ప్రతీ ముదిరాజ్ గుండెను టచ్ చేసిన విశరధన్ మహారాజ్ స్పీచ్ ! | Dr Visharadhan Maharaj Emotional Speech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น •

  • @ravindermudhiraj9199
    @ravindermudhiraj9199 ปีที่แล้ว +125

    రెడ్డి వెలమల రాజ్యం పోవాలి జై బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులను గెలిపించుకుందాం మన కులాలను బాగు చేసుకుందాం

  • @DurgaPrasad-xf2lf
    @DurgaPrasad-xf2lf ปีที่แล้ว +60

    చాలా చాలా బాగా చెప్పారు.ముదిరాజ్ కులం లో పుట్టినందుకు గర్విస్తున్నాను.జై ముదిరాజ్ జై జై ముదిరాజ్

  • @neeradinaryana9461
    @neeradinaryana9461 ปีที่แล้ว +21

    పoడగ సాయన్న స్విచ్ ఇచ్చారు జై ధర్మ సమాజ్ పార్టీ మన కోసం వస్తున్నాడు విశారదన్ మహారాజ్ 🙏🙏🙏🙏💯

  • @dhalithmovmentnews7048
    @dhalithmovmentnews7048 ปีที่แล้ว +146

    Dr visharadhan Maharaj sir garu powerfull speech... ఈ వీడియో ను చూసిన ప్రతి ముదిరాజ్ బిడ్డ భానిసత్వాన్ని వదిలి తన ధర్మం వైపు నడుస్తారు...

  • @sumanmalela5214
    @sumanmalela5214 27 วันที่ผ่านมา +1

    అబ్బబ్బ what a speech🎉🎉🎉

  • @charanrajgaddam4658
    @charanrajgaddam4658 ปีที่แล้ว +51

    Excellent..!
    అర్థం చేసుకుందాం Dr.విశారదన్ మహారాజ్ గారి ఆలోచనా విధానాన్ని..
    బిసి ఎస్సీ ఎస్టీలు ఏకం అవుదాం...
    జై ముదిరాజ్.!
    జై ధర్మ సమాజ్ పార్టీ.!
    జై భారత రాజ్యాంగం.!!

  • @doodathirupathi2205
    @doodathirupathi2205 ปีที่แล้ว +21

    జై ముదిరాజ్...జై జై విశారద న్ మహరాజ్..జయహో ధర్మ సమాజ్ పార్టీ

  • @anjaneyuluedula1759
    @anjaneyuluedula1759 ปีที่แล้ว +46

    జై ముదిరాజ్ 👏👏🙏

  • @sampathkumarmudiraj1125
    @sampathkumarmudiraj1125 ปีที่แล้ว +9

    చాల అధ్బుర్హంగా మన ముదిరాజ్ చరిత్ర గురించి వివరించారు అన్న, మీకు మన ముదిరాజ్ ఉద్యమాభివందనాలు, Jai Mudiraj ✊✊🙏

  • @ravindermudhiraj9199
    @ravindermudhiraj9199 ปีที่แล้ว +68

    రెడ్డి విలమాలకు ఓటు వేయకండి వేపియకండి బలం మనది బలగం మనది ఏకమైతే రాజ్యములది జై బీసీ ఎస్సీ ఎస్టీ ఐక్యత వర్ధిల్లాలి

