Russian 🇷🇺 Dailly Life | Part 3 | Russian Food | Uma Telugu Traveller

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ต.ค. 2024
  • Russian 🇷🇺 Dailly Life | part 3 | Russian Food | Uma Telugu Traveller
    Vladimir : / vlanicca
    follow me 👇 / umatelugutraveller
    / umatelugutraveller
    Website :
    Thanks for watching
    Like share SUBSCRIBE mychannel
    For more travel videos
    #umatelugutraveller
    / umatelugutraveller
    Subtitles : ...
    Subtitles Mail Id: thesubscriptcompany@gmail.com
    Thumbnail : ...

ความคิดเห็น • 1.7K

  • @memecediy-8442
    @memecediy-8442 3 ปีที่แล้ว +73

    ఆహా ఆ మాట ఎంత బాగుంది బ్రదర్, "ఉన్నదాంట్లో చాలా సంతోషంగా ఉంటారు అని" డబ్బుకోసం ఆశ లేదు, ప్రశాంత జీవితం... అన్నిటికి మించి అతిధిగా వచ్చిన వారిని ఏంతో ఆప్యాయంగా చూస్తున్నారు అంటే వాళ్ళ సంస్కారానికి శత కోటి వందనాలు బ్రదర్ 🙏🙏🙏...

  • @myfunnyreactions7326
    @myfunnyreactions7326 3 ปีที่แล้ว +10

    🎶మానవత్వం పరిమళించిన మంచి మనుషులకు స్వాగతం... సుస్వాగతం 🎶 రష్యా మనుషులను చేస్తే ఇంకా మనం చాలా నేర్చుకోవాలి....❤❤❤👍👍👍

  • @kaypee7065
    @kaypee7065 3 ปีที่แล้ว +65

    మన దగ్గర మాత్రమే డబ్బు డబ్బు అని values లేకుండా గడిపేస్తాం

  • @teeruvlogs5193
    @teeruvlogs5193 3 ปีที่แล้ว +12

    ఇలా ప్రపంచమంతా తిరుగుతూ అందర్నీ పలకరిస్తూ ఇది మాటల్లో చెప్పలేని అనుభూతి ఉమా గారు మీరు చాలా అదృష్టవంతులు మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఎంజాయ్ చేయండి

  • @paparaopaila7039
    @paparaopaila7039 3 ปีที่แล้ว +49

    Advertisements skip cheykunda , aa time lo comments chadivevallu meelo eanthamandi vunnaru...

  • @harikishore4457
    @harikishore4457 3 ปีที่แล้ว +168

    అబ్బా రష్యాన్స్ లైఫ్ స్టైల్ ఎంత అద్భుతంగా ఉందో నిజంగా అక్కడి గ్రామాల్లో ఎంత మంచి మనుషులో వాళ్ల్లు తినే తిండి నిజంగా చాలా అద్భుతం ముఖ్యంగా తేనె తయారీ, కూరగాయలను నిల్వ చేసుకునే విధానం, కూరగాయలు పండించుకునే విధానం , పశువులను కాసే మనిషి గుర్రం పైన వెళ్లడం, ఆహా అద్భుతం ఉమా అన్నా నువ్వు, చాలా కృతజ్ఞతలు మీకు ❤️💕🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 3 ปีที่แล้ว +104

    కొడితే కొట్టాలి..... సిక్స్ కొట్టాలి...!
    అనుకున్నారేమో... ఉమా గారు.. అందుకే... 6కు అప్లోడ్ చేశారు.. 👍

  • @surisurendra6693
    @surisurendra6693 3 ปีที่แล้ว +112

    ఎంత ప్రేమ రష్యన్ వారికి ఇండియన్స్ అంటే నాకు చాలా సంతోషంగా ఉంది

    • @Raj-iv5yb
      @Raj-iv5yb 2 ปีที่แล้ว +1

      😂😂

    • @nagendraprasadprasad8724
      @nagendraprasadprasad8724 11 หลายเดือนก่อน

      పొగగొట్టాలు గింపుతారు బ్రదర్

  • @TikTokFamilyDude
    @TikTokFamilyDude 3 ปีที่แล้ว +432

    నాలాగే ఎంత మంది Shock అయ్యారు
    8 గంటలకు రావలసిన వీడియో 6 గంటలకు వచ్చిందని

    • @Mr.Sanguine
      @Mr.Sanguine 3 ปีที่แล้ว +45

      @@funboom9524 enni pettina akkada matter ledu bhayya, Uma has very good content

    • @shiva546
      @shiva546 3 ปีที่แล้ว +6

      Yes.. 8'o clock was the best time!! Waiting lo kick untadhi

    • @RomanReigns-cu1on
      @RomanReigns-cu1on 3 ปีที่แล้ว +2

      @@virinchipvs jai BSY

    • @m.bharadwajachary9782
      @m.bharadwajachary9782 3 ปีที่แล้ว +8

      @@badri0786Bro teliyani pradesham lo okari support teeskovadam tappem kadhu...inka time save avtadhi..content ye undadhu anvesh videollo ante inka raw content antavem bro...

