ఈ ఊరివాళ్ళని ముట్టుకుంటే అంతే.. Vemana Indlu Village Special Story | SumanTV Nirupama

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 20 ม.ค. 2025

ความคิดเห็น • 174

  • @santoshkumarkummari7324
    @santoshkumarkummari7324 3 หลายเดือนก่อน +20

    చాలా బాగుంది ఆ వూరి పద్ధతి వల్ల పెద్దలకు ధన్యవాదాలు పాటిస్తున్న వారికి కూడా దండలు

  • @srikanthksrikanth5954
    @srikanthksrikanth5954 ปีที่แล้ว +15

    వాళ్ళ పద్ధతి చాలాబాగుంది

  • @himagiriparasingi8142
    @himagiriparasingi8142 ปีที่แล้ว +29

    సుమన్ TV వారికి ధన్యవాదాలు . సాంప్రదాయంగల ఊరును సమాజానికి పరిచయం చేసినందుకు. పెద్దల సంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తున్న ఆ గ్రామం వారికి ధన్యవాదాలు.

  • @jesus3629
    @jesus3629 ปีที่แล้ว +9

    మైండ్ బ్లోయింగ్ మేడమ్ 🤷‍♂️🤭🤭🤭వామ్మో వారి నాయనో ఈ కాలంలో ఇలాగ 🤭🤭🤭పెట్టి పుట్టల ఇలాంటివి చూడాలంటే,విన్నాము గాని చూడలేదు మీ పుణ్యమంటూ చూశాము,మేడమ్ థాంక్స్ ధన్యవాదములు 🙏

  • @pumeshchandra7343
    @pumeshchandra7343 ปีที่แล้ว +15

    ఆరోగ్యకరమైన సాంప్రదాయం ఉత్తమమైన అలవాట్లు వ్యాధి నిరోధక శక్తి అధికముగా ఉన్న వ్యక్తులు చాలా.. మంచిగా ఉంది

  • @muralinammi8842
    @muralinammi8842 3 หลายเดือนก่อน +6

    ఆచారం అయితే చాలా బాగుంది గాని ఎస్సీలు ఎస్టీలు రారు అంటున్నారు వస్తే ఏమైతది ఇదొక్కటే నాకు నచ్చలే

  • @SrivaniGayathri
    @SrivaniGayathri 2 หลายเดือนก่อน +5

    కరెక్టుగా ఇంత స్టిక్ ఉంది అన్ని జిల్లాలలో అన్ని మతాలలో అట్లా ఉంటే బాగుండు ఊరు మొత్తం కట్టుబడి ఉన్నాయంటే గ్రేట్ అట్లనే ఉండాలి

  • @mynepallisubramanyam3834
    @mynepallisubramanyam3834 หลายเดือนก่อน +2

    సూమన్ టివి వారికి ధన్యవాదములు-ఏనాడో సినిమాలో మంత్ర గాడి ఇంటిముందు నుండి ఎవరు చెప్పులేసుకొని సడవరు-నడిస్తే వింతశభ్ఠాలు దేవర ఇండ్లు--- అన్నారు ఈవూరికి చేరుకోనె విదానం వివరించండి-కరోనా వీరిజోలికి వెళ్ళి ఉండదు. అధ్బతం గల గ్రామం.

  • @rambikonda460
    @rambikonda460 ปีที่แล้ว +18

    ఓ వెర్రిమొకమా కాస్త లోతుగాఆలోచించు వాళ్ల ఆచారం ముదచారం కాదు వాళ్లు నిరంతరం దేవత ఆరాధన లొ ఉండేవాళ్ళు అన్నమాట వాళ్ళ ఆచారాన్ని గౌరవించు

  • @Anishpuranam
    @Anishpuranam หลายเดือนก่อน

    చాలా మంచి పద్ధతి.

