నా యందు జీవించేది నీవే యేసయ్యా||NAA YAMDU JIIVINCHEDI NEEVE YESAYYA||2024 Sri Shailamu ENS||
ฝัง
- เผยแพร่เมื่อ 8 ต.ค. 2024
- నా యందు జీవించేది నీవే యేసయ్యా
పల్లవి:-
నీవు లేకపోతే నే బ్రతుక లేనయ్యా
నీవు రాకపోతే నా బ్రతుకు లేదయ్యా
నీవు లేకపోతే నే బ్రతుక లేనయ్యా
నీవు రాకపోతే నా బ్రతుకు లేదయ్యా.
అను పల్లవి:-
జీవించు వాడనికా నేను కాదయ్యా
జీవించు వాడనికా నేను కాదయ్యా
నా యందు జీవించేది నీవే యేసయ్యా
నా యందు జీవించేది నీవే యేసయ్యా
నీవు లేకపోతే నే బ్రతుక లేనయ్యా
నీవు రాకపోతే నా బ్రతుకు లేదయ్యా.
చరణం:-1.
ఉన్నవాడవూ ఎన్నుకున్నవాడవూ
జ్ఞానులను సిగ్గుపరచ వెఱ్ఱి వారినీ
ఉన్నవాడవూ..ఎన్నుకున్నవాడవూ
జ్ఞానులను సిగ్గుపరచ వెఱ్ఱి వారినీ
ఏమిలేని వాడనింక నేను కాదయ్యా
ఏమిలేని వాడనింక నేను కాదయ్యా
నాకున్న ఆధారం నీవే యేసయ్యా
నాకున్న ఆధారం నీవే యేసయ్యా
"యేసయ్య..యేసయ్య "(4)
చరణం2: అనువాడవూ..ఆదుకొనువాడవూ
అన్నివేళలందు నన్ను అలయకుండనూ "2"
ఆగిపోవు వాడనింక నేను కాదయ్యా "2"
నన్ను నడిపించేది నీవే యేసయ్యా "2"
"యేసయ్య..యేసయ్య "
చరణం.3
కన్నవాడవూ నన్ను కొన్నవాడవూ..
గర్భములో ఏర్పరచీ నీ రక్తముతో "2"
ఓడిపోవు వాడనింక నేను కాదయ్యా "2"
జయింప జేసేది నీవే యేసయ్యా "2"
"యేసయ్య యేసయ్య "4"
నీవు లేకపోతే నే బ్రతుక లేనయ్యా
నీవు రాకపోతే నా బ్రతుకు లేదయ్యా "2"
జీవించు వాడనింకా నేను కాదయ్యా "2"
నా యందు జీవించేది నీవే యేసయ్యా "2
యేసయ్య యేసయ్య "4"
సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్య నామమునకు కలుగును గాక.
అనువాడు,ఆదుకొనువాడు, అన్నివేళలా ఆదరించుదేవుడు,అల్ఫా ఓమేగయునైనా నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువు నామమున మీ అందరికీ నా శుభాభివందనములు🙏జీవముగల దేవుని నామమునకు మహిమ కలుగును గాక.👏
ప్రభువు మహా కృప చేత 2011 నవంబర్ 22 తేదీన,21 రోజుల ఉపవాసములో,ప్రభువు పిలుపు నందుకొని, నల్లగొండ పట్టణమునకు కట్టు బట్టలతో వచ్చి తండ్రి చిత్తము చేయుటకు ఆయన పనిని తుద ముట్టించుటకు,కొన్ని నెలలు కొండపై ప్రార్థనలో గడుపుతున్న సమయంలో,మరలా 21రోజుల ఉపవాసం ప్రతిష్ఠించుకొని హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్, ప్రేయర్ టవర్ లో ప్రార్థనలో గడుపుతున్న వేళ, వాక్యము ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడి ఈ పాట వ్రాయించారు,పాడించారు.ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ పాట రికార్డ్ చేయుటకు,పాడుటకు ప్రభువు నూతన ద్వారము తెరచి సహాయము అనుగ్రహించారు.ప్రభువు పాద సన్నిధిలో ప్రార్థిస్తూ సిద్ధ పడుతున్న సమయంలో,ఇదే పాటను అనేక భాషలలో తర్జుమా చేసి పాడమని ప్రభువు ఆత్మ ప్రేరేపణకు తలవంచి, ఆపని మొదలు పెట్టగా నలువైపులా ఆశ్చర్యకరమైన ఆత్మ సహాయము అందినది. మొదట,బంజారా,కోయ భాషలలో తర్జుమా చేయుటకు మంచితండ్రి మార్గము సరాళము చేసారు.ఎన్నో పోరాటాలు,ఎన్నో అడ్డులు, అడుగేయలేని పరిస్థితులు,పరీక్షలు,నిందలు,అవమానాలు, అయినా అద్భుత కరుడైన దేవుడు తన కృపా బాహుళ్యము చేత,చేరదీసి,చేయి చాచి,గొప్ప కార్యము జరిగించారు.దేవునికి స్తోత్రము.
