Praise the Lord brother 🙏🙏song super super ga padinaru brother venali anipenche madhuramina music me voice chala bagunnadi Devuniki mahima kslugunugaka Amen 🙏🙏❤🌹❤
Suvaratha jaruguthundaga vinnanu yee song ,Malli malli vinalanipinchindhi net lo search cheysanu ,chalaa meaning undhi yee song lo ayyagaru, Glory to God,meku vandanalu ayyagaru
మీరు మనస్సుతో ఆలోచించారు బ్రో... నిజంగానే ఆఁ దేవ దేవుడు చాలా చాలా మురిసి పోయి వుంటారు.... నిజమే.. మీరు ధన్యులు.. అలాంటి మనస్సు కలిగి వున్నారు. దేవుణ్ణి ఇంకా బాగా ప్రార్థించండి.. మీతో మాట్లాడుతాడు... అద్భుతాలు చేస్తాడు...
దేవునికి స్తోత్రము. బైబిల్లో దావీదు మహారాజు నాట్యమాడారు అని ఉందికదా, ఈ పాట విట్టుంట్టేకూడా ఆత్మ నాట్యమాడుతూ ఆ దివ్యసుందర రూపుడైన యేసయ్య ను కన్నులార చూస్తున్న ఆనందం కలుగుతుంది.ఈ పాట అందించిన మీ అందరికి వందనములు🎉
ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు -2 అవని పదివేలందు బహుశ్రేష్ఠుండతండు -2 ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండూ -2 అవలిలాగ అతని గుర్తింపగలనమ్మా -2.//ఎంతో// పాలతో కడిగిన నయనాలు గలవాడు -2 విలువాగు రతనాల ఒలె పొదిగినా కన్నులు -2 కలుషము కడిగిన కమలాల కన్నుతోయి -2 విలువైన చూపొసగె వర మేరి తనయుండు -2 ఆతడతికాంక్షనీయుండు రాయుండు -2 అతడే నా ప్రియుడు అతడే నా హితుడు -2 అతని నోరు అతి మధురంబు మధురంబు -2 అతని పళ్ళు వరుస పగడాల సరి వరుస అతని పళ్ళు వరస ముత్యాల సరి వరుస //ఎంతో
మా అన్న గారు ఓ పి బాబు గారు వ్రాసి పాడి న శ ర ణ ము ని న్నే కోరితీనీ అనే పా ట నేను పాడగా విని ప్ర శాంత రాజు గారు ఈ పా ట వ్రా శా రు నేను పా డ వల సింది కా రు పాటి డేవిడ్ గారు అద్బు తంగా పాడారు
Super uncle nappy to listen this song after a long time one request from my side will sing a song of EVARIME SONG post on your channel am from intur shalem raj uncle relative
దేవుని రూపం ఎలా ఉంటుంది? ఆ మహోన్నతుడు ఎలా ఉంటారో? ఒక్కసారి అయినా చూడాలి ఆని, ప్రతిఒక్కరి ఆశ. ఆ దేవుని, ప్రభువు రూపం, ఈ పాట ద్వారా మన కళ్ళ ముందే కనిపిస్తుంది. చక్కని సంగీతంతో, పాడిన బ్రదర్ కు వందనాలు. ఈ పాట చరణాలు అన్నీ బైబిల్ లో ఉన్నాయి.
PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEART JESUS WITH U ALWAYS YOUR FAMILY BLESSED SONG ⛪🎻🎸🎷🥁💯👌🤗👏🪗🎺🙇🛐👋🎤❤️🪕🪘🎹✝️🙏🕎🧎🤲🤝🙌👍💅
🙏నిజం గా ఈ పాట వింటుంటే.. అది కూడా మీ వాయిస్ లో వింటే... నాకు ఈ పరిశుద్ధ ఆదివారం... ఎంతో పరిపూర్ణం గా అనిపించింది. పేరుకు తగ్గట్టు... మీరు సంపూర్ణమైన... 💓పరిశుద్దులు 💓🙏
ప్రైస్ ద లార్డ్ అయ్యా. పాటకి ప్రాణం పోసినట్టు వుంది. మిమ్మల్ని మొదటిసారి పెద్దాపురం కృపావరం అయ్యగారి క్రిస్టమస్ లో చూసి మీ పాట అప్పుడు మొదటి సారి విన్నాము. చాలా బాగుంది అయ్యగారు. మీకు ఇలాంటి కృప అనుగ్రహించిన యేసయ్య కే సమస్త మహిమ ఘనత ప్రభావం యుగ యుగ ములు వరకు కలుగును గాక. ఆమెన్.
రాముడి, కృష్ణుడు, Dr అంబేత్కర్ గారి పేరు వాడుకొని, శుంఠ సాంబ శివరావు అమాయక జనులను నమ్మించి బానిసలుగా చేసే బ్రోకర్. వీడు పిశాచి దేవుడు యేసు, నా యందు విశ్వాసము వుంచని నా శత్రువులను నా యెదుట తెచ్చి కత్తితో నరికి చంపమని చెప్పాడు. Luka 19 27, దేవుడికి శత్రువు వుంటాడా? పిశాచికి అందరూ శత్రువులే అవునా? యెహోవా బైబుల్ దేవుడు పుర్టిలో పిల్లలను లక్షలలో చంపించిన రాక్షసుడు. తను ఇచ్చిన రాజ్యములో ఊపిరితో ఉన్న ప్రతి జీవిని చంపండి అని చెప్పాడు, ప్రతి జీవిని మీరు చంపారు, రాక్షసులు స్వదర్మాన్ని చేరి దేశాన్ని ధర్మాన్ని కాపాడండి

Very very nice song Amen brother 🙏 amen nice song 👏
Inta andamyna pata nenu devuni goppatanamu andamunu vivarinche pata nenu vinaledhu asalu yennisarlu vinna kottaga vundhi wonderful
Praise the Lord brother 🙏🙏song super super ga padinaru brother venali anipenche madhuramina music me voice chala bagunnadi Devuniki mahima kslugunugaka Amen 🙏🙏❤🌹❤
ఎంత చక్కగా పాడినారు brother యేసయ్య నీ ఎంత చక్కగా వర్ణించారు సూపర్ దేవునికి మహిమ కలుగును గాక
Amen
@@Venkateswari-hb5pz😊
A ntha chakkani swaramu echaru devudu *jesus)devuni ki mahima kalugunugaka amen 🙏🙇💒💒💒
మీకు దేవుడు చాలా అద్బుతమైన స్వరము ఇచ్చ rut
మరెన్నో పాటలు పాడి దేవుని మహిమ పరచాల ని ప్రార్ధన
ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను } 2||ఎంతో||
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు } 2
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు } 2
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు - } 2
ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు } 2
అవలీలగా నతని గురితింపగలనమ్మా } 2||ఎంతో||
కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు } 2
మరులు మనసున నింపు మహనీయుడాతండు } 2
కురులు నొక్కులు కల్గి స్ఫురద్రూపియగు విభుడు మరులు మనసున నింపు మహనీయుడాతండు - } 2
సిరులు కురిపించేను వర దేవ తనయుండు } 2
విరబూయు పరలోక షారోను విరజాజి } 2||ఎంతో||
పాలతో కడిగిన నయనాలు గలవాడు } 2
విలువగు రతనాల వలె పొదిగిన కనులు } 2
పాలతో కడిగిన నయనాలు గలవాడు విలువగు రతనాల వలె పొదిగిన కనులు - } 2
కలుషము కడిగిన కమలాల కనుదోయి } 2
విలువైన చూపొసఁగె వరమేరి తనయుండు } 2||ఎంతో||
మేలిమి బంగారు స్థలమందు నిలిపిన } 2
చలువ రాతిని బోలు బలమైన పాదాలు } 2
