అన్నా నువ్వు ఎన్నో వీడియోలు పెట్టవ్ అన్ని వీడియోలు చూశాం కానీ ఈ వీడియో కోసం ఎదురుచూస్తున్నతగా మరి ఏ వీడియో కోసం చూడలేదు full excitement to watch umar ,❤️❤️❤️
అందరితో కలిసిపోతు స్వచ్ఛమైన మనసుతో ఎంత చక్కగా ఇంట్లో మనిషి ల చాలా బాగా చేస్తున్నారు .సూపర్ బ్రో.మీరు అనుకున్నవాన్ని.నెరవేరాలని కోరుకుంటున్న.సూపర్ మీ ప్రతి వీడియో .గుడ్ లక్ బ్రో...
మీ కరివేపాకు మొక్క తో మీ వీడియోస్ చూడడం మొదలు పెట్టాను ఇప్పటి వరకూ చూస్తూనే వున్న bro మీరు ప్లాంట్ కి వెళ్ళతున్న అన్నప్పుడు కరివేపాకు మొక్క వుందో లేదో అనుకున్న good మీరు వేసిన మొక్క వుంది చాలా happy gaa వుంది bro
2020 summer నుండి నిన్ను fallow అవుతున్నాం బ్రో,నీ initial growth in terms of subscribers చాలా వేగంగా ఉండేది ఇప్పుడు కొంచెం slow అయ్యింది, but overall growth, ఇంకా నువ్వు తెలుగు వాళ్ళకి దగ్గరయ్యిన తీరు మాత్రం outstanding,నీతో పాటు మాక్కూడా పాత స్నేహితుల్ని కలిసినట్టుంది, great and keep it going..we are with you.👍👍👍👍👍👍👍👍👍👍👍
ప్రసాదు నాకు చాలాఆనందం అనిపించింది😊పాతFRIENDS ని చూడగానే మనసులోకలిగే ఆనందం నీకళ్ళల్లో కనిపిస్తుంది నాకు నిన్నుచూసి నామనసుకి సంతోషం కలిగింది మనసుకు భారమనిపించింది. GOD BLESS YOU. 🙌🏻🙌🏻🙌🏻🙌🏻😍😍😍. మాది పటమట విజయవాడ నీ పాతవీడియోస్ చూశాను. 😍😍😍
@@UmaTeluguTraveller ఉమా గారు నమస్తే. బాగున్నారా మీరు , వారికి వ్యవసాయం లో మెలుకువలు చెప్పండి. వర్షం నీటిని నిలువ చేసుకొనుటకు చిన్న చిన్న చెక్ డ్యామ్ లు కట్టుకోమని. తీగ జాతి కూరగాయల కు కట్టే లు పాత మని ( పొరక ) సాలు విడిచి సాలు నీళ్లు పెట్ట మని వేప కాషాయం స్ప్రే చేయ మని చెప్పండి. ఇవి వారికి చాలా ఉపయోగ పడుతాయి. Md. Shaikhussain 8897343475 చీఫ్ రీపోటర్ " వాచకం " ప్రకృతి వ్యవసాయ పత్రిక
మనం ఎంత ఎదిగిన మన మూలలను మరిచిపోకూడదు.. వారిని తక్కువ చేయకూడదు.. అని నమ్మినందుకు🙏🙏🙏 వాళ్ళను చూస్తుంటే... అప్పుడు వున్నా ఆనందం ఇప్పుడు లేదు కారణం సంసార భాద్యతలు రావడం ఏమో😀😀😗👍
హయ్ ఉమ బ్రదర్ మీ పాత మిత్రులను కలిసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది బ్రదర్, మీరు ఉండే ఇల్లు , వాటర్ ప్లాంట్ , మోషా , చూస్తుంటే మీ మొదటి వీడియో చూసినట్టుంది ,
7:28 Mossa family mimmalni hug chesukovadam naku aeithe chala hart touching some tears come nd hpyness brother mee roots ignore cheyaka vallani again meet avvadam bagundi 👍😍💚 nice vlog brother althe best of luck for ur future vlogs
చాలా రోజులు తరువాత మళ్ళీ వచ్చాను అన్న మిమ్మల్ని చూడడానికి ❣️.. మధ్యలో చాలా రోజులు గ్యాప్ వచ్చింది మీ వీడియోస్ చూసి.. 💚..మీ నవ్వు చూడగానే చాలా సంతోషం గా ఉంటుంది.. నీ వెనుక ఎన్ని కష్టాలు ఉన్న నీ ఒక్క చిరు నవ్వుతో అన్నింటిని చేరిపేస్తావు..... నువ్వు ఎక్కడ ఉన్న ఆనందం గా ఉండాలి ❣️.. ఉమా అన్నయ్య.. నీ వీడియోస్ తో అందరికి stress రిలీఫ్ అవ్వాలి 💚.. Love you బ్రదర్.. From Vizag, నర్సీపట్నం 😊..
