చరిత్రలో నిలిచిపోయే పని చేయబోతున్న.. | Shiv Shakti Founder Karunakar Interview | Redtv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 1.3K

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 9 หลายเดือนก่อน +25

    మనకోసం తన జీవితాన్ని అంకితం చేసి
    ప్రమాదాల మధ్య పోరాటం చేస్తున్న మన కరుణాకర్ గారికి శివశక్తి సంస్థకు ఎక్కువగా ఆర్థిక సహకారం ఇచ్చి తోడుగా వుందాము ఇది మన బాధ్యత

    • @sharonpushpampureti7580
      @sharonpushpampureti7580 2 หลายเดือนก่อน

      అదే ఆయన ఆశయాంకూడా dochukovadam

  • @pravar2717
    @pravar2717 10 หลายเดือนก่อน +46

    కరుణాకర్ సుగ్గున ఒక మేలిమి బంగారపు లక్షణాలతో కూడుకున్న గొప్ప వ్యక్తిత్వం. వ్యక్తిత్వంలోని సుగుణాలను చక్కని ఆభరణంగా వెలికి తెచ్చేప్రయత్నం ఇంటర్వ్యూ చేయదలచిన వ్యక్తి సామర్థ్యం మీద ఆధారపడి ఉంటుంది. ధన్యవాదాలు కుప్పా పద్మిని గారూ🙏🙏.

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน +1

      ఋగ్వేదంలోని 10అధ్యాయంలో 90వ మండలంలోని 8వ శ్లోకం లోని దేవుడు మనకోసం అపరాధిగా ఎంచబడి చెట్టు మ్రాను మీద మన కోసం చనిపోవాలని రాయబడి ఈ శ్లోకం రాయబడి ఉంది అడిగి చూసి గుర్తించండి మీ భక్తికి ప్రతిఫలం దొరకాలని కోరుకుంటున్నాను 🙏

    • @pravar2717
      @pravar2717 10 หลายเดือนก่อน +4

      @@sis.Hadassa
      మీ బాధ అర్థం కాలేదు ప్రభూ! నాకు భక్తీ లేదు... ఏ ప్రతిఫలమూ నాకక్కరలేదు మహాత్మా🙏

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน +1

      🙏🏼సర్వపాప పరిహారో రక్తప్రోక్షణ మవశ్య0 తద్రక్త0 పరిమాత్మేనా పుణ్య దాన బలియాగం మన వేద0లోని శ్లుకం ఇది ఈ శ్లోకం నెరవేర్చిన వారిని గమనించి సత్యం మార్గంలో నడుస్తారని మన అందరికీ దేవుడు రక్షణ దయ చేయును గాక ఆమెన్‌🙏🙏🙏 మన మందరం ఒకే ఒక దేవుని పిల్లలం ఒకే సూర్యుడు ఓకే చంద్రుడు ఒకటే భూమి దేశానికి మండలానికి గ్రామానికి ఒక్కొక్క దేవుడు ఉండరు
      🙏🏼బ్రహ్మ పుత్రాయ నమః
      ఈ శ్లోకానికి అర్థం బ్రహ్మకు కుమార్తె ఉంది
      బైబిల్లో ఈయన నా ప్రియ కుమారుడని వ్రాయబడి ఉంది
      ఈయనే సర్వలోక పాపాల నుండి మనల్ని రక్షిస్తాడని కూడా ఉంది
      మన వేదాల్లో కూడా ఒకే ఒక్క దేవుడు అని తను రక్తం చిందిస్తాడని బలి అయి మృత్యుంజయుడు అవు తారని స్పష్టంగా ఉంది అతను తప్ప వేరొక అన్య మార్గం లేదని స్పష్టంగా ఉంది🙏🏼కొన్ని కోట్లదేవతల తత్వాలన్ని ఆయనకు ఒక్కడికే ఉన్నాయి అందరూ వెతికేది సత్యం దేవుని కోసమే🙏🏼 అపార్థం చేసుకోకుండా బైబిల్ కూడా ఒక్క సారి చదివి సారంశం తెలుసుకొని సత్యాన్ని గ్రహించండి వేదాల ప్రకారం నిజమైన దేవుడు ఎవరు ? 2 అనే వీడియోలో వేదాలలోని శ్లోకాలు స్పష్టంగా చూసి నిజమో కాదో పరిశీ లించి గ్రహించండి తొందర పడితే మీ ఆత్మ మీరే కోల్పోతారు🙏🏼అందరూ రక్షింప పడాలని దేవుని కోరిక త్యాగం ప్రేమ❤️ప్రేమలేని వాడు ఆయన వాడు కాదు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼 సత్యం తెలియాలనుకుంటే పరిశీలించండి బ్రదర్ వేదాలలోనూ ఋగ్వేదంలోను భవిష్ పురాణంలోనూ దేవుని కర్మకాండ గురించి కూడా తెలియజేస్తుంది ఆయన తప్పక బలి అవ్వాలని బలి అయిన వాడు ప్రజాప్రతి అవుతాడని స్పష్టంగా ఉంది తెలిసి తెలియని మాటలు వద్దు మీరు రక్షింపబడాలని దేవుని కోరిక త్యాగం 🙏🙏🙏devadanam gundabathini వారి చానల్ లో మన వేదాలలోని స్పష్టంగా తెలియజేస్తున్నారు పరిశీలించండి తొందరపడకండి బ్రదర్ 🙏🙏🙏

    • @pravar2717
      @pravar2717 10 หลายเดือนก่อน +7

      @@sis.Hadassa
      తమరు వ్రాసినదంతా జనం నిజంగా నిజమేఅనుకునే ప్రమాదముందండోయ్. మొత్తానికి ఆ పిచ్చిపుస్తకంలో పైత్యం బాగానే తలకెక్కింది. రోజూ కాస్త అల్లం టీ తాగుతూ, ఎండలోకి వెళ్ళకుండా నీడపట్టున ఉంటూ, తల్లిదండృలుంటే వాళ్ళని సేవిస్తూ ఉండండి. దేవుళ్ళంటూ దెయ్యాలవెంట పడి తిరక్కుండా. రక్తాలూ మాంసాలు జోలికి పోకుండా, ప్రశాంతంగా జగ్జీత్సింగ్ కృష్ణ భజనలు వింటూవుంటే మెల్లగా రెండేళ్ళలో పైత్యమంతా దిగి మామూలు స్థితికి వచ్చేస్తారు.
      అమృత సంతానముగా జన్మించిన మిమ్మల్ని, ఒక మాయదారి పుస్తకం పాపాలుగా చేసి భ్రష్టుపట్టించిన వైనం చూస్తుంటే జాలి వేస్తోంది. ఏ పాస్టర్గాడి దాష్టీకమో పాపం మీకీస్థితి దాపురించింది. చక్కని మల్లెలతో అందంగా అలంకరించుకుని కన్నయ్యని పూజించుకుంటూ పాయసాలూ, పరమాన్నాలూ తినవలసిన మీరు రక్తాలేమిటో, ఈ మాంసాలూ, పాపాలు, శాపాలతో ఏమిఖర్మండీ?
      ప్రశాంతంగా కూర్చుని comparative study అదే తులనాత్మక పరిశీలన చేసుకోండి. కనువిప్పు కలిగించి కనికరించి కన్నయ్య చక్కని దోవచూపుతాడు. నమ్మి చెడినవారులేరు.

    • @krkprasadtgtmathematics1314
      @krkprasadtgtmathematics1314 9 หลายเดือนก่อน

      @sis.Hadassa మీరు చెప్పిన విషయాలు వేదం లో ఉన్నాయి అని నిరూపిస్తే కోటి రూపాయలు ఇస్తాం అసలు ఇవన్నియు రంజిత్ ఓఫీరు, లాంటి వారు కల్పించి వ్రాయబడినవి. ఆయన రాసిన వేదాలలో క్రీస్తు అనే పుస్తకం మీద చిన్న జీయర్ స్వామి సమక్షంలో వేద పండితుడు అన్ని అసత్యాల అని తేల్చడం జరిగింది దానికి సంబంధించిన లింకు మీకు పంపిస్తాను చూసి వాస్తవాలను తెలుసుకోండి

  • @kotanageswaraprasad5804
    @kotanageswaraprasad5804 10 หลายเดือนก่อน +20

    మళ్ళీ ప్రతి హిందు యువత వీర శివాజీలు మహారాణాలు గా తయారవ్వాలి.

  • @ravireddy9940
    @ravireddy9940 10 หลายเดือนก่อน +62

    కరుణాకర్ గారు మారో భగత్ సింగ్ జై శ్రీరామ్

    • @racheltadiparthi9221
      @racheltadiparthi9221 9 หลายเดือนก่อน

      29 minutes lo, paandavula kosam kouravulni sri krishnudu champaleda? sri krishinudu kouravulaki thandri kaada?bhagavatha geetha aadhamulaki kosam kaadu ani clear ga cheppadu.