ఎవరూ ఏమనుకున్నా,ఎవరున్నా లేకున్నా, నా జీవితానికి ఒకే ఒక ఆశ అది నా ప్రాణమున్నంత వరకు,ఈ మంటి దేహం మంటికి మన్నై పోయేంత వరకూ,ఆయన చిత్తము సంపూర్ణముగా నెరవేర్చబడాలి. ఆయన నామమునకు ఉన్నత మహిమ కలగాలి,ఆయన పని పరిపూర్ణముగా తుద ముట్టించ బడాలి.ఆయన పరలోక ప్రణాళిక పూర్తిగా నేరవేర్చబడాలి.ప్రభువు కృప చేత తండ్రి సింహాసనం ఎదుట నిలిచినపుడు, భళా నమ్మకమైన మంచి దాసుడా!అనే ఆ మెప్పు చాలు ఈ జీవితానికి.మీ అందరి ప్రశస్తమైన ప్రార్థనలతో,ఈ పాట మీ ముందుకు వస్తున్నది.
చక్కని సంగీతమును సమకూర్చిన అశోక్ గారికి,నా హృదయపూర్వక వందనములు,కృతజ్ఞతలు,బంజారా తర్జుమాలో సహాయం చేసిన,L.V. పాల్,గారు, హరిపాల్(సాగర్)గారు.రంగాపాల్.గారు,ఎంతో సమయము వెచ్చించి,పదములు సమకూర్చిన ప్రియులకు,నా నిండు వందనములు కృతజ్ఞతలు,కోయ భాషలో తర్జుమా కొరకు సమయము వెచ్చించిన,పాస్టర్.జయప్రకాష్ గారికి నా హృదయపూర్వకవందనాలు,కృతజ్ఞతలు,
ఇప్పటికీ మూడు పాటలు రికార్డింగ్,కంపోజింగ్,మిక్సింగ్,మొదటినుంచీ, ఆఖరి వరకూ,బాధ్యత తీసుకొని,ముందుండి ప్రభువు పరిచర్యలో పాలిభాగస్తులుగా, జతపని వారుగా,తోడు నిలిచిన నా ప్రియమైన సహోదరుడు వినయ్ కుమార్ రక్షిత,గార్లకు నానిండు వందనములు,కృతజ్ఞతలు,ప్రభువు వీరందరినీ దీవించి ఆశీర్వదించును గాక.
అత్యాశక్తి ప్రార్థనలో అనుదినము నన్ను ఎత్తిపట్టి,సహకారులుగా,జతపనివారుగా, తోడు నిలిచి,సహకరిస్తున్న సంఘమంతటికి నా నిండు మనసుతో వందనాలు,కృతజ్ఞతలు. దేవుని నామమునకు మహిమ కలుగును గాక.
ఎడిటింగ్, లో ఎంతో సమయము వెచ్చించి, పాటకు తగిన దృశ్యాలు సిద్ధపరచిన రాయుడు గారికి వందనములు,కృతజ్ఞతలు.