    • @abhijith.r7520
      @abhijith.r7520 3 ปีที่แล้ว +8

      @@virinchipvs oreey content undi raa Uma danilo….kullu umaki kaadu neeku….anvesh fan ayyundi Uma ekkada edigipothado ani…..

  • @srinivasaraov.v3964
    @srinivasaraov.v3964 3 ปีที่แล้ว +30

    మీ మాటల్లో ఏదో మ్యాజిక్ ఉంది ఉమ గారు.

  • @nagababu1979
    @nagababu1979 3 ปีที่แล้ว +216

    పక్కూరిలో కొత్త వారింటికి వెళ్లి మాట్లాడాలంటేనే మనం మాట్లాడలేము ఉమా గారు దేశం కానీ దేశం వెళ్లి అక్కడివారితో వాళ్ళ సొంతమనిషి లా కలిశి పోవడం నాకు చాలబాగా నచ్చిన విషయం.

    • @jaihojanatha7029
      @jaihojanatha7029 3 ปีที่แล้ว +3

      Super sir nijamga pakka varitho matldalemu

  • @madhubairi657
    @madhubairi657 3 ปีที่แล้ว +40

    Russians so humble and helping natured...this friendship should last forever

    • @TonyTony-wi8vd
      @TonyTony-wi8vd 3 ปีที่แล้ว

      what if they lock him when he go underground

  • @kittuchitikina5821
    @kittuchitikina5821 3 ปีที่แล้ว +726

    మీకు ఆశ్రయం ఇచ్చిన వాళ్లకు మీరు వెళ్లిపోయేటప్పుడు.ఇక నుంచి మీ గుర్తుగా ఏదైనా గిఫ్ట్ ఇవ్వండి. ఇండియా నుండి ఉమ ట్రావెలర్ వచ్చారు. అని మన ఇండియన్స్ ఎవరైనా పరిచయం అయితే వాళ్ళు చెబుతారు.

  • @saikumar2994
    @saikumar2994 3 ปีที่แล้ว +13

    Dogs arusthu na untay bro ...meru matram asal respond avakandi ...we supoort you and we love you bro ..❤️

  • @anilpillutla715
    @anilpillutla715 3 ปีที่แล้ว +100

    Uma, you’re naturally talented talkative nice mannered disciplined person . Pakkinti abbayi, maa telugodu..love from telangana

    • @suryaaradyam1041
      @suryaaradyam1041 3 ปีที่แล้ว +2

      జై తెలుగు(జై ఆంధ్ర, జై తెలంగాణ)

  • @kishorgv1526
    @kishorgv1526 3 ปีที่แล้ว +10

    గొప్ప స్నేహితులు.అద్భుతమైన అనుభూతులు.
    Art school is Excellent. I love this 🇮🇳🇮🇳🇮🇳

  • @RameshYadav-rn5ld
    @RameshYadav-rn5ld 3 ปีที่แล้ว +428

    విక్టోరియా లవర్స్ like చెయ్యండి 😂😂😂

  • @muralimohanadusumilli6719
    @muralimohanadusumilli6719 3 ปีที่แล้ว +18

    మీకు ఆతిధ్యం ఇచ్చిన కుటుంబానికి మా ధన్యవాదాలు కూడా తెలపండి. వారి జీవన విధానం చాలా బాగుంది..👌👌👍👍

  • @vinodkumar-549
    @vinodkumar-549 3 ปีที่แล้ว +357

    లేని దాని కోసం ఆరాటపడకుండా ఉన్నదానితో ఆనందిస్తూ ఎలాంటి చింత లేకుండా ఆనందంగా జీవిస్తున్నారు.

    • @chacosravan
      @chacosravan 3 ปีที่แล้ว +1

      @@bankoffacts9160 😂

    • @facts143telugu4
      @facts143telugu4 3 ปีที่แล้ว

      Hii

    • @jeevanraju6062
      @jeevanraju6062 3 ปีที่แล้ว

      @@bankoffacts9160 adhi thelusukondi sis

    • @JaiBharat777
      @JaiBharat777 3 ปีที่แล้ว

      @@bankoffacts9160 lenidi - avasaram lenidi. unnadi - bratakataniki kavalsindi... :-)

    • @niranjansuggula1293
      @niranjansuggula1293 3 ปีที่แล้ว

      @@bankoffacts9160 anevesh emi chestunnaru mee amma nana garu bavunnara

  • @suryaaradyam1041
    @suryaaradyam1041 3 ปีที่แล้ว +11

    Evegni., victoria , vladimir and family tho oka LIVE petta valasindi.. uma
    ఎందుకంటే.. మీ మీద మాకు ఎంత గౌరవం, మరియు వాళ్లను ఎంత గా ఇష్టపడుతున్నామో అర్ధం అయ్యేది..
    తద్వారా మీకు మరింత సపోర్ట్ అండ్ ప్రేమ ఉంటుంది అని నా ఉదేశ్యం

