నన్నెంతగా ప్రేమించితివో Nannenthaga Preminchithivo || Bro. Nissi John || Christian Hit Song

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ม.ค. 2025

ความคิดเห็น • 3K

  • @JalaKamala-j9p
    @JalaKamala-j9p 9 หลายเดือนก่อน +18

    Praise the lord Ayyagaru

  • @rohityt3803
    @rohityt3803 ปีที่แล้ว +6

    Kanniru teppinche pata manapatla yasayyaprema kanipisthundi epatalo chalabagha padaru 👏👏👏👏👏👌👌👌👌😭😭😭

  • @yashchodem1319
    @yashchodem1319 10 หลายเดือนก่อน +430

    2024 vitunna vallu 👍👍

  • @nagamallanikhil4148
    @nagamallanikhil4148 4 ปีที่แล้ว +1021

    నన్నెంతగా ప్రేమించితివో...
    నిన్నంతగా దూషించితినో...
    నన్నెంతగా నీవెరిగితివో...
    నిన్నంతగా నే మరచితినో...
    గలనా... నే చెప్పగలనా...
    దాయనా ... నే దాయగలనా... (2)
    అయ్యా... నా యేసయ్యా...
    నాదం... తాళం... రాగం
    ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము... (2)
    1. ఏ రీతిగా నా ఉదయమును ... నీ ఆత్మతో దీవించితివో...
    ఏ రీతిగా నా భారమును ... నీ కరుణతో మోసితివో ... (2)
    ఏ రీతిగా నా పలుకులో ... నీ నామమును నిలిపితివో...
    ఏ రీతిగా నా కన్నీటిని .... నీ ప్రేమతో తుడిచితివో ... (2) || గలనా ||
    2. ఏ రీతిగా నా రాతను ... నీ చేతితో రాసితివో...
    ఏ రీతిగా నా బాటను... నీ మాటతో మలిచితివో... (2)
    ఏ రీతిగా నా గమ్యమును ... నీ సిలువతో మార్చితివో...
    ఏ రీతిగా నా దుర్గమును ... నీ కృపతో కట్టితివో... (2) || గలనా ||

  • @sureshpataballa1782
    @sureshpataballa1782 ปีที่แล้ว +37

    ఎన్నిసార్లు విన్నా ఇంకా ఇంకా వినాలానే ఉంది బ్రదర్ 🙏

  • @kirankumar-tf7cu
    @kirankumar-tf7cu ปีที่แล้ว +56

    Nannenthagaa Preminchithivo
    Ninnanthagaa Dooshinchithino
    Nannenthagaa Neeverigithivo
    Ninnanthagaa Ne Marachithino
    Galanaa - Ne Cheppagalanaa
    Daayanaa - Ne Daayagalanaa (2)
    Ayyaa… Naa Yesayyaa
    Naadam - Thaalam - Raagam
    Edalo Neede Ee Prema Swaramu (2)
    Ae Reethigaa Naa Udayamunu Nee Aathmatho Deevinchithivo
    Ae Reethigaa Naa Bhaaramunu Nee Karunatho Mosithivo (2)
    Ae Reethigaa Naa Palukulo Nee Naamamunu Nilipithivo
    Ae Reethigaa Naa Kanneetini Nee Prematho Thudichithivo (2) ||Galanaa||
    Ae Reethigaa Naa Raathanu Nee Chethitho Raasithivo
    Ae Reethigaa Naa Baatanu Nee Maatatho Malichithivo (2)
    Ae Reethigaa Naa Gamyamunu Nee Siluvatho Maarchithivo
    Ae Reethigaa Naa Durgamunu Nee Krupatho Kattithivo (2) ||Galanaa||

  • @syam7120
    @syam7120 4 ปีที่แล้ว +394

    నన్నెంతగా ప్రేమించితివో
    నిన్నంతగా దూషించితినో
    నన్నెంతగా నీవెరిగితివో
    నిన్నంతగా నే మరచితినో
    గలనా - నే చెప్పగలనా
    దాయనా - నే దాయగలనా (2)
    అయ్యా… నా యేసయ్యా
    నాదం - తాళం - రాగం
    ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2)
    ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో
    ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో (2)
    ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో
    ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో (2) ||గలనా||
    ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో
    ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో (2)
    ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో
    ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో (2) ||గలనా||

  • @godavijayalakshmi090
    @godavijayalakshmi090 ปีที่แล้ว +4

    Ayya nannu abhishekam cheyaledu ayaa nuv chepu god 😭😭😭😭😭😭😭😭

  • @KANTRI996
    @KANTRI996 ปีที่แล้ว +28

    నేను కూడా రోజు వింటున్నాను. అన్నగారికి ధన్యవాదములు. Praise to God 🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @srinukondapalli6160
    @srinukondapalli6160 วันที่ผ่านมา

    ఈ పాట ను నేను లైవ్ లో విన్నాను... రాజమండ్రి లోనే ఉండి ఈ సభ కి అటెండ్ అయ్యాను... ❤❤... చాలా గొప్ప అర్థవంతమైన పాట ❤❤

