Met My Best Friends After long Time | Mali 🇲🇱 | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 ต.ค. 2023
  • Met My Best Friends After long Time | Mali 🇲🇱 | Uma Telugu Traveller
    Brand collaboration
    Umaprasadmalempati@gmail.com
    WhatsApp channel link : whatsapp.com/channel/0029Va51...
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Sharanya : / @umasharanyavlogs4890
    Thumbnail : sketchplex?utm_...

ความคิดเห็น • 621

  • @Funhunt143
    @Funhunt143 8 หลายเดือนก่อน +38

    ఈ వీడియో సరికొత్త గా ఉంది ఎక్కడైతే మనం మొదలుపెట్టామో సక్సెస్ అయ్యి అక్కడికి వెళ్లడం అంటే మాటలు కాదు ఆనందంగా ఇప్పుడు. ఎప్పుడు ఏ విషయాలు మర్చిపోకూడదు

  • @sumathiramakrishna
    @sumathiramakrishna 8 หลายเดือนก่อน +149

    మీ స్నేహితులను కలిసినందుకు మీకంటే మేమే చాలా సంతోషపడుతున్నాము ఉమగారు.

    • @TTiVlogs
      @TTiVlogs 8 หลายเดือนก่อน

      ❤😊❤👍 nice 👌

  • @-BVPRASAD
    @-BVPRASAD 8 หลายเดือนก่อน +85

    కన్నులవిందుగా ఉంది ఉమాగారు : శుభోదయం ఉమా మరియు అందరికీ...❤🎉

  • @ranjithyadav617
    @ranjithyadav617 8 หลายเดือนก่อน +37

    నిజంగా మీ వీడియోస్ కి వీక్షకుల సంఖ్య పెరుగుతుంది చాలా సంతోషంగా ఉంది అన్నా

  • @anandarao595
    @anandarao595 8 หลายเดือนก่อน +71

    పాత మిత్రులను పెద్ద మూస వారి కుటుంబ సభ్యులందరికీ కలసి నందుకు ధన్యవాదాలు ఉమాగారు

  • @Priyanka-be6yg
    @Priyanka-be6yg 8 หลายเดือนก่อน +53

    ఎప్పటి నుంచో చూస్తున్న వీడియో finally వచ్చేసింది 😇😇 .... స్నేహితులకి మీరు ఇచ్చే importence సూపర్ ఉమ గారు ❤❤.... ఎన్ని మారిన గతాన్ని మర్చిపోకూడదు అని మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది 👌👌👌.

    • @shivask1751
      @shivask1751 8 หลายเดือนก่อน

      Adhi maku eppudo telusu le... uma anna ki ummaaa ani muddulu pettali 😍😍😍

    • @TTiVlogs
      @TTiVlogs 8 หลายเดือนก่อน

      ❤😊❤👍 nice 👌

  • @subbaraogamer2580
    @subbaraogamer2580 8 หลายเดือนก่อน +23

    పాత మిత్రులను కలవడం చాలా సంతోషకరమైన విషయం

  • @sureshagri177
    @sureshagri177 8 หลายเดือนก่อน +85

    0%ego
    0% attitude
    But
    100% honest
    Love you UMA love from Kakinada Nepalese

