Surprising My Friends With Unexpected Gifts | Mali 🇲🇱 Africa | Uma Telugu Traveller
ฝัง
- เผยแพร่เมื่อ 23 พ.ย. 2021
- Surprising My Friends With Unexpected Gifts | Mali 🇲🇱 Africa | Uma Telugu Traveller
follow me 👇 / umatelugutraveller
/ umatelugutraveller
Website :
Thanks for watching
Like share SUBSCRIBE mychannel
For more travel videos
#umatelugutraveller
/ umatelugutraveller
Thumbnail : sketchplex?utm_...
Uma, you’re such a pure soul. Seeing you gift your friends who were with you when you started this journey (also the time I began watching you), you have come a long way. This was so heartwarming to watch. You have completed one full circle in your journey and there are still so many more to come. Wishing you the best always, your friend Anish
Hai sir nenu mimalani epataki marchiponu sir naku kevalam 2000 subscribers unapudu anukunta..
Nagurinche em theylidhu miku real life lo kani nanu nami miru nanu support cheyamani post cheysaru
Love you sir forever ❤
🤗 love you too Uma, please don’t call me Sir. ‘Anna ‘ is better 🤗
అనీష్ గారు సోదరుడు ఉమాకు మీ సపోర్ట్ తెలియజేసినందుకు థాంక్స్ మీరు ఎల్లప్పుడూ ఇలాగే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాం
Thanks Anish Anna for supporting pure hearted person
@@anishkuruvilla tq sir..
ఒక భారతీయ స్నేహితుడు అంటే ఇలా ఉండాలి అని నిరూపించుకున్నారు ... సూపర్ 😍😍😍😍😍😍😍😍👍
Yes brother
This is how I feel ❤️
Super bro.
I love you bro
Friend yey Desam lo ayina universal ra pump
కోట్లు సంపాదించే వాడే కోటీశ్వరుడు కాదు వేలమంది హృదయాలను గెలుచుకున్న వాడే కోటీశ్వరుడు మీలాగానే ఉమా గారు. Great human being great freindship. ఎప్పుడూ ఎవరికీ డబ్బులు ఇవ్వకూడదు వాళ్ళ అవసరాలను తగ్గట్టుగా వస్తువు ఇస్తేనే మంచిది.
Yes Brother 🥰
Right bro
నిజమే bro
స్నేహితులకు మంచి బహుమతులు అందజేశారు..చాలా బాగుంది వీడియో..మన ఎదుగుదలకు కారణం ఐనా వారిని మర్చిపోకూడదు అని నిరూపించారు. i love my India
ఎక్కడ ఆఫ్రికా.. ఎక్కడ మాలీ.. దేశం కాని దేశంలో ఆ మనుషుల మధ్య ఒక సొంత కుటుంబ సభ్యుడి గా ఉండటం నీకే సొంతం అన్న....Really Ur great Person 👍👍🙏🙏❤️
సొంత వాళ్ళనే పట్టించుకోని ఈ రోజుల్లో ఎక్కడో దేశం కానీ దేశంలో మీరు స్నేహానికి ఇంత విలువ ఇస్తున్నారు అంటే🙏🏼🙏🏼 లవ్ యూ అన్నా 😊💐💐💐💐
ఉమా గారు నమస్కారం 🙏🏻
స్నేహమేరా జీవితం చాలా మంచి సహాయం చేశారు ఒక భారతీయుడిగా గర్విస్తున్నాను 💐💐💐
జై హింద్ 🇮🇳
అనంతపురం ❤️
U r a true friend brother ,video chusaka nenu emotional ga fell iyanu,me mother and father ki na namaskaramulu,love u bro
స్నేహానికి విలువ కట్టలేమని నిరూపించారు థాంక్యూ మామగారు జై ఇండియా జై కర్ణాటక 🇮🇳🙏💐
Kannada vallaku kuda intha bhaga telugu vasthandhaaa🤔
@@Kavya_Nani899 నేరుచ్చుకున్న విద్యను దాచుకుంటే ప్రయోజనం ఎమిగురూ
@@user-io7qu4gq9p మీరు సూపర్ సోదరా
మీరు అతనికి ప్రెజెంటేషన్ ఇస్తున్నప్పుడు నాకు ఏడుపు వచ్చింది. మీరు మీ గౌరవంతో ఆకట్టుకున్నారు. All the very best. Love from Trinidad and Tobago, Westindies 🇹🇹..