మేలిమి బంగారు స్థలమందు నిలిచినా చలువ రాతిని బోలు బలమైన పాదాలు - } 2
ఆ లెబానోను సమారూప వైఖరి ఆ.. ఆ.. } 2
బలవంతుడగువాడు బహుప్రియుడాతండు } 2||ఎంతో||
అతడతికాంక్షానీయుండు తనయుండు } 2
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు } 2
అతడతికాంక్షానీయుండు తనయుండు అతడే నా ప్రియుడు అతడే నా హితుడు - } 2
ఆతని నొరతి మధురంబు మధురంబు } 2
ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస } 2||ఎంతో|
🎉
❤
❤
❤
Praise the lord 🙏🏼🙏🏼🙏🏼
Praise. The. Lorde🙏🙏🙏🙏🙏🙏✝️✝️✝️✝️✝️✝️🙌🙌🙌🙌🙌🙌👌👌👌👌👌👌👌✝️✝️✝️✝️I love Jesus. ⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪⛪🕊🕊🕊🕊🕊🕊🤍🤍🤍🤍🤍🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏singidi. Paddiraju..... Tpg. Gadm
యువర్ వాయిస్ సో నైస్ sir
ఎంతో సుందరుడమ్మ తాను…
ఎంతో సుందరుడమ్మ తాను
నేనెంతో మురిసిపోయినాను //2//
//ఎంతో//
(ఎంతో.. అ.. ఆ.. ఆ.. ఆ..
ఎంతో.. ఇంకెంతో.. అతడెంతో.. మరినాకెంతో..)
*********************************************
ధవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు //2//
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు
దవళవర్ణుడు రత్న వర్ణుడు నా ప్రియుడు
అవని పదివేలందు అతి శ్రేష్ఠుడాతండు
ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు //2//
అవలీలగా నతని గుర్తింపగలనమ్మా //2//
//ఎంతో//
*********************************************
పాలతో కడిగిన నయనాలు కలవాడు //2//
విలువగు రతనాల వలె పొదిగినా కనులు
పాలతో కడిగిన నయనాలు కలవాడు
విలువగు రతనాల వలె పొదిగిన కనులు
కలుషము కడిగిన కమలాల కనుదోయి //2//
విలువైన చూపొసఁగె వరమేరీ తనయుండు //2//
//ఎంతో//
*********************************************
అతడతికాంక్షానీయుండు తనయుండు //2//
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు
అతడతికాంక్షానీయుండు తనయుండు
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు
ఆతని నొరతి మధురంబు మధురంబు //2//
ఆతని పలు వరుస పగడాల సరి వరుస
ఆతని పలు వరుస ముత్యాల సరి వరుస //2//
//ఎంతో//
Excellent Music..Sweet Voice.VinaSopainaSANGITHAM.AllGlory To God.
th-cam.com/video/xxGUtBe7WJA/w-d-xo.html
Praise the Lord . Thank you for sharing beautiful lyrics.your presentation is very nice. 🙏🙏🙏
Super
Thank you so much 🙏🙏😊😊
Suvaratha jaruguthundaga vinnanu yee song ,Malli malli vinalanipinchindhi net lo search cheysanu ,chalaa meaning undhi yee song lo ayyagaru, Glory to God,meku vandanalu ayyagaru
దేవునికే మహిమా కలుగును గాకా
Super 👌❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️ అందమైన పాటsuperhitsong
Wonderful song
Nijanga paramageethamulu varnichi raseru
ఈపాటవినిఏసయ్య.ఎంతోమురిపోయిఉంటాడు.మీరుధన్యులు
మీరు మనస్సుతో ఆలోచించారు బ్రో... నిజంగానే ఆఁ దేవ దేవుడు చాలా చాలా మురిసి పోయి వుంటారు.... నిజమే.. మీరు ధన్యులు.. అలాంటి మనస్సు కలిగి వున్నారు. దేవుణ్ణి ఇంకా బాగా ప్రార్థించండి.. మీతో మాట్లాడుతాడు... అద్భుతాలు చేస్తాడు...
