యజమాని చనిపోతాడని ముందే గ్రహించిన ఎద్దు indian bulls

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
  • ongole bulls

ความคิดเห็น • 342

  • @hanumamylife6510
    @hanumamylife6510 2 ปีที่แล้ว +399

    మా నాన్నగారి ఎద్దులు రామన్న, లక్ష్మన్న. మా నాన్నగారు బండిలో కూర్చుని నిద్రపోయినా సరే ఎవరూ తోలకుండినా అవి ఇంటికి తీసుకుని వచ్చేవి. మేము చాలా చిన్న పిల్లలప్పుడు ఒకసారి మా నాన్నగారు పొలానికి వెళ్ళిన తరువాత చాల సుస్తీగా అనిపించి అతి కష్టం మీద ఎద్దులను విప్పేసిన బండిలో కూర్చున్నారంట.ఆ ఎద్దులు ఎమర్జెన్సీ అని ఎలా తెలుసుకొన్నాయో వాటి కొమ్ములతో కాడిని వాటి మెడలమీద వేసుకొని ఆఘమేఘాలపై మా ఇంటికి తీసుకొని వచ్చాయంట. పరిస్థితి గమనించిన మా అమ్మ వెంటనే నాన్నను హాస్పిటల్ కు తీసుకొని వెళ్ళాలనుకున్నదంట.‌ అప్పుడు ఎద్దులు పదే నిమిషాలలో ఐదు మైళ్ళ దూరంలోని హాస్పిటల్ కు చేర్చాయంట. అత్యవసరంగా గుండె ఆపరేషన్ చేసారు. ఆరోజు మా ఎద్దులే మా నాన్న ను కాపాడాయి. అవి మా ఇంట్లో మనుషులే 🙏🙏

    • @RajucreativesThelife
      @RajucreativesThelife  10 หลายเดือนก่อน +10

      మీ ఫోన్ నెంబర్ చెప్పగలరు దయచేసి

    • @harinathchowdarysompallis1624
      @harinathchowdarysompallis1624 10 หลายเดือนก่อน +5

      Great off bull's

    • @koteswararaonemalipuri5910
      @koteswararaonemalipuri5910 10 หลายเดือนก่อน +4

      Great ❤

    • @ramjichilakalapudi5792
      @ramjichilakalapudi5792 10 หลายเดือนก่อน +37

      అవును నిజం మాకు అలానే ఒక గేదె ఉండేది అది చిన్న బక్క దూడను జన్మనిచ్చింది అదే రోజు సుష్మిత సేన్ ను మిస్ ఇండియా గా అనౌన్స్ చేశారు అప్పుడు ఈ దూడకు సుష్మ అనే పేరు పెట్టాము మా ఇంట్లో సభ్యుడిగా పెరిగింది మంచి పెద్ద బర్రె అయింది పాలు తీసేటటప్పుడు సహజంగా దూడను వదిలి పాలు చెపక దూడను కట్టి పాలు పిండుతారు మా సుష్మి మాత్రం ముందు పాలు టీసాక దూడకు ఇచ్చేది ఇది గ్రేట్ నాకు అప్పటిలో ఆక్సిడెంట్ అయింది ఆటైం లో నాకు పాలు ఇవ్వడం మానేసిన సుష్మి ఒక నెల నాగురించి ఒక నెల పాలు ఇచ్చింది నేను ఆపాల తో రికవర్ అయ్యాను నన్ను కన్నతల్లి కన్న ఎక్కువ గా ఆదుకుంది నా సుష్మి జున్ను పాలు కూడా పూర్తిగా 7 days ఇచ్చేది ఇది అద్భుతం మీద్వారా మా సుష్మి గురించి ఇలా చెప్పే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషం 🙏🙏🙏

    • @Gstar999
      @Gstar999 10 หลายเดือนก่อน +1

      అందుకే కాబోలు మీలాంటి హిందువులంతా గో రక్షణకు ఉపక్రమించారు మరీ

  • @lankaadhipathi406
    @lankaadhipathi406 2 ปีที่แล้ว +60

    మనుషులకీ,మూగజీవాలకూ సమాజంలో అల్లుకుపోయే గాఢమైన ప్రేమబంధాన్ని తాతగారితో మాకు చెప్పించి మంచి వీడియో చేసారు.కళ్ళు చెమర్చాయి.గుండె బరువెక్కింది.