I am from banglore
My tug kannda
My mother tug thelugu
My home taking both
అన్నా భారతీయుడి నిస్వార్థ స్నేహాన్ని రుచి చూపించావ్
మీ వ్యక్తిత్వానికి మీ ప్రేమకి అభినందనలు 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏
ఉమా బ్రదర్, భారతీయ సంస్కృతిలో నే పరోపకారం ఇమిడి ఉంది, అది మీరు నిరూపించారు.త్వరలోనే మనం కలుసుకుండాము.All the best brother.keep rocking.
మనం సంతోషంగా ఉండటం కాదు మనతో ఉండేవాళ్ళు కూడా సంతోషంగా ఉండాలి అనే మీ ఆలోచనకు hats off….. Love from Karnataka…..
ఉమా గారు మీరు పెద్దగా చదవక పోయిన ఇంతా గొప్పగా అలోచించి మూసకీ ఇచ్చిన బహుమతి KTM బండి అక్కడి పరిస్థితితులకు సౌకర్యంగా ఉంటుంది.మీకు నిజంగా హాట్సాఫ్.keep it up brother.
సహాయం చేస్తా అంటే ఏదో డబ్బులు ఇస్తావు అనుకున్నా కానీ ఇంత పెద్ద బహుమతులు అందజేశారు మరియు ఫోన్స్ కి pouch లు bikes కి RC కార్డు వాళ్లకి ఏ ఇబ్బంది లేకుండా చేశారు మరియు పెళ్ళి ఖర్చు కూడా మీదే అంటున్నారు ..మీరు చాల గొప్పవారు ..జై ఉమ ట్రవెల్లెర్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳
అవును bro.. నేను కూడా అలానే అనుకున్నా
ఉమా గారు, విశ్వ పౌరుడు..😍
Really feels like I'm giving gifts to my friends, you know better how to utilize money and where to utilize and for whom to utilize uma garu ,, I can feel the happyness of musa.. You earned more respect in my eyes
World is full of wonderful people, if you can’t find one you be the one 🙏🏻. Made me emotional and had tears bhayya… proud of you 👏
తీసుకోవడమే గాని, ఉన్నా యివ్వడం చేతగాని మనుషులున్న కాలం ...
మంచి మనసున్న - ఉమా తెలుగు ట్రావెల్లర్ - కలకాలం ఆనందంగా ఉండాలని కోరుకుందాం !!!
నీవు ఇచ్చిన గిఫ్ట్ చూస్తుంటే నాలో ఆనందం ఉప్పొంగుతున్న, ఆనందభాష్పాలు . నిజముగా మీది చాలా గొప్ప మనసు.
Dear Uma,
Congratulations for getting very good friends in Africa. Miru snehaniki pranam istunnaru...
He is such a pure kind soul, I hope my husband has the same attributes as him. He’s a blessing to so many and I’m grateful to watch his videos!
Uma brother చాలా సంతోషంగా ఉంది వాళ్ళకి డబ్బులు కాకుండా ...అవసరం వున్న వస్తువులు కొనిచ్చావు..Best gifts forever ఇలాగే ముందుకు వెళ్ళండి🙏🏼🙏🏼
లోపల కుళ్లు కుతంత్రాలు పెట్టుకుని పైకి తేనెలొలికే తీయటి మాటలు మాట్లాడుతూ ఉండే వాళ్ళ కంటే నువ్వు కోటి రెట్లు మేలు స్నేహానికి నువ్వు ఇచ్చే విలువ అమోఘం మీరు ఇలాగే కలకాలం ఉండాలని కోరుకుంటున్న
ఆ దేశపు వాళ్లు గాని చాలా బాగా తెలుగు మాట్లాడారు సూపర్ అన్న ఫ్రెండ్షిప్ కి అర్థం చెప్పావు అన్న
U re so pure soul uma,
Congratulations for this achievement of soul happiness ❤️
కళ్ళలో కన్నీళ్లు తప్ప మాటలు రావట్లేదు అన్న..proud of you అన్నా love you ❤️👍🙏
Correct ga chepperu..... Bro🤜.....
