ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా ఏ దారి అయిన ప్రభువా నీ వెంటే నడిచోస్త ఏ ధర అయినా ప్రభు నీకే నే చెల్లిస్తా సర్వాంగ హోమముగానే సజీవయాగం అర్పిస్తా పల్లవి : అనంత జ్ఞానీ విశ్వానికి యజమాని నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని నీవే (1) నా నుంచి కోరేదేదో - నీవే నాకు అనుగ్రహించు నీవు తప్ప ఎవరూ లేరిల - నీవే కదా నా దిక్కు. #2# నరమాతృడను ఓ ప్రభువా - నషియించి పోనీకయ్యా నా ఆశ నీవేనయ్యా - నీవు లేక నే లేనయ్యా. (2) ప్రాణమున్నంత వరకు - పరిపూర్ణతలో ఎదిగించు నింద లేని మనస్సాక్షితో - నీతిగా నను బ్రతికించు. #2# నీవు నన్ను గద్ధించినను - నిన్నే నేను హత్తుకుంటా సాక్షిగానే నీకై బ్రతికి - సజీవ యాగం నేనౌతా. (3) నీ నుంచి కోరేదేదో - నీకే నేను అర్పించెదను నా కొరకు నీవు చేసిన - నీ చిత్తం నెరవేర్చుటకు. #2# ఎన్ని శ్రమలు నాకొరకున్నా - నిన్నే నేను ప్రకటించెదను నీతిగానే నీకై బ్రతికి - నిన్నే నేను చేరుకుంటా.
ప్రైజ్ ద లార్డ్ 🙏 జీవముగల దేవుని నామమునకు మహిమ కలుగును గాక... ****####*****"""""#####********"""""****** పల్లవి. ఉనికి ఉన్నంత వరకూ నీతోనే జీవిస్తా... ఏ దారి అయినా ప్రభువా నీవెంటే నడిచొస్తా... ఏ ధర అయినా ప్రభు నీకేనే చెల్లిస్తా... సర్వాంగ హోమంగానే సజీవయాగం అర్పిస్తా... అ.ప) అనంతజ్ఞానీ విశ్వానికి యజమానీ... నా హృదయపు అభిమానీ , నా జీవిత చుక్కానీ నీవే... చరణం.1)నా నుంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు నీవు తప్ప ఎవరూ లేరిల నీవే కదా నా దిక్కు ఆ ... ఆ ... నరమాత్రుడను ఓ ప్రభువా నశియించిపోనీకయ్యా నాఆశ నీవే నయ్యా నువ్ లేక నేలేనయ్యా "2" ॥అనంతజ్ఞాని ॥ చరణం.3). ప్రాణమున్నంత వరకూ పరిపూర్ణతలో ఎదిగించు నిందలేని మనస్సాక్షితో నీతిగా నను బ్రతికించు ఆ..ఆ ..." 2" నీవు నన్ను గద్దించినను నిన్నే నేనుహత్తుకుంట సాక్షిగానే నీకై బ్రతికి సజీవయాగం నేనౌత ||అనంతజ్ఞాని॥. ***"""**"""**********"""""******"""""***"""* ఉత్సాహ ధ్వని - ఉజ్జీవ జయ సునాదములు. రచన, స్వరకల్పన, గానం:- బ్రదర్.శ్రీ శైలము. శైలము ఫెయిత్ మినిస్ట్రీస్. హౌజ్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్ నేషన్స్. నల్లగొండ.508001. ఫోన్:-9505721217. *సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకు కలుగును గాక...* *హల్లెలూయ*... *దేవునికి స్తోత్రము.*
ఉనికి ఉన్నంత వరకు నీతోనే జీవిస్తా
ఏ దారి అయిన ప్రభువా నీ వెంటే నడిచోస్త
ఏ ధర అయినా ప్రభు నీకే నే చెల్లిస్తా
సర్వాంగ హోమముగానే సజీవయాగం అర్పిస్తా
పల్లవి : అనంత జ్ఞానీ విశ్వానికి యజమాని
నా హృదయపు అభిమాని నా జీవిత చుక్కాని నీవే
(1) నా నుంచి కోరేదేదో - నీవే నాకు అనుగ్రహించు
నీవు తప్ప ఎవరూ లేరిల - నీవే కదా నా దిక్కు. #2#
నరమాతృడను ఓ ప్రభువా - నషియించి పోనీకయ్యా
నా ఆశ నీవేనయ్యా - నీవు లేక నే లేనయ్యా.
(2) ప్రాణమున్నంత వరకు - పరిపూర్ణతలో ఎదిగించు
నింద లేని మనస్సాక్షితో - నీతిగా నను బ్రతికించు. #2#
నీవు నన్ను గద్ధించినను - నిన్నే నేను హత్తుకుంటా
సాక్షిగానే నీకై బ్రతికి - సజీవ యాగం నేనౌతా.