  • @venkats4115
    @venkats4115 2 ปีที่แล้ว +106

    ప్రస్తుత మనిషి కంటే ఈ మూగ జీవాలే నయం.... గ్రేట్ తాత గారు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @trinadhgullipalli9284
    @trinadhgullipalli9284 2 ปีที่แล้ว +130

    నేను 6th క్లాస్ చదివే రోజుల్లో అనుకుంటా... మా ఎద్దులు కూడా అమ్మేసిన నెల రోజులు తరువాత అర్ధ రాత్రి మాఇంటికి వచ్చేశాయి ఫ్రెండ్స్....వాటి ప్రేమ ఇప్పటికీ మరువలేనిది....

    • @RajucreativesThelife
      @RajucreativesThelife  2 ปีที่แล้ว +3

      Excellent 👌

    • @makasiva7561
      @makasiva7561 6 หลายเดือนก่อน

      తర్వాత అవి చివరి క్షణం వరకు మీ ఇంటి దగ్గరే ఉన్నాయా

    • @hanumamylife6510
      @hanumamylife6510 6 หลายเดือนก่อน

      @@trinadhgullipalli9284 ❤️❤️

  • @ganafarmercreations
    @ganafarmercreations 2 ปีที่แล้ว +97

    సూపర్ video Anna 👌,
    ఆ పెద్దాయన మాటలు వింటుంటే,
    ఏదో మనస్సుకు తెలియని సంతోషం,
    ఇది కదా! ప్రేమ కు ఉండే మహత్యం,
    మనుషుల మీదైనా & పశువుల మీదైనా,
    Super super super'b video Anna 🤝

  • @UmasankarraoVaddadi
    @UmasankarraoVaddadi 7 หลายเดือนก่อน +9

    మన కంటికి కనపడని అదృశ్య శక్తులు వాటికి కనిపిస్తాయి.తాతగారి ప్రాణం తీసుకెళ్ళడానికి వచ్చిన శక్తులు దానికి కనపడి అతనికి మరణము సమీపించడం బాధపడి

  • @rajesh.2397
    @rajesh.2397 2 ปีที่แล้ว +179

    ఏమి జరిగిందో ఈ పెద్దాయన చెబుతుంటే వినాలనిపించింది,, english పదాలు లేని తెలుగు, తెల్లటి వస్త్రం, భుజంపై రుమాలు, అ మంచం, ఆయన కూర్చొన్న విధానం, మాయలేని మాట, ఓ రైతు నీకు పాదాభివందనం

    • @harshithreddy.d488
      @harshithreddy.d488 2 ปีที่แล้ว +3

      Yes bagundi

    • @HarishV-qy5fi
      @HarishV-qy5fi 4 หลายเดือนก่อน

      Muga jeevulu manushula kante maha visvasamynavi

  • @shankarbonu9456
    @shankarbonu9456 2 ปีที่แล้ว +30

    ఒంగోలు జాతి ప్రపంచానికి గర్వకారణం. అటువంటి జాతిని మన అందరం రక్షించు కోవాలి. రాజు అన్నకి కృతజ్ఞతలు. మంచి vedios చేశారు.

  • @M.P.ramarao
    @M.P.ramarao 2 ปีที่แล้ว +44

    మనసుని కదీలీంచీనా❤ వీడియో. Rajugaru🙏🌹

  • @venkatanarasayya2283
    @venkatanarasayya2283 7 หลายเดือนก่อน +3

    మాకు ఎద్దులు వుండేవి, అవి అమ్మి నప్పుడు మీకు చాలా బాదేసేది. ఒకరోజున మా ఎద్దు చనిపోయింది,మా గేదె ఈనలేక చనిపోయిన ది అప్పుడు చాలా బాధ వేసి మా కుటుంబం అంతా ఏడ్చేసినాము పసువలతో మాకు మంచి అనుబంధం ఉంది.

  • @madanagariraju3530
    @madanagariraju3530 2 ปีที่แล้ว +150

    పశువులకు మనుషుల కి మధ్య ఒక బంధం ఏర్పాడితే ఆ బంధాన్ని మనిషి తెంచుకోని దాన్ని అమ్మిన ఆ పశువు ఎప్పటికి మరువదు....... ఆ పశువు తన జీవిత కాలం.... అది బ్రతికి వున్నాంత కాలం ఆ మనిషిని మరువదు

  • @shishupalreddykunta
    @shishupalreddykunta 2 ปีที่แล้ว +19

    అయ్యా మీరు చేసిన పని క్షమించరానిది సరే ఎవరి ఖర్మ ఎలా ఉందో ఏమో కానీ మీరు చెప్పినది వింటూంటే కన్నీరు తెప్పించింది
    జీవరాశుల కు కూడా ఆత్మాభిమానం ఉంటుంది అని నిరూపించారు

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 8 หลายเดือนก่อน +4

    మీ లాంటి వాళ్ళు చెపితే తప్ప,రైతు కు పశువులకు ఉన్న అనుబంధం ఈ తరం వాళ్లకు తెలియదు.ధన్యవాదాలు తాత గారు.