ఉమాగారూ.... మళ్ళీ ఈ వీడియో ద్వారా మమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళారు. మూసా వాళ్ళని చూశాం. ఉమర్ ని , అనుదీప్ ని మిస్సయ్యాం. అనుదీప్ అంటే అనంతపురం కదూ. వంటలు బాగా చేసేవారు. తను తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.. మీకే కాదు వాళ్ళందరినీ చూశాక చాలా ఆనందం వేసింది. ధన్యవాదాలు ఉమాగారూ.
మీ కరివేపాకు చెట్టు Ku ఫ్యాను నేను ఉమా అన్నా.. అప్పుడు చిన్న మొక్క ల వుండేది ఇప్పుడు పెద్దగా ఐంది స్వీట్ మోమోట్స్.. బాగుంది అన్నా..కరివేపాకు చెట్టు చూపించినందుకు చాలా ధన్యవాదాలు.👍👍👌👌
I dont know if this kind of pure bonding exists in India anymore. Felt very happy. Hope our ppl remember and reactivate these relationships of older generations
మనం గడిపిన గత కాలం లోకి ఒకసారి మళ్ళీ వెళ్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం,నేను ఫస్ట్ నుంచి మీ వీడియోలు చూస్తున్నాను,ఇప్పుడు ఆ జీడిపప్పు చెట్టు,ఆ ఇళ్లు,ఆ ప్రదేశాన్ని చూస్తుంటే నాకే ఎంతో సంతోషంగా ఉంది.మీరు ఎంత happy గా ఉన్నారో we can expect
Bro we are also waiting for this video ☺️ / love you 💜 👍 bro UMAR & MOSA + Medam & ఈ సారి మేడమ్ కి నచ్చేలా భోజనం తయారు చేయించి తినండి + మనం ఎక్కడి నుంచి వచ్చాము అని గుర్తు పెట్టుకునేవాళ్ళు మీలా కొంతమంది వుంటారు 🙏
Sometimes we need to REWIND our LIFE to cherish the Present SUCCESS....Uma Bro ...Your Life is a great inspiration....Money can not purchase happiness ...but surely HUMAN RELATIONS will give us great personal satisfaction...Nice Vlog...God Bless You
This is a video which is nostalgic and explained only money itself can't give happiness and the people are best example who lives happily without technology hurry and hectic life ..my dream is to lead my life atleast one day like them
Feeling of coming back home is unexplainable. I too felt very glad to see you to visit Mali and your family members there. I am having tera in my eyes Uma brother.
చాలాకాలానికి అక్కడికి వెళ్లారు మాకు చాలా సంతోషంగా ఉంది అక్కడ వాళ్లందర్నీ చూసినందుకు ఈ వీడియో కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము మన పాత ఫ్రెండ్స్ ని వాళ్లందరినీ కలిసినందుకు చెప్పలేనంత సంతోషంగా ఉంది
Great 👍 journey Uma. You have proved that there are no boundaries for human relations/ brotherhood. It’s amazing to note that people from outside India also seem to be highly sociable and Down to the earth and value friendliness. Keep doing such videos. God bless you and the spirit of humanity all over. 👍🙏
Woooowww thrilling feeling kalugutundi Anna miru Malli akkadiki veladam full kushi valla ni malli kalavadam appati rojulu gurtostunnayyy 😍😇💛 nenayte Dance chestunna yenduko telidu miru kaliste Nenu happy 😇
ఉమా గారు, మీ సాహసోపేతమైన సంకల్పం వలన వివిధ దేశాలు తిరుగుతూ మరల మారి ప్రాంతానికి రావటం మీకే కాదు నాకు కూడా ఆనందమే. ఎందువలనంటే, మీరు చాలా విడియోలు అక్కడ తీసారు. అచ్చటి సంస్కృతులు ఆచారాలు తెలియజేసారు. మరల ఆ ప్రాంతాలు చూపించడం సొంత ఊరికి వెళ్ళినంత గా అనిపిస్తుంది.
