Big News Big Debate || Veeramachaneni Vs Indian Medical Association || Rajinikanth TV9

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @chikkullaupender3706
    @chikkullaupender3706 2 ปีที่แล้ว +111

    వీరమాచినేని గారు అన్ని జబ్బులు తగ్గిస్తారని అనలేదు షుగర్ ఒక్కటే తగ్గిస్తా అన్నారు తగ్గించారు కూడా ఉదాహరణకి నేనే

    • @ranjithkumer1508
      @ranjithkumer1508 2 ปีที่แล้ว +1

      Sir plan share cheyandi try చేస్తాను

    • @Khushi475
      @Khushi475 ปีที่แล้ว

      Phone number send me sir

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 ปีที่แล้ว +1

      Correct.

    • @ArunKumar-ym3hq
      @ArunKumar-ym3hq 9 หลายเดือนก่อน

      Ne sugar entha

    • @chikkullaupender3706
      @chikkullaupender3706 9 หลายเดือนก่อน

      @@ArunKumar-ym3hq వీరమాచినేని గారి డైట్ 2020లో చేశానండి 2018లో కూడా చేశాను కానీ అప్పుడు నాకు మంచి కొబ్బరినూనె దొరకలేదు మాది సూర్యాపేట జిల్లా తెలంగాణ 2020 ఏప్రిల్ లో మొదలుపెట్టానండి లాక్ డౌన్ లో మూడు నెలలు ఈ డైట్ చేశాను చికెను మటను చాపలు గుడ్లు అన్ని తిన్నాను తిని బరువు తగ్గాను షుగరు డైట్ చేయకముందు తినక ముందు 220 తిన్నాక 350 ఉండేది అటువంటిది ఈ డైట్ చేశాక ఒకేసారి 90 నుంచి 110 కి వచ్చేసింది నేను 114 కేజీల బరువు ఉండేవారిని 85 కేజీలకు వచ్చేసాను ఇప్పుడు అదే బరువు అదే డైట్ బ్యాలెన్స్ చేస్తున్నాను ఇప్పుడు చాలా యాక్టివ్గా హుషారుగా ఉంటున్నాను మీరు ఒకసారి వీరమాచినేని గారి వీడియోలు చూడండి ఎందుకంటే ఇప్పటికీ నేను ఒక్క టాబ్లెట్ కూడా వేసుకోవడం లేదు

  • @nareshpittala9003
    @nareshpittala9003 3 ปีที่แล้ว +113

    Vrk sir మీరు ఇలాంటి డిబేట్లకు రాకండి. మీడియా వెనక కూడా మెడికల్ మాఫియా ఉండవచ్చు. కావాలనే రెచ్చగొట్టి తప్పులు పట్టుకుని కేసులు పెట్టాలి అనుకోవచ్చు. టీవీ9 ని ఆ రజనీకాంత్ ని అసలు నమ్మకూడదు. అసలు గొడవలు పెట్టేది అంతా మీడియానే. ప్రజలకు మేలుచేస్తే ఈ మాఫియా గాళ్ళు ఊరుకోరు. దయచేసి జాగ్రత్తగా ఉండండి సర్.

  • @harishsadula1930
    @harishsadula1930 3 ปีที่แล้ว +120

    అయ్యా రజినీకాంత్ గారు మొన్న అలా అనందయ్య మందు పై కూడా ఇలానే అన్నారు .అంటే మీకు మెడికల్ మాఫియా తో మీకు కూడా సంబందం ఉంది .ఎది ఏమైనా vrk గారు చాలా గ్రేట్ .

    • @mutyalalakshmi6482
      @mutyalalakshmi6482 3 ปีที่แล้ว +2

      Yes devudu tharuvatha devudu vrk garu... Maaku

    • @creativecrack2468
      @creativecrack2468 2 ปีที่แล้ว

      Yes Anandayya gari mandhu vaadakenee Maa maridi carona nunchi bathikadu
      2 months ventilator meedhunnadu Anni Rakala English medicines vadina panicheyaledhu

    • @rajshekhar7130
      @rajshekhar7130 4 หลายเดือนก่อน

      🎉🎉

  • @gowrigaripradeepreddy5206
    @gowrigaripradeepreddy5206 11 หลายเดือนก่อน +17

    ఈ రజినీ గాడు పెద్ద వెస్ట్ ఫెలో.ఎంతసేపు వెరమచినేని గారిని తొక్కడనికే చూస్తున్నారు.నేను wight loss kosam చాలా try చేశా కానీ VRK గారి పద్ధతిలోనే నాకు చాలా benefit వచ్చింది.

  • @mandapatibasavareddy7908
    @mandapatibasavareddy7908 2 ปีที่แล้ว +12

    ఏ స్వప్రయోజనాలు లేకుండా ఒక్క రూపాయి డబ్బులు తీసుకోకుండా లక్షలాది మందికి అనేక వ్యాధులను డైట్ ద్వారా తగ్గిస్తున్న రామకృష్ణ గారికి ధన్యవాదాలు. డాక్టర్లని పేరు చెప్పుకుంటూ సంస్కారహీనంగా మాట్లాడే మీలాంటి కొద్దిమంది డాక్టర్లు చూస్తే చాలా అసహ్యం వేస్తుంది ఇట్లాంటి సంస్కారహీనంగా అహంకార ధోరణితో ఉండే డాక్టర్ల తో డిబేట్ చేసే రజినీకాంత్ గారు మిమ్మల్ని చూసినా అసహ్యంగా ఉంది

  • @drchowdaryshomoeopathy4135
    @drchowdaryshomoeopathy4135 3 ปีที่แล้ว +37

    ఈ రజనీకాంత్ కు మళ్ళీ డాక్టర్ నుండి పైడ్ ప్రోగ్రామ్స్ రావని వాడి భయం వాడిది.ఏ క్కుఅలిఫికేషన్ ఉందని వీళ్ళు ఆనందయ్య ను తిట్టర్ర

  • @chandukomurojukomurojuchan7764
    @chandukomurojukomurojuchan7764 3 ปีที่แล้ว +37

    ఒక్కరిని చేసి ఆడుకోవడం కాదు దమ్ముంటే ఆయన లాగా చేసి చూపించండి

  • @NarenYerram
    @NarenYerram 3 ปีที่แล้ว +172

    I was diabetic for 18 years and after I started VRK Sir's diet I'm not diabetic since last 5 years with HBA1c now under 6. VRK Sir is great and did a lot of research on Diet. He is no less than a GOD for all people following him.

    • @inspireindiaacademy
      @inspireindiaacademy 3 ปีที่แล้ว +1

      Sir please give the number sir please

    • @sumanseedula
      @sumanseedula 3 ปีที่แล้ว +5

      Okay.. am happy for your health condition now sir.. but are you taking sweets or carb rich diet and u r non diabetic then too..?? Or you are having only keto diet???

    • @narsimhanarra3651
      @narsimhanarra3651 3 ปีที่แล้ว +2

      Ya.. Jason fung is a renounced nutrition, even his method is similar to vrk diet.. They are many research paper's on this type of diet and proved to be advantage's.. Even before insulin was invented this type of diet was prescribed by doctors to diabetes.. Using insulin is just a marketing strategy by big companies .