  • @syedmastan2532
    @syedmastan2532 10 หลายเดือนก่อน +9

    ఎంత ప్రేమ చూపించిన మనం మాత్రం మృగాలమే

  • @13011953
    @13011953 หลายเดือนก่อน

    1960 లో, అప్పుడు నాకు 6 ఏళ్లు, ఊరు విడిచి పోటానికి సామాన్లన్నీ బండికి ఎక్కిస్తుంటే, కాడిన ఉన్న ఎద్దు కన్నీరు పెడుతున్నది చూసి...నాన్నా ఊరు వదలద్దు నాన్నా, ఎద్దులు కూడ ఏడుస్తున్నాయి, మంచిది కాదు, అన్న....వద్దన్నా...వినలా...అమ్మ వెళ్లక తప్పదు అంటోంది అన్నాడు...చాలా బాధ కలిగింది...ఏమీ చేయలేక వెళ్ళాం...సర్వ నాశనం...అనుభవించాం....ప్రకృతి దైవం...జాగ్రత్త.....చేతులు కాదు మొత్తంమీద నాశనం, వగచి నిష్ర్రయోజనం...కాల్చుకొని ఆకులు పట్టుకుని ఏం లాభం...తస్మాత్ జాగ్రత్త...ప్రకృతి దైవం...గమనించండి...ప్రకృతే దైవం...జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త 😢😢😢🙏🙏🙏..నేల విడిచి సాము చేయకండి జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త 🧎🧎🧎🙌🙌🙌

  • @sudhakarsp8311
    @sudhakarsp8311 10 หลายเดือนก่อน +19

    ఇంత చక్కటి కహాని చెప్పావు కదా.....అంత వ్యవసాయం ఉండి, అంత ప్రేమతో కలిగిన ఎద్దు అమ్ముకోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది పెద్దమనిషి...

  • @venkatakrishnamohanmulagal4628
    @venkatakrishnamohanmulagal4628 2 ปีที่แล้ว +19

    మనుషలకు ముగాజీవాలతో ఒక సంభధం కలిగి ఉంటారు. మీరు వీడియో చేస్తే చాలా విషయాలు ప్రపంచానికి తెలుస్తాయి. అది ఎద్దు, కుక్క, పిల్లి, పక్షి ఏదైనా సరే, అచ్చర్యం కలిగిస్తాయి. ఈ వీడియోస్ తీయండి బ్రదర్. యజమాని చనిపోయిన నెల తర్వాత, కుక్క సత్యాగ్రహం చేసి చనిపోయింది. ఇలాంటివి చాలా చాలా...

  • @satyanmudiraj2356
    @satyanmudiraj2356 2 ปีที่แล้ว +18

    a Lovely video.
    మంచి ఒక చక్కని విషయం తెలియ జేశారు . Thank You
    పెద్దాయనకు . ..🙏

  • @beeralingappak8863
    @beeralingappak8863 10 หลายเดือนก่อน +5

    ప్రపంచానికి తెలియచేసిన మీరు ధన్యజీవులు

  • @varrihareesh6737
    @varrihareesh6737 2 ปีที่แล้ว +16

    Old is gold thatha garu me rojulu malli ravalane korukintunna🙏🙏🙏

  • @avuthusagarreddy942
    @avuthusagarreddy942 2 ปีที่แล้ว +42

    గ్రేట్ తాత గారు 🙏

  • @prasannakumargaadi6461
    @prasannakumargaadi6461 2 ปีที่แล้ว +22

    మూగజీవాలు మనం ఎంత ప్రేమిస్తే అంత కన్నా ఎక్కువ ప్రేమను పంచుతాయి

  • @ramakrishnaannadanam2957
    @ramakrishnaannadanam2957 2 ปีที่แล้ว +19

    జీవుల మధ్య సంబంధం వుంటుంది అనడానికి మంచి సంఘటన. వీలయితే వీరిని కలవాలి అన్ వుంది. దయచేసి అడ్రస్ వివరాలు పంపవలసినది 🙏

  • @rajareddy2317
    @rajareddy2317 2 ปีที่แล้ว +24

    మనసు కి టచ్ అయ్యే వీడియో రాజు అన్న

  • @ramanjiram4495
    @ramanjiram4495 ปีที่แล้ว +3

    రికార్డుల రారాజు బాహుబలిని ఎద్దును మిస్ అవుతున్నాం ప్రతి ఒంగోలు ఎద్దుల ప్రేమించే అభిమానులందరూ మిస్ అవుతున్నారు బాహుబలి ఎద్దులు ఈ ఆత్మ ప్రశాంతంగా ఉండాలని ఆ పరమశివుని కోరుకుంటున్నాను😡😡😡

  • @KK-yi5ik
    @KK-yi5ik 2 ปีที่แล้ว +23

    సూపర్ వీడియో రాజు అన్న 🙏🙏🙏🙏👌👌♥️🥰🥰😘♥️♥️

  • @yarlagaddavara
    @yarlagaddavara 2 ปีที่แล้ว +54

    ప్రస్తుత మనిషి కంటే ఈ మూగ జీవాలే నయం....