Uma garu namasthe , 🙏🙏I am really very very very happy to see u Uma garu Finally u gone back to the roots of your success 👏that's an incredible and priceless memory lasts for ever..Mali sucha lucky country which has given success ,name and fame and u changed the thought of fear about Africa.. first telugu traveller to explore and changed the thought of fear about Africa.. u have proved that african people are testament Of pure love and affection and most happiest and satisfied people with their sufficient needs..don't know how many times I watched Mali videos.. It's a bunch of emotions ,pure smiles happiness ,embrassing moments lots of enjoyments ,exploring different traditions ,rituals ,foods etc etc etc etc no words to express such an awesome feeling when we met again it's doesn't matter how many countries u explore but Mali stands In a first position which laid a platform and its a boon for your success happy tears Uma garu..iam speechless most awaited video ever ❤😊💙💖💜❤😊💙💖💜❤meeting different people in different places irrespective of country ,language ,region ,religion wow wow wow amazing super duper feeling its a divine bonding in many previous births..Uma very lucky to have such a friends Uma garu..very happy to see your friends again
Omg I was literally waiting for this video. Chala chala santoshanga undi e video chusinandhuku. Miru enni videos thisina Maali videos ni beat cheyalevu. The best video of yours. Very happy journey to your future trip.
After watching this video ,, I just realized that the success behind your life story is True innocence, Truth and Honesty........U never forgot ur roots........
Ee video kosam enthamandi edhuru chusuntaru andulo nenu kuda... Miru vallanu kalisi matladthunte ma kallalo anandamga kannillu vastunnai love you annayya💙💙💙
చాలా గ్రేట్ భైయ్యా ఇంత ప్రేమ చూపించారు నువ్వు ఎవరో తెలీదు కొన్ని రోజులు అక్కడ ఉంటేనే ఇంత ప్రేమ చూపించారు అదే జీవితాంతం అక్కడ ఉంటే ఇంకా ఎలా ఉంటది. ఈరోజుల్లో మన పక్క వాళ్లు కూడా ఇంత ప్రేమ చూపించారు
హాయ్ తమ్ముడూ శుభోదయం💐💐💐హాయ్ తమ్ముడూ శుభోదయం💐💐💐చాలా సంతోషం మళ్లీ మాలి లో చూడటం.అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది పచ్చటి చెట్లు వాతావరణం అన్నీ కూడా అంత పెద్ద చెట్లు కొట్టివెయ్యడం చాలా బాధ గా వుంది మోసా వాళ్ళ కుటుంబం నిన్ను చూడగానే వాళ్ళకి పట్టరాని ఆనందం వాళ్ళలో కనిపిస్తుంది ప్రతి ఒక్కరినీ బాగా గుర్తుంచుకుని అడుగుతున్నారు వాళ్ళ ప్రేమకి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి చాలా బాగుంది వీడియో 👌👌
ఎప్పటినుంచో Wait చేస్తున్న ఈ రోజు కోసం
UMAR & MOSA 😍😍😍😍
మీ ఎదుగుదలలో వాళ్ళ పాత్ర చాలా ఉంది...తగు సహాయం చేయండి బ్రదర్ 👍
సాయం చేసిన ఫ్రెండ్స్ ని గుర్తుపెట్టుకోవడం మీ మంచి మనసుకు నిదర్శనం బ్రదర్
Avunu .
నీ మొఖం లోని సంతోషం వెలకట్టలేనిది అన్న🙏🙏🇮🇳👌👌
అన్నా నువ్వు ఎన్నో వీడియోలు పెట్టవ్ అన్ని వీడియోలు చూశాం కానీ ఈ వీడియో కోసం ఎదురుచూస్తున్నతగా మరి ఏ వీడియో కోసం చూడలేదు full excitement to watch umar ,❤️❤️❤️
చాలా సంతోషం గా ఉంది మీ సొంతగ్రామం భూతుమల్లి వెళ్లినట్టు ఉంది ఉమగారు . వారి ఆప్యాతేవేరు , ఇది అమౌంట్ తో కొనలేనిది మీ కళ్ళలో ఆనందం కనిపిస్తుంది.
నువ్వు మాకు పరిచయం అయ్యింది కూడా ఇక్కడ్నుంచే అన్నా😍
అందరితో కలిసిపోతు స్వచ్ఛమైన మనసుతో ఎంత చక్కగా ఇంట్లో మనిషి ల చాలా బాగా చేస్తున్నారు .సూపర్ బ్రో.మీరు అనుకున్నవాన్ని.నెరవేరాలని కోరుకుంటున్న.సూపర్ మీ ప్రతి వీడియో .గుడ్ లక్ బ్రో...
మీ కరివేపాకు మొక్క తో మీ వీడియోస్ చూడడం మొదలు పెట్టాను ఇప్పటి వరకూ
చూస్తూనే వున్న bro మీరు ప్లాంట్ కి వెళ్ళతున్న అన్నప్పుడు కరివేపాకు మొక్క వుందో లేదో అనుకున్న good మీరు వేసిన మొక్క వుంది చాలా happy gaa వుంది bro
మనం మిస్ అయిన స్నేహితులని మళ్ళీ కలవటం అనేది ఒక గొప్ప అనుభూతి.
పాత మెమోరీస్ తలుచుకుంటే కళ్లు లో .మరీ చాలా సంతోషంగా ఉంది థాంక్స్ ఉమా గారు సూపర్ జై ఇండియా జై కర్నాటక 🇮🇳🙏💐❤️
మీ సొంత ఇంటికి వెళ్లిన మీకు ఇంత ఆనందం ఉండదేమో బ్రదర్.. అంతకన్నా ఎక్కువ ఆనందం మీ కళ్లల్లో కనిపిస్తుంది...🥰🥰
Super brother
@@nareshthallapelly6661 avunu ra..
Naresh Thallapelly ????
@@nareshthallapelly6661 neeku pay cheyyaleda?
అద్భుతం జరిగేటప్పుడు ఎవ్వరూ గుర్తించరు
ఆ తరువాత అంతా చరిత్రే.......చెపుతుంది...ఉమ
So many emotions in this video.....నా స్వంత ఊరికి, స్వంత మనుష్యుల దగ్గర కు వెళ్లిన అనుభూతి కలుగుతుంది.......
మీ సొంత ఊరికి వెళ్లినంత సంతోషం మీ మొహంలో కన్పిస్తుంది Bro 👍👍
Very true. Uma andarivaadu!
ఇక్కడి నుండే ఉమా లైఫ్ మొత్తం మారిపోయింది... అందుకే ఆ ఆనందం
Yes
Have a nice dinner
Moosa wishing u a happy marriage
ఆడపిల్ల పుట్టింటికి వెళ్లినంత సంతోషంగా ఉంది అన్నా ఈ వీడియో చూస్తుంటే💐🤗....యంత ఎత్తు ఎదిగినా ఒదిగే ఉండాలి అనేదానికి మీరే ఉదాహరణ అన్న👏👏
మీ కళ్ళల్లో స్వచ్ఛమైన ఆనందం కనిపిస్తుంది అన్న...
ఉమాగారిని చూస్తే చాలాకాలం తరువాత హాస్టల్ నుండి ఇంటికి వెళ్ళిన పిల్లవాడిని చూసినట్లుంది.
2020 summer నుండి నిన్ను fallow అవుతున్నాం బ్రో,నీ initial growth in terms of subscribers చాలా వేగంగా ఉండేది ఇప్పుడు కొంచెం slow అయ్యింది, but overall growth, ఇంకా నువ్వు తెలుగు వాళ్ళకి దగ్గరయ్యిన తీరు మాత్రం outstanding,నీతో పాటు మాక్కూడా పాత స్నేహితుల్ని కలిసినట్టుంది, great and keep it going..we are with you.👍👍👍👍👍👍👍👍👍👍👍
Andaru join ayyaka alane untadi bro
Nenu అప్పటినుంచే ఫాలో అవ్వాను బ్రో.. 2020 March ❣️
.
Anna waiting annaaaa
Intha late ha
Yes first nundi nenu kuda follower
ప్రసాదు నాకు చాలాఆనందం అనిపించింది😊పాతFRIENDS ని చూడగానే మనసులోకలిగే ఆనందం నీకళ్ళల్లో కనిపిస్తుంది నాకు నిన్నుచూసి నామనసుకి సంతోషం కలిగింది మనసుకు భారమనిపించింది. GOD BLESS YOU. 🙌🏻🙌🏻🙌🏻🙌🏻😍😍😍. మాది పటమట విజయవాడ నీ పాతవీడియోస్ చూశాను. 😍😍😍
thankyou ❤
@@UmaTeluguTraveller
ఉమా గారు నమస్తే. బాగున్నారా
మీరు , వారికి వ్యవసాయం లో మెలుకువలు చెప్పండి.
వర్షం నీటిని నిలువ చేసుకొనుటకు చిన్న చిన్న చెక్ డ్యామ్ లు కట్టుకోమని.