  • @shenigarapumahesh3256
    @shenigarapumahesh3256 2 ปีที่แล้ว +5

    Bless my family members and relatives nannu dheevanchandhii ashiravadhinchandhii mummy and daddy manchi health dayachaeyyandhii annaki Manchi job ivvandhuku Naa studies Lo help cheyyandhii please please naaku manchi job ivvandhii😭😭😭😭😭😭😭😭😭😭😦

  • @GomasiShailaja
    @GomasiShailaja ปีที่แล้ว +3

    Praise the lord amen paster garu and sister amen God bless you and all family members kosam prayer cheyandi pls request everyone preyer pls I request pls pray for my maa sister and Naku jobs ravalli Ani prayer cheyandi pls request chesthuna prayer Eveyone pls request pray 🙏🙏🙏🙏🙏 God bless you all people have a nice day

  • @keerethipriya6264
    @keerethipriya6264 ปีที่แล้ว +30

    దేవుడు మిమ్మల్ని దారాళంగా దీవెంచలని.... ✝️

  • @sandeepchandra3035
    @sandeepchandra3035 ปีที่แล้ว +6

    Allen ganta anna ni piluvandi John Wesley anna.He is the biggest worshipper in Indian Christian community.

  • @NagamaniPandranki-u6y
    @NagamaniPandranki-u6y 10 หลายเดือนก่อน +3

    Elanti songs valla naalanti entomandiki marumanassu ravali.

  • @ramadevivemuri990
    @ramadevivemuri990 3 ปีที่แล้ว +145

    బ్రదర్....ఎన్ని సార్లు విన్నానో ...నాకే తెలియదు బ్రదర్.దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు.praise the Lord.🙏🙏🙏🙏👏👏👏👏

    • @vijayakancharadasu5903
      @vijayakancharadasu5903 2 ปีที่แล้ว +5

      Brother wonderful praise the lord 🙏

    • @Karthiramana
      @Karthiramana 2 ปีที่แล้ว +3

      Really brother. god bless you

    • @sudhaalekhya619
      @sudhaalekhya619 ปีที่แล้ว +2

      @@Karthiramana ok 9tvyv ygggr

    • @kanakammachandrababu3812
      @kanakammachandrababu3812 ปีที่แล้ว

      @@sudhaalekhya619 hzhzch. Zzzzzuuzzzuzchuuuvcuhuzhugvuuhg guuuuugzu g guhguvhgh uchuuuuhu u g uchcuvuhhuughucguugchchuuchcuuuhcuzgu hhccu u uuchcuh zch cuhugchucuh hhuuh c gg hu uuzhchhuhchughuchucguuhchuuu huguucuu uguuuug ugh uchuuuuuuhgzughuuuhuuuuzuzuuczhh uuuhcugchu hhuuuhuuvhchchchuu ugh cuucug. Uuuucuuuhhuhuuhuu uzxhuhuuccucuhvvuuucuu uc uuzcuhchuuvuchuu uzzxzzzzzzzzzzz

    • @manoj8422
      @manoj8422 9 หลายเดือนก่อน

      🎉

  • @sivalenkasivalenka6240
    @sivalenkasivalenka6240 ปีที่แล้ว +8

    వేశ్యను కాదు స్త్రీని తల్లిగా చూస్తే చాలు, యేసు ఒక్కరే చేయగలిగారు

  • @SrinuSrinu-ei4zw
    @SrinuSrinu-ei4zw ปีที่แล้ว +3

    Ma family koraku prayer cheyyandi ma brothers iddaru operation cheyyinchukunaru valla kosam prayer cheyyandi please🙏🙏🙏

  • @ShivHr
    @ShivHr ปีที่แล้ว +21

    నిజమైన దేవుడు భక్తిలో కాదు భావాలో ఉంటాడు అనేదానికి ఈ పాటే సాక్షిం
    ❤️❤️❤️
    బ్రదర్ మీకు యేసు దీవెనలు నిండుగా ఉండాలి అని అశీసుతున్న

  • @konaganesh2246
    @konaganesh2246 ปีที่แล้ว +6

    Praise the lord..... John Wesley family members......... family members, friends, relatives, health care and job purpose please request you praise the lord........🙏🙏🙏🙏🙏🙇🙇🙇🙇🙇🙌🙌🙌🙌🙌

  • @deboradeboraganta3607
    @deboradeboraganta3607 9 หลายเดือนก่อน +15

    Praise the lord annayya na Peru hadhassa దేవుని కృపను బట్టి నాకూ బాబు puttadu నేను ఊహించని రీతిలో normal delivery vachindhi andhuku దేవునికి vandhanalu ma కొరకు ప్రార్థిస్తూ prayasapaduthuna prayer ministries ku vandhanalu ప్రతి రోజూ ఉదయం వాగ్ధానం ద్వారా mamunu balaparusthunadhuku vandhanalu దేవునికి mahemakallugunugaka

  • @OlivavanamSahasra
    @OlivavanamSahasra หลายเดือนก่อน +3

    Praise the Lord ayyagaru 🙏🙌🥹🙇‍♀️🧎‍♀️ neynu nenu marchipoina nevu nanu maruva leydhaya yesaya 🥺😢 prathi seconds natho ney vuntu prathi problem lo help cheysthunavu yesaya 😢 nevu nanu praminchinatlu avaru nanu prameinchaleyru yesaya 😢 I love you soo much yesaya 💓 🥺😢🥹