    • @RajucreativesThelife
      @RajucreativesThelife  2 ปีที่แล้ว +1

      👍

    • @Mallikarjuna-n9s
      @Mallikarjuna-n9s 2 ปีที่แล้ว

      Chala baga chepparu Thathayya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @neelamramesh5474
    @neelamramesh5474 2 ปีที่แล้ว +3

    ఎన్నిసార్లు చెప్పినా వివవి వాళ్ళను
    నీవు పశువురా అని పోల్చుతారు.
    వాటికి ఉన్న విశ్వాసం మనిషికి ఉందా ? ఈ వీడియో తీసిన మీకు ధన్యవాదాలు. చిక్కుడు చెట్టు ఆకుల్ని తిన్నప్పుడు ఆ పశువును కొడితే మౌనంగా తన బాధను కంట నీటితో తెలిపిన విధం ..ఆతర్వాత పెద్దాయన ఇకపై అతువెళ్లవద్దని చెబితే ..నాలుగు నెలలపాటు అటు వెళ్ళలేదంటే ..మాటను గౌరవించిన ఆ మూగ జీవికి ఎన్ని కృతజ్ఞతలు చెప్పాలో.

  • @yennammadhavi3748
    @yennammadhavi3748 2 ปีที่แล้ว +2

    Sir great experience my grandfather also liked the Bulls very much

  • @ArunakumariMunganda
    @ArunakumariMunganda 9 หลายเดือนก่อน +1

    మా మా ఎద్దులు కూడా ఉండేవి నాకు గుర్తుకొచ్చింది తాతగారు

  • @varaprasadkaruturi6211
    @varaprasadkaruturi6211 2 ปีที่แล้ว +28

    అలాంటి దాన్ని అమ్ముకోటానికి మనసు ఎలా వచ్చింది.

    • @gangaallinone7391
      @gangaallinone7391 2 ปีที่แล้ว +1

      Manasuleka kaadhandi amme paristhithi vacchindhi ani chepparuga

    • @SY27196
      @SY27196 ปีที่แล้ว

      అసలు రైతు పశువు ఎందుకు అమ్ముతారు ?
      తిండి పెట్ట లేక ? డబ్బు లేక పోతే ఎదో ఒకటి పెట్టీ చూసుకోవచ్చు కదా

    • @edupugantisreeramaprasad2923
      @edupugantisreeramaprasad2923 10 หลายเดือนก่อน +2

      @@SY27196 bro raitu kastam ante emito telisinavadivaithe itla anavu a peddayana anta premagaa chusukune eddunu ammdante manishigaa sagam chanipoyinappude ammutadu bro ... sardalaki shikarlaki ammaru adi ippati pillalaki teliyadu

  • @srikanthkumargandla5224
    @srikanthkumargandla5224 10 หลายเดือนก่อน +3

    Ma eddulu kuda inthe nandi....ma eddulanu ammetapudu ma nanna kanneru pettukunnaru....eeroju memu manchi chaduvlu chadivamu ante ....ma nanna and ma eddulu sahakaram entho undi....

  • @gaddamlaxminarayanalaxmi2155
    @gaddamlaxminarayanalaxmi2155 2 ปีที่แล้ว +7

    చాలా బాగా చెప్పారు పెద్దాయన

  • @purnnachandraraokantamneni7591
    @purnnachandraraokantamneni7591 7 หลายเดือนก่อน +1