  • @venkataramgullapalli6877
    @venkataramgullapalli6877 10 หลายเดือนก่อน +20

    పద్మిని గారు మీరు చక్కని videos చేస్తున్నారు. ధన్యవాదములు.
    శివశక్తి కరుణాకర్ గారు హిందూ ధర్మం కొరకు పడే తపన అద్భుతం.
    వారు సమాధానం చెప్పే తీరు
    మనని ఆలోచింపచేస్తుంది. చక్కటి హావ భావాలతో మీ ఇరువురి సంభా షణ చాలా బాగుంది.
    పద్మిని గారు మీరు ఏమి అనుకొకపోతే ఒక ప్రశ్న.
    Anchor అనే వారు జుట్టు విరాబోసుకునే ఉండాల?
    ఎక్కడ anchor చూసీనా ఈ విధం
    గానే ఉంటున్నారు. ఇలా ఉండడం
    Anchoring కి precondition అంటారా?
    తెలియక అడుగుతున్నా. అన్యధా
    భావించకండి.

  • @MYmreddy-mu7ne
    @MYmreddy-mu7ne 10 หลายเดือนก่อน +80

    కరుణాకరు గారికీ జైశ్రీరామారక్షా 🚩🌹🙏

  • @srinu.okgoodbollu2143
    @srinu.okgoodbollu2143 9 หลายเดือนก่อน +19

    జై శ్రీరామ్ కరుణాకర్ గారు మీలాంటి వాళ్లు సనాతన ధర్మానికి ఒక ధైర్యం మీలాంటి వాళ్ళని చూసి ఎంతోమంది నేర్చుకోవాల్సిన

    • @sharonpushpampureti7580
      @sharonpushpampureti7580 2 หลายเดือนก่อน

      సనాతన ధర్మం ఆటే ఏంటో ముందు కులాంకుశంగా తెలుసుకో. నిజమైనమానవత్వం ఉంటే. ఆదర్మం మనుషులను పశువులకన్నా హీనంగా చూసింది. దాని ని దర్మం అంటారేంటి అది అధర్మంకదా.ematamiyna

  • @rpo2007
    @rpo2007 10 หลายเดือนก่อน +93

    అడిగిన ప్రశ్నలకు కరుణాకర్ చాలా cool గా వాస్తవాలతో సహా సమాధానం చెప్పడం బాగుంది. Thank you so much 🙏🙏

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน +1

      ఋగ్వేదంలోని 10అధ్యాయంలో 90వ మండలంలోని 8వ శ్లోకం లోని దేవుడు మనకోసం అపరాధిగా ఎంచబడి చెట్టు మ్రాను మీద మన కోసం చనిపోవాలని రాయబడి ఈ శ్లోకం రాయబడి ఉంది అడిగి చూసి గుర్తించండి మీ భక్తికి ప్రతిఫలం దొరకాలని కోరుకుంటున్నాను 🙏

    • @paripurnacharirevuri1507
      @paripurnacharirevuri1507 10 หลายเดือนก่อน

      @@sis.Hadassa 🐏😅

    • @SATH2
      @SATH2 10 หลายเดือนก่อน

      ​@@sis.Hadassaఏసు తండ్రి ఎవరు? మరియమ్మ కి ఎవరు గర్భం చేసారు

  • @Sunkaraswamy-rq8nt
    @Sunkaraswamy-rq8nt 10 หลายเดือนก่อน +159

    పద్మిని గారూ నమస్తే! కరుణాకర్ గారి ఇంటర్యూ చాలా బావుంది. మీ భాషణం భూషణమై జనులను అలరించింది. ఆర్ష సంస్కృతి, సనాతన వైదిక ధర్మం మీద మీకు మంచి పట్టు వుందిసుమా!!

    • @KUMARTirp
      @KUMARTirp 10 หลายเดือนก่อน +10

      ಜೈ.ಶ್ರೀ..ರಾಮ.ಜೈ..ಕರುಣಕರ

    • @padminiarun3154
      @padminiarun3154 10 หลายเดือนก่อน +9

      Tq andi ❤

    • @paripurnacharirevuri1507
      @paripurnacharirevuri1507 10 หลายเดือนก่อน +4

      ❤🎉

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน +2

      ఋగ్వేదంలోని 10అధ్యాయంలో 90వ మండలంలోని 8వ శ్లోకం లోని దేవుడు మనకోసం అపరాధిగా ఎంచబడి చెట్టు మ్రాను మీద మన కోసం చనిపోవాలని రాయబడి ఈ శ్లోకం రాయబడి ఉంది అడిగి చూసి గుర్తించండి మీ భక్తికి ప్రతిఫలం దొరకాలని కోరుకుంటున్నాను 🙏

    • @sushanth4032
      @sushanth4032 10 หลายเดือนก่อน

      Mirena Andi anchor good interview medam​@@padminiarun3154

  • @rajareddy9365
    @rajareddy9365 9 หลายเดือนก่อน +1

    పద్మిని మేడం గారికి శివ శక్తి వ్యవస్థాపకులు కరుణాకర్ గారికి హిందూ సమాజం అండగా ఉండాలి భగవంతుడు ఆయు ఆరోగ్యాలు సంపూర్ణంగా ఇవ్వాలని ప్రార్థిస్తున్నాం

  • @vijayalakshmimantravadi5894
    @vijayalakshmimantravadi5894 10 หลายเดือนก่อน +192

    కరుణాకర్ తో ఇంటర్వ్యూ, అతనికి హిందూ ధర్మం పట్ల అతనికి కల నిబద్ధత చాలా బాగున్నాయి.

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน

      ఋగ్వేదంలోని 10అధ్యాయంలో 90వ మండలంలోని 8వ శ్లోకం లోని దేవుడు మనకోసం అపరాధిగా ఎంచబడి చెట్టు మ్రాను మీద మన కోసం చనిపోవాలని రాయబడి ఈ శ్లోకం రాయబడి ఉంది అడిగి చూసి గుర్తించండి మీ భక్తికి ప్రతిఫలం దొరకాలని కోరుకుంటున్నాను 🙏

    • @kotanageswaraprasad5804
      @kotanageswaraprasad5804 9 หลายเดือนก่อน

      @@sis.Hadassa శ్లోకాలకు అర్ధము తెలీక వక్ర భాష్యం చెప్పకు. మనుషులకోసం భగవంతుడు చనిపోవడం అనే కాన్సెప్ట్ మానవ తప్పిదమే

  • @Durgaprasad_Dp93
    @Durgaprasad_Dp93 10 หลายเดือนก่อน +164

    కరుణాకర్ గారు యుధ్ధం చేస్తుంది మనుషులతో కాదు ఓ మాఫియాతో... తెలుగు రాష్ట్రాల్లో ఈయన ఒక రెవల్యూషన్.అలాంటి మీరు దినదినాభివృద్ధి చెందుతూ చిరకాలం వర్ధిల్లాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.జై శివశక్తి.జై శ్రీరామ్ 🙏

    • @uppuletiyesumani9136
      @uppuletiyesumani9136 10 หลายเดือนก่อน

      Eyane oka donga mafiya dosukodaniki chestunadu uddam Prema undali manushula meda

    • @CharlesYaganti_7675
      @CharlesYaganti_7675 10 หลายเดือนก่อน

      బొంగు ఏమీ కదు.కరుణాకర్ గాడిని తిరుపతి కాళహస్తి లో ఎంత మంది కుక్కని కొట్టినట్టు కొట్టి,మీద ఉచ్చ పోశారు 🤭అందుకే పారి పోయి జోలీ పట్టుకొని తిరుగుతున్నాడు.
      చవట లాజిక్ లు తప్పితే వీడి దగ్గర ఏముంది విషయం 🤦.

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน

      ఋగ్వేదంలోని 10అధ్యాయంలో 90వ మండలంలోని 8వ శ్లోకం లోని దేవుడు మనకోసం అపరాధిగా ఎంచబడి చెట్టు మ్రాను మీద మన కోసం చనిపోవాలని రాయబడి ఈ శ్లోకం రాయబడి ఉంది అడిగి చూసి గుర్తించండి మీ భక్తికి ప్రతిఫలం దొరకాలని కోరుకుంటున్నాను 🙏

    • @Durgaprasad_Dp93
      @Durgaprasad_Dp93 10 หลายเดือนก่อน

      @@sis.Hadassa బైబిల్ లో మత్తయి 10: 35 , లూకా 14: 26 , లూకా 19: 27 లో చెప్పిన సైకో గురించేనా మీరు చెప్తున్నది?

    • @chenchubabuchalla5861
      @chenchubabuchalla5861 10 หลายเดือนก่อน +3

      @@sis.Hadassa Miru chepthuna reference RigVeda lo ledhu.