  • @gollamandalaapurupa9353
    @gollamandalaapurupa9353 3 ปีที่แล้ว +38

    ఎన్ని సార్లు విన్నా మళ్ళీ మళ్లీ వినాలి అన్పిస్తుంది అన్నయ్య

  • @ReddiMaryMadhavi
    @ReddiMaryMadhavi 3 ปีที่แล้ว +123

    బ్రదర్ మీరు చాలా బాగా పాడేరు మీకు మా వందనాలు, దేవుడు, మీకు, మీ కుటుంబ సభ్యులు అందరిని దీవెంచును గాక, ఆమెన్

    • @ramadevi6943
      @ramadevi6943 ปีที่แล้ว +1

      thanku.

    • @SrinuKomaravarapu
      @SrinuKomaravarapu ปีที่แล้ว +1

      Si

    • @kotasatyam9393
      @kotasatyam9393 ปีที่แล้ว

      ​😊😊😊😊😊😊l😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊

    • @kongarasubadi1621
      @kongarasubadi1621 ปีที่แล้ว

      ​@@ramadevi6943FriFYIHip

    • @MojeshMojesh-tq8vi
      @MojeshMojesh-tq8vi ปีที่แล้ว

      Good

  • @pushparajukamalaapuram349
    @pushparajukamalaapuram349 2 ปีที่แล้ว +3

    ఏరీతిగా నారాతను నీచేతితో వ్రాసితివో
    ఏరీతిగానాకన్నీటిని నీప్రేమతోతుడిచితివో
    ఏరీతిగానాభాటనునీమాటతోమలచితివో
    ఏరీతిగా నాదుర్గమును నీ కృపతోకట్టితివో
    గలనా -నేచెప్పగలనా -దాయన -నేదాయ
    గలనా. నాదం - తాళం - రాగo .
    ఎద లో నీవే. - ఈ ప్రేమ స్వరము...గలనా
    అయ్యా యేసయ్యా ..నా గమ్యమును
    నీ సిలువతో మార్చితివో..
    Memorable song-God bless you br

  • @kadalisathyamani3307
    @kadalisathyamani3307 10 หลายเดือนก่อน +25

    🎉 ఈ పాట ఎన్ని సార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ఈ పాట పాడిన సహోదరుని దేవుడు దీవించును గాక ఆమెన్

  • @Venkat7mu
    @Venkat7mu ปีที่แล้ว +14

    దేవునికి స్తోత్రము కలుగునుగాక ✝️🕎👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @niharikalakshmi1258
    @niharikalakshmi1258 2 ปีที่แล้ว +2

    I am Happy 😟 but i am feeling in alone😭😭😭😭😭

  • @srinivassir9019
    @srinivassir9019 4 ปีที่แล้ว +268

    ఆత్మతో సత్యముతో ఆరాధించినప్పుడు ఇలా ఉంటది. దేవుడు మిమ్మును దీవించు గాక . ఆమెన్

    • @goodnewsprayerhall9622
      @goodnewsprayerhall9622 3 ปีที่แล้ว +5

      @@3మే2చె1గో-ఘ9ఖ బుద్ధి హీనత వెర్రిహీనత....అగ్ని తాకినప్పుడు తెలుస్తది ...చూస్తె ..తెలవదు.

    • @srinivassir9019
      @srinivassir9019 2 ปีที่แล้ว +1

      @@rjarja8440 hi

  • @muppidibabi9706
    @muppidibabi9706 3 ปีที่แล้ว +51

    వందనాలు అన్న🙏🙏🙏 చాలా గొప్ప స్వరం అన్న దేవునికి మహిమ కలుగునుగాక ఆమేన్ దేవుడు మిమ్మును దీవించునుగాక

  • @adapanagarjuna4422
    @adapanagarjuna4422 2 ปีที่แล้ว +2

    అన్న మా ఊరు వచ్చి పాడుతారా ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ 🙏💞🥰😍🎁

  • @sajjapuramlaxmi7669
    @sajjapuramlaxmi7669 3 ปีที่แล้ว +37

    S Laxmi Hyderabad. నన్నెంతగా ప్రేమించితివో
    నిన్నంతగా దూషించితినో
    నన్నెంతగా నీవెరిగితివో
    నిన్నంతగా నే మరచితినో

    • @ravidarla1376
      @ravidarla1376 2 ปีที่แล้ว +1

      Very good songs bro thanks you God Amen

    • @vinodinir834
      @vinodinir834 ปีที่แล้ว

      Thank you brother

  • @laxmpilaxmi6669
    @laxmpilaxmi6669 2 ปีที่แล้ว +23

    Brother ఇంత మంచి మన దేవుని ప్రేమ ను అందరి ‌హృదయం లో నింపినందుకు మీకు మావందనాలు God bless you brother

