స్వర్గీయ ఎ.యన్.ఆర్.గారు&వాణిశ్రీ గారు జంటగా వచ్చిన ప్రేమ నగర్ లోని ఈపాట అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఈరోజుల్లో కూడా ఈ గొప్ప పాటని వినే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍 ❤
అలనాటి అందాలనటి వాణిశ్రీ కి క్రేజ్ దసరబుల్లోడు, ప్రేమనగర్ చిత్రాల ద్వారానే లభించింది, అభినయం, వేషధారణ, పలెవా తావరణం, అద్భుతమైన గీతాలు అద్భుత నటన కౌశల్యం కళాభినేత్రిని చేశాయి.
కడవెత్తుకొచ్చిందీ… ఈ ఈ ఈ… కన్నెపిల్ల.. ఆ ఆ.. అది కనపడితే చాలు నా గుండె గుల్ల కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అది కనపడితే చాలు నా గుండె గుల్ల కాడెత్తుకొచ్చాడూ…ఊ ఊ ఊ… గడుసుపిల్లడు.. ఊ ఊ.. వాడు కనపడితే చాలు నాకొళ్ళు తెలవదు కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు పిక్కలపై దాక.. చుక్కల చీర కట్టి పిక్కల పై దాక.. చుక్కల చీర కట్టి పిడికలంత నడుము చుట్టు పైట కొంగు బిగగట్టి వెళుతుంటే…చూడాలి.. వెళుతుంటే చూడాలి దాని నడక అబ్బో ఎర్రెత్తి పోవాలి దాని ఎనక కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అది కనపడితే చాలు నా గుండె గుల్ల చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగారాలు చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు బిరుసైన..కండరాలు.. బిరుసైనా కండరాలు.. మెరిసేటి కళ్ళడాలు వసుంటే.. చూడాలి వస్తుంటే చూడాలి వాడి సోకు వాడు వద్దంటే ఎందుకీ పాడు బతుకు కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు తల పాగా బాగ చుట్టి ములుకోల చేతబట్టి అరకదిమి పట్టుకొని మెరక చేనులో వాడు తల పాగా బాగ చుట్టి ములుకోల చేతబట్టి అరకదిమి పట్టుకొని మెరక చేనులో వాడు దున్నుతుంటే …చూడాలి దున్నుతుంటే చూడాలి వాడి జోరు వాడు తోడుంటే తీరుతుంది వయసుపోరు కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతు వంగింది చిన్నదీ వంపులన్ని ఉన్నది నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతు వంగింది చిన్నదీ వంపులన్ని ఉన్నది చూస్తుంటే చాలు దాని సోకు మాడ పడి చస్తాను వస్తనంటే కాళ్ళకాడ కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల అది కనపడితే చాలు నా గుండె గుల్ల కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు
మహా మనసు కవి ఆత్రేయ సాహితీ స్రవంతి నంతా తన కలం లో సిరా చేసి రాసిన పాట యువతను ఓ వూపు ఊపిన రంజైన వుషారు రేకెత్తించే అసలు సిసలు యుగళ గీతం.మా తెలుగు పదాలు గమ్మత్తైన పాట.బహుపరాక్ తెలుగు
ప్రేమ నగర్ తెలుగు చిత్రాలలో ఒక కళా ఖండం. అక్కినేని వాణిశ్రీ ల అభినయం, నృత్యాలు నభూతో నభవిష్యత్. రామా నాయుడుగారిని తెలుగు చిత్ర సీమలో పెద్ద నిర్మాత గా నిలబెట్టిన ప్రేమ కావ్యం ప్రేమనగర్ 🌹🌹
What an excellent song... what a great performance by ANR garu...he is master of fantastic movements with ease ... grace... hats off Sir ..ANR garu lives on
స్వర్గీయ ఎ.యన్.ఆర్.గారు&వాణిశ్రీ గారు జంటగా వచ్చిన ప్రేమ నగర్ లోని ఈపాట అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఈరోజుల్లో కూడా ఈ గొప్ప పాటని వినే వాళ్లు ఒక లైక్ కొట్టండి👍 ❤
Anna edi ntr gari pata kadu edi anr gari pata
?