నా కొరకు నిత్యమూ ప్రార్థించే ఆత్మీయ నాయకులు,కన్నీటి ప్రార్థనా యోధులు,ప్రవక్త ఎజెకియా ఫ్రాన్సిస్,బెనిటా ఫ్రాన్సిస్ గారికీ, అలెక్స్ అన్నా,సుధా అక్క, గార్లకు నా హృదయపూర్వక నిండు వందనములు కృతజ్ఞతలు.దేవునికి స్తోత్రము. హల్లెలూయ.పాట రికార్డింగ్ లో ఎడిటింగ్ లో ఎంతో సహాయకరముగా ఉన్న దేవుడిచ్చిన సేవకురాలు,ప్రియమైన శ్రీమతి,కుమారుడు సీయోను రాజు,షాలేమ్ రోజా,గారికి నా నిండు వందనములు.
ఈ పాట రాసే సమయములో నన్ను ధైర్య పరచిన,ప్రార్థించిన, దేవుని సేవకులు.పి.ఆర్.డేవిడ్,అన్న గారికీ, ప్రేయర్ టీమ్ వారందరికీ,నా నిండు వందనములు,
అన్ని పరిస్థితుల్లో వెంట ఉన్న,ప్రియులు,కరుణాకర్,జాన్,దశరథ్, సొలొమోను,అబ్రహాం,ఇమ్మానుయేలు,గార్లకు, నా నిండు వందనములు కృతజ్ఞతలు.
ఇంత వరకు నేనేమై యున్నానో అది కేవలం దేవుని మహా కృప అని ఒప్పుకుంటున్నాను,
ఇక ముందుకూ ప్రభువు దయచేత అనేక పాటలు మీ ముందుకు తీసుకురావాలని, సంఘము క్షేమాభివృద్ధి కలుగునట్లు,ఉజ్జీవం రగులునట్లు, ఆత్మల రక్షణ కార్యాలు,ఆత్మ కార్యాలు,బహు బలముగా విస్తారముగా జరుగునట్లు,ప్రభువు రెండవ రాకడకు మానవాళి సిద్ధ పరచ బడునట్లు,ఈ పాటలు ఆశీర్వాదముగా ఉండును గాక.ఒక నిత్యము నిలిచి పోయే మేలుల లెక్కలో చేర్చబడును గాక.ప్రభువు మిమ్మును దీవించును గాక.
ప్రభువు పాద సేవలో
మీ సహోదరుడు.శ్రీ శైలము.ఇ.యన్.యస్.
#శైలము ఫెయిత్ మినిస్ట్రీస్.
#హౌజ్ ఆఫ్ ప్రేయర్ ఫర్ ఆల్ నేషన్స్.
నల్లగొండ.508001.
తెలంగాణా.ఇండియా.
#ప్రార్థన అవసరతలకు:-9505721217.
#Shailamu Faith Ministries Official.
#House Of Prayer For All Nations.
Amen hallelujah 🙏🙏 heart felt song it connects to my hearts.Glory to jesus
Prise the lord brother Nijame brother devudu lekapotey manam nenu lenu
Amen hallelujah devuniki mahima
యేసు క్రీస్తు ప్రభువు పరిశుద్ద నామానికి ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక ఆమేన్ 🙏🙏🙏
Praise the lord annaya.ఆత్మలో లీనమై పోతున్నాను మధురమైన గాత్రము .మధురమైన కీర్తన దేవునికే మహిమా కలుగునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్
Davanki mahama kalugnu gaka anaa
Good song శ్రీశైలం అన్న
Anna padina prati song heart touching ga untundi anna iam pastor Balwant Durke BAMNI Maharashtra christmas ku msg cheppa achi unde miru.
Brother neve na adaram song track pettandi
BLESSED
Devuneke mahema kallugunu gaka praise the lord
Praise the lord brother song chala bagundi
దేవునికి మహిమ కలుగును
దేవునికి మహిమ
E pata dhavara Samastha mahima ganatha prabhavamulu eppudu elapudu mana devunike kalgunu gaka Amen
Chakka na patani andhinchina abhishakthulaina dhaivajanulaku na vandhanalu 🙏🙏🙏
Chala bavundi anna
దేవునికే మహిమ....