  • @prasadbangari5003
    @prasadbangari5003 4 หลายเดือนก่อน +5

    అలా వింటూ ఉండాలి అని పిస్తుంది మనసు ప్రశాంతగా గా ఉంటుంది ❤

  • @venkypulapalli7651
    @venkypulapalli7651 6 หลายเดือนก่อน +5

    నాకు ఈ పాట ఎన్ని సార్లు విన ఇంకా వినలనిపిస్థుంది ❤❤

  • @padmavathialuri2720
    @padmavathialuri2720 2 ปีที่แล้ว +1

    Annya naku right hand and back pain please pray for me maku marriage aie 12yersbut no children please pray for my family

  • @kalagaddapragathi4336
    @kalagaddapragathi4336 2 ปีที่แล้ว +76

    మీ స్వరం దేవుడిచ్చిన వరం. దేవుడు మిమ్ములను దీవించు గాక ఆమేన్

    • @Sachin-y6q5c
      @Sachin-y6q5c 9 หลายเดือนก่อน

      ಸುಪರ್ ಸಾಂಗ್

  • @jashuvavasantha8812
    @jashuvavasantha8812 3 ปีที่แล้ว +32

    చాలా బాగా పాడారు బ్రదర్ ఎన్ని. సార్లు విన్న వినాలని ఉంది🙏🙏🙏🙏🙏

  • @arepogucharan9103
    @arepogucharan9103 7 หลายเดือนก่อน +3

    వందనాలు సార్ పాట ఎన్నిసార్లు విన్న బోరు అనిపించడం లేదు చాలా చక్కగా సంగీతం ఆ పాట వింటుంటే మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది గాని దాన్ని వదిలి పెడదామని ఆలోచన నాకు రావట్లేదు ఎందుకంటే రాబోయే రోజుల్లో ఇంకా మీరు బహు బలంగా వాడబడి రాబోయే రోజులు మా కోసం ఇలాంటి పాటలు మీరు రాసి మా ముందుకు తేవాలని నేను మనస్ఫూర్తిగా దేవుని ప్రార్థిస్తాను దేవునికి ప్రార్థిస్తాను మా కుటుంబం తరఫున వందనములు తెలియజేస్తున్నాం

  • @syam7120
    @syam7120 4 ปีที่แล้ว +72

    Nannenthagaa Preminchithivo
    Ninnanthagaa Dooshinchithino
    Nannenthagaa Neeverigithivo
    Ninnanthagaa Ne Marachithino
    Galanaa - Ne Cheppagalanaa
    Daayanaa - Ne Daayagalanaa (2)
    Ayyaa… Naa Yesayyaa
    Naadam - Thaalam - Raagam
    Edalo Neede Ee Prema Swaramu (2)
    Ae Reethigaa Naa Udayamunu Nee Aathmatho Deevinchithivo
    Ae Reethigaa Naa Bhaaramunu Nee Karunatho Mosithivo (2)
    Ae Reethigaa Naa Palukulo Nee Naamamunu Nilipithivo
    Ae Reethigaa Naa Kanneetini Nee Prematho Thudichithivo (2) ||Galanaa||
    Ae Reethigaa Naa Raathanu Nee Chethitho Raasithivo
    Ae Reethigaa Naa Baatanu Nee Maatatho Malichithivo (2)
    Ae Reethigaa Naa Gamyamunu Nee Siluvatho Maarchithivo
    Ae Reethigaa Naa Durgamunu Nee Krupatho Kattithivo (2) ||Galanaa||

  • @edlapadma9751
    @edlapadma9751 2 ปีที่แล้ว +95

    రోజు కు ఒక్క సార్తెన వింట బ్రదర్‌ చాలా బాగా పాడారు💐💐💐

    • @manduriraju5703
      @manduriraju5703 ปีที่แล้ว +1

      Nenu kuda night ee song vintene nidra vastundi naku antha istam 🌟❤🌟

    • @manduriraju5703
      @manduriraju5703 ปีที่แล้ว

      Praise the lord sister

    • @estherrani9850
      @estherrani9850 ปีที่แล้ว

      👍

  • @Prasanthraj.
    @Prasanthraj. 10 หลายเดือนก่อน +3

    Badha lo unnapudu vinte enthoo baguntundi 😢 yesssayaaaaa I love you

  • @swapnak9139
    @swapnak9139 3 ปีที่แล้ว +16

    Super song anna మనసును తాకింది. Song👍👍

  • @bhavanijurra4147
    @bhavanijurra4147 2 ปีที่แล้ว +79

    ఈ పాట ఎన్ని సార్లు విన్నా ఇంకా వినాలని అనిపిస్తుంది. దేవుడు మీకు ఇచ్చిన స్వరం అద్భుతం

  • @shenigarapumahesh3256
    @shenigarapumahesh3256 2 ปีที่แล้ว +2

    Nenu purthigaa marichaanu I'm really sorry sorry sorry sorry sorry sorry Jesus please forgive me 😭😭😭😭😭😭😭😭😭😭