@@rupeshsaisurya7967 👊🤭🤣
Exactly
స్నేహితులకు మంచి బహుమతులు అందజేశారు..చాలా బాగుంది వీడియో..మన ఎదుగుదలకు కారణం ఐనా వారిని మర్చిపోకూడదు అని నిరూపించారు..
ఉమగారు నిజం గా చాలా సంతోషం గాఉంది
మీది చాలా గొప్ప మనసు మీరు ఎప్పుడు హాయిగా సంతోసం గా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను
Super super anna heartfully chepali ante ...oka True friend Anna meeru..... Naku completely tears vachayi Anna... great job
సొంత లాభం కొంత మానుకు
పొరుగువాడికి తోడు పడవోయ్
దేశమంటే మట్టి కాదోయ్
దేశమంటే మనుషులోయ్ !
నిజంగా UMA bro నాకు ఈ పద్యం గుర్తుకువచ్చింది.
తనమేలు కోరుతూ ఉన్న దాన్లో పక్కవాడికి సహాయం చేయడం మన భారతీయులకే చెల్లింది.
నిజంగా నీ మనసు చాలా గొప్పది.
No not all indians, very few like UMA
Very good brother 👌👌👌
Uma Anna is Indian proud of you brother 👍🙏🌹
మీరు ట్రావెలింగ్ లో యు ట్యూబ్ సమాజం లో గొప్పవాళ్ళు అయినా మీలో కొద్దిగా కూడా గర్వం లేదు ఉమా గారు అది మీలో ఉన్న గొప్పతనం మీరు ఇలాగే ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
With Tears full eyes....heart touching video.....kallakapatam...leni vallani chooste hpy ga vundi
సూపర్ ఉమ గారు చాలా నేర్చుకోవాలండి మీ దగ్గర. మూస నీ తెలుగు పలుకులు బావున్నాయి. ఉమ అన్న నీ ఆలోచనలకు వందనాలు👏👏🙏🙏
వీడియో అదుర్స్. చూస్తుంటే ఆద్యంతం మాకే రోమాలు నిక్కబడుచుకున్నాయి. అద్భుతం. మీలాంటి మంచి స్నేహితులు అరుదు.
U r great bro.. ఇలా గుర్తుపెట్టుకొని, వారిని తిరిగి కలిసి, వారికి బహుమతులు ఇవ్వడం.. వారి కళ్లలో ఆనందం చూడడం.. really great bro..
Emotion పందిందింది. అదిరిందయ్యా చంద్రం. 👍👏👏
A man with GOLDEN HEART ♥️ UMA ANNA 😍
ఎక్కడో పుట్టారు, ఎక్కడో కలిశారు, ఎలాగో స్నేహితులు అయ్యారు , మీ అనుబంధం మరుపురానిది , ఇది కలకాలం వర్ధిల్లాలి ☺️☺️
Woow
కల్మషం లేని నీ చిరునవ్వు .
స్వార్థం లేని నీ మనసు
సేవ చేసే నీ తత్వం .
ప్రేమను పంచే నీ గుణం .
చిరు చిరు నవ్వులు చిందిస్తూ
చిరకాలం ఉండాలని.
