Surprising My Friends With Unexpected Gifts In Mali 🇲🇱 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 3.6K

  • @pracashthammineni3411
    @pracashthammineni3411 3 ปีที่แล้ว +425

    వాల దృష్టిలో మీరు ఒక్కరే కారు మంచివారు కాలేదు మొత్తం భారత్ ప్రజలను మంచి వలను చేశారు.good 👍👍

  • @rambaburam6455
    @rambaburam6455 3 ปีที่แล้ว +156

    నువ్వు గ్రేట్ భయ్యా... మనకన్నా డెవలప్ ఐనవాళ్ళని ఎవడైనా చూపిస్తారు... మనకి కొంచం వెనక ఉన్నవల్లిని చుసినప్పుడే మన స్థానం (india) విలువ తెలుస్తుంది.

    • @vpnkanna9731
      @vpnkanna9731 2 ปีที่แล้ว +2

      ఏం చెప్పావు bro super asalu

    • @vpnkanna9731
      @vpnkanna9731 2 ปีที่แล้ว +1

      But...మన దేశం ఏం తక్కువ కాదు bro, బ్రిటీష్ వారు ఇక్కడ నుండి దోచుకున్న సంపద 45 ట్రిలియన్ డాలర్లు... ఆ సంపద ఇప్పుడు మన దగ్గర ఉంటే...ఈ రోజు మన దేశం రెండు అమెరికాతో సమానం...
      Please చరిత్ర తెలుసుకోండి bro....love u all

    • @kumarin460
      @kumarin460 ปีที่แล้ว

      ​@@vpnkanna9731❤biht

  • @mallikamultistudio8126
    @mallikamultistudio8126 3 ปีที่แล้ว +16

    కల్మషం లేని మీ గొప్ప మనసు కి ధన్యవాదాలు🙏🙏 brother...ఎల్లపుడు మీ ప్రయాణం ఇలానే కొనసాగిపోవాలి అని కోరుకుంటున్న బ్రదర్....మీరు వాళ్ళిద్దరి జీవితలకి ఒక మార్గాన్ని చూపించి వెళ్తున్నారు...All the best bro.

  • @nandu7815
    @nandu7815 3 ปีที่แล้ว +370

    ఇలాంటి గొప్ప సాయం చేయాలంటే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మీ లాంటి వారికే సాధ్యం బ్రదర్.. keep going 🙏❤️

  • @abdulkalamshaik1109
    @abdulkalamshaik1109 3 ปีที่แล้ว +519

    ఈ రోజుల్లో నా అనుకునే వాళ్ళు పరాయివాళ్ళు గా చూస్తున్నారు అన్న.ఏ సంబంధం లేని మనుషులకు సహాయం చేయడం చాలా గొప్పతనం అన్న love from Kurnool

  • @Krish_vlogs08
    @Krish_vlogs08 3 ปีที่แล้ว +20

    Uma గారు నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని రోజంతా ఎంతో బిజీగా ఉండే మా కుటుంబం ప్రతి రోజు మీ వీడియో చూడనిదే నిధురపోము.
    ఎందుకంటే మీలాంటి మంచి మనసున్న వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. మా పిల్లలకైతే పిచ్చి పిచ్చిగా నచ్చారు.

  • @ViBhaRa
    @ViBhaRa 3 ปีที่แล้ว +14

    చాలా మంది వారి తల్లితండ్రులకు బహుమానాలు ఇవ్వటం చూసాను. ఇవాళ మొదటి సారి చాలా తక్కువ సమయంలో మీరు సంపాదించిన స్నేహితులకు ఇలాంటి బహుమానాలు ఇవ్వటం మనసుకి చాలా ఆనందం కలిగించింది. వయసులో చిన్నవారైనా మీ దగ్గరనుండి చాలా మంచితనం నేర్చుకోవాలి తమ్ముడు. ఆ దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలి. మీరు పది కాలాల పాటు చల్లగా ఉండాలి.