    • @sureshagri177
      @sureshagri177 7 หลายเดือนก่อน

      @@nagr yes niku kavala
      Anvesh chamcha

  • @purna.2.O
    @purna.2.O 8 หลายเดือนก่อน +5

    నమస్తే ఉమా గారు 🙏💐
    మీ పాత స్నేహితుల్ని కలవడం చాలా
    బావుంది. పెద్ద మూస వారి కుటుంబ సభ్యులు
    మిమ్మల్ని ఆప్యాయంగా ఆనందంగా పలకరించడం చూస్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా ఉంది.
    కుటుంబం కోసం ఆడవారు కష్టపడడం
    వ్యవసాయం చేయడం పండించే మొక్కలు పాదులు లోతైనబావి వన్నీ తెలుగులో వివరిస్తూ మీకు చూపించడం చాలా బావుంది.
    మీరు ఉన్న ఇల్లు జీడిమామిడి చెట్టు ఆ అందమైన వాతావరణం ఇప్పుడు లేకపోవడం చాలా బాధనిపించింది.
    మీరు పనిచేసే కంపెనీ కి వెళ్లి అక్కడ
    మీరు వేసిన కరివేపాకు చెట్టు అన్ని మర్చిపోకుండా మాకు చూపించారు.
    అక్కడ తీసిన వీడియోలన్నీ మీరు మేము కూడా మర్చిపోలేని మధుర జ్ఞాపకాలు.
    మీరు ఆ ఊరు కి వెళ్ళగానే మాకు కూడా ఎంతో ఆనందం అనిపించింది మీ ప్రయాణం చాలా బాగుంది.
    మీ మిగిలిన స్నేహితులని వారి కుటుంబాలను చూడడానికి వెయిట్ చేస్తూ ఉంటాను.
    ధన్యవాదములు 🙏💐

  • @vaddidurgarao2805
    @vaddidurgarao2805 8 หลายเดือนก่อน +7

    మాలి అనే దేశం ఉందని గతంలో నాకు తెలియదు. మీ వీడియోస్ చూసాక ఆ దేశం తో కూడా అనుబంధం ఏర్పడింది. నాతో పాటు మన కుటుంబ సభ్యులు కూడా మీరు మాలి ఎప్పుడు వెళతారా అని ఎదురు చూసాం. ఆఫ్రికా ఖండాన్ని అద్భుతంగా చూపిస్తున్న మీకు ధన్యవాదాలు. 23:36 23:36

  • @iam9065
    @iam9065 8 หลายเดือนก่อน +9

    19:04 నువ్ సూపర్ అన్న అందుకే నీ వీడియోస్ నచ్చుతాయి

  • @mullamoulali3794
    @mullamoulali3794 8 หลายเดือนก่อน +30

    E vedio kosam yesterday nunchi wait chestuna vallu yanta mandi❤

  • @manojhosanna6374
    @manojhosanna6374 8 หลายเดือนก่อน +9

    I'm disabled person I can't going anywhere but I see the world by Uma Anna ❤️🙏tq anna

  • @vijaysinghthakur3338
    @vijaysinghthakur3338 8 หลายเดือนก่อน +10

    పాతగ్నపకాలు మన మిత్రులతో నెమరువేశారు మరవలేని సందర్భాలు ఉమా గారు నమస్తే 🎉❤

  • @successlogics3437
    @successlogics3437 8 หลายเดือนก่อน +2

    ఉమా అన్నయ్య మీరు జీవితంలో చాలా కష్టపడి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు కాబట్టి జీవితంలో ఒకసారి వెనుకకు చూస్తే ఎన్ని బాధలు ఉన్నా ఈరోజు ఈ స్థాయిలో మీరు ఉండడానికి చూస్తే చాలా ఆనందంగా ఉంది అన్నయ్య నేను విశాఖపట్నం నుండి మాట్లాడుతున్నాను

  • @praneethkotigari9834
    @praneethkotigari9834 8 หลายเดือนก่อน +2

    Uma bro mi mali videos naku chala istam 2 years Nundi nen mi videos chustunanu❤

  • @JaiBajRangiWildlifeRescueTeam
    @JaiBajRangiWildlifeRescueTeam 8 หลายเดือนก่อน +3

    బ్రో..సూపర్బ్ వీడియో . మధుర స్మృతులు❤😊
    వాళ్లకు బైక్స్ గిఫ్ట్ ఇచ్చావు. ఎంతో మేలు వాళ్లకు చేసావు గ్రేట్ పర్సన్ మీరు.