Enni sarlu vinna malli malli vinali anipistundi thank you brother....
Prabhuva meke mahima
Pata pdina annayaki athaniki
Sahakarinchina prathi okkariki
👍👍👍🙏🙏🙏🌺🌺🌺❤❤❤🌹🌹🌹
th-cam.com/video/dWY-KjiU2PU/w-d-xo.htmlsi=Yl_tl1Tp1aSJ9beb
Chala Chala Baga padaru ayyagaru god bless you ayyagaru Nenu Chala Chala sarlu vinnanu
Super super super super super super super super super super super super super super super super super ga padaaru sir thank you sir god is great
దేవునికి స్తోత్రము. బైబిల్లో దావీదు మహారాజు నాట్యమాడారు అని ఉందికదా, ఈ పాట విట్టుంట్టేకూడా ఆత్మ నాట్యమాడుతూ ఆ దివ్యసుందర రూపుడైన యేసయ్య ను కన్నులార చూస్తున్న ఆనందం కలుగుతుంది.ఈ పాట అందించిన మీ అందరికి వందనములు🎉
😊
ఆమెన్ ఆమెన్ ఆమెన్... నా పరలోకపు తండ్రి
నా ఎస్సయ్య నే చూస్తునట్లుంది ఈ పాట 🙏🙏
th-cam.com/video/dWY-KjiU2PU/w-d-xo.htmlsi=Yl_tl1Tp1aSJ9beb
ఎంతో సుందరుడమ్మ తాను
నేనెంతో మురిసిపోయినాను
ధవళవర్ణుడు రత్నవర్ణుండు నా ప్రియుడు -2
అవని పదివేలందు బహుశ్రేష్ఠుండతండు -2
ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండూ -2
అవలిలాగ అతని గుర్తింపగలనమ్మా -2.//ఎంతో//
పాలతో కడిగిన నయనాలు గలవాడు -2
విలువాగు రతనాల ఒలె పొదిగినా కన్నులు -2
కలుషము కడిగిన కమలాల కన్నుతోయి -2
విలువైన చూపొసగె వర మేరి తనయుండు -2
ఆతడతికాంక్షనీయుండు రాయుండు -2
అతడే నా ప్రియుడు అతడే నా హితుడు -2
అతని నోరు అతి మధురంబు మధురంబు -2
అతని పళ్ళు వరుస పగడాల సరి వరుస
అతని పళ్ళు వరస ముత్యాల సరి వరుస //ఎంతో
🌺🌼🎂🌺🌼
Amen praise the lord 🙏🙏🙏🙏
Super sir
❤
,
Nizamaina anandam andham devuni Lo khalegi unnai 🤍👍
ఈసితార వద్యం ఎంతో సుందరం పాడిన వారు మరీ సుందరం ఇందులో కావ్యం అతి సుందరం గదా ప్రియ మిత్రులారా!!! లాలిత్యం తోడైదిందులో భళా భళా భళా!!
అన్నయ్య ఎంతగా పాడారు అన్నయ్య, పాట వింటుంటే యేసయ్యను ఎంతగానో వర్ణించారు అన్నయ్య, ప్రభువుకి మనకి ఉన్న సాంగత్యం ఏమిటో వర్ణించి చెప్పారు అన్నయ్య, వందనాలు అన్నయ్య.❤❤❤❤❤❤❤❤❤❤
సమస్త మహిమ ఘనత ప్రభావము మన ప్రభువును రక్షకుడైన యేసయ్యకే కలుగును గాక.
Pastor garu
GOD has given wonderful voice and talent to you.
Super songs anna
Naa manasuni verichi vessvu anna 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Devudu mimmalni adikamuga vaadukonu nu gaaka mahima YESUKE.