Ll
1:18
@@vyshnavi-ql6kbq
W
Hats off to Suresh Productions for their amazing work in preserving their filmography in excellent condition. Pride of Telugu!
ఈ జీవితం సరిపోదు
ఈ పాట చూడ్డానికి
Appatlo Telugu heroines ni chala Baga encourage chesi Baga avakashalu icharu.... Kani ippudu we are seeing very rare Telugu heroines
Adbhuthanga padinaru. Exelent sir.super. thank you sir
అలనాటి అందాలనటి వాణిశ్రీ కి క్రేజ్ దసరబుల్లోడు, ప్రేమనగర్ చిత్రాల ద్వారానే లభించింది, అభినయం, వేషధారణ, పలెవా తావరణం, అద్భుతమైన గీతాలు అద్భుత నటన కౌశల్యం కళాభినేత్రిని చేశాయి.
Yes
Ys
In
@@munnamgikrishna41248i8i888i88888 ki ji ni hu ki ji ji❤
@@ramashamakuri64920 ab to me😮 by
ಸೂಪರ್ ಓಲ್ಡ್ ಈಸ್ ಗೋಲ್ಡ್ 🙏🙏👌👌👍 ಮುನಿರಾಜ ಬೆಂಗಳೂರು
Even after another 100 years this song will still remain fresh..
కడవెత్తుకొచ్చిందీ… ఈ ఈ ఈ… కన్నెపిల్ల.. ఆ ఆ..
అది కనపడితే చాలు నా గుండె గుల్ల
కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల
అది కనపడితే చాలు నా గుండె గుల్ల
కాడెత్తుకొచ్చాడూ…ఊ ఊ ఊ… గడుసుపిల్లడు.. ఊ ఊ..
వాడు కనపడితే చాలు నాకొళ్ళు తెలవదు
కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు
పిక్కలపై దాక.. చుక్కల చీర కట్టి
పిక్కల పై దాక.. చుక్కల చీర కట్టి
పిడికలంత నడుము చుట్టు పైట కొంగు బిగగట్టి
వెళుతుంటే…చూడాలి..
వెళుతుంటే చూడాలి దాని నడక
అబ్బో ఎర్రెత్తి పోవాలి దాని ఎనక
కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల
అది కనపడితే చాలు నా గుండె గుల్ల
చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగారాలు
చురకత్తి మీసాలు జుట్టంతా ఉంగరాలు
బిరుసైన..కండరాలు..
బిరుసైనా కండరాలు.. మెరిసేటి కళ్ళడాలు
వసుంటే.. చూడాలి
వస్తుంటే చూడాలి వాడి సోకు
వాడు వద్దంటే ఎందుకీ పాడు బతుకు
కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు
తల పాగా బాగ చుట్టి ములుకోల చేతబట్టి
అరకదిమి పట్టుకొని మెరక చేనులో వాడు
తల పాగా బాగ చుట్టి ములుకోల చేతబట్టి
అరకదిమి పట్టుకొని మెరక చేనులో వాడు
దున్నుతుంటే …చూడాలి
దున్నుతుంటే చూడాలి వాడి జోరు
వాడు తోడుంటే తీరుతుంది వయసుపోరు
కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు
నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతు
వంగింది చిన్నదీ వంపులన్ని ఉన్నది
నీలాటి రేవులోన నీళ్ళ కడవ ముంచుతు
వంగింది చిన్నదీ వంపులన్ని ఉన్నది
చూస్తుంటే చాలు దాని సోకు మాడ
పడి చస్తాను వస్తనంటే కాళ్ళకాడ
కడవెత్తుకొచ్చింది కన్నెపిల్ల
అది కనపడితే చాలు నా గుండె గుల్ల
కాడెత్తుకొచ్చాడు గడుసుపిల్లడు
వాడు కనపడితే చాలు నా కొళ్ళు తెలవదు
Tq
Suseelamma gatram sankam la undi ❤
మహా మనసు కవి ఆత్రేయ సాహితీ స్రవంతి నంతా తన కలం లో సిరా చేసి రాసిన పాట యువతను ఓ వూపు ఊపిన రంజైన వుషారు రేకెత్తించే అసలు సిసలు యుగళ గీతం.మా తెలుగు పదాలు గమ్మత్తైన పాట.బహుపరాక్ తెలుగు
❤❤❤❤l❤❤❤❤❤❤❤❤❤❤❤❤l❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
😊
a wonderful song of anr garu vanisree madam ni edipinche song. very nice melody song. superb.
