Great Sage with Infinite Powers | Shambalanagari Ramesh | Sambala Nagari Ashram |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ม.ค. 2025

ความคิดเห็น • 189

  • @sreesannidhitvofficial
    @sreesannidhitvofficial  10 หลายเดือนก่อน +55

    శంబలనగరి క్షేత్రం వైజాగ్-అరకు రోడ్డులో శృంగవరపుకోట దగ్గర రాజిపేట గ్రామంలో ఉంది. వైజాగ్ మరియు విజయనగరం నుండి శృంగవరపుకోటకు బస్సులు కలవు. శృంగవరపుకోట నుండి శంబలనగరికి షేరింగు ఆటోలు కలవు. సందర్శన వేళలు ఉదయం 6:00 నుండి సాయంతరం 6:00 వరకు. భోజన సౌకర్యం కలదు. గదులు/రూములు లేవు. దగ్గరలో ఉన్న శృంగవరపుకోటలో హోటల్స్ కలవు. వివరములకు - ఉదయం 9:00 నుండి సాయంత్రం 6:00 వరకు ఈ నంబర్లకు ఫోన్ చేయండి 8985032873, 7013713477

    • @ravibaburao
      @ravibaburao 10 หลายเดือนก่อน +4

      All the most important best
      Thank.

    • @Navneetharts
      @Navneetharts 10 หลายเดือนก่อน +5

      ఒక్క క్షణం మిస్ అవ్వకుండా చూసాను వీడియో..వినేకొద్ది వినాలి అనిపిస్తుంది... అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఎపుడు వస్తుందా అని అనిపిస్తుంది...తండ్రి గారి ఆశీర్వాదం నాపై వుండాలి అని కోరుకుంటున్న....ధన్యవాదాలు...

    • @epcservices6018
      @epcservices6018 10 หลายเดือนก่อน +1

      మరి శంభల నగరం ఎక్కడో హిమాలయాలలో గుప్తంగా సూక్ష్మ రూపంలో ఉందని చాలా మంది ఊరిస్తూ , చెబుతుంటారు!?!?!?!?!?

    • @darimireddyeswar7383
      @darimireddyeswar7383 10 หลายเดือนก่อน +2

      సత్యం గారు శృంగవరపుకోట దగ్గర జామి మండలం, విజినిగిరి లో యోగచార్య శ్రీ రాపర్తి రామారావు గారు స్థాపించిన యోగ చైతన్య రామం వుంది, దర్శించండి

    • @anjaneyulutinnaluri5500
      @anjaneyulutinnaluri5500 10 หลายเดือนก่อน +1

      13:10 13:13

  • @pvrao3208
    @pvrao3208 10 หลายเดือนก่อน +12

    ఇంతటి అద్భుతమైన గురవు గారికి పరిచయం చేసిన మీకు చాలా ధన్యవాదాలు ఈ వీడియో నా దృష్టిలో కి రావడం నా అదృష్టం గా భావిస్తాము మీకు చాలా చాలా ధన్యవాదాలు సర్ 🙏🙏🙏

  • @ashokkandukury2870
    @ashokkandukury2870 2 หลายเดือนก่อน +1

    శ్రీ రమేష్ సన్నారెడ్డి గారికి మరియు శ్రీ సన్నిధి TV వక్త గారికి కృతజ్ఞతలు. శంబలనగరం అంటె, మనవమాత్రులు వెళ్ళటానికి అవకాశం లేని ప్రదేశం అని తెలుసు. మన తెలుగు రాష్ట్రం లోనే వుంది అని తెలిపారు. నా పూర్వజన్మ సుకృతం వల్ల ఈ ముఖాముఖి చర్చా కార్యక్రమం ద్వారా తెలుసుకున్నందుకు నా జన్మ ధన్యం అయ్యింది. తప్పక దర్శించాలి అనుకుంటుంన్నా. అంతా ఆ దైవ నిర్ణయం 🙏🙏

  • @kishan3361
    @kishan3361 10 หลายเดือนก่อน +33

    ధ్యానం, ధర్మం,త్యాగం ,సేవ ప్రేమ ఇది ఈ ఋషి జీవితం. ఎంత అద్భుతమో,ఎంత భాగ్యమో.. ఎందరో మహానుభావులు అందరికీ వందనములు. తప్పకుండా ఈ మహర్షిని దర్శిస్తాను.ఈ మహానుభావుని దర్శన భాగ్యం కలగాలని ఆ పరమేశ్వరుడిని ప్రార్థిస్తున్నాను. ఓం నమశ్శివాయ.