  • @thotasreenu54
    @thotasreenu54 3 หลายเดือนก่อน +2

    Super 👌 message

  • @krazzmoto
    @krazzmoto 3 หลายเดือนก่อน +2

    Cellular bondage kuda lekuda emi maintain chestunaru Samy... Gr8

  • @ottikuntamuralichoudary5436
    @ottikuntamuralichoudary5436 ปีที่แล้ว +6

    I remember this village because of my mother was do puja in village temple for 45 day... During that time I was follow their rules....

  • @MalleshYadav-k5c
    @MalleshYadav-k5c 11 หลายเดือนก่อน +9

    నెను అక్కడ పుట్టి వుంటే చాల బాగుండేది అనిపించింది ❤

  • @Chevveti
    @Chevveti 2 หลายเดือนก่อน +1

    మొత్తంమీద చెప్పులు ఖర్చు తగించారి,,,, ఆ ఊర్రి వాళ్లు,,,

  • @nsureshbabu3726
    @nsureshbabu3726 4 หลายเดือนก่อน +3

    Very good 👍 village God bless you

  • @AAnjinappa-s3z
    @AAnjinappa-s3z 3 หลายเดือนก่อน +2

    వీరి. పద్దతి. మారాలంటే. బైట. ప్రపంచము. చూపించాలి. లేకపోతె. పెద్ద. గవర్నమెంట్. జాబ్. ఇవ్వాలి. అప్పుడు. ఆఊరి. జాతకము. మారుతుంది.

  • @youtuberz28b
    @youtuberz28b 11 หลายเดือนก่อน

    Vemana indlu , vemana sidhanthalu, great

  • @rameshega5630
    @rameshega5630 หลายเดือนก่อน +1

    Nice

  • @BhavamCreations
    @BhavamCreations หลายเดือนก่อน

    జై శ్రీమన్నారాయణ

  • @KasaSathaiah
    @KasaSathaiah หลายเดือนก่อน +1

    ఈరోజుల్లో కులం మతం నీతి నిజాయితీ లేని రోజుల్లో కూడా మంచి ఆచారం గల ఊరు రాష్ట్రం లో అంతటా ఇదె వీదంగ ఉంటే బాగుండేది

  • @KusumaPiduri
    @KusumaPiduri 2 หลายเดือนก่อน

    variet y - suman tv - thank u

  • @mothukurikhasim1097
    @mothukurikhasim1097 2 หลายเดือนก่อน

    Veeri good 👍👍

  • @rajareddykurnool9726
    @rajareddykurnool9726 3 หลายเดือนก่อน +1

    ఇంతకీ నువ్వు వేసుకున్నవా పాప

  • @mtamsunil2053
    @mtamsunil2053 ปีที่แล้ว +3

    Miru manchi vallu madam andarini gowravistaru

  • @srikantaakumalla7296
    @srikantaakumalla7296 2 หลายเดือนก่อน +2

    యేసు ను మాత్రం లోపలికి రానీవండి

  • @Sra_1_thi
    @Sra_1_thi 3 หลายเดือนก่อน +1

    Cheppulu vesukokapothey rogalu ravu scientifically prooved

  • @HanumappaSir-yc7bz
    @HanumappaSir-yc7bz หลายเดือนก่อน

    👌👌 🙏🙏🚩🚩🚩

  • @YembariNarender
    @YembariNarender หลายเดือนก่อน

    Road lo bangaram unnadhi Laxmi dhevi Ani bhavinchi cheppulesukoru❤

  • @guruz241
    @guruz241 ปีที่แล้ว +3

    Corona radu, no virus good

  • @Mahee1431
    @Mahee1431 ปีที่แล้ว +13

    భారత దేశం పుణ్య భూమి కర్మ భూమి, అందుకే చెప్పులు వేసుకో రాదు.

  • @madanmohan3469
    @madanmohan3469 ปีที่แล้ว +4

    Comedy queen niru👌

    • @tripurarisatyanarayana2170
      @tripurarisatyanarayana2170 ปีที่แล้ว

      Oreymadanmohanvedhava. Ontimeedha. Battlatho. Sudheergamga. Thapassucheyyadam. Valla. Dattalu. Cheekipoyi. Chirigipoyay. Aanthe. Thelusuko. Kapu. Chetthavedhava.

