తెలుగు పద్యాల నుండి సైన్స్ వరకు కూడా విపులంగా చెప్ప గల మేధావి మన యండమూరి గారు... తెలుగు రాదంటూ నే అద్భుతమైన రచయితగా మార్పు చెంది,సైకాలజీ లో ప్రావీణ్యం పొంది..ఈరోజు కి కాలేజీ విద్యార్థులకి ఉపయోగపడే విషయాలను అందించగల ధీశాలి. ప్రోమో చూసినప్పటి నుండి ఎదురు చూస్తున్నాను.. చక్కని ఇంటర్వ్యూ అందించిన hmtv కి ధన్య వాదములు.. తెలుగు వాళ్ళు మన రచయిత అని చెప్పుకునే యండమూరి వారికి వందనములు
తెలుగు పద్యాల నుండి సైన్స్ వరకు కూడా విపులంగా చెప్ప గల మేధావి మన యండమూరి గారు...
తెలుగు రాదంటూ నే అద్భుతమైన రచయితగా మార్పు చెంది,సైకాలజీ లో ప్రావీణ్యం పొంది..ఈరోజు కి కాలేజీ విద్యార్థులకి ఉపయోగపడే విషయాలను అందించగల ధీశాలి.
ప్రోమో చూసినప్పటి నుండి ఎదురు చూస్తున్నాను..
చక్కని ఇంటర్వ్యూ అందించిన hmtv కి ధన్య వాదములు..
తెలుగు వాళ్ళు మన రచయిత అని చెప్పుకునే యండమూరి వారికి వందనములు
Thank you very much sir
మీ రచనలు చదివి మ జీవితాలని మెరుగు పరుచుకున్నాము. 👏🙏
అద్భుతః 🙏🙏🙏🙏🙏
🎉
🎉