Santosh Kumar Ghanapati Vs Sambasiva Rao |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 13 ม.ค. 2025

ความคิดเห็น • 404

  • @lakshmikumarineti7874
    @lakshmikumarineti7874 หลายเดือนก่อน +126

    గురువుగారికి నమస్కారములు. చరిత్రను కూడా ఎంత చక్కగా వివరిస్తున్నారు. మీరు ఘనపాఠి గారే కాకుండా ఇంత జ్ఞానాన్ని అందరికి విశదీకరిస్తున్నందుకు మీకు , ఈ ప్రశ్నోత్తర కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన సిగ్నేచర్ స్టూడియోస్ వారికి నా శుభాభి వందనములు

    • @joshifindz1483
      @joshifindz1483 28 วันที่ผ่านมา +3

      చరిత్రకు ఆధారాలు?

    • @rangaraayaa
      @rangaraayaa 16 วันที่ผ่านมา

      నీ లాంటి గొర్రెలా ఆధారము

    • @rangaraayaa
      @rangaraayaa 16 วันที่ผ่านมา

      @@joshifindz1483sheeps

    • @mohansoma7752
      @mohansoma7752 16 วันที่ผ่านมา

      మరి వేరే మతాలకు ఆధారాలు పెట్టండి ​@@joshifindz1483

    • @mohansoma7752
      @mohansoma7752 16 วันที่ผ่านมา

      ​@@joshifindz1483మిరు ఆధారాలు మి దగ్గర ఉంటే నిరూపించు లేదా తప్పుకో

  • @rakes397
    @rakes397 หลายเดือนก่อน +76

    గురువు గారు ఇన్ని విషయాలు ఇంత పరిజ్ఞానం వున్న గురువుగారు మాకు దొరకడం మా అదృష్టం 🙏🏻🙏🏻🙏🏻జై గురుదేవ 🙏🏻

  • @aginianilswathi8165
    @aginianilswathi8165 17 วันที่ผ่านมา +21

    ఆహా ఎంత గొప్ప జ్ఞానం హాట్స్ ఆఫ్ గురు గారు మిమ్మల్ని చుస్తే చాలా గర్వం గా ఉంది.. మీరు చెప్పిన చరిత్ర మొత్తం మన నేటి తరం వాళ్ళకి ఖచ్చితంగా పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి

  • @dokku.gnanadeepika6946
    @dokku.gnanadeepika6946 หลายเดือนก่อน +40

    గురువుగారికి నా నమస్కారం చరిత్రను ఎంత సునాయాసంగా చెప్పిన మీరు గొప్ప గురు నేను చదువుకున్న సోషల్ చరిత్ర అంతా మాకు ఇప్పుడు అనుమానంగా ఉంది.

  • @sharmabm4947
    @sharmabm4947 หลายเดือนก่อน +55

    గురువుగారు ఘనాపాటి గారు,,వారు చెబుతున్న విషయాలు వింటుంటే ఒళ్ళు పులకరిస్తుంది.. ఇటువంటి వ్యక్తుల ఇంటర్వ్యూలు భవిష్యత్తులో మరిన్ని మీ ఛానల్ ద్వారా ప్రసారం కావాలని ఆశిస్తూ ,,

    • @S.Srinivas
      @S.Srinivas 13 วันที่ผ่านมา +1

      😂😂😂😂😂😂😂

  • @manjanprasad6313
    @manjanprasad6313 15 วันที่ผ่านมา +11

    గురువుగారికి.మహేందర్ గారికి మహేందర్ గారికి శిరసా వందనాలు మీరు చర్చల మధ్యన జరిగిన ఎన్నో విషయాలు తెలుసుకొన్నా. ఈ విషయాలు నేటి తరానికి అవసరం గ్రంథ రూపంలో ద్వారా గాని సత్సంగాలు ద్వారా జరగాలని నా అభిప్రాయం మళ్లీ ఇంకోసారి మీకు శిరసా వందనాలు

  • @ramakrishnamurthygonella6586
    @ramakrishnamurthygonella6586 16 วันที่ผ่านมา +12