  • @jagadeeshyadav2421
    @jagadeeshyadav2421 3 ปีที่แล้ว +227

    కుల మత బేధాలు లేనిది,
    బీద ధనిక తారతమ్యాలు చూడనిది,
    బంధుత్వాలకన్నా గొప్పది, స్నేహం ఒక్కటే.
    అది మీలో ప్రతిరోజు చూస్తున్నాము ❤️.
    Love from Hyderabad anna ❤️❤️

    • @SyedAli-cj2js
      @SyedAli-cj2js 3 ปีที่แล้ว +1

      Chala challani maata cheparu meru Jagadeeah garu

  • @chakrapanipani8534
    @chakrapanipani8534 3 ปีที่แล้ว +4

    హాయ్ ఉమా బ్రదర్, Love you for your great Heart..ఇవ్వటం లో ఉండే ఆనందం ఎంత గొప్పగా ఉంటుందో నిరూపించారు.
    Salute to your great hearts and also you have great friends like Umar &Moosa.. నిస్వార్థమైన, కల్మషం లేని గొప్ప వ్యక్తులు. Once again salute to your great Heart.
    ఇట్లు
    మీ శ్రేయోభిలాషి
    Dommarju Chakrapani
    From Bangalore

  • @bhashyamvara4670
    @bhashyamvara4670 3 ปีที่แล้ว +214

    మనం ఏ స్థాయిలో ఉన్న సహాయం చేసిన వాళ్ళ ని మర్చి పోకూడదు అది మీరు నిరూపించుకున్నారు గ్రేట్ గుడ్ జాబ్ 👍

  • @mohanbalaga3082
    @mohanbalaga3082 3 ปีที่แล้ว +673

    ఒక ఇంటి ఆడపిల్ల తరుపు పెద్ద మనిషి లా కట్న కానుకలు ఇచ్చి భారతీయ సాంప్రదాయలను నిలబెట్టిన ఉమా ప్రసాద్ అన్నకు దానికి కారణం ఐనా ప్రతి ఒక్కరూ కు, youtube కు ధన్యవాదాలు ❤️❤️❤️💐💐💐 love my India 🇮🇳🇮🇳🇮🇳

    • @sasanknarayana9070
      @sasanknarayana9070 3 ปีที่แล้ว +3

      🇮🇳Iam Indian's🇮🇳

    • @suseelkumarp7854
      @suseelkumarp7854 3 ปีที่แล้ว +4

      O my God 🥲
      He is రియల్లీ great🙏🙏🙏

    • @Ravikumar-mw5ef
      @Ravikumar-mw5ef 3 ปีที่แล้ว +2

      India Peru vadakandi ra oka manishiga athani value ivvu chalu

    • @mohanbalaga3082
      @mohanbalaga3082 3 ปีที่แล้ว +3

      @@Ravikumar-mw5ef నీకు ఎన్టీ రా ఆ నొప్పి ముందు మన దేశం తరువాతే ఏదైనా రా అది తెలుసుకో నువ్వు

    • @kondaveetisatish6173
      @kondaveetisatish6173 2 ปีที่แล้ว

      U r so great and my doubt is how u will survive there

  • @syedsaif5870
    @syedsaif5870 3 ปีที่แล้ว +42

    Great job brother …you’re making our nation proud ….for charity a man should be rich by heart not by money you proved it …..👏👏👏

  • @shok1014
    @shok1014 3 ปีที่แล้ว +745

    ఈ వీడియో కోసం చాలా రోజులుగా ఎదురుచూస్తున్న అన్నా ❤️❤️❤️❤️

  • @simhanara7555
    @simhanara7555 3 ปีที่แล้ว +140

    నీవు ఇంకా వంద సంవత్సరాలు చల్లగా ఇంకెన్నో దేశాలు తిరిగి రావాలని. దేవుని ప్రార్థిస్తున్నాను అన్న. మాది కర్నూలు జిల్లా నంద్యాల ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️

  • @balachandra9494
    @balachandra9494 3 ปีที่แล้ว +1

    Genuine character Anna needhi,,,,
    Neetho paatu andharu bagundali Ani korukune nee manasu Chala manchidi

  • @rajukinnera3156
    @rajukinnera3156 3 ปีที่แล้ว +117

    ఎవరైనా భారతదేశ ప్రజలకు కొంచం సహాయం చేస్తే చాలు వాళ్ళకీ మన ప్రేమ అన్ని విధాల ఉంటుంది అని నిరూపించావు అన్న...

  • @venkateshwarlupittala3092
    @venkateshwarlupittala3092 3 ปีที่แล้ว +191

    ఉమా నీ స్నేహపూర్వకమైన సహాయం మరువలేనిది అది వాళ్ళ కళ్ళల్లో చూశాను చాలా సంతోషం . 👍👍👍

    • @sarada-nr9mg
      @sarada-nr9mg 3 ปีที่แล้ว +1

      Nice brothers love you all.

  • @kavalapraveen5046
    @kavalapraveen5046 2 ปีที่แล้ว +8

    Really humanity lies in everywhere ....As an Indian i feel so proud about u....Love u brother...