    • @ShyamsunderVV
      @ShyamsunderVV 10 หลายเดือนก่อน +3

      నాన్నగారి ప్రధాన అంశం భూమి వదిలేవరకు అజ్ఞాతముగా ఏకాంతముగా తపస్సు. వారు శరీరం వదిలేకే మనకు దర్శనం జరగవచ్చు మనం ఉంటే. కావున వీలు అయ్యినంతలో ఆయన అజ్ఞాతంలో ఉన్నప్పుడే శంబలనగరిని దర్శించగలరు..

  • @madhuribhogi9675
    @madhuribhogi9675 5 หลายเดือนก่อน +4

    ఈ గొప్ప వ్యక్తి మరియు ఆశీర్వాదా ఆత్మ గురించి తెలుసుకున్న తర్వాత నేను నా భావాలను వ్యక్తపరచలేను. నేను ఎడారిలో ఎండమావిని కనుగొన్నాను

  • @LaxmanMerupula
    @LaxmanMerupula 10 หลายเดือนก่อน +15

    రమేష్ గారు ధన్యవాదాలు . క్రింద విషియాలు చాలా క్లుప్తంగా వివరించారు. 🙏🙏🙏
    1. గాయత్రీ మహర్షి ఎవరు?
    2. శంబలనగరి లో తపస్వీ / మహర్షి ఎవరు?
    3.శంబలనగరికి ఎందుకు రావాలి ?
    4. శంబలనగరికి వస్తున్నప్పుడు ఎలా రావాలి?
    5.శంబలనగరికి తపశ్శక్తిని స్వీకరించే విధానం?
    6.శంబలనగరికి వచ్చాక ఎం జరుగుతుంది ?
    7.కుండలిని సాధన ఎలా మెరుగు పరచుకోవాలి?
    8.శక్తి పీఠం, గాయత్రీ మాత విగ్రహం, ఆవులు తాకడం, చెట్లు తాకడం ద్వార ముక్తి కలగడం.
    9.శంబలనగరిలో, కృతయుగంలో విగ్రహాలు ఎలా ఉండేవో చూడొచ్చు ( కృత యుగం నాటి విగ్రహాలు తెచ్చారని అర్దం కాదు, అప్పటి శక్తి పీఠాలు చూడటానికి ఎలా వున్నాయో అని అర్ధం) . ఈ శక్తి పీఠాలు తాకడం ద్వారా ఎం జరుగుతుంది? ( భయం భక్తి, శ్రమ, తపన,సృష్టించే, కొనసాగించే శక్తి పెరుగుతుంది).

  • @hsnvrmurty
    @hsnvrmurty 10 หลายเดือนก่อน +9

    రమేష్ గారికి చాలా ధన్యవాదాలు వైజాగ్ ఇన్నాళ్ళ నుండి వుండి కూడా చూడ లేకపోయినా అనే బాధ కలుగతోంది

  • @shanthasrinivas2200
    @shanthasrinivas2200 10 หลายเดือนก่อน +1

    Om gurubyo namaha Maharshi mulalaki maa hruthpurvaka shathakoti padabhivandanalu dhanyavadamulandi. Chala adbhuthanga vivarincharu Sathya sir ki and Ramesh chinna Reddy gariki thankyou so ooooooo much master's 👏👏👏👏💐💐💐💐💐💐

  • @krishnamurthytadikonda6880
    @krishnamurthytadikonda6880 10 หลายเดือนก่อน +6

    I am one of the luckiest persons to undergo two times training at Guntur in those days swamy used to say I have a duty to settle my two sons studying engineering after wards I shall go for mounam I am happy to know from this episode that dhyanamastergaru is available in this ashramam those days 6months at himalayas and6 months with us very fortunate to undergo with high discipline class also showed us his body purity by drinking water and release water from any part of the body and allowed us to testify the water it's colour taste and smell I have tasted it so great purity of the body. It is great gift to the society thank God

