I Met My Old Friend In Bamako Mali 🇲🇱 | Africa | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 พ.ย. 2021
  • #Umatelugutraveller #Bamako #Mali
    I Met My Old Friend In Bamako Mali 🇲🇱 | Africa | Uma Telugu Traveller
    hawa saree video link : • Biryani Desi chicken F...
    bamako railway station old video : • My first bad experienc...
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Thumbnail : sketchplex?utm_...

ความคิดเห็น • 1.2K

  • @rambabugeddam9056
    @rambabugeddam9056 2 ปีที่แล้ว +122

    మీ ప్రయణం తో పాటు మీ ఆరోగ్యం జాగ్రత్త.. అన్న ! ఆఫ్రికా దేశం లో ఓమీక్రన్ కోరోన వుంది చాల జాగ్రత్త.. వుండాలి 👍👍
    - God Bless You..Amen 👏

  • @rajunarpala2818
    @rajunarpala2818 2 ปีที่แล้ว +260

    ఓపెన్ అయిన 14 నిమిషాలకు 1050 లైకులు 161 కామెంట్లు అభిమానులు రోజురోజుకూ పెరుగుతున్నారు సూపర్😍😍😍

    • @kanikellaroopa3550
      @kanikellaroopa3550 2 ปีที่แล้ว +7

      Kani likes peragatam ledha plz like cheyandi

  • @Galla.Johnnelson
    @Galla.Johnnelson 2 ปีที่แล้ว +64

    సహాయం చేసిన వాళ్ళని గుట్టుపెట్టుకోవడం నాకు చాల సా❤️తోషంగా ఉంది ఉమా అన్నా

  • @subramanyamreddy6559
    @subramanyamreddy6559 2 ปีที่แล้ว +36

    మొదటిసారి మన ప్రొడక్ట్ ఇంకో దేశంలో చూస్తుంటే,,,సంతోషంగా ఉంది బ్రదర్...💐💐💐

  • @inmyopinion3165
    @inmyopinion3165 2 ปีที่แล้ว +43

    లాక్ డౌన్ నుండి మీ వీడియోస్ చూస్తున్న బ్రో......అందరిని కలుపుకుపోయే స్వభావం మీది మొహం పైన చిరునవ్వు చెరగనివ్వకు అదే మీకు అట్రాక్షన్ ...... సుపెర్బ్ 👌 🇮🇳❤️🇮🇳(from Hyderabad)

  • @harishpeddi
    @harishpeddi 2 ปีที่แล้ว +43

    మాలి దేశం చాల బాగా నచ్చింది. వీడియోస్ మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తుంది

  • @amarnathvangara7195
    @amarnathvangara7195 2 ปีที่แล้ว +74

    not just success stories, sharing the failure story need guts, you did well and we can understand the pain you took for the travel, stay safe and healthy. BTW, the way she said "yes" to marry you was funny 😂

  • @a...k.16127
    @a...k.16127 2 ปีที่แล้ว +42

    28 minutes కే 10 k వ్యూస్, 1.9 లైక్స్... 👏👌👍🏼 మీ మంచి కష్టము అందరికి చేరుతుంది ఉమా గారు..

  • @bangaaram2
    @bangaaram2 2 ปีที่แล้ว +29

    4 mins lo 1.2K views ante aalochinchu @Uma nee videos ki entha craze undo….keep going buddy👍👍

  • @purna.2.O
    @purna.2.O 2 ปีที่แล้ว +14

    నమస్తే ఉమా గారు 🙏
    మీకు ఉపకారం చేసిన వారిని మరిచిపోకుండా మళ్లీ వెళ్లి కలిసి కృతజ్ఞతలు చెప్పుకున్న మీ మంచితనం చాలా బావుoదిమీ స్నేహితురాలితో మీ సంభాషణ బావుంది. మీ స్నేహితురాలితో మీరు ఆఫ్రికన్ మగవారికి నలుగురు భార్యలు ఉంటారు. ఇండియన్స్ కి ఒకే భార్య ఉంటుంది అని మీరే గొప్పగా చెప్పి నన్ను చేసుకుంటావా అని మీరు అడగగానేఆమె వెంటనే ఎస్ అని చెప్పగానే మీరు టెన్షన్గానో చెప్పినప్పుడు నాకు భలే నవ్వొచ్చింది. మీ ఇద్దరి సంభాషణ కోసం నాలుగు సార్లు వీడియో చూశాను.వీడియో చాలా బావుoది. ధన్యవాదములు 🙏

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  2 ปีที่แล้ว +3

      Thankyou 😃😃

    • @jeevanarahasyam
      @jeevanarahasyam 2 ปีที่แล้ว

      మన ఉమ ఎక్కడో జారిపోయి ఎవరి వలలోనో పడిపోతాడేమో అనిపిస్తోంది.. ఉమా, వద్దు.. అలాంటివేవి చేయకు.. సరేనా! 😁🤝

  • @veeraraghavuluramagiri662
    @veeraraghavuluramagiri662 2 ปีที่แล้ว +31

    Because of ..you many people know about India. Good impression on India and Indian people. Keep going.

