Bhole Nath Yogi Swamiji Exclusive Interview | Anchor Nirupama | Secrets Of Men And Women | SumanTV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 มิ.ย. 2023
  • #sumantvpulse #latestteluguupdates #latestnewsupdates
    Bhole Nath Yogi Swamiji Exclusive Interview | Anchor Nirupama | Secrets Of Men And Women | SumanTV
    Welcome to SumanTV Pulse TH-cam Channel, This is a World full of Stories, Parenting Tips, Women Psychology, Women Empowerment, Lifestyle Stories, Motivation many more, Guest will share their knowledge. Here you can find daily Entertaining Knowledgeable Content and Videos of Traditional Lifestyle Living.
    Don’t Forget to Subscribe
    For Any Promotions / Collaborations
    Mail us :contact@sumantv.com
    Thankyou - SumanTV Pulse.
  • บันเทิง

ความคิดเห็น • 347

  • @subbaraomanthasrivenkata5321
    @subbaraomanthasrivenkata5321 11 หลายเดือนก่อน +22

    మంచి మంచి ప్రశ్నలతో ఒక మాంచి సాధువుగారి నుంచి మంచి సమాచారాన్ని అందించారు. ఈ మధ్య కాలంలో ఇంత కంటే మంచి ఇంటర్వ్యూని నేను చూడలేదు. ధన్యవాదములు.

  • @katrajusathyanarayana8814
    @katrajusathyanarayana8814 4 วันที่ผ่านมา +4

    ఏమీ దోషము జరగదు, పుట్టుక ,వివస్తృంగా జన్మ వుంటుంది.చిన్ననాటినుండి అమ్మ స్నానం చేయించి పెద్దవారిని చేస్తుంది.పెద్దయ్యాక వినయం నేర్పుతుంది.వినయంతో జీవిస్తే సరిపోతుంది.

  • @Mantrimark3061
    @Mantrimark3061 11 หลายเดือนก่อน +58

    భోలే నాథ్ యోగి స్వామిజి చాలా బాగా అన్ని విషయాలు వివరించారు. చాలా చక్కగా అర్ధం అయేలా చెబుతున్నారు. ధన్యవాదాలు. నా వయసు 75 సంవత్సరాలు. నేను కూడా ఈయన దగ్గర యోగ కానీ, ఇతర ధ్యానములు కానీ చేద్దామని, స్వామిజి దగ్గర శిష్యరికం చేయాలని అనుకుంటున్నాను. నేను 80 (బుక్స్ విత్ ISBN ) స్వయంగా వ్రాసి, పబ్లిష్ చేసాను. ఆయన దగ్గర ఉండి, నేను కూడా అన్ని విద్యలు నేర్చుకుందామని, ఆయన చెప్పిన విషయాలను కూడా, ఒక పుస్తక రూపంలో కూడా రాయాలని, ఆయనతో కూడా అవసరమైతే వారణాసి కి కూడా వెళదామని, అనుకుంటున్నాను, భోలే నాథ్ యోగి స్వామిజి గారు సరే అని సమ్మతిస్తే.
    స్వామిజి వీడియో ప్రోగ్రామ్స్ అన్ని ఇంటరెస్టింగ్ గా వింటున్నాను. అన్ని విషయాలు బాగా వివరిస్తున్నారు. స్వామిజి కి చాలా జ్ఞ్యానం, బోధనలు చెప్పే తత్వం చాలా మెండుగా ఉన్నాయి. ఆయనలో ఏదో మామూలు మానవులలో లేని దివ్య జ్ఞ్యానం, శక్తి, ఉన్నాయి. దైవ బలం, దైవ శక్తి, దైవానుగ్రహం, ఎవరూ ఊహించనంత యెనలేని శక్తి ఉందని, నేను నమ్ముతున్నాను. కాబట్టి, స్వామిజి గారిని కలవాలని అనుకుంటున్నాను. ఈ విషయం స్వామిజి గారి దగ్గరికి చేర్చాలని, నాకు స్వామిజి ఫోన్ నెంబర్ నెంబర్ ఈయాలని కోరుతున్నాను. టీవీ ఛానల్ వారికి మరియు అందరికి వందనాలు, అభివందనములు, ధన్యవాదములు. ఇట్లు: మంత్రి ప్రగడ మార్కండేయులు, హైదరాబాద్, ఇండియా. నాస్ పూర్తి పేరు గూగుల్ సెర్చ్ లో టైపు చేసినచో, నా విషయములు అన్నియు గమనించగలరు.