నేను inter లో ఉన్నప్పుడు చూసా ఈ సినిమా.... సూపర్ సాంగ్
ANR is a Real Star. It's always Shining like in the sky. 🎉
5a
1
Very good hd quwality thank you somuch
అక్కినేని, వాణిశ్రీ సూపర్ జంట. అప్పట్లో ఈ పాట సంచలనం💐💐💐💐
C CD ccc
@@srinivasasrishanmukhi7241😊
@@srinivasasrishanmukhi7241as
😊❤😊
@@srinivasasrishanmukhi7241😊
ప్రేమ నగర్ తెలుగు చిత్రాలలో ఒక కళా ఖండం. అక్కినేని వాణిశ్రీ ల అభినయం, నృత్యాలు నభూతో నభవిష్యత్. రామా నాయుడుగారిని తెలుగు చిత్ర సీమలో పెద్ద నిర్మాత గా నిలబెట్టిన ప్రేమ కావ్యం ప్రేమనగర్ 🌹🌹
అవును కదా రామానాయుడుగారు ప్రొడ్యూసర్ గా డబ్బులు తక్కువైతే ప్రేమనగర్ మళ్లీ మళ్లీ రిలీజ్ చేశా వాడట
@@radhakumaripatibandla8330 ప్రేమనగర్ ఎపుడు విడుదల అయినా కనక వర్షం కురిసేది. రామానాయుడుగారిని పెద్ద నిర్మాత గా నిలబెట్టిన చిత్రం ప్రేమనగర్
🤒
..
.
ఏఎన్నార్ ఇస్ ఏ లెజెండ్ మా అమ్మకి ఇష్టమైన సాంగ్ ఇది ❤😂
அருமையான பாட்டு, அருமையான டான்ஸ்.. வாணிஸ்ரீ மிகவும் அழகாக இருக்கின்றார்.
తెలుగు తనం ఇది.పడుచుదనం గడుసుదనం..పాటలో ఆటలో అద్బుతమైన అభినయం..ఎప్పుడూ..కలగా తీయగా..!!!!
;mii
మీ reply అర్దం కాలేదు.mii ఇది code language కాదు కదా!
@@sammireddy3220 and. P1
@@sammireddy3220 knife bbye
.
ఇలాంటి పాటలు ఇప్పుడు ఎప్పుడూ రాదు 💐💐
52 years old gold song now' also best song thanks 💖 kaila Kamal Reddy Shivarampally 🤩😍
. P
4
@@sirunsirun4559 jkkkkkkkkkkkkkkkkkkkkkkkk(UUUUUUUUU ur day jiii jiii ko oor ooooo ooooo OOOOOOOOOUOOOOOUOUOUO OUOOUOOOOO
E song 100 times chusa anr dance kosam😅😂
Super Quality👌👌👌 🌹🌹🌹
அதிக முறை கேட்டு ரசித்துவிட்டேன்
Never forget premanagar every song
నైట్ పడుకునేముందు ఎంత మంది ఓల్డ్ సాంగ్స్ చూస్తారు one lke
Cblgjccfhjbc
Fhjkvxfvbm
Morning before sleep but in day time.
@@balamaddilety9468 c
🔥o
2023 లైక్ చేయండి
Telugu cinima ki dance ni parichayam chesindhi great ANR sir🙏🙏 aa tarvatha Mana megstar garu 😍
n p
నువ్వు చెప్పింది 100% రైట్ బ్రదర్
Bhhhyhh
Hh
Hi
What an excellent song... what a great performance by ANR garu...he is master of fantastic movements with ease ... grace... hats off Sir ..ANR garu lives on
999
@@mamadpasha6039 to gannavaram Rd
SuparSong
@@pyadariaravind6426 nnbjbbbbbbbs own 0 pop ll ll
@@darlingnagababuyt2427qp😊
8
అత్యంత అర్థవంతమైన సాహిత్యం అద్భుతమైన సంగీతం అమోఘమైన గానం వర్ణనాతీతమైన అభినయం.