  • @mallimallikarjunareddy5734
    @mallimallikarjunareddy5734 10 หลายเดือนก่อน +93

    గొప్ప వ్యక్తిని ఇంటర్వ్యూ చేసినందుకు red TV వారికి ధ్యవాదాలు

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน

      ఋగ్వేదంలోని 10అధ్యాయంలో 90వ మండలంలోని 8వ శ్లోకం లోని దేవుడు మనకోసం అపరాధిగా ఎంచబడి చెట్టు మ్రాను మీద మన కోసం చనిపోవాలని రాయబడి ఈ శ్లోకం రాయబడి ఉంది అడిగి చూసి గుర్తించండి మీ భక్తికి ప్రతిఫలం దొరకాలని కోరుకుంటున్నాను 🙏

    • @mallimallikarjunareddy5734
      @mallimallikarjunareddy5734 10 หลายเดือนก่อน

      @@sis.Hadassa అంటే అదే వేదం లో నే వేదపురుసుడు అయిన మహా విష్ణువు తప్ప వేరే దేవుని ఆరదించితే ఎలాంటి పలితం ఉండదూ అని వుంది మరి దీనికుడా అనుసరించు

    • @mallimallikarjunareddy5734
      @mallimallikarjunareddy5734 10 หลายเดือนก่อน

      @@sis.Hadassa మరి అదే ఋగ్వేదం లోనే పురస సూక్తం లో 22 శ్లోకం లో, పాపులకు ఆశ్రయం కల్పించు వాడిని పెద్ద పాపి గా పరిగణించ బడును, వాడు ఎన్నటికీ పరమాత్ముని చేరుకోలేడు అని వుంది. అంటే దీని ప్రకారం ఏసు కంటే పెద్ద పాపి ఇంకొకడు లేడు, ఏసుకే మోక్షం లేదు, దీన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి కదా

  • @satheeshnimmarajula6087
    @satheeshnimmarajula6087 10 หลายเดือนก่อน +41

    మనం హిందూ గా ఐకమత్యంగా ఉండడమే.. కరుణాకర్ గారికి సపోర్ట్ చేసినట్టు 🙏

    • @sis.Hadassa
      @sis.Hadassa 9 หลายเดือนก่อน

      బలి కర్మ కాండా గురించి వ్రాయబడింది వేదాల్లో అది నెరవేర్చిన వారు యేసు క్రీస్తు తప్ప మరొకరు లేరు 😭సర్వపాప పరిహారో రక్తప్రోక్షణ మవశ్య0 తద్రక్త0 పరిమాత్మేనా పుణ్య దాన బలియాగం మన వేద0లోని శ్లోకాలు తెలిసిన వారే హిందువులు🙏ఈ శ్లోకం నెరవేర్చిన వారిని గమనించి సత్యం మార్గంలో నడవండి మన అందరికీ దేవుడు హెబ్రీయులకు 9:12
      మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.
      హెబ్రీయులకు 9:16
      మరణశాసనమెక్కడ ఉండునో అక్కడ మరణశాసనము వ్రాసినవాని మరణము అవశ్యము.
      హెబ్రీయులకు 9:17
      ఆ శాసనమును వ్రాసినవాడు మరణము పొందితేనే అదిచెల్లును; అది వ్రాసినవాడు జీవించుచుండగా అది ఎప్పుడైనను చెల్లునా?
      హెబ్రీయులకు 9:26
      అట్లయినయెడల జగత్తుపునాది వేయబడినది మొదలుకొని ఆయన అనేక పర్యాయములు శ్రమపడవలసివచ్చును. అయితే ఆయన యుగముల సమాప్తియందు తన్నుతానే బలిగా అర్పించుకొనుటవలన పాపనివారణ చేయుటకైయొక్క సారే ప్రత్యక్షపరచబడెను.
      హెబ్రీయులకు 9:27
      మనుష్యులొక్కసారే మృతిపొందవలెనని నియమింపబడెను; ఆ తరువాత తీర్పు జరుగును.హెబ్రీయులకు 9:28
      ఆలాగుననే క్రీస్తుకూడ అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి, తనకొరకు కనిపెట్టుకొని యుండువారి రక్షణ నిమిత్తము పాపములేకుండ రెండవసారి ప్రత్యక్ష మగును.🙏🙏🙏 మన మందరం ఒకే ఒక దేవుని పిల్లలం ఒకే సూర్యుడు ఓకే చంద్రుడు ఒకటే భూమి దేశానికి మండలానికి గ్రామానికి ఒక్కొక్క దేవుడు ఉండరు
      🙏🏼బ్రహ్మ పుత్రాయ నమః
      ఈ శ్లోకానికి అర్థం బ్రహ్మకు కుమార్తె ఉంది
      బైబిల్లో ఈయన నా ప్రియ కుమారుడని వ్రాయబడి ఉంది
      ఈయనే సర్వలోక పాపాల నుండి మనల్ని రక్షిస్తాడని కూడా ఉంది
      మన వేదాల్లో కూడా ఒకే ఒక్క దేవుడు అని తను రక్తం చిందిస్తాడని బలి బలి అయ్యే యజ్ఞం మరియు మృత్యుంజయుడు అవుతారని స్పష్టంగా ఉంది అతను తప్ప వేరొక అన్య మార్గం లేదని స్పష్టంగా ఉంది🙏🏼కొన్ని కోట్లదేవతల తత్వాలన్ని ఆయనకు ఒక్కడికే ఉన్నాయి అందరూ వెతికేది సత్యం దేవుని కోసమే🙏🏼 అపార్థం చేసుకోకుండా బైబిల్+ వేదాలు భవిష్య పురాణం ఋగ్వేదము కూడా ఒక్క సారి చదివి సారంశం తెలుసుకొని సత్యాన్ని గ్రహించండి వేదాల ప్రకారం నిజమైన దేవుడు ఎవరు ? 2 అనే వీడియోలో వేదాలలోని శ్లోకాలు స్పష్టంగా చూసి నిజమో కాదో పరిశీలించి గ్రహించండి తొందర పడితే మీ ఆత్మతో మీ సొంత కుటుంబ ఆత్మలను కూడా మీరే కోల్పోతారు🙏🏼అందరూ రక్షింప పడాలని దేవుని కోరిక త్యాగం ప్రేమ❤️ప్రేమలేని వాడు ఆయన వాడు కాదు 🙏🏼🙏🏼🙏🏼🙏🏼పరిశీలించండి

    • @RamudupalemSrinu
      @RamudupalemSrinu 9 หลายเดือนก่อน

      Good
      1:27:28 1:27:29

  • @krishnakolupuri2873
    @krishnakolupuri2873 10 หลายเดือนก่อน +8

    🌹🌹అభినవ ఆదిశంకరాచార్యునికి మా నమఃసుమాంజలి 🌹🌹

  • @sasikalamoorthy4212
    @sasikalamoorthy4212 9 หลายเดือนก่อน +3

    Wonderful interview Padmini..u r beautiful n pl keel laughing..I am a sr.lady..this is only a blessing dear,say u r naannamma.love u

  • @SivaSankaraRaoSomu
    @SivaSankaraRaoSomu 10 หลายเดือนก่อน +46

    1:16:32 కరుణాకర్ గారు మీరు మిగతా హైందవ సంఘాలతో కలుపుకొని హైదరబాద్ మరియు హిందూపూర్ పరిపూర్ణానంద స్వామి వారు పొట్ చేస్తే వారి గెలుపునకు కృషి చేయాలని ఆశిస్తున్నాను.

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 10 หลายเดือนก่อน +25

    జై శివశక్తి !!! జై శ్రీ రామ్ !!! భారత్ మాతా కీ జై !!!!

  • @AnwarBashaDudekula
    @AnwarBashaDudekula 10 หลายเดือนก่อน +35

    రాముని పాత్రలో 'కొన్ని' నైతిక విలువలు ఉండటం కాదండీ నైతిక విలువలకు నిలువెత్తు రూపం శ్రీరాములవారు..🙏🙏
    నిజంగా దైవ రూపం అయినా.. ఒక మానవునిగా జన్మించిన వ్యక్తి అయినా... వాల్మీకి సృష్టించిన పాత్ర అయినా..... నైతికతకు విలువలు నేర్పిన వారు విలువలు ఏర్పరిచిన వారు శ్రీరాములవారు.🙏🙏
    ఇక ఏరకంగా చూసిన వాల్మీకి గారు ధన్యులు.. పూజ్యులు..🙏🙏🙏🙏

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน +1

      ఋగ్వేదంలోని 10అధ్యాయంలో 90వ మండలంలోని 8వ శ్లోకం లోని దేవుడు మనకోసం అపరాధిగా ఎంచబడి చెట్టు మ్రాను మీద మన కోసం చనిపోవాలని రాయబడి ఈ శ్లోకం రాయబడి ఉంది అడిగి చూసి గుర్తించండి మీ భక్తికి ప్రతిఫలం దొరకాలని కోరుకుంటున్నాను 🙏

    • @kpsudhakar
      @kpsudhakar 10 หลายเดือนก่อน

      ​@@sis.Hadassa ఋగ్వేదం 10-90-8: "ఆ బాధితుడి నుండి, ఎవరిలో సార్వత్రిక నైవేద్యాన్ని సమర్పించారో, పెరుగు మరియు వెన్న మిశ్రమాన్ని ఉత్పత్తి చేసాడు, (తరువాత) అతను వాయువు అధ్యక్షత వహించే జంతువులను, అడవి జంతువులను మరియు అరెటమేను చేసాడు."

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 9 หลายเดือนก่อน +3

    చెల్లెమ్మ కుప్పా పద్మిని గారికి నమస్కారము లు అమ్మా కరుణాకర్ గారు గొప్ప సమాజ సేవకుడు వీరిని ఇంటర్వ్యూ చేసి
    సమాజానికి మంచి చేస్తున్నారు

  • @anandaraomp4876
    @anandaraomp4876 10 หลายเดือนก่อน +2

    సోదరీ యాంకర్ గారికి హృదయపూర్వక కళాభివందనములు
    మీరు ఇంటర్యూ చేయడం చాలా బావుంది నాన్చాడు , బోరుకొట్టకుండా
    హాయిగా జరిగింది ముఖ్యంగా మీరు నవ్వుతూ ఆకరషనీయంగా చేశారు
    ఇక మా తమ్ముడు కరుణాకర్ ను గురించి చెప్పాల్సిన అవసరమేలేదు ,,
    ఆయన మేధావులలో మేధావి ఎవరికి ఎక్కడ ఎలా సమాధానాలు చెప్పాలో
    ఆయనకు వెన్నతో పెట్టిన విద్య,,!!