  • @sunshinechannel9483
    @sunshinechannel9483 ปีที่แล้ว +44

    వీరుడా వందనం

  • @aanji2401
    @aanji2401 ปีที่แล้ว +42

    జ్ఞాన ఖడ్గం విశారదన్ మహారాజ్ 🙏🙏🙏

  • @mallikarjunmaharajdsp1950
    @mallikarjunmaharajdsp1950 ปีที่แล้ว +26

    అర్థం చేసుకుందాం Dr. విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం

  • @klr6594
    @klr6594 ปีที่แล้ว +31

    Goosebumps speech by Visharadan

  • @PoshannaVivek
    @PoshannaVivek ปีที่แล้ว +74

    విశారదన్ మహరాజ్ గారు చెప్పేది 100% నిజం

  • @rajivannepk149
    @rajivannepk149 ปีที่แล้ว +41

    అర్ధం చేస్కోండి ఓ ముదిరాజ్ లారా ఆలోచన చేయాలి

  • @boinisrinivas574
    @boinisrinivas574 ปีที่แล้ว +7

    జైముదిరాజ్ జైజై ముదిరాజ్

  • @viranshteja1655
    @viranshteja1655 ปีที่แล้ว +7

    Visharadhan మహారాజ్ jayahooo

  • @chamarparshasrinivas7463
    @chamarparshasrinivas7463 ปีที่แล้ว +15

    Jai Bheem

  • @mallikarjunmaharajdsp1950
    @mallikarjunmaharajdsp1950 ปีที่แล้ว +24

    జై భీమ్
    జై పూలే
    జై కాన్షీరామ్
    జై ముదిరాజ్
    జై BC-ST-SC

  • @UttepuYakaiah
    @UttepuYakaiah ปีที่แล้ว +18

    జై ముదిరాజ్ ఇప్పటికైనా విశరదన్‌ మహారాజు తిన్నార్ మల్లన చేపినట్లు అర్ధం చేసుకొని మరుదాం మన పెద్దలు కూడ చెప్పారా ట కాని పెడచెవిన పెట్టం మన విలువ తీసుకున్నాం కనుక ముది రాజుల ఒకటి కావాలి ఆపుదాం🙏🙏🙏

  • @YadaiahKuna
    @YadaiahKuna ปีที่แล้ว +53

    బహుజన రాజ్యం తెచ్చుకుందాం ఐక్యమై కదలండి. ✊✊✊✊✊

  • @rajivannepk149
    @rajivannepk149 ปีที่แล้ว +52

    గొప్ప అనాలసిస్ డా. విశారదన్ గారు 🙏🙏🙏

  • @srikanthgajula3993
    @srikanthgajula3993 ปีที่แล้ว +18

    వర్ధిల్లాలి Dr విశారధన్ మహరాజ్ గారి ఆలోచన విధానం....

  • @baswarajmettu8813
    @baswarajmettu8813 ปีที่แล้ว +17

    సూపర్బ్ sir 💪💪...

  • @dasojukrishanamachary7111
    @dasojukrishanamachary7111 ปีที่แล้ว +14

    🎉 good job విశారధన్ గారికి

  • @sureshmidathanapalli8205
    @sureshmidathanapalli8205 ปีที่แล้ว +6

    అద్భుతమైన స్పీచ్ డా: విశారదన్ మహారాజ్ గారు

  • @chakraaddhhaarsircilla841
    @chakraaddhhaarsircilla841 ปีที่แล้ว +2

    అన్నా మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నాకూ ఇన్ని రోజులుగా తెలియని విషయాలు చాల చెప్పినందుకు... మొదటిసారి వినడం జరిగింది థాంక్స్.. జై ముదిరాజ్ జై జై ముదిరాజ్.. ❤❤❤❤❤❤

  • @satyanarayanabc922
    @satyanarayanabc922 ปีที่แล้ว +13

    Dr. విశారదన్ మహారాజ్ అన్న మీరు చెప్పిన మాటలు నిజాలు. వాస్తవాలు నేను చెప్పిన మాటలకు ముదిరాజులు అంతా ఏకం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న తీన్మార్ మల్లన్న చెప్పిన మాటలు చాలా వాస్తవాలు ఉన్నాయి.. జై ముదిరాజ్ జై జై ముదిరాజ్. జై భారత్. జై జై భారత్.❤❤❤❤

  • @pujariraveendra557
    @pujariraveendra557 ปีที่แล้ว +3

    జై భీమ్ ✊

  • @vishnumurthy8941
    @vishnumurthy8941 7 หลายเดือนก่อน +5

    అన్నా మీలాంటి వారు మాకు రాజకీయం గా కావాలి.