    అద్భుతమైన వివరణ ధన్య వాదములు ఘనపాఠి గారికి పాదాభివందనాలు

  • @svsraju45
    @svsraju45 หลายเดือนก่อน +38

    నమస్కారములు గురువు గారు
    అద్భుతంగా వివరిస్తున్నారు అన్ని విషయములు 🙏🙏🙏🙏🙏

  • @prabhakarreddy3481
    @prabhakarreddy3481 17 วันที่ผ่านมา +24

    మహేంద్ర గారు గురువు గారిని ప్రశ్నలు బాగ అడిగారు గురువు గారు బాగా ఇవరించారు జైశ్రీరామ్ జైహీంద్ జైబారత్

  • @sambasm1
    @sambasm1 หลายเดือนก่อน +76

    మనకు 4వ తరగతి నుండి 10వ తరగతి వరకు కనీసం ఒక పాఠమైనా శంకరాచార్యపై పాఠాలు ఉండాలి.

    • @purnapeacemaker1688
      @purnapeacemaker1688 หลายเดือนก่อน +3

      Ela jaragali marpu ravali

    • @lakshmikumarineti7874
      @lakshmikumarineti7874 14 วันที่ผ่านมา

      ఎందుకు అలాగా! మీరు హిందువు కాదా! భారతదేశంలో లేరా! ఒక భారతీయుడు ఇట్లాగే మాట్లాడుతారా! ఒక ప్రశ్నవేస్తే 3 వెళ్ళు మన్నే చూపిస్తూ ఉంటాయి భారతీ యుగా జీవించాలి.

  • @srikanthnaik456
    @srikanthnaik456 หลายเดือนก่อน +23

    గురువు గారికి నమస్కారం... అలాగే ఇంటర్వ్యూ చేస్తున్న మహేందర్ అన్నకి నమస్కారం... ఇప్పటి తరానికి ఇది ఇలాంటి ఇంటర్వ్యూలు ఇది ఇలాంటి వారితో చర్చ పెడితే మాకు కూడా జ్ఞానం వస్తుంది ఈ గురువు గారి మాటలు వింటుంటే మాకు బహు ఆనందముగా ఉన్నది ఆ చెక్క పీసు పాస్టర్లకు తండ్రి ఎవరో తెలియని యేసు బిచ్చగాళ్లకు ఇంటర్వ్యూకు తీసుకు రాకుండా ఇలాంటి జ్ఞానం ఉన్న మేధావులను తీసుకొస్తే తనివి తీరా వింటాం.... జైశ్రీరామ్

  • @kumarigoriparthi544
    @kumarigoriparthi544 หลายเดือนก่อน +17

    గురువు గారు మీరు ఈ రకమైన విజ్ఞానం మన హిందువులు కు explanation chesi nandhuku dhanyavaadhalu

  • @aretitechs
    @aretitechs หลายเดือนก่อน +9

    గురువు గారికి పాదాభివందనాలు..🙏🙏🙏🙏🙏
    చాల బాగా వివరించారు.

  • @rspeesapati8052
    @rspeesapati8052 หลายเดือนก่อน +22

    చాలా బాగా చెప్పారు గురువుగారు

  • @YSRao-ll8bz
    @YSRao-ll8bz หลายเดือนก่อน +12

    జైశ్రీరామ్

  • @grandipadma2208
    @grandipadma2208 15 วันที่ผ่านมา +3

    🙏🏼🙏🏼🙏🏼గురువుగారు. జైశ్రీరామ్

  • @UMoli-oq1cq
    @UMoli-oq1cq หลายเดือนก่อน +23

    చూసిన వాళ్ళు లైక్ చేసారంటే ...మరింతమంది కి చేరవేసిన వెళ్ళవుతారు...మనం అంతా ఐక్యం అవడానికి ఒక్క లైక్ కొట్టండి చాలు....youtube మిగతా పని చేసేస్తుంది 🙏🙏🙏

  • @durgapawan4886
    @durgapawan4886 13 วันที่ผ่านมา +1

    అన్ని వేదాలు గ్రంథాలను పురణాలని అవపోసన పట్టిన మంచి గురువు చక్కగా చెప్తున్నారు " ఓం నమశ్శివాయ" 🙏

  • @sambasm1
    @sambasm1 หลายเดือนก่อน +13

    Many youngsters should definitely listen to your logical answers on sanathan dharma which will help youngsters to identify the difference