    • @mokaragavyshnavi9527
      @mokaragavyshnavi9527 3 ปีที่แล้ว

      Sir how to meet vrk sir...to take diet

    • @mahboobbasha8927
      @mahboobbasha8927 3 ปีที่แล้ว

      0⁰ppppp⁰

  • @udaykumar31
    @udaykumar31 3 ปีที่แล้ว +80

    మాచినేని గారు చెప్పింది 100%నిజం, జీవితం లో కార్పొరేట్ హాస్పిటల్స్ కి వెల్లామంటే ఇక జీవితం సమాప్తం అని మేము ఎప్పుడో తెలుసుకున్నాం,

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 ปีที่แล้ว +2

      Savala meedha kuda vyaparam chesinavallunnaru.

    • @SudheerNani3456
      @SudheerNani3456 4 หลายเดือนก่อน +1

      yes, badha padda vallake telustundi

    • @funmasterbabai
      @funmasterbabai 4 วันที่ผ่านมา

      Chala Baga cheaper

  • @melodylovers5330
    @melodylovers5330 ปีที่แล้ว +26

    ఈ భూ ప్రపంచం మీద మీ అంత ధైర్యం, ఆత్మ విశ్వాసం ఏ వ్యక్తి కీ ఉండదు. Great 👍 👌 ♥️ 😊

  • @drchowdaryshomoeopathy4135
    @drchowdaryshomoeopathy4135 3 ปีที่แล้ว +25

    కటకటాల్లోకి వెళ్లాలిసొస్తే ముందు మీ డాక్టర్ బ్రహ్మానంద రెడ్డి లోపలికి వెళ్ళాలి..కారోన ట్రీట్మెంట్ తో బ్లాక్ ఫంగస్ మాటేంటి ...

  • @sathishsaras4026
    @sathishsaras4026 3 ปีที่แล้ว +69

    బట్టతల మహా జెలస్ fellow ల ఉన్నారు, డాక్టర్స్ మాటల్లో దమ్ములేదు నిజాయతి లేదు

  • @srinivasrao7673
    @srinivasrao7673 3 ปีที่แล้ว +152

    నాకు 14years నుండి దైబిటిస్ రోజు రోజుకు పెరిగిందే కానీ మీ మెడిసిన్ వల్ల తగ్గలేదు వీటి వల్ల వేరే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వచ్చాయి కానీ vrk. డైట్ వల్ల only yutube ద్వారా పూర్తి ga Tab లేకుండా తగ్గి పోయింది . Now i am very happy గా ఉన్నా . సుగర్ విషయం లో VRK is the 100%కరెక్ట్

    • @daveduster6610
      @daveduster6610 3 ปีที่แล้ว +3

      correct you are a live example.All medicines are in our kitchen not in corporate hospitals.All medicine in our diet and lifestyle.

    • @rajus7777
      @rajus7777 3 ปีที่แล้ว +4

      sir i have ur help sir plz ....

    • @mutyalalakshmi6482
      @mutyalalakshmi6482 3 ปีที่แล้ว +1

      Nijamaa sir..... Plz me no ivvara maa papa ki shu gare vachindi plz sir deggariki vella vachaaa... Plz replay evvagalaraa..

    • @sankaraiahmeka8193
      @sankaraiahmeka8193 2 ปีที่แล้ว +2

      Meelaga business cheyaleru veramachaneni

    • @sankaraiahmeka8193
      @sankaraiahmeka8193 2 ปีที่แล้ว +2

      Roudi doctor

  • @bhavaniprasaddevarabhotla248
    @bhavaniprasaddevarabhotla248 2 ปีที่แล้ว +21

    వీరమాచినేని గారు ఎంత సహనంతో చెపుతున్నారూ !
    ఈ IMA అధికారంతో వాళ్ళ దురహంకారంతో ప్రవర్తిస్తున్నారు. కనీసం ఒక మానవత్వంతో నైనా వీరమాచినేని గారికీ మీ విధానాన్ని పరిశీలిస్తాము అని కనీసం అనకుండా ఆ డాక్టర్స్ ఎలా మాట్లాడుతున్నారు.

  • @MuhammadAhmad-rq2sr
    @MuhammadAhmad-rq2sr 3 ปีที่แล้ว +71

    చదువుకున్న గాడిదలు ఎదుటి వారిని మీరు అని సంబోధించాలి అన్నటువంటి చిన్న జ్ఞానం కూడా లేదు

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 ปีที่แล้ว +1

      Chadhuvu pogaemo bahusha!

    • @Gnana_vlogs09
      @Gnana_vlogs09 9 วันที่ผ่านมา

      He is a quack
      No need of giving respect

  • @myvillagegorita1441
    @myvillagegorita1441 3 ปีที่แล้ว +67

    రజిని గారు మోసం అంటే vrk గారు fee తీసుకొని చేస్తే మోసం అంటారు... అతను ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు

    • @vimalaprasad6332
      @vimalaprasad6332 ปีที่แล้ว +2

      Rajanikantha garu pakshpathamu chupisthunnaru.

    • @RaviKumar-4gh
      @RaviKumar-4gh 11 หลายเดือนก่อน +1

      Ssssss

    • @karinimoolarao2353
      @karinimoolarao2353 9 หลายเดือนก่อน

      రజనీకాంత్ కి డాక్టర్స్ డబ్బులు ఇచ్చారు కాబట్టి వాళ్ళ వైపే మాట్లాడతాడు. VRK డబ్బులు ఇవ్వలేదు కాబట్టి అడ్డు తగులుతాడు.

  • @inspireindiaacademy
    @inspireindiaacademy 3 ปีที่แล้ว +22

    Vrk సర్ దేవుడు తో సమానం డయాబెటిక్ రోగుల పాలిట దేవుడు

  • @veerababusesetti5479
    @veerababusesetti5479 3 ปีที่แล้ว +165

    రజినీకాంత్ - నువ్వు మెడికల్ మాఫియా కే బ్రాండ్ అంబాసిడర్ అని అర్థమౌతుంది. ఈ డిబేట్ తో జర్నలిజం చరిత్రలోనే ఒక చరిత్ర హీనుడిగా మిగిలిపోతావ్. ఈ సమాజం నిన్ను క్షమించదు.

    • @rjrk1030
      @rjrk1030 3 ปีที่แล้ว +3

      Exactly

    • @rajyalakshmi7087
      @rajyalakshmi7087 3 ปีที่แล้ว +3

      Yes….

    • @venkatganjikunta2117
      @venkatganjikunta2117 3 ปีที่แล้ว +2

      100% correct

    • @phanikv1206
      @phanikv1206 3 ปีที่แล้ว

      Come on, he mediated fine in this particular debate. For example, see : 1:14:50 1:24:00

    • @advancedlearner330
      @advancedlearner330 3 ปีที่แล้ว

      @@phanikv1206 motham 2 hours 30 mins lo rendu sarlu chestene goppa aithe yemi aashinchakunda almost 52,560 hours prajalakosem cheste yenta support cheyali baasu.

