Vemana is poet's poet. The four line poem depicts the true colors of life. Lucid style clarity of expression meaningful, purposeful and stands to the test of time. Kulinali chasi gullapu pani chasi Tachipattanala tega machu Lami chikkinanina vamuru thittuna Viswadahabi rama vinura vema. Vemana does not leave any subject untouched. Philosophy psychology sociology ethics and what not.
తరు హీన .... ఏమ్ పాడారండి.... ఆ చిత్రం ఎప్పుడు చూసినా ఆ సమయాన వొళ్ళంతా ఎలాగో అయిపోతుంది. సారమున్న సినిమా అంటే ఒక వేమన తెలుగులో, శ్రీ ఆదిశంకర సంస్కృతం లో. ఈ రెండు మనిషిని మూలాలలో పడవేస్తవి.
వేదాంత విషయాలను ఆధునికులకు అర్ధమయ్యే భాషలో జరిగే మీ చర్చ ఆసక్తికరంగా ఉంది.. వేమన ప్రజాకవి...అనుభవ వేదాంతి....వాచా వేదాంతి కాదు....జీవిత సారాన్ని అలతి పదాలలో దర్శింపజేసిన తత్వ వేత్త...ఆయన గురించిన చర్చలో ... మిరప గింజ చూడ మీద నల్లగ ఉండు....అని చదివారు.... మిరప గింజ కాదు...మిరియ గింజ అని చూసినట్లు గుర్తు...మిరప గింజ నల్లగ ఉండ దని కూడా మనకు అనుభవమే కదా! వేమన మిరియాల ను దృష్టిలో ఉంచుకొని చెప్పి ఉంటాడని నా అభిప్రాయం!
Brahmins labelled vemana stating that he had an affair with his vadena. Intact, Brahmins conspiracy.Vemana is a great social reformer and good human being.
అవి ఇంకా తెలుగు మాస్టర్స్ పంచ దొవతి ధరించి వచ్చే రోజులు. తె నుగు పై వారికి అధికం గా పలుకు బడి ఉన్న రోజులు. పిల్లల తెలుగు పాఠ్య పుస్తకాల్లో తప్పని సరిగ వేమన పద్యా లు, దాశరధీ శతకం పద్యాలు, సుమతి శతక పద్యాలు, భతృహరి సుభాషితా లకు పరవస్తు చిన్నయ సూరి గారు ఆయనే రచించాడా అన్నంత సహజం గా ఉండే అనువాద సుభాషితాలు,నన్నయావో, తిక్కన్నవో, ఎఱ్ఱన్నవో కొన్ని పద్యాలు ఉండేరోజులు. పంతుళ్లు రాగయుక్తం గా వాటిని చదివి వివరించే రోజుల్లో చదివిన సూక్తుల వంటి వేమన పద్యా లు ఎన్ని శతబ్దలైనా మారని నిత్య సత్యలున్నాయని చిన్న పిల్లలు కూడ అర్ధం చేసుకోడానికి ఊప యోగ పడే పద్యాలుండేవి. కంఠస్తం చేయి పించేవారు. స్కూల్స్ వదిలి కాలేజీ లకు వచ్చాక వాటి పూర్తి ప్రచురణ లు, వేమన పై నార్ల వారి పుస్తకం కొనుక్కు ని చదివాను. మింగుడు పడని పద్యాలె న్నో. తిట్లు, శాపనార్ధలతో సంస్కారానికి దూరమైనా భాష లొ. కమ్యూనిస్ట్ లకు కావలసిందదే. సంఘం లొ జరిగే అన్యాయాలను ఎత్తి చూపడం, కారణ మైన వాటిని, వారిని దుమ్మెత్తి పొయ్యడం. వేమన జీవితం మీద అనేక కధలు. టెక్స్ట్ బుక్ లొ కూడ ఒక కధ ప్రచురించారు. పరశు వేది విద్యతో బంగారం చేయ యత్నించాడని. అభిరాముడు ఆయన మిత్రుడని. ఆ బంగారం సిసైటీ కోసమే అని సామాజిక వేత్తలు చె బుతున్నా దానికీ ఆధారాలు లేవు. మా పెద్దలు చెప్పింది బంగారం కధ పక్కన పెడితే, ఆయన కోక వేశ్య ఉండేదని. . ఆస్తినంత కరి గించి ఆమెకు ధార పోస్తుండగా ఒక సారి ఆతని ఒదిన గారి నగలు కావాలని అడుగుతుంది. ఆతని ఒదిన గారు ఇతన్ని పుత్ర వా త్సల్యమ్ తో పెంచినది. అప్పటికే ఆస్తి కరిగి పోతు ఉంటుంది. ఆవిడ నగలు తీసి ఇస్తూ అతన్ని ఆ వేశ్యను ఈ నగలు