  • @yesubhodhawesley3519
    @yesubhodhawesley3519 ปีที่แล้ว +17

    దేవునికే మహిమ 🙏🙏🙏🙏🎤🎤

  • @johnwilsonsade811
    @johnwilsonsade811 4 ปีที่แล้ว +46

    నన్నెంతగా ప్రేమించితివో
    నిన్నంతగా దూషించితినో
    నన్నెంతగా నీవెరిగితివో
    నిన్నంతగా నే మరచితినో
    గలనా - నే చెప్పగలనా
    దాయనా - నే దాయగలనా (2)
    అయ్యా… నా యేసయ్యా
    నాదం - తాళం - రాగం
    ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము (2)
    ఏ రీతిగా నా ఉదయమును నీ ఆత్మతో దీవించితివో
    ఏ రీతిగా నా భారమును నీ కరుణతో మోసితివో (2)
    ఏ రీతిగా నా పలుకులో నీ నామమును నిలిపితివో
    ఏ రీతిగా నా కన్నీటిని నీ ప్రేమతో తుడిచితివో (2) ||గలనా||
    ఏ రీతిగా నా రాతను నీ చేతితో రాసితివో
    ఏ రీతిగా నా బాటను నీ మాటతో మలిచితివో (2)
    ఏ రీతిగా నా గమ్యమును నీ సిలువతో మార్చితివో
    ఏ రీతిగా నా దుర్గమును నీ కృపతో కట్టితివో (2) ||గలనా||

  • @Mithramelodies
    @Mithramelodies 2 ปีที่แล้ว +12

    హృదయ శుద్దీకరణకు ఒక మంచి పాట అయ్య ఇది.... దేవునికే మహిమ కలుగును గాక....🙏🙏🙌🙌🙌🙌🙌🙌

  • @goodnewsprayerhall9622
    @goodnewsprayerhall9622 4 ปีที่แล้ว +60

    దేవునికే మహిమ,ఘనతా,ప్రభావమూ.🙏🙏🙏🙏🙏🙏

  • @KishoreParcha
    @KishoreParcha ปีที่แล้ว +28

    అన్న ఈ పాట ఎన్ని సార్లూ విన్న వెన్నలనిపిస్తుంది 👍👌దేవుడు మీమును దీవించును గాక ఆమెన్

  • @JustForFun-ub1gl
    @JustForFun-ub1gl ปีที่แล้ว +14

    What a great song brother God bless you ✝️✝️✝️

  • @santapurirajeshwar9618
    @santapurirajeshwar9618 3 ปีที่แล้ว +104

    మీరు ఇంత గొప్పగా పాడడం నిజంగా
    మా అదృష్టం super 🙏🙏🙏

  • @vhr2886
    @vhr2886 4 ปีที่แล้ว +14

    Praise the Lord. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మన తండ్రి యైన యేసయ్య కే చెందును గాక. ఆమెన్. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @sangatidanesh1367
      @sangatidanesh1367 2 ปีที่แล้ว

      🌴🌹Praise the lord 🙏 Nissi Annaya ⛪👑🕊️

  • @YashaiahJalldi
    @YashaiahJalldi 21 วันที่ผ่านมา +1

    Praise the lord 2025 loo vintuna varuu 👍

  • @baptistchurchsantoshnagar1980
    @baptistchurchsantoshnagar1980 4 ปีที่แล้ว +29

    దేవు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక...

  • @kalipatnamevolunteer9317
    @kalipatnamevolunteer9317 2 ปีที่แล้ว +10

    చాలా బాగా పాడారు వినే కొలది వినాలి అని పిస్తుంది ప్లీజ్ థ లార్డ్ అన్నా వందనాలు

  • @narayanakavati8796
    @narayanakavati8796 2 ปีที่แล้ว +4

    Yesulo goppa enjoyment untadani theliyaka cinemalu kosam parigethanu nannu kshaminchu Jesus

  • @brahmasiga1063
    @brahmasiga1063 3 ปีที่แล้ว +14

    ఎన్ని సార్లు విన్న కూడా తనివి తిరటం లేదు అన్న సూపర్ గా పాడారు మీరు

  • @rajprakash107
    @rajprakash107 2 ปีที่แล้ว +62

    Nice Song ఎన్నిసార్లు విన్నా మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాట దేవుడు మీకిచ్చిన స్వరాములో 👏👏👏👍👍👍👍💐💐💐💐💐

    • @msujan2722
      @msujan2722 ปีที่แล้ว +1

      Qq

    • @Uma_Teck
      @Uma_Teck 9 หลายเดือนก่อน

      😢❤😅😊

  • @purimitlasowjanya8089
    @purimitlasowjanya8089 2 ปีที่แล้ว +28

    వందనాలు అన్నయ్య ఈ పాటను ఎంత చక్కగా ఆత్మతో సత్యముతో దేవునికి మహిమ తెచ్చే విధంగా ఎంత చక్కగా పాడారు అన్నయ్య మీకు నా హృదయపూర్వక వందనములు 🙏🙏🙏🙏🙏🙏

  • @Dhalitshakthimedia
    @Dhalitshakthimedia 3 ปีที่แล้ว +7

    Nannty yendhukaya e Prema .nenu vidichina nannu viduvani neprem🙏🏼🙏🏼🙏🏼🙏🏼❤️❤️❤️❤️❤️❤️

  • @sakhilerajesh1767
    @sakhilerajesh1767 2 ปีที่แล้ว +27

    దేవుని ప్రేమ ఇ పాటలో ఇంత చక్కగా తెలిపిన మీకూ నా వందనాలు బ్రదర్ 🙏🏻
    దేవునికే మహిమ కలుగును గాక amen 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐💐💐.....