  • @pushpalathalatha8571
    @pushpalathalatha8571 10 หลายเดือนก่อน +87

    పాస్టర్లకైనా, సనాతనాన్ని దూషించేవాళ్ళకి కరుణాకర్ తమ్ముడే సరియైన కౌంటర్ ఇచ్చేది చాలా ఇన్సపరేషన్ మాకు జైశ్రీరామ్

    • @babuBabu-tm4zr
      @babuBabu-tm4zr 10 หลายเดือนก่อน

      Me muste karre vade ke chappande vade vedio lu chuse chappande. pachi bootu matladu tunna davaru.vadu santana dharmamu paru chappe.meku chave lo pulu padu tunnadu.alochinchande. grekipate garu unnaru ayana me grandhlu gurche chaptaru. etara grandhla gurchi chpparu.vedu me grandhlagurchi chappadu endu kante vadeke teleyadu kanu ka. bibel gurchi bootu matladu tadu.meku chadavadam vaste me grandhlanu, bibel ne prakk, pakka nepatte chadavande.ok.

    • @rayalanageswarao3839
      @rayalanageswarao3839 9 หลายเดือนก่อน

      😊

  • @VijayaLakshmi-wi7op
    @VijayaLakshmi-wi7op 9 หลายเดือนก่อน +1

    మీరు సీతాయానం.గ్రంధం(book) పీరమీడ్స మాస్టారు. ధ్యానంలో ఏన్నో రహస్యంలు రాసారు. మీరూ ఈ భూమాతకు అపూర్వమైన కానుకగా ధర్మంలోని విశిష్టత గురించి తెలపడం జరిగింది 🛐 హృదయ పూర్వకంగా స్పందన లభించింది కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను 🙏

  • @dasharathudusagara6358
    @dasharathudusagara6358 10 หลายเดือนก่อน +122

    మీలా౦టివారు ఇ౦టర్విలు చేస్తే హిందువులకు చాలామందికి తెలుస్తుంది#జైశ్రీరామ్

  • @whatisreality3743
    @whatisreality3743 10 หลายเดือนก่อน +92

    Karunakar gariki memuu yentho రునపడి ఉన్నము❤❤❤❤❤

  • @hindudvr
    @hindudvr 10 หลายเดือนก่อน +17

    చాలా మంచి కార్యక్రమం నిర్వహించారు ధన్యవాదాలు 👌👌💪💪👍👍✊✊

  • @hemasundararaoduppada3614
    @hemasundararaoduppada3614 10 หลายเดือนก่อน +8

    కరుణాకర్ గారికి నమస్కారం! మీలాంటివారు జిల్లాకి ఒకరు వుంటే ఎంతబాగుండు. ఈ మతం మారినవారు భయపడాలి అంటే! మిగతా హిందువులు వారి,వారి పెళ్ళిళ్ళు,చావు పుట్టుకలు మొదలైన కార్యక్రమాలకు పిలవకుండా, వాళ్ళ కార్యక్రమాలు ఏవైతే వుంటాయో వాటికి పోకుండా వుండగలిగితే సహజంగా ఆ మతాలవాళ్లు తక్కువ మంది వుంటారుకనుక ఆయా కార్యక్రమాలు జనాలు లేక బోసిపోతాయ్. కనుక మతం మారాలంటే ఆలోచిస్తారు. ఇది నా ఆలోచన. ఇక పోతే మాడా సేన రాజేష్ కు టీడీపీ మ్మెల్యే టికెట్ ఇచ్చింది ఈ విషయమై KDR అనే సంస్థ గట్టిగా ప్రతిఘటిస్తున్నది. ఈ విషయంలో మీరు మౌనంగా వున్నారు. మీవంతు ప్రతిఘటన ఉంటే బాగుంటుందని భావిస్తున్నాం. మీరు తలచుకుంటే ఎంతటి అసాధ్యమైన దానినైనా సుసాధ్యం చేయగలరు. ఆలోచించండి.

    • @umamaheswari8268
      @umamaheswari8268 10 หลายเดือนก่อน

      Correct

    • @Rantharaju
      @Rantharaju 10 หลายเดือนก่อน

      బైబిల్ పూర్తిగా చదవకుండా కరుణాకర్ సుగుణ హీందూ మత అనుకూల వ్యక్తులంకుర్చోబెట్టుకొని మాట్లాడితే నిజంగానే నీకు ఏ మీ అర్ధం కాదు బైబిల్ పూర్తిగా చదువు అప్పుడు నీకు అర్ధమవుతాది

  • @sandhyamunnangi
    @sandhyamunnangi 10 หลายเดือนก่อน +14

    Karunakar garu is kaarana Janmulu . His efforts to society is tremendous. He is future leader. We all need to support him.

  • @somaramulu-iy9jv
    @somaramulu-iy9jv 10 หลายเดือนก่อน +11

    చాలా మంచి విషయాలు చెప్పావు కరుణా కర్ గారూ అందుకే వారికి క్రిస్టియన్ లకు మండుద్ధి

  • @SKumar-tz3kl
    @SKumar-tz3kl 10 หลายเดือนก่อน +12

    Chaala mandhi gharvapasi avuthunnaru mana shiva Shakthi videos dwaraa...
    Jai sree ram ...

  • @aerrojukrishnamachary9217
    @aerrojukrishnamachary9217 10 หลายเดือนก่อน +42

    మీరు నిజంగా కారణ జన్ములు!

  • @kakabhushundi118
    @kakabhushundi118 10 หลายเดือนก่อน +10

    కరుణాకర్ గారు మాట్లాడిన మాటలు మంచివి

  • @makineedisuryabhaskar8206
    @makineedisuryabhaskar8206 10 หลายเดือนก่อน +4

    ఈ వీడియో చూసిన సమయం సఫలీకృతం అయినట్లుగా భావిస్తున్నాను

  • @musicbykumarirayasam5113
    @musicbykumarirayasam5113 10 หลายเดือนก่อน +81

    శభాష్ కరుణాకర్ నీలాంటి యువత దేశాన్ని తప్పక ప్రగతి పథంలో నడిపిస్తుంది..దైవశక్తి నిన్ను అన్నివిధాలా రక్షించుతుంది నాన్నా

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน

      ఋగ్వేదంలోని 10అధ్యాయంలో 90వ మండలంలోని 8వ శ్లోకం లోని దేవుడు మనకోసం అపరాధిగా ఎంచబడి చెట్టు మ్రాను మీద మన కోసం చనిపోవాలని రాయబడి ఈ శ్లోకం రాయబడి ఉంది అడిగి చూసి గుర్తించండి మీ భక్తికి ప్రతిఫలం దొరకాలని కోరుకుంటున్నాను 🙏

    • @paripurnacharirevuri1507
      @paripurnacharirevuri1507 10 หลายเดือนก่อน

      @@sis.Hadassa 😅🏹

    • @mani5871
      @mani5871 9 หลายเดือนก่อน

      @@sis.Hadassanee aathupuk Lavada bible lo em vundho chusuko ra erripuka…nve annattu rugvedam lo ala em ledhu raa sankarajathi vedava

  • @kusumamahanthi5995
    @kusumamahanthi5995 10 หลายเดือนก่อน +12

    Thought process of karunakar garu is exlent

  • @YenugaSaiteja
    @YenugaSaiteja 10 หลายเดือนก่อน +5

    You are another ఆదిశంకరాచార్య 😊😊😊😊😊

  • @Suryudu968
    @Suryudu968 10 หลายเดือนก่อน +91

    అయ్యా మీరు చేస్తున్న పని అద్భుతంగా ఉంది. నేను 20 సంవత్సరాలు క్రైస్తవంలో ఉన్నాను. మీరు చెప్పే ప్రతి మాటలో వాస్తవం ఉంది. ప్రతి ఒక్కరూ దానిని గ్రహించాలి అని ఆశిస్తున్నాను.😊

    • @piratianantha9262
      @piratianantha9262 10 หลายเดือนก่อน +9

      మీరు క్రీస్తు లో లేరు కనుక క్రీస్తు త్యాగము ప్రేమ మీకు అర్థం కాలేదు

    • @mallikarjunanaidu5777
      @mallikarjunanaidu5777 10 หลายเดือนก่อน

      ఎవరికి చేశాడు త్యాగం.😂😂😂😂🎉🎉🎉🎉🎉🎉​@@piratianantha9262

    • @kotanageswaraprasad5804
      @kotanageswaraprasad5804 10 หลายเดือนก่อน

      ​​@@piratianantha9262మీ క్రీస్తే క్రీస్తులో లేడు పైన ధ్వేషం పెట్టుకొని లోపల ప్రేమ త్యాగము అన్నీ బూడిదే.

    • @rajusuji6584
      @rajusuji6584 10 หลายเดือนก่อน +11

      Kreesthu oka kalpitha pathra, kreesthu perutho Dopidi jaruguthundhi, Aa muriku nundi Baitakura, Jay Sri Ram .

