వాలి సమాధి - పుచ్చిపోయిన ఎముకల గూడు | Vali Samadhi in Kishkindha Kingdom

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 พ.ย. 2024

ความคิดเห็น • 960

  • @harendraguturu2547
    @harendraguturu2547 ปีที่แล้ว +112

    వాలి విజయం సాధించాడు

    • @madishettisai1118
      @madishettisai1118 9 หลายเดือนก่อน +2

      Bro Dani theesikeylli dna test cheya manadi so adi valida kadha Ani telusthundi

    • @madishettisai1118
      @madishettisai1118 9 หลายเดือนก่อน +2

      Modata ravanudu gelusthadu tharuvatha Vali gelusthadu

    • @velineniramesh9290
      @velineniramesh9290 9 หลายเดือนก่อน

      Née sodhi appura

    • @PrasannaR-s3f
      @PrasannaR-s3f 3 หลายเดือนก่อน

      Valid vjayamo. Sadech

    • @PrasannaR-s3f
      @PrasannaR-s3f 3 หลายเดือนก่อน +1

      Vali vjayamo. Sadechda

  • @nallamachegaribayareddy5723
    @nallamachegaribayareddy5723 ปีที่แล้ว +6

    వాలీ సుగ్రీవుల‌ సంగ్రామం గురించి విన్నాము కానీ కళ్ళకు కట్టినట్లు చూపించారు ‌నిజంగా చరితార్థం శ్రీరామచంద్రుడు సాక్షాత్తు నడయాడిన స్థలాలు ఎంత పుణ్యశీలులు మీరు ఆ ప్రాంగణంలోనే మీరు చూపించడం చరితార్థం

  • @papabaikomara2597
    @papabaikomara2597 ปีที่แล้ว +43

    మీరు చాలా శ్రమపడి విడియో చేసినందుకు ధన్యవాదాలండి.

  • @Divine_Era-108
    @Divine_Era-108 4 หลายเดือนก่อน +11

    మీ కష్టాన్ని నేను అభినందిస్తున్నాను.
    అన్నమయ్య జిల్లా నుండి మీకు కృతజ్ఞతలు.

  • @venkatdasshastri3290
    @venkatdasshastri3290 3 วันที่ผ่านมา

    रामायण के बारेमे अच्छा जाणकारी दिया.बहुतही बढीया व्हिडीओ बनाया है आपको बहुत बहुत धन्यवाद

  • @challavenkateshwarlu4397
    @challavenkateshwarlu4397 10 หลายเดือนก่อน +4

    మీరు చాలా కష్టపడి చూపించారు రియల్లీ గ్రేట్❤❤❤

  • @kasibijumalla3809
    @kasibijumalla3809 10 หลายเดือนก่อน +2

    వీడియో చాలా బాగుంది. ఇలాంటివి భవిషత్తు లో ఉపయోగ పడతాయి. గుడ్.

  • @krishnamurthyubbala7218
    @krishnamurthyubbala7218 ปีที่แล้ว +11

    వాలి విజయం సాధించారు ప్రవీణ్ నీవీడియోస్ సూపర్ ముఖ్యంగా నీ కంఠం మధురంగా ఉంది నువ్వు కూడా అందంగానే ఉన్నావ్ నీ వ్యాఖ్యానం అమోఘం మీ తో మాట్లాడలనిపిస్తోంది వీలవుతుందా మీకు వీలు ఉంటే చెప్పండి

  • @suryanarayanab3738
    @suryanarayanab3738 ปีที่แล้ว +21

    చాలా చక్కగా వివరిస్తూ చక్కటి వీడియోలు అందిస్తున్న మీకు నా హృదయపూర్వక అభినందనలు 🙏🙏🙏