  • @srinivasbadireddy5407
    @srinivasbadireddy5407 8 หลายเดือนก่อน +7

    ఉమగారు తెలుగు బాగా మాట్లాడుతున్నారు బాగుంది

  • @vikramrajput9172
    @vikramrajput9172 8 หลายเดือนก่อน +4

    మీరు present వేసుకున్న shirt నాది same shirt ఉమ అన్నయ్య 😍 అందులో ఇంకో twist half hands t-shirt

  • @rajeshltv
    @rajeshltv 8 หลายเดือนก่อน +4

    ఉమా గారు దయచేసి ఇజ్రాయెల్ గ్రామ జీవితం మరియు పాలస్తీనా గ్రామం మరియు లెబనాన్ గ్రామ జీవితాన్ని చూపించండి

  • @rohithzandra4061
    @rohithzandra4061 วันที่ผ่านมา

    Umagaru indians inka frndly ga , helping ga untaru. But bathiki unapudu kaadu. Poyaka vachhi mosali kanneeru kaarchi, bath cheyinchi, new cloths vesi, nachina food petti, giyyi theesi ,andulo padesi mannu postaru. Full helping 👌👌👌👌👌👌

  • @bsaikumaryadav286
    @bsaikumaryadav286 8 หลายเดือนก่อน +2

    super anna manchiga click avuthunav am really happy for you

  • @hemanthpreetham
    @hemanthpreetham 8 หลายเดือนก่อน +4

    అన్నా లాస్ట్ టైం లాగ ఒక బైక్, మొబైల్ కొనివ్వు మూస కీ.. ❤

  • @raajabuchupati5087
    @raajabuchupati5087 8 หลายเดือนก่อน +2

    వాస్తవంగా వారు మీ మీద చూపిస్తున్న ప్రేమ అభిమానం నిజంగా వర్ణ తిరత ఇండియా అంటే ఆఫ్రికా వారికీ చాలా ఇష్టం ❤niv😂మాలి వెళ్లడం నీకె సాధ్యం ur great ఉమా గారూ

  • @Swami764
    @Swami764 8 หลายเดือนก่อน +15

    Congratulations 🎊 for 900k soon we will reach 1million

  • @dcsrao631
    @dcsrao631 8 หลายเดือนก่อน +19

    Very nice to see all those places, persons and plants after a gap of more than three years refreshing yours as well as our memories. First things in our life always carry a special place. Mali is your first place and this will remain with you always.

  • @hanmanthbuka8958
    @hanmanthbuka8958 8 หลายเดือนก่อน +17

    పాత మిత్రులకు, పెద్ద మూస గారికి వారి కుటుంబ సభ్యులకు మా ధన్యవాదాలు🙏😊

  • @prolongtrader7874
    @prolongtrader7874 8 หลายเดือนก่อน +3

    musa 3 wifes ela maintain chestunnadu bro really take a bow doola teeri potundi okkarike ikkada

  • @KKS14338
    @KKS14338 8 หลายเดือนก่อน +1

    Mali lo patha frds ne kalavtam chala santhosh ga vunde ❤❤

  • @Bezwada-Girl
    @Bezwada-Girl 8 หลายเดือนก่อน +12

    Life is not completed without friends ❤❤❤❤

  • @sairajgandlekar2149
    @sairajgandlekar2149 8 หลายเดือนก่อน +6

    యేసు ప్రభు నామములో మీ ప్రయాణం మంచిగ జెరుగును గాక దేహునికి మహిమ కలుగును గాక దేహుడు మిమ్మలని ధివించునుగాక ఆమెన్ సోదరా ❤🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉❤🎉🎉❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @ravikumarmusic3397
    @ravikumarmusic3397 8 หลายเดือนก่อน +1

    Uma meru malli manchi manchi videos pedutunnaru, keep it up

  • @manjukiccha1045
    @manjukiccha1045 8 หลายเดือนก่อน +10

    Friendship is Naver end's❤❤

  • @bhaskarkammari1327
    @bhaskarkammari1327 8 หลายเดือนก่อน

    అన్న నేను ని వీడియో నుfrist
    చుసినపుడు కళ్యామకు చెట్టు గురించి చేపినావు మళ్ళీ ఆ చెట్టు ను చూపించినందుకు నీకు వందనాలు 💞💞

  • @shivaallinvlogs7037
    @shivaallinvlogs7037 8 หลายเดือนก่อน +2

    Naku nchindhi Mali country tq anna Mali chupinchindhiku🙏🙏🙏🙏

  • @pavanreddy1232
    @pavanreddy1232 8 หลายเดือนก่อน +1

    Chala happy ga vundhi uma anna ni patha mitrulani kalavadam. Manchi vishayam yentantey prathisari miru yedho vidhanga vallaki help chesey vidhanam bagha nachindhi😊😊.