Ento goppadi mana sangeeta sahityam bharatmaata ki jai
మా అన్న గారు ఓ పి బాబు గారు వ్రాసి పాడి న శ ర ణ ము ని న్నే కోరితీనీ అనే పా ట నేను పాడగా విని ప్ర శాంత రాజు గారు ఈ పా ట వ్రా శా రు నేను పా డ వల సింది కా రు పాటి డేవిడ్ గారు అద్బు తంగా పాడారు
Devuni mahima dige adhbutamyana gee tam
దేవునికి కే మహిమ
Devinike sampurna mahima kalugunugaka
పల్లవి. ఎంతో సుందరుడమ్మ తాను నేనెంతో మురిసిపోయినాను
1 ధవళవర్ణుడు - రత్నవర్ణుండు నా ప్రియుడు అవని పదివేలందు అతి శ్రేష్ఠుడా తండు-ఎవరు ఆయనకిలలో సమరూప పురుషుండు
అవలీలగానతని గుర్తింపగలనమ్మా 2.
2కురులునొక్కులు కలిగి - స్పురద్రూపియగు విభుడు మరులు
మనసున నింపు మహనీయుడాతండు సిరులుకురిపించెను
శ్రీదేవ తనయుండు విరబూయు పరలోక షారోను విరజాజి
3. పాలతో కడిగిన నయనాలుగలవాడు విలువగురతనాలవలె
పొదిగిన కనులు కలుషము కడిగిన-కమలాల, కనుదోయి విలువైన చూపొసగె వరమేరితనయుండు
4 అతడతి కాంక్షణీయుండు-
రాయుండు అతడే నాప్రియుడు అతడే నా హితుడు ఆతని నోరతి మధురంబు మధురంబు ఆతని పలువరస ముత్యాల సరివరుస
Tq
Super uncle nappy to listen this song after a long time one request from my side will sing a song of EVARIME SONG post on your channel am from intur shalem raj uncle relative
🌹🌹🌹👌
Super sir
God bless you
Sweety and spirituly song l like singing
ఈ పాట రాసిన ప్రశాంత్ రాజు గారు ఇప్పుడే ప్రభు సన్నిధికి వెళ్ళారు..
ఈ పాట ఆయన చేత రాయించిన దేవునికే మహిమ..
I love this song, solomonraju.
Mallela. Kanigiri.
దేవుడు మిమ్మును ఇంకా బహుగా వాడుకొనును గాక ఆమెన్ మీ పాస్టర్ పి సునీల్ కుమార్
Deva దేవునికి మహిమ ఘనత prabavamulu కలుగును గాక
గర్నెపూడి గ్రామంలో కూడ పాడారు అయ్య గారు .... మీ స్వరము చాలా బాగుంది
Anna vandanaalu
Pasta chala bhagundi
దేవుని రూపం ఎలా ఉంటుంది? ఆ మహోన్నతుడు ఎలా ఉంటారో? ఒక్కసారి అయినా చూడాలి ఆని, ప్రతిఒక్కరి ఆశ.
ఆ దేవుని, ప్రభువు రూపం, ఈ పాట ద్వారా మన కళ్ళ ముందే కనిపిస్తుంది. చక్కని సంగీతంతో, పాడిన బ్రదర్ కు వందనాలు.
ఈ పాట చరణాలు అన్నీ బైబిల్ లో ఉన్నాయి.
మనకు తెలియ కుండానే మనం యేసు ను
విగ్రహంగా చూపిస్తు న్నాము..
I think...it's written based on the description given in " Song of Salomon" . So, it shouldn't be thinking otherwise.