  • @dmbasha1836
    @dmbasha1836 ปีที่แล้ว +17

    మేముచూడని.ఎన్నో ప్రదేశాలు్మాకు.చూపించారు.సంతోషం

  • @ram_s_rocky4293
    @ram_s_rocky4293 5 หลายเดือนก่อน +14

    అందరూ ముఖ్యంగా తెలుసుకోవలసినది ఒకటి ఉంది మన ఆచార సంప్రదాయాల ప్రకారం అప్పుడు మరణించిన వాళ్ళ దేహాలు అస్థిపంజరాలు ఎప్పుడో కాల గర్భం లో కలిసిపోయి ఉంటాయి ఎందుకంటే మన సంప్రదాయాల ప్రకారం దేహాలను ఎలా వదిలేసే వారు కాదు దహన సంస్కారాలు వెంటనే జరిగిపోయేవి

    • @rammohanraoch5884
      @rammohanraoch5884 5 หลายเดือนก่อน +1

      Ramayanam lo tagalabettinatligane rasaru

    • @Mr.Jobber
      @Mr.Jobber 2 หลายเดือนก่อน +1

      Avnu

    • @aravindbandala8871
      @aravindbandala8871 หลายเดือนก่อน

      1000 Vela samusthrala charthta, nammadam kastammu

  • @369TELUGUDEVOTIONALS
    @369TELUGUDEVOTIONALS ปีที่แล้ว +56

    వాలి అత్యంత శక్తివంతమైనవాడు. వాలి రావణ యుద్ధంలో వాలి గెలుపు పొందాడు

  • @sureshpoola185
    @sureshpoola185 9 หลายเดือนก่อน

    చాల అద్భుతమైన వివరణ ఇచ్చారు
    మీరు , సూపర్ బ్రదర్.💐🙏🤝
    జై శ్రీ రామ్.🌹🕉️🙏

  • @malagovindu4628
    @malagovindu4628 11 หลายเดือนก่อน +5

    మీకు చాలా ధన్యవాదములు సారు

  • @vrr8176
    @vrr8176 ปีที่แล้ว +27

    వాలి విజయం పొందాడు 💐💐

  • @sagarakumari
    @sagarakumari ปีที่แล้ว +6

    Anna mana history ni future generations ki artham iyyelaga baga chupincharu.. thank u so much..ma kids ki ippudu ramayanam lo emi jerigindo baga artham iyyindi practical ga😊

  • @rithimaruchuluhasi2919
    @rithimaruchuluhasi2919 2 หลายเดือนก่อน +1

    Ramayanam serial chusthunnanu..vaali rama yuddham jaruguthundhi..adhe time lo me vedio ravadam vishesham...dhevudi leela ankunta...thanks

  • @mngd3383
    @mngd3383 9 หลายเดือนก่อน +4

    మీ వాయిస్ పాత హీరో వాయిస్ లా ఉంది

  • @MuthyapuManikanta-bz5rx
    @MuthyapuManikanta-bz5rx 2 หลายเดือนก่อน

    వీడియో కాన్సెప్ట్ మన రాముడు గురించి వాలి గురించి కనులకి కట్టినట్లుగా చిపించినరు bro tq

  • @pkamalamapdugayra9358
    @pkamalamapdugayra9358 3 หลายเดือนก่อน +13

    నువ్వు ఎంత అదృష్టవంతుడివి శ్రీరాములు తిరిగిన చోట తిరుగుతున్నారు

  • @vainalanaresh6482
    @vainalanaresh6482 10 หลายเดือนก่อน +3

    అన్న గారు మీరు వివరించె విధానం చాలా బాగుంది

  • @jmadhanmohan1877
    @jmadhanmohan1877 ปีที่แล้ว +15

    వాలి కి వరం వుంది తనతో యుద్ధం చేసే ప్రత్యర్థి యొక్క సగ భలం పొందే వరం ఆయనకు వుండడం వలన రావణాసురుని వొడించడు

  • @rudhrakanth620
    @rudhrakanth620 ปีที่แล้ว +2

    Me videos kosam ❤❤❤epudu wait chestune unta❤ big fan

  • @koiladamlkumari
    @koiladamlkumari 10 หลายเดือนก่อน +3

    JI sri Ram chala baga చెప్పారు స్టోరీ

  • @marapakaprashanth4192
    @marapakaprashanth4192 5 หลายเดือนก่อน +45

    వాలి గెలిచాడు, ఎవరితో యుద్ధనికి వెళ్లినా కూడా వాలియే గెలుస్తాడు ఎందుకంటే వాలికి ఒక వరం ఉంది, తన ఎదురుగా ఎవరైనా కానీయ్ ప్రత్యర్థి యొక్క సగం బలం వాలికే వస్తుంది. అందుకే శ్రీరాముడు చెట్టు చాటుగా ఉండి బాణం వేస్తాడు.

