స్వర్గం,నరకం,మరో జన్మ.. నమ్మేవారు ఉన్నారు కానీ నిరూపించారా ? | Sri Guru Karunamaya |SignatureStudios

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ม.ค. 2024
  • స్వర్గం.. నరకం.. మరో జన్మ.. నమ్మేవారు ఉన్నారు కానీ ఒక్కరైనా నిరూపించారా ? | Sri Guru Karunamaya | Signature Studios
    #srigurukarunamaya #srividyasadhana #meditation #spritual #journalistanjali #signaturestudios
    Pls Subscribe: / @signaturestudiostv
    About Signature Studios:-
    Signature studios is the destination for the People who wants to unleash their Inner Potential by staying highly motivated & turns their Signature into an Autograph. As you are already the member of our channel , Stimulation is already in progression.
    Signature Studios founded by Shri.Mahender Kumar, The Company has been in a discussion among the people, by enhancing New & Refreshing Particulars in details with every facts we provide!!
    We provide one stop destination for of all kinds of updates such as political, Sports, Entertainment, Business, Science & technology in a true Journalism form.
    Signature Studios we are making creative filming services, Set of Interviews, web series, Shot films, Equipment Hire, production house, Media House, and photo production company hungry for quality in aesthetics. To create modern recognizable stuff we are working with a strong network of experienced professionals.

ความคิดเห็น • 219

  • @naveenpappuru6331
    @naveenpappuru6331 2 หลายเดือนก่อน +4

    జీవితానికి ఉపయోగపడుతుంది.
    ఒక గొప్ప ఇంటర్వ్యూ, చాలా ధన్యవాదాలు!

  • @venkatareddy8780
    @venkatareddy8780 3 หลายเดือนก่อน +5

    అనేక దేశాలు చుట్టి వచ్చిన ఆద్యాత్మిక గురవుగారికి నమస్కారాలు.ప్రపంచ ప్రజలను చవి చూసిన మీరు, హిందూ ఆధ్యాత్మికతలో సంస్కరణలు తీసుకవచ్చి మంచిని అందరీకీ పంచాలని ప్రయత్నించడం మహా సంతోషం.మరొక విన్నపం వేదాలు అందరూ నేర్చవచ్చు,TTD వారు అందరికీ నేర్పించాలని ప్రయత్నిస్తున్నా మాకు వేదాలు దూరం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారే తప్ప నేర్చుకోవడానికి రావటంలేదు అని తెలిపారు.ఆ సమాదానం సరైనది కాదని విన్నపం.ఒక కొత్త టెక్నాలజీనీ విద్యార్థులకు అందించడానికి ఎలాంటి ప్రయోగాలు చేస్తన్నారో అలా వారు చేస్తే ఆ శ్రద్ద కలవారు తప్పక నేర్చడానికి ముందుకు వస్తారు.ఈ ప్రయోగానికి బ్రాహ్మణ మేథావులు జడుసుకుంటున్నారు.జ్ఇనానికి మూలం సరస్వతమ్మ గారు,అంటే ఒక స్త్రీ మూర్తి.ఆస స్త్రీలని వంటింటికే పరిమితం చేయటం మూలాన స్త్రీ వేద విద్యకు దూరమైపోయింది.అలానే మిగతా వ్రుత్తులవారిని అతి సులభంగానే దూరం చేసి,వేదవిద్య బ్రాహ్మణులదే అని చాటుకున్నారు.నేడు ప్రపంచాన్ని చూసి లోపం గమనించి నాలుక కొరక్కుంటున్నారే తప్ప నిజమైన సంస్కరణలు ఏవి చేపట్టడం లేదని మనసారా తెలుపు తన్నాను.ఆలకించి మంచిని అందరికీ పంచండి.