andamina sundaramina prabhuniki stuthi stuthi stuthi.Amen
Entho Sundarudamma Thaanu
Nenentho Murisipoyinaanu (2) [Entho]
Davalavarnudu Rathna Varnundu Naa Priyudu (2)
Avani Padivelandu Athi Sreshtudaathandu (2)
Davalavarnudu Rathna Varnundu Naa Priyudu
Avani Padivelandu Athi Sreshtudaathandu - (2)
Evaru Aayanakilalo Samaroopa Purushundu (2)
Avaleelagaa Nathani Gurithimpagalanammaa (2) [Entho]
Kurulu Nokkulu Kaligi Spura Dhroopiyagu Vibhudu (2)
Marulu Manasuna Nimpu Mahaneeyudaathandu (2)
Kurulu Nokkulu Kaligi Spura Dhroopiyagu Vibhudu
Marulu Manasuna Nimpu Mahaneeyudaathandu - (2)
Sirulu Kuripinchenu Vara Deva Thanayundu (2)
Virabooyu Paraloka Shaaronu Virajaaji (2) [Entho]
Paalatho Kadigina Nayanaalu Galavaadu (2)
Viluvagu Rathanaala Vale Podigina Kanulu (2)
Paalatho Kadigina Nayanaalu Galavaadu
Viluvagu Rathanaala Vale Podigina Kanulu - (2)
Kalushamu Kadigina Kamalaala Kanudoyi (2)
Viluvaina Chooposage Varameri Thanayundu (2) [Entho]
Melimi Bangaaru Sthalamandu Nilipna (2)
Chaluva Raathini Bolu Balamaina Paadaalu (2)
Melimi Bangaaru Sthalamandu Nilipna
Chaluva Raathini Bolu Balamaina Paadaalu - (2)
Aa Lebaanonu Samaroopa Vaikhari (2)
Balavanthudaguvaadu Bahupriyudaathandu (2) [Entho]
Athadathikaankshaaneeyundu Thanayundu (2)
Athade Naa Priyudu Athade Naa Hithudu (2)
Athadathikaankshaaneeyundu Thanayundu
Athade Naa Priyudu Athade Naa Hithudu - (2)
Aathani Norathi Madhurambu Madhurambu (2)
Aathani Palu Varusa Muthyaala Sari Varusa (2) [Entho]
శ్రీ కమలాకర్ అయ్యగారు మీకు ప్రభు ఇచ్చి న మధుర మైన కంఠం స్వరం దేవుడు ఇచ్చిన గొప్ప కానుక. ఆ దేవుని కి కోటి వందనాలు.
Song vintuu unte hrudayamlo Edo santhosham
సర్ దేవునికి స్తోత్రం సర్ . మే 20th నాపెళ్లి సర్ నవీన్ కుమార్, సుస్మిత . సర్ ... కొంచెం ప్రార్థించండి సర్ . మీదీవెనలు కావాలిసర్.ధ్యాంక్యు సర్ .
Vadhanalu ayagaru rojuku anisarlu aena venalanepesdhi
Yenni sarlu vinna vinali anipinche song edi thank for u singing
Devuni swarupani ela cheppina thakkuve mana devudu chala goppa devudu🙏
PRAISE THE LORD NEW SONG CHALA BAGANUI NEE VOICE CHALA BAGANUI GOOD MUSICIAN I LOVE U THIS SONG SO MUCH JESUS TOUCH MY HEART JESUS WITH U ALWAYS YOUR FAMILY BLESSED SONG ⛪🎻🎸🎷🥁💯👌🤗👏🪗🎺🙇🛐👋🎤❤️🪕🪘🎹✝️🙏🕎🧎🤲🤝🙌👍💅
Entho sundarudu yesaya
ఎలా పాడితే బాగుంటుందో
అలా పాడారు.. శ్రావ్యమైన స్వరం..
అద్భుతమైన సంగీతం...
0p0p0
Pp00⁰00m00
000 pp 00 pp 0p0p0 pp pp pp pp pp pp 00p
000 pp 00 pp pp pp 00000 pp pp pp 0 pp 0 pp 0
@@carmelgospelministri pp pp pp pp
Starting ee champesindi❤️❤️❤️❤️❤️🙏🙏🙏🙏🙏🙏
పరమగీతము 5:10. నా ప్రియుడు ధవళవర్ణుడు రత్నవర్ణుడు. పదివేలమంది పురుషులలో అతని గుర్తింపవచ్చును.🙏
Praise the Lord🙏
th-cam.com/video/xxGUtBe7WJA/w-d-xo.html
@@carmelgospelministri ⁰⁰0
Pppp
Praise the lord hope you read the holy Bible very well 🙏🙏👏👏👏👏👏
ఎన్నిసార్లు విన్నా తనివి తీరడం లేదు సూపర్ అయ్యగారు
Ayyagaru meerenth suluvuga Ananda bhavagarbithambuga padatharu, God bless you sir.