  • @Giridharitirumala
    @Giridharitirumala 17 วันที่ผ่านมา +7

    Jai Sri Ram 🚩🚩🚩

  • @srinuvasuraosanchana1638
    @srinuvasuraosanchana1638 หลายเดือนก่อน +11

    Jaisriram

  • @ncs9810
    @ncs9810 หลายเดือนก่อน +17

    గురువు గారు మంచి విశ్లేషణ 🙏🚩

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 หลายเดือนก่อน +9

    Jai Shree Ram🕉🚩🙏

  • @rsp27322
    @rsp27322 หลายเดือนก่อน +7

    Guruvu garu ...Super meeru👌

  • @VenkateshwararaoVaka
    @VenkateshwararaoVaka หลายเดือนก่อน +6

    Gurugaru🙏🙏🙏🙏

  • @ramanathota6752
    @ramanathota6752 หลายเดือนก่อน +7

    Great job

  • @kannareddy2103
    @kannareddy2103 12 วันที่ผ่านมา

    నమస్తే గురువుగారు నీవు ఇలాంటి ఇంటర్విలు చాలా చెప్పాలని మన హిందువులందరి తరుపున నమస్కరిస్తున్నాను గురువుగారు

  • @gshashikanth431
    @gshashikanth431 26 วันที่ผ่านมา +3

    Guruvu gaariki namas karamu good explained

  • @GPR-n3f
    @GPR-n3f หลายเดือนก่อน +12

    సిగ్నేచర్ స్టూడియో
    ఫ్యూచర్ కి మార్గదర్శిని

  • @yoyo-gi8mg
    @yoyo-gi8mg หลายเดือนก่อน +11

    ఛానెల్ వారికి సూచన🫵
    అన్ని బాగానే వున్నాయి కానీ దయ చేసి బుద్ధుడు బొమ్మ బదులు హిందూ దేవతల ప్రతిమను పెట్టండి 🙏

  • @nariyadav3834
    @nariyadav3834 17 วันที่ผ่านมา +3

    Manohar Anna❤ Jai Shree Ram 🚩🚩🚩🚩🚩🚩🚩

  • @Ahrs183
    @Ahrs183 หลายเดือนก่อน +12

    ఎంత గొప్ప ఇంటర్వ్యూ ఇలాంటి ఇంట్వర్వ్యూ మళ్ళీ చూడలేము... వారు శంకరుల లాగా ఉన్నారు

  • @Krishpranth877
    @Krishpranth877 หลายเดือนก่อน +24

    యేసు శనిపోయి లేచిన తరువాత మొదటిగా మాగదిలేనే మరియకు కనిపించలేదని, రిఫరెన్స్ చూపించేసి పాస్టర్స్ నోరుమూయించేయొచ్చుగా, నేను చెయ్యగలను.

    • @madhurirudra5358
      @madhurirudra5358 หลายเดือนก่อน +3

      Ameki kakapothe vere valaki kanipinchadu kada😅. Inta telivi takuvaga alochinchkandi

    • @veeramallurajeshrajesh2721
      @veeramallurajeshrajesh2721 หลายเดือนก่อน

      ​@@madhurirudra5358Vere varu evaru asalu chachipyaka levatam enduku leche vadu chachipovatam enduku devudu aite siksha enduku vesaru ayana devudu aite Romans ki prove chesukovachu gaa ala jaragaledu ante ayana devudu kaduuu

    • @143BHARAT
      @143BHARAT หลายเดือนก่อน +1

      వాడు మగ్దలేని మరియ ను full గా వాడుకుని వదిలాడు... కనిపిస్తే గుడ్డ లూడతీసి కొడుతుంది అని భయ్యం అందుకే తప్పించుకుని పారిపోయాడు అది అసలు నిజం

    • @maheshveerla6687
      @maheshveerla6687 13 วันที่ผ่านมา

      @@143BHARAT😂

    • @maheshveerla6687
      @maheshveerla6687 13 วันที่ผ่านมา +1

      @@madhurirudra5358.. asalu yesu loka rakshakudu ela avutaadu? Evarini rakshinchadu.

  • @Sharani262
    @Sharani262 หลายเดือนก่อน +3

    Chala manchi discussion with Guruvu garu. Samba shiva Rao discussion vinna tarvata Signature studios meeda, Anchor garui mida yehya bhavam vachindi. Yee interview tarvata malli abhiprayam maarindi. Motham video twaraga ravalani korukuntunnam.