  • @katesunitha4002
    @katesunitha4002 ปีที่แล้ว +34

    పరిశుద్ధ దేవుని నామమునకే మహిమ కలుగును గాక ఆమెన్ 🙏

  • @jedidiahm3670
    @jedidiahm3670 ปีที่แล้ว +9

    PRAISE THE LORD BROTHER.NISSI JOHN GARU NEE SONG CHALA BAGANUI JESUS WITH YOU ALWAYS YOUR FAMILY 🤲👏🙇🙏👋⛪🛐✝️💅🫶🤝🙌🧎

  • @siddhi3700
    @siddhi3700 ปีที่แล้ว +5

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది పాట చాలా బాగా పాడారు

  • @ir5ml
    @ir5ml ปีที่แล้ว +1

    😊❤🎉chaala estamu .paata nu nerchuko lemu yendhukante raagamu mssrchesthunnaaru Ok elaa paadatamu ledhu.🎉❤❤❤Suseela killaada.SKLM.

  • @samathabandi3296
    @samathabandi3296 4 ปีที่แล้ว +22

    అద్భుతమైన పాట 😊పాట వింటున్నంత సేపు యేసయ్య మీద నమ్మకం విశ్వాసం ప్రేమ కన్నీరు ఆనందం అన్నీ కలపి వచ్చేస్తున్నాయ్ brother 🙏 praise the LORD

  • @notonlygamer7957
    @notonlygamer7957 ปีที่แล้ว +39

    నన్నెంతగా ప్రేమించితివో...
    నిన్నంతగా దూషించితినో...
    నన్నెంతగా నీవెరిగితివో...
    నిన్నంతగా నే మరచితినో...
    గలనా... నే చెప్పగలనా...
    దాయనా... నే దాయగలనా...
    అయ్యా... నా యేసయ్యా...
    నాదం... తాళం... రాగం
    ఎదలో నీదే ఈ ప్రేమ స్వరము...
    ఏ రీతిగా నా ఉదయమును … నీ ఆత్మతో దీవించితివో
    ఏ రీతిగా నా భారమును … నీ కరుణతో మోసితివో…
    ఏ రీతిగా నా పలుకులో … నీ నామమును నిలిపితివో
    ఏ రీతిగా నా కన్నీటిని…. నీ ప్రేమతో తుడిచితివో … || గలనా ||
    ఏ రీతిగా నా రాతను … నీ చేతితో రాసితివో
    ఏ రీతిగా నా బాటను... నీ మాటతో మలిచితివో...
    ఏ రీతిగా నా గమ్యమును … నీ సిలువతో మార్చితివో
    ఏ రీతిగా నా దుర్గమును … నీ కృపతో కట్టితివో… || గలనా ||

  • @MedidaBabu
    @MedidaBabu 2 หลายเดือนก่อน +2

    సార్ మీరు పాట పాడిన సాయ ఆ విధానం అద్బుతం. సూపర్.వండ్రఫుల్.

  • @mpadma4741
    @mpadma4741 3 ปีที่แล้ว +194

    చాలా బాగా పాడారు అన్న.. మరీ మరీ వినాలనిపిస్తుంది.. మిమ్మల్ని దేవుడు దీవించును గాక..

  • @lalithahosanna9749
    @lalithahosanna9749 4 ปีที่แล้ว +107

    నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా ధూషించితినో
    నన్నెంతగా నీవెరిగితివో
    నిన్నంతగా నే మరచితినో 😢
    One of the most beautiful song
    And good voice...

  • @burugusuhasini3371
    @burugusuhasini3371 2 ปีที่แล้ว +22

    దేవుని హృదయం తెలుస్తుంది. బ్రదర్ నా మనసు కి ఏదో ఆనందం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srideviyerrabali
    @srideviyerrabali 3 ปีที่แล้ว +26

    వందనాలు బ్రదర్ సూపర్ సాంగ్ అన్న సూపర్ లిరిక్స్ మీ వాయిస్ చాలా అద్భుతం దేవున్ని మహిమ పరిచారు అన్న మీరు సీయోను లో నుండి దేవుడు మిమ్మును డివుంచును గాక ఆమెన్ 👌🙏🙏🙏

  • @siddipogulaswathi1566
    @siddipogulaswathi1566 ปีที่แล้ว +9

    Super song brother super singing

  • @prasadlv5104
    @prasadlv5104 3 หลายเดือนก่อน +1

    Aba bbbbbbba 👌👌👌👌what a singing praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kothacheruvuroadlimahbubna7126
    @kothacheruvuroadlimahbubna7126 3 ปีที่แล้ว +48

    తండ్రి మీకు వందనాలు..🌹🍀
    మా కుమారుడు మంచి మార్గం మంచి మనసు job రావాలని కొరుకుతూ పభూవ..🌹🍀 prayer Chennai Prabhu

  • @vanudarling5797
    @vanudarling5797 3 ปีที่แล้ว +48

    ఎన్ని సార్లు విన్నా వినాలి అనిపిస్తుంది బ్రదర్ దేవుడు నిన్ను దీవించును గాకా ఆమేన్ 🙏🙏🙏🙏