  • @gopalarao2706
    @gopalarao2706 ปีที่แล้ว +8

    వాల ఆచారం వాల ఇష్టం మీకేం దూల 😅

  • @pandurangachary9678
    @pandurangachary9678 3 หลายเดือนก่อน +7

    నీ దరిద్రపు ప్రశ్నలు అపి వారి పవిత్రతను కాపాడు అపవిత్రం చేయకు

  • @Jsr-l4q
    @Jsr-l4q หลายเดือนก่อน +1

    ఏమైంద్ర 🤣ఏమీ 🤣ఈ 🤣మాకు చెప్పు బోధ చెయ్యండ్రా బాబు డబ్బు వెస్ట్ వస్తుంది 🤣అరేయ్. 🤣నాకు 🤣ఆల్ రెడీ కొంచెం సాట్ టెంపర్ నీదేబ్బకి రోగం కుదిరింది 🥰🥰🥰🥰🤣🙏🏾

  • @yesepupenumala2779
    @yesepupenumala2779 2 หลายเดือนก่อน +2

    పిచ్చ అంటారు సంప్రదాయం ఏమి కాదు అంటరాని తనం అంటారు

  • @psreddy8697
    @psreddy8697 ปีที่แล้ว +4

    This village located in Pakala Mandal of Tirupati district. Near Pakala town.
    Nirupama Madam garu meeru conclusion ivvaledu. Sudden ga close chesaru. Is there any part 2 related to Venana Indlu?

  • @j.p.vantashala
    @j.p.vantashala ปีที่แล้ว

    Akka pakala ma dad puttinippu aiyna mekepudu ah village chudledu vinpedu.. Chala baaga cheparu akka village kuda supper ga chupincharu.. Thank u akka❤

  • @KKishtappa
    @KKishtappa 2 หลายเดือนก่อน

    పద్ధతులు మార్చుకోండి బాబు పెద్దలు పెద్దల ఆచారం మానండి

  • @SeelamYesu-yr8xc
    @SeelamYesu-yr8xc หลายเดือนก่อน

    ❤❤❤❤❤

  • @krazzmoto
    @krazzmoto 3 หลายเดือนก่อน

    I luv to live in this kind of village

  • @mohammadyakubjohnny8230
    @mohammadyakubjohnny8230 ปีที่แล้ว +1

    Owndarwer..vuntha
    Athi.kuda.vaysukora😂

  • @shaiksubhani5554
    @shaiksubhani5554 ปีที่แล้ว +4

    Santhanam lo oka part

  • @KKishtappa
    @KKishtappa 2 หลายเดือนก่อน

    ఇదే మా జ్వరం రా బాబు ఏసీలు రారా దాని ఊళ్లే

  • @Jglakshmi
    @Jglakshmi ปีที่แล้ว +1

    వాళ్లేదో తగలపడనీ..😂

  • @PoornachandraraoSeedrala
    @PoornachandraraoSeedrala 3 หลายเดือนก่อน

    🇮🇳విజయవాడ 🕉️

  • @madhavtechtelugu6013
    @madhavtechtelugu6013 ปีที่แล้ว +5

    Blood am aina avrsam aithe mi vuri valladhe akkisthara

  • @tkiran6065
    @tkiran6065 หลายเดือนก่อน

    Emergency situation requires blood.