  • @boddusurya
    @boddusurya 8 หลายเดือนก่อน +4

    Hi UMA golden days are remembering for us also in Mali once again. We are eagerly waiting for your girlfriend HAWA. If possible try to meet railway station officer. All the best UMA Sharanya

  • @prasadk1462
    @prasadk1462 8 หลายเดือนก่อน +2

    మీతో పాటు మాకు కూడా మీ పాత జ్ఞాపకాలు గుర్తు చేశారు ఉమా బ్రో.. 😍😍😍😍 ఈ వీడియో నా మనసుకు చాలా ప్రశాంతతనిచ్చింది 🥰

  • @rameshb656
    @rameshb656 8 หลายเดือนก่อน +1

    Super vlog uma bro

  • @d.kiranpandu9774
    @d.kiranpandu9774 8 หลายเดือนก่อน

    పాత స్నేహం ఆ కిక్కేవేరు . సూపర్ ఉమా గారు .

  • @usharanivattikonda3995
    @usharanivattikonda3995 8 หลายเดือนก่อน +5

    Good to see your friends! Nice people👍👍you look very happy to see all of them ! Enjoy their company!!

  • @mudhirajabbay
    @mudhirajabbay 8 หลายเดือนก่อน

    మల్లి mali నీ చుస్తే నీకన్నా ఎక్కువ మాకే అన్ని గుర్తుకాస్తున్నాయి

  • @lovelyamrutha
    @lovelyamrutha 8 หลายเดือนก่อน +1

    Best video meeku chala helping nature undi Andi nijam ga great😊.... waiting for oumer,mossa😊

  • @mjunknownfacts.nmoments3693
    @mjunknownfacts.nmoments3693 8 หลายเดือนก่อน +1

    Very heart melting vedio bro Africa frds ❤with Indians pure frndship n pure love nd best part he s telling all vegetable names in telgu 😂😍 vilinantha help cheyali valaki papam Africa antene chalaaa poverty 😢😢

  • @vijikuntimalla4796
    @vijikuntimalla4796 8 หลายเดือนก่อน +1

    తిరిగి పాత మిత్రులను , కలిసినందుకు చాలా సంతోషంగా వుంది

  • @kchandraprakash7555
    @kchandraprakash7555 8 หลายเดือนก่อน +2

    Uma garu, 2 days nundi no videos. Are you safe andi ???

  • @Srinivasseeda
    @Srinivasseeda 8 หลายเดือนก่อน

    Super Anna... vaallu ninnu antha abhimanisthunnaru ... nijamga nv Mosa bro ni kalisinappudu naaku yedho theliyani aanandham vachhindhi really super🎉🎉🎉 Anna nv

  • @pavankalyantirupati4288
    @pavankalyantirupati4288 8 หลายเดือนก่อน +14

    Congratulations for 900k Anna ❤

  • @kmahender9601
    @kmahender9601 7 หลายเดือนก่อน

    వాళ్ల కష్టాలు తెలుకొని హెల్ప్ చేసి వీడియో పెట్టండి మెం కూడా Happy Avutham

  • @baluimalla9580
    @baluimalla9580 8 หลายเดือนก่อน

    Old memories gurtu chesukune tappudu old photos unte video lo chupiste inka baguntundi.

  • @ramakrishnareddy4875
    @ramakrishnareddy4875 8 หลายเดือนก่อน

    నీలో సహజత్వం వుంది వుమా. అందుకే నీ వీడియోలు మిస్ చేయను. All the best.

  • @abcool4136
    @abcool4136 8 หลายเดือนก่อน +1

    Badam pappu chettu aa old house enno memories methopatu memu travel avtnam umagaruuuu❤❤❤

  • @dadanaikmuhammedibrahim6001
    @dadanaikmuhammedibrahim6001 8 หลายเดือนก่อน +1

    Very nice to meet pedda Moosa family members.

  • @mokshith7517
    @mokshith7517 8 หลายเดือนก่อน

    మాకు కూడా ఉత్కంఠ గా వుంది. మూసా వాళ్ళ వదిన పిల్లలు ఎక్కడ

  • @konaseemakaburluvinandi
    @konaseemakaburluvinandi 8 หลายเดือนก่อน +2

    Tq... Soooo much Anna ... I am soooo hpy subscribers మాట విని మళ్ళీ మాలి దేశం వెళ్లినందుకు ... నాకు చాలా చాలా సంతోషంగా ఉంది మీరు అక్కడికి వెళ్ళడం🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @Yatabalarajumudhiraj
    @Yatabalarajumudhiraj 8 หลายเดือนก่อน +3

    Hiiiiii ఉమా అన్నా 🎉🎉🎉🎉

  • @sandhya3419
    @sandhya3419 8 หลายเดือนก่อน +11

    Advance congratulations brother 900k subscribers 🥰🥰

  • @sudhakarbaskar7364
    @sudhakarbaskar7364 8 หลายเดือนก่อน +1

    You are very unique travel vlogger

  • @jyothsnasri2761
    @jyothsnasri2761 8 หลายเดือนก่อน +2

    Appudue ayyipoyinda video anipinchindi annaya love you ❤❤❤ Mosa family ni adiginatlu cheppandi .

  • @anjigoranoor8918
    @anjigoranoor8918 8 หลายเดือนก่อน +2

    Naku chala happy ga anipistundi ❤❤

  • @successlogics3437
    @successlogics3437 8 หลายเดือนก่อน

    ఉమా అన్నయ్య ఆ మధ్యన నీ గురించి అన్వేష్ లాంటి వ్యక్తులు ఎన్ని అన్నా గాని ఎక్కడ నుంచి ప్రారంభించారు అక్కడికి వెళ్లి మీ పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది ఉమా అన్నయ్య మనకి బంధాలు బాంధవ్యాలు చాలా ముఖ్యం అన్నయ్య మనము ఎప్పుడు తాటాకు తాటాకు చప్పుళ్లకు భయపడకూడదు ఈరోజు చేతి వేళ్ళు అన్ని మన నోటికి వెళ్తున్నాయి అంటే అది మన కష్టమే గాని ఎవరి యొక్క సహాయం కాదు కాబట్టి మిమ్మల్ని మీరు నమ్మండి అన్నయ్య కచ్చితంగా మనం ఎప్పటికీ ఇలానే ఆనందంగా ఉంటాము ప్రత్యేకంగా మాలి అనేది మీ జీవితంలో ఎంత ప్రాముఖ్యమో మా జీవితంలో కూడా అంతే ప్రాముఖ్యం ఎందుకంటే మీరు అక్కడి నుంచే ప్రయాణం ప్రారంభించారు మేము కూడా యూట్యూబ్ లో మీ వీడియోని అక్కడి నుంచి ప్రారంభించారు ఇలాంటి వీడియోలు మరెన్నో చేసి మీరు గొప్ప స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాము

  • @sugunavayalapadu4333
    @sugunavayalapadu4333 8 หลายเดือนก่อน

    Uma old friends nu chusi meeru chala happyy ga unaru godbless you

  • @gattisharma5395
    @gattisharma5395 8 หลายเดือนก่อน

    మిత్రుడు ని కలవడం చాలా ఆనందంగా అనిపించింది మీరు చాలా ఎక్సైటింగ్ గా ఉన్నారు చాలా బాగుంది వీడియో అండ్ తెలుగు మాటలు తెలుగులో కూరగాయల పేర్లు చెప్తున్నాడు బ్రహ్మాండంగా రియల్ సూపర్ ఉన్నారు

  • @galibsaheb4860
    @galibsaheb4860 8 หลายเดือนก่อน

    చాలా బాగుంది ఉమా గారు మీ ప్యాక్టరీ లో కరివేపాకు చెట్టు మన ఇండియా వాళ్ళ బాటరీ కంపెనీ చూసినందుకు చాలా సంతోసముగా ఉంది సూపర్ సూపర్

  • @Karnasivaraj
    @Karnasivaraj 8 หลายเดือนก่อน

    మీరు మొదటి విడియో మాలిలో చేశారు అప్పటి నుంచి నేను మీ ఛానెల్ చూస్తూనే ఉన్నా అన్న.😊😊😊

  • @mamidlasrinivas7182
    @mamidlasrinivas7182 8 หลายเดือนก่อน

    Super thamudu video🎥 patha snehithulani kaliste aaa santhosha me veru

  • @suhasinimba6581
    @suhasinimba6581 8 หลายเดือนก่อน

    Memu meeet avuthunam anna antha andham ga vunndi anna super vedio what a memory mee life start place

  • @bhaskarkammari1327
    @bhaskarkammari1327 8 หลายเดือนก่อน +1

    మళ్లీ నువ్వు మూడు సంవత్సరాల తర్వాత కళ్యామకు చెట్టు నిన్ను చూసి సంతోషం ఉంటుంది అన్న 💞💞

  • @yagnasrecipees5102
    @yagnasrecipees5102 8 หลายเดือนก่อน +1

    Finally retured to mali.

  • @suhasinimba6581
    @suhasinimba6581 8 หลายเดือนก่อน

    Abha nijam vala life chudaniki poor vunadachu kani chala peacefullife vegetable padinchukuntu nijam great anna chala andham ga vundi vala vvunna vedio inla vunte pedatandi

  • @chinni5913
    @chinni5913 8 หลายเดือนก่อน +1

    Nuvvu Super bro ... never forget place you shine & started you tube... remember all your food old friends there ... godbess you

  • @user-br9cw6or3i
    @user-br9cw6or3i 8 หลายเดือนก่อน +1

    ❤ supar annaya mi videolu chala baguntai annya

  • @anantakumar8224
    @anantakumar8224 8 หลายเดือนก่อน +1

    Hi uma most exciting video 🎉

  • @pradeepgem9164
    @pradeepgem9164 8 หลายเดือนก่อน

    Uma, old friends మర్చిపోకుండా కలిశావ్, enjoy cheyi, chances వుంటే help them, GOD bless you brother 🙌❤

  • @srinujarajapu144
    @srinujarajapu144 8 หลายเดือนก่อน

    Uma garu happy to see ur mali friends 🤩🤩🤩

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz 8 หลายเดือนก่อน +1

    Super Brother friend s ni kali Sinaduku Exlent video continew God bless you🎉🎉🎉

  • @venkatmiriyala9149
    @venkatmiriyala9149 8 หลายเดือนก่อน +1

    We are also calling back of our old video memories 💯

  • @bommaraj9167
    @bommaraj9167 8 หลายเดือนก่อน

    Uma bro nenu first me video chusinde Mali louna karepaku chitu video malli adee chitu chupenchu nanduku chala santhosnga undi .❤❤from Karnataka

  • @ThanishkaBerry6964
    @ThanishkaBerry6964 8 หลายเดือนก่อน

    Hi uma gaaru... Video choosthunnanthasepu... Mimmalni choodatledu.. Nenu edo naa friends kosam vellinanthaga feel ayyanu... Nice video... Nenu chala pedda fan andi meeku... Tq... 😍😍😍

  • @successlogics3437
    @successlogics3437 8 หลายเดือนก่อน

    Uma anna maali mana place anna.... Idhi mana life lo oka special anna..... Edaina gaani nvvu atmabhimanam gala person anna

  • @skjanibasha1635
    @skjanibasha1635 8 หลายเดือนก่อน +1

    So. Happy ..anna..chala anandam ga undi...happy .happy..happy..❤❤❤

  • @pavanijobwork92
    @pavanijobwork92 8 หลายเดือนก่อน +2

    Good video super we waited yesterday for this video you always supporting them it is just started already bike repair 10k and mobile then you have have make more videos good hardwork keep going