  • @nagaramumesh6947
    @nagaramumesh6947 5 หลายเดือนก่อน +26

    #యుగయుగాలు_వేదాలు_వర్ధిల్లాలి
    ఓం శ్రీ మాత్రే నమః

  • @jyotishmca
    @jyotishmca 5 หลายเดือนก่อน +19

    ఎంతో విలువైన జ్ఞానాన్ని అందించిన గురువు గారికి పాదాభివందనాలు 🙏🙏. అంజలి గారికి అభినందనలు 🙏
    మీ ఇరువురి ఆనంద సంభాషణ అద్భుతం 🎉 ❤️
    19:29 - ఐమ్ వద వద వాగ్వాదిని స్వాహా 🙏
    53 - మాటలు రావడానికి సంబందించిన వివరాలు మరియు మంత్రం 🙏
    1:52:25 - స్త్రీల నెలసరి సమస్యల పరిష్కారానికి మంత్రం 🙏

    • @ngayi349
      @ngayi349 5 หลายเดือนก่อน

      😊

  • @SaradaDhulipala-pb9id
    @SaradaDhulipala-pb9id 5 หลายเดือนก่อน +18

    చాలా అధ్బుతంగా ఉంది 🙏, ఇంత వరకు ఇటువంటి సంభాషణ తో ఉన్న ఇంటర్వ్యూ వినలేదు‌ ధన్యవాదాలు, మరలా ఇంకొక ఇంటర్వ్యూ కి అమ్మవారి ఆశిశ్శులు ఉండాలని ప్రార్థిస్తూ నమస్కారములు 🙏💐

  • @suvarnalakshmisiriki521
    @suvarnalakshmisiriki521 5 หลายเดือนก่อน +12

    అద్భుతమైన జ్ఞానం గురువు గారి ది. నిజం గా మాకు చాలా ఉపయోగపడుతుంది. అమ్మ వారి ఇచ్చ వల్ల ఈ జ్ఞానం మాకు చేరింది గురువు గారు చెప్పినట్టు.

  • @VijayaLakshmiK-qe1iy
    @VijayaLakshmiK-qe1iy 5 หลายเดือนก่อน +12

    గురువు గారికి శతకోటి నమస్కారాలు 🙏🙏🙏🙏🙏

  • @Saranyatvnew
    @Saranyatvnew 5 หลายเดือนก่อน +42

    మీరు చేస్తున్న ఇంటర్వూలు చాలా బాగుంటాయి. బాగా నవ్వుతూ మమ్మల్ని కూడా నవ్విస్తూ మాకు ఎన్నో విషయాలు తెలియచేస్తున్నారు.

    • @savithrijwala9197
      @savithrijwala9197 5 หลายเดือนก่อน +2

      ❤❤❤❤❤

    • @keerti191
      @keerti191 4 หลายเดือนก่อน

      ​@@savithrijwala9197QQ 1

  • @chakrineelima4217
    @chakrineelima4217 5 หลายเดือนก่อน +8

    సనాతన ధర్మం వర్ధిల్లాలి గురువుగారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏

  • @ushaboppana1383
    @ushaboppana1383 5 หลายเดือนก่อน +6

    గురు శ్రీ కరుణామయగారు సనాతన ధర్మాన్ని ఆధునిక జీవన విధానానికి అనుసంధానించి ఈ రోజున ఎంతో అవసరమైన విషయాలలో ఉన్న సందేహాలను వివరించారు. ఇంకా ముందు ముందు ఇటువంటి సంభాషణలను వినాలని ఆశించుతున్నాము. అంజలిగారికి, గురువుగారికి ధన్యవాదాలు.

  • @Adhya_creation_
    @Adhya_creation_ 5 หลายเดือนก่อน +7

    గురువు గారికి నమస్కారం 🙏🙏🙏🙏🙏 ఆ తల్లి ఆశీర్వదనమ్ మనంధరి మీద ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను ❤️🙏

  • @user-xj3kw4iz9d
    @user-xj3kw4iz9d 5 หลายเดือนก่อน +6

    గురువుగారు నమస్కారం అంజలి గారు మీరు ఎప్పుడు ఇలా నవ్వుతూనే సంతోషంగా ఉండాలి

  • @chalapathiyaleru3751
    @chalapathiyaleru3751 5 หลายเดือนก่อน +4

    Anjali garu meeru నవ్వుతూ చేసే ఇంటర్వ్యూస్ చాలా బాగుంటాయి.అలాగే గురువుగారు చెప్పే వివరణలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. మీరు నవ్వుతూ ఇంక ఇంక ఇంటర్వ్యూలు చేయాలి .