    • @ShyamsunderVV
      @ShyamsunderVV 10 หลายเดือนก่อน +1

      మీరు ధ్యానం మాస్టర్ గారి clases చేసినప్పుడు మీరు చెపుతున్న అనుభూతికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది, అది మీరు గాయత్రి శంబలనగరి వచ్చి రమేష్ గారు వీడియోలో వివరించిన ప్రకారం అనుభూతి చెంది పరిపూర్ణం చేసుకోగలరు… 🙏ఓం శ్రీ గాయత్ర్యై నమః🙏

  • @chandrakirantadaka3259
    @chandrakirantadaka3259 9 หลายเดือนก่อน +2

    అద్భుతమైన వీడియో మాకు అందించినందుకు మీకు మరియు మహర్షులవారికి మఞ్ఞసుపూర్తిగా నమస్కారములు.❤❤❤

  • @laxmanv8942
    @laxmanv8942 10 หลายเดือนก่อน +8

    కృతజ్ఞతలు సత్యం గారు చాలా అద్భుతమైన గురువుగారి పరిచయం చేశారు

    • @ShyamsunderVV
      @ShyamsunderVV 10 หลายเดือนก่อน +1

      ఆయన గురువుగారు కాదు , గాయత్రి తపస్వి..గ్రహించగలరు..

  • @sanjeevreddy8637
    @sanjeevreddy8637 10 หลายเดือนก่อน +6

    మీ గురించి ఏమిమాట్లాడో తెలియదు నా తలంపు మీ దగ్గరకు రావాలి అనేతపన నమస్కారము గురువులకు వివరించి చెప్పిన రమేషగారూ ఎంత గొప్ప ఆలోచనలు మీవి ఎంత గొప్ప జన్మండి ఓం

    • @kishoreitla1573
      @kishoreitla1573 10 หลายเดือนก่อน

      Namaste Welcome to sambalanagari

  • @gopalmadineni1787
    @gopalmadineni1787 9 หลายเดือนก่อน +1

    Wonderful Santosham guruvugari padapadmamulaku pranamalu. Meelanti sevachesevariki abhinandanalu. Guruvugari aseessulu unte thappakunda ravalanukunnanu. 🙏

  • @ctramaiah6067
    @ctramaiah6067 10 หลายเดือนก่อน +8

    చాలా గొప్పగా చెప్పారు. చాలా చాలా అద్రుష్ట వంతుడను.🙏🙏🙏🙏🙏

    • @kishoreitla1573
      @kishoreitla1573 10 หลายเดือนก่อน

      Meru tappakunta sambalanagari ni దర్శించుకోండి.. namaskaram..

  • @gokavarapupadma5915
    @gokavarapupadma5915 10 หลายเดือนก่อน +6

    Maha adbhutam.intha Jnanam nenu eppudu vinaledu chla chala dhanyawadamulu 🙏 sree sannidhi variki satakoti vandanamulu🙏

    • @ShyamsunderVV
      @ShyamsunderVV 10 หลายเดือนก่อน +1

      మీరు వీడియో చూసి, విని అద్భుతం అన్నందుకు ధన్యవాదములు, అలాగే శంబలనగరి వచ్చి స్పర్శించి అనుభూతి పొందగలరు.

  • @gollavenkatesulu
    @gollavenkatesulu 10 หลายเดือนก่อน +1

    Thanks!