తీగ జాతి కూరగాయల కు కట్టే లు పాత మని ( పొరక )
సాలు విడిచి సాలు నీళ్లు పెట్ట మని
వేప కాషాయం స్ప్రే చేయ మని చెప్పండి.
ఇవి వారికి చాలా ఉపయోగ పడుతాయి.
Md. Shaikhussain
8897343475
చీఫ్ రీపోటర్ " వాచకం "
ప్రకృతి వ్యవసాయ పత్రిక
మనిషి ఎప్పుడూ మూలాలు మర్చి పోకూడదు మీరు మర్చిపోలేదు beautiful video bro God bless you from Vizag
From mvp
From Sheela Nagar
వాళ్ళని మళ్ళీ కలుసుకోవడం నీకే కాదు, మాకు కూడా చాలా సంతోషం గా ♥ఉంది bro 🤝👊👍
నువ్వు వచ్చెసరికి వాళ్ల ముఖాల్లో ఆనందం కనబడింది ❤️
మూసా గారికి, ఉమర్ గారికి వారి వారి ఫ్యామిలీ స్ కి మా ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏
పాత మధురాలు , పరిచియలు, మనిషికి ఆనందని
ఇసుంది👍🇮🇳
@7:35 this is how , our parents and relatives , friends feel when we come from other place after many years. Pure Love
మళ్లీ మీ పాత మిత్రులను కలవడం చాలా సంతోషం గా ఉంది, మీ స్నేహితుని కుటుంబ సభ్యులు ఆదరించిన విధానం అద్భుతం. nice 👍👍 వీడియో. ఆరోగ్యం జాగ్రత్త.
మనం ఎంత ఎదిగిన మన మూలలను మరిచిపోకూడదు.. వారిని తక్కువ చేయకూడదు..
అని నమ్మినందుకు🙏🙏🙏
వాళ్ళను చూస్తుంటే... అప్పుడు వున్నా ఆనందం ఇప్పుడు లేదు కారణం సంసార భాద్యతలు రావడం ఏమో😀😀😗👍
హయ్ ఉమ బ్రదర్ మీ పాత మిత్రులను కలిసినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది బ్రదర్, మీరు ఉండే ఇల్లు , వాటర్ ప్లాంట్ , మోషా , చూస్తుంటే మీ మొదటి వీడియో చూసినట్టుంది ,
చాలా రోజుల తరువాత సొంత ఊరు వచ్చినట్టుంది. ఎన్నో రోజులు నుంచి ఎదురు చూస్తున్న ఈ వీడియో కోసం .🙏🙏🙏🙏
13:50 మాలి లో మొనగాడు.. 👌😍
7:28 Mossa family mimmalni hug chesukovadam naku aeithe chala hart touching some tears come nd hpyness brother mee roots ignore cheyaka vallani again meet avvadam bagundi 👍😍💚 nice vlog brother althe best of luck for ur future vlogs
Old videos... gurthuku tacharru umagaru.....anddarini gurthu pattukoni matladuthunnaru👍👍👍👏👏👏👏👏
చాలా రోజులు తరువాత మళ్ళీ వచ్చాను అన్న మిమ్మల్ని చూడడానికి ❣️.. మధ్యలో చాలా రోజులు గ్యాప్ వచ్చింది మీ వీడియోస్ చూసి.. 💚..మీ నవ్వు చూడగానే చాలా సంతోషం గా ఉంటుంది.. నీ వెనుక ఎన్ని కష్టాలు ఉన్న నీ ఒక్క చిరు నవ్వుతో అన్నింటిని చేరిపేస్తావు.....
నువ్వు ఎక్కడ ఉన్న ఆనందం గా ఉండాలి ❣️.. ఉమా అన్నయ్య..
నీ వీడియోస్ తో అందరికి stress రిలీఫ్ అవ్వాలి 💚..
Love you బ్రదర్..
From Vizag, నర్సీపట్నం 😊..
I am seeing again an innocent face of old Uma telugu traveller in Mali.. the same grooming which recalls the memories
Excellent....మళ్లి పాత జ్ఞాపకాలను నెమరువేసుకొన్నారు
ఉమ గారు, చిన్న నాటి స్నేహితులను మనం తిరిగిన ప్రదేశాలు,చిన్న నాటి జ్ఞాపకాలు చాలా తీపి అవి ఎతువంటివి అయినా చాలా మధురం ప్రతి ఒక్కరికీ
నాకు చాలా సంతోషంగా వుంది ఉమ గారు మన సొంత ఊరు వెళ్లినట్ట్లు వుంది
హాయ్ ఉమ గారు మీ పాత జ్ఞాపకాలను మాకు కూడా గుర్తు చేశారు, మోస ఫ్యామిలీ ని కలిసినందుకు మాకు చాలా హ్యాపీగా ఉంది నీ ముఖంలో ఆనందం వెలిగిపోతుంది ఉమ గారు 😀❤️👌
ఉమాగారూ.... మళ్ళీ ఈ వీడియో ద్వారా మమ్మల్ని వెనక్కి తీసుకెళ్ళారు. మూసా వాళ్ళని చూశాం. ఉమర్ ని , అనుదీప్ ని మిస్సయ్యాం. అనుదీప్ అంటే అనంతపురం కదూ. వంటలు బాగా చేసేవారు. తను తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.. మీకే కాదు వాళ్ళందరినీ చూశాక చాలా ఆనందం వేసింది. ధన్యవాదాలు ఉమాగారూ.
Nostalgic feeling....great to see the love they are showering on you
బలే సంతోషం గా ఉన్నావ్ అన్న......
అందరూ మంచి మనుషులు... Tq పెద్ద, చిన్న మోస
ఉమ. నువ్వు ఎంత సంతోషం గా. ఉన్నవో మీము కూడా అలానే. ఉన్నాము..
Hiiiii Uma Anna
చాలా రోజుల తర్వాత మాలి వచ్చారు
మిమ్మల్ని చూసిన తర్వాత ఉమర్ కళ్ళలో ఆనందం చూడాలని wait చేస్తున్నాను.
మీ కరివేపాకు చెట్టు Ku ఫ్యాను నేను ఉమా అన్నా.. అప్పుడు చిన్న మొక్క ల వుండేది ఇప్పుడు పెద్దగా ఐంది స్వీట్ మోమోట్స్.. బాగుంది అన్నా..కరివేపాకు చెట్టు చూపించినందుకు చాలా ధన్యవాదాలు.👍👍👌👌
I dont know if this kind of pure bonding exists in India anymore. Felt very happy. Hope our ppl remember and reactivate these relationships of older generations
Remembering roots is the best quality of a person . God bless you Uma prasad
Very good
Present vlog just July 2020 recap la vundi motham chudataaniki ..... Old Memories & Sweet Memories 😍
ఓ అద్భుతం జరగడానికి కారణమైన ప్రదేశాన్ని తిరిగి చూడటం ఎలా ఉంటుందో మీ మొహం లో స్పష్టంగా కనిపిస్తుంది..👍👍👍👍👍
వీడియో ఆఖరి వరకు నాకు చిరునవ్వు ఆగలేదు....
Keep it up Brother...
Keep Smiling...
పాత జ్ఞాపకాలను మాక్కూడా గుర్తుచేశావ్
మనం గడిపిన గత కాలం లోకి ఒకసారి మళ్ళీ వెళ్తే ఆ ఆనందం మాటల్లో చెప్పలేం,నేను ఫస్ట్ నుంచి మీ వీడియోలు చూస్తున్నాను,ఇప్పుడు ఆ జీడిపప్పు చెట్టు,ఆ ఇళ్లు,ఆ ప్రదేశాన్ని చూస్తుంటే నాకే ఎంతో సంతోషంగా ఉంది.మీరు ఎంత happy గా ఉన్నారో we can expect
Bro we are also waiting for this video ☺️ / love you 💜 👍 bro UMAR & MOSA + Medam & ఈ సారి మేడమ్ కి నచ్చేలా భోజనం తయారు చేయించి తినండి + మనం ఎక్కడి నుంచి వచ్చాము అని గుర్తు పెట్టుకునేవాళ్ళు మీలా కొంతమంది వుంటారు 🙏
మీ ముఖం లో చాలా సంతోషం కనిపిస్తుంది
Mali means hippopotamus 🦛
Bomako means crocodile tail🐊
ముసలి తోక
Thankyou brother ❤
Thank you your reply Anna
My engagement on 24th you come Anna Wish me Anna
ఇరోజు ఈ వీడియో చూడడం చాలా చాలా సంతోషంగా ఉంది అన్న,,,నువు మన మిత్రులను కలవడం....