    • @DevulapallyBalraj
      @DevulapallyBalraj 3 หลายเดือนก่อน

      Hanuman tho kuda na....

    • @DevaiahOdyaram
      @DevaiahOdyaram 2 หลายเดือนก่อน +1

      ​@@DevulapallyBalraj avunu bro hanuma to jarigina ante avuddi kani hanuma balam vaaliki vaste naralu tegina feeling to vaali tattukoleka poyadu ani chadivina nenu

    • @venkataprasad8533
      @venkataprasad8533 2 หลายเดือนก่อน

      But lost with god hanuman

    • @aravindbandala8871
      @aravindbandala8871 หลายเดือนก่อน +1

      Alanti varaalu untaya doubt

    • @aravindbandala8871
      @aravindbandala8871 หลายเดือนก่อน

      Ravanuniki vaaliki uddamu jerugaledu, jerigina vaali gelisthadu

  • @RomanReigns-wd7fh
    @RomanReigns-wd7fh ปีที่แล้ว +23

    జై శ్రీ రామ్ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻♥️❤❤🥰🥰

  • @ShivakumarKavali-h7q
    @ShivakumarKavali-h7q 23 วันที่ผ่านมา

    Vali gelichadu endukante tanaki edurugu ochhi tanatho yuddam geliche veerudu leru endukante aa varam untadi eduruga ochhina evari ayna solagatte varam untundi Anduke❤

  • @venkateswarlukommi9800
    @venkateswarlukommi9800 ปีที่แล้ว +4

    Chalabaga chupicharu meeku danyavadamulu

  • @rammohanraoch5884
    @rammohanraoch5884 ปีที่แล้ว +4

    Blessings to you for your great video

  • @chandrasekhardandu7549
    @chandrasekhardandu7549 ปีที่แล้ว +1

    Good information about vali. Very interesting. Thanks. D. Chandra sekhar kadapa.

  • @rajasekhar1218
    @rajasekhar1218 ปีที่แล้ว +18

    శ్రీరాముడు విజయం

  • @banothramdhannaik5167
    @banothramdhannaik5167 ปีที่แล้ว +1

    Mee Vedeos Chala Baga Vunnayee Praveen garu...

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 ปีที่แล้ว +64

    కాలగర్భంలో కలిసిపోయిన పురాణ గాధల సజీవ సాక్ష్యాలను ఇప్పటికీ చూస్తున్నాం.ఇంక కొన్ని వేల సంవత్సరాలకు కూడా ఈసాక్ష్యాలు చెక్కు చెదరవు.ఈసృష్టి మానవులకు అతీతమైనది.సనాతన ధర్మం నశించదు.

  • @yeschannel358
    @yeschannel358 10 หลายเดือนก่อน

    Superb explainanation inka
    Ramudu poyetappudu video thisinte bagundedi

  • @bhadrinathsingirikonda8145
    @bhadrinathsingirikonda8145 ปีที่แล้ว +3

    జై శ్రీ రామ్ ! ధర్మం నశిఒచదు

  • @muniratnam4219
    @muniratnam4219 ปีที่แล้ว

    Donga chatuna raamudu chamesaadu ayethe vaali vijayam saadhincgaadu ani cheptunna brother tq so much video lo vunnadhi unnattu baaga chupinchi andhuku very very very very thanx brother

  • @Lakshminarayanabyalahalli-z4b
    @Lakshminarayanabyalahalli-z4b 18 วันที่ผ่านมา

    Chala baga teesharu tq sir God bless you

  • @boureraju2699
    @boureraju2699 ปีที่แล้ว +5

    వాలి గారు విజయం సాధించారు

  • @Mahesh-yq9qz
    @Mahesh-yq9qz ปีที่แล้ว

    Raavana,vaali you'd ham loo vaali vijayam saadhinchaaru.Sumaa!!