  • @MYSTYLE-bp1bc
    @MYSTYLE-bp1bc 3 ปีที่แล้ว +66

    ఎలా అంత అభిమానం అందరి నుండి పొందుతున్నారు..ఉమ గారు..U r great

  • @enagandulavenkatesh6148
    @enagandulavenkatesh6148 3 ปีที่แล้ว +50

    ఆఫ్రికా లో ని మాలిని ఎలా చూపించావే సమె అదేవిధంగా. రష్యా లో ని విలేజ్ లను కూడా అలాగె చేపిస్తున్నావ్. యు గ్రేట్ బ్రదర్...... 💐😍

  • @suryaprakashbooravilli308
    @suryaprakashbooravilli308 3 ปีที่แล้ว +52

    అన్న నువ్వు ప్రపంచం లో ఉన్న వారందరికీ స్నేహితుడి వే.

  • @thejasreddy6493
    @thejasreddy6493 3 ปีที่แล้ว +3

    Uma don't react to any video be com

  • @dhanu9191
    @dhanu9191 3 ปีที่แล้ว +106

    ఆవిరి స్థానం బాగుంది.. ఉమాగారు.. నోరు మంచిదైతే అంతరిక్షంలోకి వెళ్లినా ఆప్తులు దొరుకుతారు..

    • @ltfanveshana2639
      @ltfanveshana2639 3 ปีที่แล้ว

      @@sriyedlapalli383 don't spreads negativity. am observing

    • @dhanu9191
      @dhanu9191 3 ปีที่แล้ว +4

      @@sriyedlapalli383 nee jobilo dabbulu estunava emmina.. tana videos kosam youtube kadu adigethe memu sontham ga money evadaniki ready

    • @vamshisamudrala6142
      @vamshisamudrala6142 3 ปีที่แล้ว

      @@dhanu9191 free ga vasthe phenoil thaaguthaava bro

    • @jaihojanatha7029
      @jaihojanatha7029 3 ปีที่แล้ว

      Abbba em chpparu sir miru

  • @pillakiran91221
    @pillakiran91221 3 ปีที่แล้ว +15

    ఇక సహించింది చాలు ఆ అన్వేష్ గాడి మీద కేసు ఫైల్ చేయు.

    • @scoffer2150
      @scoffer2150 3 ปีที่แล้ว +2

      but uma peru direct cheppatley kada..Ucha poskuntunnadu.

    • @mans3926
      @mans3926 3 ปีที่แล้ว

      Sahinchaleva

  • @praneethkumar1366
    @praneethkumar1366 3 ปีที่แล้ว +43

    Em chestunnavu ra babu , movies kanna chala chala bagunnai ni vlogs . Simply best 👌

  • @veeranvn
    @veeranvn 3 ปีที่แล้ว +45

    Today video is very emotional when you are leaving your friends and they are telling you don't cry..... We can understand the bonding that you have with them. Keep them in touch through out your life as best friends......... Proud of you Uma.

    • @UmaTeluguTraveller
      @UmaTeluguTraveller  3 ปีที่แล้ว +9

      Thankyou

    • @veeranvn
      @veeranvn 3 ปีที่แล้ว +2

      @@UmaTeluguTraveller Love from Kondavaram and Moolapalem......

  • @shiva546
    @shiva546 3 ปีที่แล้ว +89

    This village visit is a Block Buster!

  • @bheemanapallireddy2905
    @bheemanapallireddy2905 3 ปีที่แล้ว +33

    This is not MCN comment iam a true and Genuine follower of uma anna 😍❤❤

  • @bhalegraamam5573
    @bhalegraamam5573 3 ปีที่แล้ว +78

    యూట్యూబర్ మొదటి లక్షణం, వీక్షించే వాళ్లకి ఏం కావాలో తెలుసుకోగలగాలి.. మీలో ఆ లక్షణం ఉంది గతంలో వాళ్లు గతంలో వాళ్లు గ్రామాలను ఇలా చూపించలేకపోయారు. మేము ఏదైతే కోరుకుంటున్నామో.. అవే చూపుతున్నారు.. థ్యాంక్స్ ఉమా గారు.. టౌన్స్ లో ఏమీ ఉండదు.. గ్రామాలపైనే ఫోకస్ పెట్టండి..

  • @savithriadabala412
    @savithriadabala412 3 ปีที่แล้ว +9

    Russian village life beautiful gaa
    ఉంది నాకు బాగా నచ్చింది
    Nice video brother 👍🙏👍🇮🇳

  • @telugoduinusa3102
    @telugoduinusa3102 3 ปีที่แล้ว +68

    1M subscribers ki eligibility vunna only Travel TH-camr in Telugu
    LKG pillalu ki class cheppinattu yentha padhathi ga explain chestharu anna Meeru😍🥰

  • @saielurukings7971
    @saielurukings7971 3 ปีที่แล้ว +3

    Anvesh gadu TH-cam lo edo cheputhunadu chusuko bro

  • @krishnaHarish-kw1wp
    @krishnaHarish-kw1wp 3 ปีที่แล้ว +302

    Uma, honestly this is one of your best. Has lot of deep genuine emotions. Send off to your friends was sad. Keep going brother. Never seen such genuine one from a Telugu traveller!!