  • @chintuvlogs6155
    @chintuvlogs6155 3 ปีที่แล้ว +170

    ఉమా గారిని చూడగానే ఒమర్ ముఖంలో సంతోషం చెప్పలేనిది...Good Job Uma...Oumar,Uma,Mossa ❤️❤️

  • @mvsvprasadarao
    @mvsvprasadarao 3 ปีที่แล้ว +144

    ఉమా గారు, మీరు నిజమైన భారతీయుడని అనిపించుకున్నారు. మీకు ఒకనొక సమయంలో చెదోడు వాదోడుగా వున్నందుకు, వారికి బహుమతులు ఇవ్వడం వ్యక్తిగతంగా నాకు ఎంతో ఆనందాన్నిచ్చింది.అంతలా బంధాలు పెంచుకో గల హృదయాలు ఎక్కువ శాతం భారతీయులలో వుంది.

  • @srinupeethala7538
    @srinupeethala7538 3 ปีที่แล้ว +1

    చాలా మంచి మనసు బ్రో నీది నీవు ఎప్పుడు నవ్వుతూ సంతోషంగా ఉండాలి

  • @prajasingers6099
    @prajasingers6099 3 ปีที่แล้ว +324

    ఎవని నిస్వార్థం వాడు చూసుకుని రోజుల్లో నిజంగా అన్నగారు మీలాంటివారు ఉండడం నిజంగా చాలా గ్రేట్ మీకు మనస్ఫూర్తిగా అభినందనలు🙏🙏

    • @puttajrlswamy1074
      @puttajrlswamy1074 3 ปีที่แล้ว +6

      నిస్వార్థం కాదు. ఎవని స్వార్ధం వాడు.

    • @prajasingers6099
      @prajasingers6099 2 ปีที่แล้ว +1

      @@puttajrlswamy1074 ok అన్నగారు🙏

  • @shankarbhagyalaxmiadepusha6678
    @shankarbhagyalaxmiadepusha6678 3 ปีที่แล้ว +133

    వాళ్ల సంతోషానికి వెలకట్టలేము మీరు కూడా వాళ్లు కు ఊహించని గిఫ్ట్ ఇచ్చారు నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది

  • @sirajprince8779
    @sirajprince8779 3 ปีที่แล้ว +1

    అన్న వాళ్ళు మాత్రం నిన్ను జీవితం లో మరిచిపోరు అలాంటి మంచి పని చేసావ్ సూపర్బ్ అన్న నేను కూడా ఎమోషనల్ అయ్యాను వాళ్ళను చుస్తే 👌

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 3 ปีที่แล้ว +44

    9:20 ఒకప్పుడు శ్రీకృష్ణుడు అతని బాల్య స్నేహితుడు కుచేలుడు ని ఆపదలో ఆదుకున్నాడు... ఇప్పుడు అంతే సేమ్ టు సేమ్ 😍😍👍

  • @ajaydalivlogs7321
    @ajaydalivlogs7321 3 ปีที่แล้ว +289

    దేవుడు ఎక్కడ వుండడు నీలాంటి మనిషి రూపం లో వుంటాడు 😍😍

    • @ajaydalivlogs7321
      @ajaydalivlogs7321 3 ปีที่แล้ว +5

      @@sayareddy485 NEE KARMA BROTHERU

    • @ajaydalivlogs7321
      @ajaydalivlogs7321 2 ปีที่แล้ว

      @@planet_Jupiter 🙄evvadu mommy veedu 😂😂

  • @roopasreevuddagiri7173
    @roopasreevuddagiri7173 3 ปีที่แล้ว +22

    Giving back to people is a very great thing. You are simply superb!

  • @Hanmanthbuka6
    @Hanmanthbuka6 3 ปีที่แล้ว +114

    చాలా సంతోషంగా ఉంది ఉమా గారు మీరు మీ స్నేహితులకు బహుమతులు ఇవ్వటం వరకే కాకుండా వారు లైఫ్ లో సెటిల్ అవడానికి ఒక దారి చూపుతున్నారు.మీరు చాలా మంచివారు.

  • @menwillbemen4372
    @menwillbemen4372 3 ปีที่แล้ว +89

    ఇది చాలా గొప్ప విషయం, ఏదో వెళ్ళమా చూసి వచ్చమా అని కాకుండా అంత గొప్ప గిఫ్ట్స్ ఇవ్వటం చాలా పెద్ద పండుగ వాళ్లకు.
    ఈ విషయం లో ఉమా గారు చాలా గొప్ప మనసు చూపించారు. God bless you Uma.

  • @swarnakumari4159
    @swarnakumari4159 3 ปีที่แล้ว +1

    Enthabhaadhalovunnaa.eay.vedio.pettukoni.chusthey.manasuku.relaxgaa.anipisthundhee.ilaanti.chhinnachhinna.santhoshaalu.eayrojullo.manushulakumanasulaku.chaalaaavasaram
    👌👌👌👌👌👌👌👌👍👍👍👍🙏🙏🙏🙏🙏🙏

  • @UPI4539
    @UPI4539 3 ปีที่แล้ว +38

    మన దగ్గర ఎంత ఉందని కాదు ఉన్న దాంట్లో ఎంత సహాయం చేస్తున్నాం అన్నదే ముఖ్యం అది ఉమా అన్నా కే సాధ్యం ❤️ సూపర్ ఉమా అన్నా 😎

  • @satyasai3706
    @satyasai3706 3 ปีที่แล้ว +7

    ఇలాంటి వీడియోస్ ప్రతిఒక్కరికి చాలా అవసరం. ఎందుకు అంటే ఇలాంటి వీడియోస్ చూడటం వలన ప్రతి మనిషిలోని మానవత్వపు విలువలు వృద్దుచెందుతాయి.. ఎదుటి వ్యక్తికీ సహయాపడలి అనే ఆలోచన ఏర్పడుతుంది.... నీకు ఆ భగవంతుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాము...🙏 ముఖ్యంగా మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది

  • @lakshmiguduru9455
    @lakshmiguduru9455 3 ปีที่แล้ว +1

    Mi prathi prayanam mi parichayam prathi sneham awesome superb uma garu god bless you

  • @sirisameeluvlogs1751
    @sirisameeluvlogs1751 3 ปีที่แล้ว +45

    చాలా చాలా మంచి పని చేసారు..మీకు దేవుని కృపా తోడుగా ఉండాలి ఎప్పుడు..అని మనసారా కోరుకొంటున్నా ఉమా గారు

  • @ravikiran2090
    @ravikiran2090 3 ปีที่แล้ว +25

    ఇద్దరి జీవితాలు(జాబ్&పెళ్లి ఖర్చులు)..2 బైక్స్,2 ఫోన్స్..ఫైనల్ గా ఇద్దరి కళ్ళలో సంతోషాలు.అత్యద్భుతమైనా మనసుతో అత్యద్భుతమైన సహాయం.ఉమ అన్న మంచి వీడియోస్ చేస్తున్నారు.

  • @lakshmivadlamudi6245
    @lakshmivadlamudi6245 3 ปีที่แล้ว +1

    Mee Prema ni Choosthe
    Naaku kallu chemarchinayi
    All the best God bless you
    💐💐💐

  • @madaramlingammaharaj2880
    @madaramlingammaharaj2880 3 ปีที่แล้ว +261

    మీ గొప్ప మనసుకి నా కృతజ్ఞతలు ఉమా అన్న🙏❤️

  • @binnubablu3867
    @binnubablu3867 3 ปีที่แล้ว +46

    Can’t control myself without commenting.. what a wonderful man you are.. tears rolled in my eyes when you gifted money to his marriage.. god bless you With more and more to help others..

    • @kanyakumari6542
      @kanyakumari6542 3 ปีที่แล้ว

      You are doing the great job nobody takes this much responsibility for others

  • @neelimareddy2807
    @neelimareddy2807 2 ปีที่แล้ว +1

    I am so proud of you annayya...Meru entha manchivallu.. ilage andhariki help cheyandi.migathavallaki inspiration avvandi..india ante andhariki thelisela chupincharu.

  • @RAVIKUMAR-um5jt
    @RAVIKUMAR-um5jt 3 ปีที่แล้ว +85

    మంచీ మనసు వున్న వాళ్ళే జీవితం లొ గొప్ప స్ధానలను చేరుకుంటారు నువ్వు గొప్ప వాడివి సోదర

  • @mahireddyvlogs3429
    @mahireddyvlogs3429 3 ปีที่แล้ว +95

    అందరి జీవితంలో సంతోషం నింపుతున్న ప్రపంచయాత్రికుడా నీ ప్రయాణంలో ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు సాగిపోవాలని కోరుకుంటూ ..
    ఇట్లు నీ అభిమాని 💜💜🖤🖤🖤

  • @srinivasmunna1435
    @srinivasmunna1435 3 ปีที่แล้ว +1

    ilanti videos chudataniki kuda adrustam undali anna.... mana country lo ne manaku help chesevaalanu thirigi manchiga premaga chusukoni e days lo other country velli kuda akkada antha prema sampadhinchadam chalaa great.... superb superb superb anthe.... stay blessed anna....