  • @suryanarayanab3738
    @suryanarayanab3738 ปีที่แล้ว +12

    రావణ.. వాలి సంగ్రామంలో . వాలి తన యొక్క వాలముతో రావణుని చుట్టి విసిరేసాడు. ఈ యుద్ధంలో వాలి విజేత.

  • @RukeshKumar-p9l
    @RukeshKumar-p9l 10 หลายเดือนก่อน

    Vali vijayam sadhichadu dasakatuni paina Vali tho momuluga udadhu babai muputhipalu petti mudu cheruvalla nillu thagichadu ravadudini . Vali ❤

  • @mohangoud.999
    @mohangoud.999 11 หลายเดือนก่อน +15

    హిందూధర్మం అన్నమతాలకన్నా సజీవసాక్షం ❤️

    • @Terabaap-sw4hx
      @Terabaap-sw4hx 11 หลายเดือนก่อน

      Na ❤da la dharmam meesi lanje

    • @mr.aswatthama
      @mr.aswatthama 10 หลายเดือนก่อน

      Entra vaaguthunnav jaathi thakku lan*** kodaka@@Terabaap-sw4hx

  • @nagabhushanreddyg4124
    @nagabhushanreddyg4124 6 หลายเดือนก่อน +1

    థాంక్స్ ఫర్ గుడ్ ఇన్ఫర్మేషన్ ఇట్చినందుకు

  • @rajeshputtavlogs8082
    @rajeshputtavlogs8082 ปีที่แล้ว +3

    I like this kind of videos. Iam supporting you bro.

    • @praveenrayapatiofficial
      @praveenrayapatiofficial  ปีที่แล้ว +1

      Awesome thank you!

    • @avinashguddemolla6319
      @avinashguddemolla6319 10 หลายเดือนก่อน

      Ah bones teskoni test Chpisthe nka manake best avtadhi anna like mana pooranam unnadhi ani Inka gattiga prove chyochu nammani valla ki edhi oka example avtadhi

  • @mukappavynayak
    @mukappavynayak 3 หลายเดือนก่อน +1

    Avnu eppti vareku a Vali sugriva place mana karntaka Koppal district, gangvathi TQ lo undi inkoti anjanadri parvatha and rushimuka parvatha undhi chala manchi place

  • @chandrakalachintakindi8528
    @chandrakalachintakindi8528 ปีที่แล้ว +8

    Jai Sri ram .Vali gelichadu🙏🙏🙏🙏

  • @rakkeshvajjala9626
    @rakkeshvajjala9626 10 หลายเดือนก่อน

    This is the Really great video

  • @praveenveggalam6012
    @praveenveggalam6012 ปีที่แล้ว +3

    Thank you 🎉

  • @munasasrinu7862
    @munasasrinu7862 11 หลายเดือนก่อน

    Chala happy ga pheelayynu video chusi

  • @songgaming3476
    @songgaming3476 ปีที่แล้ว +4

    Please make carbon dating of bones of valli so that we can say lakhs of years we can believe

  • @anjammavallepu5444
    @anjammavallepu5444 ปีที่แล้ว +2

    Jai sriram super vediyo

  • @anilkumarmannuru3380
    @anilkumarmannuru3380 ปีที่แล้ว +4

    Jai Sri Ram

  • @PrabhakarSirimalle-tj8xs
    @PrabhakarSirimalle-tj8xs 5 หลายเดือนก่อน

    లైక్ ఏంటి ప్రవీణ్ వెరీ గ్రేట్, ఇక మీ ప్రశ్న కు జవాబు, వాలి గెలిచాడు

  • @annamneedivenkatasairamake9009
    @annamneedivenkatasairamake9009 ปีที่แล้ว +9