  • @rajupidugu2519
    @rajupidugu2519 16 วันที่ผ่านมา +3

    Jai shree ram

  • @nangisubannangi8825
    @nangisubannangi8825 3 วันที่ผ่านมา +1

    😊🙏🙏🙏🙏🙏🕉️🕉️🕉️🕉️🎪🎪🎪

  • @chsatyanarayana7932
    @chsatyanarayana7932 25 วันที่ผ่านมา +3

    Very useful interviews.

  • @shivaAmgotha
    @shivaAmgotha หลายเดือนก่อน +4

    ఇంత జ్ఞానం ఇచ్చారు అన్న ఒకే ఒక్క మాటలో. మామూలు మాట కాదు మామూలు ప్రశ్న కాదు జైశ్రీరామ్ ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ.

  • @RayapatiBujji
    @RayapatiBujji 13 วันที่ผ่านมา

    మహేంద్ర గారు, మరో హిందూ టైగర్ జైశ్రీరామ్, జై

  • @ramadevipakanati8842
    @ramadevipakanati8842 หลายเดือนก่อน +3

    జై గురుదేవ

  • @Kalkisainyam
    @Kalkisainyam 27 วันที่ผ่านมา +3

    ద్వాపర యుగం అంతం అవుతున్న సమయంలోనే కలి పురుషుడు పుట్టాడు. అతడి ద్వారా ప్రచారం చేయబడిన గ్రంథమే ఆ నల్ల అట్ట పుస్తకము. నేను మాత్రమే దేవుడిని నన్ను తప్ప వేరే ఇతరులను ఎవరు పూజించరాదు అనేవాడు రాక్షసుడు అని మన పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. ఆ రాక్షసుడే కలిపురుషుడు. గాలి నీరు భూమి అగ్ని ఆకాశం ఇలా వీటిని దేవతలుగా పూజించరాదు అని చెప్పేవాడే కలిపురుషుడు. తన మతంలోకి మారకపోతే వారిని చిత్రహింసలకు గురిచేసి మరి కూడాను తన మతంలోకి మార్చే వాడే కలిపురుషుడు. దీనికి సాక్షాధారాలు గా మొఘలులు మరియు బ్రిటిష్ వారిని గమనించవచ్చు. వారు చేసిన అరాచకాలు చిత్రహింసలు మన చరిత్ర చెబుతూనే ఉంది. ఈ ప్రకృతిని సర్వనాశనం చేయటమే ఈ కలిపురుషుడు యొక్క ముఖ్య లక్షణం.
    ఎడారి ప్రాంతాలలోని అమాయక జీవులను అమాయక ప్రజలను వారు సైన్యము గా తయారు చేసుకుని ఆ తర్వాత ప్రపంచం పై విరుచుకుపడ్డారు ఇప్పుడు ఆ కలి పురుషుడి ఫాలోయర్స్ సనాతన ధర్మం పైన కూడా విరుచుకుపడుతున్నారు. కలియుగాంతంలో విష్ణువు ఆ కలి పురుషుడిని సంహరిస్తాడు ఇది నిజం. ప్రతి పురాణంలో కూడాను విన్నాము అది ఏంటంటే స్వర్గాన్ని జయించిన ప్రతి రాక్షసుడు ఇప్పటినుంచి నేనే దేవుడిని ఇప్పటినుంచి సమస్త ప్రజలు రుషులు నన్ను మాత్రమే పూజించాలి నన్ను మాత్రమే ఆరాధించాలి ఇతరులను ఆరాధించిన వారిని నేను నరకం చూపిస్తా వారందరూ సైతానులు అని చెప్పటం జరిగింది. ఇది మన ఎన్నో పురాణాల నుంచి వింటూనే ఉన్నాము ఇప్పుడు ఈ కలిపురుషుడు యొక్క పద్ధతి కూడాను అలాగనే ఉంది దయచేసి గమనించగలరు. భూమిపైన సనాతన ధర్మము బ్రతికి ఉన్నంత కాలము కలియుగం సేఫ్గా ఉంటుంది. ఏనాడైతే సనాతన ధర్మం నశిస్తుందో భూమిపైన అప్పటితో కలియుగం నాశనం అవుతుంది అదే సమయంలో విష్ణువు కల్కి అవతారం ఎత్తి ఆ కలి పురుషుడిని సంహరించడం జరుగుతుంది. కావాలంటే దీనికి సంబంధించి సైన్స్ పరంగా ఆధారాలు కూడాను సేకరించవచ్చు డౌట్స్ ఉంటే నన్ను కాంటాక్ట్ చేయవచ్చు.
    నా నెంబర్ 6303 760 759

