పేరు చివరన కులం ఎందుకు ..? | Visaradan Maharaj Latest Interview | Tolivelugu TV

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ม.ค. 2025

ความคิดเห็น • 344

  • @pittalasanthosh4791
    @pittalasanthosh4791 2 ปีที่แล้ว +65

    మాదిగ ఈక్వల్ మహా ఆది ఘ చాలా చక్కని వివరణ గొప్ప సందేశం సార్ స్పీచ్ విన్న తర్వాత మాదిగల పై మంచి అభిప్రాయం ఏర్పడింది నాకు

    • @vellankikantharao5536
      @vellankikantharao5536 ปีที่แล้ว

      Tq brother

    • @Praveenchokki
      @Praveenchokki ปีที่แล้ว +2

      E peach tharvatha ante mundhu ledha. Yevari ki vare rajulu brother

    • @gadamnmallesh9556
      @gadamnmallesh9556 5 หลายเดือนก่อน

      nee vu maduga na

    • @pittalasanthosh4791
      @pittalasanthosh4791 4 หลายเดือนก่อน

      @@gadamnmallesh9556 కాదు మల్లేష్ అన్న ముదిరాజ్ నేను

    • @pittalasanthosh4791
      @pittalasanthosh4791 4 หลายเดือนก่อน +1

      @@Praveenchokki కాదు అన్న మా స్నేహితుడు ఒకరికి డబ్బు ఇచ్చాడు తను ఆ డబ్బు తిరిగి ఇవ్వకపోగా ఎలాంటి కారణం లేకుండానే sc కులానికి చెందిన case police station lo వేశాడు . అలాంటి సందర్భాలు చూస్తున్నప్పుడు కొంత బాధగా ఉంటుంది. కానీ ఇలాంటి కొంతమంది వ్యక్తిత్వం ఉన్నటువంటి వారిని చూస్తే గౌరవం పెరిగింది ❤️

  • @mahendrakumarpenagaluri9556
    @mahendrakumarpenagaluri9556 2 ปีที่แล้ว +21

    అద్భుతమైన వివరణ ఇచ్చారు డా.విశ్రాధన్ మహరాజ్ గారు. ధన్యవాదాలు సర్.

  • @penchalaprasanna5383
    @penchalaprasanna5383 ปีที่แล้ว +12

    Yes, great explanation. అందరూ తోకలు పెట్టుకోగ, మహా ఆదిగ వారు మహారాజ్ అని పెట్టుకోవడంలో తప్పేమి లేదు. 👍👍👍

  • @annapurnafamilyfamily6335
    @annapurnafamilyfamily6335 2 ปีที่แล้ว +49

    విషరాధన్ గారు సర్ మీ బాషా మీ మాటతిరు చాలా బాగుంది పాలన లో మార్పు తేవాలి అని అంకుంటున మీ ఆలోచన బాగుంది సర్ కని మన వ్యక్తు లే మన కులం,మన వర్గం వారే మనతో పాటు నడిచి అధికారం,డబ్బు హోదా వచ్చాక ధనిక వర్గాల సంకలో జేరి మనల్ని ముంచుతునారు సర్ అలాంటి వాలను నమ్మకండి

  • @rajendernarapaka3423
    @rajendernarapaka3423 2 ปีที่แล้ว +41

    Anna Meeru Enni Questions Adigina Akkada Answer Untadhi Because He Is The Legendary Knowledge Person ...

  • @rameshbomma4085
    @rameshbomma4085 2 ปีที่แล้ว +87

    మహారాజులు కావాలంటే నిజంగా ఓటు విలువ కాపాడాలి. అంబేడ్కర్ ఇచ్చిన ఆయుధాన్ని తాకట్టు పెట్టకపోతే అగ్ర వర్ణాలకు ఈ రాజ్యాధికారం ఎందుకు దక్కుతుంది. తాకట్టు పెట్టేది మనమే.. అగ్రవర్ణాలు పాలిస్తున్నారు అనేది మనమే

    • @venkateshwarlubommagani8000
      @venkateshwarlubommagani8000 2 ปีที่แล้ว +1

      మీరు చెప్పిన మాటలు 1000%నిజం సార్

    • @usefulvlog7
      @usefulvlog7 ปีที่แล้ว

      రాజ్యాంగ లో ఓటు కు సరియైన ప్రాధాన్యత లేదు,
      నేరస్తుడికి, విద్యావేత్త కు, తాగుబోతు కు ఓటు విలువ ఓకటే,
      అట్లుంటే అంబెడ్కర్ MP గా పోటీ చేసి ఓటమిని పొందారు