  • @eppalapellyshiva4397
    @eppalapellyshiva4397 5 หลายเดือนก่อน +4

    గురువుగారికి అంజలి గారికి అభినందనలు తెలియచేస్తున్నాను

  • @challaparimal5082
    @challaparimal5082 3 หลายเดือนก่อน +2

    గురువు గారు కి నమస్కారము అమ్మ తొ మమేకం కై మాట్లాడారు
    యాంకర్ అనుకోలేదు అమ్మ నే
    ఊహ చేశారు శ్రీ మాత్రే నమః

  • @bhavyapeeramsetty
    @bhavyapeeramsetty 4 หลายเดือนก่อน +1

    Sir mee interview chusaka... Naa enno prasanalaku.. Answers dorkai... Am into lalitha Shashasranama...
    Chala happy ga vundhi sir...
    Anjali garu thanks for this interview❤❤❤❤❤

  • @lakshminandula5303
    @lakshminandula5303 5 หลายเดือนก่อน +2

    🤝👏త్రికరణశుద్ధి… మనకర్మను పరిక్వము చేయటం కోసమే మనకు సంతానము..మనము బడినే ఇంటికి తీసుకురావటము కాదు.. ఓర్పు, సహనము, పశ్చాత్తాపం, క్షమించటము.. అంటే .. మనము చేసిన కర్మ ఫలితమా .. అనేఆలోచన , చేయటము.. అలవాటు చేసుకో నేటట్లు ..( దశాంసము.. అంటే పదోవంతు.. ఆదాయము, కాలము, శక్తి.ఆలోచన ,కేవలము సొంతము కోసము కాకుండా..)ఉపాసన వలన , దృక్ఫదము మార్పు …

  • @jyothipagadala3297
    @jyothipagadala3297 5 หลายเดือนก่อน +8

    Metho memu kuda navukuntam Anjali garu, thank you, manchi interviews chesi maku parichayam chestaru

  • @kpravali
    @kpravali 5 หลายเดือนก่อน +4

    అసలు every second... లో ఎంతో జ్ఞానం ఉంది స్వామి...అమ్మ మీకు కోటి కోటి కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @balamurali3056
    @balamurali3056 5 หลายเดือนก่อน +6

    One of the most valuable conversations I heard in recent times. I'm Enlightened. Thanks Signature Studios. Thanks Anjali. Thanks Crew

  • @rapoluramesh7610
    @rapoluramesh7610 5 หลายเดือนก่อน +4

    గురువు గారికి నమస్కారములు చాలా మంచి విషయాలు చెప్పారు

  • @varalakshmilakshmi663
    @varalakshmilakshmi663 4 หลายเดือนก่อน +1

    ఎంతో గొప్ప విషయాలు మాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పారు ధన్యవాదాలు గురువుగారికి మీకు🙏🙏🙏

  • @anumakondavanitha4263
    @anumakondavanitha4263 5 หลายเดือนก่อน +6

    Million thanks to the everyone who involved in this such a tremendous lovable motivation speech towards life.. guruji gariki special special million thanks 🙏🙏

  • @neeru888
    @neeru888 5 หลายเดือนก่อน +5

    Everyone must watch this video. Guruji explained very well and it's very true. 🙏🙏🙏

  • @godhapallavi3368
    @godhapallavi3368 5 หลายเดือนก่อน +2

    శ్రీ గురుభ్యోన్నమః this video is the solution to many problems, thanks and namaskaram to guruji and Anjali

  • @godpower6620
    @godpower6620 5 หลายเดือนก่อน +2

    Chaka baga vivarincharu 🙏guruvu gariki vandanam thank you anjali I wish many more like this interviews god bless you

  • @anuradha8203
    @anuradha8203 5 หลายเดือนก่อน +1

    Interview chalabagundi Thanks Guruvugaru

  • @ncvrlaxmi
    @ncvrlaxmi 5 หลายเดือนก่อน +1

    V useful interview… Thank you Anjali garu 🙏

  • @sowbhagyavathi2208
    @sowbhagyavathi2208 5 หลายเดือนก่อน

    Thankyou Anjali garu
    Interview chala bagundi

  • @SivaPrasad-ep9pk
    @SivaPrasad-ep9pk 4 หลายเดือนก่อน

    thank you Guruvugaru,
    spl thanks for signature media

  • @rajukarri3461
    @rajukarri3461 5 หลายเดือนก่อน +4

    🙏🙏చాలా చక్కగా వివరించారు🙏🙏

  • @vanivizapurapu780
    @vanivizapurapu780 5 หลายเดือนก่อน

    అద్భుతమైన ఇంటర్వ్యూ గురువు గారికి నమస్కారాలు పాదాభివందనాలు🙏🙏🙏🙏

  • @sirichandrikamallipeddi1247
    @sirichandrikamallipeddi1247 5 หลายเดือนก่อน +2