  • @RameshYadav-rn5ld
    @RameshYadav-rn5ld 2 ปีที่แล้ว +12

    Map చూపించడం చాలా బాగుంది అన్న.super .ఇప్పటికీ saree కట్టుకున్న హవ్వ గుర్తుంది మాకు 👍👍

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 2 ปีที่แล้ว +214

    రోజు రోజుకి నీ వీడియోస్ భలే నచేస్తున్నాయి 🔥 love from Hyderabad anna ❤️

  • @morthasivababu1340
    @morthasivababu1340 2 ปีที่แล้ว +33

    🙏 ఉమా గారు అడవి లో మిమ్మల్ని చూస్తుంటే bear Grylls నీ చూస్తున్నట్టు ఉన్నది 👌👌🙏

  • @dcsrao631
    @dcsrao631 2 ปีที่แล้ว +13

    Very happy you met your big brother who rescued you and comforted you. In fact, I was feeling yesterday to ask you about the Railway Station in Mali. But now you are showing to us as if you heard and obliged.

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 2 ปีที่แล้ว +11

    Good morning brother 🌄
    Railway station చూపించి పాత జ్ఞాపకాలు గుర్తు చేశారు 👍

  • @Venkateshintelugu
    @Venkateshintelugu 2 ปีที่แล้ว +66

    Bro 55th comment / waiting ప్రతిరోజు ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్నాము ❤️👌🙏

    • @musunurisisters7761
      @musunurisisters7761 2 ปีที่แล้ว +1

      నేనైతే.. offiice లో mute lo mee videos చూస్తున్నా... Sooo good to feel

  • @salmanrajbudijaggula4179
    @salmanrajbudijaggula4179 2 ปีที่แล้ว +11

    ఉమా గారు అక్కడ వాతావరణం బాగా లేదు తొందరగా ఇండియా వచ్చేయండి మన ఊరు ప్లీజ్

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +9

    Uma garu meeru chaala unique travelling lo ani malli prove chesaru..endukante Mali lo only friends ni maatrame meet avakunda andarini meeku help chesina varandarini meet avadam chaala goppa vishyam ...ee kalikalam lo manavathvam inka migili undi ante adi Alanti manushulalo undi ani ardamindi..prathi okkarini kalavadam super andi..Uma garu early mrg mee videos nijanga stress buster.

  • @jashuvad872
    @jashuvad872 2 ปีที่แล้ว +14

    You are showing gratitude towards who helped you initially journey it’s a good sign they can continue to help others too thank you brother 👍💐

  • @Vastuyogamtelugu
    @Vastuyogamtelugu 2 ปีที่แล้ว +41

    మీ ప్రయాణంతోపాటు ఆరోగ్యం జాగ్రత్త మిత్రమా...

  • @yourenemy1058
    @yourenemy1058 2 ปีที่แล้ว +68

    Anna daily ila map chupinchu anna please we will get idea about map, where the place located....it's very helpful.....
    Love you 🤗🤗

  • @sivatulasi6003
    @sivatulasi6003 2 ปีที่แล้ว +65

    Hi Uma Garu good morning 🌄🙏 మీరు జాగ్రత్తగా ఉండండి కొత్త వైరస్ వచ్చిందంట మీరు మాస్క్ పెట్టుకొని బయటికి వెళ్లండి 😷🙏🙏👍all the best 👌❤️🤗

  • @SAHITYATV
    @SAHITYATV 2 ปีที่แล้ว +7

    శుభోదయం ఉమాగారూ. అక్కడ మన ఇండియా రైలు చూసేసరికి మీకు ఎంత ఆనందం కలిగిందో మాకూ అంతే ఆనందం కలిగింది. జాగ్రత్తగా వుండండి. ధన్యవాదాలు