  • @gsudhakar9592
    @gsudhakar9592 3 ปีที่แล้ว +39

    అక్కడ కూర్చున్న ఒక డాక్టర్ చూస్తాం చేస్తాం అని బయపడిస్తున్నాడు కానీ ఒక్కదానికి కూడా సమాధానం లేదు

  • @sandeepsp6503
    @sandeepsp6503 9 หลายเดือนก่อน +4

    మన దేశo vrk sir లాంటి సైన్స్ వదిలేయ బట్టే ప్రపంచ దేశాల vrk sir లాంటి సైన్స్ తీసుకొని ఈ రోజు ప్రపంచ దేశాలు ఉన్నతoగా ఎదిగాయీ అందుకు మన దేశ వైద్య వ్యవస్థా సిగ్గు పడాలి iam so proved to VRK sir thank you sir

  • @Toyotabenze
    @Toyotabenze 3 ปีที่แล้ว +78

    ఇక్కడ కూర్చున్న డాక్టర్ కి ఏం తెలియదు, వీరమాచినేని రైట్, crack doctor లను తీసుకొచ్చారు

  • @yourfriendramesh5618
    @yourfriendramesh5618 3 ปีที่แล้ว +120

    ప్రపంచంలో టాప్ 10 మంది ధనవంతులలో 4గురు ఫార్మా కంపెనీ వాళ్ళే. ఎందుకంటే మందులు మాఫియా అనేది నిజం. వైధ్యం ఈరోజు అతిపెద్ద వ్యాపారం.

  • @KommaPrakash
    @KommaPrakash 3 ปีที่แล้ว +149

    అయన ఫ్రీగా చేస్తుంటే మోసం అంటన్నారు. మీరు వ్యాపారం చేస్తూ ఆ వ్యాపారం దెబ్బతింటుంది అని ధాబాయిస్తున్నారు

  • @బోయచిన్నలింగమయ్య
    @బోయచిన్నలింగమయ్య 2 ปีที่แล้ว +19

    ఇన్ని లక్షల కోట్ల మంది వ్యవసాయం చేస్తున్నారు వాళ్లకు ఏ ఏ సర్టిఫికెట్లు ఉన్నాయని ఏ సర్టిఫికెట్లు లేకున్నా వాళ్ళ మైండ్ తో వ్యవసాయం చేస్తున్నారు ఆ వ్యవసాయం చేసే పంటను మీరన్న తింటలేరా అది పాతకాల పద్ధతి కాదా ఇప్పుడే పుట్టుకొచ్చిన పద్ధతి

  • @statenewstelugu
    @statenewstelugu 2 ปีที่แล้ว

    వీరమాచినేని..ఆవేదనను మనం అర్ధం చేసుకోవాలి..మెడికల్ మాఫియా అనే మరోకోణాన్ని కూడా మనం విశ్లేషించాలి...
    వీరమాచినేని గారు కూడా..మాట్లాడేటప్పుడు..సబ్మిస్సివ్ గా ఉండాలి..కార్పొరేట్ హాస్పిటల్స్ చేస్తున్న దోపిడీ ని చాలా మంది విమర్శిస్తున్నారు..ఇరువర్గాలు..ప్రజలకు ఓపిగ్గా ప్రెజెంట్ చేయాలి..

  • @kondalrao.cheeti1361
    @kondalrao.cheeti1361 3 ปีที่แล้ว +21

    వీరమాచినేని గారికి శాస్త్రీయ పరిజ్ఞానం 100% ఉంది.!! Medical degree లేదు.!!.. ఆయన ఒక డైట్ ప్లాన్ సూచించవచ్చు... కానీ దాన్ని ఒక శాస్త్రీయ పద్ధతి లో.. శాస్త్రీయ సంస్థ ఆధ్వర్యంలో... పరీక్షించి.. సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తున్నాయా.. లేదా పరిశీలించాలి. Well documented స్టడీస్ జరిగితే.. మంచిది. అప్పుడు వాస్తవాలు బయటకు వస్తాయి...!!

  • @krishnamrajugutam5219
    @krishnamrajugutam5219 3 ปีที่แล้ว +47

    ఎవడు ఎన్ని చెప్పినా......
    నేను నా .కుటుంబం వీరమాచినేని గారి మాటలు,డైట్ మాత్రమే ఫాలో అవుతాము ఇది పక్క...
    ఇందులో రజనీకాంత్ లాంటి బోకాడియాగాల్లు ఎంతమంది ఎన్నిరకాలుగా చెప్పినా ఇది మా నిర్ణయం అంతే.....

    • @Shubham-p2r
      @Shubham-p2r 3 ปีที่แล้ว

      Diet follow avvandi! Yelaagoo Adi athani kanipettindi kaadu.. alaage janbulostge doctors daggariki vellakandi. VRK cheppaadu gaa. Ika nundi surgery lu koodaa athani chesthaadu. Doctorate vachhindi gaa.

    • @niteshchowdary3992
      @niteshchowdary3992 3 ปีที่แล้ว +2

      Vrk garu, dite and konni diseases matram Avi work avuthai Anni cheparu anthay ganni operation chestha Anni chepaleadu and doctorate vuna vallu andaru operation chiyaru. Ithay vrk garu vadamane lemon, water, fat (coconut oil, olive oil, butter or ghee) and vitamin tablet. Avi manam normal ga thisukuntam ga roju Danni valla problem enti meku @ Usha madam.

    • @Shubham-p2r
      @Shubham-p2r 3 ปีที่แล้ว

      @@niteshchowdary3992 mask emee problem ledu avi vaadadam valana. Aayana vere vaalla diet ni thaane discover chesinatlu color ichhi janaanni mosam chesthunnaadu. Adee kaaka thana goal thaanu choosukoka, doctors ni antha aggressive gaa target cheyyadam aayana meeda ashyam Malaga chesthondi. Prather okkari treatment vidhaanam different. Anthe kaani doctors bad anadam athani low caliber ni soochisthundi. Homeopathy, allopathy evanni vaari vaari vidhaanaalu. Vaarevvaroo eeyana laagaa chandaalam gaa antha attitude tho aravadam ledu. Okka sari kooda Thani ee diet yekkada copy kottaado teliyadam ledu.

    • @Shubham-p2r
      @Shubham-p2r 3 ปีที่แล้ว

      VRK thanaki Biology lo gaani medical gaa gaani knowledge lenappudu, thanaki MBBS degree telhechhukune samardata lenappudu, chaduvukunna doctors ni notikivachhinattlu maatladadam athanu vyakthigaa cheap ani thelusthondi. Athani caliber ki humble gaa undi unte athani copy diet ayina viluva nichhedaannemo. Idi naa abhiprayam.

    • @sreenivask8647
      @sreenivask8647 2 ปีที่แล้ว

      Mari alaga ayithe Diabetes okka roju ayina doctors ni taaginchamanii cheppendii. My mother's sugar levels increase with time. Never reduced. But now she has been normal for the last 1 year without medicine.

  • @ramanapantula1222
    @ramanapantula1222 3 ปีที่แล้ว +69

    IMA వారు Generic medicines రాయక పోవటం విషయంలో మందులు కంపెనీల లాబీల విషయంలో సరియైన సమాధానం చెప్పలేకపోయారు.

  • @sreenuallinone9582
    @sreenuallinone9582 3 ปีที่แล้ว +6

    వీరమాచినేని గారి మీద కేసులు ఎలా పెడతారండి. మీ శరీరం ఈ విధంగా తగ్గించుకోండి అని చెప్పినందుక ,డయాబెటిస్ గురించి తెలుసుకొని అందరికీ మంచి జరగాలని డైట్ ఫాలో అవమని చెప్పినందుక, ఈ విధంగా ఒళ్ళు తగ్గించుకోండి చాలా రోగాలు మీ శరీరంలో నుంచి పోతాయి ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు. తగ్గిన తర్వాత శరీరం మనమే నియంత్రించుకోవాలి, మితంగా తినాలి .డాక్టర్లు చెప్పిన దాంట్లో నాకు ఒకటి నచ్చింది పేషెంట్ ఏ కండిషన్ లో ఉన్నాడు అని చూడాలని, డయాబెటిస్ ఉన్నవాడు కిడ్నీ ప్రాబ్లం అయి ఉండొచ్చు ,అలాంటి వాళ్ళు గుడ్డిగా ఫాలో కాకూడదు. వాళ్లు డాక్టర్ పర్యవేక్షణలో ఉండాలి. అది తెలుసుకోకుండా గుడ్డిగా ఆయన్ను ఫాలో అయి, హాస్పటల్లో మేము ఆయన వల్లే ఉన్నాము అనడం తప్పు .ఇంతమంది స్పందిస్తున్నారు అంటే అదే నిజం అయి ఉంటుందని మేము నమ్ముతున్నాం. అబద్ధం చాలా కాలం ఉండదు. భూమి చదును గా లేదు గుండ్రంగా ఉందని చెప్పిన సిద్ధాంతాన్ని మొదట నమ్మలేదు, ఇలాంటి మనుషులు ఇప్పుడు నుంచి కాదు ఎప్పటి నుంచో ఉన్నారు .మంచి కోసం మీరు చేస్తున్నారు ఆ మంచే మిమ్మల్ని రక్షిస్తుంది మీకోసం మేమున్నాం నిర్భయంగా ముందుకు వెళ్ళండి.

  • @sridhararaonuthaki3834
    @sridhararaonuthaki3834 8 หลายเดือนก่อน

    ఒక్కసారి వీరమాచినేని హాస్పిటల్ కి వెళ్లిన పేషెంటుని అడగండి. ఒక్కో పేషెంట్ కి, ప్రతి విజిట్లో 30 నుండి 50 వేల రూపాయల మందులు రాస్తాడు. ఈ దరిద్రుడిని టివీ ఛానళ్లలో చూసి, అమాయకులు వీడి దగ్గరకు వెళ్లి ఎంతో మంది మోసపోతున్నారు.

  • @rameshnagadevara9206
    @rameshnagadevara9206 3 ปีที่แล้ว +105

    Live లో ఉన్న డాక్టర్లు పొగరు తగ్గించి మాట్లాడితే బాగుంటుంది.

  • @janardhanbatchu8706
    @janardhanbatchu8706 3 ปีที่แล้ว +61

    ఈ డాక్టర్లకు ఆయన చేసే సవాలుకు ఒక్కరూ రాక పోగా సిగ్గు లేకుండ కంప్లైంట్స్ పెడతారా

    • @shankarnaikdesavath7241
      @shankarnaikdesavath7241 3 ปีที่แล้ว +2

      Neeku dammunte hospital ki vellakunda ayana daggare treatment tesukunntava heart attack vschins,mee lanti Vallu support cheyyabatte ila tagalabaduthundi samajam,chaduvukoni prayojanam yemiti,andaru doctor le,nenu 10th pass aithe clinic pettukovacha,gorra kasaivadini namminattu ,nammandi Valla matlalni,gadidha Pani gadidha cheyali kukka Pani kukka cheyali,repu inter pass ayyaka nenu collecter sign chesthe ok naa,nee family member ki serious aithe kaani doctor values teliyadu

    • @ramabhiindarap3396
      @ramabhiindarap3396 3 ปีที่แล้ว +2

      @@shankarnaikdesavath7241 hello bro,chaala baaga explain chesavu,kaani edi nijam edi abaddam anedi telusu ko,entha mandiki doctors diabetic thaggincharu,only one person ayina vunnada e charithralo,jeevithantham mandulu vadali ani cheppu samaajaanni brustu pattincharu idi neeku thelusa,veeramachineni gaaru konni crores people's ki thaggincharu adi thelusa neeku,thaggedi vydyama ,thagganidi vydyama,e chinna logic ardam kaaledu meeku,english vydyam oka medical mafiya thelusa meeku,manishini brathikinchadaniki certificate kaavala,doctors qualification and certificate vundi entha mandiki thaggincharu,vaallu certificate vundi champina thappu leda,nenu veeramachineni gari valla suger thagginchukunna person ni,vark gaaru is my god

  • @kunibillitirupathi5396
    @kunibillitirupathi5396 3 ปีที่แล้ว +90

    రజని నీ ఓవర్ ఏక్షన్ తగ్గించి vrk ని గట్టిగా ఆడిగినట్లు డాక్టర్స్ ఎందుకు అడగట్లేదు ఎందుకు wht is behind there

    • @gangan6832
      @gangan6832 3 ปีที่แล้ว +3

      Rajini gadu thotthu na koduku ...ammudu media

    • @bhavaniprasaddevarabhotla248
      @bhavaniprasaddevarabhotla248 2 ปีที่แล้ว +1

      వీరమాచినేనినీ దయచేసి పూర్తిగా మాట్లడనివ్వండీ

    • @bhavaniprasaddevarabhotla248
      @bhavaniprasaddevarabhotla248 2 ปีที่แล้ว +1

      భారతదేశం ఎందుకు గుర్తించటం లేదు అంటే ఇక్కడ విద్యాహంకారం

    • @mahenderraju2922
      @mahenderraju2922 2 ปีที่แล้ว

      Ayana world animutyame.. Mafiya doctors

    • @KevinAnand9494
      @KevinAnand9494 2 ปีที่แล้ว

      Bcz he is bribed by doctor's

  • @nagendram7223
    @nagendram7223 9 หลายเดือนก่อน

    చదువుకున్నవాడు కంటే చాకలివాడు మేలు అనే సామెత రుజువు చేస్తున్నారు ప్రస్తుత ప్రపంచం. ఎందుకంటే ఎన్ని డాక్టరేట్లు చేసిన ప్రయోజనం ఏముంది మా ఇంట క్యాన్సర్ పేషెంట్ ఉంటే ఎక్కడికి తీసుకెళితే అక్కడ మరి మళ్లీ టెస్ట్ మళ్లీ టెస్ట్ అంటున్నారు ఎంత డబ్బు తింటున్నారు? ఎన్ని ఆపరేషన్ చేస్తున్నారు? ఎన్ని థెరపీలు ఇస్తున్నారు కానీ మనిషిని బతికించడానికి గ్యారెంటీ ఎవరు క్యాన్సర్ పేషెంట్ కి ఇవ్వటం లేదు. అట్లాంటప్పుడు డాక్టర్ చదివిన ఉపయోగం ఏముంది. వి ఆర్ కే లను ఖాదరవల్లి లను ఫాలో అవ్వటం లో తప్పులేదు కదా. వాళ్లు గ్యారంటీ ఇస్తున్నారు.

  • @gopalakrishna771
    @gopalakrishna771 9 หลายเดือนก่อน +3

    రజినీకాంత్ గారు మీరు ఏకధాటిగా అయిదు నిమిషాలు ఉపన్యాసం ఇచ్చి వీరమాచినేని గారిని డైరెక్టుగా సింగిల్ మాట చెప్పమని అనడం న్యాయం కాదు. జర్నలిజం ఎప్పుడు న్యాయం పక్షాన నిలబడాలి.

  • @krishnam4218
    @krishnam4218 3 ปีที่แล้ว +62

    రజనీ కాంత్ అనేవాడు ఒక తర్డ్ గ్రేడ్ జర్నలిస్టు. What Veeramachaneni doing is right and social service.

  • @bkvlogs7076
    @bkvlogs7076 3 ปีที่แล้ว +95

    రజినీకాంత్ గారు మీరు ఓన్లీ రిపోర్టర్ గుర్తుంచుకోండి

    • @bollaramadevi2134
      @bollaramadevi2134 3 ปีที่แล้ว +2

      yes correct question

    • @YounusKhan-hf3bw
      @YounusKhan-hf3bw 3 ปีที่แล้ว +1

      Correct chepyaru krishna

    • @daveduster6610
      @daveduster6610 3 ปีที่แล้ว +1

      But RK is asking right questions to both parties. His questions are not valid ?? think man.

  • @ccjanardhan
    @ccjanardhan 3 ปีที่แล้ว +133

    డాక్టర్ గారిని డైట్ అడిగితే అన్ని తినవచ్చు అని చెప్తారు, vrk వారి వలన డాక్టర్లు మారుతున్నారు, ప్రజలకు vrk గారు అవగాహన కల్పిస్తున్నారు, లోపాలను తెలుపుతున్నారు, సరిదిద్దుకోవాల్సిన వాళ్ళు ఆయనపై కేసులు పెడుదాము అనే వాళ్ళు మొదటగా మందుల మాఫియా, నూనెల కల్తీ మాఫియాను , ఆహార కల్తీ మాఫియా పై కేసులు పెట్టండి.

    • @dilipsanju1735
      @dilipsanju1735 3 ปีที่แล้ว +2

      Edho cheppina Sodhi vini follow ayyi pranam meedhaku techukokudadhu

    • @ramabhiindarap3396
      @ramabhiindarap3396 3 ปีที่แล้ว +3

      @@dilipsanju1735 diabetic neeku vasthe telusthundi,veeramachineni gaari valana thaggichukunna vaallu croreslo vunnaru andulo nenu okka ni mari doctors charithralo evarikaina thagginchara,thaggedi scienca,thagganidi scienca thelusuko brother nuvvu

    • @KiranKumar-pg5mw
      @KiranKumar-pg5mw 3 ปีที่แล้ว +1

      @@ramabhiindarap3396 crores lo unnara? Ap telangana population total 10 crores ledu..minimum 1 crore theeskunna kuda prathi padi mandi lo okadu vrk treatment vadinda? Dont be dumb😂

    • @rammohang2890
      @rammohang2890 3 ปีที่แล้ว +3

      Nobody is against modern medicine, people are against ima activities they think medicine is their property ima lo unna vaallantha cheppedi sriranga neethulu, dooredi................

    • @meghanamadine6584
      @meghanamadine6584 3 ปีที่แล้ว

      Brain idiots u all are... Half knowledge tho matladadhu

  • @ramprasadv5471
    @ramprasadv5471 4 หลายเดือนก่อน +1

    మీ ప్రశ్న చాలా బాగుంది రజనీ గారూ! ఒక కంపెనీ ఆడిటింగ్ ని ఒక సర్టిఫైడ్ చార్టెడ్ ఎకౌంటెంట్ ఓకే అని సైన్ చేస్తే,ఆ ఆడిటింగ్ పై ఏవిధమైన ఆరోపణలు వచ్చినా,ఆయనమీద ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది కదా!మరి ఐఎమ్ సి క్వాలిఫికేషన్ ఉన్న ఈ డాక్టర్లు ఇచ్చిన మందులు సంవత్సరాల తరబడి సక్రమంగా వాడుతున్నా కూడా జబ్బుతగ్గలేనపుడు వీళ్ళపైకూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి కదా!

  • @statenewstelugu
    @statenewstelugu 2 ปีที่แล้ว +1

    పాపం..వీరమాచినేని గారు..డైట్ ద్వారా నైనా కొన్ని జబ్బులు నయం చేస్తున్నారు...కొంత మంది మంత్రాలతో మాయ చేస్తున్నారు...వాటి మీద..డిబేట్ పెట్టండి సర్..

  • @edutech9372
    @edutech9372 3 ปีที่แล้ว +7

    ఒక సివిల్ ఇంజనీరు ఉన్నాడు ఒక మేస్త్రీ ఉన్నాడు మేస్త్రి కూడా ఇంజనీరింగ్ కంటే మెరుగైన పనితీరు చూపించే వారు లేకపోలేదు మరి దీనిలో వీరమాచినేని గారిని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు ఇద్దరూ కలిసి మంచి వైద్యాన్ని అందించ వచ్చు కదా ప్రజలకు కావలసింది తక్కువ ఖర్చులో సైడ్ ఎఫెక్ట్స్ లేని మెరుగైన వైద్యం. అల్లోపతి మెడిసిన్స్ లో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయనేది అందరూ ఒప్పుకొని వలసిందే డాక్టర్ లతో సహా

  • @KSGOJE
    @KSGOJE 3 ปีที่แล้ว +42

    రజనీకాంత్ ని నీళబడే చేసిన మీకు vrk 🙏🙏🙏

  • @vittalvengala79
    @vittalvengala79 3 ปีที่แล้ว +120

    పూర్తిగా విఫలమైన డాక్టర్స్,,😂

    • @Googleranie
      @Googleranie 3 ปีที่แล้ว +1

      డాక్టర్స్ diabetes ,ఎందుకు పూర్తిగా తగ్గిo చడంలేదు?డాక్టర్స్ చేత కాద ?డాక్టర్స్ దొంగలు మెడికల్ మాఫియా ఇండియా లో ఎక్కవ

  • @mohammadshareef9808
    @mohammadshareef9808 2 ปีที่แล้ว +10

    Hats off to VRK. I am also one among millions of people who came out diabetics BP and other problems. Now healthy. Thanks VRK Sir

  • @SatyanarayanaDevatha
    @SatyanarayanaDevatha 22 วันที่ผ่านมา

    Veeramachaneni Diat
    Perfect ఎందుకంటే నాకు ఆయుర్వేదిక్ అవగాహన ఉంది.IMA Drs సోరియాసిస్ షుగర్ తగ్గించలేరు.ఉస్మానియా లేకముందు నుండి మా పూర్వీకులు వైద్యులు.
    దౌర్భాగ్యం ఎందుకంటే పసరులే కానీ మూలికవైద్యము కానీ చిట్కా వైద్యము పూర్వమునుండ్డి లేదా వీటన్నిటికీ సర్టిఫికెట్ కాలంటే ఇలాంటి ఎన్నో రోగాలు వచ్చి బూ బారము తగ్గును.
    ప్రజలలో ఎన్నో చిట్కా పసరు వైద్యాలు వున్నవి.తెలుసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప పూర్వకుల వైద్యాన్ని అనగతొక్కద్దు. పాత వైద్యము కనుమర్గు అవును

  • @drchowdaryshomoeopathy4135
    @drchowdaryshomoeopathy4135 3 ปีที่แล้ว +8

    ఆ డాక్టర్ ల వాదన ఏడ్చినట్టుంది.....

  • @ravikumarkalavakunta
    @ravikumarkalavakunta 3 ปีที่แล้ว +36

    ఆయన ఇట్చేది మందు కాదు ఆహార నియమం

  • @gorantlasrinivasaraju6689
    @gorantlasrinivasaraju6689 3 ปีที่แล้ว +6

    వీరమాచినేని గారు వాళ్ళ నాలెడ్జ్ అంతే వదిలేయండి.

  • @JaggareddyButhula
    @JaggareddyButhula 10 หลายเดือนก่อน

    20 సంవత్సరాలు చదివి 30 సంవత్సరాల ట్రైనింగ్ తీసుకున్నావు అశోక్ రెడ్డి ఎంతమందికి షుగర్ తగ్గించును వాళ్ళ పేర్లు వాళ్ళ లిస్టు చూపి గలవు

  • @dasaripeerlureddy3095
    @dasaripeerlureddy3095 2 ปีที่แล้ว +1

    Vrk dite 100% ఆరోగ్యావతమైనది
    నేను చేశాను. నేను సంతోషం గ ఉన్నాను. రజినీకాంత్ drస్ కీ సపోర్ట్
    చేస్తున్నన్నారు. సార్ మిమ్మల్ని మేము నమ్ముతున్నాము. దయచేసి
    డెబిట్స్ కీ వెళ్ళకండి.

    • @truenfacts9758
      @truenfacts9758 2 ปีที่แล้ว

      Nijamaaa

    • @dannananarayanarao5431
      @dannananarayanarao5431 10 หลายเดือนก่อน

      సార్ డైట్ ఎలా చెయ్యాలి చప్పండి ప్లీజ్

  • @KSGOJE
    @KSGOJE 3 ปีที่แล้ว +36

    Vrk గొప్పగా చెప్పారు 🙏🙏

  • @mallikarjunbandreddi5794
    @mallikarjunbandreddi5794 3 ปีที่แล้ว +83

    వీళ్ళమాటలువింటే డాక్టర్ల మీదే గౌరవం పోతుంది.

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 3 ปีที่แล้ว +7

    డాక్టర్ల సర్టిఫికెట్ పెట్టుకుని రోగం తగ్గిస్తామని చెప్పలెరు
    వీరమాచినేనికి రోగం తగ్గిస్తామని చెప్పే దుమ్ము ఉన్నా సర్టిఫికెట్ లేదు.

  • @satyanarayanakvk6777
    @satyanarayanakvk6777 3 ปีที่แล้ว +25

    I support Veeramachineni not the doctors. In my view , tretment result is important than qualification. Veeramachineni is the real doctor. Hatsoff sir

  • @deviprasad2314
    @deviprasad2314 หลายเดือนก่อน

    మేము ఇప్పటి వరకు వీరేచనాలకు పెరుగు మెంతులు వాడుతున్నాం,వెనక తరం 100 ఏండ్లు బ్రతికే వారు ఇంగ్లిష్ మందులు వచ్చిన తర్వాత ఇప్పుడు సరాసరి మానవుని వయస్సెంత

  • @kirankaran3490
    @kirankaran3490 3 ปีที่แล้ว +91

    VRK is my god. I have reduced my weight by 19kgs in three months and got rid of my diabetes which were for 8 yrs. I did VRK diet in 2018 and since three yrs am not taking medicines and now my HBA1C is 5.4 and taking normal diet and eating sweets some times but limitedly. VRK is my beloved GOD.

    • @santhankumar.p
      @santhankumar.p 3 ปีที่แล้ว +1

      Ne daggara proofs unnaya

    • @Rithvika_Sree_Vlogs
      @Rithvika_Sree_Vlogs 3 ปีที่แล้ว

      Share your number bro...

    • @venkatramana9706
      @venkatramana9706 3 ปีที่แล้ว

      Very nice Bro! Please share your contact number

    • @rajyalakshmi7087
      @rajyalakshmi7087 3 ปีที่แล้ว +9

      I am 61 years. I followed Vrk diet for 4 and half months and reduced 14 kgs weight and got rid of diabetis in 2020. Till now I am not using pills. Thanks 🙏 VRK sir…. Meeru maaa Arogya guruvu.

    • @mokaragavyshnavi9527
      @mokaragavyshnavi9527 3 ปีที่แล้ว

      I need number bro urjent

  • @BCSPRASAD
    @BCSPRASAD 3 ปีที่แล้ว +66

    ఎందుకురా మీ చదువులు .. చెట్టుబండలు.. మీరు ఎందుకు జబ్బులు తగ్గించడం లేదు.. డాక్టర్లం అని చెప్పుకుంటున్నారు .. సిగ్గు లేదా మీకు

    • @Googleranie
      @Googleranie 3 ปีที่แล้ว

      డాక్టర్స్ diabetes ,ఎందుకు పూర్తిగా తగ్గిo చడంలేదు?డాక్టర్స్ చేత కాద ?డాక్టర్స్ దొంగలు మెడికల్ మాఫియా ఇండియా లో ఎక్కవ

  • @sathishreddykotam4434
    @sathishreddykotam4434 3 ปีที่แล้ว +201

    Vrk sir ki support chesthunna doctors ki...vrk ni oppose chesthunna doctors ki debate pettandi

  • @harinathpothapi3507
    @harinathpothapi3507 2 ปีที่แล้ว +14

    వీరమంచినేని గారు మీకు అభినందనలు సార్

  • @lakkamramesh2048
    @lakkamramesh2048 2 ปีที่แล้ว +2

    Vrk చెప్పింది 100% correct నాకు తగ్గింది

  • @100amoods9
    @100amoods9 3 ปีที่แล้ว +35

    I used to take 150 mcg dose for thyroid. I used to struggle If I don't take on a day.
    But after using vrk diet i am absolutely fine.
    No tablets since 2 years.

  • @pradippmamidih3039
    @pradippmamidih3039 3 ปีที่แล้ว +64

    Comments chadivanu.. Okka comment kuda Doctors ki Support ga ledu..Hats off to VRK..👍👍👍🙏🙏

  • @kalyan317a
    @kalyan317a 3 ปีที่แล้ว +42

    VRK..... WE SUPPORT YOU....

  • @satyanarayanakvk6777
    @satyanarayanakvk6777 ปีที่แล้ว

    అయ్యా డాక్టర్లు ఇక్కడ స్టేటస్ ముఖ్యం కాదు. రోగం తగ్గడం ముఖ్యం. ఇక్కడ అందరీకీ డాక్టర్ స్టేటస్ ఉండవచ్చు. But, VRK దేవుడు. దేవడు తన స్టేటస్ చెప్పుకోడు. ప్రజలే దేవుడికి స్టేటస్ ఇస్తారు. ఆ తిరుపతి వెంకన్న కోరిన కోర్కెలు తీరుస్తున్నాడు కాబట్టి ప్రజలు క్యూ కడుతున్నారు. వెంకన్న స్వామి డబ్బులు అడగకున్నా మనమే స్వామికి మొక్కు కట్టి డబ్బులు వేస్తున్నాము. మీరూ రోగం తగ్గించి ప్రాణం పోస్తే మీ హాస్పిటల్కు క్యూ కడతారు. మీరు బిల్లులు ఇవ్వకున్నా కౌంటర్ లో డబ్బులు కడతారు. వెంకన్న అడగకున్నా కోట్లలో డొనేషన్ ఎందుకు ఇస్తున్నారో మీరే చెప్పండి. VRK రోగం తగ్గితే డబ్బులు ఎన్ని లక్షలు కట్టించు కన్నాడో రుజువు చేసే పనిలో ఉండండి డాక్టర్ సార్లు. అల్లరి చేస్తే ప్రజల్లో అభాసుపాలు అయ్యేది మీరే డాక్టర్లు.