  • @srinivaskarrela3327
    @srinivaskarrela3327 ปีที่แล้ว +26

    Bc పూర్తిగా అర్థం చేసుకొంది స్పిచ్ బాగుంది

  • @choularamulu2844
    @choularamulu2844 ปีที่แล้ว +4

    Power full speech

  • @pocharambikshapathi9515
    @pocharambikshapathi9515 ปีที่แล้ว +6

    విశారదన్ మహరాజ్ సిద్దిపేట మహానగరంలో ముదిరాజుల యొక్క మహా గర్జనలో పూర్వపు ముదిరాజుల యొక్క వర్ణన ఇప్పటి తరం వారికి చాలా బాగా అర్థమయ్యే విధంగా వీరికి ప్రతి ముదిరాజ్ బిడ్డకి ఇక ఇక్కడి నుండి మునుముందు ఎలా ముదిరాజ్ యొక్క ప్రావీణ్యము ఒక మహా వృక్షము యొక్క ఏరు నుండి చెట్టు ఆకు కొనవరకు వర్ణన తీసిచూపించారు ఇది ముదిరాజులకు అరటిపండు తోలు తీసి తినిపించి నట్టుగా యున్నది ఇప్పుడైనా ప్రతి ముదిరాజ్ బిడ్డ మీ అద్భుతమైన మీ సంభాషణను బాగా అర్థము చేసుకొని ముందుకు నడిస్తే ముదిరాజుల యొక్క బానిసత్వాన్ని పారద్రోలి నట్టు అవుతుంది ప్రతి ముదిరాజు మేల్ కొనాల్సిన అవసరము ఇప్పుడు వచ్చింది మీయొక్క అద్భుతంగా

    • @pocharambikshapathi9515
      @pocharambikshapathi9515 ปีที่แล้ว

      🙏🙏🙏🌹💐🌹🙏🙏

    • @pocharambikshapathi9515
      @pocharambikshapathi9515 ปีที่แล้ว

      విశారద మహా రాజ్ కి ముదిరాజ్ అందరి యొక్క మహా నమస్కారాలు జై ముదిరాజ్ జై జై జై ముదిరాజ్ పోచారం బిక్షపతి ముదిరాజ్ పటాన్ చెరువు,🙏 🌹💐🌹🙏

  • @KonthamVarakumar
    @KonthamVarakumar 9 หลายเดือนก่อน +3

    Anna namaste ❤

  • @Teju3251
    @Teju3251 ปีที่แล้ว +32

    తాత్వికుడు డా విశారదన్ మహారాజ్

  • @bithirisathijunioryadagiri5047
    @bithirisathijunioryadagiri5047 ปีที่แล้ว +10

    🤝🤝🤝👌👌👌 జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ మీరు ఇచ్చిన స్పీచ్ చాలా అద్భుతం మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో మన ముదిరాజ్ బిడ్డలు❤❤❤

    • @shankar-foryou1571
      @shankar-foryou1571 7 หลายเดือนก่อน +1

      Sir ముదిరాజ్ కాదు చమార్ బ్రదర్

  • @ravindermudhiraj9199
    @ravindermudhiraj9199 ปีที่แล้ว +42

    ఇంకా కెసిఆర్ తో రెడ్డి వెలమల రాజ్యాధికారాలు అంతమైపోవాలి అని కోరుకుంటున్నాము చేసి చూపిస్తాము

  • @ManchuAnkaiah
    @ManchuAnkaiah ปีที่แล้ว +4

    Jaibheem,jaikansheeram,jaivisaradan,BC,sc,St,unity,vardhillali

  • @hnagaiahmaharajshagamatla63
    @hnagaiahmaharajshagamatla63 ปีที่แล้ว +6

    జై భీమ్

  • @Kalyanchakravarthy7278
    @Kalyanchakravarthy7278 9 หลายเดือนก่อน +2

    అన్న మీకు నా హృదయ పూర్వక నమస్కారం మనం యుద్ధం స్టార్ట్ చేయాలి అయితేనే కరెక్ట్.... జై పండగ సాయన్న