    • @Xlent-bro007
      @Xlent-bro007 ปีที่แล้ว

      ఇది 100% నిజమైన comment brother.....👏👏👏👏👏👏

  • @mahendardoupati2279
    @mahendardoupati2279 2 ปีที่แล้ว +13

    Raghu garu meeru adigina chinna question ki ....Visharadhan sir cheppina answer lo chala vishayalu thelsukovadam jarigindi....iddariki thanks.....
    Really great Visharadhan Sir

  • @sensdk3617
    @sensdk3617 2 ปีที่แล้ว +58

    జై భీం....జై బహుజన...జై విశారదన్

  • @GaddameedhiVasu
    @GaddameedhiVasu ปีที่แล้ว +1

    జై భీమ్ భారత రాజ్యాంగనీ ప్రతి ఒక్కరికీ ఇవలి దాని వల్ల లాభలు తెలుసుకునే అవకాశం ఇవాలి

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 2 ปีที่แล้ว +116

    రఘు గారు మహారాజుల కాలనీ అని బోర్డు పెట్టుకుంటే ఇతర కులాల్లో చీలికలు రావా అని అంటున్నారు కదా చరిత్ర లేని వారే ఏదో ఒక తోక తగిలించుకుంటున్నారు మేము చరిత్ర కలిగిన ఆది జాంబవ మహారాజు వంశీకులమైన మేము మహారాజుల కాలనీ అని బోర్డు పెట్టుకుంటే చూసి ఓర్చుకోలేని కొంత మంది వ్యతిరేకంగా మాట్లాడడం సహజం దీనికి మేము భయపడి ఊరుకునేది లేదు జై విశారథన్ మహారాజ్ జై జాంబవ🙏🙏

    • @ummedasuresh2314
      @ummedasuresh2314 2 ปีที่แล้ว

      Superb 💥🙌

    • @rajashekarboddu8055
      @rajashekarboddu8055 2 ปีที่แล้ว

      ee video chusina prathi okkariki elanti aapoha vundakunda vundataniki marintha lothuga sutiga prashnalu vestaru Raghu Anna .ayanani thappu pattalsina Pani ledu

    • @kparamesh7408
      @kparamesh7408 2 ปีที่แล้ว

      Yes నిజమే అన్న గారు

    • @rajendernarapaka3423
      @rajendernarapaka3423 2 ปีที่แล้ว +1

      👌..✊✊✊

    • @venkateshyadav8668
      @venkateshyadav8668 2 ปีที่แล้ว +1

      😂😂😂😂

  • @mahichintha2303
    @mahichintha2303 2 ปีที่แล้ว +12

    💪💪💪💪🌼🌼🌼🌼🌹🫀🫀 గుండె ధైర్యమైన మహారాజులు

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 ปีที่แล้ว +2

    Chala clear ga explanation chesaaru ❤❤❤❤

  • @harijannagaiah1166
    @harijannagaiah1166 2 ปีที่แล้ว +4

    🌹👑🌹Yes మహారాజ్ ఉండాలి జై భీమ్.

  • @VamsiKrishna-eg3qh
    @VamsiKrishna-eg3qh 2 หลายเดือนก่อน +1

    అందరూ మహారాజు లే, ఎవరి ఇంట్లో వారు. ఆర్థికంగా ఎదకుండా ఎన్ని పేర్లు పెట్టుకున్నా మన ఇంట్లో వాలే మనల్ని చూసి నవ్వుకుంటారు అన్న. మీకు జరుగుతుంది మీరు ఎన్ని మాటలు అయినా చెపుతారు. మాకు ఉద్యోగాలు ఇచ్చే విధముగా గవర్నమెంట్ తో పొట్లడండి.

  • @udyourdreamtv834
    @udyourdreamtv834 2 ปีที่แล้ว +30

    పేరు పక్కన , కాలనీ పక్కన రాజు ఆని పెట్టుకున్నత మాత్రన గొప్పవాళ్ళు ఆయిపోరు. , విద్య లో ,ఆర్థికంగా, రాజకీయంగా ఆందరు ఎదిగే కార్యక్రమాలు చేయాలి. కాల క్రమంలో, ప్రస్తుతం గవుడ్స్, గొల్లవాళ్ళు, ఆర్థికంగా , రాజకీయంగా ఎదిగారు. ఆర్థికంగా ఎదగడం తో వారిపై వివక్ష తగ్గి పోయింది. ఆలాగే ఆనగరిన కులాలు ఆర్థికంగా సమాజం లో ఎదగాలి. అప్పుడే ఏ వివక్ష లేకుండా అవుతుంది.

