LIVE : తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతున్న ఊబకాయం | Debate On Obesity, Diet Control - TV9
ฝัง
- เผยแพร่เมื่อ 4 ธ.ค. 2024
- ► TV9 News App : onelink.to/de8b7y
► Watch LIVE: goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : tv9telugu.com/
► Follow us on WhatsApp: whatsapp.com/c...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: www.threads.ne...
#Obesity #DietControl #overweight #tv9telugu
డాక్టర్ ముఖర్జీ గారు నేను మీకే చెపుతున్నాను. ఎందుకు అంటే కరోనా టైం లో మిమ్మ్లె నేను ఫాలో అయ్యాను.
మా అత్త గారి వయసు 60 +
2021 మార్చ్ టైం కి షుగర్ నో కంట్రోల్ , Bp no కంట్రోల్. నచ్చింద్ది పెట్టండి. నో హోప్ అని అన్నారు . 3 హాస్పటల్ లో. Vrk డైట్ చేసాము. మా అత్తగారు ఇప్పటికీ సూపర్ గా వున్నారు. కిడ్నీ సమస్యలు లేవు, కళ్ళు, కళ్ళు, రావు అన్నారు. కళ్ళ జోడు లేకుండా ఆవిడ ఇప్పుడు చూడ గలుగు తున్నారు.
వీర మాచనేని రామకృష్ణ గారు ఇప్పుడు ఒక అశ్వద్ధామ🙏🙏🙏
మీరు కరెక్ట్ సోదర, ఈ కుక్కలు యూట్యూబ్ లో మొరుగుతాయి కానీ VRK గారిని నేరుగా డీకొనే సత్తా లేదు చెత్త ఎడవలు,
Vrk diet is the best.. no one dare to receive the challenge of vrk sir
Only 1000 percent Vrk diet scientific
10 చదువుకున్న నాకే vrk డైట్ అర్థం అయ్యింది. ఇంత చదువుకున్న ముఖర్జీ గారికి అర్థం కావట్లేదా.
Vrk 🙏🙏🙏🙏
ముఖర్జీ కి అర్ధం కాక కాదు. జనాల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. వాళ్ళు రోగాల పాలై హాస్పిటల్ కి వస్తేనే వీళ్ళు బతికేది మరి.. మెడికల్ మాఫియా బతికేది.. ఏదో ఒక రోజు ఈ డాక్టర్లు అందరు VRK Sir Diet 🙏🙏 ఒప్పుకునే రోజు వస్తుంది బాబు👍
Sir prasad garu meeru oka comercial man . Meeru organic Ani
Salt kuda kg.100ki prakriti product sale chestharu ..meedi snake body... Meeku ok .. andaru oka laa vundaru..
korralu 100g energy 4hrs..
Jonna,ragi,polish rice,100g energy 1hr
Ippati agriculture system lo not possible ... Meelaanti vaallu valla money bokka .
🙏🙏
Vrk diet is the best
Vrk diet supar
వీర మాచ నేని రామకృష్ణ గారు దేవుడు🙏🙏🙏
Vrk diet is wonder...మీరు దేవుడు సర్. ఎవరికైనా దీర్ఘకాలిక సమస్యలు ఉంటే ఎటువంటి ఆలోచించకుండా vrk డైట్ చేసి మీ జీవితాలను బాగుచేసుకోండి.
Jai VRK jai jai VRK .sir miru full clarity ga unaru. ( sir miru Naku bagavanthuditho samanam)
మంతెన సత్యనారాయణ రాజు గారు డైట్ గుడ్ హెల్దీ డైట్ నా ఉద్దేశం
Prasad and VRK words.....🔥
ఎంత తిన్న దానికి తగ్గట్టు కష్టం చేయండి ఎంటువంటి ఇబ్బందులు వుండవు
ముఖర్జి గారు తెలివైన మోసగాడు😡😡😡😡
మోసగాడు ?? How ??