  • @yesepupenumala2779
    @yesepupenumala2779 2 หลายเดือนก่อน

    బియ్యం కూడా కడిగేసి పెట్టుకోండి

  • @gundaprasad5013
    @gundaprasad5013 หลายเดือนก่อน

    ఈ యాంకర్ ఎక్కువ చేస్తుంది కదా
    కొంచం తగ్గు

  • @YembariNarender
    @YembariNarender หลายเดือนก่อน

    50 mandhikosam mantrulendhukastaru
    Bhellamunnadate egalaluthavi
    Hajiku hevariki theladhi hakkadidhi
    Padyam entlo chintha nundaga chinthanela
    Vallaku chinthaledhu ❤

  • @mamidikagupathi4
    @mamidikagupathi4 ปีที่แล้ว +9

    😂😂😂 పాపం పిచ్చోలు

  • @cartheekmetta
    @cartheekmetta 11 หลายเดือนก่อน +14

    చెప్పులు లేకుండా నడుస్తే ఏ రోగాలు రావు

  • @chilakurianjaneyulu2268
    @chilakurianjaneyulu2268 3 หลายเดือนก่อน

    Devaredu vundi kabatti a sampradayalu vunnai

  • @satyasailabssurprakasarao2088
    @satyasailabssurprakasarao2088 3 หลายเดือนก่อน

    వేమనగారి ఊరా ఇది

  • @CharansaitejuAmbati
    @CharansaitejuAmbati 3 หลายเดือนก่อน

    Chala baavunde
    Pada thi Ela ne undali

  • @srikantaakumalla7296
    @srikantaakumalla7296 2 หลายเดือนก่อน

  • @Cumaar-he4fp
    @Cumaar-he4fp 3 หลายเดือนก่อน +1

    ఉన్న 15 ఇండ్లు శతాబ్దాలుగా ఉన్నాయా!??

  • @KandelaBhojanna
    @KandelaBhojanna 3 หลายเดือนก่อน

    👏

  • @Anjaneyulu-uv1vr
    @Anjaneyulu-uv1vr 3 หลายเดือนก่อน

    🙏

  • @adinaryanaelugoty5703
    @adinaryanaelugoty5703 ปีที่แล้ว +1

    Meerugreatmedamgaru

  • @pvyadav0077
    @pvyadav0077 ปีที่แล้ว +21

    ఆ ఊరి వాళ్ళు వేమన గారిలా బట్టలు వేసు కోకుండ ఉంటే
    వేమన ఇండ్లు అనే పేరుకు ఇంకా గౌరవంగ ఉండేది

    • @danthalamadhavarao4450
      @danthalamadhavarao4450 ปีที่แล้ว

      😂😮😅😂😅

    • @ramadurga6229
      @ramadurga6229 ปีที่แล้ว +1

      Correct bro

    • @guruz241
      @guruz241 ปีที่แล้ว +1

      Vala istam, manchidi kada no diseases

    • @gopalarao2706
      @gopalarao2706 ปีที่แล้ว

      నువ్వు పెద్ద వెర్రి పూ...? అని తెలుస్తుంది 😅

    • @pandurangachary9678
      @pandurangachary9678 3 หลายเดือนก่อน

      దరిద్రుడా నీవు వెదవ వైతే అందరు వెదవలు కారుగా

  • @AnushakrishnaTammisetty
    @AnushakrishnaTammisetty 3 หลายเดือนก่อน

    Oru chandaalamga undi forest laaga

  • @maddarajaraveendrakumar2096
    @maddarajaraveendrakumar2096 3 หลายเดือนก่อน

    Valla dharmam paatadaa mam

  • @isaiahBudathotti-bo6wg
    @isaiahBudathotti-bo6wg ปีที่แล้ว +2

    Eppudu Kuda yila unnara

  • @chandravikas6437
    @chandravikas6437 2 หลายเดือนก่อน

    Cheppulu emi gani kulanni vadhalara

  • @Babu-e3j
    @Babu-e3j 3 หลายเดือนก่อน

    Unnadi 15 indlu dashabdalu shatabdalu anta😂😂😂

  • @laxminarayanakatkoori8965
    @laxminarayanakatkoori8965 3 หลายเดือนก่อน +1

    Super culture

  • @rrani2618
    @rrani2618 ปีที่แล้ว +5

    Miku baga lekapothe hospital lo andaru touch chesthsru kada ela

    • @gopalarao2706
      @gopalarao2706 ปีที่แล้ว

      స్నానం చేస్తారు 😅

  • @rajup0555
    @rajup0555 3 หลายเดือนก่อน

    sanitijar goppada
    acharam goppada
    exjampul carona

  • @Navndurgam
    @Navndurgam ปีที่แล้ว +3

    Village peoples development avali

  • @ShivRaghav399
    @ShivRaghav399 11 หลายเดือนก่อน

    Great culture👌🙏

  • @dasarisivaprasad1255
    @dasarisivaprasad1255 11 หลายเดือนก่อน

    Enthaki chaduvu anduku vilaki
    Poni chaduvukoni jab cheyali ante apudu yala 😂😂😂

  • @chitralekha8362
    @chitralekha8362 ปีที่แล้ว +1

    Nirupama mam
    Which district is vemana indlu

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu9435 ปีที่แล้ว

    Antha avasaramu leedho mo maruthe bagunttundhi edhi muudanammakame ok

  • @venkateshwarraokotla878
    @venkateshwarraokotla878 ปีที่แล้ว +26

    వాళ్ళకు ఎవడు కండిషన్ పెట్టింది. వాళ్ల ఆచారం కావొచ్చు. అందరు మీలాగా ఉండలేము గద.

  • @laxminarayanakatkoori8965
    @laxminarayanakatkoori8965 3 หลายเดือนก่อน

    Very great culture

  • @katrapallychandrashaker1159
    @katrapallychandrashaker1159 4 หลายเดือนก่อน

    Illatvarnigtha. Unarkabti
    MAnam. Ilaaunnam

  • @AnushakrishnaTammisetty
    @AnushakrishnaTammisetty 3 หลายเดือนก่อน

    Emundani dongalu raataaniki😂😂

  • @mohammadyakubjohnny8230
    @mohammadyakubjohnny8230 ปีที่แล้ว

    Abbbbbba
    Asalu ..battalu
    Laykunda
    Vellaku...acharam
    Vutay.bagynday.thi😂😂

  • @salomansscn1851
    @salomansscn1851 ปีที่แล้ว +6

    వాళ్ళని ఊర్లోనుండి వెలివేశారేమో.... చెత్త నా కొ......లు మరి హాస్పిటల్ కి వెళ్తే treatment ఎలా 🤔🤔

    • @guruz241
      @guruz241 ปีที่แล้ว

      Vala istam nee kenduku Ra mystic vadava

  • @laxminarayanakatkoori8965
    @laxminarayanakatkoori8965 3 หลายเดือนก่อน

    Great culture

  • @anaparthiraviteja1238
    @anaparthiraviteja1238 ปีที่แล้ว

    Ve manna kadhu anti vemana mi videos chala baguntai kotha vallanu parichayam chestaru miru chala greate

  • @YALLAMALLISOLAMANRAJU
    @YALLAMALLISOLAMANRAJU 2 หลายเดือนก่อน

    Sodimatalu,s,c,s,t,lurakuda😂

  • @nitwmani
    @nitwmani ปีที่แล้ว

    Super music

  • @jvenkatramana4643
    @jvenkatramana4643 3 หลายเดือนก่อน

    Palaekiri BC 👍

  • @nageshramarama8845
    @nageshramarama8845 ปีที่แล้ว +1

    😅😅😅

  • @rajuvaradhapaka5651
    @rajuvaradhapaka5651 ปีที่แล้ว +3

    బువ్వ కూడా తినవా కండి రా బాబు

  • @ravikumar4699
    @ravikumar4699 ปีที่แล้ว

    Why you not asked those people eating meat chicken mutton.

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu9435 ปีที่แล้ว

    Ika chalu maaranddi

  • @maheshkotha3204
    @maheshkotha3204 ปีที่แล้ว +5

    Pichi na...