Ok
తెలుగు వారి పాట (ఆస్తి. )
Mind blowing....
Vanisree A boon to Telugu movie field Anr Monarch to social Movies
Hat's off
A. N R Vaaneeshree wounderful natee natulu
🌹🌹👌👌👌🌹🌹jodi super 🌹🌹
THAT'S ANR
Marvellous song, both are awesome
👌👌👌👍
Good super thatha
ಓಲ್ಡ್ ಐಸ್ ಗೋಲ್ಡ್ ಮೂವೀಸ್ 🌹🙏🌹
అప్పట్లో ఒక ఊపు ఊపిన పాట, చూడ చక్కని జంట
S❤️
Nija ga,nijamsir
ఏమీ ఈ నటన అద్భుతం 🙏🏻🙏🏻
వారిద్దరు నటనకు ప్రతిరూపాలు.
Super. Songs. ❤❤❤❤❤
MEGA STAR fan's
Very good
Super super songs 🎉🎉🎉❤❤❤
My favorite pair ❤❤❤❤
ANR and Vanishree's super movie ,super songs .
C/m CVS mn nvmcmcn
rutytii
కరోనా సెలవులో చూసిన వాళ్ళు లేైక్
Kki
Jai NTR SIR
JAI ANR SIR
JAI KANTA RAO SIR
GREAT ACTORS TELUGU INDIAN CINEMAS JAI
. 1. ' ... ప 1 Ni 11. '..
! ' , ' '
Super song, super dancing A.N.R and Vanishree.
8
-
@@lkarnam6950
A@##"
Anr garu canister gari abhinayam
chuse kanulu vine aemi adurustam
premanagar oka Maha kavyam aenni sarulu chusina malli chudali
Anrvast
Ukglulfhjkk
Lockdown lo chuse vallu oka like vesukondi
Super song 👍👍👍👍
Most popular mass masala song of those days.both and vanisri are glamorous but still the song is fresh
Anr and vanisri are very glamarous
Old is gold super sang
Thanks ❤❤❤❤❤❤❤❤
Johar a.n.r.
High quality....
Beautiful song
Never seen again
పల్లెటూరు అందాలు ఆ చీర కట్టు డిజైన్ ఎంత అందంగా ఉన్నాయి వాణిశ్రీ ఏఎన్ఆర్ జోడి సూపర్
Prema cinemalo akkeneni family pettindhi peru jai akkeneni kings
🙏
Extraordinary Performance 👌👌
ఓల్డ్ ఇస్ గోల్డ్
mr nageswarao hero is best and beautiful hero india all dance v y super mb
Manjeya❤ganam
Super ❤️
ANR and VAANISRI dance, song super🎉🎉🎉
Good song
Super anglejanu
Vanisree makeup man is very supervisor
ANR a great actors
beautiful song
Very nice songs
❤This song beautiful
Old is gold songs
Old songs is super 🥰🥰
ANR iragadisadu
My dad's favourite song
I miss you tooooo naana....
ఆత్రేయ సాహిత్యం అద్భుతం
Super a n r saru
I always listen old song not only night
What dance by ANR garu in that time ❤️
పాట బాగుంది
Supersong❤
Beautiful traditional song
Evergreen Hero
Evergreen Movie
Excellent excellent Excellent
🎵🎶❤️💙💜
❤️❤️
Ppp0 l
00l
@@mnarayana8884 lpp
@@laxmanraokanuganti350 ,* one
ANR Garika na Dhanayvadhalu
గుర్తు వచ్చాయి పాతరోజులు
Superb Song............what a lyrics.....
Super Song & Super Acting 👌👌👌👌👌👏👏👏👏👏👍👍👍👍👍, I like it very much
TOP super song
Jai ANR SIR
Old is 🏆 song nice
1:23
Iam the one who is enjoying this song in 2020,
Super
వాడు తోడుంటే చాలు... తీరుతుంది వయస్సు పోరు....
Class lo mass enthasapaina chudalanipinche song athreya, mahadevan magic
000
Fjgdhhfgkhzdkjgfgjbf
e my 2 to this
సూపర్
മനോഹരം... 🌹🌹🌹
🎉🎉🎉🎉🎉
సూపర్ సాంగ్ 🙏🙏