    వాలిరావణున్ని తోకతొ చు ట్టి సప్త సముద్రాల లో ముంచి పది తలల పురుగా పో అంటాడు.💪👍✌️

  • @kishorenandamuri3502
    @kishorenandamuri3502 10 หลายเดือนก่อน

    Great....... Jai Shree Raam

  • @pjayaramulu5978
    @pjayaramulu5978 ปีที่แล้ว +5

    JAI SRIRAM

  • @nachary8012
    @nachary8012 2 หลายเดือนก่อน

    Bro good video givng us plz More our like this type old temples plz More

  • @krishnakumaribasavaraju4444
    @krishnakumaribasavaraju4444 ปีที่แล้ว +3

    వాలిదే విజయం

  • @lakshmankoppisetti1961
    @lakshmankoppisetti1961 ปีที่แล้ว +2

    Very good bro jai sri ramm🙏🙏🙏🙏

  • @Solapraveen-kf3oh
    @Solapraveen-kf3oh ปีที่แล้ว +4

    వాలి చాలా బలవంతుడు
    ఒక టైం లో వాలికి రావణాసురుడికి యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధం లో వాలి గెలుస్తాడు రావణాసురుడు ఓడిపోతాడు.
    ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలి నేను మహా బలవంతుడైనా వాలి చేతుల్లోనే ఓడిపోయాను అటువంటిది వాలిని చంపినా శ్రీరామునితో యుద్ధం చేస్తే నా పరిస్థితి ఏమిటి అని అలోచించి ఉంటే ఈ రోజు రామాయణం ఇంకొక విధంగా ఉబడేదేమో..

  • @goneshivakrishna6165
    @goneshivakrishna6165 ปีที่แล้ว +1

    Great shoot

  • @mandavenkatasyamkumarreddy9583
    @mandavenkatasyamkumarreddy9583 ปีที่แล้ว +54

    వాలి కి రావనుడికి మధ్య జరిగిన యుద్ధంలో వాలి గెలిచాడు

  • @nashdavera
    @nashdavera 8 หลายเดือนก่อน

    Bro, Nuvu cheppey vidanam chustey goosebumps vastunnai 😅😅😅 you should go in movie industry 😁

  • @shekarr7183
    @shekarr7183 5 หลายเดือนก่อน

    Thanks a lot for your efforts in showing the places and information, Great. Please inform to Orchiyalogist. Sir

  • @lingampallypraveen9791
    @lingampallypraveen9791 ปีที่แล้ว +11

    వాలీ గెలిచాడు అన్న వాలి ని మించిన బలశాలి లేదు అన్న 😂😂

  • @mythriv-eb3zl
    @mythriv-eb3zl ปีที่แล้ว

    Miku chala manchi jarugadi a seetharamula Asishulu alla appudu undalani korukuntunnanu

  • @MoMo-vp6lr
    @MoMo-vp6lr ปีที่แล้ว +3

    ధైర్యం ఉంటే ఎదురుగా నిలబడి బాణం వదలాలి అందువలన వాలి విజేత

    • @chavaamu
      @chavaamu ปีที่แล้ว +1

      You dont know anything except commenting. Vali has a boon that the half of opponent strength was added to his strength. He abused that boon to kill many innocent kings and even his own brother was abused. Lord Rama was advised by Jambavantha about that. So, Lord Rama followed the principle of hunting an animal as Vali became like a wild animal. How do you hunt an animal in forest? So the rules of engagement in any war is followed as per context. How was Bheema killed in Kurukshetra? By using Gay. . Even now, do we follow the war principles on terrorists who take shelter in civilian areas and use as human shield? Our army does not follow war rules like open war. They surround terrorists shelter or cell and eliminate them. War rules change as per context

    • @AGGURAVIPATEL8748
      @AGGURAVIPATEL8748 ปีที่แล้ว

      ధైర్యం గురించి నువ్వే చెప్పాలి రా, అలా చంపటానికి కారణం ఉంది రా పిచ్చి పుల్కా, 🙏 jai shree ram 🙏