  • @surendrad351
    @surendrad351 16 วันที่ผ่านมา +1

    Jai Shri ram Mahindra Garu Jai Shri ram guruvugaru super message 💯 super 🚩🚩🚩🕉️🕉️🕉️🛕🛕🛕🇮🇳🙏🙏🙏

  • @kanakarajumadem4513
    @kanakarajumadem4513 13 วันที่ผ่านมา

    గురువుగారు మీకు పాదాభివందనాలు

  • @Reddy-b3j
    @Reddy-b3j 16 วันที่ผ่านมา +2

    Jai sri ram🙏🙏

  • @sudarshandodle7526
    @sudarshandodle7526 13 วันที่ผ่านมา

    చాలా చక్కగా వివరించారు... గురువు గారు మీకు పాద నమస్కారం

  • @vineshkumaraedpu7956
    @vineshkumaraedpu7956 หลายเดือนก่อน +3

    guruvu garu meeku Dhanya Vadhalu🙏

  • @Teja_and_rishi.
    @Teja_and_rishi. 28 วันที่ผ่านมา +10

    జ్ఞానం అనేది బహు లోతైనది. దేవుడే జ్ఞానమై ఉన్నాడు. అజ్ఞానంలో ఉన్న వారికీ దేవుడు దైవ జ్ఞానాని దయ చేయును గాక.

    • @mohansoma7752
      @mohansoma7752 16 วันที่ผ่านมา +6

      ఎవరు దయ చేయున కాక ఏసు గాడు మాత్రం కాదు లె 😂

    • @Giribabukondameedhi
      @Giribabukondameedhi 14 วันที่ผ่านมา +1

      క్రైస్తవులను యెహోవా ముద్దుగా మంత్ర ప్రయోగపు వ్యభిచార కొడుకులారా అంటాడు అందులో యేసు కూడా వ్యభిచార వంశంలో పుట్టిన వాడే

    • @Teja_and_rishi.
      @Teja_and_rishi. 14 วันที่ผ่านมา

      @Giribabukondameedhi బైబిల్ లో ఏ అధ్యాయం లో అలా ఉంది చెప్పండి.

    • @Teja_and_rishi.
      @Teja_and_rishi. 14 วันที่ผ่านมา

      @@mohansoma7752 మీరు అజ్ఞానంలో ఉన్నారు ఆ బాపనోళ్ళు గ్రందాలో ఏముందో చెప్పరు. ఐతే విను యేసు ప్రభులో ఉన్నంత మంచి లక్షణాలు ఇంకా ఎవ్వరిలో ఉండవు.

    • @S.Srinivas
      @S.Srinivas 13 วันที่ผ่านมา

      ​అది నీలాంటి వాళ్ళని😂

  • @umathota8862
    @umathota8862 หลายเดือนก่อน +3

    👌🏿👍🏼👏🏼🙏🏻🙏🏻🙏🏻

  • @ch31286
    @ch31286 15 วันที่ผ่านมา

    One of the wonderful interview and very knowledgeable video.I bow down to the knowledge of Santosh ghanapati garu.

  • @gurralapaul2989
    @gurralapaul2989 12 วันที่ผ่านมา

    స్వామి మీకు కోర్టు లో తీర్పు సంఖ్యా భలం బట్టే న్యాయమైన తీర్పు వస్తుంది..