    మనుషుల్లో అక్కడక్కడ నిజాయితీ పరులు ఉన్నట్లే కుక్కల్లో కూడా అక్కడక్కడ అత్యంత నిజాయితీ కుక్కలు ఉంటాయి అనేది నిజం. అందుకు ఉదాహరణ గా నా చిన్నతనంలో అంటే 50 ఏళ్ళ క్రితం జరిగిన యదార్థ ఘటన. ఇప్పుడైతే చాలా మంది కుక్కలను పెంచుకుంటున్నారు కాని ఆరోజుల్లో వీధి కుక్కలే ఆ వీధిలో ఉండే పది ఇళ్లల్లో తిరుగుతూ మనిషి ఏమర పాటుగా ఉంటే ఏదో ఒకటి ఇళ్లల్లో జొరబడి తింటుండేవి. ఆరోజుల్లో ఇప్పటికి మల్లే అరమారాలు ఉండేవి కావు పల్లెల్లో. ఐతే మా ఇళ్లల్లో ఒక కుక్క తిరుగుతుండేది. అది ఎంత నిజాయితీ గల కుక్క అంటే పొరపాటున దాన్ని లోపల పెట్టి తలుపులు తాళం ఏసి పొలం పోయి వచ్చిన దాని ఎదురుగా పాల పిడతలు అన్నం కుండలు పెరుగు కుండలు ఉన్నా కాని వాటి మీద ఉన్న మూతను కూడా టచ్ చేసేది కాదు. గమ్మత్తు ఏమంటే రోజు మాతో కనిపించే కుక్క ఐన అది మనుషులతో ప్రేమగా ఉండేదే కాదు. ఎప్పుడు సీరియస్ గా గాండ్రించేది మాకు దాన్ని చూస్తే చాలా భయమేసేది. కాని ఎప్పుడు ఎవరిని కరిచినట్లు కూడా లేదు. దాని చూపే భయంకరంగా ఉండేది. ఆరోజుల్లో పొలం పోయే వాళ్ళు అంటే మా ఇళ్లల్లో వాళ్ళు 20/30 మందిని కూలీలను పనులకు తీసుకొని పోయేటప్పుడు ఆ కుక్క కూడా రోజు మా వారి వెంటే వెళ్ళేది. ఆరోజుల్లో అన్నం పెట్టుకొని పోవటానికి క్యారేజి లు ఉండేవి కావు అన్ని ఒంటి అర టిపన్ లలోనే అన్నం తీసుకొని పోయేవాళ్లు. అందరి టిపన్ లు ఒక చోట పెట్టి పొలంలో పని చేసుకొని మధ్యాహ్నం అన్నం తినటానికి అందరు వచ్చినప్పుడు ఏ ఒక్కరి అన్నం మీద కాకులు కాని వేరే కుక్కలు కాని వస్తే వాటిని తరిమి కొట్టేది. అప్పుడు అన్నం తినబోతున్న ఆ 30 మంది తలోక ముద్ద ఆ కుక్కకు పెడితే అప్పుడు అది ఇష్టంగా తినేది. అది చూడటానికి సింహం రంగు పోలి సింహం లాగే ఉండేది. అది ఎంత కఠినంగా ఉంటుందో అంత నిజాయితీ గా ఉండేది. ఆ సమయంలో ఆ కుక్క విలువ తెలియలేదు. ఇదిగో ఇలాంటివి చూస్తున్నప్పుడు వింటున్నప్పుడు ఆ కుక్క గుర్తుకు వస్తే మనసుకు బాధ అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏

    • @RajucreativesThelife
      @RajucreativesThelife  7 หลายเดือนก่อน

      మరిచిపోలేనివి బాల్యం లోని మథుర జ్ఞాపకాలు

  • @nerawatibhaskar3784
    @nerawatibhaskar3784 10 หลายเดือนก่อน +1

    వెరీ గుడ్ పెద్దమనిషి ఎద్దుల గురించి భగవంతుని శ్రీకృష్ణ భగవంతుని లీలా శ్రీకృష్ణ లక్ష్మీదేవి లీల గురించి బాగా చెప్పినారు గుడ్ నైట్ థాంక్యూ

  • @Nagendrakumar-ek8di
    @Nagendrakumar-ek8di 2 ปีที่แล้ว +49

    24 ఎకరాలుండి. అన్ని మేకలుండి పశుసంపదుండి. అంతప్రేమగా వుండే ఎద్దుని అమ్మడం ( నమ్మశక్యంగాలేదు) అతని మూర్ఖత్వం. దాన్ని వాడుకునొదిలేసాడు. అదే తన పిల్లల్ని అలా ఎవరికో ఇచ్చేస్తాడా..?

    • @cmprasadvarma5602
      @cmprasadvarma5602 2 ปีที่แล้ว

      yes

    • @Gopalkrishna-dd6gx
      @Gopalkrishna-dd6gx 2 ปีที่แล้ว +3

      Bro ayana cheppedi pratidi nijame...aayanatho gata 20 yearsga chustunnam...matlaadutunnaam ...ayana 25 years president ga chesaaru ippatiki aayana gurinchi telisina prati vaaru chethuletti namaskaristaaru ....