నీ ఆశయాన్ని ఆత్మవిశ్వాసంతో సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్న🤝
ఇన్నాళ్ళు చూస్తున్నాను కానీ ఆరోజు మాత్రం సంతోషంగా వుంది.స్నేహానికి మీరు ఇచ్చిన విలువ నాకు ఉన్నారు స్నేహితులు ఇచ్చిన డబ్బులకు పైసాకు కూడా వడ్డీ వసూలు చేస్తారు.మరిన్ని వీడియోలు చేస్తు అర్దికంగా ఆరోగ్యపరంగా ఆనందకరమైన జీవితం మీరు అనుబనవించాలని నా మనస్పూర్తిగా ఆశిస్తున్నాను. జైహింద్,జై భారత్ మాతాకి ,జై ఉమా తెలుగు ట్రావెలర్ కి.ప్రవీణ్ కుమార్ శర్మ .తెనాలి .గుంటూరు.
Uma garu u r really proved value of friendship .. U r the real reflection of indian values.. Keep rocking bro.. Nalupu.. Bulugu.. Words super
మనసున్న మహారాజుల ఆలోచనలు ఎప్పుడు గొప్పగానే ఉంటాయి మీరు చేసిన ఈ పని అనిర్వచనీయమైనది ....!
మీ ఉన్నతికి సహకరించిన వారికి మీరు ఇచ్చిన కానుకలు అమూల్యమైనవి.
మీలాంటి స్నేహితుడు నాకు ఉంటే బాగుంటది జీవితాంతం సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది
మీరు వాళ్ళకి బహుమతులు ఇవ్వడం నాకు బాగా నచ్చింది!
మీరు నాకే ఇచ్చినంత సంతోషంగా అనిపించింది ఉమా అన్న
నిజమైన ఆంధ్రుడవానిపించుకొన్నావు ఉమా నీ దాత్రుత్వానికి హ్యాట్సాఫ్. భగవంతుడు నీకు మంచి చేయాలనీ కోరుకొంటున్న. 👌👌👌👌👌
Uma is not as rich Ambani or Adani but he is such a wonderful person. Tks Uma garu.
Very nice 👌
Super 👌👌👌
Hello uma geru nenu Mee abhimanini meeru chese manchi paniki chala santhosam ga v undhi valla kallallo anandham velakattalendhi mana bharathiyudu ante Ela vundali & sneyuthudante Ela vundali Ani nerupimcharu thank you all the best 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
నీ లాంటి మనిషిని నేనుఇప్పుడు వరకు చూడలేదు ఎకపై చూస్తాన్న నమ్మకం కూడా లేదు.... ఎందుకంటే నువ్వు ఒక అద్భుతం.. దేవుడు నిన్ను ఇండియా లో పుట్టించి మాకు ఒక మేలు చేసాడు అన్న...iam big fan of uma anna.....
నిజంగా ఏడుపు వచ్చేసింది బ్రదర్...మిరు ఈచే గిఫ్ట్ వెలకట్టలేనిది,స్నేహం అంటె ఎప్పటికి మరువలేనిది....మీ స్నేహం ఎపుడు ఇలానే ఉండాలి బ్రదర్... All the best keep going..brother
అన్న మీ మంచితనం చూస్తుంటే అసూయ పుడుతోంది మీరు ఇంకా ఎదగాలి అని దేవుడిని ప్రార్థిస్తాను love u anna
😀 బులుగు రంగు అన్నారు. చాల తమాషగ అనిపించింది. మన వూరి భాష అదే కదా! నీలం రంగు అనము.
మిత్రులకు మంచి బహుమతులు యిస్తున్నందుకు సంతోషం.
All the best
Uma is a good human being,he did not forget hi friends,who's is helping and support him at initial time ,that is great quality of uma.