    • @swami1214
      @swami1214 2 ปีที่แล้ว +6

      దురదృష్టం ఏంటంటే అలా ఎదిగిన వారు, మిగిలిన వారికి దూరంగా బ్రతుకుతారు.

    • @hanumappakrishnamurthy8053
      @hanumappakrishnamurthy8053 2 ปีที่แล้ว +2

      ఆర్ధిక అసమానతలు తొలగాలి కుల వివక్షతను nirmulinchali

    • @PspkVibes
      @PspkVibes ปีที่แล้ว

      What was your telling is absolutely right

  • @Vijayanarts
    @Vijayanarts 2 ปีที่แล้ว +8

    Great analysis bro... Great awareness doing DSP about constitution ...

  • @sunilbaskerraokothuri9281
    @sunilbaskerraokothuri9281 2 ปีที่แล้ว +2

    గుడ్

  • @nakumallaraju7603
    @nakumallaraju7603 2 ปีที่แล้ว +4

    Raghu garu .
    Vishadan mamha Raju most
    Great knowledge person.

  • @koti9851
    @koti9851 ปีที่แล้ว +1

    మహారాజుల కాలనీ అనే భావన , ఒక విధంగా మిగతా సమాజానికి దూరం చేస్తుంది.
    కుల వైషమ్యాలను పెంచే అవకాశం ఉంది

  • @highpotential.8075
    @highpotential.8075 2 ปีที่แล้ว +9

    స్వభావం మారాలి ,చిన్నవాటికి ఆశపడతారు మనవాళ్ళు కొంతమంది .

  • @vellankikantharao5536
    @vellankikantharao5536 7 หลายเดือนก่อน +1

    జై భీమ్ జై ధర్మ సమాజ్ పార్టీ
    జై జై విశారదన్ మహరాజ్ ❤❤❤❤

  • @KothamasuMadhu
    @KothamasuMadhu ปีที่แล้ว +1

    Good explanation sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @bokkamanohar5077
    @bokkamanohar5077 ปีที่แล้ว

    Excellent 👌☺️👌 brother super ga cheyparu

  • @balumothukupalli6712
    @balumothukupalli6712 2 ปีที่แล้ว +22

    మా కాలనీ కూడా మహారాజుల కాలనీ 🙏

  • @Mona.Arekanti
    @Mona.Arekanti ปีที่แล้ว

    Wow sir. Edi chala mandiki thelidu. Thelika edo matladutharu. Mahaadiga. Meaning. 👌🙏

  • @Nation_infr07
    @Nation_infr07 2 ปีที่แล้ว +10

    ప్రాచీన చరిత్రను బలంగా చెప్పాలి..
    ప్రతి కులం కు ఒక వృత్తి పరంగా గౌరవం వుంది.
    ఇప్పుడు రొండే కులాలు
    ఒకటి ధనిక కులం
    మరొకటి పేద కులం..

  • @happy-nt3xr
    @happy-nt3xr 2 ปีที่แล้ว +3

    Quations ki answers matram vere level

  • @ramprasadmaharaj4873
    @ramprasadmaharaj4873 2 ปีที่แล้ว +18

    Jayaho visharadan maharaj

  • @cherry46
    @cherry46 2 ปีที่แล้ว +11

    బీసీ ఎస్సీ ల మధ్య సయోధ్య తరువాత ఆర్థికంగా అభివృద్ధి చెంది ఉన్నత స్థానంలో ఉన్న దళితులు ఒకటి రెండు తరాలు కాదు ఎన్నో తరాలు రిజర్వేషన్ల వల్ల లబ్ధి పొందుతూ వస్తున్నారు. ఆర్థికంగా వృద్ది చెందిన వాళ్ళు reservation వదులుకుంటే ఆర్థికంగా వెనుకబడిన దళితులకు ప్రయోజనం అంతేకాక మత మార్పిడి అయిన వాళ్లకు reservation సౌకర్యం పొందకుండా తమ ప్రయోజనాలు కాపాడుకోవలసిన అవసరం వాళ్లపైనే ఉంది. పదవులు రాగానే తమ వర్గాన్ని పక్కన పెట్టీ ఇతరులకు లాభం చేసే దళిత నాయకులకు తగిన గుణపాఠం చెప్పినప్పుడు మాత్రమే దళితులకు న్యాయం జరుగుతుందని నా నమ్మకం. ఆర్థికంగా వృద్ది చెందిన దళితులు తమ సోదర వర్గాన్ని పైకి తీసుకు రావడానికి తమ వంతు కృషి చేయాలి. దళితుల పట్ల ప్రేమ చూపే దొంగ రాజకీయ నాయకులు వాళ్ల ఇంట్లో వాళ్ల ప్లేట్ల లో తింటారా వాళ్ళ గ్లాసుల్లో నీళ్ళు తాగుతారా. పేపర్ plates లో తిని disposable glass లలో తాగుతారు. ఆర్థికంగా సామాజిక అభివృద్ధి మాత్రమే అంటరానితనం లేకుండా చేస్తుంది