  • @bhavanihemanthfordharma2593
    @bhavanihemanthfordharma2593 2 ปีที่แล้ว +4

    భారత్ మాత కే కాదు,భారత మాత బిడ్డలకు కూడా విశాలమైన హృదయం ఉంటుంది...
    జయహో భారతావని🇮🇳🇮🇳🇮🇳🕉️🚩💪💪💪🙏🏻🙏🏻🙏🏻

  • @ravindergunde462
    @ravindergunde462 2 ปีที่แล้ว +7

    Congratulations 🎉🎉 బ్రో పెళ్లి ప్రపోజల్ ఆక్సెప్ట్ చేసింది

  • @srinupenumakapenumakasrinu9389
    @srinupenumakapenumakasrinu9389 2 ปีที่แล้ว +1

    Niku chala diryam brother. Ninnu chustunte chala garvam ga vundhi anna.iam proud of you brother

  • @gnanasekar8061
    @gnanasekar8061 2 ปีที่แล้ว +1

    అన్న మీరు బస్సు ‌ఎక్కినపుడు
    బక భాభు పాడిన పాట సూపర్ గా వుంది అన్న

  • @candypoplollipop4858
    @candypoplollipop4858 2 ปีที่แล้ว +4

    remembering all old memory , great keep it up.

  • @kamalrao2371
    @kamalrao2371 2 ปีที่แล้ว +5

    Trine episode baagundi. Nice memory. Good vedio umagaaru 💐💐

  • @irwinraja5353
    @irwinraja5353 2 ปีที่แล้ว +1

    I think havva is very good girl & beautiful too.. Color gurunchi pattinchukoku .. She is nice.. Please marry her uma ji 😊😎....... I'm from rajahmundry 😇

  • @mohdayub1926
    @mohdayub1926 2 ปีที่แล้ว +6

    Very innovative and Lively Vlog....Best wishes Bro

  • @esaelvladimir3672
    @esaelvladimir3672 2 ปีที่แล้ว +11

    Good morning uma bro we felt very much happier and more enjoyable day and we remembered all the vlogs from Mali really good persons are around the world who help 24x7 uma bro long live stay safe from omicron

  • @vamsikrish382
    @vamsikrish382 2 ปีที่แล้ว +10

    Hello Uma Garu.....దయచేసి మళ్లీ భారతదేశానికి తిరిగి రండి ఆఫ్రికా ఖండంలో ప్రస్తుత పరిస్థితులు సురక్షితం కాదు ఒమెగ్రాన్ వైరస్ ఉంది ఇంటికి తిరిగి రావడం మంచిది

  • @tricky2333
    @tricky2333 2 ปีที่แล้ว +1

    ఫస్ట్ టై నువ్వు ఒక అమ్మాయిని కామిడిగ టీస్ చేసావు... సూపర్ మీ కాంబినేషను

  • @ramakrishnaram3093
    @ramakrishnaram3093 2 ปีที่แล้ว +8

    పాపమ్ అమ్మాయి చాలా ఇష్ట పడుతుంది కదా చేసేసుకో అన్నా 🤣🤣

  • @VrichikaA
    @VrichikaA 2 ปีที่แล้ว +19

    Hello from Chennai Uma ! I watch everyone of your videos from the beginning and I did because you began in this very country Mali, my most favourite country where I had gone 2 times, in 2003 and 2019, as a pure traveller. I love your African adventures more than any as again Africa is my most fav continent. You may also add the Grand Market, a traditional music/dance club, villages like Bougouni and such to your Vlog. Anyway, best wishes !!

    • @ravenswoodgamerr6064
      @ravenswoodgamerr6064 ปีที่แล้ว +1

      Very nice videos.l follow every video. Pl assertain finamcial

  • @easasiva4518
    @easasiva4518 2 ปีที่แล้ว +13

    Good morning uma anna take care of your helth may God bless you and your family members love from madduluru prakasam district

  • @alexzander7872
    @alexzander7872 2 ปีที่แล้ว +1

    Hai uma garu madhi kuda Vijayawada 🤝😃 and you are the best Indian telugu traveller 🇮🇳 love you from Vijayawada

  • @mnindira1827
    @mnindira1827 2 ปีที่แล้ว +3

    బాగుంది వీడియో ఉమ .నువ్వు జాగ్రత్త. God bless you.

  • @sroyals1234
    @sroyals1234 2 ปีที่แล้ว +59

    Brother indian railways are best railways in the world. ❤️

    • @MrRaceles
      @MrRaceles 2 ปีที่แล้ว

      ఉత్తరాది లో ఇంకా బెస్ట్ 🙄

    • @nagarajus4290
      @nagarajus4290 2 ปีที่แล้ว +2

      @@stravel832 ఎవడో ఒకడు వ్యాపారం చెయ్యాలి గా, మనకు యే బ్రిటన్ వాడో ఆమెరికా వాడో అయితే నో ప్రాబ్లం.