    • @technicaltrader2575
      @technicaltrader2575 3 ปีที่แล้ว +8

      Ippudu aa gundodu , kullesh gadu e comments anni MCN valla fake comments antadu 😂🤣🤣🤣

    • @manojketha4786
      @manojketha4786 3 ปีที่แล้ว

      @@technicaltrader2575 😂😂😂😂

    • @Thimothyevans
      @Thimothyevans 3 ปีที่แล้ว

      @@technicaltrader2575 Haha avnu .. daily Vadi pani adhi ayipoindhi ..

    • @sravank9722
      @sravank9722 3 ปีที่แล้ว

      True brother

  • @preciouspearl2096
    @preciouspearl2096 3 ปีที่แล้ว +19

    Mama wore indian pyjama and the man wore jaipur shawl... It means they are saying we honour india.
    Adhi India ante.. 🙏

  • @srilakshmicreations7415
    @srilakshmicreations7415 3 ปีที่แล้ว +79

    మన సాంప్రదాయం ప్రకారం వాళ్ల పేరెంట్స్ కాళ్ళకి నమస్కారం చేసి వస్తె బాగుండేది అనిపించింది.

    • @ssrajamoulifan7858
      @ssrajamoulifan7858 3 ปีที่แล้ว +13

      Avedana malli over acting antadu halwa gadu

    • @Happyfaces13
      @Happyfaces13 3 ปีที่แล้ว +8

      @@ssrajamoulifan7858 avunu bro vadu antadu 😂

    • @srilakshmicreations7415
      @srilakshmicreations7415 3 ปีที่แล้ว +3

      ఒకరికోసం మన సహజత్వాన్ని కోల్పోవద్దు కదా

  • @prashanth842
    @prashanth842 3 ปีที่แล้ว +7

    Eeroju Episode Choosthuntee Koncham Kallu Chemmagillinai... Inni Rojulu Kalisunna Friends Doorangaa Velthuntee....

  • @surendrareddy.y2205
    @surendrareddy.y2205 3 ปีที่แล้ว +100

    అన్వేష్ గాడు నిన్ను చూసి కుళ్ళి చస్తున్నాడు కుళ్ళి కుళ్ళి పోతున్నాడు

  • @laurentinaasuzu5005
    @laurentinaasuzu5005 3 ปีที่แล้ว +2

    So nice...... They are...... Uma you are so lucky to always get good people and good experience..........around you

  • @chacosravan
    @chacosravan 3 ปีที่แล้ว +65

    ముఖ్యం గా మీ వీడియో వల్ల తెలుసు కున్నది ఏమిటి అంటే...ప్రేమని ఇవ్వాలి ప్రేమని పొందాలి....

    • @suvarnanallagatla9461
      @suvarnanallagatla9461 3 ปีที่แล้ว +2

      నిజం కాదా.

    • @chacosravan
      @chacosravan 3 ปีที่แล้ว

      @@suvarnanallagatla9461 ardham kaledu

    • @SanJaySahu-yx3yz
      @SanJaySahu-yx3yz 3 ปีที่แล้ว

      @@bankoffacts9160 mundu niku ainda leda

    • @chacosravan
      @chacosravan 3 ปีที่แล้ว

      @@bankoffacts9160 nice joke

    • @chacosravan
      @chacosravan 3 ปีที่แล้ว +1

      @@bankoffacts9160 సుసినంక కాదు చూసినంక 😂

  • @maheshtalks5925
    @maheshtalks5925 3 ปีที่แล้ว +6

    1 milion subcribers ki thwaraga reach cheyali uma garini plesae plesae🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajkumareducational4510
    @rajkumareducational4510 3 ปีที่แล้ว +42

    Video super UMA అన్నయ...... love ❤️❤️❤️❤️. .. మీకు మంచి స్నేహితులు ఎప్పుడు కూడా. ఉంటారు... అన్నయ్య

  • @yandapallebalachandra3689
    @yandapallebalachandra3689 3 ปีที่แล้ว +9

    Anna eroju manchi pani chesa anna anveshana ni unsubscribe chesi aina bro. Headack ledu happy ga unndi .Ne vedios chalu bro maku manasu happy ga unnatadi

    • @scoffer2150
      @scoffer2150 3 ปีที่แล้ว +1

      best decision ever

  • @bhaskarjami2716
    @bhaskarjami2716 3 ปีที่แล้ว +161

    షాక్ ఇచ్చిన ఉమా గారు ప్రతీ రోజు వీడియో కోసం మేము వెయిట్ చేస్తే ఈ రోజు ఉమా గారు మాకు షాక్ ఇచ్చారు 👏👏

  • @rupeshsaisurya7967
    @rupeshsaisurya7967 3 ปีที่แล้ว +3

    🇷🇺Russian family naku chala chala nacchindhi uma garu...... Entha manchi family ni maku parichayam chesenadhu..... Ku ...... Meku dhanya vadhalu..... Maa tharupu na mamu mari mari adegenatlu cheppandi...... All the best👍💯.......