  • @bramanjaneyulu2343
    @bramanjaneyulu2343 9 หลายเดือนก่อน

    మీరు పనికిమాలిన డాక్టర్ లు ఆయన ఎందరో ఆరోగ్యాన్ని బాగుచేశారు

  • @prasannakotla7673
    @prasannakotla7673 3 ปีที่แล้ว +70

    మా బాబయ్య vrk sir dite చేసి షుగర్ తగ్గించు కున్నారు

  • @satyanarayanamaheshwaram4176
    @satyanarayanamaheshwaram4176 3 ปีที่แล้ว +11

    అల్లోపతి వైద్యులకు ఉన్న అహం ఏమిటంటే ఎంతటి వాడైనా మా దగ్గరకు రావలసిందే అనే అహం మేమే ఈ ప్రపంచంలో మేమే గొప్ప మేమే ప్రపంచానికి సృష్టి కర్తలం అనే అహం ఈ అహమే అల్లోపతి డాక్టర్లు అంటేనే అస్సయ్యం వేస్తుంది

  • @janakik5371
    @janakik5371 9 หลายเดือนก่อน +7

    ఇన్ని qualifications వున్న dr.ఇద్దరు రోగాలతో ఉన్నట్టు కనిపిస్తున్నారు

  • @praveenkumarbalime4729
    @praveenkumarbalime4729 2 ปีที่แล้ว

    రజనీకాంత్ సరిగ్గా చేయలేదు, VRK కి సరిగ్గా time ఇవ్వలేదు. 2:30 hours చూసా. Time waste. నా vote vrk sir కే

  • @attaluriramachandrarao7418
    @attaluriramachandrarao7418 10 หลายเดือนก่อน

    ఇంత చదువుకున్నామని చెబుతున్నారు,కొంతమందే గ్రేట్ డాక్టర్ల గావుంటున్నారు ఎందుకూ?మరి వీళ్ల డిగ్రీలు తీసివేయాలా?కొంతమందే సర్జన్లుబాగా చేస్తున్నారు,మరి వీరంతా కూడా చదువుకున్న డాక్టర్లా?

  • @kishormamillapalli6587
    @kishormamillapalli6587 3 ปีที่แล้ว +44

    Vrk suggested only natural diet.
    Not suggested chemicals.
    For chemicals, IMA approval required.
    Think

  • @kumar0673
    @kumar0673 2 ปีที่แล้ว +18

    4 years back I followed vrk diet for 2 months and I lost 14 kgs . Thanks a lot Vrk Sir 🙏

    • @nobelraju
      @nobelraju 2 ปีที่แล้ว +1

      Please share your exact 2 years experience please

  • @venu1629
    @venu1629 3 ปีที่แล้ว +9

    Rajanikanth నీకు వుంది కానీ నీకు ఏం తెలియదు మూసుకొని ఉండు

  • @jesudasu.s4386
    @jesudasu.s4386 หลายเดือนก่อน

    VRK గారి డైట్ మా పేదలు కు వరం 🙏

  • @ChandraChandranna-r9h
    @ChandraChandranna-r9h หลายเดือนก่อน

    ❤😮 హలో రజిని అన్న హాస్పిటల్ లో పోతే చాలా మోసం నా జాండీస్ చనిపోయి ఉంటే 25 లక్షలు 25 రోజులకి చంపేశారు అన్న బిల్లు కట్టే వరకు పంపియలేదు డెడ్ బాడీని చాలా చాలా స్టుపిడ్ హాస్పిటల్ నందు చాలా నమస్కారం అందరికీ చెప్పటం లేదు అన్ని హాస్పిటల్ కి లేదు అలా చేసే వాళ్ళు మాత్రమే నా మాట వర్తిస్తుంది

  • @arshurs
    @arshurs 3 ปีที่แล้ว +29

    డిబేట్ కి సేతత్స్కోప్ వేసుకొని వొచ్చిండు 🤣

  • @justnodust6681
    @justnodust6681 3 ปีที่แล้ว +36

    Both doctors are looking like patients 😀

  • @janardhanbatchu8706
    @janardhanbatchu8706 3 ปีที่แล้ว +28

    చాంగ్ చుంగ్ యూనివర్సిటీ డాక్టరేట్ తప్పు ఐతే వారిచిన గైడ్లైన్స్ ఎందుకు IMA ఫాలో అవుతుంది

  • @purnachandra5079
    @purnachandra5079 2 วันที่ผ่านมา

    అరే భయ్యా విరామచనేని నీ కూడా సైన్టిస్ట్ అనుకోవచ్చు కదా సైన్టిస్ట్ కి క్వా లిఫికేషన్స్ ఎక్కడైనా ఉన్నాయా అర్ధం చేస్కోండి మీలో కలుపుకోండి ఏమైనా ఫ్యూచర్ చేంజస్ వస్తాయేమో

  • @statenewstelugu
    @statenewstelugu 2 ปีที่แล้ว

    మాట్లాడితే..జైలు అని..బెదిరిస్తున్నారు

  • @JaggareddyButhula
    @JaggareddyButhula 10 หลายเดือนก่อน +5

    మీ ఆస్తులు విలువ ఎంతో చెప్పండి సార్ 30 సంవత్సరాలు సీనియార్టీ గా టక టక చదువుకొని మీ ఆస్తులు విలువలు చెప్పాలా

  • @veluthuruvijay6914
    @veluthuruvijay6914 3 ปีที่แล้ว +34

    28:48 డాక్టర్స్ కి ప్రజలపై ఉన్న అభిప్రాయం
    అందుకే కరోనా టైమ్ లో ప్రజల సొమ్మును అడ్డంగా దోచుకుతిన్నారు

    • @hariprasad-sp1lk
      @hariprasad-sp1lk 3 ปีที่แล้ว

      Andaru ala vundaru bro

    • @hariprasad-sp1lk
      @hariprasad-sp1lk 3 ปีที่แล้ว

      Mari ah time lo veera machineni daggari ki vellu bro niku next time corona vasthey

  • @hindu8553
    @hindu8553 3 ปีที่แล้ว +37

    అరె ఎదవ రజినీకాంత్. నీకు దేశ బాషా హిందీ రాకుండా నువ్వు జర్నలిజం చేస్తు టీవీ9 అనే చెత్త మీడియా ఛానెల్ నువ్వే నడిపిస్తున్నప్పుడు!
    Ca చేసి అంతో ఇంతో తినే ఆహార పదార్దాలమీద అవగాహన ఉన్న విరమాచినేని డైట్ చెప్తే తప్పేంది.
    రజినీకాంత్ నీకు కూడా ని తోటి సహచర ఉద్యోగి కి పట్టిన గతి త్వరలోనే పడుతాది దేవుడు చూస్తుండు

    • @vnr644
      @vnr644 3 ปีที่แล้ว +1

      👌👌👌bro

    • @santhankumar.p
      @santhankumar.p 3 ปีที่แล้ว

      Rey pichi puk* india ki national language ledu anna vishayam neeku telidu😁😁😁

    • @santhankumar.p
      @santhankumar.p 3 ปีที่แล้ว +1

      Vrk gadu CA complete cheyyaledu ani cheppadu sarigga chudu video motham🤣🤣🤣

    • @ALLINONE-no2ol
      @ALLINONE-no2ol หลายเดือนก่อน

      ఒరేయ్ బాబు దేశ భాష హిందీ కాదు రా నాయనా.. అసలు ఇండియా లో దేశ భాష లేదు..