    • @vanimaths5809
      @vanimaths5809 2 ปีที่แล้ว

      వారిది ఏ ఊరు?.......

    • @arichandramouli6610
      @arichandramouli6610 10 หลายเดือนก่อน

      Heart touching video.Thank you.

    • @సామీ
      @సామీ 10 หลายเดือนก่อน

      S

  • @mythilischannel9962
    @mythilischannel9962 2 ปีที่แล้ว +9

    పశువులకు మనిషికి మధ్య అనుబంధం గురించి చాలా బాగా చెప్పారు.

  • @venufarms
    @venufarms 2 ปีที่แล้ว +3

    Nenu pechukunna kodelu kuda nannu chusthe naa dhagaraki vasthaye vatiki Naku unna relation Mali Naku He vedio tho gurthuku vachindhi thq anna

  • @MuraliKrishna-vs6ve
    @MuraliKrishna-vs6ve 8 หลายเดือนก่อน +1

    ఈరోజుమానవుడి ఆలోచనా సరళి--రెండుపూటలా దండిగా పశువు పాలివ్వాలి మేతవేస్తడు ఎద్దుకుపనిలేదు కోడెదూడఅవసరంలేదు తల్లివద్దపాలు వదలేసినంతనే అమ్మకం ముసలి పశువులుకనిపిస్తున్నాయా?లేనేలేవు ఎక్కడకు పోతున్నాయి?నిత్యం స్వాగతం పలికే కబేళాలు పెరిగిపోతున్న మాంసహారులసంఖ్య. మూగజీవాలమీద ఈనాటి మానవుని ఆధిపత్యం ప్రేమ ప్రశ్నార్ధకం?

  • @sureshkumarnagubandi5924
    @sureshkumarnagubandi5924 2 ปีที่แล้ว +2

    Horttoching Information Anna 👍..... Very Super 💐

  • @Lucky-1961
    @Lucky-1961 10 หลายเดือนก่อน +3

    JantuvalaniDongalu tolukoni vellina tirigimalli intiki vachhina sangatanalu vunnai❤

  • @ramaraodayana8260
    @ramaraodayana8260 10 หลายเดือนก่อน

    చాల బాధాకరం… మాకు మా ఆవు, గేదెతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

  • @chowdarypogunulla9272
    @chowdarypogunulla9272 2 ปีที่แล้ว +4

    Excellent....manchi vedio chestunaru....danyavadamulu

  • @SkRajiya4567
    @SkRajiya4567 10 หลายเดือนก่อน +1

    అది పాలు ఇవ్వడం మానేసి ఉంటాది అమ్మేశారు మీకు అన్ని ఎకరాల పొలం ఉన్నప్పుడు ఆ ఎద్దు మీ మీద అంత ప్రేమగా ఉన్నప్పుడు దానికి కొంచెం మేత పెట్టలేకపోయారు అంత ప్రేమగా ఉన్న దాన్ని ఎలా అమ్ముకోవాలి అనిపించింది అసలు నాకైతే అర్థం కావట్లేదు

  • @prabhudeva6230
    @prabhudeva6230 9 หลายเดือนก่อน +1

    Super video marapurani gnapakalu

  • @kundikishore
    @kundikishore 10 หลายเดือนก่อน

    Very emotional and heart touching story ❤️👍

  • @ramanareddy6801
    @ramanareddy6801 2 ปีที่แล้ว +3

    Great sir,well said about the cow's and bull's.

  • @murarichinodu4268
    @murarichinodu4268 2 ปีที่แล้ว +1

    పశువులకు మనుషులకు గొప్ప అనుబంధం ఉంది

  • @makasiva7561
    @makasiva7561 6 หลายเดือนก่อน +1

    కానీ మనిషి దుర్మార్గంగా ఆవు పాలు తాగి కసాయి వాడికి అమ్మేస్తున్నారు ఆవులను అమ్మ వద్దు గోశాల కు ఇవ్వండి

  • @kameswararao6872
    @kameswararao6872 2 ปีที่แล้ว +20

    ఒరేయి..పాశాండ మాన్తా మూర్ఖుల్లారా..పశువులకి ఉన్న జ్ఞానం గురించి ప్రత్యక్షం గా వినండి..వాటిని కోసుకు తినకండి..ఏదిఏమైనా..మీరు చేసే పాపము లో..సగభాగం..మన ఖనగ్రోస్ గాండూ గాడికి..చ్చీ చ్చీ గాడికి చెందుతుంది...జై భీమ్

  • @gunavenkataramana8787
    @gunavenkataramana8787 10 หลายเดือนก่อน +1

    అంత ప్రేమ వుండే వాడు, ఎలా అమ్మాదు.