  • @GangaKasani-eo5ry
    @GangaKasani-eo5ry 9 หลายเดือนก่อน +2

    ✝️✝️🙌🙇🙏❤️AMEN✝️🛐❤️🙏🙇I LOVE JESUS✝️🛐❤️PRAISE THE LORD✝️🛐🙌🙇🙏👏❤️ HALLELUJAH✝️🛐🙌🙇🙏👏❤️✝️✝️🙌🙇🙏❤️AMEN✝️🛐❤️🙏🙇I LOVE JESUS✝️🛐❤️✝️🛐🙏🙇ఆమేన్✝️🛐🙌దేవ నికే లేకలేని స్తుతులు సోత్రాలు✝️🛐❤️THANK YOU MY FATHER✝️🛐🙌🙇🙏👏💖AMEN✝️🛐 👏HALLELUJAH✝️🛐🙏PRAISE THE LORD✝️🛐 🙇దేవ నికే లేక లేని స్తుతులు సోత్రలు✝️🛐🙌💖వందనాలు నాన్న✝️🛐🙇🙏👏💖Amen✝️🛐🙌🙇🙏👏💖PRAISE THE LORD✝️🛐🙌🙇🙏👏💖 HALLELUJAH✝️🛐🙌🙇🙏👏❤️💖✝️🛐🙌🙇🙏👏I LOVE YOU MY FATHER✝️🛐🙌🙇🙏👏💖✝️🛐🙌🙇🙏👏💖THANK YOU MY FATHER✝️🛐🙌🙇🙏👏💖💖AMEN🙌🧎‍♀️🙏PRAISE THE LORD ✝️🧎‍♀️🙌 HALLELUJAH✝️🧎‍♀️🙌🙇‍♀️🙏👏💖✝️🛐🙌🙇🙏👏💖💖💖THANK YOU MY FATHER✝️🛐🙌🙇🙏👏💖💖💖AMEN🙌🧎‍♀️🙏PRAISE THE LORD ✝️🧎‍♀️🙌 HALLELUJAH✝️🧎‍♀️🙌🙇‍♀️🙏👏💖I LOVE YOU MY FATHER✝️🛐🙌🙇🙏👏💖💖💖AMEN🙌🙌🙌🙌🙌🙌🙌

  • @b.v.ratnamtelefilms
    @b.v.ratnamtelefilms 3 ปีที่แล้ว +101

    Praise the lord 🙏🙏🙏 brother ఎన్ని సార్లు విన్నా... మళ్ళీ మళ్ళీ వినాలని ఉంది... ప్రతి రోజూ....
    God bless you brother 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 praise the lord 🙏🙏🙏

  • @anilkumarayina9008
    @anilkumarayina9008 11 หลายเดือนก่อน +2

    Entha adhrustam unte dhevudu meeku intha dhanyatha icharu

  • @shobharaj5133
    @shobharaj5133 ปีที่แล้ว +8

    Super voice brother god bless you

  • @MaheshThogari-gr8st
    @MaheshThogari-gr8st ปีที่แล้ว +13

    Glory to God

  • @vengalraomoguluru7409
    @vengalraomoguluru7409 2 ปีที่แล้ว +31

    నేను ఎన్ని సార్లు విన్నానో నాకే తెలియదు ఎంత బాగా పడారంది మీరు
    Glory to God Haleluya Amen Amen Amen

  • @palemshivajyothi
    @palemshivajyothi ปีที่แล้ว +6

    రోజులో ఒకసారి అయినా వినకుండండ ఉండలేని సాంగ్ సార్ ఏ పాట సూపర్ గా పాడారు

  • @lasyaDrawing9326
    @lasyaDrawing9326 2 ปีที่แล้ว +4

    వాదనలు

    • @lasyaDrawing9326
      @lasyaDrawing9326 2 ปีที่แล้ว +1

      యేసయ్య ప్రేమ

    • @sindhusreenakka7215
      @sindhusreenakka7215 3 หลายเดือนก่อน

      #​@@lasyaDrawing9326n3g. Gmvgs😅 feel 3b.
      Ra ma in7 vy jrhhczmjjjg fczzxcccxxxxcXzcxcccccccc$u😢😢

  • @sumauma501
    @sumauma501 2 ปีที่แล้ว +12

    ఈ song ద్వారా దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏🙏🙏😭😭♥️

  • @beerarajubeera3862
    @beerarajubeera3862 11 หลายเดือนก่อน +13

    నన్నెంతగా ప్రెమించితివొ...ఈ వర్నించలెని అద్భుతమైన పాట...వందనాలు...నిస్సీగారు.