  • @katamonikeshav2904
    @katamonikeshav2904 ปีที่แล้ว +6

    Great spach sir

  • @pachantigopi4571
    @pachantigopi4571 ปีที่แล้ว +1

    Super sir

  • @nareshe1388
    @nareshe1388 ปีที่แล้ว +13

    GOOD 👍👍👍👍.

  • @ravindermudhiraj9199
    @ravindermudhiraj9199 ปีที่แล้ว +46

    ఏ పార్టీలో ఉన్నా సరే మన ముదిరాజులను గెలిపించండి

    • @knews9138
      @knews9138 ปีที่แล้ว +3

      బానిసలుగా ఉందాం గెలిపిద్దాం

  • @golkondabuchanna8371
    @golkondabuchanna8371 ปีที่แล้ว +12

    కనుమరుగవుతున్న చరిత్రలో కళ్ళు తెరిపించే నిజాలు,
    విశారదన్ గారి ఆలోచన 'సం'విధానంలో రాజ్యాన్ని సాధించడం చాలా సులువు..
    ఆలోచించండి BC లారా...🙏🙏
    బానిసత్వం వీడండి..
    శత్రువును పసిగట్టండి..

  • @srishylamgsrishylam797
    @srishylamgsrishylam797 ปีที่แล้ว +12

    Jai mudiraj jai jai mudiraj

  • @DannyKiran
    @DannyKiran ปีที่แล้ว +7

    Excellent Speech by my Fav Dr.Visharadan Sir🫡🫡✊🏼✊🏼🙏🏼🙏🏼

  • @ThirupathiMaharaj-m2d
    @ThirupathiMaharaj-m2d ปีที่แล้ว +11

    జై ధర్మ సమాజ్ పార్టీ

  • @gannaramramesh7855
    @gannaramramesh7855 ปีที่แล้ว +8

    జై విశారదన్ మీకెవరు సాటి లేరు. మీ టాలెంట్ మీదే

  • @ShivalingamCheemarla
    @ShivalingamCheemarla ปีที่แล้ว +4

    జై భీమ్ జై ముదిరాజ్ ✊🏻✊🏻✊🏻

  • @d.srinivass7520
    @d.srinivass7520 ปีที่แล้ว +6

    ✊👌🙏jai mudhiraj

  • @ramyabhaskarchinni1843
    @ramyabhaskarchinni1843 ปีที่แล้ว +3

    Chala goppaga chepparu ...jai mudhirajs

  • @mangaiahregalla1465
    @mangaiahregalla1465 ปีที่แล้ว +2

    Excellent.... Comred...

  • @sangameshuradisangameshura7923
    @sangameshuradisangameshura7923 ปีที่แล้ว +2