  • @k.premchand5061
    @k.premchand5061 3 ปีที่แล้ว +111

    చాలా రోజులుగా ఎదురుచూస్తున్న వీడియో.... కృతజ్ఞతని ఎలా కలిగివుండాలో తెలియజేశారు❤️❤️❤️❤️❤️

  • @UshaKiransKitchen
    @UshaKiransKitchen 3 ปีที่แล้ว +37

    మీ మంచి మనసు వలన మీరు ఇంత గొప్ప స్థాయి లో వున్నారు.keep going brother

  • @theegalasanjeevgoud7115
    @theegalasanjeevgoud7115 3 ปีที่แล้ว

    Really great... Uma brother... Kindly heart..friendly talk...totally ur heart and sweet... Meela andaru undali anukontaru kani undaleru..., god gift kondarike melanti manchi swabhavam isthadu ...god....love u...

  • @VVBABU
    @VVBABU 3 ปีที่แล้ว +20

    ❤️❤️❤️❤️❤️ నిజమైన స్నేహానికి ఈ విడియో అంకితం ❤️❤️❤️❤️ 👍👍❤️❤️
    ముసా పెళ్లి వరకు అక్కడే ఉండండి అన్న......🙏🙏

  • @urstruly1727
    @urstruly1727 3 ปีที่แล้ว +10

    Pelli karchulu kooda meere barincharu ..Umar gariki job ippincharu em cheppali Uma garu inka mee gurinchi..mee meeda respect inkaa perigindi...friendship chesthe intha responsible ga untara ani anipistundi..really wonderful..

  • @VinodKumar-wh8su
    @VinodKumar-wh8su 3 ปีที่แล้ว +1

    మీరు ఎక్కడ నుండి స్టార్ట్ అయ్యారో గుర్తుంచుకొని వారిని నీ చేతలతో సహయం చేయడం నిజంగా గ్రేట్ బ్రదర్

  • @dprakash4346
    @dprakash4346 3 ปีที่แล้ว +22

    స్నేహానికి మీరు ఇచ్చే విలువ కి చాలా ధన్యవాదాలు బ్రదర్

  • @imdadsksk7489
    @imdadsksk7489 3 ปีที่แล้ว +62

    You have built a emotional bridge between India and Mali🙏🙏🙏🙏

  • @giridharchowdary7780
    @giridharchowdary7780 3 ปีที่แล้ว +97

    Friendship is an emotion doesn't need language...Pure love ❤️❤️

  • @urstruly1727
    @urstruly1727 3 ปีที่แล้ว +9

    మీరు చెసింది గోరంత సహాయం అని మీరు అనుకున్న అది వారికి కొండంత ఆనందం..
    మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది

  • @sateeshbatchu5071
    @sateeshbatchu5071 3 ปีที่แล้ว +41

    WoW. What a man you are Uma. They played a key role in your growth. Now, You are showing your support to them. More than all the gifts, I appreciate that you gave him a better job in turn it gives him a better life by staying close to home and family.

  • @priyalipu1056
    @priyalipu1056 3 ปีที่แล้ว +1

    Chala great annaya friendship ki me gurthu ga icharu .inka vallaku hlp chesaru kuda....a fmly chala hpy unnaru... mana hpy kanna edutivalla happness lo manaku hpy untundi good job annaya but virus kadha jagratha annaya

  • @flyingbird222
    @flyingbird222 3 ปีที่แล้ว +13

    దేశం కాని దేశంలో ఒక తెలుగు వ్యక్తి,వారి మనస్సులను చూరగొనటం చాలా గొప్ప విషయం. ఉమా అన్నయ్య గారికి,వారి పట్ల ఉన్న ఆప్యాయత,ప్రేమానురాగాలు, బంధం వెలకట్టలేనివి. వీటికి ప్రాతిపదికగా ఉమర్, వారి స్నేహితుడు చూపుతున్న కృతజ్ఞతా భావం చూపరులను కన్నీటి పర్యంతం చేస్తున్నది. Ravi from Pulivendula 🌺🌺🎆

  • @vrdasari3299
    @vrdasari3299 3 ปีที่แล้ว +18

    We have seen people of our own country cry on you for earning more money/popularity than them but without an iota of doubt your gifting really costly items to friends is really appreciable. Normal feeling about Africa was different here till you have shown since last year. Religion caste creed does not matter between humans is proved by you. Good gesture Uma. I remember your first video of Sanankorba house with curry leaves tree and see what good change till now. All the best for your future Uma. Giving a job to anyone is the biggest help one can do, I have done this throughout possible way always.

  • @padetiverygooddaughtergodb5551
    @padetiverygooddaughtergodb5551 3 ปีที่แล้ว +1

    Very nice brother.i can not control my tears the you have shown on your African Brothers. GOD BLESS YOU BROTHER.