  • @santhoshn7742
    @santhoshn7742 2 ปีที่แล้ว +13

    Love from Bangalore, Karnataka 🤝🏻❤️

  • @lomadabhaskar7210
    @lomadabhaskar7210 2 ปีที่แล้ว +3

    ఉమాగారు హవా నిన్ను చాలా ఇష్టపడుతుంది
    నన్ను పెళ్లిచేసుకో తరువాత నువ్వు ఇంకో ముగ్గురిని పెళ్లిచేసుకున్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని తాను నీకు పరోక్షంగా చెబుతుంది న(నువ్వు నాభర్యవా ఆనంగానే మారుమాట లేకుండానే అవును అనిచెప్పడం. నీకోసం చీరకట్టుకొని రావడం తను మీదగ్గర చాలా చనువుగా ఉండాలకకోవడం మీరుకుడా ఆఅమ్మాయితో నాకు ఆదినచ్చాదు నువ్వు ఈరంగులో ఉన్నావు అనడం తానుదానికి కోప్పడకపోగా నువ్వుతూ ఉండడం )

  • @ramanathiramesh103
    @ramanathiramesh103 2 ปีที่แล้ว +4

    ఉమా అన్న విడియెస్ చూస్తూంటే రీయల్ గా చుసినట్టూ ఉంది
    లవ్ యువ్ అన్నయ్యా 😍🥰

  • @nagarajayadav4113
    @nagarajayadav4113 2 ปีที่แล้ว +15

    Ni videos eppudu miss cheyanu bro love from karnataka

  • @kashapogorsvicky4145
    @kashapogorsvicky4145 2 ปีที่แล้ว +3

    Bro..... Ni videos ki crazy mamuli ga ledu bro.....
    God is must be crazy.....bcoz of peoples are liku so much anna .... Keep going
    💗💗💗

  • @purnachandrayerra6248
    @purnachandrayerra6248 2 ปีที่แล้ว

    Brother ninnu chustunte chala chala happy ga undi... Intavaraku english vale ilantivi chesaru first time ninnu chusi garvapadutunna.naku ilantivi chla chala istam bro.. Your are a very very good guy..

  • @urstruly1727
    @urstruly1727 2 ปีที่แล้ว +7

    Enduko mee gurincho baaga bayam ga undi Uma garu..kotha variant rapid ga spread avutundi antunnaru meeremo atleast mask kooda pettukoru ga ..offcourse akkada cases less ayina mundu nunde precautions tesukovadam manchidi kada Uma garu..meeru bagunte inkaa enno countries ni explore cheyocchu..Maa Uma garu yeppatiki bagundali...meeru country marinappudu inkaa careful ga undali..meeku mondi dhairyam ekkuva..jagrathaga undandi Uma garu mee santhoshame Maa andari santhosham..parledu Uma garu meeru kastapaddaru vallu lekhapothe mee tappemundi cheppandi..meeku back pain tagginda?? Ippudela undi??? Chaala stress avutunnaru kada baaga rest tesukondi..
    Uma garu chaala jagrathaga undandi..
    Manchi decision tesukunnaru emergency ayithe India vocheyandi ..
    Take care
    Good mrg

  • @rakshithr7298
    @rakshithr7298 2 ปีที่แล้ว +16

    Love forever from Kolar Karnataka ❤️❤️❤️❤️❤️

  • @rajkumareducational4510
    @rajkumareducational4510 2 ปีที่แล้ว +6

    Super UMA అన్నయ్య video....❤️❤️❤️

  • @prasadkaki2159
    @prasadkaki2159 2 ปีที่แล้ว

    బ్రదర్ జాగ్రత్తగా ఉండండి మంచి మంచి ప్రదేశాలు కళ్ళకు కట్టినట్టు చూపిస్తారు అలాంటి విలేజెస్ చాలా బాగున్నాయి