  • @chnarshimamurthy3418
    @chnarshimamurthy3418 2 ปีที่แล้ว +3

    Your great sir🙏

  • @SURESH12318
    @SURESH12318 2 ปีที่แล้ว +2

    Anna chala rojulaku ni voice .anna super video

  • @gundusarala167
    @gundusarala167 2 ปีที่แล้ว +4

    🙏🙏🙏🙏Thatha garu 🙏❤

  • @srinivasaraopeddireddy8048
    @srinivasaraopeddireddy8048 2 ปีที่แล้ว +2

    Verry good

  • @illuri.jairamreddy952
    @illuri.jairamreddy952 2 ปีที่แล้ว +5

    హాయ్ బ్రదర్ సుపార్ వీడియో

  • @muniking2328
    @muniking2328 2 ปีที่แล้ว +4

    Amazing story i am exited brother... 👍

  • @srinivasswamy4841
    @srinivasswamy4841 2 ปีที่แล้ว +2

    Best vedio

  • @bharatheeyam8583
    @bharatheeyam8583 10 หลายเดือนก่อน

    ఈ రోజుల్లో మనుషులే కాదు పశువుల్లో కూడా మార్పు వస్తుంది. మేము చూస్తూన్న కుక్కలో చాలా మార్పు విశ్వాసం తగ్గింది ఇంతకు ముందు లా లేవు. మా వీధి కుక్కల గురించి చెప్తున్న. వేరే జంతువులు ఎల ఉంటున్నాయి ఈ రోజుల్లో

  • @kodesankararao4102
    @kodesankararao4102 2 ปีที่แล้ว +15

    Every living creature has love. That's God's grace.

  • @ysvprasad4583
    @ysvprasad4583 10 หลายเดือนก่อน +1

    My father also had a such a bull, the bull followed like a bodyguard, people afraid to cross path
    Once bull stopped thief's stoling paddy
    My father told me
    But one villager also told me
    About the bull

  • @vidyasagarubba2592
    @vidyasagarubba2592 9 หลายเดือนก่อน +1

    Nice video Raja

  • @ganeshsandila821
    @ganeshsandila821 2 ปีที่แล้ว +4

    Super.videos

  • @SKgousebasha-s2r
    @SKgousebasha-s2r 5 หลายเดือนก่อน

    మా మావయ్య కి గుర్రం ఉండేది దాన్ని కొడుకు లా చూసుకున్నాడు అతను చనిపోయిన కొన్ని రోజులకి దిగులు తో ఆగుఱ్ఱం చనిపోయింది

  • @harikishan2492
    @harikishan2492 2 ปีที่แล้ว +8

    25 years undikuda yentho preminchina kodini ammukovalasina karmapattina rythubathukulu..

  • @bommareddykotireddy3963
    @bommareddykotireddy3963 2 ปีที่แล้ว +4

    Nice Video Brother 🙏

  • @krishnakishore100
    @krishnakishore100 2 ปีที่แล้ว

    very interesting sir ...liked this video very much keep posting videos sir

  • @nohannohan2230
    @nohannohan2230 2 ปีที่แล้ว +3

    Supar video Raju anna

  • @chittanoorvinodkumarreddy3409
    @chittanoorvinodkumarreddy3409 2 ปีที่แล้ว +2

    Super video

  • @usrinu6497
    @usrinu6497 2 ปีที่แล้ว +2

    Super🍀👍

  • @JaiKisanSRINUVlogs
    @JaiKisanSRINUVlogs 7 หลายเดือนก่อน

    కొన్ని సంద్భాల్లో అమ్మవలసి వస్తుంది 😢😢😢😢😢

  • @ch.venkeyvenkatesh5553
    @ch.venkeyvenkatesh5553 2 ปีที่แล้ว +2

    Super Raju Bro Video

  • @sivareddy3668
    @sivareddy3668 2 ปีที่แล้ว +5

    Super video brother

  • @venkatalakshmi2540
    @venkatalakshmi2540 5 หลายเดือนก่อน

    Moogajeevula Medha aparam!!! Manishikante yento vunnatamainavi, nisswardhamaina jaati jantujatidi!!! 🙏🙏🙏

  • @bhaskarreddy3457
    @bhaskarreddy3457 2 ปีที่แล้ว +1

    Yes, I have so many incidents with animals, mainly cows/bulls and pet dogs personally