    • @sanju465
      @sanju465 10 หลายเดือนก่อน +4

      ​@@piratianantha9262
      Nuv hallucination lo unaav.
      Nuv namminde nijam aipodu.
      Bible changed so many times...., if it is true and holy...why it changed so many times ???
      Asalu change ayedi holly book Ela avuddi????
      Aa Bible base meeda ne kadaa Jesus ni meeru nammedi , so Jesus true God Ela avthaaru ????
      Nuv unna paristhiti neku ardham kaaledu kaani, vere vaalla life ni judge chesesthunav.
      Christianity is fictitious. Nuv opkunna ... opkopoina... Ide nijam.

  • @imb75
    @imb75 10 หลายเดือนก่อน +7

    Great people are still in media.... 🎉❤... Thanx andi... JAI Shri RAM 🎉❤

  • @seeyourneeds
    @seeyourneeds 10 หลายเดือนก่อน +7

    Good Anchoring. Lord Shiva will bless both of you with happy living life. From: Dr. B.V. Ganesh

  • @AnwarBashaDudekula
    @AnwarBashaDudekula 10 หลายเดือนก่อน +24

    మనసు, హృదయం చెమర్చే వీడియో.. పులకించే వీడియో..
    🛕జై శ్రీరామ్ జై భారత్ 🇮🇳

    • @sharonpushpampureti7580
      @sharonpushpampureti7580 2 หลายเดือนก่อน

      జై భరత్ అను. జై శ్రీ రామ్ enduku😂

  • @santhivadugu371
    @santhivadugu371 10 หลายเดือนก่อน +4

    ప్రపంచ శాంతి కావాలంటే సనాతన ధర్మాన్ని ఆచరించండి
    #జైశ్రీరామ్
    #జైశ్రీరామ్

  • @prabhakarruttala5340
    @prabhakarruttala5340 10 หลายเดือนก่อน +8

    Dedicated personalities think for country more than their personal lives. Only thing we can do, that is salute

  • @ramavajjalakrishnaiah8428
    @ramavajjalakrishnaiah8428 10 หลายเดือนก่อน +13

    Chi.karunakar as Hindus we are indebted to you.Each State in our BharathDesh shoud have a Warrior like you.jaishreeram

  • @venkateswararaovissamsetti3117
    @venkateswararaovissamsetti3117 10 หลายเดือนก่อน +8

    Good bless you Karunakar Sir and Padmini Mam.

  • @AnwarBashaDudekula
    @AnwarBashaDudekula 10 หลายเดือนก่อน +18

    "రామాయణం భారతం జరిగి ఉంటే అద్భుతం... జరుగకుండా ఉంటే మహాద్భుతం...." వ్వాహ్ అమోఘమైన వివరణ 🙏🙏🫡🫡

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 9 หลายเดือนก่อน +1

    శివాజీ మహరాజ్ గారికి పాదనమస్కారములు

  • @arjunreddy1771
    @arjunreddy1771 10 หลายเดือนก่อน +70

    కరుణాకరన్ మేధస్సు కి నేనెప్పుడు దాసోహం...... 🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🤝🤝🤝👍👍👍👊👊👊✊✊👌👌👌👌

  • @sasikalab9055
    @sasikalab9055 10 หลายเดือนก่อน +2

    కరుణాకర్ గారు చెప్పిన మాట super

  • @prasadsorapalli2244
    @prasadsorapalli2244 10 หลายเดือนก่อน +56

    హరే రామ హరే కృష్ణ జయహో కరుణాకర్ సుగుణ

  • @prasadpnr3627
    @prasadpnr3627 10 หลายเดือนก่อน +18

    Koti lo okkaru karunakar...great personality..

  • @Indian-op3qx
    @Indian-op3qx 10 หลายเดือนก่อน +21

    కరుణాకర్ గారు.... ఈవిడ మీకు పెళ్లి చేసేలా ఉంది..... పెళ్లి చేసుకుంటే చాలా బాధ్యతలు ఉంటాయి.... మీరు తీసుకున్నది చాలా పెద్ద యజ్ఞం లాంటిది..... పెళ్లి చేసుకుంటే వంశం పెరుగుతుంది అంతే..... మీరు చేస్తున్న ధర్మోద్దారక క్రియ తర తరాలు గుర్తుపెట్టుకుంటాయి.....

  • @keshamonibalraj4494
    @keshamonibalraj4494 10 หลายเดือนก่อน +3

    Jai Shri Ram 🙏 🚩 KARUNAKAR garitho interview chalabagundi vari Delhi tour, pakistan nundi vachina hinduvula shelters chala chuincharu variki alage varitho kalisi, pakistan nindi vachina hinduvula bagukosam prayatnam chestunnanduku andariki dhanvadalu mari mukyamuga aavyakthi peru maricjipoyanu athaniki vayasulo chinnavadaina chethulethi namaskaristunna 🙏🙏 our ekbar jai Shri Ram 🙏 🚩

  • @vijayalakshmi-hm1uo
    @vijayalakshmi-hm1uo 10 หลายเดือนก่อน +6

    Padmini garu chala bagundi,manasu lo mata,mee discussions,karunakaran garu ki na hearty blessings

  • @malatkarmanjunath4626
    @malatkarmanjunath4626 10 หลายเดือนก่อน +71

    కరుణాకర్ అన్న జైశ్రీరామ్🙏 మీరు రామునికి హనుమంతుడి లాంటివారు నీకు జయం తప్ప అపజయం దరిదాపుల్లో కూడా రాదు 🙏 భారత్ మాతాకీ జై🙏

    • @CharlesYaganti_7675
      @CharlesYaganti_7675 10 หลายเดือนก่อน

      బొంగు ఏమీ కదు.కరుణాకర్ గాడిని తిరుపతి కాళహస్తి లో ఎంత మంది కుక్కని కొట్టినట్టు కొట్టి,మీద ఉచ్చ పోశారు 🤭అందుకే పారి పోయి జోలీ పట్టుకొని తిరుగుతున్నాడు.
      చవట లాజిక్ లు తప్పితే వీడి దగ్గర ఏముంది విషయం 🤦.

    • @paripurnacharirevuri1507
      @paripurnacharirevuri1507 10 หลายเดือนก่อน +1

      ❤🎉

  • @RamuluCheekoti-id3gn
    @RamuluCheekoti-id3gn 10 หลายเดือนก่อน +7

    Shiva shakti karunakargaru you are a brahmmastram for christians

  • @mohanjalligampala9558
    @mohanjalligampala9558 10 หลายเดือนก่อน +9

    యేసుకు మేకు, red tv కి లైక్ కొట్టండి..

  • @srinu.okgoodbollu2143
    @srinu.okgoodbollu2143 9 หลายเดือนก่อน +2

    ఛానల్ అంటే ఇలా ఉండాలి ఇలాంటి వాళ్ళను ప్రశ్నిస్తే ఇలాంటి వాళ్ళను మీడియా ముందుకు తీసుకువస్తే ఇల్లు కొంతమందికి ఆదర్శం ఇలాంటి వాళ్ళు చెప్పేది వినాలి

  • @shankare5529
    @shankare5529 10 หลายเดือนก่อน +122

    కౌంటర్ విడియోస్ చూడాలంటే అది కారుణాకర్ విడియోస్ చూడాలి

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน +1

      ఋగ్వేదంలోని 10అధ్యాయంలో 90వ మండలంలోని 8వ శ్లోకం లోని దేవుడు మనకోసం అపరాధిగా ఎంచబడి చెట్టు మ్రాను మీద మన కోసం చనిపోవాలని రాయబడి ఈ శ్లోకం రాయబడి ఉంది అడిగి చూసి గుర్తించండి మీ భక్తికి ప్రతిఫలం దొరకాలని కోరుకుంటున్నాను 🙏

    • @mohansoma7752
      @mohansoma7752 10 หลายเดือนก่อน

      నీ మెకులోడు బాధ ఏంది సమీ​@@sis.Hadassa

    • @sis.Hadassa
      @sis.Hadassa 9 หลายเดือนก่อน +1

      దేవుడు విషయాల్లో కౌంటర్ వేస్తే మన బ్రతుక్కి మనమే క్యూస్షన్ మార్క్ వేసుకున్నట్లు 😥 తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి నిందలు వేయడం అవమానించడం కరెక్ట్ కాదు 🤝బ్రదర్

    • @sureshphotographytenali3096
      @sureshphotographytenali3096 5 หลายเดือนก่อน +1

      సోదరా.. నీ...దగ్గర ​... ఆధారాలు..
      ఉంటే... బహిరంగగా... చూపించు...
      నువ్వు.. రాసుకుంటే.. నిజం. కాదు..
      నిజం.. చూపించు..@@sis.Hadassa

    • @sis.Hadassa
      @sis.Hadassa 5 หลายเดือนก่อน +1

      @@sureshphotographytenali3096 తప్పకుండా ఆధారాలు చూపిస్తాను ఛానల్ వారే డిలీట్ చేస్తూ ఉంటే ఎలా చూపించాలి 🤦‍♀️🤦‍♀️🤦‍♀️

  • @murg27
    @murg27 10 หลายเดือนก่อน +5

    రాజ్యాంగం లో ఉన్న ఆర్టికల్స 25-30 ద్వారా - సనాతన ధర్మానికి ఆంక్షలు విధిస్తూ, మైనారిటీలకు మతప్రచారం చేసుకోవడానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చింది.