  • @SENTHILKUMAR-rf2ty
    @SENTHILKUMAR-rf2ty 2 ปีที่แล้ว +1

    VIDEO SUPER THANKS FOR YOUR RISKY EFFORT AND VALUABLE INFORMATION 👍🏻👍🏻👌🏻👌🏻🙏🏻🙏🏻

  • @ushasworld.8146
    @ushasworld.8146 2 ปีที่แล้ว +4

    Congrats annaya for you r visa..my husband big fan of you

  • @ajaykavuri
    @ajaykavuri 2 ปีที่แล้ว +5

    Nice exploring brother 🤠👍

  • @rishitharishitha4027
    @rishitharishitha4027 2 ปีที่แล้ว +5

    Uma brother Meru day by day chala super vlogs upload chestunaru and Meru enka chala great position ki veltharu 🥰

  • @chengaiahp4963
    @chengaiahp4963 2 ปีที่แล้ว

    ఉమ గారు ,చాలా బాగున్నది,విడియో, విదేశాలలో మన రైలు చాలా బాగున్నది.మీరు జాగ్రత్త, ప్లై ట్లు కూడా భంద్ చేస్తున్నారట జాగ్రత్త

  • @elizabethrani1447
    @elizabethrani1447 2 ปีที่แล้ว +3

    Always Amazing experience in ur vlogs 👍👍

  • @karuturirajitha6669
    @karuturirajitha6669 2 ปีที่แล้ว +3

    Good morning UMA garu me anni video's neanu follow avuthanu I love your video's ❤️👍 all the best

  • @siddhoochaithoo5303
    @siddhoochaithoo5303 2 ปีที่แล้ว +1

    the way your come across hurdles, they financial status you came across, the way you succeeded, really inspiring. GREAT

  • @veerasekhar8707
    @veerasekhar8707 2 ปีที่แล้ว +2

    ఉమా గారు అప్పుడప్పుడు అలా మసాలా కలపాలి,లేకుంటే స్పైసి గా ఉండదు, ok గుడ్...😄😂😀😃😄👍👍👍👌👌

  • @sunny.p787
    @sunny.p787 2 ปีที่แล้ว +4

    🎉👍Awesome video uma anna 👍🎉

  • @adapachinnakapu5535
    @adapachinnakapu5535 2 ปีที่แล้ว +3

    Wow 👏 very good 👍 video 📹 Uma garu

  • @balasimha9790
    @balasimha9790 2 ปีที่แล้ว +1

    Mali🇲🇱 country Bomaco city vedio blogs very very beautiful and excellent Umaa brother.

  • @loversland4947
    @loversland4947 2 ปีที่แล้ว +1

    Uma Sir great person, I like your travel videos, it's amazing.

  • @nwritings...8700
    @nwritings...8700 2 ปีที่แล้ว +4

    Good Morning anna💗
    జాగ్రత్తా అన్న హెల్త్ జాగ్రత్త
    Love from Kurnool ❤️

  • @prasadm9836
    @prasadm9836 2 ปีที่แล้ว +6

    Ninnu evaru apaleru brother uma.. Love you

  • @parasavenkateswararao6942
    @parasavenkateswararao6942 2 ปีที่แล้ว +1

    ఉమా నీకు చాలా ధన్యవాదాలు ..నీవు చాలా మంచి మంచి ప్లేసులు చూస్తున్నాము. ధన్యవాదాలు..🙏🙏🙏🙏🙏🙏🙏

  • @lakshmiyedla3712
    @lakshmiyedla3712 2 ปีที่แล้ว

    Ayyo ma anna bad boy..... Neeluvaithu Bangaaram...... ❤️❤️❤️❤️ Chala baagundhi vidoe.... Aavvatho kalise❤️❤️❤️❤️❤️wow indian train 🚃🚃🚃🚃🚃...

  • @b.madhu196bbmadhu2
    @b.madhu196bbmadhu2 2 ปีที่แล้ว +18

    INDIAN RAILWAYES IS VEARY GRATE BRO .THANKU BRO .LOVE FROM KURNOOL

  • @anilgoud1783
    @anilgoud1783 2 ปีที่แล้ว +10

    I love uma anna❤🥰❤🥰

  • @rojas...5878
    @rojas...5878 2 ปีที่แล้ว +2

    Super anna next ekkadiki veltunnaru... All the best 🙋‍♂👌👌✊

  • @mallikab5408
    @mallikab5408 2 ปีที่แล้ว +1

    These rocks r definitely amazing

  • @Deva7780
    @Deva7780 2 ปีที่แล้ว +3

    Hi anna chala super ga undi anna ... video.......next month lo Mali ki vasthunna anna........Musa very good person anna....

  • @shilu_cl_me_raviteja1912
    @shilu_cl_me_raviteja1912 2 ปีที่แล้ว +10

    Love from nizamabad Telangana 😍😎✌

  • @manibooshangodavari5989
    @manibooshangodavari5989 2 ปีที่แล้ว +2

    Good Old Memories..

