చెప్పనశక్యము-మహిమాయుక్తము యేసయ్య నా జీవితాన చూపిన ఈ ప్రేమా వర్ణింపనేనెంతవాడను-నా జీవితాన యేసుప్రభుని ప్రేమా వర్ణింప నేను నీ కుమారుడను లోకమంత ప్రకటించెద నీ ప్రేమను. 1) తల్లిగర్భంలో నన్ను రూపించిందీప్రేమా తండ్రి ఇంటినుండి -నన్ను ఏర్పరచిందీప్రేమా తల్లి నన్ను మరచినను-మరువనన్నదీ ప్రేమా తండ్రి నన్ను విడిచినను విడువనన్నదీ ప్రేమా, తోడుగున్నదీ ప్రేమా. 2)మరణపు అంచునున్న నన్ను చూసేనీప్రేమా మరువక కరుణ చూపి -జీవమిచ్చెనీప్రేమా మనుష్యులంతా దూరమైన-చేరదీసె నీప్రేమా నిత్యమహిమకాంతితో నను నింపేనీ ప్రేమా -నను పంపే నీ ప్రేమా. 3) తల్లికన్నెక్కువ నేను ప్రేమించిందీప్రేమా తండ్రికన్న నమ్మకంగా-నడిపించే నీ ప్రేమా కాలుజారుచోట నన్ను -పట్టుకున్నదీప్రేమా వెక్కివెక్కి ఏడ్పొస్తే ఎత్తుకున్నదీప్రేమా, హత్తుకున్నదీప్రేమా. 4) కన్నీటి నా బ్రతుకును ఆదరించెనీప్రేమా కష్టాలసుడిగాలిలోన-సేదతీర్చెనీప్రేమా కన్నవాళ్ళకన్నెక్కువ-కనికరించెనీప్రేమా కండ్లు చెమ్మగిల్లకుండ-కదలివచ్చెనీప్రేమా,శాంతినిచ్చేనీప్రేమా 5)పాపినైన నాకొరకేప్రాణమిచ్చెనీప్రేమా ఏ రీతిగా తీర్చగలదు నీఋణమునునాప్రేమా ప్రాణం కన్నెక్కువ ప్రేమిస్తుందీ నీ ప్రేమా సృష్టంతా ప్రకటిస్తుందీ ప్రేమించే నా ప్రేమా.
బ్రదర్ /పాస్టర్ గారు. మా జీవితంలొ మి సువార్త సజావుగా సాగడం ద్వారా మా కుటుంబం లలో, వెలుగు చూడటం జరుగుతూంది.మి పాటలకు, జీవితాంతం !కొని ఆడా గలము. థాంక్యూ... Praise the God. ఆమెన్!.
All the Glory to our Loving FATHER OF HEAVEN. We can't explain the love of our God, the one who died for us by show his everlasting love on us. ..... HALLELUJAH....
చెప్పనశక్యము-మహిమాయుక్తము
యేసయ్య నా జీవితాన చూపిన ఈ ప్రేమా
వర్ణింపనేనెంతవాడను-నా జీవితాన యేసుప్రభుని ప్రేమా
వర్ణింప నేను నీ కుమారుడను
లోకమంత ప్రకటించెద నీ ప్రేమను.
1) తల్లిగర్భంలో నన్ను రూపించిందీప్రేమా
తండ్రి ఇంటినుండి -నన్ను ఏర్పరచిందీప్రేమా
తల్లి నన్ను మరచినను-మరువనన్నదీ ప్రేమా
తండ్రి నన్ను విడిచినను విడువనన్నదీ ప్రేమా, తోడుగున్నదీ ప్రేమా.
2)మరణపు అంచునున్న నన్ను చూసేనీప్రేమా
మరువక కరుణ చూపి -జీవమిచ్చెనీప్రేమా
మనుష్యులంతా దూరమైన-చేరదీసె నీప్రేమా
నిత్యమహిమకాంతితో నను నింపేనీ ప్రేమా -నను పంపే నీ ప్రేమా.
3) తల్లికన్నెక్కువ నేను ప్రేమించిందీప్రేమా
తండ్రికన్న నమ్మకంగా-నడిపించే నీ ప్రేమా
కాలుజారుచోట నన్ను -పట్టుకున్నదీప్రేమా
వెక్కివెక్కి ఏడ్పొస్తే ఎత్తుకున్నదీప్రేమా, హత్తుకున్నదీప్రేమా.