  • @AnwarBashaDudekula
    @AnwarBashaDudekula 10 หลายเดือนก่อน +37

    "నీచేత నీ పిల్లల మాంసం తినిపిస్తా".. ఇది పరాకాష్ట ఉత్కృష్ఠ నికృష్ట వచనం..!!😢😢
    దేవుడిచ్చిన జన్మను అంతం చేసుకునే హక్కు ఆ ప్రాణికే లేదంటుంది.. సనాతనం. అలాంటిది తన ప్రాణాన్ని ఫణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తే.. ఆ బిడ్డల మాంసాన్ని తల్లిదండ్రుల చేతే తినిపిస్తానని బెదిరింపు.. 😢😢

    • @sadhuvinayak9063
      @sadhuvinayak9063 10 หลายเดือนก่อน +4

      వాక్యం వివరాలు పెట్టగలరు

    • @sadhuvinayak9063
      @sadhuvinayak9063 10 หลายเดือนก่อน +4

      Gorreki vivarinchataniki

    • @rsanaidu234
      @rsanaidu234 10 หลายเดือนก่อน

      ​@@sadhuvinayak9063 లేవీయ 26:29 & ద్వితి 28:57 & యిర్మీయా 19:9

    • @paripurnacharirevuri1507
      @paripurnacharirevuri1507 10 หลายเดือนก่อน

      ❤🎉

    • @paripurnacharirevuri1507
      @paripurnacharirevuri1507 10 หลายเดือนก่อน

      ​@@sadhuvinayak9063❤❤🎉🎉

  • @acousticcity4862
    @acousticcity4862 10 หลายเดือนก่อน +4

    May karunakarji be more and more successful in future

  • @kgjnmurthy
    @kgjnmurthy 10 หลายเดือนก่อน +340

    నీలాంటి వాళ్ళు కారణ జన్మలు సోదరా.. చిన్నవాడివైనా 🙏🙏

    • @brahmacharikr3316
      @brahmacharikr3316 10 หลายเดือนก่อน +22

      🙏

    • @doddipatlavijayababu1013
      @doddipatlavijayababu1013 10 หลายเดือนก่อน +7

      🙏🙏

    • @paripurnacharirevuri1507
      @paripurnacharirevuri1507 10 หลายเดือนก่อน +6

      Jai sri ram 🌅🏹🚩🌸🌺🌸🌺🌸🙏🙏🙏🇮🇳🙋‍♂️🙏

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน +1

      ఋగ్వేదంలోని 10అధ్యాయంలో 90వ మండలంలోని 8వ శ్లోకం లోని దేవుడు మనకోసం అపరాధిగా ఎంచబడి చెట్టు మ్రాను మీద మన కోసం చనిపోవాలని రాయబడి ఈ శ్లోకం రాయబడి ఉంది అడిగి చూసి గుర్తించండి మీ భక్తికి ప్రతిఫలం దొరకాలని కోరుకుంటున్నాను 🙏

    • @sulochanaparvathapuram9144
      @sulochanaparvathapuram9144 10 หลายเดือนก่อน

      శ్లోకం పెట్టు. ​@@sis.Hadassa

  • @mallisettypushpalatha9210
    @mallisettypushpalatha9210 10 หลายเดือนก่อน +8

    జై శ్రీ రామ
    Jai శ్రీ క్రిష్ణా
    నమస్తే అన్న

  • @user-bx2ju9kg3b
    @user-bx2ju9kg3b 10 หลายเดือนก่อน +21

    మీ వీడియో స్థిరమైన అభిప్రాయం ఒక నిజమయిన మనిషిని చూసిన ఆనందం మొదటిసారిగా కలిగింది 🙏

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน

      ఋగ్వేదంలోని 10అధ్యాయంలో 90వ మండలంలోని 8వ శ్లోకం లోని దేవుడు మనకోసం అపరాధిగా ఎంచబడి చెట్టు మ్రాను మీద మన కోసం చనిపోవాలని రాయబడి ఈ శ్లోకం రాయబడి ఉంది అడిగి చూసి గుర్తించండి మీ భక్తికి ప్రతిఫలం దొరకాలని కోరుకుంటున్నాను 🙏

    • @karthikbhavanashi29
      @karthikbhavanashi29 10 หลายเดือนก่อน

      ​@@sis.Hadassaapey saami nuvvu ni batukki bible ee chadavaledu sarigga malli rig vedam anta... endi google knowledge ah leda edanna bokda pastor gadu cheppi saccada

  • @jagannadharao2439
    @jagannadharao2439 10 หลายเดือนก่อน +70

    కరుణాకర్ గారు కారణ జన్ముడు. ఆయన అధర్మం ప్రబలి నప్పుడు ధర్మాన్ని రక్షించ డానికి పుట్టిన భగ వంతుడు అంశ.

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน

      ఋగ్వేదంలోని 10అధ్యాయంలో 90వ మండలంలోని 8వ శ్లోకం లోని దేవుడు మనకోసం అపరాధిగా ఎంచబడి చెట్టు మ్రాను మీద మన కోసం చనిపోవాలని రాయబడి ఈ శ్లోకం రాయబడి ఉంది అడిగి చూసి గుర్తించండి మీ భక్తికి ప్రతిఫలం దొరకాలని కోరుకుంటున్నాను 🙏

    • @mani5871
      @mani5871 9 หลายเดือนก่อน

      @@sis.Hadassaanavasaram ga puttav nuvvu… bumiki bokka… nee lanti vallu vundatam valla erripuk sankarajathi poramboku vedava

  • @eswaraiahsyamala3232
    @eswaraiahsyamala3232 10 หลายเดือนก่อน +14

    ఓం నమః శివాయ.
    ✌✌✌👍👍👍🙏🙏🙏

  • @anjaiahmala3885
    @anjaiahmala3885 9 หลายเดือนก่อน +2

    కరుణాకర్ గారు.. హిందూ మతం గురించి చక్కగా వివరించారు..క్రైస్తవ మతంలో జరుగుతున్న మోసాలు బాగా చెప్పారు. అయితే గ్రామాల్లో దళితులపై అంటరానితనం కొనసాగుతుండటం ఎంతో బాధాకరం. .ఈ ఆధునిక, కంప్యూటర్ కాలంలోను ఆలయాల్లోకి రానివ్వకుండా అర్చకులు ఇతర అగ్రకులాల వాళ్ళు అడ్డుకొంటూ. అవమానానికి గురి చేస్తున్నారు.. ఈవిషయం గురించి ఏ హిందూ సంస్థలు, బీజేపీ వారు పట్టించు కోవడం లేదు. దీంతో sc లు క్రైస్తవ మతంలోకి ఎక్కువగా చేరుతున్నారు. Sc లపై ఉత్తర రాష్ట్రాల్లో దాడులు అధికం.. వీటిని అడ్డుకోవాలి.. అప్పుడే హిందూ మతం పరిడవిల్లుతుంది.. ఈవిషయం పై మీలాంటి వాళ్ళు దృష్టి సారించాలని కోరుతున్నాం.. 🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏

  • @whatisreality3743
    @whatisreality3743 10 หลายเดือนก่อน +45

    Jai sanatana ☸️ధర్మ

  • @AnwarBashaDudekula
    @AnwarBashaDudekula 10 หลายเดือนก่อน +54

    అద్భుతమైన అమోఘమైన శాస్త్రీయమైన సాంకేతికమైన సజీవమైన దైవికమైన ఉపమానాలు...
    కరుణాకర్ గారికి నమోన్నమహః..
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @Pbhaskarbhaskarp
      @Pbhaskarbhaskarp 10 หลายเดือนก่อน +3

      Dhanyawadalu

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน

      ఋగ్వేదంలోని 10అధ్యాయంలో 90వ మండలంలోని 8వ శ్లోకం లోని దేవుడు మనకోసం అపరాధిగా ఎంచబడి చెట్టు మ్రాను మీద మన కోసం చనిపోవాలని రాయబడి ఈ శ్లోకం రాయబడి ఉంది అడిగి చూసి గుర్తించండి మీ భక్తికి ప్రతిఫలం దొరకాలని కోరుకుంటున్నాను 🙏

    • @paripurnacharirevuri1507
      @paripurnacharirevuri1507 10 หลายเดือนก่อน

      @@sis.Hadassa 🐏🏹😅

    • @sharonpushpampureti7580
      @sharonpushpampureti7580 2 หลายเดือนก่อน

      వర్ణన చాలా బాగుంది 😂.ఆయన చెప్పినమాటాలుకాదు. ముందు మీ గ్రంధాలూ చదువు అందులో ఏమోందో తెలుసుకో

  • @thaduripraveen7827
    @thaduripraveen7827 6 หลายเดือนก่อน +1

    కరుణాకర్ గారు మీరు చాలా గొప్పవారు

  • @anumulagopinath9449
    @anumulagopinath9449 10 หลายเดือนก่อน +7

    కరుణాకర్ సుగుణ గారు కలియుగంలో రామునికి హనుమంతుడు, సందేహం లేదు 🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @kunasatyanarayana2701
    @kunasatyanarayana2701 10 หลายเดือนก่อน +6

    Nenu kooda Badhitudane,25 Year's Back New Delhi lo jarigindi

  • @praveenkumar-fl1dq
    @praveenkumar-fl1dq 10 หลายเดือนก่อน +6

    Nice interview, sivashakti doing great job

  • @seshaiahyekasi6564
    @seshaiahyekasi6564 10 หลายเดือนก่อน +1

    జై శ్రీరామ్ కరుణాకర్ నిజమైన రామభక్తుడివి

  • @basettiradhakrishna1925
    @basettiradhakrishna1925 10 หลายเดือนก่อน +3

    Excellent

  • @anjaneyuluav8820
    @anjaneyuluav8820 10 หลายเดือนก่อน +9

    Jeevithaanni Ankithamu Chesina Mahaa Manishi Karunakar garu
    Jai Hind
    Jai Bharat

  • @Ashokvlogs9
    @Ashokvlogs9 10 หลายเดือนก่อน +50

    జై శ్రీరామ్ 🚩🚩అన్న మీకు మీము మీకు తోడుంటాం..