నెనెంతో మురిసిపొయాను
Lyrics adbhutham and singer
Yento sundarudamma taanu. Nenento murisipoinaanu. Adbhutamga vundi song super wow excellent 💯
Vanthanalu brother. Mee swaramadhuryam amogham.
🙏నిజం గా ఈ పాట వింటుంటే.. అది కూడా మీ వాయిస్ లో వింటే... నాకు ఈ పరిశుద్ధ ఆదివారం... ఎంతో పరిపూర్ణం గా అనిపించింది.
పేరుకు తగ్గట్టు... మీరు సంపూర్ణమైన... 💓పరిశుద్దులు 💓🙏
Entho sundarudamma na yesaiah🙏⛪
Praise the lord
Paster garu
Mana thadri dhivichunu gaka
❤❤❤❤❤❤❤supr
చాలా బాగా పాడారు. ఈ పాట బాపట్ల ప్రశాంత రాజు గారు వ్రాశారు. కారు పాటి డేవిడ్ గారు అద్భుతంగా పాడారు.
Paalatho kadigina nayanaalu gala vaadu viluvagu rathanaala vole podigina kanulu
Super song praitha lord 🙏🤗❤️🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కళ్ళల్లో నీళ్ళు వచ్చేశాయి
ఎంత అద్భతంగా పాడారు సహోదరా
🙏🙏🙏
Nenu muslim. Devudante nakentishtamante asalu cheppalenu. Puttina tana biddani chuskuni talli yenta happyga feelavtado asalu antakante yekkuva asalu devudu Nijam ga chaala chaala goppavadu praise the Lord.
Praise the Lord Amma🙏
@@carmelgospelministri praise the Lord brtr. Naaku devuni paatalu paade aavakasam kavali. Naa paata okati miru vintara. Nachite abhinandinchandi devuni naamamlo.
Tappakunda amma
ఈ పాట 22 సం.రాల క్రితం పాడేవారు..ప్రశాంతరాజు గారి కలం వర్ణన అద్భుతం...ఓం శకం గడిచిన తరువాత మళ్ళీ విన్నట్లు ఉందీ..
Anna e song ranjith ophir garu rasaru Kadha
Suep
00llpllllllll
@@ragolusanthoshi4018 Prasanth Raju garu వ్రాసారు
Naa నా కామెంట్స్ చదవండి షేర్ చేయండి నిజము తెలుసుకోవాలి
చాలా ఆత్మీయంగా వుండే లా పాడారు
Praise the Lord
Enni sarlu vinna vinalanipiche song and vioce ayyagaru palokanuchu vachinnatludi.........❤️❤️❤️
Brother mi song padina vidhanamki nenu fidha ayipoyanu Jesus Ruupam naa kannula eduta kadhulu thundi👍🙏🙏
దెవునికి మహిమ కలుగును గాక
Oneofthebesteternolsong, godblessypu
ప్రైస్ ద లార్డ్ అయ్యా. పాటకి ప్రాణం పోసినట్టు వుంది. మిమ్మల్ని మొదటిసారి పెద్దాపురం కృపావరం అయ్యగారి క్రిస్టమస్ లో చూసి మీ పాట అప్పుడు మొదటి సారి విన్నాము. చాలా బాగుంది అయ్యగారు. మీకు ఇలాంటి కృప అనుగ్రహించిన యేసయ్య కే సమస్త మహిమ ఘనత ప్రభావం యుగ యుగ ములు వరకు కలుగును గాక. ఆమెన్.