Price the lord brother 🙏 ప లి
Nice anna
పల్లవి: నీవు లేకపోతే నే బ్రతుకలేనయ్యా.. నీవు రాకపోతే నా బ్రతుకు లేదయ్యా... (2)
జీవించువాడనికా నేను కాదయ్యా... (2)
నాయందు జీవించేది నీవే యేసయ్యా... (2)
1) ఉన్నవాడవూ... ఎన్నుకున్నవాడవూ....
జ్ఞానులను సిగ్గుపరచ వెఱివారిని (2)
ఏమిలేని వాడనింకా నేను కాదయ్యా.... (2)
నాకున్న ఆధారం నీవే యేసయ్యా.. (2)
|| నీవు లేకపోతే ||
2. అనువాడవూ.. ఆదుకొను వాడవూ.. అన్ని వేళలందు నన్ను అలయకుండనూ... (2)
ఆగిపోవువాడనింకా నేను కాదయ్యా... (2)
నన్ను నడిపించేది నీవే యేసయ్యా... (2)
|| నీవు లేకపోతే ||
3. కన్నవాడవూ నన్ను కొన్నవాడవూ.. గర్భములో ఏర్పరచీ నీ రక్తముతో... (2)
ఓడిపోవు వాడనింకా నేను కాదయ్యా... (2)
జయింప జేసేది నీవే యేసయ్యా... (2)
|| నీవు లేకపోతే ||
⛪🙏🙏🙏🙏🙏🙏😊
🎉🎉🎉
ఈ పాట చాలా బాగా పాడారు అన్నయ్య మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించును గాక ఆమేన్ 🙏🙏🙏
Excellent and Heart touching song brother God bless you and your ministry keep it up always please 🎉🎉🎉🎉🎉🎉l🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Chala goppa paata . annayya .. AA Deva devudi.. goppa mahimanu.. maa andariki vinipisthunna..miku vandanaalu.
Ma kosam kuda prayer cheyandi.. annayya ❤
Thank you god
🙏Amen🙏 Such a beautiful song Ayyagaru praise the Lord pastor garu
Praise the Lord 🙏
Praisethelord brother. God bless 🙌 you.
Praise the lord Anna ఈ 2024 లో మాకు ఒక అద్భుతమైన సాంగ్ పరిచయం చేశారు
అన్న గారు పాట మాత్రం చాలా బాగుంది
Praise the lord హల్లెలూయా 🎉🎉🎉🎉💐💐👏👏🍇🙏
వందనాలు అన్న పాట చాలా బాగుంది
Track petandi
Anna mi testimony kavali anna please send me
Praise the lord brother thanks for giving me a New song .devudu lekapothe nijamuga mana brathukuledu a devudu konakapoe unte rakshana Ledu devunike samasta mahima kalugunu gaaka.Amen
Praise the god
Praise the lord sir nice meaning full song God bless you..
Praise the Lord brother
Ee song track pettandi please
అర్థవంతమైన పాట పాడిన మీకు వందనాలు వందనాలు
వందనాలు అన్నయ్య చాలా బాగుంది అద్భుతంమైన పాటలు మా హృదయలను వెలిగింపజేసే అద్భుతమైన పాట దేవుడు అనేక పాటలు ద్వారా మి పరిచర్యను దీవించును గాక
అద్భుతమైన పాట అన్నగారు పాట వింటుంటే దుఃఖం అగటంలేదు గాడ్ బ్లేస్ యూ అన్నగారు
E song entho mandhi hrudhayalanu thakuthundhi endhariko adharana isthundhi praise the Lord🙏🙏🙏
Praise the lord brother thank you Jesus wonderful song
brother me contact number please
Super anna song
God bless you Anna thank you giving songs
వందనాలు అన్న
అయ్యా గారు కువి తో అప్పుడు పాడుదాం
అన్న వందనాలు 🙏మీరు పాటలు చాలా బాగున్నాయి మిమ్మల్ని దేవుడు వాడుకొని మాకోసం ఇంకా ఎన్నో పాటలు పడించాలి ఆమెన్
Deva vandanalu ❤❤❤❤
దేవునికి స్తోత్రం అన్న పాట చాలా బాగుంది అన్న దేవుని స్తోత్రం మహిమ కలుగును ఆమెన్
దేవుని కే మహిమ కలుగునుగాక
Praise the Lord
యేసయ్య...యేసయ్య ...