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน

      ఋగ్వేదంలోని 10అధ్యాయంలో 90వ మండలంలోని 8వ శ్లోకం లోని దేవుడు మనకోసం అపరాధిగా ఎంచబడి చెట్టు మ్రాను మీద మన కోసం చనిపోవాలని రాయబడి ఈ శ్లోకం రాయబడి ఉంది అడిగి చూసి గుర్తించండి మీ భక్తికి ప్రతిఫలం దొరకాలని కోరుకుంటున్నాను 🙏

  • @pushpalathalatha8571
    @pushpalathalatha8571 10 หลายเดือนก่อน +88

    సరియైన వారినే ఇంటర్వ్యూ చేసారు పద్మిని గారు 👌👌

  • @Apsr99
    @Apsr99 10 หลายเดือนก่อน +28

    Jai shree Ram 🚩🚩

  • @mohan3341
    @mohan3341 10 หลายเดือนก่อน +108

    ప్రతి నెల ఇవ్వగలిగినంత డబ్బు విరాళముు గా శివశక్తి, హిందూ జన శక్తి, రాష్ట్రీయ దళిత సేన (హమారా ప్రసాద్) , ఇంకా హిందూ ధర్మం కోసం పని చేస్తున్న ప్రతి ఒక్కరి (ఛానల్) కి ఇవ్వాలి..
    విరాళం గుడి హుండీలో వేస్తే ప్రభుత్వాలకు, అన్య మతాలు కు చేరుతుంది, అదే వీరికి ఇస్తే మన హిందూ ధర్మ రక్షణకు ఉపయోగ పడుతుంది..జై శ్రీ రామ్..

    • @paripurnacharirevuri1507
      @paripurnacharirevuri1507 10 หลายเดือนก่อน +2

      ❤🎉

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน +2

      ఋగ్వేదంలోని 10అధ్యాయంలో 90వ మండలంలోని 8వ శ్లోకం లోని దేవుడు మనకోసం అపరాధిగా ఎంచబడి చెట్టు మ్రాను మీద మన కోసం చనిపోవాలని రాయబడి ఈ శ్లోకం రాయబడి ఉంది అడిగి చూసి గుర్తించండి మీ భక్తికి ప్రతిఫలం దొరకాలని కోరుకుంటున్నాను 🙏🙏

    • @paripurnacharirevuri1507
      @paripurnacharirevuri1507 10 หลายเดือนก่อน

      @@sis.Hadassa 🐏😅🏹🏹🚩

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน +3

      మిమ్మల్ని మోసం చేస్తే మాకేం వస్తుందండి 😭 సత్యమార్గంలో వెళ్లాలంటే పరిశీలించాలి వండుకునే కూరగాయలు పరిశీలించి వండుకుంటాం కదా మన ఆరోగ్యం కోసం🙏 ఎంతో శ్రేష్టమైన పరలోకానికి వెళ్లాలంటే ఈ భూమ్మీద పుట్టిన అవతారాలు అన్నిటిలో ఏది శ్రేష్టమైన పరిశీలించకపోతే నరకానికి వెళ్లిన తర్వాత మార్గాలు వెతుక్కోవడానికి అవకాశం ఉండదు పరిశీలించడానికి అవకాశం ఉండదు మేము ఒకప్పుడు హిందువులము ఆ విషయం గుర్తుపెట్టుకోండి మనం భారతీయులము అనే బాధ్యతతో ఈ మెసేజ్ పెట్టాను మనమందరం ఒక దేవుని పిల్లలము ఋగ్వేదం వేదాలలో పుష్కలంగా ఆ దేవుని గురించి గుర్తులున్నాయి వాటిని చూసి మేము కూడా బలంగా నమ్మము ఇప్పుడు దర్శనాలు చూడగలిగాము 🙏🙏

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน

      @@paripurnacharirevuri1507 మిమ్మల్ని మోసం చేస్తే మాకేం వస్తుందండి 😭 సత్యమార్గంలో వెళ్లాలంటే పరిశీలించాలి వండుకునే కూరగాయలు పరిశీలించి వండుకుంటాం కదా మన ఆరోగ్యం కోసం🙏 ఎంతో శ్రేష్టమైన పరలోకానికి వెళ్లాలంటే ఈ భూమ్మీద పుట్టిన అవతారాలు అన్నిటిలో ఏది శ్రేష్టమైన పరిశీలించకపోతే నరకానికి వెళ్లిన తర్వాత మార్గాలు వెతుక్కోవడానికి అవకాశం ఉండదు పరిశీలించడానికి అవకాశం ఉండదు మేము ఒకప్పుడు హిందువులము ఆ విషయం గుర్తుపెట్టుకోండి మనం భారతీయులము అనే బాధ్యతతో ఈ మెసేజ్ పెట్టాను మనమందరం ఒక దేవుని పిల్లలము ఋగ్వేదం వేదాలలో పుష్కలంగా ఆ దేవుని గురించి గుర్తులున్నాయి వాటిని చూసి మేము కూడా బలంగా నమ్మము ఇప్పుడు దర్శనాలు చూడగలిగాము 🙏🙏

  • @srikanthm765
    @srikanthm765 10 หลายเดือนก่อน +8

    Jai Sri Ram
    Very informative interview..

  • @zf24d
    @zf24d 10 หลายเดือนก่อน +6

    Karunakar 🙏🙏🙏🙏 thanks 😊 for doing great work for humanity ❤
    Don't be 🐑 🐏 be human 👪 👨‍👩‍👧‍👧

  • @gurunadhashastrydevulapall3308
    @gurunadhashastrydevulapall3308 9 หลายเดือนก่อน

    జై శ్రీరామ్.. మీకు చాలా చాలా అభినందనలు

  • @umamaheswari8268
    @umamaheswari8268 10 หลายเดือนก่อน +9

    Karunakar garu super

  • @BHASKARSAJJALA
    @BHASKARSAJJALA 10 หลายเดือนก่อน +15

    హిందూ రక్షకులు కరుణాకర్ గారికి కళ్యాణ్ కుమార్ గారికి సోదర సభ్యులకు పాదనమస్కారములు

  • @commonman-20
    @commonman-20 10 หลายเดือนก่อน +8

    Hats off to Karunakar Garu. We need you sir.

  • @amani8400
    @amani8400 10 หลายเดือนก่อน +7

    పూర్వము ఋషులు ఉండేవాళ్ళు , ఈ రోజుల్లో మీలాంటి వాళ్ళు హిందూ సాంప్రదాయం కప్పటానికి వచ్చారు

  • @jacksparrow4710
    @jacksparrow4710 10 หลายเดือนก่อน +67

    Big fan of karunakar anna... ❤

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน

      ఋగ్వేదంలోని 10అధ్యాయంలో 90వ మండలంలోని 8వ శ్లోకం లోని దేవుడు మనకోసం అపరాధిగా ఎంచబడి చెట్టు మ్రాను మీద మన కోసం చనిపోవాలని రాయబడి ఈ శ్లోకం రాయబడి ఉంది అడిగి చూసి గుర్తించండి మీ భక్తికి ప్రతిఫలం దొరకాలని కోరుకుంటున్నాను 🙏

    • @paripurnacharirevuri1507
      @paripurnacharirevuri1507 10 หลายเดือนก่อน

      @@sis.Hadassa 🐏😅

    • @kotanageswaraprasad5804
      @kotanageswaraprasad5804 10 หลายเดือนก่อน +2

      @@sis.Hadassa ?నీ పైత్యం ఆపు

  • @trinadkarri9886
    @trinadkarri9886 10 หลายเดือนก่อน

    జైశ్రీరామ్ మీకోసం బిజెపి తలుపు తెరచి ఉంది కరుణాకర్ గారు...జైహింద్

  • @Naveencoin
    @Naveencoin 10 หลายเดือนก่อน +7

    నమస్కారం పద్మిని గారు.. 🙏🏼

  • @krishnamurthyNeeli
    @krishnamurthyNeeli 10 หลายเดือนก่อน +19

    నమస్తే అమ్మా కరుణాకర్ గారికి మనసు పూర్తిగా ధన వాధములు జై భారత్ మాత

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน +1

      ఋగ్వేదంలోని 10అధ్యాయంలో 90వ మండలంలోని 8వ శ్లోకం లోని దేవుడు మనకోసం అపరాధిగా ఎంచబడి చెట్టు మ్రాను మీద మన కోసం చనిపోవాలని రాయబడి ఈ శ్లోకం రాయబడి ఉంది అడిగి చూసి గుర్తించండి మీ భక్తికి ప్రతిఫలం దొరకాలని కోరుకుంటున్నాను 🙏

    • @mani5871
      @mani5871 9 หลายเดือนก่อน

      Cheppanu kadha anavasaram ga puttav ani…Aakariki ikkadiki vachi kuda matham marchali ani chusthunnav ante nee antha poramboku kojja vedava ekkada vundadu…

  • @kameswararao6872
    @kameswararao6872 10 หลายเดือนก่อน +13

    మన కరుణాకర్ ......అన్నామలై గారి తో సరి తూగా గల మేధావి .....ధార్మిక వాదనతో రాజకీయాలను సరిదిద్దగల జైంట్ పెర్సోనాలిటి ..జై bheem

  • @ghk147
    @ghk147 10 หลายเดือนก่อน +2

    జై శ్రీరామ్...
    జై శివశక్తి కరుణాకర్...