  • @amaranath3275
    @amaranath3275 3 ปีที่แล้ว +32

    ఈరోజు తొందరగా వీడియో పెట్టారు నా కు వింతగా ఉంది . ఏమైనా ఎకడపోయీని అందరి తో టీ చాలా బాగా కలిసి పోతారు వీడియో సూపర్ థాంక్యూ ఉమా గారు,💐👏🙏❤️

  • @happyamz9457
    @happyamz9457 3 ปีที่แล้ว +2

    Hi Uma..pls dnt loose patience and don’t respond to gundu videos ..do continue your work..

  • @durgarao6639
    @durgarao6639 3 ปีที่แล้ว +14

    Education qualification ante don't mean how many degrees u have..its mean how u know about lifes..samskaram lenu chaduvu sanka nakadaniki annaru amduke avedana ga

    • @Saikumar-vg3tk
      @Saikumar-vg3tk 3 ปีที่แล้ว +1

      Tourism la PG chesadanta aa avedana garu...em laabam..

  • @gandhamnagaramakrishna5593
    @gandhamnagaramakrishna5593 3 ปีที่แล้ว +3

    Uma ,,Mee nannagaru chanipoyarani picchi anvesh gadu ippude oka ganta kritam video pettedu...neemeedha eemadya chala video's chesi tidutunnadu...vadiki gattiga oka counter iyyi tammudu...

    • @sanset567
      @sanset567 3 ปีที่แล้ว +3

      counter enduku ? if u feel abusive...ah video deggara report option untundi report that video.

    • @scoffer2150
      @scoffer2150 3 ปีที่แล้ว

      odhu bro anosranga hype ichinattu aythadi...Last time issue vallaney ah hook gadiki hype ochindi..Malli UMA react katanikey ala thumbail pettadu...assalu react kavodhu

    • @peoplesvoice5589
      @peoplesvoice5589 3 ปีที่แล้ว

      Please don’t watch those videos just report

  • @shivaratriashok9219
    @shivaratriashok9219 3 ปีที่แล้ว +77

    ఆ ఒక్క మాట తో నేను tractor వేసుకొని వెళుతున్నాను నేను ఎక్కడ కి వెళుతున్న నో నాకే తెల్దు 😊from ఉమా అన్న🙏

  • @ctwctw6353
    @ctwctw6353 3 ปีที่แล้ว +5

    Uma garu meeru ani vasana matalu asalu pattinchukoku. Mee vlogs chusthune vuntamu

    • @scoffer2150
      @scoffer2150 3 ปีที่แล้ว

      yes bro never respond to those fools

  • @satheeshgundarapu375
    @satheeshgundarapu375 3 ปีที่แล้ว +14

    హాయ్ ఉమ గారు శుభోదయం మీ వీడియో చుస్తే అదోరకమైన ఆనందం 👌🇮🇳🇸🇦❤తెలంగాణ జై శ్రీ రామ్

  • @dhfm-tl4bi
    @dhfm-tl4bi 3 ปีที่แล้ว +47

    This Russia series is one of best out there in whole youtube.. Verey desham vallatho family laaga kalisipoyaav anna.. Keep going ❤❤❤

  • @msanthosh7040
    @msanthosh7040 3 ปีที่แล้ว +88

    అన్న మీరందరూ విడివిడిగా వెళ్తుంటే బాధగా వుంది కానీ ఏదో ఒక రోజు మళ్ళీ కలుస్తారు

  • @rajkumarjonnalagadda3817
    @rajkumarjonnalagadda3817 3 ปีที่แล้ว +51

    అన్న నిన్ను చూస్తుంటే నాకు నీ లాంటి ఛాన్స్ వస్తే బాగుండు అని ఉంది❤️

    • @rajkumarjonnalagadda3817
      @rajkumarjonnalagadda3817 3 ปีที่แล้ว

      @@sriyedlapalli383 TH-cam is business & every utuber definitely earning money from subscribers

    • @shivajijarabala
      @shivajijarabala 3 ปีที่แล้ว +1

      @@sriyedlapalli383 He chose travelling and vlogging as his profession. Of course every TH-camr want's to make money for living. Who doesn't ? Everyone cannot afford to travel and this guy is showing us beautiful things around the world. He keeps his videos simple and real, which is the best part. How is he cunning for doing this ? I believe you are jealous of him and others who make money through TH-cam, where you can't. Get a life man, stop crying on others. Stop pulling back people from being successful. ​ @Uma Telugu Traveller Keep going bro, don't let the negativity enter your mind. Much love ❤