మంచి ఆత్మీయమైన పాట అన్న
✝️🙏🙌🕊️
జీవితాలను మార్చే పాట
బాధ లో వున్నవారికి ఓదార్పు ను ఇచ్చే పాట
🎤🎹🥁🎵🎧💖😍
Praise the Lord 🙏 brother
❤❤❤❤praise the Lord brother all Amen
దేవుడు మిమ్మును దీవించును గాక. దయచేసి ట్రాక్ పెట్టగలరు.
Praise tha lord anna
Praise the Lord pastorgaru
Praise the lord ayyagaru
Praise The Lord Ayya garu, heart full song దేవునికే మహిమ కలుగును గాక, దేవుడు మీకు మంచి తలంతులు ఇచ్చారు
Glory to God
PRAISE THE LORD ANNA 😇
Nice Song Annaya🎉🥳🎼
Wonderfull song pastor garu.. 👏 Thanks to Lord, glory to God.✨may God jesus bless you more and more nd stay blessed pastor garu.. 💐praise the Lord... 🙏🙏
🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌🙌
Blessed praise! See Reply for blessings in Christ.
God bless you NANNA
Praise the lord annaya 🙏🙏
Praise the lord pastor Garu 🙏 glory to the Lord 🙏
దేవుని నామానికి మహిమ కలుగును గాక బ్రదర్ ఇంత గొప్ప ఆదరణ తో కూడిన పాటను మాకు ఇచ్చినందుకు నా నీనుండు వందనాలు ♥️♥️♥️♥️విన్న కొద్దీ మళ్ళీ మళ్ళీ వినాలి అనిపిస్తుంది ❤❤❤❤❤
ప్రాణము పెట్టి పాడారు దేవుడు నిన్ను దీవించి ఆశీర్వాందించునుగాక బ్రదర్
మీరు ఇంకా అనేక పాటలు మాకు అందించాలని కోరుకుంటున్నాను బ్రదర్ 🌹🌹🌹🌹🌹🌹
దేవుడు నిన్ను బాహుబలముగా వాడుకొనునుగాక 🙏🙏🙏🙏🙏
థాంక్స్ జీసస్💕💕
థాంక్స్ బ్రదర్ 💕💕
Praise the lord brother nice song Anna ❤
Glory to God. Praise the Lord brother
Praise the lord annayya🙏🏻 wonderful song💐
అన్నా వందనాలు మీ స్వరం బాగా ఉన్నది.
దేవునికి మహిమ కలుగును గాక 🧎♂️✝️⛪️
దేవుడు మిమ్మును దీవించును మంచి పాట రాసినందుకు దేవుడు ఇంకెన్నో పాటలు రాయాలి పాడాలి
Thank you lord for giving wonderful song.... this ministry✝️🛐
Wonderful song anna
Praise the lord postargaru devuniki mahima kalugunu gaka
Wonderful song ❤️
Prise the Lord brother ?🙏🙏🙏🙏🙏 song chala bhagundi.. Brother
Super song sir
Praise the Lord bro
I love all ur songs, and am eagerly waiting for your new songs it's been a long time since u didn't release any new songs again. May God Bless You abundantly and use u mightily for the expansion of his kingdom. Hope and wait for ur new songs
God bless you
Praise the Lord annaya ...
Praise the lord sir
Anna mi testimony super Anna
All Glory to Jesus Nice Song 🎵 Anna Bless You 🙏❤❤🙌🙌🙌
🎉🎉🎉🎉
Praise the lord anna❤❤
Wonderful song praise God 🙏
Praise the lord Annaya super ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉
Praise the lord pastor garu
Wonderful song
Wonderful song sir
Praise the Lord brother... Glory to be GOD... heart felt song ... మహిమా దేవునికి కళుగును గాక విన్నవారికి ఆశీర్వాదము
Amezing Song Praise the lord anna
Praise the lord anna
Praise the lord annaya 🙏 Happy Birthday annaya 💐
Praise the lord Anna 🙏🙏🙏
Praise the lord Anna.Awsome Song Anna.glory to god.
Glory to god ❤, praise the lord paster garu
Glory to god 🙌
👍👌