Jaihoo vrk
Vrk சூப்பர் டைட் வணக்கம் சார் ❤
Vrk డైట్ చేసినప్పుడు తగ్గుతం మళ్ళీ మనిస్తే మళ్ళీ వెయిట్ పెరుగుతున్నం
Then follow post diet protocol also.. u will maintain ur weight loss forever
Vrk. Diet father of all diet
ఇప్పుడు మాట్లాడల్సింది రసాయనాలు తో పండించే పంట విధానం లో మార్పు రావాలి,
VRK best dite
Vrk diet awesome 🙏🙏🙏🙏
VRK diet was superb i was lost. 9kg within 40 days
అక్కడ వున్న వాళ్ళు అందరికి తెలుసు VRK కరెక్ట్ అని....కాని వారి పేరు, పరువు పోతుంది అని మాట్లాడుతున్నారు...అంతకు మించి ఎం పీకలరు...పాపం ....VRK100 percent correct
1. More Frequent eating weakness carbs oiles .2 Body defect.
V r k diet is marvelous
ధన్యవాదాలు
Iam eating millets and following khadar valli diet since 6 years ,Avoid all whites sugar ,white rice,milk ,take sesame ladu weekly ,30 minutes of walk daily necessary
Vrk diet best
Jai vrk dite
ముఖర్జీ గారు పచ్చి అబద్దాలు ఆడుతున్నారు. నేను ఏడు సంవత్సరాల క్రితం వి ఆర్ కే డైట్ చేశాను నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను.
VRK DIET
is Excellent solution
VRK sir దేవుడు 😊
VRK Diet is 100% Best Diet
జిమ్మా బొంగా బట్టలు వుతకమను రోజు. అంట్లు తమ మను. ఇల్లు రోజు కడగమను. ఏ రోగం రాదు,😡😡😡😡
ఇంట్లో వంటలు తయారు చేసుకుని తినమనంది బయటాఫుడ్ మనెయ్యమనిచెప్పండి బయటాఫుడ్లో చాలా కెమికల్స్ వుంటాయి అసలే పంటలు పండించటంలో జన్యుమార్పిడి పంటలు పైగా పండించే విధానంలో ఎన్నోరకాల కెమికల్స్ వాటిని మళ్ళీ ప్రోసెస్ చేసి నిలువవుండేదనికి మళ్ళీ కెమికల్స్ వాటినైన మనం ఇంటికి తెచ్చుకుని వందుకుంటున్నమ అంటే అదీలేదు హోటల్కివెల్లి తింటే అది ఫ్యాషన్ ట్రెండ్ ఆన్లైన్లో ఆర్డర్ చేసితింటే అదీ ట్రెండే బయట ఫుడ్ తయారు చేసేవారు వాటి రుచికోసం నిలువ వుండేదనికోసం కొన్ని కెమికల్స్ వేస్తారు ఇవన్నీ తింటే రోగాలు రాక ఏమవుతయండి ఈకాలంలో వాళ్ళు ఏదో ఒక పనిలో చేరి నాలుగు డబ్బులు సంపాదిస్తే సరిపోద్ది అనుకుంటున్నారు ఇలా ఆలోచించి వాళ్ళు ఏమి తింటున్నారోకూడ పట్టించుకోవటం లేదు అందువల్ల అనారోగ్య సమస్యలు ఎక్కువ అవుతున్నాయి
Vrk 🙏🙏🌹🙏
హౌ టూ calculate
Vrk sir🎉🎉🎉🎉
VRK 🔥🔥🔥
Jai vrk❤️❤️❤️
Vrk. Vvgood
VRK great 🎉🎉🎉🎉🎉
Vrk best diet ❤❤❤100% super
Vrk god
ముఖర్జీ గారు హేతుబద్ధత గురించి సైన్స్ గురించి అమెరికన్ మెడికల్ మాఫియా ముసుగులో ఉన్న వైద్యాన్ని చేస్తున్న మీరు చెప్పటం చూస్తే నవ్వు ఆగటంలేదు. దయచేసి ముఖర్జీ గారు రోజులు మారాయి వి ఆర్ కే గారు ప్రజలకు పూర్తి అవగాహన కల్పిస్తున్నారు మీరు వీడియో ముందుకొచ్చి నవ్వుల పాలు కావద్దు.
Rice, అరికలు,samaalu ఇవి అన్ని వకటే, సైన్స్ కాదు అంటే ప్రపంచ జనాభా వుండరు
Jones Deborah Davis Jason Thompson Linda
Vrk గారు మనకి ఒక వారం
Vrk diet Best
Pradeep bhaiya student attendance here❤
Lol😂
Vrk sir god of the generation
ప్రసాద్ గారు మీ డేట్ కి మీ దగ్గర ఉంచుకోండి సమాజానికి అవసరం లేదు మీ డైట్ చేసే బదులు సన్నాసులు లో కలిసిపోయి హిమాలయ ఫలితాల్లో కి వెళ్లి తప్పు చేసుకుంటే మంచిది. ఏవండీ ప్రసాద్ గారు మీరు డైటింగ్ మీకు చేసుకోండి ప్రజలకు చెప్పమ్మా కండి మేము అన్ని రుచులతో హ్యాపీగా వి ఆర్ కే లాంటి వారు చెప్పే మంచి ఫుడ్ తో అది మా నోటికి పనికి వచ్చేది తింటూ హ్యాపీగా బతికేస్తాం.
Chemicals foods
Vrk diet is the wonderful diet sir ni follow avvamani cheppandi mundhu spets thisesthaaru
వి ఆర్ కే గారు రియల్ హీరో ఆయనతో వాదన చేసే దమ్ము మీకు లేదు ఎందుకంటే మీలో నిజం లేదు వ్యాపార దృక్పథం ఒకటే ఉన్నది
వి ఆర్ కే గారు లో ఉన్నది నిజం నిజం నిజం. వి ఆర్ కే గారు నిజాయితీగా చేసిన డైట్ తో ఇబ్బంది పడిన ఒక వ్యక్తినైనా చూపించండి ఆయనతో పాటు ఆయనతో పాటు నా స్థాయికి తగ్గట్టు అమౌంట్ ఇస్తాను
ముందు జన్యుమార్పిడి పంటలను మార్చండి తరువాత చాలావరకు మన ఆరోగ్యం మనచేతుల్లోకి వస్తుంది ప్లీజ్
చిరుధాన్యాలు తింటున్న కాలం బీపీ నార్మల్
రైస్ గోధుమ తినడం మొదలు పెట్టాక బీపీ ఎక్కువ
Is chicken first or egg??
Insulin resistance is the root cause. 10 daily repeat wrong habits (abuses) must be stopped. Learn 30 Wellness Secrets
I reduced 79 from 95. Because diet
Sar vrk gaaru meeru Inka
Elanti debate la lo avasarama?
65kg to 75kg Good weight
Moore Linda Gonzalez Jose Martin Melissa
Prasad is rong😂
No one can beat vrk....😂😂
Johnson Shirley Jackson Daniel Martin Angela
Abbo Last ki manchi vedios
Vrk diet is best 🎉
ఆచరణకు యోగ్యము కానీ డైట్ చార్ట్ లు ఏవి పనిచేయవు
It scientifically proven that absence of carbohydrates will not increase the body weight since insulin is not generated. With out lossing BMI. Even after programme also the weight will not increase as long as limit carbs and taking rich fat. Except VRK gaaru remaining all speaking baseless. Especially Prasad gaaru not understanding raagulu etc , contains carbs, Mukharji gaaru , though doctor, can't speak scientifically. I am unbiasely speaking, I never have ego and hate on any one. Although I am retd chief engineer, I referred so many health topics and reviewed fundamental subjects biochemistry because of curiocity. No one is there speaking reality of subjects impartially. Every one intrested to support their subject with ego not explaining proper science. Low carb, even no carb, moderated high quality proteins with full essential aminoacids, unlimited saturated or unsaturated fats, nothing happens with fat it will emerge easily away. Physical and yoga exercise are essential which makes not only mind cool but strengthen body. I strongly oppose dr.mukerjee gaaru he must not say ' not to speak hardly' when generation badly damaging by English medicines especially diabetic and statin, bp 😮 drugs. I am not against to any one, I support who darely speaks truth.
I request the youth ( you are achieving IAS choosing different optionals rather than urs parental subjects) learn fundamentals of biochemistry and realise the truths refering advance internat8onal standard researches.
VRK diet is great jai VRK
Anderson Sandra Thomas Eric Harris Dorothy
Vrk diet best world
VRK only one section
సొకల్డు రాగులు సజ్జలు జొన్నలు కొర్రలు అన్న యాంకర్ నీ చెప్పుతో కొట్టండి.
Enduku ra.. brown rice kooda manchidera bewarse
Brown Helen Thomas George Wilson Melissa
Gonzalez Christopher Anderson Thomas Thomas Steven
అల్లోపతి వైద్యం పూర్తిగా ఫెయిల్ అయింది. ప్రకృతి ప్రసాద్ గారు మీరు చెప్పేది మీకు సరిపోద్ది. మీరు మీ ఇంట్లోనా మీ పొలం లోనే ఉంటారు మెజార్టీ 98% ప్రజలు సమాజంలో తిరుగుతూ ఉంటారు ఒక్కసారే తినేసి మంచి ఫుడ్ కనపడితే తినకుండా ఎలా ఉండగలుగుతారు అండి. ప్రసాద్ గారు మీ డైట్ ని మీ దగ్గర మీ కొరకే ఉంచుకోండి ప్రజలకు పనికిరాదు. ఓన్లీ వి ఆర్ కే ఫుడ్ ఒక్కటి మాత్రమే మీరు ఎంత మంది వాదించినా grk గారు చెప్పినదే కరెక్ట్. నేను నాకు తెలిసిన వందలాదిమంది ఈ డేట్ చేసి పూర్తిగా 65 ఏళ్ల వయసులో హ్యాపీగా ఉన్నాము
.
I am very sorry to say that Prasad gaaru and Dr Mukerji gaaru are not accounting insulin resistance, raagulu etc will not suit some people who have insulin resistance. It is wonder that Dr Mukerji gaaru, without accounting insulins resistance, speaking about scientific speech.
It is our bad luck that inefficient ones participating in this programme and misguiding people. Except VRK. Here I am personally not supporting VRK. I unbiasingly supporting TRUTH who ever so speak
నోరు తింటానికి గాని మాట్లాడటానికి గాని తగ్గిస్తే ఆరోగ్య బాగుంటుంది చెత్త వాగుడు త
As long as you don’t discuss science behind how food turns into fat, all these debates and people whom invited to this debate results into time waste!! Even doctors generalized the science then it’s waste debate and wasting people time!!
Only vrk has both science and results
Vrk గారు దేవుడు🙏🙏🙏
ఆయన చెప్పింది వినండి.
ఉబకాయంతో పాటు 16 ఏళ్ల వయసుకి వెళ్తారు.
దీర్ఘకాలిక రోగాలు మొత్తం గా పోతాయి.🙏🙏🙏🙏
Vrk గ్రేట్ 🙏🙏🙏
Jai vrk
V r k sir modda chikandi
ఉబకాయం గురించి డిబెట్ చేసే ట ప్పుడు ఉభకాయం తో ఉన్న వాళ్ళే ఎంకర్ గా చెయ్యాలి.
ముఖర్జీ గారు మీరు మీ వ్యాపారంలో వ్యాపార దృక్పథం ఉందా లేదా ముందు అది చెప్పండి. మీ మీ ఆస్పత్రిలో మెడికల్ షాప్ ఉన్నదా లేదా చెప్పండి. మీరు మీరు స్కానింగ్ మీ పేరు లేకుండా మీరు చెప్పిన ల్యాబ్ కి ఎల్లకొండ వేరే ల్యాబ్ కి వెళ్లి వెళితే ఆ రిపోర్టును మీరు అనుమతి ఇస్తారా. మీరు ఎంత వ్యాపార దృక్పథం ప్రజలందరికీ తెలిసిపోయింది కానీ కర్మ గాలి మీ హాస్పిటల్ కి వస్తున్నాం మమ్మల్ని మా ఆర్థిక పరిస్థితుల్ని చిన్నపిల్లలు చేసి మమ్మల్ని రోడ్లమీద అప్పుల పాలు పడేసి మీరు ఆనందంగా ఏసీ గదుల్లో బతికేస్తూ ఉంటారు.
I don't know the name of last side lady doctor but she makes the subject complicate about easrozen harmones. If takes externaljy huge cholesterol from good sources like at least dozen eggs with very low carb in food wonders will happen even aged male and females get easily preganent because enrich health sexually harmones induced by cholesterol. Though I am engineer side, unbiasely learn the related subjects because of curiocity. This are not my own words. International very standard researches papers are there.
Pesticides foods
Vrk god🙏qqq
Vrk diet is best
Vrk diet best
ముఖర్జీ గారు మీరు మీ వ్యాపారంలో వ్యాపార దృక్పథం ఉందా లేదా ముందు అది చెప్పండి. మీ మీ ఆస్పత్రిలో మెడికల్ షాప్ ఉన్నదా లేదా చెప్పండి. మీరు మీరు స్కానింగ్ మీ పేరు లేకుండా మీరు చెప్పిన ల్యాబ్ కి ఎల్లకొండ వేరే ల్యాబ్ కి వెళ్లి వెళితే ఆ రిపోర్టును మీరు అనుమతి ఇస్తారా. మీరు ఎంత వ్యాపార దృక్పథం ప్రజలందరికీ తెలిసిపోయింది కానీ కర్మ గాలి మీ హాస్పిటల్ కి వస్తున్నాం మమ్మల్ని మా ఆర్థిక పరిస్థితుల్ని చిన్నపిల్లలు చేసి మమ్మల్ని రోడ్లమీద అప్పుల పాలు పడేసి మీరు ఆనందంగా ఏసీ గదుల్లో బతికేస్తూ ఉంటారు.