  • @srinivasddevarakonda4199
    @srinivasddevarakonda4199 10 หลายเดือนก่อน +3

    క్రియాయోగ నాన్నగారికి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏మేము మీ సన్నిధికి తొందరగా వచ్చేలా ఆశీర్వదించండి 🙏

  • @ManasaSindhu-z1g
    @ManasaSindhu-z1g 10 หลายเดือนก่อน +2

    Sri gurubhyo namaha 🙏🙏🌺🪷🍎🥭
    Annapurna pranaamalu Hyderabad 🙏🙏

  • @SkestateSattibabu
    @SkestateSattibabu 10 หลายเดือนก่อน +4

    Ramesh GARU❤ MAHA ADUBHUTAM SUPER SIR ❤EXLENT. CHALA BAGA CHEPPARU.BEAUTIFUL MESSAGE, THANKS Ramesh Garu. Namaste Andi ❤❤❤❤❤

  • @NarayanaVemuru29
    @NarayanaVemuru29 10 หลายเดือนก่อน +9

    ఓం శ్రీ గాయత్రి నమః. ధ్యానం నాన్న గారి గురించి మీరు ఇచ్చిన వివరణ ఎన్ని సంవత్సరాలుగా నాన్నగారితో అనుబంధం ఉన్న మాకే ఎంతో ఆనందాన్ని కలిగించింది. ఇక కొత్తగా నాన్నగారి గురించి తెలుసుకోవాలనుకుంటున్న అందరికీ మీ ఈ వీడియో ద్వారా చక్కటి వివరణ కలిగినందుకు ధన్యవాదములు🙏🙏

  • @konkalakavithayadav1888
    @konkalakavithayadav1888 10 หลายเดือนก่อน +3

    జై శ్రీ రామ్ జై హనుమాన్,🙏🇮🇳🪷🪔🪷🇮🇳🙏

  • @learningcurve5585
    @learningcurve5585 10 หลายเดือนก่อน +7

    First time ever since I started watching youtube videos, 2 hrs video, not a single second of fast forward, infact I am watching for the second time... It is like a real life triller 🙏🙏🙏🙏🙏🙏👌👌👌wonderful explanation by Ramesh garu, great job by sree sannidhi tv 👍

    • @sreesannidhitvofficial
      @sreesannidhitvofficial  10 หลายเดือนก่อน +1

      Wow, thanks!

    • @kishoreitla1573
      @kishoreitla1573 10 หลายเดือนก่อน

      Great

    • @sanjeevreddy8637
      @sanjeevreddy8637 10 หลายเดือนก่อน +1

      మీరు చెప్పినదే నాకు కూడా కలిగినది

  • @ma_harshiyogachannel7750
    @ma_harshiyogachannel7750 10 หลายเดือนก่อน +8

    Great Maharshi. Dyanam nannaku padhabhi vandanalu

  • @Vasistavis
    @Vasistavis 10 หลายเดือนก่อน +2

    కృతజ్ఞతలు

  • @anuradhaalla2718
    @anuradhaalla2718 10 หลายเดือนก่อน +1

    Shambhala ku ravalani samkalpam chesukunna Mea Asearvadham kavali Maha adhbuthamga chepparu Thank you very much Ramesh garu

  • @sailajavemula2422
    @sailajavemula2422 10 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏Dhyanam Master gariki maa padabhi vandanalu🙏🙏🙏🙏

  • @ma_harshiyogachannel7750
    @ma_harshiyogachannel7750 10 หลายเดือนก่อน +8

    Adyathmika thandri nerpina kriyalanu 15 years ga practice chestunnanu.
    I can equalize the both nostri flow in pranayama and enjoying the ultimate health and sensing the God existence.
    Poorva janma sukrutham mi sangathyam.

  • @chandhuvasista9990
    @chandhuvasista9990 10 หลายเดือนก่อน +5

    Ramesh garu chaala bhaaga vivarincharu. Chaala kluptham ga chepparu

  • @anuradhaalla2718
    @anuradhaalla2718 10 หลายเดือนก่อน +3

    Maharshi gariki sathakoti padhabhivandhanalu

  • @vrkumarvinjamuri5006
    @vrkumarvinjamuri5006 10 หลายเดือนก่อน +1

    Dhyanam mastergariki padabivandanalu kriya yoga nerparu palakollu hischool yoga lass ki vachhamu guruvu ari divyadarsananamjaragali guruvuga ri asisulatho jai jai jai gurudeva