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 หลายเดือนก่อน +1

      నరకము.స్వర్గము.పిశాచములు.అని నాలుగు రకాలు ఉంటాయి.

    • @bashaboinayakaiah4516
      @bashaboinayakaiah4516 9 หลายเดือนก่อน

      Ok

    • @harikumar-ex7iq
      @harikumar-ex7iq 4 หลายเดือนก่อน

      11 a/7

    • @user-dk1jr8ud1t
      @user-dk1jr8ud1t 3 หลายเดือนก่อน

      Sir swmaiji em. Chaduvukunna ru

  • @narendersirikonda5705
    @narendersirikonda5705 6 หลายเดือนก่อน +6

    గురువు గారు మీకు నాపాదాబి వందనం.
    నిరుపామా మేడం నమస్కారం.
    మీరు ఈ స్వామి వారితొ బయిరి నరేష్ అనె గాడిద ని తన్నించాలె మేడం

  • @ravithota5501
    @ravithota5501 5 หลายเดือนก่อน +4

    ఈ వీడియో లో కొన్ని విషయాలు తెలుసుకున్నాను థాంక్స్ సుమన్ టీవీ వారికి

  • @kanapakuntlamaddeleti3228
    @kanapakuntlamaddeleti3228 8 หลายเดือนก่อน +13

    చాలా బాగా చెప్పారు స్వామి మీరు చెప్పింది చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్పారు నమస్కారం 💐🙏💐

  • @venkateshdandu8063
    @venkateshdandu8063 11 หลายเดือนก่อน +17

    చాలా అద్భుతమైన విషయాలు తెలియజేశారు స్వామిజీ గారికి అనేకానేక ద్వాదశ నమస్కారాలు
    సుమన్ T. V. గారికి చాలా ధన్యవాదాలు మరియు Nirupama గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ఎన్నో మంచి మంచి విషయాలు అడిగి చాలా చక్కని వివరణ తెలియజేశారు

  • @sudhakaralugandula9924
    @sudhakaralugandula9924 5 หลายเดือนก่อน +9

    స్వామిజీ చాలా తెలియని విషయాలు చక్కగా వివరించారు ధన్యవాదములు

  • @kuturusriramprasad7918
    @kuturusriramprasad7918 10 หลายเดือนก่อน +7

    🙏అద్భుతమైన విశ్లేషణ.. అధ్యంతం గొప్ప గ్రంధం చదువుతున్నట్టుగా ఉంది.. ఇంత చిన్న వయస్సులో.. ఇంత చక్కని వివరణ 👌.. గురువుగారు రాసిన పుస్తకాలు వారి అనుభవపూర్వక పుస్తకం పేరు ఉంటే.. దయచేసి వివరాలు. ధన్యవాదములు చక్కని ముఖ్యపరిచయ వేదిక కు.

  • @mahantibangarinaidu103
    @mahantibangarinaidu103 6 หลายเดือนก่อน +7

    చిన్న వయ్సులోనే ఇంత జ్ఞానం సంపాదించడం చాలా గొప్ప విషయం స్వామి గారికి

  • @nandurisriramamurthy7831
    @nandurisriramamurthy7831 10 หลายเดือนก่อน +3

    Chala chakkaga chepparu swamiji
    Padabhivandanamulu
    Guruvugaru

  • @bigbasketnet123
    @bigbasketnet123 11 หลายเดือนก่อน +33

    మొట్టమొదటిసారి వీడియో ని స్క్రిప్ చేయకుండా చూశాను చాలా ఆసక్తికరంగా అనిపించింది ఇంకా చాలా తెలుసుకోవాలని ఉంది...