(3) నీ నుంచి కోరేదేదో - నీకే నేను అర్పించెదను
నా కొరకు నీవు చేసిన - నీ చిత్తం నెరవేర్చుటకు. #2#
ఎన్ని శ్రమలు నాకొరకున్నా - నిన్నే నేను ప్రకటించెదను
నీతిగానే నీకై బ్రతికి - నిన్నే నేను చేరుకుంటా.
వందనాలు వందనాలు ప్రభువు నా దేవా నా తండ్రి నా esieyaa ఆమేన్ ఆమేన్ ఆమేన్
Vandanalu amen 🙏🙏🙏🙏🙏
Hallelujah hallelujah hallelujah hallelujah ❤❤❤❤❤ praise the lord Faster garu
Praise the lord song super god bless you brother
Wonderful song brother, it's really praise, TQ so much Sri shailam anna, glory to God, glory to our saviour Jesus Christ Amen hallelujah 🙌🙏
Praise the Lord 🔥
Wonderful Song 💖 Amen
Prasie the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Praise the Lord,amen
Praise the Lord God bless you brother 🙏🙏👌👌🙌🙌
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Vandanalu bro meeku devudu matallo
Cheppalenantha Gnanam echadu.
E pata nenu roju vintanu. naku chala istam , meeru devuniki chala istulu ga unnaru.
God bless you🙏 brothar
Praise the lord
PRAISE THE LORD
Beautiful song
Vandanalu Brother
Praise the Lord brother,mee song vintunna,Glory to Jesus
Praise the lord brother super song
Super song sir
Super voice 👌👌👌👌👌👌👌👌👌👌👌👌
I love srisailam pastare songs
Brother praise the LORD
Praise tha lord pastor garu C G nundi
Nice song na nokam prayer tapakunda prayer cheyandi
Vandanalu 🙏 annaya ఈ పాట మా Abu Dhabi lo పడుకునే వాళ్ళం అన్న
Anna super padaru
Real writer and composer of this song is .Pastor p manibabu
loveing Songe so nice
em padinav anna superr voice praise the lord
Awesome song
ˢᵘᵖᵉʳ ᵇʳᵒ
Amen
Anna nice song
nice song
Praise the lord anna... 🙏🏻
The great song thank u for giving
Please display full song with lyrics in Telugu... 🙏🏻
😢😢😢😢😢😢😢🙏🙏🙏👍
Full song pettali
emmanuel
Post full song anna
Full song pampinchandi anna
th-cam.com/video/5cWNSHLVKAo/w-d-xo.html
pls upload chepanasakyamu mahimayuktamu yesaiah na jeevitana chupina e premanu song. thank you.
th-cam.com/video/hJ71-nipnR4/w-d-xo.html
Upload full song brother
th-cam.com/video/5cWNSHLVKAo/w-d-xo.html
ఈ సాంగ్ లిరిక్స్ పోస్ట్ చేస్తారా..please
ప్రైజ్ ద లార్డ్ 🙏
జీవముగల దేవుని నామమునకు మహిమ కలుగును గాక...
****####*****"""""#####********"""""******
పల్లవి. ఉనికి ఉన్నంత వరకూ నీతోనే జీవిస్తా...
ఏ దారి అయినా ప్రభువా నీవెంటే నడిచొస్తా...
ఏ ధర అయినా ప్రభు నీకేనే చెల్లిస్తా... సర్వాంగ హోమంగానే సజీవయాగం అర్పిస్తా...
అ.ప) అనంతజ్ఞానీ విశ్వానికి యజమానీ...
నా హృదయపు అభిమానీ ,
నా జీవిత చుక్కానీ నీవే...
చరణం.1)నా నుంచి కోరేదేదో నీవే నాకు అనుగ్రహించు నీవు తప్ప ఎవరూ లేరిల నీవే కదా నా దిక్కు ఆ ... ఆ ... నరమాత్రుడను ఓ ప్రభువా నశియించిపోనీకయ్యా నాఆశ నీవే నయ్యా
నువ్ లేక నేలేనయ్యా "2"
॥అనంతజ్ఞాని ॥
చరణం.3). ప్రాణమున్నంత వరకూ పరిపూర్ణతలో ఎదిగించు నిందలేని మనస్సాక్షితో నీతిగా నను బ్రతికించు ఆ..ఆ ..." 2"
నీవు నన్ను గద్దించినను నిన్నే నేనుహత్తుకుంట సాక్షిగానే నీకై బ్రతికి సజీవయాగం నేనౌత
||అనంతజ్ఞాని॥.
***"""**"""**********"""""******"""""***"""*
ఉత్సాహ ధ్వని - ఉజ్జీవ జయ సునాదములు.
రచన, స్వరకల్పన, గానం:-
బ్రదర్.శ్రీ శైలము.
శైలము ఫెయిత్ మినిస్ట్రీస్.
హౌజ్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్ నేషన్స్.
నల్లగొండ.508001.
ఫోన్:-9505721217.
*సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకు కలుగును గాక...*
*హల్లెలూయ*... *దేవునికి స్తోత్రము.*
@@shailamufaithministriesoff5807