No emotional bgms....no cinematic shots......only raw footage....still made me to cry......this is the unique characteristics of uma garu...!!🇮🇳💙
Exactlyyy
అవును
ఈరోజు అందరినీ ఆనందపరిచావు వాళ్ళతో బాటు మేమూ ఆనందించాము
ఇది మామూలు సహాయం కాదు
దగ్గరివారు కూడా ఇలాంటి సాయం చేయరు
కృతజ్ఞత అంటే ఇదే హ్యాట్సాఫ్ ఉమా
👍👍👍👍
అన్నం పెట్టిన ఫ్రెండ్ కోసం 20 వేలు ఖర్చు పెట్టడం really you are so great
మనసున్న మహారాజు....మా ఉమా అన్నా...మీరు ఇలాగే అందరి ఆశస్సులు పొందుతూ ప్రపంచాన్ని చుట్టాలని కోరుకుంటూ మీ అభిమాని.
చాలా హ్యాపీగా ఉంది అన్న.. నిజాగా mosa కళ్ళలో ఆనందం, ఉమ్మర్ ని కూడా చూడాలి అని ఉంది.. 🥰🥰
అద్భుతమైన దృశ్యం.
చూసిన మాకే గొప్పగా అనిపించింది.
మీ యొక్క అనుభూతి ఉహించగలం.
Hi uma garu, you are very kind hearted person,you are doing great job
Meeru akkada language baga matladuthunnaru, meeru ekkuva boggu ani use chestaru BOGGU meaning enti? and second one MOOSA means name or any relation
Great gesture.
You are spreading very good name and love about India and Telugu people in specific 👍
మన తెలుగు వాళ్ళ గొప్పదనాన్ని భారతీయుల గావరవాన్ని మన మంచి తనాన్ని చూపించిచావు హ్యాట్సాఫ్ బ్రదర్ 👍👍👍💐
ఉమా గారు మీరు వారు మన దేశం వారు కాకపోయినా మీరు స్నేహానికి ఇచ్చే వాల్యూ వారికీ ఇచ్చే రెస్పెక్ట్ అలాగే వారిని మర్చిపోకొండ వారికి సంతోషం గా ఇచ్చిన కానుకులు చూసి వారి కళ్ళలో ఆనందం చూసి మాకు కూడా నిజంగా కళ్ళలో నీళ్లు తిరిగేలా చేసారు రియల్లీ నైస్ పర్సన్ ఉమగారు మీరు ట్రావెలింగ్ మంచి ఉన్నతి స్థాయికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము 🤗🤗🤗
Anaya nanu kuda
Same bro
me too...
Yessssssss right said
అన్న నువ్వు చేసే వీడియోస్ బట్టి చాలా ఆనందంగా ఉంది అన్న ఎందుకంటే ఆ కుటుంబంలో ఎందరో మంది ఉంటారు వాళ్ళు కూడా ఎంతో సంతోషంగా ఫీల్ అయి ఉంటారు అన్న ఒక మానవత్వం కలిగిన జీవితము ఈ ల్లగా ఉండాలన్నదే నీవు ఈ వీడియోలో చూపించారు నువ్వు సూపర్ అన్న చాలా చాలా హ్యాపీగా ఉంది
ప్రపంచ వింతైన great wall of Chinaను ఇంత దగ్గరగా చూసినందుకు, చూపించినందుకు చాలా సంతోషంగా ఉంది , ఉమా గారు
నమస్తే ఉమా గారు 🙏
స్నేహాన్ని స్నేహితులనీ మీరు ప్రేమించినట్లు గా ఎవరూ ప్రేమించలేరు. వారికి గిఫ్ట్ ఇవ్వడానికి మీరు ఎంత ఆత్రుత పడ్డారో అది చూస్తున్న మాకు చాలా ఆనందం అనిపించింది. ఒక అన్న తమ్ముడికి గిఫ్ట్ ఇచ్చినట్లుగా నే ఇచ్చారు. గిఫ్ట్
తీసుకున్న అతనికి కన్నీళ్ళు రావడం కాదు చూస్తున్న మాకు కూడా కన్నీళ్ళు వచ్చాయి. మీ ఆప్యాయత అనురాగాలు చూస్తుంటేచాలా ఆనందంగా ఉంది ఉమా గారు. మీరు ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండాలి నవ్విస్తూ ఉండాలి ధన్యవాదములు 🙏
👌
Good
Congratulations ఉమగారు. మీ ఈ చర్య ద్వారా భారతీయులు అందరికీ గౌరవాభిమానాలు పెరిగాయి. God bless you.