    • @dhanu9191
      @dhanu9191 3 ปีที่แล้ว +1

      @@sriyedlapalli383 babu anvesh batch పక్కకు వెల్లి ఆడుకో.. meru 1k videos chesina ఉమా వెంట్రుక pikaleru.. anvesh sollu chusi వాడికి dabulu echukondi velli.. వాడు సోల్లు చెబితే డబ్బులు వస్తున్నాయి కదా అని రోజు ఆ చెత్తే వాగుతున్నాడు.. మీకేమో అర్ధం కాదు వాడి స్ట్రాటజి

  • @SriHari-ys9jd
    @SriHari-ys9jd 3 ปีที่แล้ว +14

    మీరు.. awesome.... 😍
    ఆవేదన, అవేశం మాత్రం కాదు.... 👍

    • @LakshmiKumari-zv2er
      @LakshmiKumari-zv2er 3 ปีที่แล้ว

      Meru akada nunchi vastunta challa badaga vondi jivita prayanam low kalavatam vedipovatam oka bagam me prayanam low

  • @nareshgunaganti3245
    @nareshgunaganti3245 3 ปีที่แล้ว +4

    Amma antey andariki ammey.. Currect.. idi konta mandi yadavalaki teliyadu.

  • @mohantangudu4236
    @mohantangudu4236 3 ปีที่แล้ว +16

    Umagaru vallaki telugu words nerpichchandi blessing teesukondi indian style

  • @satishkoppineedi7302
    @satishkoppineedi7302 3 ปีที่แล้ว +5

    Amma undariki amma👌👌👌yavariki thagalaloo vallakithagilela echav anna😍... Naa avedhana

  • @poorna1991
    @poorna1991 3 ปีที่แล้ว +42

    అమ్మ ఎవరికైనా అమ్మే 👌👌👌

  • @ln.sanjeevareddypachika8312
    @ln.sanjeevareddypachika8312 3 ปีที่แล้ว +6

    My dear uma,
    Your traveling vedios are excellent and I know to new places.
    BABA NAAM KEVALAMA is sanskrit mantra.
    Baba means "beloved"
    Naam means "name"
    Kevalam means "only"

  • @chandraiah.kothapalli8112
    @chandraiah.kothapalli8112 3 ปีที่แล้ว +38

    నమస్తే ఉమ అన్నా నేను మలేసియా లో ఉన్నాను రోజు మీ వీడియో లు చూస్తాను ఎందుకో చాలా సంతోషంగా ఉంటుంది చూసేటప్పుడు మీరు, నాన్న, అమ్మ సంతోషముగా ఉండాలని కోరుకుంటున్నాను

    • @SSSwasDiaries
      @SSSwasDiaries 3 ปีที่แล้ว

      Correct uma anna videos chusthunte manam kuda akkada undi chusthunnattu untundhi

  • @insideworldatoz6470
    @insideworldatoz6470 3 ปีที่แล้ว +2

    Bro Uma.. anvesh gadu emi matladina pattinchu koku, vadu burada pandi, ni work nivu chesuko, Ninnu Edo vidam ga gelalakalani try chetunnadu, be calm

  • @ryzyt3485
    @ryzyt3485 3 ปีที่แล้ว +63

    Amma kosam like

  • @KrishnaA1219
    @KrishnaA1219 3 ปีที่แล้ว +16

    Uma, by now Anvesh made enough personal attacks on you, you have sufficient evidence to file a case under multiple IPC sections. You can actually complain to TH-cam too as he violated community guidelines.

    • @scoffer2150
      @scoffer2150 3 ปีที่แล้ว +2

      but he did not use his name bro..He is not brave enough to use his name..Hence we can understand that he has no proper proofs and mistake is with anvesh

    • @KrishnaA1219
      @KrishnaA1219 3 ปีที่แล้ว +1

      @@scoffer2150 He doesn't have to mention Uma's name directly. There are tons of direct and not so direct references to establish who is his prime target. And there are 20k+ comments to support. Off course we all know he has no proofs on anything.

  • @k.premchand5061
    @k.premchand5061 3 ปีที่แล้ว +13

    ఉదయాన్నే కమ్మటి కాఫీలా ఉంటుంది..ఉమా గారి వీడియో ..