  • @dms8086
    @dms8086 2 ปีที่แล้ว

    Naaku ilanti situation edurindi vaati prema chaala great

  • @narnibhavaji793
    @narnibhavaji793 9 หลายเดือนก่อน

    Proud to be a farmer son

  • @chinni6285
    @chinni6285 2 ปีที่แล้ว +4

    ఇప్పటి వాళ్ళకి ఇలాంటి విషయాలు వినే,ఓపిక,తీరిక లేవు,, పిటీ now జనరేషన్

  • @pothireddyvenkatareddy2053
    @pothireddyvenkatareddy2053 2 ปีที่แล้ว +3

    Ana.super.speach.padaayana

  • @annammadhukar7301
    @annammadhukar7301 2 ปีที่แล้ว +4

    Good video sir

  • @Naidu-w2t
    @Naidu-w2t 10 หลายเดือนก่อน +1

    అంత ప్రేమ చూపించే దానిని అమ్ముకోటం తప్పు పెద్దాయన అదే నీ కన్న కొడుకు అయితే ఎంత పరిస్థితి బాగోలేక పోయినా అమ్ముకుంటావ. అమ్ముకోవు గా అలాగే వుంచుకోవల్సింది

  • @Lucky-1961
    @Lucky-1961 10 หลายเดือนก่อน

    Viswasam leni manishi kante jantuvule nayam ❤

  • @vrpriya2032
    @vrpriya2032 10 หลายเดือนก่อน

    Great❤🙏

  • @vehankarthikeya522
    @vehankarthikeya522 2 ปีที่แล้ว

    Mugajeevalanty naaku chalaestam elanti ensdents chala chepavachu antacheppinaa takkuve. Prasannalakshmi

  • @santhilakshmimunaga2531
    @santhilakshmimunaga2531 8 หลายเดือนก่อน

    మూగ జీవాలని ఏమి కష్టపెట్టవద్దు
    ప్రేమకి మారు రూపం

  • @SureshSuresh-pr9mk
    @SureshSuresh-pr9mk 2 ปีที่แล้ว +2

    super తాత

  • @gsukumarreddy1777
    @gsukumarreddy1777 2 ปีที่แล้ว +1

    Anna merlacheruvu gitta gurinchi interview cheyi anna inka baga manchi peruvastundi

  • @sambireddykallam3719
    @sambireddykallam3719 2 ปีที่แล้ว

    మా ఎద్దు నొకదానినిఅమ్మిన తరువాత కొన్నఅతనికి అప్పగించేక్రమములో దానికి కోపము వచ్చి నన్ను పొడవబోతే తప్పించుకున్నాను

  • @ramanayaradesi5681
    @ramanayaradesi5681 2 ปีที่แล้ว +1

    Super.....🤝🤝🤝

  • @Kishore9515
    @Kishore9515 2 ปีที่แล้ว +4

    Superb interview and manusula kanta pasuvlu anta nammakam

  • @Sagar-N6
    @Sagar-N6 2 ปีที่แล้ว

    Chalaa manchi vedio chesaaru brother.

  • @sreenijaa518
    @sreenijaa518 2 ปีที่แล้ว

    Maha manushulu undevaru💯🤝💖🙏

  • @lingutlaranganayakulu929
    @lingutlaranganayakulu929 2 ปีที่แล้ว +2

    వీడియో చూస్తున్న ఎందుకో తెలీదు కళ్ళలో నీళ్ళు వచ్చాయి

  • @seshumkv
    @seshumkv 2 ปีที่แล้ว +4

    నేను 12years back ఆవుదూడని అమ్మేస్తే అది గోడదూకి మళ్లీ మాఇంటికి వచ్చి గుమ్మంముందుపడుకుంది ఎవరైనానమ్ముతారా ఆవ్యక్తి వచ్చి చూసిఆశ్చర్యపోయాడు

  • @ramaswamysakini3899
    @ramaswamysakini3899 2 ปีที่แล้ว +1

    Yes Adi nigam

  • @mahalakshmigunukula5632
    @mahalakshmigunukula5632 2 ปีที่แล้ว +3

    👌👏👏👍🙏

  • @boyaayyaswamulu6318
    @boyaayyaswamulu6318 2 ปีที่แล้ว +1

    An ni videos super an nice videos Raju an

  • @MVRK143
    @MVRK143 2 ปีที่แล้ว +1

    Avunu anna jillella Nagi reddy gari Vemavaram bull kuda Anthe A bull chanipothundani telisi metha thinadam manesindi Nagi reddy garini chusaka metha thinnadi that is the power of ongol bulls

  • @sreenududdu8563
    @sreenududdu8563 2 ปีที่แล้ว

    Tatagaariki Namaskaramulu., Paadi pantalu Ee padamulo undi ardam,. manisimanugada. Jai Jaavaaan Jai kissan.

  • @mohann9832
    @mohann9832 9 หลายเดือนก่อน

    Heart touching video