Sometimes we need to REWIND our LIFE to cherish the Present SUCCESS....Uma Bro ...Your Life is a great inspiration....Money can not purchase happiness ...but surely HUMAN RELATIONS will give us great personal satisfaction...Nice Vlog...God Bless You
వురివళ్ళ మొహంలో చాలా సంతోషం కనిపిస్తుంది.మిరు చాలా అదృష్టవతులు
మిత్రమా. 💯👍👏
చాలా happy గా ఉంది...మాకు...మీకు. God bless you
You are very happy and emotional.....by recalling all the old movements with them....we too feel mali as our Home Town❤️❤️❤️❤️
This is a video which is nostalgic and explained only money itself can't give happiness and the people are best example who lives happily without technology hurry and hectic life ..my dream is to lead my life atleast one day like them
పెద్దమూష వారందరినీ కలిసారు వారు చాల సంతోసించారు నాకు చాల చాల సంతోషం
అనిపించింది ఉమాగారు
Give back something to them who changed your passion into profession...it's time to help them and show this to all our subscribers..
The thing is their love towards you with the humble respect. LOVE YOU Brother..
Feeling of coming back home is unexplainable. I too felt very glad to see you to visit Mali and your family members there. I am having tera in my eyes Uma brother.
అమేజింగ్ అన్న అధ్బుతంగా ఉంది ఈ వీడియో
PRIDE OF TELUGU VLOGS ONE & ONLY UMA ..
చాలాకాలానికి అక్కడికి వెళ్లారు మాకు చాలా సంతోషంగా ఉంది అక్కడ వాళ్లందర్నీ చూసినందుకు ఈ వీడియో కోసం ఎప్పటి నుంచి ఎదురు చూస్తూ ఉన్నాము
మన పాత ఫ్రెండ్స్ ని వాళ్లందరినీ కలిసినందుకు చెప్పలేనంత సంతోషంగా ఉంది
మా సొంత ఊరికి వెళ్లినంత ఆనందంగా ఉంది అన్నా నాకు umar కీ వీలు అయితే మంచి గిఫ్ట్ ఇస్తారని ఆశిస్తున్నాను మా తరఫున
Great 👍 journey Uma. You have proved that there are no boundaries for human relations/ brotherhood. It’s amazing to note that people from outside India also seem to be highly sociable and Down to the earth and value friendliness.
Keep doing such videos. God bless you and the spirit of humanity all over. 👍🙏
మాలీ దేశం మీరు వెళ్లినట్టు లేదు మేము మీ వెంట వచ్చినట్టు అనిపిస్తున్నది అన్న వాళ్ళు ఒక లైక్ వేసుకోండి
Avunu bro chala excited ga undhi
@@nareshbhupalpally238 good person uma
Correct
S
Woooowww thrilling feeling kalugutundi Anna miru Malli akkadiki veladam full kushi valla ni malli kalavadam appati rojulu gurtostunnayyy 😍😇💛 nenayte Dance chestunna yenduko telidu miru kaliste Nenu happy 😇
Full "emotions "
Nice video uma bro
Keep going 👍👍👍👍
ఉమా గారు, మీ సాహసోపేతమైన సంకల్పం వలన వివిధ దేశాలు తిరుగుతూ మరల మారి ప్రాంతానికి రావటం మీకే కాదు నాకు కూడా ఆనందమే. ఎందువలనంటే, మీరు చాలా విడియోలు అక్కడ తీసారు. అచ్చటి సంస్కృతులు ఆచారాలు తెలియజేసారు. మరల ఆ ప్రాంతాలు చూపించడం సొంత ఊరికి వెళ్ళినంత గా అనిపిస్తుంది.
Uma garu namasthe , 🙏🙏I am really very very very happy to see u Uma garu
Finally u gone back to the roots of your success 👏that's an incredible and priceless memory lasts for ever..Mali sucha lucky country which has given success ,name and fame and u changed the thought of fear about Africa.. first telugu traveller to explore and changed the thought of fear about Africa.. u have proved that african people are testament
Of pure love and affection and most happiest and satisfied people with their sufficient needs..don't know how many times I watched Mali videos..
It's a bunch of emotions ,pure smiles happiness ,embrassing moments lots of enjoyments ,exploring different traditions ,rituals ,foods etc etc etc etc no words to express such an awesome feeling when we met again it's doesn't matter how many countries u explore but Mali stands In a first position which laid a platform and its a boon for your success happy tears Uma garu..iam speechless most awaited video ever ❤😊💙💖💜❤😊💙💖💜❤meeting different people in different places irrespective of country ,language ,region ,religion wow wow wow amazing super duper feeling its a divine bonding in many previous births..Uma very lucky to have such a friends Uma garu..very happy to see your friends again
Enti Akka Inni Sarlu Oke Comment pettaru 😍
మదురమేన పాత గ్యపకాలు ఉమగరు చాల మంచి స్నేహితులును మళ్లి కలుస్తుంనరు సంతోషమే సంతోషం సర్
ఉమా అన్నయ్య శుభోదయం😍😍
మీరు ఇలా ఎప్పుడు సంతోషంగా ఉండాలి😁😁
Omg I was literally waiting for this video. Chala chala santoshanga undi e video chusinandhuku. Miru enni videos thisina Maali videos ni beat cheyalevu. The best video of yours. Very happy journey to your future trip.