    • @devendarkotagiri5458
      @devendarkotagiri5458 2 ปีที่แล้ว +1

      వాస్తవం మాట్లాడారు. కానీ ఇలాంటి విషయం ఎవరికీ మింగుడు పడదు.

    • @iamking4741
      @iamking4741 2 ปีที่แล้ว +1

      తిన్న వాళ్లే ఇంకా తిని బాగా బలిసిపోయారు...

  • @chsrikanth5035
    @chsrikanth5035 ปีที่แล้ว +1

    Super mavayya

  • @H.solomon
    @H.solomon 8 หลายเดือนก่อน

    Exalent ga vundi maharaj

  • @643dalithasainyam
    @643dalithasainyam 2 ปีที่แล้ว +9

    అన్న కులం అన్నది లేకుండా పోరాటం చెయ్యండి

  • @Tandurporagadu
    @Tandurporagadu 2 ปีที่แล้ว +1

    విశారదన్ మహారాజ్ మీకు ఈ బీద బీసీలు ఎస్సీలు ఎస్టీలు బాగుపడాలని నిజంగా మీకు ఉద్దేశం ఉంటే మునుగోడు లో ప్రచారం చేయండి BSP నీ గెలిపించండి

  • @Johnsonsuji7777
    @Johnsonsuji7777 หลายเดือนก่อน

    JAI MADIGA ! JAI MAHARAJ VISARADAN ANNA. YOU ARE GREATER THAN KOHINOOR DIAMOND ANNA. I PRAY TO LORD JESUS SIR TO BLESS YOU AND YOUR SINCERITY.

  • @apparaonemala9818
    @apparaonemala9818 3 ปีที่แล้ว +6

    Good interview Ganji Raghu

  • @kesaripalliraju3133
    @kesaripalliraju3133 ปีที่แล้ว

    Dsp cheppindhi... correct ❤❤❤❤❤

  • @telanganaraj9132
    @telanganaraj9132 3 ปีที่แล้ว +13

    హలో రఘు అన్న మీరు చేసే ఇంటర్వ్యూ దళితులను విమర్శించే విధంగా ఉన్నది

  • @sunilbaskerraokothuri9281
    @sunilbaskerraokothuri9281 2 ปีที่แล้ว +1

    గ్రూపులు గాకుండా చేస్తున్నది యెందుకూ SC & ST లొ గ్రూపులు చ్గెయ్యనియ్యడం లెదు కాబట్టి శాశ్వతంగా వీళ్ల కు ఆహక్కు ( గ్రూప్ ) లను తొలగించాలి

  • @jalsagoud5945
    @jalsagoud5945 2 ปีที่แล้ว +15

    రిజర్వేషన్స్ తీసేస్తే తప్ప ఈ దేశం బాగుపడదు, అన్ని కులాల్లో ఉన్న పేదలకి మాత్రమే రిజర్వేషన్స్ ఉండాలి

    • @Sahitit1989
      @Sahitit1989 2 ปีที่แล้ว

      Reservation tho patu cast nu thisiveyali asalu cast anede undakudadhu andaru samanam ane bavana undali

    • @Sahitit1989
      @Sahitit1989 2 ปีที่แล้ว

      Asalu julam anedi lekapote eedesam bagupadthadhi

    • @jalsagoud5945
      @jalsagoud5945 2 ปีที่แล้ว

      @@Sahitit1989 కులాలు, మతాల్లోని అందరి పేదలకి కల్పించాలని అందరం పోరాడాలి సల్మాగారు

    • @Sahitit1989
      @Sahitit1989 2 ปีที่แล้ว

      @@jalsagoud5945 kulam anedi tholaginchi andaru okate anna samanabavam thisukuvaste andulo pedalakosam reservation pedite better bro

  • @laxman9937
    @laxman9937 2 ปีที่แล้ว +2

    Super sir

  • @srikanthsri4668
    @srikanthsri4668 2 ปีที่แล้ว +8

    జై భీమ్ ✊✊✊✊✊✊

  • @janardanjanardan7800
    @janardanjanardan7800 2 ปีที่แล้ว +3

    జెనర్ధన్ మహారాజ్ 👍🤝

  • @venukinnera4902
    @venukinnera4902 2 ปีที่แล้ว +5

    కృష్ణ మాదిగ గారిని విమర్శించకుండా మీరేమైనా చేయండి sir...

    • @gadamnmallesh9556
      @gadamnmallesh9556 5 หลายเดือนก่อน

      shame on you that you are believing one unpad illiterate krishna madiga

  • @meghanachityala5032
    @meghanachityala5032 2 ปีที่แล้ว +3

    1:18 👌👌

  • @rajkumarrkr7397
    @rajkumarrkr7397 2 ปีที่แล้ว +2

    Super interview

  • @sureshsugoor
    @sureshsugoor 2 ปีที่แล้ว +2

    Nice explanation, achor questions are not good.. ఉద్యమం ఎప్పుడో ఒకసారి విజయం సాధిస్తుంది.. చరిత్ర అదే చెబుతుంది..

  • @mamidi751
    @mamidi751 ปีที่แล้ว +3

    ముదిరాజ్ లు చేపలు పట్టే వాళ్లు కాదు..చేపలు అనేది జీవన అదర వృత్తి మాత్రమే....ముదిరాజ్ లు...పాలించిన..కనిముల్లా.. శాసనలు ఇప్పటికి వున్నాయి..ఆంధ్ర .తమిళ నాడు. రాజ్యాలు మా ముదిరాజు లవి

  • @methariyadagiri8001
    @methariyadagiri8001 ปีที่แล้ว

    మహాముని ఆది జాంబవంతుడు గొప్ప మునివర్యులు.... మరి మాదిగలని మహారాజ్ అని అనాలా లేక మహారాజ్ అని అనాలా 🥺🥺🥺🥺🥺

  • @telanganaraj9132
    @telanganaraj9132 3 ปีที่แล้ว +45

    మీరు అంటే చాలా గౌరవం మీ వీడియోలు చాలా చూస్తుంటాం కానీ అలా ఎస్సీలు విమర్శించడం ఎందుకు ఆ ఇంటర్వ్యూ చేయడం ఎందుకు అన్న జర జాగ్రత్త వహించండి

    • @chintalasateesh3096
      @chintalasateesh3096 2 ปีที่แล้ว +3

      ఇక్కడ విమర్శించింది ఏమి ఉంది

    • @kumaryadavdolbaikani1384
      @kumaryadavdolbaikani1384 2 ปีที่แล้ว

      ఇక్కడ విమర్శించింది ఏం లేదు బ్రో

  • @korukantiraju3099
    @korukantiraju3099 2 ปีที่แล้ว +2

    Jai Visharadhan Maharaj Jai Bheem

  • @ShubhapradamProjects
    @ShubhapradamProjects ปีที่แล้ว

    👏👏👏👏🙏🙏 సుపర్ సార్ మీరు.

  • @hsshhsdh9013
    @hsshhsdh9013 2 ปีที่แล้ว +7

    చరిత్ర తెలియకుండా జర్నలిస్ట్ ఎలా అయ్యావు నాయనా?

  • @vinayaderla6427
    @vinayaderla6427 2 ปีที่แล้ว +16

    Jai💪Madiga🔥Maharaj👑⚔️

  • @praveenharsha536
    @praveenharsha536 2 ปีที่แล้ว +3

    Praveen madiga. Eka nunchi Praveen maharaj. Thankq maharaj sir

  • @gadamnmallesh9556
    @gadamnmallesh9556 5 หลายเดือนก่อน +1

    madigas nu namma kudadu. there is a proverb that madiga ku food pedithe, adi arige dakkane gurthu untundhi. tharwar evedura neevu ani annamu pettinavaadine antaaru. telivi thakkuva vallaku rajyaadhikaram ela vasthundhi

  • @drurmilaravi1000
    @drurmilaravi1000 2 ปีที่แล้ว +2

    Meru super sir vere level please don't give time to such narrow minded people n that anchor is not eligible to do your interview n not even to talk infront of you

  • @anand-ks1gl
    @anand-ks1gl 2 ปีที่แล้ว +2

    Superb

  • @sathaiahnaroju8748
    @sathaiahnaroju8748 ปีที่แล้ว

    Super

  • @Gangadharadasari
    @Gangadharadasari 2 หลายเดือนก่อน

    Sir మాది Ap జీవితం లో ఒక్క సారి అయినా ఫోటో తీసుకొంటే జీవితం ధన్యము sir

  • @AnjachariVangala
    @AnjachariVangala 11 หลายเดือนก่อน

    Go on ....

  • @simhadriseelam4845
    @simhadriseelam4845 2 ปีที่แล้ว +3

    💯 correct sir

  • @paisaanil9143
    @paisaanil9143 2 ปีที่แล้ว +1

    పేరు పక్కన కులం పేరు పెట్టుకుంటున్న ఈ రోజుల్లో గొప్ప చరిత్ర కలిగిఉన్న మేము మా వీధి కి మహారాజుల కాలనీ అని పేరు పెట్టుకుంటే తప్పు ఎంటి అండి

  • @anand-ks1gl
    @anand-ks1gl 2 ปีที่แล้ว +3

    Super anna

  • @challakiranraddy2569
    @challakiranraddy2569 2 ปีที่แล้ว

    Nijam

  • @narsimhareddybendram5894
    @narsimhareddybendram5894 2 ปีที่แล้ว +3

    ఏ కులములో ఐనా మకులేమే తోపు తోక అంటునార్

  • @balakrishna1673
    @balakrishna1673 2 ปีที่แล้ว +5

    మన భారత దేశంలో కులాల, మతాల ప్రస్తావన లేకుండా రాజకీయాలు లేవు... అందరూ సమానం కావాలని ఏ రాజకీయ నాయకుడు అనుకోడు.. అలా సమానం అయితే వారి రాజకీయాలు నడవవు కావున... ఎవరెన్ని చెప్పిన భారత దేశంలో సమానత్వం కాలేరు....
    కులాలు, మతాలు రద్దు చేసి విద్య, వైద్యం భారత దేశంలోని ప్రతి ఒక్కరికి ఒకే రకంగా అందించండి... బానిస భాష ఇంగ్లీష్ తీసేసి మాతృభాషలో విద్య అందించండి... రాజకీయ నాయకులు అంటే సేవకుడు మాత్రమే ( తిరుమల లో ఉచితంగా ఏవిధంగా సేవ చేస్తారో అవిందగా )చూడాలి....

  • @suneelrunjala6521
    @suneelrunjala6521 2 ปีที่แล้ว

    Good sir

  • @apparaonemala9818
    @apparaonemala9818 3 ปีที่แล้ว +2

    Thank you universe,shiva ohm

  • @pavankumar8863
    @pavankumar8863 ปีที่แล้ว

    Very matured person...

    • @anandyamarthi2580
      @anandyamarthi2580 ปีที่แล้ว

      నమస్తే. సార్... ఇంటర్వ్యూ చేసే సార్ సీరియస్ గా మాట్లాడటం బాగుండలేదు..

  • @pulijalanagaiah3307
    @pulijalanagaiah3307 2 ปีที่แล้ว +10

    Jai visharadhan maharaj 🙏

  • @dbimayyabimayya8620
    @dbimayyabimayya8620 2 ปีที่แล้ว +3

    🙏

  • @klovarajulovaraju6423
    @klovarajulovaraju6423 2 ปีที่แล้ว +3

    Sir your super

  • @dasarithirumalesh9734
    @dasarithirumalesh9734 2 ปีที่แล้ว

    30 సంవత్సరాలు అగ్రకుల వాళ్ళ మోచేతి నీళ్లు తాగి వ్యక్తి నేడు అగ్రవర్ణాల కాడ అంటకాగి దళితుల ఓట్లు అమ్మడం కోసం ప్యాకేజీ తీసుకున్న వ్యక్తి విశారధన్ మహజ్ పై ఏది పడితే అది మాట్లాడితే మహారాజులు ఊరుకోరు ఈ సమాజం ఉరుకోదు..
    ఈ స్వాతంత్ర్య భారత దేశంలో మాదిగలు తలెత్తుకొని నేను మహారాజుని అంటున్నారు అంటే అది విశారధన్ గారి వాళ్లనే తన ద్వారానే మాదిగలకు ఓ మంచి గుర్తింపు వచ్చింది తనతోనే మాదిగలు అన్ని రకాలుగా బాగుపడుతారు తనకు ఓ విజన్ ఉంది నాకు పూర్తిగా విశ్వాసం ఉంది ఓ పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న గుండె పై చెయ్యి వేసుకొని చెబుతున్న.
    30 ఇయర్స్ పేరుతో వచ్చే ప్యాకేజి వ్యక్తి తో మనకు ప్రమాదం పొంచి ఉంది.
    జై విశారధన్ జై జై విశారధన్ మహరాజ్ ✊✊

  • @gollapalliravi345
    @gollapalliravi345 2 ปีที่แล้ว +3

    Jai Bheem✊.Jai Visharadhan Maharaj✊..

  • @chennasparks5439
    @chennasparks5439 2 ปีที่แล้ว

    మునుగోడులో ప్రజాశాంతి పార్టీ అభ్యర్ధి గద్దర్ అన్న గెలుపొందడం 100% గ్యారెంటీ. ఎందుకంటే 85 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఉన్న మునుగోడుకి గత పాలకులు చేసిందేమీ లేదు. పైగా ఒక శాతం, రెండు శాతం ఉన్న ఈ రెడ్లు ఏలుతూ వందలకోట్లు వెనకేసుకున్నారు.. పేదలకు అన్యాయం చేశారు.. మళ్ళీ అదే రెడ్లు మునుగోడును ప్రజలను మోసం చెయ్యడానికి రెడీ అయ్యారు. డబ్బుతో గొర్రెల్ని కొన్న చందంగా వోటర్లను కొనాలని చూస్తున్నారు.. అందుకే అప్పులు తీర్చి అభివ్రుద్ది అంటే ఏంటో చూపగల కే ఏ పాల్ నాయకత్వం లో గద్దర్ అన్నని గెలిపించి ఒక కొత్త రాజకీయానికి మునుగోడు ప్రజలు నాంది పలకాలి.. అప్పుడే తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయి. లేదంటే తరతరాలు ఈ కుటుంబ పార్టీలు ఢిల్లీ బాసులకు మోకరిల్లి తెలుగు రాష్ట్రాలను సర్వనాశనం చేస్తారు... జై గద్దర్ అన్న.. పాల్ రావాలి పాలన మారాలి... జై ప్రజా శాంతి పార్టీ..,,,

  • @ramukokku5212
    @ramukokku5212 2 ปีที่แล้ว +3

    Any chances of meeting you Mr Visharadhan ?

  • @kishanbanswada9440
    @kishanbanswada9440 2 ปีที่แล้ว +1

    👌 visharadhan

  • @f.nf.n2447
    @f.nf.n2447 ปีที่แล้ว

    Mahaadigaliu maharajulu

  • @mass6177
    @mass6177 2 ปีที่แล้ว +2

    Jai Bheem✊️

  • @sailupalepu6290
    @sailupalepu6290 2 ปีที่แล้ว +1

    🙏🙏❤️

  • @chantimahesh5571
    @chantimahesh5571 2 ปีที่แล้ว +1

    Ji bemm Anna

  • @ravivodhyarapu9841
    @ravivodhyarapu9841 2 ปีที่แล้ว +2

    Jai bim sir🙏

  • @Ravikumar-bl6dy
    @Ravikumar-bl6dy 2 ปีที่แล้ว +2

    Madigan Maharaju * Jai***Jai***Jai***

  • @AnilVallampatla
    @AnilVallampatla ปีที่แล้ว +2

    Jai visharadan maharaj ✊

  • @sureshkumbham325
    @sureshkumbham325 2 ปีที่แล้ว

    నిజమే అన్న ఇలాగే రెడ్డి ...రావు ....శర్మ...సింగ్...అని కూడా ఒక చరిత్ర నుండే రవచ్చుగా......మీకు చెప్పే అంత గొప్ప వాన్ని కాదు అన్న ..కానీ మీరు చేయాల్సిన ఉద్యమం.....పాలకవర్గం పాలిత వర్గం గురించి మాట్లాడటం చేయండి ...కానీ రాజ్యాంగ బద్ధంగా పాఠ్య అంశాలు పొందపర్చక మీరు కులాల బోధన ఎలా చేస్తారు సార్....పాలక వర్గం ....ప్రజలను ఏవిధంగా మోసం చేస్తున్నారో తెలిచేయలి...తప్ప ...కులాలని విభజించి. పాఠకులు చెప్పిన బోధనలేందుకు వాటిని చదవటం ఎందుకు సార్