కింద పెట్టి, లేదా చిన్న బల్ల పై పెట్టి నగ్నం గా వచ్చి వంగి తీసు కొమ్మని చెప్పు అంటుంది. అతను అలాగే చేస్తాడు. ఆ వేశ్య అలాగే వచ్చి వొంగి తీసు కుంటుంది. వేమనకు ఆకా స్మత్తు గా స్త్రీ శారీరం పై రోత కలుగు తుంది. ఈ శరీరం కోసమేనా ఇంత ఆరాట పడుతున్నాను? యుక్త యుక్తలు మరచి ప్రవర్తించాను? అన్న కను విప్పు కలుగుతుంది. ఇక ఇంటికి పోడు . శరీర స్పృహ వదిలి చెట్ల కింద విరాగి అయి తనకు తోచిన నీతులు పైకి వల్లిస్తూ ఉండిపోతాడు. చాలామంది ఆతని చుట్టు చేరి అయన్ను ఒక వైరాగ్యం చెందిన సాధువుగా పరిగణించడం మొదలు పెడతారు. శరీర స్పహా ను వొదలడమె మనిషికి మరో మెట్టు. చాలా మందికి వారు ఎప్పుడో అపరి పక్వం గా వదిలి వేసిన ఆధ్యాత్మిక ప్రయాణం ఇలా ఆకస్మత్తుగా గుర్తించి ప్రారంభీంచడం చూస్తాం. పునర్జన్మ, కర్మ సిద్ధాంతా లా బేస్ అధారితమైన సనాతన ధర్మం లొ వీరు కర్మ శేషం తో పుట్టిన మహాను బావులు గా గుర్తించడం జరుగుతుంది. తరువాతి ఆయన జీవిత విశేషాలు ఎక్కువమనకి తెలియవు. విజయ చందర్ తో యోగి వేమన పేరుతొ రూపొందిన చిత్రం కధ కూడ ఇదే మాదిరి సాగుతుంది. ఎ మనిషికి ఎప్పుదు ఎ రూపంన్లో రియాలై జషన్ వడ్తుందో చెప్పడం కష్టం. వారు ఆకస్మత్తుగా ఒక డిఫరెంట్ డిమెన్షన్ ను చూడ్డం మొదలు పెడతారు. చాలా పద్యాలు ఆయన ట్రాన్స్ఫార్మటివ్ స్టేజి లొ రాసినవి గా మనం అనుకోవచ్చు. అన్యాయాల మీడ కోపం, లేదా వ్యగ్యం ఇంకమనసులో రగులు తున్నాయంటే పరిపూర్ణనత రానట్లే. సద్గురు quote ఇక్కడ చాలా రిల వంట్ అనిపిస్తుంది. మీరు మరీ బలమైన వ్యక్తిత్వాన్ని అలవరచు కుంటే ఒక వ్యన్గ్య చిత్రం లా తయారవుతారు. ఇక్కడ ఒక చిగురుటా కులా ఉండడమే ముఖ్యం అని. The more we attach our selves to mundane things, it' s good and bad judgements, the heavier we become. It is the magnetic pull of the planet earth. The lighter you make yourself you can witness many wonders unravelled.
Kanthi risha గారు bhavusa మీరు మేధావి అని బాగానే భావిస్తున్నారు మంచిది కానీ నేను రమణ మహర్షి గారిని తాత అంట వేమన గారు కూడా తాత అనే అంట అనేది భాగుంది,, కానీ ఆ తర్వాత మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేది మీ అజ్ఞానపు చీకటి నీలో ప్రవహించింది,, కానీ మీరు ఎన్ని తత్వాలు చదివిన,, ఎందరి యోగుల నడవడిక ను అనుసరించిన మీరు మాత్రమే నెగ్గాలి అనేది మీ ఉద్దేశం అయితే ఆధ్యాత్మికత కష్టం
Miru kulamu gurinchi matladinappudu naku ela anipinchidhi "kulamu kulamu ani peru venuka cherchuta ela guname kulami mana edhuta vari madhi lo cheripoindhi kadha"
Sir padyalu manchive kani meru thappu ga artham chesukunaru ve man pdyambu veyambu artham ane padam gurthunda. Viswadabirama venuravema artham lo variperlu kadu e phone no call cheyandi vemana padyalu asalina arrham cheputham pls
Vemana is poet's poet. The four line poem depicts the true colors of life. Lucid style clarity of expression meaningful, purposeful and stands to the test of time.