    • @Saikumar-vg3tk
      @Saikumar-vg3tk 3 ปีที่แล้ว

      Family tho chudochu...not like anvesh...bhoothulu pedthadu videos lo

  • @sivesh4502
    @sivesh4502 3 ปีที่แล้ว +6

    Anna... Malli start ayyindi.. ento Neeku thelusu.. don't care about that. You carry on and keep rocking.. 🙌😍

  • @srikanthtelugutraveller8207
    @srikanthtelugutraveller8207 3 ปีที่แล้ว +54

    Video చూసి 8 'o'clock అయినది అనుకున్న 😀

  • @rajeswaripunukollu336
    @rajeswaripunukollu336 3 ปีที่แล้ว +17

    What more content we want? Village life style, food, travelling, art ,emotions in one video like movie

    • @srinivasreddysri
      @srinivasreddysri 3 ปีที่แล้ว

      Fake account created just 4 months back Feb 2021

  • @chaitanyavarma5597
    @chaitanyavarma5597 3 ปีที่แล้ว +51

    This video feels lively and so much positiveness and Vladimir family are such a well-mannered and pure hearted people 😘👍🏻❤️. This is what vlogging means ❤️. Akkada inkodu picchekkipotnadu ela cheyyali telika 😂😂

  • @bharathk385
    @bharathk385 3 ปีที่แล้ว +2

    ఉమ అన్న కి హోటల్ బిల్లు ఉండవు భోజనం బిల్లు ఉండవు ఎక్కడికెళ్లినా చుట్టాలు ఉంటారు వల్లే చక్కగా కమ్మగా వండి పెడతారు ఇంటి మనిషి ల చూసుకుంటారు వేరే వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే ఖర్చు తడిసి మోపెడవుద్దీ కానీ ఉమ అన్న కి మొత్తం ఫ్రీ ప్రపంచంలో ఎక్కడైనా ఉమ చుట్టలే

  • @ravibaladasari1699
    @ravibaladasari1699 3 ปีที่แล้ว +11

    Vallu vellipothunte make badagaundi ❤❤❤❤

    • @ashokashu1499
      @ashokashu1499 3 ปีที่แล้ว

      Kada bro mana friends ki vellipothunattu undi ade uma gari uniqueness manam kuda connect avthamu....

  • @prasanthvanka2361
    @prasanthvanka2361 3 ปีที่แล้ว +24

    సూపర్ వీడియో ఉమా brother. వ్లాదిమిర్ చాలా అదృష్ట వంతుడు అటువంటి తల్లిదండ్రులు పొందునందుకు అలాగే మీరు కూడా చాలా అదృష్ట వంతులు ఉమా బ్రదర్. ఎందుకంటే వ్లాదిమర్ లాంటి గొప్ప మనసు ఉన్న వ్యక్తి ని స్నేహితుడు గా పొందావ్.

    • @ramv8033
      @ramv8033 3 ปีที่แล้ว

      yem comment bro....super 👍🙏

  • @veeraraghavuluramagiri662
    @veeraraghavuluramagiri662 3 ปีที่แล้ว +23

    Everywhere you are getting good hosts because of your good attitude. Because of your attitude they got good impression on India. Keep going.

  • @pradeepboddana6968
    @pradeepboddana6968 3 ปีที่แล้ว +9

    Ni yokka samskaranaki ninnu pinchene parents ki nijanga 🙏 really what a character 👏

  • @KrishnaA1219
    @KrishnaA1219 3 ปีที่แล้ว +87

    I never saw a Russian village life this closely in Telugu.
    This is the reason people love you and your videos. You make lasting friendships, you take extra effort, you take risks and make sure the quality is never compromised. 👍

    • @seriouslyfunny5341
      @seriouslyfunny5341 3 ปีที่แล้ว +3

      Exactly! Particularly his video quality is very high. Clear, steady and crisp

    • @ravenswoodgamerr6064
      @ravenswoodgamerr6064 ปีที่แล้ว

      Nice videos. How the transaction of lands. Is there inheritance, succession of land property, just like India.

  • @RajeshRaj-ws4ui
    @RajeshRaj-ws4ui 3 ปีที่แล้ว +2

    Nice Uma garu and tell hi to Russia friends 🙏

  • @nutakki2000in
    @nutakki2000in 3 ปีที่แล้ว +12

    చివర్లో చూపిన పెయింటింగ్స్ "ఆయిల్ పెయింటింగ్" works.... soo nice. బాగా ఎంజాయ్ చేసాము. చాలా, చాలా thnks uma bro. Thankyou very much. God bless you

  • @biddikanirmala9171
    @biddikanirmala9171 3 ปีที่แล้ว +2

    ఉమా అన్న వీడియోస్ కోసమే. You tube on చేసేది. అంతలా ఎడిట్ అయ్యాం అన్న మీ వీడియోస్ కి

  • @INDIAN_HINDUSTHANI
    @INDIAN_HINDUSTHANI 3 ปีที่แล้ว +22

    Unique content . Great hosts . you should be really lucky to get them .Good people meets Good People

    • @niranjansuggula1293
      @niranjansuggula1293 3 ปีที่แล้ว

      వాడి సంగతి ఎందుకులే మనశ్శాంతి పోతుంది

  • @dhanushfan09
    @dhanushfan09 3 ปีที่แล้ว +2

    Super..explanation 💛.bro

  • @alekhya499
    @alekhya499 3 ปีที่แล้ว +17

    Can't express in my words..how beautiful it is..thank q so much uma garu for showing such amazing content..
    Entha mandhi arachi ginjukunna..chivariki audience ki nachindhae chustharu..that's it...
    U r unique anna..