  • @srinivasaraokatapalli4428
    @srinivasaraokatapalli4428 3 ปีที่แล้ว +1

    First of all, Dr. గారు, వీరమాచినేని గారిని నువ్వు అని శంభోధించితం బాగులేదు. అసలు డాక్టర్ గారికి ఉండాలిసిన పేషెన్స్ కూడా లేదు

  • @AkulaSriram-i9x
    @AkulaSriram-i9x หลายเดือนก่อน +1

    నీ మాటల్లో నిజాయితీ లేదు వీరమాచినేను కరెక్ట్

  • @rajeshroy2011
    @rajeshroy2011 2 ปีที่แล้ว +17

    నేను చూసిన పరమ చెత్త చానెల్ టీవీ 9 , మరీ ముఖ్యంగా రజనీ కాంత్ అనే యాంకర్ పరమ చెత్త గాడు.. మన దురదృష్టం ఏమిటంటే మన దేశంలో మరీ ముఖ్యంగా మన రాష్ట్రంలో ఉన్న అన్ని చానల్స్ కార్పొరేట్ కంపెనీలకీ, రాజకీయ నాయకులు అనుకూలంగా పని చేస్తున్నాయే తప్ప ప్రజలకు , సామాన్య ప్రజలకు మేలు చేసే విధంగా జీవితం లో ఒక్కసారి అయినా పని చేసాయా

  • @satishdasari8034
    @satishdasari8034 3 ปีที่แล้ว +118

    నీతిమాలిన ...డిబేట్ లు చెయ్యటం లో రజినీ కాంత్ అందవేసిన చెయ్యి...చీ..చీ...ఎమీ న్యూస్ చానల్.,... ఎమీ news యాంకర్స్ రా బాబు🔥🔥

    • @jadavrao5922
      @jadavrao5922 3 ปีที่แล้ว

      Emi aiendra Netu

    • @daveduster6610
      @daveduster6610 3 ปีที่แล้ว +2

      But you are not telling what is wrong with this debate. this is a good debate on this medical mafia and corporate hospital rip off.

  • @baddammukesh
    @baddammukesh 3 ปีที่แล้ว +48

    First time I felt MR Rajnikanth is not matured to understand things clearly and at the same time he is nuts to say that go to China and practice your diet and immaturely saying that don’t help Indians in this regards

  • @chandukomurojukomurojuchan7764
    @chandukomurojukomurojuchan7764 3 ปีที่แล้ว

    టీవీ9 రజిని గారు డాక్టర్ కి సపోర్ట్ చేయకుండా వి ఆర్ కె కూడా కొంచెం అవకాశం ఇవ్వండి

  • @ESHWAR_TEJA_SUNDAR_KUMAR
    @ESHWAR_TEJA_SUNDAR_KUMAR ปีที่แล้ว

    అశోక్ అనే వ్యక్తి మూర్ఖమైన వాదనగా ఉంది. వ్యక్తిగతంగా విమర్శించి చులకనగా మాట్లాడుతున్న మూర్ఖుడు .
    Doctros are coming to do opration from US to india then will Government allow him directly without any exam ?

  • @premkumarnandigama8790
    @premkumarnandigama8790 3 ปีที่แล้ว +14

    కరోనా ట్రీట్మెంట్ కు మొదట్లో వాడిన Remidisivir ను కూడా అంత ఆమోదించి తర్వాత ఎందుకు ఆపారు. చర్చ జరగాల్సింది జనరక్ మెడిసిన్ మీద

  • @udaykrishnareddy7197
    @udaykrishnareddy7197 2 ปีที่แล้ว +15

    సుశ్రుతుడు, కణాదుడు,కి ఏ qualification ఉంది...?? డాక్టర్లు అనే వారు VRK గారిని ఎదుర్కోలేరు.😂😂😂

  • @saichandk
    @saichandk 3 ปีที่แล้ว +33

    No qualification needed for inventions discoveries

  • @vanajajinka9349
    @vanajajinka9349 7 วันที่ผ่านมา

    మీకు ఎక్కడ డబ్బులు రాకుండా పోతాయని డయాబెటీస్ పేషెంట్లతో ఏండ్లతరబడి వాల్లతో ఆడుకోవారనా వీరమాచినేని గారిని అలా ప్రశ్నిస్తున్నారు

  • @doddisrinivasu1928
    @doddisrinivasu1928 2 ปีที่แล้ว

    వి ఆర్ కే గారు అవగాహన సదస్సులు చేస్తున్నారు ట్రీట్మెంట్ చేయట్లేదు ఆయన మొదటి నుంచి డాక్టర్ దేవుడిని చెపుతున్నడాక్టర్లు వ్యతిరేకం కాదు

  • @dpdcp
    @dpdcp 3 ปีที่แล้ว +53

    How cheap mr Rajinikanth debate, sometimes he lost control and loses...kudos to vrk, the way he stood with his side ....

  • @SreenivasreddyRanabothu
    @SreenivasreddyRanabothu 2 ปีที่แล้ว +13

    రజనీకాంత్ గారూ, మీరెప్పుడైనా మీ డిబేట్ లు చూస్తారా?? ప్లీజ్ అప్పుడప్పుడైనా చూడండి. మిమ్మల్ని భరించడం చాలా కష్టంగా ఉంది సార్. మీరు ముందే సైడ్ తీసుకుంటే ఇంక డిబేట్ ఎందుకు సార్??

  • @narendersakinala8580
    @narendersakinala8580 3 ปีที่แล้ว +12

    Vrk ...చాలా గ్రేట్...

  • @sandhyarani8315
    @sandhyarani8315 3 หลายเดือนก่อน

    పూర్వకాలంలో పూర్వకాలంలో మునీశ్వరుల కు ఏమి క్వాలిఫికేషన్ ఉండి వైద్యం అందించారు ఏ ఏ పూర్వకాలంలో మనదేశంలోని మునీశ్వరులు ఏ క్వాలిఫికేషన్ లేకుండానే ఆరోగ్య నిబంధనలు ఆహార నియమాలు చెప్పి వంద సంవత్సరాలు జీవించవచ్చనిరుజువు చేశారు వేల రూపాయలకు ఖర్చు అయ్యే వైద్యానికి లక్షల రూపాయలు వసూలు చేసుకుని వైద్యం చేసే డాక్టర్లకి ఉచితంగా రోగాలను నయం చేసే విధంగా డైట్ ను కనుగొన్న వీరమాచినేని గారికి పొంతన కట్టలేమువీరమాచినేనివన్ ఆఫ్ద ప్రకృతి వైద్యుడు
    మెడికల్ కాలేజీని బంద్ చేయమని ఆయన ఏమి చెప్పలేదు మెడికల్ కాలేజీలు ద్వారా మంచి వైద్యం అందించాలని కోరుకుంటున్నాను డాక్టర్లు దేవుడు అని వీరమాచినేని గారు ప్రతి సందర్భంలోనూ గుర్తు చేస్తూ ఉంటారు
    మీ అధ్యక్ష పదవులు ద్వారా వేల రూపాయల్లో అందించే వైద్యాన్ని లక్షల్లో వసూలు చేసిన డాక్టర్ల పైన ప్రయోగించండి కోట్ల రూపాయల్లో వసూలు చేసే డాక్టర్ల పైన ప్రయోగించండి మీ ఐఎంఏ లోని హోదాలను మరియు మరియు పదవులను

  • @sridevimarothi2187
    @sridevimarothi2187 4 วันที่ผ่านมา

    రెఫండ్ ఆయిల్స్ కి పర్మిషన్ ఇచ్చిన వాడిని పెట్టాలి జైల్లో. రీఫండ్ oils వల్లనే క్యాన్సర్ వస్తుంది. అంటునను నన్ను జైల్లో పెడతారా అంత దమ్ము ఉందా మీకు.