  • @NELLORESrinu
    @NELLORESrinu 8 หลายเดือนก่อน

    ఉమా అన్న కి ప్రతి ఒక్కరు సపోర్ట్ చెయ్యాలి

  • @Praveensworld428
    @Praveensworld428 8 หลายเดือนก่อน +2

    Waiting for this video.congratulations for 900k

  • @mdsharifinaami7501
    @mdsharifinaami7501 8 หลายเดือนก่อน +1

    Vijayawada nuchi support🎉🎉🎉 uma anna

  • @pramakwt9538
    @pramakwt9538 8 หลายเดือนก่อน

    మోసా వాళ్ళు భార్యలు బాగా కలిసి వుంటున్నారు ముగ్గురు బలే ఉన్నారు

  • @habeebamohammed6841
    @habeebamohammed6841 8 หลายเดือนก่อน +1

    Very good ❤ Love for vijaywada uma garu ❤

  • @shaikrasheeda9114
    @shaikrasheeda9114 8 หลายเดือนก่อน

    Nenu okkati vadalakunda chusthanu.Uma blogs ni chala like chesthanu. S.Rasheda begum

  • @ocitraveller1332
    @ocitraveller1332 8 หลายเดือนก่อน +3

    Where is Mali ?....... Where is India ? .................. It's all destiny to have these sort of wonderful relationships .........Prasad , You are so lucky to have such a gr8 people into your life as friends........ It's a good feeling to see senior Musa and family.... I am pretty sure there are more wonderful people to reappear in upcoming vlogs ........

  • @Lifeethics39
    @Lifeethics39 8 หลายเดือนก่อน +1

    Uma Bro oka drone koni fly view choopinchu bro

  • @multiplezonemultiplezone2542
    @multiplezonemultiplezone2542 8 หลายเดือนก่อน +1

    మాలి తో స్టార్ట్ అయిన ఉమ ఆన్న జర్నీ... ఈ మాలి వీడియో తో వన్ మిలియన్ చేరుకోవాలి

  • @apparao1205
    @apparao1205 8 หลายเดือนก่อน

    Very nice video uma bro after long malli me old fd ni kalisaru meru happy video chucena andharu happy 😂👌👌👌👌👌

  • @vrdasari3299
    @vrdasari3299 8 หลายเดือนก่อน +1

    Moosa mentioning vegetables names in Telugu is very pleasing.

  • @santhireturu1337
    @santhireturu1337 8 หลายเดือนก่อน

    Hi uma., good morning... Superb video... Patha mithrulanu kalavadam chala chala happy...! 😍😍😍

  • @shankarbathini9739
    @shankarbathini9739 8 หลายเดือนก่อน

    Maaliki mee aavidanu teesujupote bagundanna . Mee maali trippe super ani.,,👌

  • @seshapramodvemula6340
    @seshapramodvemula6340 8 หลายเดือนก่อน

    super, uma Garu,mee videos Anni chalavaraku chusthunta, meeru chala sraddaga chupistharu.videoes Anni chala naturalga genuinely untaie.mee explanation chala baguntundi.chala kashta paduthu chestunnaru.wish you all the best, good luck.

  • @JaiBajRangiWildlifeRescueTeam
    @JaiBajRangiWildlifeRescueTeam 8 หลายเดือนก่อน

    మీరు వేసిన కరివేపాకు చెట్టు .❤😊
    వాటర్ పోస్తే మాములు అవుతుంది.

  • @rajinigandhaviti2214
    @rajinigandhaviti2214 8 หลายเดือนก่อน +3

    I am happy

  • @ramtalari4920
    @ramtalari4920 8 หลายเดือนก่อน +5

    Superb uma brother ❤❤❤

  • @rajumadhabattula4216
    @rajumadhabattula4216 8 หลายเดือนก่อน

    Me videos super anna,, real ga chustunattu vundi dagra nunchi me videos chustunte, 💐💐💐