    Sathakotti vandhanalu guruvugaru nenu chalaa videos chusanu . Kani ila chepe manasu andhariki undadhu . Chalaa chakani matalu cheparu... Nenu connect aiyanu meeru chepina padhathiki.. 🙏🙏🙏

  • @ubehara1
    @ubehara1 5 หลายเดือนก่อน +2

    Adbhutham maha Adbhutham guruvugaru chala important vishayalu teliyajesaru.tq so much sister ee video vinnathasepu navvuthu enjoy chesanu.sri matte namaha 🙏🙇🏼‍♀️

  • @lakshmipadmavathi3400
    @lakshmipadmavathi3400 4 หลายเดือนก่อน

    Chala viluyina wishayalu chepparu Gurugariki🙏🙏🙏

  • @JavvadiGauravi
    @JavvadiGauravi 4 หลายเดือนก่อน

    చాలా అద్భుతమైన imterview🙏

  • @ramadevivemuri423
    @ramadevivemuri423 5 หลายเดือนก่อน

    Sahajam ga vuntundi mi interview, superb

  • @padmayerra1959
    @padmayerra1959 4 หลายเดือนก่อน

    Wow chaalaa manchi vishayalu chepparu guruvu garu jeevitaniki ee manchi matalu avyinchukovali

  • @venkatareddy8780
    @venkatareddy8780 5 หลายเดือนก่อน

    గురువుగారికి నమస్కారాలు.వేదాలు ఒక సుస్వరంతో చదవాలని తెశలియ జేస్తున్నారు.నా శంషయం దేన్నయినా నేర్చకుంటేనే గదా చక్కగా పలక గలిగేది.ఆవిద్య మాది అని కులం, స్త్రీ,పురుష భేదంతో వున్నది.ఆ విద్యకు మాకు వున్న అనర్హత ఏమిటి అన్నది అనాదిగా వస్తున్న జనమందరి ప్రశ్న.ఆ ప్రశ్నకు సమాధానం దాట వేస్తున్నారు.ఈ జవాబు తేట తెల్లం జేయగలరని ఆశిస్తున్నా.

  • @MyHome_GenZ
    @MyHome_GenZ 5 หลายเดือนก่อน +1

    I really appreciate Anjali for this interview. This is way better than the things said by other so called ‘Guru’s’.

  • @lakshmikuchimanchi3446
    @lakshmikuchimanchi3446 4 หลายเดือนก่อน

    Chala bagundi guru garu

  • @dharanireddychittem9989
    @dharanireddychittem9989 5 หลายเดือนก่อน +1

    Beautiful words from karunamayi guruvu garu🙏, i feel so calm and positive by your words

  • @pallavigowd3313
    @pallavigowd3313 5 หลายเดือนก่อน

    Chala simple ga chepthunnaru swamy....andariki arthamayelagaa

  • @suneethayadav9138
    @suneethayadav9138 5 หลายเดือนก่อน

    Guruvu gariki padabhivandanam...om namo lalithambika ye namaha ...love to listen about my godess..good attempt anjali garu...keep doing divine gurus videos..sundara chaitanyananda swamy tho cheyandi...

  • @padmajarayala9544
    @padmajarayala9544 5 หลายเดือนก่อน +6

    గురువుగారు మాటలు రావడానికి చెప్పిన మంత్రం దయచేసి పెట్టండి మా పిల్లలకు అవసరం🙏🏼🙏🏼🙏🏼🙏🏼

    • @kalachakraa7658
      @kalachakraa7658 5 หลายเดือนก่อน

      th-cam.com/video/Y9M8ltc7Btk/w-d-xo.htmlsi=_mqasNoyLznoQJYK

  • @sreepadmavattyam4628
    @sreepadmavattyam4628 5 หลายเดือนก่อน

    Chaala vishayalu thelusukunnamu swamy 🙏

  • @keerthikeerhirekha5246
    @keerthikeerhirekha5246 4 หลายเดือนก่อน

    Chala Baga matladaru thanku so much

  • @SivaPrasad-ep9pk
    @SivaPrasad-ep9pk 4 หลายเดือนก่อน

    Radhe,Shamala mantra most super this 4th, 5th generation 👏
    thank you very much guruvugaru

  • @seshirekha5567
    @seshirekha5567 4 หลายเดือนก่อน

    Wowww...entha Baga chepparu guruvu garu..prati Mata jeevitha satyam...nijam ga antha prashanthamaina life kavali..