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 หลายเดือนก่อน +3

      అవును.నాకు కూడా అలానే అనిపించింది.

    • @JayannaSagili
      @JayannaSagili 5 หลายเดือนก่อน +1

      😊

    • @pedapangasaidulu5022
      @pedapangasaidulu5022 5 หลายเดือนก่อน

      ​@@prakashreddytoom38072

    • @ramaraoganji1183
      @ramaraoganji1183 4 หลายเดือนก่อน

      ​O

  • @shivagarigajendar2414
    @shivagarigajendar2414 11 หลายเดือนก่อน +15

    గురువు గారు మీరు చాలా మంచి విషయాలు తెలియచేశారు.
    మీకు నా హృదయపూర్వక అభినందనలు...
    ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర.
    🙏🙏🙏

  • @klbraokomarraju2260
    @klbraokomarraju2260 10 หลายเดือนก่อน +6

    సుమన్ టీవీ అంకర్ గారు స్వామీజీ తో ఎన్నో తెలియని విషయాలు మాకు తెలియ చేశారు. మేడం గారికి సుమన్ టీవీ ఛానల్ వారికి మా హృదయపూర్వక ధన్యవాదములు 🙏🙏

  • @rrgangipp
    @rrgangipp 10 หลายเดือนก่อน +6

    Swamyji had very good Spirtul knowledge. May his desire fulfill! Stay blessed dear swamji

  • @anandreemala4182
    @anandreemala4182 11 หลายเดือนก่อน +8

    Bhole nath swamiji garu chala manchi visayalu teliyajesaru...
    🙏🙏ఓం నమఃశివాయ 🙏🙏

  • @uturn218
    @uturn218 8 หลายเดือนก่อน +4

    Excellent questions adigaaru Nirupama gaaru

  • @klbraokomarraju2260
    @klbraokomarraju2260 10 หลายเดือนก่อน +10

    ఒక మంచి ఒక యోగేశ్వరుడు ద్వారా మంచి విషయములు మాకు తెలిపినందుకు ధన్యవాదాలు 🙏🙏

  • @kameswararaogandu5272
    @kameswararaogandu5272 11 หลายเดือนก่อน +6

    సుమన్ టీవీ వారు చక్కగా ఇంటర్వ్యూ

  • @jhansilakshmibai8074
    @jhansilakshmibai8074 11 หลายเดือนก่อน +5

    నమస్తే Bolenadh yogi Guruji🎉

  • @kameswararaogandu5272
    @kameswararaogandu5272 11 หลายเดือนก่อน +16

    సుమన్ టీవీ చక్కగా ఇంటర్వ్యూ చేశారు మీకు ధన్యవాదములు

    • @balachandra2273
      @balachandra2273 10 หลายเดือนก่อน

      Anni namesthavara chethana kodaka

  • @srinivasaraodukka1221
    @srinivasaraodukka1221 11 หลายเดือนก่อน +19

    స్వామీజీ చెప్పెవని చాలా మంచి విషయాలు తెలియ చేసారు. Very super

    • @apparaobollepogu3756
      @apparaobollepogu3756 11 หลายเดือนก่อน +2

      😅

    • @venkatramna9164
      @venkatramna9164 11 หลายเดือนก่อน

      ​@@apparaobollepogu3756😅

    • @munirajak1667
      @munirajak1667 11 หลายเดือนก่อน

      ​@@apparaobollepogu3756😂😂1

    • @vishnub2190
      @vishnub2190 9 หลายเดือนก่อน

      ​@@apparaobollepogu3756❤

  • @srinivasaraokarri9050
    @srinivasaraokarri9050 11 หลายเดือนก่อน +29

    ఇలాంటి జ్ఞానం కలిగిన స్వామి యొక్క speech నీ నేను వినడం అనేది ఎన్నో జన్మల పుణ్యఫలం...🙏🙏🙏