    • @dasarivenkateswarlu4642
      @dasarivenkateswarlu4642 ปีที่แล้ว

      Yeduruga yedurkalekanekafa dongachatuga vadhinvhalsivacchindi Aadi sugreevuni korikametaku

    • @Bharatheeyudu...777
      @Bharatheeyudu...777 ปีที่แล้ว

      తెలియకుండా కామెంట్ పెట్టకు రా ఎర్రి p*... వాలికి ఒక వరం ఉంటుంది...ఎవరు ఎదురుగా తనతో తలపడితే తనకు ఎదుటి వాళ్ళలో సగం శక్తి వస్తుంది. అందుకే శ్రీరాముడు వాలికి కనిపించకుండా బాణం వదలాల్సి వచ్చింది

  • @yedukondaluganji870
    @yedukondaluganji870 3 หลายเดือนก่อน

    సినిమా తీస్తే super🎈hit 💐

  • @sulthanbabupamidi4818
    @sulthanbabupamidi4818 11 หลายเดือนก่อน +4

    వాల్మీకి రామాయణం ఆధారంగా శ్రీరాముడు తొమ్మిది అడుగులు ఉంటారు

  • @ravinderravinder7899
    @ravinderravinder7899 23 วันที่ผ่านมา

    Verybestvideo.

  • @kishoredasari2961
    @kishoredasari2961 11 หลายเดือนก่อน +7

    ఎముకలు ఎలా ఉంటాయి ఒక వేళ ఉన్నా అవి మీకు దొరికే దాకా సమసిపోకుండ ఉంటాయా అన్నా రామాయణం ఏమైనా పోయిన సంవత్సరం క్రితం జరిగిందా..ఎందుకు అన్నా

  • @jodikreddyvangala
    @jodikreddyvangala 10 หลายเดือนก่อน

    Telini visheshalu chepparu chupincharu tq so much sir

  • @BapiReddyGuntaka
    @BapiReddyGuntaka ปีที่แล้ว +3

    Vali..gelichadu..

  • @gattagallamahendar8368
    @gattagallamahendar8368 11 หลายเดือนก่อน +1

    Super ga chesav anna

  • @vrr8176
    @vrr8176 ปีที่แล้ว +11

    ఎప్పటి త్రేతాయుగంలో రావణుడు వాలి రాముడు ఇంకా ఎక్కడివారు ఎముకలు ఉంటాయి సోదరా

    • @ritantareprises7967
      @ritantareprises7967 ปีที่แล้ว

      15 కోట్ల సంవత్సరాల క్రితం డైనోసార్ల ఎముకలు దొరుకుతున్నాయి కాబట్టి అది వాలి ఎముకలు అయితే దానిలో వింత ఏమీ లేదు

    • @sampathperka3019
      @sampathperka3019 หลายเดือนก่อน

      Good question

  • @Ranjithvarma9776
    @Ranjithvarma9776 9 หลายเดือนก่อน

    best video bro super
    ji sri ram

  • @m.bharadwajayyappa4552
    @m.bharadwajayyappa4552 ปีที่แล้ว +8

    అవి నిజంగా వాలి ఎముకలే అయితే వాటిని అలా వదిలేయరు, పురావస్తు శాఖ వాళ్ళు 😂😅

    • @Cnubpl
      @Cnubpl ปีที่แล้ว +2

      Absolutely correct brother, same opinion me too

  • @AshhokAshok
    @AshhokAshok ปีที่แล้ว +29

    వంద సంవత్సరాల క్రితం ఏం జరిగిందో తెలియదు గానీ 1700000

    • @Agriculture.Telugu
      @Agriculture.Telugu ปีที่แล้ว +7

      కార్బన్ dating చేస్తే telisidhi గా

    • @chaturvedula7173
      @chaturvedula7173 ปีที่แล้ว +2

      మీ లాంటి వాళ్ళకి యేమి తెలియవు

    • @jamunaranirani7689
      @jamunaranirani7689 ปีที่แล้ว

      1700000, Nate chrethra valmekirasaru,,appatenunde pedhalu gulu pettaru adhi vache tharalaku choopinchru appativaru alage charethra paramparyanga nilchi vadukaloki vasthundhi