  • @kunurugovardhan3005
    @kunurugovardhan3005 ปีที่แล้ว +3

    DEENE PICHI ANTARU

    • @guruz241
      @guruz241 ปีที่แล้ว

      Vala istam Nike duju. Our legs are made to walk with out slippers

  • @Shivashankargoud-TFI
    @Shivashankargoud-TFI 8 หลายเดือนก่อน

    Vallu chesedi manchi aacharame kada enduku dobbuthunnav vallani..

  • @kusumavenkateshwarlu9435
    @kusumavenkateshwarlu9435 ปีที่แล้ว

    Veellu maarataniki akkadavunna medhavulu panicheeyanddi ok

  • @guruz241
    @guruz241 ปีที่แล้ว +1

    Ee anchir tikka di. No knowledge

  • @shyamvlog4126
    @shyamvlog4126 5 หลายเดือนก่อน +1

    అరే వెర్రి నాయన వేమన ఏం చెప్పడు..
    దేవుడు జీవుడిలోనే ఉన్నాడు సాటి మనిషి లో చూడకుండా రాళ్ళలో వెతుకుతూ స్వార్థంగా బతుకుతున్న అత్యాశతో జీవిస్తు పరమాత్మా జీవిత పరమార్థం కావాలి అంటే దొరకదు అని..
    ఇలాంటి ఆచారం ఉంది అంటే ముందు తరాలను ఎవరో వెలి వేసారు.. వారి పెద్దవాళ్ళు కారణాలు చెప్పి ఉండక పోవచ్చు గుడ్డిగా ఫాలో అవుతున్నారు..
    వేమన అడుక్కునే అమ్మ కంచం లో నుండి తిన్నారు..

  • @allurimahesh248
    @allurimahesh248 ปีที่แล้ว

    E acharalu enduku panichesthayra hawlagallara adi bhakthikadu dayyapu bhakthi.devudu cheppedi parishuddamga brathakamani

    • @jagadeshwarreddy7128
      @jagadeshwarreddy7128 ปีที่แล้ว

      Let them follow ,,evari aachaaralu vaallavi ,, vaallani thittadam enduku ,, maaramani cheppali ,,ippudu makunna next generation lo ayina maarutaru ,, intha kanna ghora ,daridrapu aachaaraalu unnay ,, vaatitho compare chesthe idi em antha pedda matter kaadu ,,

  • @rameshb6805
    @rameshb6805 3 หลายเดือนก่อน +1

    మీరు చస్తే బొంద పెట్టేది, డప్పు కొట్టేది, మీ వ్యవసాయ కూలీలు,మీ ఇంటి నిర్మాణ కూలీలు,మీ ఇంట్లో శుభ అశుభ కార్యక్రమాలకు మాల, మాదిగలు అవసరం. మీ ఊరిలోకి మాత్రం మాల మాదిగలు రాకూడదా? మీరు వున్నది పాకిస్తానా? ఇండియానా? రాజ్యాంగ పరిధిలోనా? రాజ్యాంగానికి అతీతులా? ఈ ఊరి ప్రజల పైన చట్ట ప్రకారం చర్య తీసుకోవాలి.

  • @rameshb6805
    @rameshb6805 3 หลายเดือนก่อน +1

    మీ పెద్దోళ్ళు ఆధునిక పరికరాలు ఐన స్మార్ట్ phone, స్కూటర్స్, టీవీలు వంటి పరికరాలు వాడలేదు కదా మరి మీరెందుకు వాడు చున్నారు?మీరు నిజమైన సంప్రదాయవాదులు ఐతే మీ మిద్దెలు మేడలను త్వజించాలి.సమాజాన్ని వెనుకకు నడిపే సంప్రదాయాలు వీళ్ళవి. వీరి వలన సమాజానికి ఎటువంటి ప్రయోజనం లేదు.

  • @ROYALz999
    @ROYALz999 ปีที่แล้ว +2

    deeni cheppula panchayathi.........overaction