  • @sudheerreddy2599
    @sudheerreddy2599 10 หลายเดือนก่อน

    చాలా అద్భుతంగ ఉందండి 🙏🙏🙏

  • @nv_thalia
    @nv_thalia 10 หลายเดือนก่อน +3

    Vry nice anchor too

  • @amudalasatyanarayana622
    @amudalasatyanarayana622 10 หลายเดือนก่อน +1

    Upon offering worship, on the occasion of ‘Mahashivaratri’, at different shrines including many a tiny one here I finally got back to my room in Kashi tonight and before retiring to bed I luckily had the opportunity to watch this 2-hour-long wonderful podcast that indeed touched my heart. May God shower His divine grace upon you two, the blessed souls and others attached to the woodside spiritual Gayatri domain and the web-channel Sri Sannidhi as well. 🙏

    • @ShyamsunderVV
      @ShyamsunderVV 10 หลายเดือนก่อน +1

      🙏ఓం శ్రీ గాయత్ర్యై నమః🙏

  • @nv_thalia
    @nv_thalia 10 หลายเดือนก่อน +2

    Vry vry great video 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gullipallinarayanamurthy1270
    @gullipallinarayanamurthy1270 10 หลายเดือนก่อน +2

    ఓం గురుభ్యోనమః, ఓం శ్రీ మాత్రేనమః, ఓం శ్రీ సర్వగాయత్రేనమః
    ఓం శ్రీ ఋసి నాన్న, ధ్యానం నాన్న 🙏🏻👌🏻👏🏻 మానవసేవే మాధవసేవ 💪🏻
    ఏది మంచి ఏది చెడు, ఏ మార్గం లో వెళ్ళాలి అనే సమాజానికి రమేష్ గారు
    చేలా బాగా ఎక్సప్లయిన్ చేసారు
    🌹🙏🏻🌹👏🏻

  • @VEERAKUMARIYALAVARTHI
    @VEERAKUMARIYALAVARTHI 10 หลายเดือนก่อน +3

    Is very glad to hear such a person becoming a maharshi is living among us.

    • @kishoreitla1573
      @kishoreitla1573 10 หลายเดือนก่อน

      Yes ,
      Come with empty hands and go with devine energy..
      please come to sambalanagari..

  • @anuradhakandalam3168
    @anuradhakandalam3168 2 หลายเดือนก่อน

    Satyam sir you are doing great service to humanity through ur interviews

  • @DUSHARANI-s6b
    @DUSHARANI-s6b 10 หลายเดือนก่อน

    Guruvu gariki padabhivandanamulu. Asramamu darsinchi tharinche bhagyanni guruvu garu prasadinchalani vinnapam.

  • @parvathiy3089
    @parvathiy3089 หลายเดือนก่อน

    Great maharshi nannagaru ❤

  • @naveenkota99
    @naveenkota99 3 หลายเดือนก่อน

    Great superb video chla goppa gurvu garu gurunichi telsindi

  • @gopikrishna4011
    @gopikrishna4011 10 หลายเดือนก่อน +3

    Another Great Video
    Thank you Sri sannidhi channel...

  • @bramarambak6783
    @bramarambak6783 10 หลายเดือนก่อน

    Chala chala guruvula rushula aseervadalu andachesina sree sannedi vareki koti koti vandhanalu🎉😊

  • @ananthasudharani1782
    @ananthasudharani1782 10 หลายเดือนก่อน +1

    Great video which we never seen. Will definitely come to this place.

    • @kishoreitla1573
      @kishoreitla1573 10 หลายเดือนก่อน

      Namaste Most Welcome

  • @kvraokarempudi518
    @kvraokarempudi518 10 หลายเดือนก่อน +1

    Satyam garu. Your efforts are great. Brought us excellent information of great yogis living our time

  • @jojipudota3025
    @jojipudota3025 10 หลายเดือนก่อน +1

    Super message chala bagunadhi thank you ❤❤❤❤❤❤

  • @MahalakshmiB-s1c
    @MahalakshmiB-s1c 10 หลายเดือนก่อน +1

    Chala bagundi sir

  • @konkalakavithayadav1888
    @konkalakavithayadav1888 10 หลายเดือนก่อน +1

    Dyaanam naanna gaari phaadhapadmaalaku naa anantha koti pranaamalu samarpisthunnanu sree gurubyo namaha 🙏🇮🇳🪔🪷🇮🇳🪔🪷🇮🇳🙏

  • @saikumariguddati2993
    @saikumariguddati2993 10 หลายเดือนก่อน +2

    No words only appreciating these selfless people.❤

    • @ShyamsunderVV
      @ShyamsunderVV 10 หลายเดือนก่อน

      ధన్యవాదములు శ్రీసన్నిధి Tv వారికీ, అలాగే మీకు కూడా

  • @venkatasesharathnamlella1816
    @venkatasesharathnamlella1816 10 หลายเดือนก่อน +1

    Jai shree guru dev pranam

  • @ramreddy4633
    @ramreddy4633 4 หลายเดือนก่อน

    Chala chala chala chala chala chala bagundi Guru Garu

  • @b.nswami8099
    @b.nswami8099 10 หลายเดือนก่อน +1

    Nanna garu 🙏🙏

  • @magantipadmaja6024
    @magantipadmaja6024 10 หลายเดือนก่อน +1

    Maharshi gari ki pranamalu

  • @sadananda7979
    @sadananda7979 10 หลายเดือนก่อน

    చాలచాల దన్యవాలు

  • @sitaravamma6
    @sitaravamma6 10 หลายเดือนก่อน +4

    interview very good and intersting

    • @ShyamsunderVV
      @ShyamsunderVV 10 หลายเดือนก่อน

      ధన్యవాదములు, అలాగే శంబలనగరి వచ్చి స్పర్శించి అనుభూతి పొందగలరు.

  • @nv_thalia
    @nv_thalia 10 หลายเดือนก่อน +2

    Absolutely wonderful adbuthamyna video,thanks a million to my friend especially who saw dis video n forwarded it to me,
    Guru govind dovu khade kakai laago paay,balihari guru aapne govind diyo dhikaaye,yeppudo chinnappudu nellore lo maa Hindi masteru cheppindi,hope i said it correctly,edhi na friend ki and aa maharshi gurinchi cheppina Ramesh sanna reddy gariki and alage e video theesina sreenidhi tv ki 🙏🙏🙏

    • @kishoreitla1573
      @kishoreitla1573 10 หลายเดือนก่อน +2

      Namaste, please come to sambalanagari..

    • @nv_thalia
      @nv_thalia 9 หลายเดือนก่อน +2

      @@kishoreitla1573Namaste andi,sure thappakunda andi

  • @adiashokkumar3388
    @adiashokkumar3388 10 หลายเดือนก่อน +1

    Excellent ❤ sir thank you

  • @shivagurrapu3976
    @shivagurrapu3976 10 หลายเดือนก่อน +1

    Jai గురుదేవా

  • @gokavarapupadma5915
    @gokavarapupadma5915 10 หลายเดือนก่อน +4

    Guru vandanam🙏 sadguru vandanam🙏

  • @konkalakavithayadav1888
    @konkalakavithayadav1888 10 หลายเดือนก่อน +2

    Thank you so much sir

  • @varaprasadgsvn5388
    @varaprasadgsvn5388 10 หลายเดือนก่อน +1

    Beautiful message.

  • @deviboina5604
    @deviboina5604 10 หลายเดือนก่อน +1

    Thank you soo much for your information and mot valuable for us.

  • @kandukuruharibabu7948
    @kandukuruharibabu7948 10 หลายเดือนก่อน +3

    ఓం శ్రీ గాయత్రియే నమః 🌹🌹🙏🏿
    రమేష్ గారు చాలా అద్భుతమైన విషయాలు చెప్పినారు
    హృదయ పూర్వక ధన్యవాదములు 🌹🙏🏿