One of the finest true Travlogger in the world 🔥
Great uma garu 👏👏, what u had done was extremely a great act of thanks giving , showcased what value u givea for relationship & for the persons who helped u ✌️
స్నేహం అంటే ఇదే అని చుపించావ్ అన్నగారు.... వాళ్ళ మొహం లో సంతోషం చూస్తుంటే ఈ జన్మకి ఇంకేమి కావాలి..❤️❤️❤️
. మీరు ఇలాగే ముందుకు సాగాలని ఆశిస్తూ... మీ ఉపేందర్ సాగర్ యాదాద్రి... తెలంగాణ
నీలాంటి ఫ్రెండ్ ఒక్కడైనా ఉండాలి ప్రతి ఒక్కళకి 🙏🙏 love u anna 😭
🤣
ఆ భగవంతుడు నిన్ను కలకాలం చల్లగా చూడాలన్న....జాగ్రత్త అన్న 🙏
U r smile is blast,u r friend ship is long-lasting
గౌరవనీయులైన ఉమా అన్న గారికి ,ప్రపంచాన్ని మా అందరికీ పరిచయం చేస్తూ మీరు చేస్తున్న ప్రయాణం అనన్య సామాన్యం .ఈరోజు మీరు మీ మిత్రులకు చూపింది సాయం కాదు .120 కోట్లమంది భారతీయుల సంస్కారం .మీ మిత్రుల తరపున మీకు నా ధన్యవాదాలు ..Rupesh Telugu Traveller 🙏
Very good brother 👍
దోస్తాన్ చేస్తే మిల ఉండాలి అన్నా hatsup🙏🙏🙏
పేగు బంధం, స్నేహబందానికి మించింది ఏది లేదు 👌💕❤️
నేనున్నాను అన్న ఒక్క మాట చాలు మీరు గ్రేట్ అన్నా ❤️
మా పాత స్నేహం గుర్తుంచుకోవడం చాలా బాగుంటుంది థాంక్యూ మిత్రమా
Uma garu, all these videos and acts, you will certainly cherish in the later part of your life. They will be good old memories for you and so many stories to tell your kids and grand kids. Keep enjoying life...
ప్రపంచం లో స్నేహం మించీనది ఏమి లేదు 👊 స్నేహం ఇలాగే కోనసాగాలి
స్నేహం అంటే భుజం మీద చెయ్యి వేసి నడవడం కాదు
నీకెన్ని కష్టాలు వచ్చినా నీ వెనకే నేనున్నా అని భుజం తట్టి చెప్పడం 🙏, ఇంతకంటే నీ గొప్పతనం గురించి ఇంకేం చెప్పగలం అన్నయ్య, ఈరోజు మీకు, ఉమర్ కుటుంబానికి, మీ యూట్యూబ్ ఫ్యామిలీ కి మర్చిపోలేని రోజు, లవ్ ఫ్రమ్ హైదరబాద్ అన్నయ్య ❤️❤️
These type of people are very rare to see in this toxic world. Appreciate man ❤️ keep up
Umara garu u are true friend of Mosa and God bless u with more abundant sucess and prosperity in life!
వెరీ వెరీ గుడ్ ఉమా... కీప్ ఇట్ అప్ .. ఫ్రెండ్స్ ని గౌరవించాలి ఆదరించాలి ఆదుకోవాలి... True friend u r...💐💐 brother అని చెప్పుకోవడానికి గర్వపడ్తున్నాను
సోదర ఉమా...
గత సంవత్సరం నేను మీకు కామెంట్ చేశాను మీది చాలా గొప్ప మనసు అని...
మీ తల్లిదండ్రులు మంచి సంస్కారం నేర్పించారు అని..