  • @surendrad351
    @surendrad351 16 วันที่ผ่านมา +1

    My Hero Mahindra Garu Jai Shri ram guruvugaru Jai Shri ram 🚩🚩🚩🕉️🕉️🕉️🛕🛕🛕🙏🙏🙏

  • @maheshveerla6687
    @maheshveerla6687 13 วันที่ผ่านมา

    చాలా అద్భుతం అయినా వివరణ 🎉

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 15 วันที่ผ่านมา

    Super Mahender Garu Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊

  • @viswam020
    @viswam020 16 วันที่ผ่านมา +1

    మా సంతోషం గారు, మరో చాగంటి -గరికపాటి గారు 🙏🙏🙏👌

  • @AvinashKasyap-j8o
    @AvinashKasyap-j8o หลายเดือนก่อน +5

    🙏

  • @malarao7036
    @malarao7036 24 วันที่ผ่านมา +2

    Ee modern ane yugamlo kooda mana sampradhayamga unde mee laanti guruvu gaarlu unnandhuku maa namaskaamulu.

  • @bikkubhukya9090
    @bikkubhukya9090 หลายเดือนก่อน +11

    Melanti guruvulu e samajaniki kavali

  • @Keshavaprasadmani
    @Keshavaprasadmani 13 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🚩

  • @Mahessarasa
    @Mahessarasa หลายเดือนก่อน +3

    supre interview.. I think we need to do more research on our history and start rewriting items

  • @krishnajyothi6284
    @krishnajyothi6284 14 วันที่ผ่านมา

    జై, శ్రీ శ్రీరామ్
    ప్రజలకు నిజాల ని. వివరిస్తూనందు కు
    ధన్యవాదాలు
    🙏 🙏 🙏 🙏 🙏 🙏 namm

  • @Reddy-b3j
    @Reddy-b3j 16 วันที่ผ่านมา +1

    Jaya jaya sankara hara hara sankara

  • @balaramkadali2228
    @balaramkadali2228 หลายเดือนก่อน +7

    గురువు చాలా బాగా చెప్పారండీ.పూరీ అంటే మళ్ళీ మన సూర్య భగవాన్ పేరు. ఈడు sir name petla.valla నాన్నగారికి పూరీ జగన్నాద్ అంటే చాలా ఇష్టమట. ఈడు చిన్న తనంలో పురిలో ఉండేవారట.అందుకే పూరీ జగన్నాథ్ అని నామకరణం చేశారట.ఆయనే ok ఇంటర్వూలో చెప్పాడు. ఏమైనా పండిత పుత్ర పరమ చుంట.i director ok eple

  • @swathireddy8154
    @swathireddy8154 12 วันที่ผ่านมา

    Baga chepparu gurvu garu Jai shree ram

  • @sudarshandodle7526
    @sudarshandodle7526 13 วันที่ผ่านมา

    ధన్యో గృహస్తాశ్రమమ్ 🙏

  • @sathish9958
    @sathish9958 9 วันที่ผ่านมา

    ఓం నమస్తే మనం ఇప్పుడు వేదాల ప్రకారం నడుచుకుంటే తప్ప మన ధర్మాన్ని కాపాడుకోవడం గో బ్యాక్ టు వేదాస్

  • @charyvenkat8048
    @charyvenkat8048 หลายเดือนก่อน +3

    🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️🚩🕉️

  • @GVN-VASUofficialJyoTV6
    @GVN-VASUofficialJyoTV6 15 วันที่ผ่านมา +1

    Nama sumanjulu 🙏

  • @psambamurti1115
    @psambamurti1115 13 วันที่ผ่านมา

    జై భారత్ జై సనాతన ధర్మం

  • @durgaprasadpampana-m6x
    @durgaprasadpampana-m6x หลายเดือนก่อน +5

    ఇంటర్ అంటే ఎలా జరగాలి తెలుసుకోవాలి అన్ని ఓం నమశ్శివాయ

  • @KavanakiranaluTelugusahithisam
    @KavanakiranaluTelugusahithisam 10 วันที่ผ่านมา

    హిందువుల దేశం మన కాపాడుకోవాలి.

  • @sreenivasaraogandrajupalli7094
    @sreenivasaraogandrajupalli7094 21 วันที่ผ่านมา +1

    👋👋👋👋👋👋👋👋👋👋

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 29 วันที่ผ่านมา +1

    Ghanapati vatiki namaskaramulu, meeru inka roju meeprassngaladwara manhi vignatatho vidhayapai visam gakkuthunnavariki samadanalu cheppali.. Ssrao

  • @ramadevivelpula6383
    @ramadevivelpula6383 17 วันที่ผ่านมา +1

    🙏🏿🙏🏿🙏🏿

  • @sanathan-dharm-i5e
    @sanathan-dharm-i5e 14 วันที่ผ่านมา

    సంతోష్ గురువు గారికి పాదబి వందనం

  • @sudarshandodle7526
    @sudarshandodle7526 13 วันที่ผ่านมา

    స్వ.. అధ్యయనం చేయించాలి ఘనపాటి గారు మన హిందు సోదరులను...