  • @SR-hl9xp
    @SR-hl9xp 2 ปีที่แล้ว +5

    మీరు మీకు తెలియకూండనే మాదిగ కూలన్ని హైలెట్ చేస్తుంటే మిగిలిన కూలలు మీతో ఏలా కలుస్తాయి , బ్రదర్ కులాలను కలిపే ఆలోచనతో మితో పాటు బిసి వర్గాల మేదావులను కలుపుకోని పోతే కలుస్తుంది అపుడు రాజ్యధికారం వస్తుంది ప్రవీణ్ కూమార్ లెక్క

  • @ravidhumala1
    @ravidhumala1 2 ปีที่แล้ว +3

    🔥🔥🔥🔥

  • @sallaramdurgareddy3260
    @sallaramdurgareddy3260 2 ปีที่แล้ว +5

    Maharaajulaku rijarveshalu enduko, mundu rijarveshnlu upasahmarinchukondi , maharajuluga jeevinchandi

  • @chilukagopal5563
    @chilukagopal5563 ปีที่แล้ว

    👍🙏👍

  • @Information557
    @Information557 2 ปีที่แล้ว +9

    Jai visharadan maharaj...jai DSP

  • @rajalingam7746
    @rajalingam7746 2 ปีที่แล้ว +9

    మా ఊరిలో బోర్డు విర్రగొట్టినం

    • @bskm5322
      @bskm5322 2 ปีที่แล้ว

      Em board

  • @geetlapurushothamreddy4980
    @geetlapurushothamreddy4980 2 ปีที่แล้ว +1

    నువ్వు ఏదీ అన్నా, ఏదీ చెప్పినా అది క్సరెక్ట్ అని సమర్ధించుకోవడం చూస్తే నువ్వేంత మూర్కుడివో తెలుస్తుంది, మహారాజు అంటే రాజరికంలో రాజులలో సమంతరాజుల ను లీడ్ చేసే వాణ్ణే మహారాజు అంటారు. నువ్వు కులాలను ప్రేరేపించి, చిచ్చు పెట్టి నీ పబ్బం గడుపుకోవడం నీ ఉద్దేశం.

  • @plantsandoxygen2165
    @plantsandoxygen2165 2 ปีที่แล้ว +2

    Madhigalu thappa manaku bahujana vaadham ledhu kadha anna

  • @SatyavathiMorampoodi-ku2oc
    @SatyavathiMorampoodi-ku2oc ปีที่แล้ว

    👍

  • @jawaharlalnehru4623
    @jawaharlalnehru4623 ปีที่แล้ว

    నేను ఒకసారి రిజర్వేషన్ తీసుకోని ఆర్థికంగా బాగుపడ్డాను.ఇక నాకు రిజర్వేషన్ అవసరంలేదు.ఇది వెనుక బడిన నాసోదరులకు అందేటట్లు నేను ఈ రిజర్వేషన్ వదులుకొంటున్నాను. అనే వాడు మీలో ఒక్కడైన వున్నాడా?
    మీరూ చేసేది బలహీనడ్ని దొసుకోవడమేకదరా!

  • @sunilbaskerraokothuri9281
    @sunilbaskerraokothuri9281 2 ปีที่แล้ว +1

    మరి కొందరు గ్రూప్ లు కాకుండా అడ్డుకుంటున్నారు యెల ?

  • @chinthapothanagapamuletti8771
    @chinthapothanagapamuletti8771 2 ปีที่แล้ว +7

    OM AMMA ADHIGAN Ministreet , OM MADIGA jai MADIGA JAI JAI MADIGA jai DSP JAI Rsp

  • @chrkumar7055
    @chrkumar7055 5 หลายเดือนก่อน

    Adhera thoka pettu kovachu kaani pakka vaarini ana koodadhu. Nuvvu pettukunte atmabhimanam pakka nodu pettukunte kula dhurahamkaram yela avuthundhi. Popular avvali anukune prathi okkadu ee kula card vaadu thunnaru.

  • @legend1919
    @legend1919 2 ปีที่แล้ว

    భారత రాజ్యాంగం ఎంత మంది రాసారు
    భారత రాజ్యాంగం రాయుటకు ఎన్ని డబ్బులు ఖర్చు అయినాయి
    భారత రాజ్యాంగం మొదట రాసిన వారు ఎవరూ.

  • @vijjuvijay9038
    @vijjuvijay9038 8 หลายเดือนก่อน

    It is time to build madiga maharaj kingdom in india 💪🤴..please do support all my brothers..give up your slavery life...