  • @palurisreedevi166
    @palurisreedevi166 10 หลายเดือนก่อน +1

    Adbhutam maharshula, rushula tyagala gurinchi veda, ,purana, ithihasallo vinatame kani mana madhyalo kuda unnaru tapasshakthi dhara posthunnaru ante variki padabhi vandanalu nijanga ippati samajaniki chala avasyamaina pani talakettukunnaru tandri, naku eppudu samajamlo jarugutunna ghoralanu vintunna, chunappudu anipinchedi ela ee samajam baguparichedi, alantivaru evaraina unnara antha samarthulu lekunte bhavitaralaku manugada edi anipinchedi, ilanti dharmatmulu undaga lotemiti anna dhairyam vastundi ee interview chusina evvarikaina. .2 gantala vedio inaa ala sraddatho vinela asakthiga undi undi vedio mottam. Okati bhadhakaramaina vishayam emitante ah tandri kurnool vachhi kriya yogam nerpinchindi ma veedhilone unna satya sai mandiram lo .antha daggaraga anugraham vachhina vella leni agnandhakaram lo kuruku poyi unnanu ani talachukuntene chala badhaga undi. Ah tandri eh bhavanatho ee sankalpam chesaro ilanti bhavale naku gata 10,11,samvastaramuluga baliyanga undadamtho naku adi ela neraverchukovalo teliyani agamya gocharamlo tirugutu asanthito jivistunnanu ee vedio chusaka chala dhairyanga undi. Dhanyavadamulu andariki peru peru na 🙏🙏🙏🙏

  • @leelaramakrishna
    @leelaramakrishna 10 หลายเดือนก่อน +1

    🙏🪷🌷 *ఓం శ్రీ గాయత్ర్యై నమః* 🌷🪷🙏

  • @kollaram830
    @kollaram830 9 หลายเดือนก่อน

    Guruvugaru padapadmamuluku pranamamulu🙏

  • @jojipudota3025
    @jojipudota3025 10 หลายเดือนก่อน +1

    Mi speach chala super❤❤❤❤

  • @girijadevj2993
    @girijadevj2993 10 หลายเดือนก่อน

    Thanq guruji

  • @k.krishnakumari3200
    @k.krishnakumari3200 10 หลายเดือนก่อน +4

    🙏🙏🙏yogam unnavalle ee video chustharu.

    • @kishoreitla1573
      @kishoreitla1573 10 หลายเดือนก่อน

      Mee bandu మిత్రులకు మీ కలిగించండి...

  • @venkateshwarlumarati420
    @venkateshwarlumarati420 8 วันที่ผ่านมา

    Superb sir I feel first time this video

  • @nootyramamohan2911
    @nootyramamohan2911 10 หลายเดือนก่อน +7

    What a vedik source ! Sir, Deeply beholden for this resource filled video. My humble salutations.-- Justice ( Retd ) Nooty Ramamohana Rao, Former Judge Madras High Court.

  • @adhyatmika4844
    @adhyatmika4844 10 หลายเดือนก่อน +2

    🦶🦶🌺🌺🌺🌺🌺🍎🍎🍎🍎🍎🍎🍊🍊🍊🍊🍊🙏🙏🙏🙏🙏 హర హర మహాదేవ శంభో కాశీ విశ్వనాథ గంగా శరణం మమ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశ్శివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ ఓం నమశివాయ

  • @JNagashayar
    @JNagashayar 10 หลายเดือนก่อน +3

    SREE MAHAAGURUBYO NAMONNAMAHAA

  • @sujathasujji7000
    @sujathasujji7000 10 หลายเดือนก่อน

    Nanna garilki satha koti namaskaramul🙏🙏🙏

  • @MSG-wx2sb
    @MSG-wx2sb 10 หลายเดือนก่อน

    Very very nice interview
    Please do one more interview especially about gurujii

  • @ramanarao6632
    @ramanarao6632 10 หลายเดือนก่อน +1

    Thank you

  • @guggillasampurna7660
    @guggillasampurna7660 9 หลายเดือนก่อน

    Namastey guruvugaru

  • @nethianitha3101
    @nethianitha3101 10 หลายเดือนก่อน +4

    Om shree gayitri namaha

  • @lathatirunagary160
    @lathatirunagary160 10 หลายเดือนก่อน +1

    To nice video lot of information

  • @SaiSreenivas4004
    @SaiSreenivas4004 10 หลายเดือนก่อน +1

    Sree Gurubhyo Namaha 🙏

  • @viivekvulchi
    @viivekvulchi 10 หลายเดือนก่อน +1

    Thank You, nenu thappakunda velthanu :)