  • @morthasivababu1340
    @morthasivababu1340 3 ปีที่แล้ว +14

    🙏 ఉమా గారు. చాలామంది వాళ్ల దగ్గర ఎంత డబ్బు ఉన్నా సహాయం చేయరు కానీ మీ దగ్గర అంత డబ్బు లేకపోవచ్చు కానీ సహాయం చేయాలన్న సంకల్పం మీ దగ్గర అంతులేనంత ఉన్నది 🙏 ఉమా గారు

  • @stephengospelvoiceoftruth-8669
    @stephengospelvoiceoftruth-8669 3 ปีที่แล้ว +72

    Uma brother
    మీ వ్యక్తిత్వం చాలా గొప్పది hat's off you 🙏🙏🙏

  • @manigurija3308
    @manigurija3308 3 ปีที่แล้ว +1

    ఈ రోజుల్లో మీ లాగా ఎంత మంది ఉంటారు friends kosam meeru inthala alochincharu valla avasaralanu telusukuni gifts chesaru super anidi meeru Indian and Telugu varu kavadam memu proud gaa feel avthunnam

  • @muniraja5764
    @muniraja5764 3 ปีที่แล้ว +8

    మీలాంటి మిత్రుడిని సంపాదించుకునందుకు చాలా గర్వాంగా ఫీల్ అవుతున్నాను అన్నా 🙏🙏🙏🙏🙏 ఇంకా చాలా చెప్పాలని ఉంది కాని ఎంత చెప్పినా తక్కువే అని చెప్పడం లేదు ..
    సేఫ్ గా ఉండండి జాగ్రత్త... మీ మిత్రుడు

  • @upender5138
    @upender5138 3 ปีที่แล้ว +11

    ఉమర్, మరియా మేడం కళ్లలో ఆనందం వెలకట్టలేనిది కట్టలేనిది..... అన్న... మీరు ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటూ మీ తమ్ముడు ఉపేందర్ సాగర్

  • @bhukyaram2568
    @bhukyaram2568 3 ปีที่แล้ว +1

    Really.. U r very kind hearted person.. God bless you uma garu

  • @srisri3902
    @srisri3902 3 ปีที่แล้ว +10

    ఉమా గారు మీ స్నేహ కృతజ్ఞత కు
    హృదయపూర్వక శతకోటి అభినందనలు 🌹

  • @rajkumareducational4510
    @rajkumareducational4510 3 ปีที่แล้ว +341

    జాగ్రత uma అన్నయ్య... Virus.. ఎక్కవ అవుతున్నాయి అంట....❤️❤️❤️

  • @nmb547
    @nmb547 2 ปีที่แล้ว +1

    మీ వీడియోలు ఎన్నో చూశాను కానీ ఈ వీడియో నన్ను ఎంతగానో ఆకట్టుకుంది నిజమైన భావోద్వేగాలను నా మనసుతో చూడగలిగాను ధన్యవాదాలు

  • @sailaja.k
    @sailaja.k 3 ปีที่แล้ว +103

    South Indian top traveller ani urike analedu mimalni..induke kada
    No proud ,
    No attitude
    Down to earth
    No luxurious travelling
    Simple language
    Wonderful smile
    Lovely nature
    No words still to describe about Uma garu..
    I am really very very happy to see u like this..
    Take care of ur health Uma garu..one more variant is spreading West Africa lo ledu kada Uma garu meeru safe ye kada ??
    Expecting a reply

  • @nagashankar4493
    @nagashankar4493 3 ปีที่แล้ว +11

    Evrikina Eachi Chudandandi Maza Vasthadi. Great UMA nuvvu. Your happiness speechless. Entire video watching with smile all UMA family members.

  • @RaMeShBaBu-gf1wc
    @RaMeShBaBu-gf1wc 3 ปีที่แล้ว +1

    Great humanity bro నీకు ధన్య వాదాలు.

  • @harishreddy200
    @harishreddy200 3 ปีที่แล้ว +51

    True Friendship never dies❤️..Both are lucky to have you in their life Uma garu..!!!

  • @venkymareedu9684
    @venkymareedu9684 3 ปีที่แล้ว +13

    అన్నయ్య మీ మంచితనం మరువ లేనిది. ముసా వారికి కుడా తెలియదు మీరు మల్లి తిరిగి వస్థారని. కాని మీరు వచ్చి వాళ్ల జీవితల్లో వెలుగు నింపారు. మీరు చేసిన మంచితనానికి వాళ్లు జీవితంలో మార్చిపోరు. అలగే మీరు చేసే ప్రతీ పని నీ మన దేశం , మేము మార్చిపోము. Take care bro🥰

  • @shaikismail1326
    @shaikismail1326 3 ปีที่แล้ว +8

    Nice brother.... You are true and genuine person.... May Allah protect you always... Amen😍😍😍

  • @luckychamp1948
    @luckychamp1948 3 ปีที่แล้ว +4

    Baboi emitandi intha manchitanam....mee helping nature vere level lo undi uma garu 👏👏

  • @urstruly1727
    @urstruly1727 3 ปีที่แล้ว +152

    I am really speechless by seeing this wonderful video..I am not getting enough words to describe the emotions in this vlog..
    Ur a peculiar and unique traveller and u proved once again ..
    Uma garu travelling a part of exploring beautiful places , a lot of adventures , meeting different people and their culture ,and also gaining a lot of friends and packing a bunch of emotions...
    This video depicts a true love and affection towards ur friends Uma garu..
    When I see the expression of Umar garu i felt really very very happy .an emotional hug between u define excitement ,and affection without words ..
    Uma garu the gifts u have given really amazing but their gratitude towards u can't be defined..such a pure soul u are..
    Uma garu I am shedding tears of joy now..very very happy to see Umar garu ,moosa garu ,mariyum mam and u in one video again..
    Stay blessed Uma garu with good health ,wealth and prosperity 🙏 🙌 ❤ 💖 🥰😍😇😇😇😇😇👍👍👍👍👍🤞🤞🤞🤞🤞🤞🤞🤞🤞🤞🤞🤞

  • @rka4291
    @rka4291 ปีที่แล้ว +2

    Country means people you just won't stop at showing the scenic beauty of any country always show us the lifestyle of the people.Even Garima too do that.
    You never adopted any cheap tricks behaved quite decent and true to yourself. I wish you all the best Uma!

  • @VIJAYROYALVLOGS
    @VIJAYROYALVLOGS 3 ปีที่แล้ว +29

    Love you అన్నయ్య ..అనంతపురం..
    మీరు చేస్తున్న సహాయం చాలా గొప్పది .ఉమ్మర్, లైఫ్ సెటిల్ చేస్తున్నారు(జాబ్). మోస కూడా మంచి చేస్తున్నారు..ఉమ🙏bro లైఫ్ long happy ఉండాలి bro మీరు...

  • @krishnadammu9472
    @krishnadammu9472 3 ปีที่แล้ว +40

    చాలా చాలా సంతోషంగా ఉంది ఈ వీడియో చూస్తుంటే Good morning brother super 👌👌👌👌👌

  • @raju.thummi4673
    @raju.thummi4673 3 ปีที่แล้ว +2

    Really really its great heart you had...the best thing i like is no dislikes....still after 21 hours......thats the great Umaaa brother......

  • @vtravelg6065
    @vtravelg6065 3 ปีที่แล้ว +26

    I believe in this ‘Do good to others and good will come back to you’. Uma garu you helped Musa by providing money for his wedding so if the above saying is correct you will soon be married😀

  • @appajosyulasuryanarayana2711
    @appajosyulasuryanarayana2711 3 ปีที่แล้ว +25

    Uma you are simply great...person who believes in values of friendship. Your name to be changed as Uma karna .. 👍
    This sort of attitude make you someone different from other travellers.
    You are an inspiration to many 👍

  • @pallavi7797
    @pallavi7797 3 ปีที่แล้ว +4

    Friendship goals God bless umar and moosa. Prasad garu meeru great sir.True Indian .

  • @veereshb4689
    @veereshb4689 3 ปีที่แล้ว +16

    Brother you're so humble person you didn't forget your Mali friend you're the true definition of friendship some TH-camrs uses friend to make as a content but you didn't do that. Hat's off Brother keep going be take care 👌👍👏🙏🙏❤❤

  • @vtravelg6065
    @vtravelg6065 3 ปีที่แล้ว +90

    Uma garu, of all the gifts you gave to your friends I loved the surprise gift you gave to Omar. The job you offered him through your friend is the best step for Omar’s life to settle down. Thanks for your friend for giving a job to Omar. I am sure Omar will be a good asset for your friend with his hard work and trust worthiness.

  • @malleswarrao9649
    @malleswarrao9649 3 ปีที่แล้ว +2

    You are really a very nice person brother. Your kind heart will take you to the hights in your life

  • @sailaja.k
    @sailaja.k 3 ปีที่แล้ว +99

    Uma telugu traveller such a versatile traveller nobody to match to u Uma garu. Ur the best example of real travelling not only showing places like other travellers.. but also gaining a ton of love and affection around the world..
    Excitement In Umar eyes
    Smile on their lips
    Ur the best person who always rememorise your roots of your journey Uma garu..
    It doesn't matter that how costs the gifts are but u enjoyed and showered by their love and affection from bottom of their hearts..😇😇😇🥰😍😍🤩🤩😍🙏🙏🙏🙏
    Be like u Uma garu always and still u have to reach top position in travelling u deserve it
    U know what I am shedding happy tears by watching this video ...
    Ur the best example of real friendship and real affection...
    Stay blessed Uma garu love ur videos
    I am here to support u always

  • @vntspecials5407
    @vntspecials5407 3 ปีที่แล้ว +9

    వాళ్ళ కంటే నువ్వే చాలా సంతోషంగా ఉన్నావ్ అన్న. Good job Anna God bless u.

  • @vijayankvictorry7668
    @vijayankvictorry7668 3 ปีที่แล้ว +1

    Nijamaina sneham kosam entha ichinaa thakkuve 👌👌👌

  • @bookstore186
    @bookstore186 3 ปีที่แล้ว +35

    Friendship కి ఒక నిదర్శనం మా ఉమన్న 🙏🏻💐💐.. లవ్ యూ బ్రో.. బైక్ చాలా చాలా బాగుంది 👌🏻👌🏻👌🏻💐

  • @Gangaddhhar
    @Gangaddhhar 3 ปีที่แล้ว +5

    Kulam,marham, prathiyatha,desiyatha,status
    Veetanninti ki atheethan humanity
    Aa humanity ki saakham meere
    Mimmalini chusi chala mandhi
    Indians humanity thelusu
    Kuntaarani asisthanu
    Hats off 🙏🙏🙏

  • @abhinavateja8874
    @abhinavateja8874 3 ปีที่แล้ว +1

    Many people will comment its kind of marketing. Don't worry about those kind of unorthodox people. Love you and I am obsessed with your kind heart. We are always with you. ❤

  • @srinathkodhati8790
    @srinathkodhati8790 3 ปีที่แล้ว +37

    అన్న మీరు చాలా గ్రేట్ 🙏,,, మీ లాంటి స్నేహితుడు నాకు లేనందుకు భాధగా వుంది 🥰🥰

  • @urstruly1727
    @urstruly1727 3 ปีที่แล้ว +11

    Entire Mali 2 trip was really mesmerized us...
    Mali 1 journey turned to ur life in youtube
    Mali 2 trip recalling memories and experiencing the fruitful friendship...
    Moosa garitho ,Umar garitho live expect chesanu Uma garu..
    Videos lo chudadam veru live lo chudadam veru..kudirithe live pattandi..

  • @user_at180
    @user_at180 3 ปีที่แล้ว +8

    Bro,you are making india proud...helping others is born from india .

  • @karthik-ej5rh
    @karthik-ej5rh 3 ปีที่แล้ว +14

    What a amazing person,your more then human being 🙏🙏🙏🙏

  • @srinivassns9591
    @srinivassns9591 3 ปีที่แล้ว +5

    🥲😥😢😅👌🤘✌️✊🥰 తమ్ముడు... Emotional గా ఉన్నది... టేక్ కేర్... జై జననీ...

  • @kaniketiramakrushna5288
    @kaniketiramakrushna5288 3 ปีที่แล้ว +1

    లవ్ యు బ్రదర్ ఐ రెస్పెక్ట్ నీ హెల్పింగ్ చేయు విధానం మీరు ఈ లాగే మంచి journey చేస్తూ నమ్మిన వాళ్ళని ముందుకు తీసుకెళ్తూ వుండాలని కోరుకుంటున్నాము. Wish you a very happy journey to the world 🌎🌎🌍🌍

  • @SaiKrishna-zf3xi
    @SaiKrishna-zf3xi 3 ปีที่แล้ว +6

    Uma stay in petrol bunks and stay hostels in every country to save money, but he given so much money to his friends,with that money he can travel atleast 3 countries or more.. its greatness uma. He one and only true telugu traveller.

  • @nareshkattamanchi2276
    @nareshkattamanchi2276 3 ปีที่แล้ว +79

    ❤❤love you from chittoor👍👍
    Uma garu nice good morning jai hind
    India🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮

  • @alexbabuyoutubechannel5998
    @alexbabuyoutubechannel5998 3 ปีที่แล้ว +1

    చాలా మంచి మనసు బ్రదర్ మీది God bless you 🙏 ♥

  • @dileepkar8988
    @dileepkar8988 3 ปีที่แล้ว +7

    This video shows ur humanity and help nature and also what struggle u faced at ur starting days