    👌🙏

  • @pittalaravinder1271
    @pittalaravinder1271 ปีที่แล้ว +14

    Jaimudhiraju

  • @thiruu8517
    @thiruu8517 ปีที่แล้ว +2

    Correct✅

  • @rajeshkoppula6365
    @rajeshkoppula6365 ปีที่แล้ว +3

    Wonderful speech of maharaj great speech

  • @nijagunatengli2580
    @nijagunatengli2580 ปีที่แล้ว +2

    What a thought provoking speech 🙏

  • @amar7193
    @amar7193 ปีที่แล้ว +13

    sc's have supreme knowledge. Respect to Visharadhan❤

  • @srinivasdaida8276
    @srinivasdaida8276 ปีที่แล้ว +16

    ఇంతమందిమి ఇంతమందిమి రాజులం అనే చేపుతారు మనఓట్లు మనకే అని ఎందుకు చేప్పరు

  • @sathaiahgoolla3007
    @sathaiahgoolla3007 ปีที่แล้ว +3

    Excellent speech most inspiring words thanq Visharadan garu

  • @anilgugulothu5789
    @anilgugulothu5789 ปีที่แล้ว +7

    Great leader ❤

  • @chsriharshavardhan8539
    @chsriharshavardhan8539 ปีที่แล้ว +2

    Abhinandaniyam🎉🎉🎉🎉🎉

  • @boinanarayana3961
    @boinanarayana3961 ปีที่แล้ว +4

    Very impressive speech
    Jai Mudhiraj

  • @rajivannepk149
    @rajivannepk149 ปีที่แล้ว +17

    వర్ధిల్లాలి భారత రాజ్యాంగం 🙏🙏

  • @vijaykumarsangem8058
    @vijaykumarsangem8058 ปีที่แล้ว +2

    Jaimudiraj jaai jai mudiraj❤❤

  • @vishwatejad6839
    @vishwatejad6839 ปีที่แล้ว +4

    Jai Bheem
    Jai Raghu Anna

  • @pandaripandari435
    @pandaripandari435 ปีที่แล้ว +5

    జై ముదిరాజ్ జై జై ముదిరాజ్

  • @anilbusa2769
    @anilbusa2769 9 หลายเดือนก่อน +1

    Super brother correct 💯

  • @ravindermudhiraj9199
    @ravindermudhiraj9199 ปีที่แล้ว +20

    ఏమంటుందో ఏమనుకుంటున్నారో తెలుసా మన గురించి తాగుబోతు కొడుకులు కోటర్ చూపిస్తే ఓటు వేస్తారు అని అనుకుంటున్నారు

  • @narasimhamolgara.advocate1961
    @narasimhamolgara.advocate1961 ปีที่แล้ว +12

    Jai Dharma samaj party.
    Jai Kanshiram ji...

  • @madhukumar3421
    @madhukumar3421 9 หลายเดือนก่อน +2

    Chala Baga cheppinaru Sir Miru.
    Russia Lo unna Stalin Gurunchi Telustadhi kani Mana dhaggarunnolla Sangathi Teliyadu

  • @myinterestedexperiments2219
    @myinterestedexperiments2219 ปีที่แล้ว +3

    Excellent Jai Mudhiraj

  • @Prudhvi984
    @Prudhvi984 ปีที่แล้ว +4

    Visharaadan Sir..... 👍💐

  • @srikanthaddanki754
    @srikanthaddanki754 ปีที่แล้ว +3

    ఓటు హక్కు సరిగా వినియోగించుకుని హక్కలు సాడిచండి ..

  • @naveenjeedimadalanaveen1563
    @naveenjeedimadalanaveen1563 หลายเดือนก่อน

    Dr.visharadhan Maharaj sir win sir power Full speech

  • @Nani_mudiraj_007
    @Nani_mudiraj_007 ปีที่แล้ว +3

    ⚔️✊ kshatriya mudira⚔️j✊

  • @rangaiahdasari7700
    @rangaiahdasari7700 ปีที่แล้ว +2

    Thanks anna

  • @krishnamurthyb9220
    @krishnamurthyb9220 ปีที่แล้ว +3

    Love you Anna garu Jai bc sc st Jai peddamma thalli

  • @rajugasiganti9085
    @rajugasiganti9085 ปีที่แล้ว +3

    Jai visharadhan jai muderaj 👏👏👏

  • @narapakaanjaneyulu3319
    @narapakaanjaneyulu3319 ปีที่แล้ว +3

    Jai. Bim🙏🙏🙏🙏

  • @balumaharaj6796
    @balumaharaj6796 7 หลายเดือนก่อน +1

    జై ముదిరాజ్..

  • @jinukalapruthviraj5215
    @jinukalapruthviraj5215 ปีที่แล้ว +2

    ఈ సారి ఎలక్షన్ లో చీము, నెత్తురు ఉన్నా ముదిరాజ్ లు అంటే ఏంటో చూపిద్దాం మన బలం...

  • @PrabhakarBantu-bi6wj
    @PrabhakarBantu-bi6wj ปีที่แล้ว +2

    Super Massage sir

  • @kandulaguruswamy1956
    @kandulaguruswamy1956 ปีที่แล้ว +2

    Super speech anna

  • @ravindernakka0022
    @ravindernakka0022 ปีที่แล้ว +1

    Excellent speech sir

  • @jyothijaitharam7936
    @jyothijaitharam7936 ปีที่แล้ว +3

    Good knowledge sir

  • @telanganayouthforces1375
    @telanganayouthforces1375 ปีที่แล้ว +2

    రియల్ హీరో

  • @rangaiahdasari7700
    @rangaiahdasari7700 ปีที่แล้ว +2

    Super super super Anna

  • @rajupothula1193
    @rajupothula1193 ปีที่แล้ว +4

    Exelent speech 🙏

  • @chsurendarsurendar6513
    @chsurendarsurendar6513 ปีที่แล้ว +4

    Jai mudhiraj Jai Jai mudhiraj ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊

  • @Shailuvlogs922
    @Shailuvlogs922 2 หลายเดือนก่อน +1

    మీరెంత మొత్తుకున్నా దళితుల్లో మార్పు రావడం లేదు

  • @praveenkumargorla5798
    @praveenkumargorla5798 ปีที่แล้ว +3

    Good speech sir
    Motivational to all BC community

  • @warriorIcon
    @warriorIcon ปีที่แล้ว +4

    🔥

  • @sivaajichinthakindi13123
    @sivaajichinthakindi13123 ปีที่แล้ว +8

    Superb explanation anna.... jai bheem....

  • @srikanthtbittu9922
    @srikanthtbittu9922 6 วันที่ผ่านมา +1

    వాళ్ళు కు గుండె ఎక్కడిది అబ్బా. Cast ఫిలింగ్. బంచే పనికి తప్ప దేనికి పనికి రారు 😢😭

  • @vasudeveerla3179
    @vasudeveerla3179 ปีที่แล้ว +2

    Wow super message sir
    Jai Mudhiraju jai jai Mudhiraju ❤😮

  • @ajaybabumudhiraj1337
    @ajaybabumudhiraj1337 4 หลายเดือนก่อน

    Really great visharadhan sir ❤🎉

  • @MudurajNagaraju
    @MudurajNagaraju 10 หลายเดือนก่อน +1

    జై ముదిరాజ్ జై ముదిరాజ్ ముదిరాజ్ ముదిరాజులకు ఎవడు సాయం చేసిండు ముదిరాజ్ వాళ్ళు సాయం చేసుకుంటున్నాడు ఎవడన్న పట్టించుకున్నాడు ఎపుడైనా పూలరంగడు వచ్చే ఛానల్ పట్టుకొని మాట్లాడినంత మాత్రాన గోపాలం మేము అనుకుంటున్నాము అందర్నీ కలుపుకొని కలుపుకొని పోయిన రోజు ముదిరాజ్ అవుతారు కానీ మేము ఉన్న వాళ్ళకి మన ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది ఎంతోమంది ముదిరాజ్ సోదరులకు ఫోన్ చేసిన ఎవడు ఒక్కడు కూడా పట్టించుకోలేదు అందు గురించే ముదిరాజ్ వాళ్ళని ఎప్పుడు నేను నమ్మను నేను కూడా ముదిరాజ్ పెట్టాను నేను నమ్మను నేను ఎంతమందికి నేను ఫోన్ చేసి నా ముదిరాజ్ వాళ్ళు ఉన్నారు నాకు సహాయం చేస్తారు నాకు ఏదైనా చేస్తారు అని అనుకున్నా కానీ నాకు ఎవడు సాయం చేయలేదు నేను ముదిరాజ్