  • @dharmanandlaskar3997
    @dharmanandlaskar3997 11 หลายเดือนก่อน +9

    స్వామి గారు చాలా బాగ చెప్పారు

  • @mittapallysujatha8872
    @mittapallysujatha8872 11 หลายเดือนก่อน +41

    - స్వామి గురువు గారు మీరు చెప్పిన విషయం బాగా చెప్పారు స్వామి నాకు 62సంవత్సరాలు నాకు 10మందికి మంచి విషయాలు చెప్పాలని అందరి లో మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలని అందరి కి ధర్మం కోసం దేశం కోసం అందరికీ ఉపయోగపడే విధంగా మనం చేసే పనికి అందరూ సహకరించాలని మిమ్మల్ని మనసారా మీరు నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటూ మీకు కోటి నమస్కారంలు

  • @ladechandrasekharrao2894
    @ladechandrasekharrao2894 5 หลายเดือนก่อน

    You are blessed one swamy.May god bless you with abundant knowledge.you need to present society 🙏🙏🙏

  • @uturn218
    @uturn218 8 หลายเดือนก่อน +1

    Excellent knowledge tho superb ga chepparu.. Swamy gaaru

  • @sivaprasad1761
    @sivaprasad1761 11 หลายเดือนก่อน +3

    Hi madam excellent interview and good questions .

  • @dhananjayatabala9538
    @dhananjayatabala9538 11 หลายเดือนก่อน +1

    Chalabavundi 👌
    Suman tv channel
    Jai barpani dadaji🙏🏻

  • @chendrammudiraj4973
    @chendrammudiraj4973 9 หลายเดือนก่อน +2

    చాల వివరించి చెప్పారూ థాంక్యూ స్వామీజీ 🤝🤝🌷🌷🙏🙏🙏🤗🤗💯

  • @sudhakaralugandula9924
    @sudhakaralugandula9924 5 หลายเดือนก่อน +6

    నిరూపమ గారు స్వామీజీ ని చాలా చక్కగా వివరంగా ఇంటర్వ్యూ చేశారు సుమన్ TV మరియు మేడం గారికి ధన్యవాదములు

  • @user-pq2id4rn2d
    @user-pq2id4rn2d 9 หลายเดือนก่อน +3

    Very excellent information

  • @Rajyophotography
    @Rajyophotography 10 หลายเดือนก่อน +2

    Great useful information.....

  • @vamsivavarin7075
    @vamsivavarin7075 11 หลายเดือนก่อน +2

    Chala adbhutamaina show

  • @goldageashramam1377
    @goldageashramam1377 11 หลายเดือนก่อน +2

    చాలా చాలా చక్కని వివరాలు
    హర హర మహాదేవ

  • @chanikyachanikya821
    @chanikyachanikya821 9 หลายเดือนก่อน

    Challa manchi interview 🙏🙏🙏🌼🌼🌺🌺🌼🌼🌼

  • @nagendracharivadla2021
    @nagendracharivadla2021 11 หลายเดือนก่อน +13

    స్వామీ చిన్న వయసులోనే చాలా పరివర్తన చెందిన వారు

  • @subbaraochavvakula5985
    @subbaraochavvakula5985 11 หลายเดือนก่อน +4

    🎉🎉🎉🎉🎉🎉 swamiji ki pranaam🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ravikumardandu4558
    @ravikumardandu4558 9 หลายเดือนก่อน +3

    Explained very well

  • @sriramamasarmanvvssrsarma9512
    @sriramamasarmanvvssrsarma9512 7 หลายเดือนก่อน

    Excellent information about sanatana Interview for a great time

  • @mallareddy8813
    @mallareddy8813 11 หลายเดือนก่อน +1

    Good information than,Q, nirupamagaru

  • @gadevidyasagar3455
    @gadevidyasagar3455 11 หลายเดือนก่อน +1

    Totalga interview super.