  • @nitconvlogs
    @nitconvlogs 10 หลายเดือนก่อน +44

    మనవాళ్ళు అన్నీ వదిలేశారు. మాతృదేవోభవ, పితృదేవోభవ అని కొత్త తరానికి మనం నేర్పిస్తే ఇతరులు చెప్పేవి మన మీద ప్రభావం చూపవు.

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน +1

      ఋగ్వేదంలోని 10అధ్యాయంలో 90వ మండలంలోని 8వ శ్లోకం లోని దేవుడు మనకోసం అపరాధిగా ఎంచబడి చెట్టు మ్రాను మీద మన కోసం చనిపోవాలని రాయబడి ఈ శ్లోకం రాయబడి ఉంది అడిగి చూసి గుర్తించండి మీ భక్తికి ప్రతిఫలం దొరకాలని కోరుకుంటున్నాను 🙏

    • @sulochanaparvathapuram9144
      @sulochanaparvathapuram9144 10 หลายเดือนก่อน +1


      నోటికి వచ్చిన అబద్దం చెప్పడం మీకు అలవాటు. మీ నల్లట్ట పుస్తకం మహిమ.

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน

      @@sulochanaparvathapuram9144 మిమ్మల్ని మోసం చేస్తే మాకేం వస్తుందండి 😭 సత్యమార్గంలో వెళ్లాలంటే పరిశీలించాలి వండుకునే కూరగాయలు పరిశీలించి వండుకుంటాం కదా మన ఆరోగ్యం కోసం🙏 ఎంతో శ్రేష్టమైన పరలోకానికి వెళ్లాలంటే ఈ భూమ్మీద పుట్టిన అవతారాలు అన్నిటిలో ఏది శ్రేష్టమైన పరిశీలించకపోతే నరకానికి వెళ్లిన తర్వాత మార్గాలు వెతుక్కోవడానికి అవకాశం ఉండదు పరిశీలించడానికి అవకాశం ఉండదు మేము ఒకప్పుడు హిందువులము ఆ విషయం గుర్తుపెట్టుకోండి మనం భారతీయులము అనే బాధ్యతతో ఈ మెసేజ్ పెట్టాను మనమందరం ఒక దేవుని పిల్లలము ఋగ్వేదం వేదాలలో పుష్కలంగా ఆ దేవుని గురించి గుర్తులున్నాయి వాటిని చూసి మేము కూడా బలంగా నమ్మము ఇప్పుడు దర్శనాలు చూడగలిగాము 🙏🙏

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน +1

      మిమ్మల్ని మోసం చేస్తే మాకేం వస్తుందండి 😭 సత్యమార్గంలో వెళ్లాలంటే పరిశీలించాలి వండుకునే కూరగాయలు పరిశీలించి వండుకుంటాం కదా మన ఆరోగ్యం కోసం🙏 ఎంతో శ్రేష్టమైన పరలోకానికి వెళ్లాలంటే ఈ భూమ్మీద పుట్టిన అవతారాలు అన్నిటిలో ఏది శ్రేష్టమైన పరిశీలించకపోతే నరకానికి వెళ్లిన తర్వాత మార్గాలు వెతుక్కోవడానికి అవకాశం ఉండదు పరిశీలించడానికి అవకాశం ఉండదు మేము ఒకప్పుడు హిందువులము ఆ విషయం గుర్తుపెట్టుకోండి మనం భారతీయులము అనే బాధ్యతతో ఈ మెసేజ్ పెట్టాను మనమందరం ఒక దేవుని పిల్లలము ఋగ్వేదం వేదాలలో పుష్కలంగా ఆ దేవుని గురించి గుర్తులున్నాయి వాటిని చూసి మేము కూడా బలంగా నమ్మము ఇప్పుడు దర్శనాలు చూడగలిగాము 🙏🙏

  • @shekharreddy5006
    @shekharreddy5006 9 หลายเดือนก่อน

    I never thought that i would watch 2 hours video. But due to Karunakar, i have seen this video completely. Long live Karunakar... He is doing a great job...

  • @Tsrinivas1965
    @Tsrinivas1965 10 หลายเดือนก่อน +84

    ప్రపంచ శాంతి కావాలంటే సనాతన ధర్మాన్ని ఆచరించండి

    • @EnlightenLife-vi2to
      @EnlightenLife-vi2to 10 หลายเดือนก่อน +1

      Naaku dhalithulani rapulu chesi, kotti, churchlu dhvamsham cheyalani ledhu. avitini prapancha shaanti anaru, vidhvamsham antaaru.

    • @thebestgmvrm6380
      @thebestgmvrm6380 10 หลายเดือนก่อน +1

      Prapancha santhiki sanatana dharmanki sambadam eanti ?

    • @Happy-tm6fz
      @Happy-tm6fz 10 หลายเดือนก่อน +2

      Mi yiddari questions ku answer yi interview lone vundi, sariga vinte telustundi

    • @EnlightenLife-vi2to
      @EnlightenLife-vi2to 10 หลายเดือนก่อน

      @@Happy-tm6fz a interview eppudo chusaanu. Malli yetakaram, vakreekaranalu thappa emi kanipinchaledhu. Anni abaddhaley, kattu kathaley. Shantini udhbhavinchevi emi ledhu, Anni Udhreka parichey vidhanganey undi. Meerantunna Jai sree ram lo bhakthi bhavana kanna Udhreka/thirugubaatu bhavaney undhi. Prema kalupugoruthanam pisarantha kooda ledhu.

    • @Happy-tm6fz
      @Happy-tm6fz 10 หลายเดือนก่อน +2

      @@EnlightenLife-vi2to christianity antene antha le brother vaalla devunni kaakunda ye gods names vinna adi vudrekam laage anipistundi, Bible lo vunnade adi kada. We can understand your feelings

  • @nagarajakumari5835
    @nagarajakumari5835 11 วันที่ผ่านมา

    అవును కరుణాకర్ గారు మా రిలేటివ్స్ ఫ్యామిలీ కూడా ఇలాగే చెప్పారు విగ్రహారాధను చేస్తే నరకం లో పడేస్తాడు.దేవుడు అన్నారట వాళ్ళు ఇప్పుడు క్రైస్తవం లో కి మారారు
    మీరు హిందూ ప్రతినిధి గా ఉండడం.మా. అదృష్టంగా.భావిస్తున్నాం
    జయ హో శివ శక్తీ ❤❤❤❤❤❤

  • @riokia8595
    @riokia8595 10 หลายเดือนก่อน +44

    కరుణాకరు గారి సంకల్పం సిద్ధిస్తుంది అని నా నమ్మకం 🎉

    • @sis.Hadassa
      @sis.Hadassa 10 หลายเดือนก่อน

      ఋగ్వేదంలోని 10అధ్యాయంలో 90వ మండలంలోని 8వ శ్లోకం లోని దేవుడు మనకోసం అపరాధిగా ఎంచబడి చెట్టు మ్రాను మీద మన కోసం చనిపోవాలని రాయబడి ఈ శ్లోకం రాయబడి ఉంది అడిగి చూసి గుర్తించండి మీ భక్తికి ప్రతిఫలం దొరకాలని కోరుకుంటున్నాను 🙏

  • @makineedisuryabhaskar8206
    @makineedisuryabhaskar8206 10 หลายเดือนก่อน +2

    మన నిజమైన చరిత్రను ఎప్పటికి రాసుకోగలుగుతామో!

  • @VRROP
    @VRROP 10 หลายเดือนก่อน +135

    ఇక్కడ ఎవరన్నా కరుణాకర్ గారి గురించి తప్పుగా మాట్లాడితే మామూలుగా ఉండదు, ఆ తరువాత మీ ఇష్టం

    • @chinnabhayreddy4345
      @chinnabhayreddy4345 10 หลายเดือนก่อน +15

      Yes

    • @జయరామప్రౌడ్హిందూ
      @జయరామప్రౌడ్హిందూ 10 หลายเดือนก่อน +12

      😊😊👍👍

    • @VijayCharlie6190
      @VijayCharlie6190 10 หลายเดือนก่อน +11

      మీ వాళ్లకు కూడా చెప్పు సోదరా వెరేవాల్ల గురించి కూడా తప్పుగా మాట్లాడకండి అని 😂

    • @ramakrishna-sx1cq
      @ramakrishna-sx1cq 10 หลายเดือนก่อน +11

      ​@@VijayCharlie6190mundu start chesidi meere kada.defence cheskunna tappe.

    • @chinnabhayreddy4345
      @chinnabhayreddy4345 10 หลายเดือนก่อน +6

      @@VijayCharlie6190 kaalindha sir meeku??🤣🤣