Kulinali chasi gullapu pani chasi
Tachipattanala tega machu
Lami chikkinanina vamuru thittuna
Viswadahabi rama vinura vema.
Vemana does not leave any subject untouched. Philosophy psychology sociology ethics and what not.
చాలా బాగుంది
🙏
Yogi Risa
Rao garu n maithili garu
👌 Discussion with entertainin serious subject
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
Chivariga meeru cheppina mariurasina padyam supar👌🙏🕊️
🙏
మధ్యలో వచ్చిన సర్వధర్మాన్ని పరిత్యజించినప్పుడు.,
ఖాళీ అయిన మనస్సుకు వస్త్రము దేవుని శక్తి ఐన వెలుగే.,
👍🙏
Anna ,Mee discussion bhagudanna, thank 🛐🙏
నా కూతురి పేర్లు, హరిప్రియ, సాధన, సమత
Yes haasyam lekunda motham serious gaa vunte baagodu
Aatrutha aanandam anavasaram chaalaa baavundi.
Risa nenu retired BDL employni
Time pass ki chinna chinna videos chestuu untaanu not for commercial.
Naaku oka friend cheppindi nee videos gurinchi . Appatninchi follow avutunna telangaana yasalo nee maatalu super.
సంతోషం
Good discussion
వేమన జయంతి శుభాకాంక్షలు గురూజీ
జరిగేదంతా కల అనుకుంటే
మాయ నే మాయ చేసినోళ్ళము
అవుతాము. ఎప్పుడూ నవ్వుతూ
ఉంటే ఎప్పటికీ పసివాళ్ళగానే
జీవించగలుగుతాము. Happy ga
🙏🙏🙏
నిజం
Namasthe sir Meeru పాడిన పద్యం artham bavundi
మీ voice నుంచి ఈ పద్యం vintunte chala శాంతి కలిగింది
మీ voice lone ఆద్యాత్మిక tha vundi
🙏🙏🙏
🙏 వెన్న చెత బట్టీ వివరంబు దెలియక
ఘృతము గొరునట్టి యతని భంగి
తాను దైవమయు దైవంబు దలచు
విశ్వదాభిరామ వినుర వెమ!
చాలా బాగుంది
Hello aundi, your voice is amazing and very clear and audible with great knowledge. God bless you
Good to find this type of content here, ì appreciate all your efforts for bringing up this Video, looking forward for more Videos
🙏🙏
Very nice discussion , I like it very much👏👏👌👌🙏🙏🙏
🙏🙏
తరు హీన .... ఏమ్ పాడారండి.... ఆ చిత్రం ఎప్పుడు చూసినా ఆ సమయాన వొళ్ళంతా ఎలాగో అయిపోతుంది. సారమున్న సినిమా అంటే ఒక వేమన తెలుగులో, శ్రీ ఆదిశంకర సంస్కృతం లో. ఈ రెండు మనిషిని మూలాలలో పడవేస్తవి.
True
Adbutam
Excellent👍
Iam rama ne love letters daily read chesta I mean your videos iam your lover thanks for your videos thankyou
N.gopi book chadiva u r conversation bagundi
Ya
Reality is everything universe is dream by soul
Adbuitam
తోలు తోలు రుద్ది తోమంగ తోమంగా
కారి కారి జిడ్డు ముద్దగట్టి
ముద్దసంకనెత్తి ముద్దాడుచుండంగ
విశ్వదాభి రామ వినురవేమా
సూపర్
హాయ్ రీసా అన్నా ....బాగుంధీ మీ చర్చా
🙏🙏🙏
Risa eppuduu adrushyavanthude, bro 👍👍👍
మనం అంతా
Compitetive field గురించి ఒక వీడియో
తప్పకుండా.. నేను ఎంతో suffer అయ్యి బయట padda
@@KanthRisa ఈ రోజా లేక
మంచి చర్చ
🙏🙏
Adbuthaha
Vemana sitting posture naku estam , nenu kuda ala kurchunta chala varaku
Cheers
వేదాంత విషయాలను ఆధునికులకు అర్ధమయ్యే భాషలో జరిగే మీ చర్చ ఆసక్తికరంగా ఉంది.. వేమన ప్రజాకవి...అనుభవ వేదాంతి....వాచా వేదాంతి కాదు....జీవిత సారాన్ని అలతి పదాలలో దర్శింపజేసిన తత్వ వేత్త...ఆయన గురించిన చర్చలో ...
మిరప గింజ చూడ మీద నల్లగ ఉండు....అని చదివారు....
మిరప గింజ కాదు...మిరియ గింజ అని చూసినట్లు గుర్తు...మిరప గింజ నల్లగ ఉండ దని కూడా మనకు అనుభవమే కదా!
వేమన మిరియాల ను దృష్టిలో ఉంచుకొని చెప్పి ఉంటాడని నా అభిప్రాయం!
Ya may be right
9:04 తరుహీన జలహీన నిర్జీవ నిర్వేల మరుభూమి
ఏ బుద్ధి శాలి భావించే నో
సాంధ్రాంథ.కార భందుర దుర్గమా.రణ్య సీ.మల
ఏ మహామహుడు సృష్టించే నో
ఆకా.శ చుంభి మేఘా.శ్లిష్ట హిమ చూ.డశైలాలి
ఏ మహా శిల్పి కల్పించే నో
భీకరా.గాధ దుర్లోక పాతా.ళ గహ్వర సీమ
నేవడు కల్పన చేసే నో
పటుశైలభేదనా ద్భటపాటవమ్ము
నిర్జరులకు ఏ అజ్ఞాత శక్తి ఒసంగునో
ఏ మహాగాథ పాతాళ గర్భమునుండి
ఈ నిరంతర తంరంగాలి పొంగెత్తు నో
విద్యుల్లతా స్తీత జీమూత నిర్ఘోష భూత విక్షేపము
ఏ ప్రభువు శాషించు.నో
ఈ... మహా.... బ్రహ్మాండం.. ఎవని.. నిర్మనమో!
తనువు లోనపుట్టు తత్నమెల్ల,తన్నుతేనేరి,తత్వబు తెలువురా....వేమ
Asalu Mee age entha bro.meeruintha mandivi alochanalani abaposana chesau meeru inthaeasyga happyga matladuthunnaru hatsof. My dearest haert
Heart ❤️
Hi kanth garu
Hi
🙏🙏🙏😍🙌🙌
🙏🙏🙏
Brahmins labelled vemana stating that he had an affair with his vadena. Intact, Brahmins conspiracy.Vemana is a great social reformer and good human being.
True
Padyalatho vedio chayandi
Chala bavunnaye
Ok
🙏🙏🙏
🙏🙏🙏
Jeeyuni Rakapokala rahayamnaayana
Naked Truth mana Vemana
Ahamkara mamakarala vimukthudu
Samastha sastrala saram vemana satakam
Rasavedi bhavitaku bodhisattva mana vemana
Beautiful
What is meaning of 4th line of poem
Vishwada abhirama vinura vema
వేమన కవి మాత్రమే కాదు వేమన బుద్దుడికి సమానంగా చూడచు, బుధుడు ఎదైతే చెప్పడు వేమన కూడా అదే చెప్పాడు
అవి ఇంకా తెలుగు మాస్టర్స్ పంచ దొవతి ధరించి వచ్చే రోజులు. తె నుగు పై వారికి అధికం గా పలుకు బడి ఉన్న రోజులు. పిల్లల తెలుగు పాఠ్య పుస్తకాల్లో తప్పని సరిగ వేమన పద్యా లు, దాశరధీ శతకం పద్యాలు, సుమతి శతక పద్యాలు, భతృహరి సుభాషితా లకు పరవస్తు చిన్నయ సూరి గారు ఆయనే రచించాడా అన్నంత సహజం గా ఉండే అనువాద సుభాషితాలు,నన్నయావో, తిక్కన్నవో, ఎఱ్ఱన్నవో కొన్ని పద్యాలు ఉండేరోజులు. పంతుళ్లు రాగయుక్తం గా వాటిని చదివి వివరించే రోజుల్లో చదివిన సూక్తుల వంటి వేమన పద్యా లు ఎన్ని శతబ్దలైనా మారని నిత్య సత్యలున్నాయని చిన్న పిల్లలు కూడ అర్ధం చేసుకోడానికి ఊప యోగ పడే పద్యాలుండేవి. కంఠస్తం చేయి పించేవారు. స్కూల్స్ వదిలి కాలేజీ లకు వచ్చాక వాటి పూర్తి ప్రచురణ లు, వేమన పై నార్ల వారి పుస్తకం కొనుక్కు ని చదివాను. మింగుడు పడని పద్యాలె న్నో. తిట్లు, శాపనార్ధలతో సంస్కారానికి దూరమైనా భాష లొ. కమ్యూనిస్ట్ లకు కావలసిందదే. సంఘం లొ జరిగే అన్యాయాలను ఎత్తి చూపడం, కారణ మైన వాటిని, వారిని దుమ్మెత్తి పొయ్యడం.
వేమన జీవితం మీద అనేక కధలు. టెక్స్ట్ బుక్ లొ కూడ ఒక కధ ప్రచురించారు. పరశు వేది విద్యతో బంగారం చేయ యత్నించాడని. అభిరాముడు ఆయన మిత్రుడని. ఆ బంగారం సిసైటీ కోసమే అని సామాజిక వేత్తలు చె బుతున్నా దానికీ ఆధారాలు లేవు. మా పెద్దలు చెప్పింది బంగారం కధ పక్కన పెడితే, ఆయన కోక వేశ్య ఉండేదని. . ఆస్తినంత కరి గించి ఆమెకు ధార పోస్తుండగా ఒక సారి ఆతని ఒదిన గారి నగలు కావాలని అడుగుతుంది. ఆతని ఒదిన గారు ఇతన్ని పుత్ర వా త్సల్యమ్ తో పెంచినది. అప్పటికే ఆస్తి కరిగి పోతు ఉంటుంది. ఆవిడ నగలు తీసి ఇస్తూ అతన్ని ఆ వేశ్యను ఈ నగలు కింద పెట్టి, లేదా చిన్న బల్ల పై పెట్టి నగ్నం గా వచ్చి వంగి తీసు కొమ్మని చెప్పు అంటుంది. అతను అలాగే చేస్తాడు. ఆ వేశ్య అలాగే వచ్చి వొంగి తీసు కుంటుంది. వేమనకు ఆకా స్మత్తు గా స్త్రీ శారీరం పై రోత కలుగు తుంది. ఈ శరీరం కోసమేనా ఇంత ఆరాట పడుతున్నాను? యుక్త యుక్తలు మరచి ప్రవర్తించాను? అన్న కను విప్పు కలుగుతుంది. ఇక ఇంటికి పోడు . శరీర స్పృహ వదిలి చెట్ల కింద విరాగి అయి తనకు తోచిన నీతులు పైకి వల్లిస్తూ ఉండిపోతాడు. చాలామంది ఆతని చుట్టు చేరి అయన్ను ఒక వైరాగ్యం చెందిన సాధువుగా పరిగణించడం మొదలు పెడతారు. శరీర స్పహా ను వొదలడమె మనిషికి మరో మెట్టు. చాలా మందికి వారు ఎప్పుడో అపరి పక్వం గా వదిలి వేసిన ఆధ్యాత్మిక ప్రయాణం ఇలా ఆకస్మత్తుగా గుర్తించి ప్రారంభీంచడం చూస్తాం. పునర్జన్మ, కర్మ సిద్ధాంతా లా బేస్ అధారితమైన సనాతన ధర్మం లొ వీరు కర్మ శేషం తో పుట్టిన మహాను బావులు గా గుర్తించడం జరుగుతుంది. తరువాతి ఆయన జీవిత విశేషాలు ఎక్కువమనకి తెలియవు. విజయ చందర్ తో యోగి వేమన పేరుతొ రూపొందిన చిత్రం కధ కూడ ఇదే మాదిరి సాగుతుంది. ఎ మనిషికి ఎప్పుదు ఎ రూపంన్లో రియాలై జషన్ వడ్తుందో చెప్పడం కష్టం. వారు ఆకస్మత్తుగా ఒక డిఫరెంట్ డిమెన్షన్ ను చూడ్డం మొదలు పెడతారు.
చాలా పద్యాలు ఆయన ట్రాన్స్ఫార్మటివ్ స్టేజి లొ రాసినవి గా మనం అనుకోవచ్చు. అన్యాయాల మీడ కోపం, లేదా వ్యగ్యం ఇంకమనసులో రగులు తున్నాయంటే పరిపూర్ణనత రానట్లే.
సద్గురు quote ఇక్కడ చాలా రిల వంట్ అనిపిస్తుంది. మీరు మరీ బలమైన వ్యక్తిత్వాన్ని అలవరచు కుంటే ఒక వ్యన్గ్య చిత్రం లా తయారవుతారు. ఇక్కడ ఒక చిగురుటా కులా ఉండడమే ముఖ్యం అని. The more we attach our selves to mundane things, it' s good and bad judgements, the heavier we become. It is the magnetic pull of the planet earth. The lighter you make yourself you can witness many wonders unravelled.
చాలా బాగుంది
MEERU CHEPINA A PADYALU COMMENT LO PIN CHEYYANDI BRO
Ok
inka nenu yi video venaledhu, definite ka vintanu. Mee matalo "bhakthi inka prema ki bedham enti ? " cheppara?
Calling Ramana Maharishi Thatha ....is like showing attitude
అయ్యో.. అలాంటిదేమీ లేదు మహానుభావా.. ప్రేమ.. గౌరవం.. కలిస్తే పాదాలకు మొక్కి చెప్తాను..
మిత్రమా,,,,, ముష్టి కాయలకు వేమనకు సంబంధం ఉన్న విషయం ఎవరికైనా తెలిసి చెప్పగలరు.
వరస వాయలు తెలియకుండా, పద్యలు తప్పు చదువు కుంటు నవ్వు తున్నారు నీచ లోహలు కాదు నీచ లోహము, అరుదు అయినా పద్యములు కావు 😂😂😂😂😂😂
Tumhi ho bandhu, sakha tumhi ho, konta mandi meera lu kavachu, konta mandi kabeer lu kavachu, andaru bhavanalo andaru veru,evarishtaniki evaru addu kadu.
🙏
Anna sai baba gurunche cheappu anna
సరే
Mee matalo "bhakthi inka prema ki bedham enti ? " cheppara? same question post chesanu...vere vallue topic divert chesaru
తప్పక చెప్తా.. ప్రేమ కాస్త పైన.. భక్తి కింద.. అది
మిరియపు గింజ చూడ మీద నల్లగా నుండు
అవును
Boredom గురించి ఈరోజు వీడియో చేస్తా మన్నారు కదా మరి ఏంటండీ ఇది ఆ వీడియో కోసం నేను వేచి ప్లీజ్ చేయండి
ఈ రోజు ఇంకా ఐపోలేదు.. haha.. bore feel avaku.. sarena... Nee message lo daani raslhasyam ఉంది
@@KanthRisa 😃
Kanthi risha గారు bhavusa మీరు మేధావి అని బాగానే భావిస్తున్నారు మంచిది
కానీ నేను రమణ మహర్షి గారిని తాత అంట వేమన గారు కూడా తాత అనే అంట అనేది భాగుంది,, కానీ ఆ తర్వాత మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అనేది మీ అజ్ఞానపు చీకటి నీలో ప్రవహించింది,, కానీ మీరు ఎన్ని తత్వాలు చదివిన,, ఎందరి యోగుల నడవడిక ను అనుసరించిన మీరు మాత్రమే నెగ్గాలి అనేది మీ ఉద్దేశం అయితే ఆధ్యాత్మికత కష్టం
దూరం నుంచి నిర్ణయానికి రావద్దు. ఇంకా బతికే ఉన్న. రండి.. చూసి ఒక నిర్ణయం చేసుకోండి
Adhunika yugamlo adhyatmika maro RGV anipistaru na dhrushtilo miru
మనం అంత unique.. polchukokoodadu
Miru kulamu gurinchi matladinappudu naku ela anipinchidhi "kulamu kulamu ani peru venuka cherchuta ela guname kulami mana edhuta vari madhi lo cheripoindhi kadha"
Sir padyalu manchive kani meru thappu ga artham chesukunaru ve man pdyambu veyambu artham ane padam gurthunda. Viswadabirama venuravema artham lo variperlu kadu e phone no call cheyandi vemana padyalu asalina arrham cheputham pls
Sare. Malli చదువుతా
గురు శిక్షణ లేక గురుతెట్లు కలుగునో. అజుడుకైన వాడి అబ్బకైన. తాలపు చెవి లేక తలుపెట్లు లూడురా. విశ్వదాభిరామ వినుర వేమ
Beautiful
@@KanthRisa వెన్నెల నిలుచుండ వేపాకు వడపోసి. అడ్డ సరపాకు రసము అందు పోయ కరిగించిన రాగి కనక మగునయా. విశ్వాదాభిరామా వినుర వేమ
What are they discussing here. They can't even understand the poem in the first place
🙏
🙏