  • @kishoreitla1573
    @kishoreitla1573 10 หลายเดือนก่อน +5

    Om shree Gayatri namaha

  • @ksomasekharababu2093
    @ksomasekharababu2093 10 หลายเดือนก่อน +1

    ఓం గాయత్రీ నమః

  • @ramakrishnareddy3657
    @ramakrishnareddy3657 10 หลายเดือนก่อน +1

    Shivoham shivoham shivoham 🙏🙏🙏

  • @jdmvja4065
    @jdmvja4065 10 หลายเดือนก่อน

    me interview baguntai andi

  • @SantoshkumarPatnana
    @SantoshkumarPatnana 10 หลายเดือนก่อน +1

    Your 2 hour speech is just like a 20 minute speech bro.❤

  • @SantoshkumarPatnana
    @SantoshkumarPatnana 10 หลายเดือนก่อน +1

    Om Sri Gayatri Ye Namaha

  • @swarnatm9655
    @swarnatm9655 10 หลายเดือนก่อน +1

    🙏🙏👌👌

  • @nv_thalia
    @nv_thalia 10 หลายเดือนก่อน +2

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @a.parimala2613
    @a.parimala2613 10 หลายเดือนก่อน +1

    🙏🙏om sri gurubhyo namaha 🙏🏻

  • @mkpsychologist7785
    @mkpsychologist7785 10 หลายเดือนก่อน +3

    Dyaanam naanna gariki paadabhivandanamulu . Naanna garu Siricilla lo Kriya Yoga Classes cheppinappudu nenu kuda nerchukunnanu. Sri sannidhi channel dwara Shambala Nagari address thelipinanduku Dhanyavaadamulu.

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 10 หลายเดือนก่อน +1

    E video dwara yeppudu,yevvarucheppani thapassekthi thadithara vivaralu baagunnayi.....ssrao 85 years guntur.....

  • @rushimuka
    @rushimuka 10 หลายเดือนก่อน +2

    ఏ సాధకుడు కైనా!?"గురువు గురించి ఆలోచించవలసిన అవసరం లేదు!? ఎందుకంటే? తన శిష్యుడిని! ఉద్ధరించే గురువు! వెతుక్కుంటూ శిష్యుని వద్దకు చేరుకుంటాడు!? అదే గురు కటాక్షం అంటే?"రెడ్డిగారు ధన్యజీవి, పుణ్య జీవి!? గురు కటాక్షం పూర్తిగా పొందినవారు!?

  • @subbu9456
    @subbu9456 10 หลายเดือนก่อน +2

    Om Gayathri Namaha

  • @LaxmanMerupula
    @LaxmanMerupula 10 หลายเดือนก่อน +6

    ఓం శ్రీ గాయత్రీ నమః 🙏🙏🙏🙏

  • @rushimuka
    @rushimuka 10 หลายเดือนก่อน

    "అందుకే భద్ర హరి--విద్యాధనం--సర్వ ధన ప్రధానం"అన్న పదాన్ని వాడారు!

  • @VIJAYAAMMALU
    @VIJAYAAMMALU 10 หลายเดือนก่อน +1

    Kruthagyathalu swamy

  • @chekurinagalakshmi1421
    @chekurinagalakshmi1421 10 หลายเดือนก่อน +2

    Om sri gayatriai namaha🙏🙏🙏🌺🌺🌺

  • @rushimuka
    @rushimuka 10 หลายเดือนก่อน +1

    రెడ్డిగారు!?"బహుశా యోగం అనేది!? మీ సామాజిక వర్గంలో ఉన్నదేమో అనిపిస్తుంది!? ఎందుకంటే?పోలయ్య వేమారెడ్డి (వేమన)గారు కూడా మహా యోగి పుంగవులు!"సద్గురువే అన్నింటికీ మూలం"సద్గురువు తత్వాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు

  • @yogananda7820
    @yogananda7820 10 หลายเดือนก่อน +3

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @magantipadmaja6024
    @magantipadmaja6024 10 หลายเดือนก่อน +1

    Guruvu gari ki 🙏🙏🙏🙏🙏