    • @koppularamulu1236
      @koppularamulu1236 ปีที่แล้ว +1

      Dinosaur s yeppudu vunde yela kanukunnaru Yenni years kindha vunnay

    • @veerubhotlasatyanarayana8859
      @veerubhotlasatyanarayana8859 10 หลายเดือนก่อน

      నెత్తిన ముసుగు ,మొహానికి తెల్ల ముసుగు వేసుకునే వాళ్ళకి కనబడదు

  • @ksiva3376
    @ksiva3376 ปีที่แล้ว +1

    Super ga chesavu

  • @ManjuManju-v1v
    @ManjuManju-v1v ปีที่แล้ว +1

    Good information brother ❤❤❤❤❤

  • @sujathasampathi9357
    @sujathasampathi9357 ปีที่แล้ว +2

    Thank u for ur efforts.. Subscribed ur channel.. Shared

  • @HariPrasad-td9zn
    @HariPrasad-td9zn 5 หลายเดือนก่อน

    Very nice Video Bro👌🏻👍

  • @VenkataRamana-c2p
    @VenkataRamana-c2p 21 วันที่ผ่านมา

    Thanks Anna manchi video

  • @sasikiran4373
    @sasikiran4373 8 หลายเดือนก่อน

    chala kastapadi teesaru hero meeru videos..u r great super love u hero

  • @aravindbandala8871
    @aravindbandala8871 หลายเดือนก่อน

    V v good video

  • @narasimharaogorijavaram17
    @narasimharaogorijavaram17 11 หลายเดือนก่อน

    Chala thanks andi teliyani vishayalu chala chepparu

  • @chandrasekhardandu7549
    @chandrasekhardandu7549 ปีที่แล้ว +1

    Good information about vali thanks.

  • @adiilovethissongsomuchadi9263
    @adiilovethissongsomuchadi9263 ปีที่แล้ว

    Super bro maku teliyani place shupincharu thank you so much😊

  • @NarendarMedicheleme
    @NarendarMedicheleme ปีที่แล้ว

    Ok nandi chala bagundi

  • @KHemalatha-p9d
    @KHemalatha-p9d ปีที่แล้ว

    Super praveen babu

  • @annapurna6462
    @annapurna6462 11 หลายเดือนก่อน

    Chala neetga chupisthunnaru sir

  • @SrinuvasuKasireddy
    @SrinuvasuKasireddy ปีที่แล้ว

    Voice chala bagundi

  • @Ptrimuthulu-b5h
    @Ptrimuthulu-b5h 11 หลายเดือนก่อน +1

    Super bro video

  • @munasasrinu7862
    @munasasrinu7862 11 หลายเดือนก่อน

    Chala exllent bro video

  • @SrinivasR-ph1nd
    @SrinivasR-ph1nd 3 หลายเดือนก่อน

    Nice video thank you

  • @rayapatisatish6494
    @rayapatisatish6494 16 วันที่ผ่านมา

    👍sur sateesh rayapati

  • @NiranjanGuvvala
    @NiranjanGuvvala ปีที่แล้ว

    Chala bagundi

  • @balasubramanyamch3673
    @balasubramanyamch3673 ปีที่แล้ว +1

    Super sir thank you🌹🙏

  • @kiranhindu
    @kiranhindu 9 หลายเดือนก่อน

    జై శ్రీ రామ్ 🙏🚩
    వాలి రావణున్ని మామూలుగా కొట్టలేదు ప్రాణ భిక్ష అడిగాడు రావణుడు 🙏

  • @KrishnaKrishna-19
    @KrishnaKrishna-19 ปีที่แล้ว +1

    Ramudu sugrivudu nii gelipinchadu kabati sugrevude gelichadu jai sri ram....