  • @lakshmirajuskitchen
    @lakshmirajuskitchen 3 ปีที่แล้ว +23

    Small things become so beautiful
    A little caring,A little sharing
    Russian village is so beautiful

  • @sreesvn
    @sreesvn 3 ปีที่แล้ว +16

    Batta thala broker anvesh ga elanti content okati aiena una ra .content chey ra eddava

    • @lakshmikanthvlogs3964
      @lakshmikanthvlogs3964 3 ปีที่แล้ว

      అన్వేష్ చేసిన షిప్ లో ట్రావెల్ వీడియోలు చాలా బాగున్నాయి చూడు

    • @sreesvn
      @sreesvn 3 ปีที่แล้ว +1

      @@lakshmikanthvlogs3964 apudu kani epude not ok

  • @vinaybasava
    @vinaybasava 3 ปีที่แล้ว +9

    The best is watching your Joy while you drive that 60 year old Tractor🚜🚜🚜😍

  • @gopimurthy1928
    @gopimurthy1928 3 ปีที่แล้ว +24

    Expecting a heart from kakinada 🙏🙏

  • @MaheshMedasani
    @MaheshMedasani 3 ปีที่แล้ว +8

    హాయ్ ఉమా మీరెలా ఉన్నారు, అధ్బుతం యీ వీడియో చాలా చాలా బాగుంధి, ఉదయం ఉదయం మేము హ్రుదయాని కి హత్తుకునే వీడియోను ఆస్వాదించాము. ఇలా యక్కడి వరితో ఐనా కలిసి పోవాడం నీకే సాధ్యం. మీ వీడియోలకు మేమంతా అభిమానులయ్యే కారణం అదే కావచ్చు... 👌❤

  • @karnatimadhubabu9681
    @karnatimadhubabu9681 3 ปีที่แล้ว +8

    అక్కడి ప్రజల జీవనం కష్టపడే తత్వం.

  • @mandavasainaresh5727
    @mandavasainaresh5727 3 ปีที่แล้ว +8

    After 2 years finally i subscribed this Chanel 🤗

  • @SunilGowdaVirat
    @SunilGowdaVirat 3 ปีที่แล้ว +21

    Love u uma Anna 😍
    Love from Bangalore

  • @ocilearning7184
    @ocilearning7184 3 ปีที่แล้ว +22

    Never respond to Naa Annveshana, he is purposefully poking you and make issues with your response.

  • @mychannelyuvi6715
    @mychannelyuvi6715 3 ปีที่แล้ว +93

    హలో హాయ్ ఉమా గారు శుభ శుభోదయం మీకు మరియు మీ రష్యా స్నేహితులకు ...షేక్ .అబ్దుర్ రహీమ్, శ్రీ కాళహస్తి ,చిత్తూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్..

    • @nareshkattamanchi2276
      @nareshkattamanchi2276 3 ปีที่แล้ว +2

      It's me chittoor👍👍

    • @mychannelyuvi6715
      @mychannelyuvi6715 3 ปีที่แล้ว

      @@nareshkattamanchi2276 మీది చిత్తూరా

    • @reddysekhar3278
      @reddysekhar3278 3 ปีที่แล้ว +1

      Madi piler

    • @mychannelyuvi6715
      @mychannelyuvi6715 3 ปีที่แล้ว

      @@reddysekhar3278 చాలా సంతోషమండీ. రెడ్డి గారు

  • @devilpod8868
    @devilpod8868 3 ปีที่แล้ว +1

    మీ ట్రావెలింగ్ విడయోస్ కీ మేము ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యిపోయము. మీరు ఇలానే ఆత్మస్థైర్యంతో మరిన్ని మంచి వీడియోస్ చేయ్యండి.

  • @morthasivababu1340
    @morthasivababu1340 3 ปีที่แล้ว +9

    Data on cheyyagane first notification nide bro 👌

  • @vvsworld9790
    @vvsworld9790 3 ปีที่แล้ว +1

    baniya ni sonabath antaru !!!!! ikkada kuda gyms lo available untadhi !!!!

  • @satishkalla6329
    @satishkalla6329 3 ปีที่แล้ว +9

    Man😳😳 Russian people are awesome ❤️❤️❤️❤️

  • @Madhu_0746
    @Madhu_0746 3 ปีที่แล้ว +2

    Uma lovers like here 😁

  • @odel6254
    @odel6254 3 ปีที่แล้ว +5

    Anwest lanti chedu snehalatho duram undi.thana pani Thanu chesukuntunnadu.. telugu lo umagaru oka animuthyam lant yotubar..

  • @marellaanji9324
    @marellaanji9324 3 ปีที่แล้ว +1

    హాయ్ ఉమా అన్న నా పేరు అంజి మహానంది విలేజ్ కర్నూల్ డిస్ట్రిక్ట్ వీడియో చూశాను నాకు చాలా చాలా బాగా నచ్చింది, ఇలాంటి వీడియోలు మరెన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...