Do you want to go there ...
@@prasanthisomala7038 y not
Goosebumps moments bro...ekkdanundi ekkadaku bro ee stage is really ur great bro.. inspiration personaity ur..🙏🙏❤️❤️
After watching this video ,, I just realized that the success behind your life story is True innocence, Truth and Honesty........U never forgot ur roots........
Seriously me room , room eduringa chettu .. I can never forget. Meru malla akkadiki vellara! Super! A road… drive.. chetlu.. we can never forget
గుడ్ మార్నింగ్ ❤అన్నయ్య ❤❤❤❤💞
అన్నయ్య నేను నిన్ను మాట్లాడాలి నువ్వంటే నాకు చాలా ఇష్టం అన్నయ్య❤ నాకు మెసేజ్ చేస్తే నేను నంబర్ చేస్తా నేను మైసూర్ లో ఉంటాను కర్ణాటక
Ee video kosam enthamandi edhuru chusuntaru andulo nenu kuda... Miru vallanu kalisi matladthunte ma kallalo anandamga kannillu vastunnai love you annayya💙💙💙
Happy to see ur friends once again 😀
నీ స్నేహితుడు ఫ్యామిలీ కి ఎంతో కొంత సాహయం ఆర్థిక సహాయం చేయు ఉమా..❤️
Sure I will
నీ ముఖంలో ఆనందం వెలిగి పోతుOది అన్న
Mimalni chusi vallu chala excited ayyaru bro super uma anna 🤩🤩🤩🤩🤩
Great journey anna...... It's been almost 2years following you........ Keep Travelling!!!!!
Happy tears seeing these pure souls of mali💜
That was really good to see your frnds
Nice bro mi chala baga vedios chestunnaru ma intlo andharu mi vedios chustaru..memu chala baga enjoy chestunam..👌👌👍👍
So Happy for you Uma garu
మీరు మళ్లీ మోష,,నుకాలవడం,ఉమర్ చాలా సంతోషం కలిగించింది...
🤩 Happy 🥳 Sunday 🤩
❤️ Uma ❤️ Telugu ❤️ traveller ❤️
చాలా గ్రేట్ భైయ్యా ఇంత ప్రేమ చూపించారు నువ్వు ఎవరో తెలీదు కొన్ని రోజులు అక్కడ ఉంటేనే ఇంత ప్రేమ చూపించారు అదే జీవితాంతం అక్కడ ఉంటే ఇంకా ఎలా ఉంటది. ఈరోజుల్లో మన పక్క వాళ్లు కూడా ఇంత ప్రేమ చూపించారు
హాయ్ తమ్ముడూ శుభోదయం💐💐💐హాయ్ తమ్ముడూ శుభోదయం💐💐💐చాలా సంతోషం మళ్లీ మాలి లో చూడటం.అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది పచ్చటి చెట్లు వాతావరణం అన్నీ కూడా అంత పెద్ద చెట్లు కొట్టివెయ్యడం చాలా బాధ గా వుంది మోసా వాళ్ళ కుటుంబం నిన్ను చూడగానే వాళ్ళకి పట్టరాని ఆనందం వాళ్ళలో కనిపిస్తుంది ప్రతి ఒక్కరినీ బాగా గుర్తుంచుకుని అడుగుతున్నారు వాళ్ళ ప్రేమకి నిజంగా హ్యాట్సాఫ్ చెప్పాలి చాలా బాగుంది వీడియో 👌👌
పాత జ్ఞాపకాలు గుర్తువచ్చాయి ఉమా గారు, నేను మీ first వీడియో కూడా మాలి లో నుండి చూసాను! Thank you 🙏
కింద మీద ఊపు మా ఉమా అన్న తోపు
👍 friends ni జ్ఞాపకం చేసుకోవటం.....చాలా మంచిది
Their reaction was so genuine and loving when they saw Uma bro. Even Uma bro’s body language looks like he belongs there. Very pleasant and emotional