  • @mastanshahshaik4172
    @mastanshahshaik4172 10 หลายเดือนก่อน +1

    Good knowledge for everyone

  • @nileshsamratchalimeti7986
    @nileshsamratchalimeti7986 11 หลายเดือนก่อน +1

    Guruvu gaarikui Naa namassulu... Guruvu gaaru nenu arthikamga chala venukabadipoyanu... Gatha 13 years ga samaja sevalone unnanu... Manchi chaduvu chaduvi Naa baryaku,Naa pillalaku thagina nyayam cheyalekunna... Nenu badatho mimmalni korutunna... Meeku Mee aashissulu istarani korotunna

  • @alladatammaraju4595
    @alladatammaraju4595 9 หลายเดือนก่อน

    Nirupamagaru excellent interview

  • @deepa-gw5gk
    @deepa-gw5gk ปีที่แล้ว +11

    Hara Hara Mahadeva, swamiji 🙏🙏🙏💐

    • @prakashreddytoom3807
      @prakashreddytoom3807 10 หลายเดือนก่อน +2

      Hara Hara Maha దేవ శంభో శంకర.

  • @vivekfifagaming
    @vivekfifagaming 11 หลายเดือนก่อน +1

    Thank u

  • @Lakshmi-7799
    @Lakshmi-7799 9 หลายเดือนก่อน +7

    Great interview 🙏🙏🙏

  • @Krishnakarthik660
    @Krishnakarthik660 9 หลายเดือนก่อน +1

    ❤❤❤❤ nice information

  • @gsudha4108
    @gsudha4108 5 หลายเดือนก่อน

    excellent swamy your analasys thanq u

  • @b.nxerox2599
    @b.nxerox2599 11 หลายเดือนก่อน +3

    Super...Super...Super👌👌👌👌👌🙏🙏

  • @user-xw5sw7cb7k
    @user-xw5sw7cb7k 7 หลายเดือนก่อน +1

    Exalent swamy garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @KoppadaRajendraRao
    @KoppadaRajendraRao 9 หลายเดือนก่อน

    Exllent Experience

  • @polakampallivijayakumari3581
    @polakampallivijayakumari3581 8 หลายเดือนก่อน

    Thanks sir

  • @cnarasimhulucnarasimhulu6030
    @cnarasimhulucnarasimhulu6030 11 หลายเดือนก่อน +1

    Super correct 💯

  • @user-vk6dx8ss8y
    @user-vk6dx8ss8y 11 หลายเดือนก่อน +2

    Super swamy gi.Eelantivi marikoknni interview chayandi sir

  • @adiyogiyogasadanalayamtr4
    @adiyogiyogasadanalayamtr4 11 หลายเดือนก่อน +1

    జై గురుదేవా ఎన్నో రకాల ఆధ్యాత్మిక యంత్ర మంత్ర తంత్ర జీవన విధానానికి సందేహాలకు సమాధానం దొరుకుతుంది. విజ్ఞానం పదిమందికి మంచి

  • @SravaniMalli-dc5dx
    @SravaniMalli-dc5dx 6 หลายเดือนก่อน

    Chala baga cheparu sir

  • @srinu.okgoodbollu2143
    @srinu.okgoodbollu2143 8 หลายเดือนก่อน +1

    చాలా బాగా చెప్పారు వినడానికి వంపుగా ఉంది

  • @BUDDHA396
    @BUDDHA396 5 หลายเดือนก่อน

    మీ అన్వేషణ సత్యం వైపు ఆత్మ జ్ఞానం విజ్ఞాన పొందాలని కోరుంటున్నాను

  • @narayanaubaby9236
    @narayanaubaby9236 9 หลายเดือนก่อน +1

    Super sir.

  • @vaheedasameer5725
    @vaheedasameer5725 11 หลายเดือนก่อน +1

    This life is a test here and after so
    Do good deeds in this life.