  • @chennababua9659
    @chennababua9659 5 หลายเดือนก่อน

    Vidamarichi chala chakaga cheparu tq swami

  • @sudhasagi
    @sudhasagi 5 หลายเดือนก่อน +2

    Sri gurubhyonamaha 🙏🙏🙏

  • @sadhanasingh7983
    @sadhanasingh7983 4 หลายเดือนก่อน

    The best interview, very much informative subject, is really very much helpful, Gurubyya Namaha 🙏

  • @sailajasagar6949
    @sailajasagar6949 5 หลายเดือนก่อน

    గురువు గారికి పాదాభివందనములు🙏🏼

  • @umahota6173
    @umahota6173 4 หลายเดือนก่อน

    Thank you so much Anjali garu for the interview. Very valuable information.

  • @anasuyadevimovva8060
    @anasuyadevimovva8060 5 หลายเดือนก่อน +1

    Chala Baga laughing interview Anjaliand guru guru raj namasthe

  • @user-vp7mn6su3p
    @user-vp7mn6su3p 5 หลายเดือนก่อน

    K thirumal Dhanyavadhamulu guruvugaru

  • @kiranpothan14
    @kiranpothan14 5 หลายเดือนก่อน

    🙏🕉️ Om Sri Matreyanamaha
    Shivoham🙏🕉️
    E interview mulana yenno manchi vishayalu telusukunnanu. Inka Swachanga yela vundalo nerchukunnanu. Yenthomandhini manchi daarilo nadapadaniki meeru chese prayatnam amogham. Adbuthaha e interview chesinanduku interviewer ki chala Thanks. intha gnananni maaku andhisthunna Guruvu gariki padhabhi vandanamulu. Mee prayatnam manchi vuddesam thappaka palinchalani na shiva prardhana. Chala manchi delicate vishayalu chepparu. Clarify ichinanshuku sathakoti vandanamulu.
    Mee idhariki mee kutumbaniki. Sarve manchi jananiki Shivanugraha prapthirasthu.
    Shivoham🙏🕉️

  • @hitheswarhareshwar7915
    @hitheswarhareshwar7915 4 หลายเดือนก่อน

    Awesome interview. Very Valuable information. Thank you so much for thisninterview🙏🙏🙏🙏🙏🙏

  • @lathasatvikam6846
    @lathasatvikam6846 5 หลายเดือนก่อน

    Anjali garu it is an eye opening interview. Thank you sir.🙏🏻🙏🏻

  • @gauthamraju2047
    @gauthamraju2047 5 หลายเดือนก่อน

    Namaskaram Gurugaru, Anjali Garu!
    Greetings Signature Studios!
    Amazing wisdom for the current age and times ,at the same keeping with the spirit of the true principles of Sanathana Dharma.
    Many thanks and congrats to Signature Studios and Anjali Garu to have brought forward and clarified many of the common as well as controversial questions to many aspects of practices and rituals.
    We need more and more of such programs to understand and clarify the many hidden aspects and controversies and gems of eternal wisdom contained in Sanathana Dharma.
    Hope there will be Part 2 and Part 3 and as many parts as possible with contemporary Masters like Guru Karunamaya garu.
    Thank you again Gurugaru, Anjali garu and Signature Studios. Best wishes for more more such enlightening interviews.
    Sri Gurubhyo Namaha
    Sri Matre Namaha.

  • @sivahema5401
    @sivahema5401 4 หลายเดือนก่อน

    ❤Anjali garu
    Elanti mahanubhavulani maku parichayam chesinanduku🙏 dhanyavadhalu

  • @jagannadhamakkisetty2852
    @jagannadhamakkisetty2852 4 หลายเดือนก่อน

    Chala dhanyavadalu 🙏🙏 guruvu garu.

  • @sharadamadduru3284
    @sharadamadduru3284 4 หลายเดือนก่อน

    Guruji is an ocean of knowledge 🙏 Such an informative interview. Thank you.

