అద్భుతమైన ఈ కళను ప్రభుత్వం ప్రోత్సహించాలి పిల్లలకు పురాణ గాధలను వారికి పనికి వచ్చే చారిత్రక సాంఘిక విషయాలను ఈ తోలుబొమ్మలాట ప్రక్రియతో వారికి మనసుకు హత్తుకునేలాగా బోధించవచ్చు ధన్యవాదాలు
ఈ కళ కనుమరుగు కారాదు.... మన కళలను మనమే బతికించుకోవాలి... పిల్లల పాఠ్యాంశం లో భాగంగా ఈ కళా ప్రదర్శన సందర్శన భాగం చేయాలి. మన కళల గొప్పతనాన్ని వాళ్ళకు తప్పక తెలియచేయాలి. ప్రభుత్వం అందుకు చర్యలు చేపట్టాలి.
Mana vallaki manadesham ante cheap aipoindi ilanti kala ni kapadukovatam Kante akkadivallameeda and vati meeda mosu penchuntunnaru mana desam goppadi aa Kalalu goppavi
ఇటువంటి కళలను బతికిస్తున్న వాళ్ళకిప్రభుత్యం సాయం చేయాలి
అద్భుతమైన ఈ కళను ప్రభుత్వం ప్రోత్సహించాలి పిల్లలకు పురాణ గాధలను వారికి పనికి వచ్చే చారిత్రక సాంఘిక విషయాలను ఈ తోలుబొమ్మలాట ప్రక్రియతో వారికి మనసుకు హత్తుకునేలాగా బోధించవచ్చు ధన్యవాదాలు
చిరుధాన్యాల విలువ వెలుగు లోకితెచ్చే మహానుభావుల వంటివారు ఈకళకు గుర్తింపు తెచ్చే రోజు వస్తుంది.. సహనం మనసొత్తుకదా..
హృదయాన్ని ద్రవింపజేస్తుంది
కళ యొక్క ప్రాశస్త్యం గురించి వివరంగా తెలియచేసి నందుకు కృతజ్ఞతలు
ఈ కళ కనుమరుగు కారాదు.... మన కళలను మనమే బతికించుకోవాలి... పిల్లల పాఠ్యాంశం లో భాగంగా ఈ కళా ప్రదర్శన సందర్శన భాగం చేయాలి. మన కళల గొప్పతనాన్ని వాళ్ళకు తప్పక తెలియచేయాలి. ప్రభుత్వం అందుకు చర్యలు చేపట్టాలి.
🙏🇮🇳🇮🇳🇮🇳👏👏👍
THANKS TO BBC ...NO OTHER CHANNEL HAS NO TIME TO BRING THIS TYPE OF NEWS
ఈరోజుకి కళ్ కాపాడుతున్న మీ అందరికీ మంచే జరుగుతుంది
I like very good BBC 🤝🙏🖐👏🙋♂️ chala manchidi
చాలా చాలా బాగుంది పెయింటింగ్ అట్టపెట్టెల ద్వారా చాటల ద్వారా కూడా చేయించండి
Gramastula prayatnam abhinandaneeyam...❤
❤superr
Excellent performance.
super art....our Govt. & people have to conserve this art ...for future generations
Dalavayi kullappa garu chala baga telugu matladuthunnaru andamina telugu itu telugu kadu andhra yasa kadu chala pure andamina telugu .... vintunte bagundi .... great ilage matladandi....
ధన్యవాదాలు 🙏❤️
Wow great culture
Superb, good natural culture work, save
❤❤❤❤❤❤
Thank you BBC cover this news
చాల బాగుంది
Great Andi 💯🎉
మంచి ఆలోచన
BBC👌
Good job
Great
Best video
ఈ కళాత్మక దృష్టి స్కూల్ పిల్లలకు ఎలాంటి బొమ్మలు తయారు చేసేది నేర్పించండి
Every green 🙏🏽🙏🏽🙏🏽
2024.....❤
ఆనాడే మీరు ఎంత తెలివి ఖర్చు పెట్టారో మాకు అర్థం అవుతుంది
👌👌👌👌👌
Mana vallaki manadesham ante cheap aipoindi ilanti kala ni kapadukovatam Kante akkadivallameeda and vati meeda mosu penchuntunnaru mana desam goppadi aa Kalalu goppavi
Location please
Dharmavaram, Ananthapuram district.
Lot of people depending Non vegetarian
I bought these in Delhi haat. Lamps and hangings are so beautiful. But, westernized decore is harming our own Indian way of decore.
Memu chinnappudu chusamu
Great news BBC which Telugu channels godi media shows such news !
ఐతే ఇవి వాసన వస్తుంది
Koncham gap evandi kotha news ku