    • @GuraT-jy5kn
      @GuraT-jy5kn 8 หลายเดือนก่อน +1

      ఈ పాట అక్షరాలు

    • @GuraT-jy5kn
      @GuraT-jy5kn 8 หลายเดือนก่อน +3

      నన్నెంతగా ప్రేమించితివో నిన్నంతగా దోచింత నీ పాట చదువుకుని పేజీ

  • @sridevisridevi8347
    @sridevisridevi8347 หลายเดือนก่อน +2

    Amen praize the Lord ✝️🛐🙏💐

  • @sujatha.suvurna
    @sujatha.suvurna 3 ปีที่แล้ว +12

    🙏🙏🙏🙏🙏🙏🙏 nissi annayya garu song chala baga padaaru annayya sing vintunnappudu devudu natho matladatunadu annayya naku chala baaga nachindi annayya thankyou so much annayya devudu inka mimalni thana sevalo aneka areas lo devudu vadukobptunadu annayya ooka chinna request annayya ma family chala poor family kanisam maku house kuda ledu plz plz plz pray annayyya thank you annayya

    • @Mukteswararao-p8u
      @Mukteswararao-p8u 3 ปีที่แล้ว +1

      ఉప్పు

    • @jasonvasanth7595
      @jasonvasanth7595 3 ปีที่แล้ว +1

      Very nice song praise the Lord and GOD bless your ministry

    • @mdeepak__333
      @mdeepak__333 2 ปีที่แล้ว

      🙏Amen🙏 praesi the lord

  • @rameshbanala445
    @rameshbanala445 3 ปีที่แล้ว +19

    అబ్దుతమైన పాట ఎన్ని సార్లు విన్న వినాలనిపిస్తుంది

  • @rathnakumari8270
    @rathnakumari8270 3 ปีที่แล้ว +12

    Song chaala baagundi brother. Vintuvunte yinkaa vinaali anipistundi yinta manchi song paadinanduku chaala thanks brother

  • @sivathota6017
    @sivathota6017 7 หลายเดือนก่อน +3

    Super song bro I'm Hindu

  • @keerethipriya6264
    @keerethipriya6264 ปีที่แล้ว +15

    ✝️ వందనాలు అన్నయ్య ఈ పాట వినుటుంటే మనసుకి చాలా ప్రశాంతంగా ఉంది, వందనాలు అన్నయ్య 🙏✝️✝️🙏

  • @SadasivaAdilakhmi
    @SadasivaAdilakhmi ปีที่แล้ว +24

    Annaya mi voice heart lo nundi vastundi excellent
    Annaya

  • @chandudara6942
    @chandudara6942 2 หลายเดือนก่อน +2

    2025 lo vintunna vallu 👍

  • @devig8818
    @devig8818 4 ปีที่แล้ว +14

    అన్న ఈపాట వింటుంటె నాకుదుక్కం ఆగడంలేదు అన్న చాలాబాగాపాడారు అన్న.

    • @goodnewsprayerhall9622
      @goodnewsprayerhall9622 4 ปีที่แล้ว

      @@3మే2చె1గో-ఘ9ఖ దూషించి శాపం తెచ్చుకోకు.ప్లీజ్

    • @goodnewsprayerhall9622
      @goodnewsprayerhall9622 4 ปีที่แล้ว

      @@3మే2చె1గో-ఘ9ఖ బుద్ధి హీనత జ్ఞానహీనత

    • @goodnewsprayerhall9622
      @goodnewsprayerhall9622 4 ปีที่แล้ว

      @@3మే2చె1గో-ఘ9ఖ బుద్ధి హీనులు దేవుని దూషించి నాషనమగుదురు .అని వున్నందున జాగ్రత్త.

    • @goodnewsprayerhall9622
      @goodnewsprayerhall9622 4 ปีที่แล้ว

      @@3మే2చె1గో-ఘ9ఖ నీ గోచీ తడుపు కోటానికి నువ్వుండవూ జాగ్రత్త.

  • @rojaj8677
    @rojaj8677 4 ปีที่แล้ว +96

    Ee Pata dwara Yesu Prabhuve Natho Matladutunnatlu undi 😭😭😭 Thank You Somuch anna for this beautiful Heart Touching Song you sing 🙏🙏
    Praise The Lord Brother 🙏.
    God Bless You forever

    • @jayammam1314
      @jayammam1314 3 ปีที่แล้ว

      God bless you

    • @ridervinnuridervinnu8422
      @ridervinnuridervinnu8422 ปีที่แล้ว +1

      వందనాలు బ్రదర్ గారు పాట చాలా బాగా పడినారు ఎన్ని సార్లు విన్న ఇంకా వినాలనిపిస్తుంది దేవుడు మిమ్మల్ని దీవించాలి ఇంకా ఇలాంటి పాటలు చాలా పడాలని దేవున్ని ప్రార్థన చేస్తాను 🙏🙏🙏🙌🙌🙌

  • @samuelmadda6382
    @samuelmadda6382 2 ปีที่แล้ว +8

    బ్రదర్ మీరు పాడిన పాట అద్భుతం
    రోజు వింటాము దేవుని పాట
    ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
    🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @seemonunuthanghi3053
    @seemonunuthanghi3053 ปีที่แล้ว +31

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ నా పేరు సువర్ణ మీరు ఈ పాట ఎంతో చక్కగా పాడారు బ్రదర్ ఎన్నిసార్లు విన్నా వినాలనిపిస్తుంది

  • @gaddamnarasimhudu6783
    @gaddamnarasimhudu6783 4 ปีที่แล้ว +34

    I love you Jesus.....