  • @padmayerra1959
    @padmayerra1959 4 หลายเดือนก่อน

    Anjali garu meeru interviews chesetappudu chala happy ga vuntaru leenamipotaru

  • @govindarajug5333
    @govindarajug5333 5 หลายเดือนก่อน

    Poojya gurujiki padaabivandanam. You are speaking truth and reality and accomadative information. Excellent most valuable 😃 nformation,you have shared and all information very much useful to present society. Iam praying Almighty give very very long life and healthy life,peaceful life forever. Definitely God Shower on you more than that,. Shree Maathre Namaha.

  • @satyanarayanakolasa6336
    @satyanarayanakolasa6336 5 หลายเดือนก่อน

    Super Anjali madam

  • @rahulpurasthu4101
    @rahulpurasthu4101 3 หลายเดือนก่อน

    మామ్ మీరు చేసిన ఇంటర్వ్యూ అన్నింటిలో అద్భుతం గా ఉన్న ఇంటర్వ్యూ. 🙏🙏🙏🙏🙏

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 5 หลายเดือนก่อน

    Very effective interview giving vital information with life related practical events quoted for realising reality.
    So impressive .
    Pranam.

  • @durgadevichittamuri2333
    @durgadevichittamuri2333 5 หลายเดือนก่อน +4

    Guruvugarlato 🎉😊❤ మాట్లాడేటప్పడు వెనక్కి వా లి కూర్చోడం విరగబడి నవ్వడం bagoledammaa. ఆయన ఎలా కూర్చున్నారు చూడమ్మా

    • @suneethayadav9138
      @suneethayadav9138 4 หลายเดือนก่อน

      Good suggestion...pl address gurus as guruvu garu..not sir

  • @vasud1995
    @vasud1995 5 หลายเดือนก่อน

    Who are those senseless guys commented you are always laughing ? You are perfect in expressing hilarious moments from the heart, during the relevant situations. Laghuter should be unconditional and should be instantanious as you are during the interview sessions ! You are the best example of deep involvement and very natural with the guests in interview sessions. I enjoy watching your interviews with relevant questions seeking correct answers. Keep it up...

  • @arunagavarraju2802
    @arunagavarraju2802 5 หลายเดือนก่อน +1

    Best interview ever

  • @user-hf9dx4jr9g
    @user-hf9dx4jr9g 5 หลายเดือนก่อน +1

    Sir your are great, kondharu dueam ina meru janalaku, paramatmaku dagaravutharu,,,,,

  • @generalinformation1302
    @generalinformation1302 4 หลายเดือนก่อน

    Namaskaram Guruvu garu n Anjali garu n other helped staff to do the programme
    Chala Baga chepparu
    Many unknown facts n its values
    I really like this type of programmes very well
    I had come to know about the human life style
    Thank you so much sir n this is a very small appreciation for your valuable speech sir
    Thank you
    Thank you
    Thank you 🙏

  • @pradeepv760
    @pradeepv760 5 หลายเดือนก่อน

    Cool interview..felt so relaxed and refreshd

  • @annalayyagarinagendra9673
    @annalayyagarinagendra9673 3 หลายเดือนก่อน

    Great class

  • @maddalasanthi2571
    @maddalasanthi2571 4 หลายเดือนก่อน

    Sir great words. ❤❤❤❤❤. Mam thank you.

  • @venkatasathyasambasivaredd3669
    @venkatasathyasambasivaredd3669 4 หลายเดือนก่อน

    Madam Garu hi and the above interview is so so excellent and known so many things which are very very useful in our day to day life and I am very much impressed and God may bless you both Madam Garu

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 5 หลายเดือนก่อน

    Thanks sir💐🙏🏼🙏🏼🙏🏼🌿

  • @charyulunanduri5673
    @charyulunanduri5673 5 หลายเดือนก่อน +1

    స్వామి వారు చాలా చక్కగా వివరించారు. ధన్యవాదములు. కానీ "టైటిల్లో స్వర్గం,నరకం,మరో జన్మ.. నమ్మేవారు ఉన్నారు కానీ నిరూపించారా" అని పెట్టి , వారి యొక్క ఇతర విషయాలను చెప్పించారు. "నవ్వుతూ " కానీ, ఆ రాసిన విషయం ఎనక్కి వదిలేశారు. ఇదేమి యాన్ ఖరింగు? మీరు అయినా సెప్పండి "స్వర్గం,నరకం,మరో జన్మ.. నమ్మేవారు ఉన్నారు కానీ నిరూపించారా" ఎవురన్నా నిరూపిస్తే , అది పోస్ట్ సెయ్యండి.