  • @chanikyachanikya821
    @chanikyachanikya821 9 หลายเดือนก่อน +2

    Om sri guru buyo namaha 🙏🙏🙏 hara hara mahadeva shambo shankara om namah shivay 💐💐🌺🌺

  • @RSRao-tc1td
    @RSRao-tc1td 11 หลายเดือนก่อน +5

    Namaste Nirupama garu.
    It is very informative.
    Your interview is Very good.
    Keep it up Madam.
    🙏🙏🙏

  • @kalyanaraopuli3162
    @kalyanaraopuli3162 6 หลายเดือนก่อน

    Nirupama interview chala bagundi Swamy Ashisulu koruchinnanu

  • @ThePavan718
    @ThePavan718 10 หลายเดือนก่อน

    Suman tv akka meru super ❤

  • @dhananjayatabala9538
    @dhananjayatabala9538 11 หลายเดือนก่อน

    Nirupama Garu Miru Dhanyulu swamivari Blessings Miku puskalanga vundalani korukuntunnanu 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @thirmalaiahragari8480
    @thirmalaiahragari8480 11 หลายเดือนก่อน +1

    Swami dhanayavadhamulu 🙏🙏🙏🌹🌹

  • @PrasadSwamid
    @PrasadSwamid 2 วันที่ผ่านมา

    ఇలాంటివి ఇప్పటికి ఉన్నాయి
    నాకు తెలుసు 🙏

  • @user-db6po3nh3x
    @user-db6po3nh3x 11 หลายเดือนก่อน +10

    స్వామి..తమరికి. ఆ భగవంతుడు ఇంకా పూర్తి జ్ఞానాన్ని సిద్ధింప. చేసి మా లాంటి వారికి జ్ఞానోదయం కలిగించాలి

  • @BasavarajMatam-on6zw
    @BasavarajMatam-on6zw 11 หลายเดือนก่อน +2

    Swmaygigaru.verygoodspeech

  • @gprasad9439
    @gprasad9439 6 หลายเดือนก่อน +1

    Great information

  • @ravimohanvikram8977
    @ravimohanvikram8977 6 หลายเดือนก่อน

    Good Information 57

  • @klbraokomarraju2260
    @klbraokomarraju2260 10 หลายเดือนก่อน +1

    స్వామీజీ మోహములో ఏదో దివ్యమైనా శక్తి ఉన్నట్లుగా అది వింటున్నంత సేపు మైమరచి పోయాను నన్ను నేను.

  • @NarasayaP
    @NarasayaP 11 หลายเดือนก่อน +2

    Super

  • @user-lf7ce2tg3v
    @user-lf7ce2tg3v 24 วันที่ผ่านมา

    Fentastic...👌👌👌

  • @pabbireddyarjun4370
    @pabbireddyarjun4370 5 หลายเดือนก่อน +1

    ఎంకర్ గారు. సూపర్ 👍

  • @klbraokomarraju2260
    @klbraokomarraju2260 10 หลายเดือนก่อน +8

    బోలెనాధ్ యోగి స్వామికి నా హృదయ పూర్వక పాదాభివందనాలు. ఇంకా ఎన్నో కొత్త విషయాలు మీ ద్వారా తెలియ చేయండి. అవకాశము ఉంటే ఇంకొక కొత్త విషయములు మీద స్వామి తొ చర్చ పెట్టండి

  • @user-fk8hq7wm8k
    @user-fk8hq7wm8k 6 หลายเดือนก่อน

    Happy new year Nirupama garu❤

  • @srinivas6363
    @srinivas6363 10 หลายเดือนก่อน +7

    శ్రీ చంద్రశేఖర భారతీ స్వామివారు అత్యంత గొప్ప స్వామివారు..వారి గురించి చెప్పాలంటే వారి గురువులే చెప్పాలి.. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @muralinarayana940
    @muralinarayana940 11 หลายเดือนก่อน +3

    bramhasutra shivalingam gurunchi oka video cheyyandi.