నిజంగా స్నేహానికి నువ్వు ఇచ్చిన ప్రాధాన్యత చూస్తుంటే ముచ్చటేస్తుంది..
భగవంతుడు నీకు అష్టఐశ్వర్యాలు మరియు మంచి ఆరోగ్యం ప్రసాదించాలి 👍
Uma thammudu... You are TRUE ambassador for Bharat mata.... Stay safe.. God bless..
❤️నిజంగా నాకు కళ్ళలో నుంచి నీళ్లు వచ్చాయి...
మీరు ఎప్పుడు సంతోషంగా వుండాలి ఉమా గారు❤️
ఉమ చాలా సంతోషం గావుంది మీరు వారికి చేసిన సహాయం చూసి,ఈ రోజులలో మిత్రులను అవసరానికి వాడుకొని వదిలేసే వాళ్లే ఎక్కువ, friendship ఉన్న విలువ మీరు చూపించారు,సాదా ఆ దేవుడు మిమ్మలి ఇంకా ఉన్నత స్థానానికి తీసుకు వెళ్లి పదిమందికి సహాయం చేసే శక్తిని ఇవ్వాలని కోరుకొంటున్నాము మేము అందరం.
First time chusthunna anna... First video... Super anna... We are continued the watching your videos..... Chala chala super ga undhi... Oka భారతీయుడు గా నేను గర్విస్తున్న అన్న.. సూపర్ 💐💐💐💐💐💐💐💐
Mee video lannintilo kella athyadbuthamaina video, mee goppa hrudayaniki salute
యాడ్స్ ని skip చేయకుండా చూడండి ఉమా ప్రతి సంవత్సరం మాలి వెళ్లి వాళ్లకు సహాయం చేయాలంటే మనము ప్రతి వీడియో కంపల్సరీ చూడాలి,, ఉమా ఫ్యాన్స్ ఒక లైక్
యెస్ అన్న
మీకు మంచి రోజులు వచ్చాయి ఉమా గారు, ఇంక తగ్గేది లే ❤️❤️
That is Indian s bro to be proud good humanity bro that was great.. god bless you bro
ఇ వీడియో కనీసం 20 సార్లు చూశాను ఎదో తెలియని ఫీలింగ్ ఉమగారు మీరు చెప్పే విధానం
మీ వాయిసి సూపర్ next వీడియోస్ కోసం wating thanQ
Yes brother నేను ఇప్పటివరకు 9 సార్లు mosa కోసం చూశాను. ❤️❤️🙏
వెల్ఢన్ బ్రదర్ ,,మీ శక్తికి తగ్గట్టు సాయం చేసి వాళ్ల రుణం తీర్చుకున్నారు👍👍👍
Really heartwarming , ur kindness is very much appreciable,, ur pioneer for vasudeka kutumbh
నీ సహాయానికి నా మనసు పులకరించింది....thanq ఉమ...
మాకు ఏదో తెలియని ఆనందం . నా కళ్ళ లో నుండి ఆనంద బాష్పాలు వచ్చాయి .love you ఉమ బ్రదర్ ❤️❤️💗💗🌹🌹.
తల్లి తరవాత విలువ కట్టలేని బంధం వుంది అంటే అది స్నేహం మాత్రమే 👍👍👍👍
Avunu mitrama......
the wonderful thing on Uma is he liked almost all the comments. hatsoff Uma garu, you are great.
me lanti vallu inka edagali good luck for your future
ఇతరులకు సహాయం చేసి పొందే సంతోషం వేరు 🙏🙏
వామ్మో... 7 గంటల్లో 174K వ్యూస్ హ్హ....
ట్రావెలింగ్ vlogs లో మీదే ఒక రికార్డ్ ఏమో..😍👏👏
Yes 👍
Bro... మీ మంచి మనసుని ఏమని పొగడాలో అర్థం కావడంలేదు. Really you are great person. అనిష్ గారు మీ గురించి ఇచ్చిన compliment మీ మంచి వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది