సంక్రాంతి పండుగకు గంగేడ్లు ఆడిస్తున్న కొమ్రక్క || Jabardasth Komaram | Jabardasth Praveen
ฝัง
- เผยแพร่เมื่อ 6 ก.พ. 2025
- Jabardasth Komaram | Village Comedy
సంక్రాంతి పండుగకు గంగేడ్లు ఆడిస్తున్న కొమ్రక్క
please subscribe for more updates
Subscribe : / komarakk tv 👉Facebook : / komarakka.fans 👉Instagram : / komarakka #KomarakkaTv#Jabardasthapraveen#VillageComedy
Category
Entertainment
అందరు షేర్ చేయండి tq all 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
Today nice video komrakka
Tq akka
Akka tomorrow new video vasthudia leda
Super super aika
తప్పకుండా అన్నా
గంగిరెద్దుల విన్యాసాలు చాలా బాగుంది కొమురక్క టీం సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు
Komarakka.ki.jai
ఇప్పుడైతే నేను ఇలాంటివి చూస్తున్న . అది ఎప్పుడో ఎక్కడో . కానీ రానున్న కాలంలో ఇలాంటి కళలు ఉండవు అనుకుంటున్న ... ఇలాంటి వారిని, వాటిని మనం ప్రోత్సహిస్తూ ఉండాలి . అట్లీస్ట్ అవి ఉన్నకాలం అయిన . నైస్ కోమరక్క . భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు
సంక్రాంతి శుభాకాంక్షలు కొమురక్క అండ్ అన్నయ్య పెంటయ్య నాన్నగారు మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మీరు ఎప్పుడూ సంతోషంగా మమ్మల్ని అందరిని నవ్వించాలి మీ అందరికీ గాడ్ బ్లెస్స్ యు 🙏🙏🙏😁😁😁🎊🎊🎊😘😘😘🎈🎈🍫🍫🍫💐💐💐
ప్రవీణ్ కామెడీ సూపర్💯💯💯💯💯💯💯💯💯💯 హిట్ కొమ్రక కామెడీ సూపర్ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు రాము నీ కామెడీ సూపర్
Nice and ur team all ki happy makara Sankranti
10సమస్రాలు ఐతుంది గంగిరెదు అట చూడక సగం జీవితం గల్ఫ్ దేశంలోనే ఐపోయింది నీవల్ల ఇప్పుడు ఇలా చూసాను సంక్రాంతి శుభాకాంక్షలు మీకు మన యావత్ ప్రేక్షకులకు 🙏🙏🙏
Chala bagundhi kommarakka tq soo much evani chuyinchinandhuku, team andariki happy sankranthi to all of u
Happy Sankranti komrakka team all of you i like this episode my favourite episode this episode
మన సంస్కృతి సాంప్రదాయాలు మరిచిపోకుండా చాలా చక్కగా చేశారు కమరక్క టీమ్ సభ్యులందరికీ మరియు అభిమానులకు సంక్రాంతి శభాకాంక్షలతో మీ రాఘవ రెడ్డి 🙏
Komrakka chalabagundi maku kallaku kattinattuga chupinchavu super
అంతరించిపోతున్న కళలను.... కనుమరుగు అవుతున్న కళాకారులను కాపాడుకోవడం మన బాధ్యత.......సూపర్ కోమురక్క ....సంక్రాంతి శుభాకాంక్షలు కొమ్రక్క టీమ్ అందరికీ .....స్పెషల్ విషెస్ పెంటన్న .... నీకు..
😢😂😅😂😢
Wate talent sankranthi roju special video happy sankranti komrakka t v
Kommarakkaki mundugga sankaranthi subakkamkashallu super akka. Challa happy ga undhi
Marichipoyina sangatulu anni malli munduku Tisukoni vastunnaru..
Miru elage Inka chala manchi manchi video tiyali happy sankranti 💐💐💐💐🙏🙏🙏🙏
శుభోదయం మిత్రమా 🌻 కొమురక్క టీమ్ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు 💐💐🚩🚩🇮🇳🇮🇳🙏
nice video anna video chusinatha sepu gusbooms anna happy sankranthi anna to your all team members 🙏🙏🙏🌺🌺🌹🌹🌹💅💅💅💅
Amazing really
Njoy chesthu chusa
Chakkaga vundhi
Gangiredhu 🙏🙏🙏
Bagundhi video 💐 super 👌👌👌❤️
Gangiredhula atalu chaala bagunnai akka super 👌 🥰🥰🥰😍😘😘
Komaraka నిను చూస్తే అమ్మ వారిని చూసినట్లు అనిపిస్తుంది ని కటు భోట్టు చూస్తే
Intha varaku appudu chudaledhu ilaanti aata chaala baavundhi komrakka tnk u meeku mee teem ku sankraanthi shubaakaankshalu
సంక్రాంతి శుభాకాంక్షలు కొమురక్క ఇలాంటి పండగలు మరెన్నో చేసుకోవాలి అని మీకు మీ టీం మెంబెర్స్ కి దేవుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలి ❤️❤️🙏
Gamgireddula varini choppinchaaru komrakka mee andariki sankranthi shubhaakaankshalu 🙏💝🌹
Jai komrakka, e veidio chala chala bagundi ma gatha smrithulu gurthu chesav
Happy makraasakranthi all team chala rojula tharuvatha chusinam Thanks 😊
Super akka gangiredhu vinyasam ninu first time chusthuna tq ,tq so much. Me video lu chala baguntaye komarakka🙏 tq
Hi komarakka 💖
Ela gangireddu lu adatamu na chinapudu chusanu malli me valana Epudu chidagaliganu thanks to all u are Team 🤝🙏🙏🙏👌👌👌🥳🥳🥳🥳🥳🥳🥳🥳👌👌👌💖
Praveen super. Us nundi ma friends Praveen and komri fans
Awesome komaram...chala bagundi
👍👍👍👍 Happy sankranti to you n your family and team ..love you from KARNATAKA 🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Andhariki happy sankranti
Happy sankranti all KOMARAKKA team.nice video.
Venkatesh from jadcherla
గంగిరెద్దు విన్యాసాలు చాలా బాగున్నాయి, కొమ్రక్క టీమ్ కి సంక్రాంతి శుభాకాంక్షలు love from Tadipatri Anantapur district
I.m from tdp
Supper memori..5 years back chusina..nenu...ma village lo..malli eppudu komrakka tv. Valla chusina..
కొమురక్క టీవీ ఇంకా మంచి గా నడవాలి దేవుడా జై కొమురక్క💪💪💪💪💪
Super vedio, Happy Sankranthi to all
Super komrakka Nijam Uddin Parveen 🥀🥀🥀🥀🥀🎂🎂🎂🎂🎂🥀🥀🥀🥀
Chala chala tq akka nuvu happy ga undali 😊😊😘😘😘😍😍
CHALA Santhosam komurakka happy sankrathri all 🇮🇳TG MNCL 🇸🇦Saudi Arabia
Chala manchi vlog annaya. Enjoy chesamu👍🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Munduga mi group vaallandariki
Sankranthi shubhakankshalu💐❤️👏👏
Kanu marugu avuthunna ma samoradhayanni Malli puruduposinattu undhi nivalla endharu happyga unnaro telusa komurakka lekka lennanni mandhi unnaru, nuvvu inka baga manchi manchi videos thiyyali komuram love you love you Amma MA komuramma
Praveen komrakka gatham gurthuku vachindhi praveen baga cheppindu
Super 👌 👍 😍...komarka tem..Pravin nv Super 👌
Super annaya super annaya chala happy ga undhi annaya super
బాగుంది నేను ఎపుడు చూడలేదు మనుషుల కంటే ముగా జీవాలు నయం సూపర్
Chala bagundi video 👌🙏
Gangireddu vinyasalu super👍.
Me team andhariki happy sankranthi komarakka super videoi
Kanu marugaina kalanu ma andariki chupinchina niku hrudaya purvaka vandanalu akka happy sankrathi all komrakka team
Super good job.praveen carrion. Gangi reddula parfanmence super
Mee video S anni chala baguntay tq mee adariki sankrati shubakakshalu
Happy sankranthi 💐🌻🌼🥰komrakka team💐 super video🥰 super🙏🥰🥰🥰🥰🥰🥰
హాయ్ రా బంగారం
సంక్రాతి శుభాకాంక్షలు కొమరక్క మరియు మీ టీమ్ అందరికి తెలంగాణ ప్రజలందరికి సంక్రాతి శుభాకాంక్షలు అక్క 🙏🏻
కొమరక్క మీ ఫోన్ నెంబర్ ఈయండి
Supar komarakka nuvu happy ga undali
Superb undi video 🙏🙏🙏🙏
నాకు కూడా ప్రేమ సమస్య ఉంది. బావ.
మా బావ కొమరం ను నేను ఎంత వెంట పడి ప్రేమించిన నా ప్రేమను ఒప్పుకోవడం లేదు.
ప్రవీణ్&పెంటి మీరన్న చెప్పండి. ఈ పండుగ పూటనన్న రెండు ముచ్చట్లు మాట్లాడుతాడు అనుకుంటున్న.
సంక్రాంతి శుభాకాంక్షలు కొమురక్క కొమురక్క టీమ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మన కులాలను మరవకుండా వీడియోలు చేస్తున్నందుకు ధన్యవాదములు ఇంకా పైకి పై స్థానం లోకి వెళ్లాలని నా చిన్న ఒక కోరిక
Anna sampradhayani theluputhunandhuku Chala santhosham
Akka happy sankranti komarakka
Happy pongal to all
Nice bull dancing 😀
Happy sankranthi komurakka Chala bagundhi video
Super Akka😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂
Nenu mumbai lo unna komarakka... Madi kondurg,ee sari festival miss avuthunna... Mi andariki happy sankranti
Super komurakka Praveen 😍
Bagunayyi anna super appudo chinnagunnapudu chusinam ippudu kastam aypoyindi chudadam anna.. Baga chupinchanav anna....
Nuvu super komaram old tradition ki importance istunnavu nuvu super
We never saw such traditional show ❤️❤️❤️👌👌👌👌👌
Nice komrakka thank u for showing all these
Wow how nicely they trained animal, such a talented people 🙏🏼🙏🏼
కొమ్మరక్క 👌👌👌👌👌 ఫస్ట్ time చుసిన 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
Anna chana rojulaye gangeredhu aata chudaka eppudu ee video pettinandhuku chala thank you Inka Happy sankranti 🥰🥰
Reyle super akka you and your team mabers 🎉🎉🎉🎉🙏🙏🙏🙏
కొమురక్క టీం సభ్యులందరికీ భోగి మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు
తెలియజేస్తున్నాను సౌదీ నుంచి
గొట్ల తిరుపతి యాదవ్
E gangaeddlu memu chudaledu .........ma pillalu chudaledu......me channel dwaraa telusukunnam......good video ....kommaram gaaru....😃
హాయ్ కొమురక్క సంక్రాంతి శుభాకాంక్షలు మీ శుభాకాంక్షలు మీ అందరికీ నాక్కూడా ఎలా యాక్టింగ్ చేయాలని బాగా కోరిక ఉంది అక్క మీ మీ టీం లో చేర్చుకుంటే ప్లీజ్
Nen eppudu chudale first time chusthunna chaala bagundhi
Thank you komarakka we are seeing and enjoy this lord Shiva ox god program 🙏🙏
హాయ్ కొమురక్క భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు
Mee teem andariki happy sankranti 🙏🙏
Super 👌 akka 😍✨ and happy sankranthi akka...🥰😘🤩🌹
Suppar komrakka mi temki sankranthi shubakankshalu suppar
Happy sankranthi.. Komaram.. 🌹🌹🌹🌹garu
Komrakka video supper me andariku shankranthi subakangshalu
Happy sankranti komarakka team 💯👍🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Anna first time chustuna gamgiredu atta tq anna ni valla chusina
Cala rojul taruvata cusanu tq komarakka
Wowww superr
Happy sankranthi komurakka and team
Komram Praveen Ramu Gutam Gopal Gariki Happy sankrathri
1St time chusanu komaram anna.. Tq so much teliyani kalalani andariki parichayam chestunnaru .....
Komarakka gangiredhuu vinyasaluu baagunnaayiii kaaani athani medanu nootlo thala pettadu pramadham ayethe
Happy sankanthi komarakka team😍
Komarakka tv ke సంక్రంతి శుభాకా Oక్షలు
Thank you for entertaining us 🙏
Happy sankranti to all komrakka team🥰🥳💕❤️
Super akka 🙏🙏🙏🙏🙏
Sir super👏👏👏👌👌👌👌👌🙏🙏🙏🙏🌹🖐అన్న
Wow so nice video very happy ❤️❤️❤️🙏🙏🙏
Supar komrakka pogram
Really amazing I like this episode
🙏కొమురక్క టీం మెంబెర్స్ కి 🙏మరియు కొమురక్క కి 🔥భోగి 🍚సంక్రాంతి 😍కనుమ పండుగ శుభాకాంక్షలు🥰 అంతరించిపోతున్న కళాకారుల వృత్తులను గుర్తించి మాకు చూపించినందుకు🙏 ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను🙏🤝
Bhogi Happy sankranthi & Kommarakka TV & whole team💐🤝