4) కన్నీటి నా బ్రతుకును ఆదరించెనీప్రేమా
కష్టాలసుడిగాలిలోన-సేదతీర్చెనీప్రేమా
కన్నవాళ్ళకన్నెక్కువ-కనికరించెనీప్రేమా
కండ్లు చెమ్మగిల్లకుండ-కదలివచ్చెనీప్రేమా,శాంతినిచ్చేనీప్రేమా
5)పాపినైన నాకొరకేప్రాణమిచ్చెనీప్రేమా
ఏ రీతిగా తీర్చగలదు నీఋణమునునాప్రేమా
ప్రాణం కన్నెక్కువ ప్రేమిస్తుందీ నీ ప్రేమా
సృష్టంతా ప్రకటిస్తుందీ ప్రేమించే నా ప్రేమా.
అన్నా వందనములు దేవుడు మీకు గొప్ప తలంతు ఇచ్చారు .
చక్కనైన సంగీతం అద్భుతమైన గొంతు యంత చెప్పిన తక్కువే నేను కువైట్ లో 24 సంవత్సరాలనుండి ఉన్నాను
brother please lyrics
Anna my favourite song super song anna
Lyrics please anna
🙏
Super Sir❤❤❤❤
అన్న ట్రాక్ పెట్టండి 🙏
Very nice song
బ్రదర్ /పాస్టర్ గారు. మా జీవితంలొ మి సువార్త సజావుగా సాగడం ద్వారా మా కుటుంబం లలో, వెలుగు చూడటం జరుగుతూంది.మి పాటలకు, జీవితాంతం !కొని ఆడా గలము. థాంక్యూ... Praise the God. ఆమెన్!.
👌👌👌👌👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏🤝🤝🤝🤝🤝🤝🙌🙌🙌🙇🙇♀️🙇♀️👨👩👦👏👏👏👏🫂
brother please lyrics
Praise the lord fathar song bagundi kani full song petadi praise tha lord
Kannetinabratukunadhrincheneprema.kastalasudigalilosedhgoodsongbrother
ఆమెన్ 🙏🏻🙏🏻🙏🏻
Salute frand
Excellent song ayagaru
Praise the lord..a good song
Praise the lord
Superb annayya
Super song
ఎంత మధురంగా పాడారు అన్న.దేవుని ప్రేమని చాలా బాగా వర్ణిన్ చారు అన్న
ప్రైస్ ది లార్డ్ అన్న 🙏🏻🙏🏻🙏🏻
🙏🙏🙏🙏🙏
Really heart touching song..... Praise the Lord 🙏🙏🙏
Praise the lord brother
Hallelujah... GLORY TO LORD...
Shailamu Ens
ShailaEns
Shailamu Ens shailamuens
brother please lyrics
brother please lyrics
Super songs.anna
Salute s
Salute s.
Everything is good songs pastor garu
Salute
Heart Touching Song Anna
Love you Jesus
Glori to god
Gloria to god
Yes devuni premanu varninchalemu Anna hort touching song Anna God bless you God with you anna
Annaya God uses you in a mighty way
Glory to God
Wonderful holy song
Super.brother
Super song brother God bless you
🙏🙏👌👌🎤🎤🎼🎼🎹
Praise the Lord 🙏 Anna song lyrics petandi Anna
Nice song brother
Please lyrics bro
All the Glory to our Loving FATHER OF HEAVEN.
We can't explain the love of our God, the one who died for us by show his everlasting love on us.
..... HALLELUJAH....
👌👌👌👌 praise the bro....nice song tq v much....esther rani
Praise the lord brother... U are blessed person... Really heart touching your songs 🙏🙏🙏🙏
Good song brother God bless you
Praise the lord Annayya 🙏🙏🙏
Very Nice song Brother 🙏
Excellent song
praise the lord
*Praise the Lord Brother..🙏🙏*
#✝✝ *Heart touching your songs..✝✝*
#I #love #Jesus
వందనాలు అన్న
Please lirycs Anna
super song brother
meaningful song. thank you brother. god bless you.
hadhassaabburi chinni km
Praise the lord brother 🙏🙏🤝
Praise the lord brother e song antha badhalonaina adharisuthundi Anna tq 🙏
Please lyrics 🙏 😭
Plz give lyrics in
comments.
Reply
nice meaning full song brother praise the lord
🙏🙏🙏🙏🙏🙏🙏💚💚💚💚💚👌👌👌👌👌👌👍👍👍
praise the lord
Salute
Salute s
Praise the lord brother
Salute