1111
Super ga padaru bro 👍👍👍👍
సూపార్ అన్నగారు 👍👍👌👌🌹🌹🌹
th-cam.com/video/dWY-KjiU2PU/w-d-xo.htmlsi=Yl_tl1Tp1aSJ9beb
Supar..
Sir... Deudu
Digivasinatuundi
Amen
రోజుకి ఒకసారైనా వింటాను అన్న e సాంగ్ చాలా థాంక్స్ దేవుడు మిమ్మల్ని దివించును
❤❤😊😊super song brother
దేవుని సంతోష పరసారు అన్నట్టుగా ఉంది చక్కని పాట బాగా పాడారు
Jesus bless you brother chakkani ragam chakkar padaru all glory to Jesus Daddy
Praise the Lord
It's wonderful song in Christianity
Yanto bavamto kudena song super ga paderu i like it
యంతోసుందరుడమయేసు, వందనాలు మరియ సుతునకు, పరిషుదునకు పరమాత్మ రుాపునకు, పరమానందబరితునకు,వందనమే వందనము
యత్సు
యత్సుదలడూ
Wow super yesaya
శ్రావ్యమైన సంగీతం మధురమైన స్వరం.....
దేవుడు మిమ్మును బహుగా దీవించును గాక.....
Thankyou very much🙏
th-cam.com/video/xxGUtBe7WJA/w-d-xo.html
నా కామెంట్స్ చదవండి షేర్ చేయండి నిజము తెలుసుకోవాలి
రాముడి, కృష్ణుడు, Dr అంబేత్కర్ గారి పేరు వాడుకొని, శుంఠ సాంబ శివరావు అమాయక జనులను నమ్మించి బానిసలుగా చేసే బ్రోకర్.
వీడు పిశాచి దేవుడు యేసు, నా యందు విశ్వాసము వుంచని నా శత్రువులను నా యెదుట తెచ్చి కత్తితో నరికి చంపమని చెప్పాడు. Luka 19 27, దేవుడికి శత్రువు వుంటాడా? పిశాచికి అందరూ శత్రువులే అవునా? యెహోవా బైబుల్ దేవుడు పుర్టిలో పిల్లలను లక్షలలో చంపించిన రాక్షసుడు.
తను ఇచ్చిన రాజ్యములో ఊపిరితో ఉన్న ప్రతి జీవిని చంపండి అని చెప్పాడు, ప్రతి జీవిని మీరు చంపారు, రాక్షసులు
స్వదర్మాన్ని చేరి దేశాన్ని ధర్మాన్ని కాపాడండి

Price the lord Brother asalu yentha chakkaga padaru Brother devudu miku echina goppa thalanthunu Batti devunike mahima kalugunu gaka
చాలాబాగా పాడారు దేవునికె మహిమా చెందునుగాక ఆమెన్
Praise the Lord
Suparb sir song yevaru rasare thelidhu gani suparb athmiyatha
పాతిక సంవత్సరాల క్రితం విన్నాను మరల నేడు అద్భుతం అన్నయ్య...మీగొంతు మ్యూజిగ్ అద్బుతం
Ok,
Share 🫢🤫🤔😍🥰🥹🥳🤝🌹🫶💆🍓👍
Avunu sir
P🎉@@rocky-rh9tb
Jesus christ is extraordinary God
Entho sundaramaina ganam Dhavalavarna Prabhuku vandanalu, Stuthulu,
దేవుడు మీకు అనుగ్రహించిన స్వరం గొప్ప వరం.
Thank you very much🙏
An dr dr xx
Prig.tha.lord
చాలా మంచి song .
మంచి voice.
మంచి music
మంచి దేవునికి మహిమ కలుగును గాక.
Praise the Lord
Amen
Meeswaram bagundi brother
God bless you
అయ్య వందనాలు మంచి స్వరం పాట నాలో ఉజ్జీవం నింపింది
Super song
th-cam.com/video/xxGUtBe7WJA/w-d-xo.html
❤😊🎉