  • @mohanpanchareddi2441
    @mohanpanchareddi2441 2 ปีที่แล้ว +1

    ఉమా గారు విదేశాలలో మన రైల్వే నీ చూపించారు చాలా గొప్పతనంగా భావిస్తున్నాను

  • @jayce23Anilanthony
    @jayce23Anilanthony 2 ปีที่แล้ว +6

    Love from Hyderabad ❣️

  • @habeebamohammed6841
    @habeebamohammed6841 2 ปีที่แล้ว +4

    Love from Vijayawada super ❤❤❤

  • @cutebabysv5802
    @cutebabysv5802 2 ปีที่แล้ว +1

    Nice video brother thank you...👍👍👍

  • @MustafaMustafa-eo4jm
    @MustafaMustafa-eo4jm 2 ปีที่แล้ว +2

    God's blessings 🙌you bro

  • @yasmeenyasmeen2133
    @yasmeenyasmeen2133 2 ปีที่แล้ว +3

    Very nice video Anna but travel is very hard Work Anna & Thanks for video 👍

  • @limmadarajinthkumar7080
    @limmadarajinthkumar7080 2 ปีที่แล้ว +4

    Supper video anna ❤️❤️

  • @devarlakannaiah7951
    @devarlakannaiah7951 2 ปีที่แล้ว +2

    It's a wonderful video

  • @kabeerdasakula1803
    @kabeerdasakula1803 2 ปีที่แล้ว

    I like this video thank you very much

  • @Rathore-
    @Rathore- 2 ปีที่แล้ว +4

    Superb annaya❤️

  • @maharshidr
    @maharshidr 2 ปีที่แล้ว +4

    Good morning ... Uma bhayya 💐💐💐... Take care

  • @rajant.g.5071
    @rajant.g.5071 2 ปีที่แล้ว +1

    Happy journey 🌹 wonderful vedio

  • @padmaramineni6265
    @padmaramineni6265 2 ปีที่แล้ว +1

    Mee videos chala chala baguntayi uma garu tq

  • @lifeofbhaskar2376
    @lifeofbhaskar2376 2 ปีที่แล้ว +4

    Love 💕 from Siddipet 😍💕 telagana

  • @Slreddy51
    @Slreddy51 2 ปีที่แล้ว +3

    Good morning🌞.. Uma garu
    Mee kallatho maaku prapamcham chupistunnaru... 😍 mee prayanam inka bagaa jaragali ani korukuntunna..

  • @rameshchellboyina
    @rameshchellboyina 2 ปีที่แล้ว +1

    ఇంతకుముందు మీ వీడియోలో కూడా చూశాను ట్రైన్ మళ్ళీ చూపించటం చాలా బాగుంది 😍

  • @suryakatroth9566
    @suryakatroth9566 2 ปีที่แล้ว +1

    This video super umaa bro

  • @ajaykumar-xg9qn
    @ajaykumar-xg9qn 2 ปีที่แล้ว +4

    Thanks mussaa bro pray for India

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 2 ปีที่แล้ว +3

    👌 all the best 👍

  • @ayaz7197
    @ayaz7197 2 ปีที่แล้ว

    Hi loved all your videos... Keep up the good work

  • @ushavlogs6132
    @ushavlogs6132 2 ปีที่แล้ว +2

    Ur voice so nice annaya...I am eagerly waiting for ur every day videos...

  • @ktmlover1744
    @ktmlover1744 2 ปีที่แล้ว +4

    Love From Vizag Broh 🙌🏻💯❣️

  • @sofiabid
    @sofiabid 2 ปีที่แล้ว +26

    Love from Nandyal❤️
    Jaihind🇮🇳

    • @nabikhan97
      @nabikhan97 2 ปีที่แล้ว +1

      Love from bethamcherla

    • @Sky01079
      @Sky01079 2 ปีที่แล้ว +2

      Love from kurnool😆😆

    • @vijaykumarreddy406
      @vijaykumarreddy406 2 ปีที่แล้ว +1

      LOVE FROM BANAGANAPALLI

    • @chinnuroyals3280
      @chinnuroyals3280 2 ปีที่แล้ว +1

      Love u from Nandyal

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 2 ปีที่แล้ว

    Nice to see our Indian rail!!👍👍

  • @umakanthprasad5195
    @umakanthprasad5195 2 ปีที่แล้ว +1

    Happy to see old memories