  • @ravijangamreddy9989
    @ravijangamreddy9989 4 หลายเดือนก่อน

    Too good 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾

  • @prabhakarkastury5073
    @prabhakarkastury5073 5 หลายเดือนก่อน

    🎉🎉🎉very great speech namasthay 🎉🎉🎉

  • @gayathri.dantuluri
    @gayathri.dantuluri 4 หลายเดือนก่อน

    Amazing interview

  • @udayramagoni
    @udayramagoni 5 หลายเดือนก่อน

    Namaskaram Anjali garu
    The interview of Guru garu is great.
    Please read book Ritu Vidya by Sinu Joseph regarding menustration and reasons behind all Indian practices around this event. She explained very clearly using latest scientific explanation.
    Reading this book will enlighten us on the great scientific knowledge our forefathers had on human body both physical and mental.

  • @gampapadma7227
    @gampapadma7227 4 หลายเดือนก่อน

    Namaste 🙏. E video chala bagundi. Annie doubt 's. Ki . Answer vunnadi. Elanti guruvulutho video cheyandi Anjali garu. Vintunte. Enkaa vinaali anipinchindi andi ❤🙏🙏🙏🌹

  • @sukanyachowdary7101
    @sukanyachowdary7101 5 หลายเดือนก่อน

    Tq guruji

  • @Sriradhegovinda
    @Sriradhegovinda 5 หลายเดือนก่อน

    Ji Sri Radha krishna govinda

  • @lalithagoud4975
    @lalithagoud4975 5 หลายเดือนก่อน

    Meru cheppina prathi okka mata nijam guruvu gaaru meeku 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @kaluvamaddhusudhanrao8457
    @kaluvamaddhusudhanrao8457 5 หลายเดือนก่อน

    Incediblae wow exlent 😅😅❤❤to day i amm hearing and seing this you tube nise na

  • @santhipriya3143
    @santhipriya3143 5 หลายเดือนก่อน

    శ్రీ గురుభ్యోం నమః

  • @padmajaguntupalli2858
    @padmajaguntupalli2858 5 หลายเดือนก่อน +2

    Sree matre namaha

  • @kamalareddy240
    @kamalareddy240 4 หลายเดือนก่อน

    Guru garu 🙏🙏🙏🙏🙏🌷🌷🌷

  • @S_RAAM
    @S_RAAM 4 หลายเดือนก่อน

    Gurur Brahma ...Gurur Vishu ...Gurur devo Maheswaraha... Gurur Saakshat Param Brahma... every word is valuabe in this video, a great manifestation from MATHA LALITHAMBIKA...

  • @triveni04
    @triveni04 5 หลายเดือนก่อน +1

    Even I liked the interviews with spiritual persons.. coming to know much more interesting things.. with great persons .. Entho baaga theliyachestunnaru.. Mr. Mahender sir 🙏
    But only thing as a interviewing ur laugh is more louder..
    Sorry to say can u do soundless smile ...
    While I closing my eyes and listening.. interrupted ur laugh sound.. ( just want to reveal my inner feelings)
    Pls dig and find out the great personalities like wise .. .
    Thnq

  • @gsarada7768
    @gsarada7768 5 หลายเดือนก่อน +1

    చాలా చాలా సంతోషం గా అనిపించింది..ఎన్నో సందేహాలు..భయాలు..పోయాయి గురూజీ.. మీ పాదములకు నా హృదయపూర్వక నమస్కారములు

  • @anilkumarsavaram3335
    @anilkumarsavaram3335 5 หลายเดือนก่อน

    Love you guruji.

  • @arunakumari2708
    @arunakumari2708 5 หลายเดือนก่อน

    🙏🙏🙏 sree mathre namaha

  • @ramanikandula2627
    @ramanikandula2627 4 หลายเดือนก่อน

    Correct guruvu garu (ring finger )

  • @koteswararaoatluri1492
    @koteswararaoatluri1492 5 หลายเดือนก่อน

    Guide is needed in the beginning but as you evolve your antaryamin, conscious ness enlighten you and shows the path

  • @sireesharavi5148
    @sireesharavi5148 5 หลายเดือนก่อน

    sri matre namah

  • @Devimahatmyam
    @Devimahatmyam 5 หลายเดือนก่อน

    శ్రీ గురుబ్యోో నమః శ్రీ మాత్రే నమః 🪷🙏