  • @atlasathishkumar596
    @atlasathishkumar596 6 หลายเดือนก่อน +1

    ,, స్వామి గారు మీరు గ్రేట్ 👏👏

  • @venkatakameswararaokasibha8266
    @venkatakameswararaokasibha8266 9 หลายเดือนก่อน +1

    Exactly I have seen Sri Lalita Devi within one month sadhana one guruji give me chinna Masta Devi named vajra virochi I mantra when practicing punascharana that mantra Matha Sri Lalita Devi darshan and next day her daughter Sri Bala tripura sundari darshan and she saw me Sri Golden Vaaraahi with Varahi mantra, I astonished to see, first I request guruji Mukti Moksha i am 75 I strongly believe that I can get Mukti Moksha within few days sri Matha Sri maha rajni Sri math Tripura sundari namo namaha

  • @nallaharikishanharikishan3058
    @nallaharikishanharikishan3058 5 หลายเดือนก่อน

    స్వామిజీ చాలా కల్లప్తంగా చెప్పారు. మిమ్మల్ని ఎలా సంప్రడించాలి

  • @ramamoorthynaidukora803
    @ramamoorthynaidukora803 6 หลายเดือนก่อน +1

    మీరు చేసిన ప్రోగ్రాములు చాలా చూశాను జనాలకు వు ప యోగ స డేది, ఇలాంటివి గా దు కాలాన్ని వెనక్కి తీ సుకెళ్తుంది

  • @SaicharanSaicharan-jt5zt
    @SaicharanSaicharan-jt5zt 5 หลายเดือนก่อน +1

    Super 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gudimatisudhakarrao4944
    @gudimatisudhakarrao4944 11 หลายเดือนก่อน +2

    God is real.. God is soo great
    That is real God
    Who is real God

  • @sudarshanerra3988
    @sudarshanerra3988 29 วันที่ผ่านมา

    Madam your interview very good

  • @prakashgoudprakashgoud6230
    @prakashgoudprakashgoud6230 5 หลายเดือนก่อน +1

    Super 🙏🙏

  • @Venkat-cy1zq
    @Venkat-cy1zq 5 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤

    • @Venkat-cy1zq
      @Venkat-cy1zq 5 หลายเดือนก่อน +1

      I am like it Swami nice video

  • @ramakrishnamukka857
    @ramakrishnamukka857 11 หลายเดือนก่อน +2

    స్వామీ గారు చాలా చక్కగా అర్థం చేశారు

  • @sanjugade3550
    @sanjugade3550 10 หลายเดือนก่อน

    Super guruji

  • @gajjalasatyam9543
    @gajjalasatyam9543 10 หลายเดือนก่อน

    Swamy garu.🙏🙏

  • @kishorebongu9170
    @kishorebongu9170 11 หลายเดือนก่อน +1

    హర హర మహాదేవ్.......🙏🙏🙏

  • @user-rc7bp9eh6y
    @user-rc7bp9eh6y 10 หลายเดือนก่อน +1

    Om namahshivaya

  • @ashokreddypingili
    @ashokreddypingili 8 หลายเดือนก่อน

    వెరీ గుడ్. గురువుగారి దగ్గర మంచి. మెసేజ్. తెలుగులోమంచి. విషయాలు. మేడం.. తీసుకు రావడం. ధన్యవాదములు

  • @user-bl8dh4pj3n
    @user-bl8dh4pj3n 11 หลายเดือนก่อน +2

    ❤😊

  • @adhilakshmi3618
    @adhilakshmi3618 11 หลายเดือนก่อน +3

    Ancor sister deyyalaki putte pillalu pilladayyala exallent question,

  • @sivaramakrishnaprasadramu2545
    @sivaramakrishnaprasadramu2545 6 หลายเดือนก่อน

    Guru gariki padhabi vandhanalu

  • @DineshNani-17705
    @DineshNani-17705 3 หลายเดือนก่อน +1

    Am cheppalo ardam avvadam ledhu kani nammani vallaku pruf 💯