  • @swathiaalvakonda1943
    @swathiaalvakonda1943 12 วันที่ผ่านมา

    Santhosh meru chinnavaru meku assisulu.Meloni saraswatiki padabivandanam.meru me pratibha tho prajalanu lepalani korukuntu me vidwathuku 🙏🏻🙏🏻🙏🏻

  • @amarnathreddy5284
    @amarnathreddy5284 หลายเดือนก่อน +2

    Om Sri gurubyonamaha

  • @Vijaykrish-e8i
    @Vijaykrish-e8i 12 วันที่ผ่านมา

    God bless you brother.s Devudu gynamu echu vadu❤

  • @klakshmi9236
    @klakshmi9236 15 วันที่ผ่านมา +1

    విద్యార్థుల వినవలసిన వీడియో

  • @pulipetalavanya7914
    @pulipetalavanya7914 25 วันที่ผ่านมา +1

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @santhilakshmig0257
    @santhilakshmig0257 หลายเดือนก่อน +2

    Chala chakkaga vivarincharu with slokams.

  • @royalkv4077
    @royalkv4077 14 วันที่ผ่านมา

    Both are great

  • @PushapalathaPallapu
    @PushapalathaPallapu หลายเดือนก่อน +1

    Guruvugaru nasivayya gurinchi enthagopagachepparu meeku vandanalu

  • @sureshsetty2865
    @sureshsetty2865 13 วันที่ผ่านมา

    ❤😊

  • @sivagavvala4365
    @sivagavvala4365 13 วันที่ผ่านมา

    👍👍👍

  • @Mahessarasa
    @Mahessarasa หลายเดือนก่อน +2

    @34.00 super example Santosh..

  • @shankarkonda452
    @shankarkonda452 14 วันที่ผ่านมา

  • @haribabu2708
    @haribabu2708 13 วันที่ผ่านมา

    Guruvu gariki paadabi vandanam
    Meeru Inka konni interviews dwara maku mana darmam gurinchi samacharam ivvandi swami

  • @Reddy-b3j
    @Reddy-b3j 16 วันที่ผ่านมา +1

    Manohar anna me fan anna 🚩🚩

  • @doddakasturi5395
    @doddakasturi5395 13 วันที่ผ่านมา

    జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏

  • @govindkarlakunta8372
    @govindkarlakunta8372 15 วันที่ผ่านมา

    🙏🚩🚩🙏

  • @bhaskaryarramalla3349
    @bhaskaryarramalla3349 16 วันที่ผ่านมา

    ❤🙏🙏🌹🚩

  • @siripragadaramani8885
    @siripragadaramani8885 16 วันที่ผ่านมา

    Hara hara mahadev 🙏

  • @sambasm1
    @sambasm1 หลายเดือนก่อน +4

    To anchor : please allow guru ji to talk complete giving answer for you question.

  • @d.mangarajuraju6725
    @d.mangarajuraju6725 13 วันที่ผ่านมา

    Sri gurubyonnamah.

  • @sbvrjearswamy7830
    @sbvrjearswamy7830 15 วันที่ผ่านมา

    Seeteyana Book chadavandi please Jai shree ram jai hanuman gurudevobhava 🙏👍😊

  • @ValluriiPremila
    @ValluriiPremila หลายเดือนก่อน

    Jayasreramaharriarama

  • @maheshveerla6687
    @maheshveerla6687 13 วันที่ผ่านมา

    Mahender gaaru venkata chaganti gaaritho oka video cheyandi

  • @chanjaneyasharma9541
    @chanjaneyasharma9541 26 วันที่ผ่านมา +1

    Pulioke kanupulo_8/పిల్లలను కంటుంటుంది కానీ గోవు ఒకే దుడనుకంటుంది

  • @balachandrareddy7745
    @balachandrareddy7745 หลายเดือนก่อน

    Well said Swamy