స్మశానమా ...? సింహాసనమా ...??బహుజనుల రక్తం మరిగే విశారధన్ స్పీచ్ | Visaradan Maharaj Powerful Speech

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 พ.ย. 2024

ความคิดเห็น • 463

  • @bunnymaratisamrajyam382
    @bunnymaratisamrajyam382 2 ปีที่แล้ว +75

    ప్రతి మాట ఒక బుల్లెట్ ...ప్రతి ఒక మాట అంతులేని సత్య జ్ఞానము మీకు శత కోటి వందనాలు సర్

  • @sureshmadigakingofyellur7022
    @sureshmadigakingofyellur7022 2 ปีที่แล้ว +166

    విశారదన్ మహారాజ్ గారు కల్వకుర్తి లో భారీ సభ 10 వేల కిలోమీటర్ల పాదయాత్ర ఇక్కడికి వచ్చిన జనం ఒక లక్ష ఏ ఒక్కరికి రూపాయ ఇవ్వలేదు లేదా బీర్ బాటిల్ ఇవ్వలేదు బిర్యానీ ప్యాకెట్ కూడా పంచ లే అయినా మా సొంత డబ్బులతో ఒక లక్ష జనం తో సభ కు హాజరయ్యారు నాకు చాలా గౌరవంగా ఉంది ఆ సభ నా జిందగీ లో ఎప్పుడు చూడలేని సభ జై భీమ్ మీ సురేష్ మహారాజ్ 🙏🙏✊✊✊🙏🙏 ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరం ఏకం కావాలి నా సోదరులారా జై భీమ్ జై భారత రాజ్యాంగం

    • @gaddamsrinu5942
      @gaddamsrinu5942 2 ปีที่แล้ว +10

      ఈ ఉత్సాహం ఇక్కడితోనే అగిపోకుడదు...
      ఈ ప్రజలను చైతన్యం చేసి ఓట్లు వేసి, రాజ్యాధికారం తెచ్చినప్పుడు మాత్రమే మన కళ సాకారం అవుతుందీ...
      Jai Bheem JAI బీఎస్పీ 🙏🙏🙏🙏

    • @kommagallarakesh8854
      @kommagallarakesh8854 2 ปีที่แล้ว +1

      ఈ యొక్క సభకు నేను హాజరు అయ్యాను

    • @swamy8706
      @swamy8706 2 ปีที่แล้ว

      Hii heroo

  • @vamshiitha3272
    @vamshiitha3272 2 ปีที่แล้ว +125

    అర్ధం చేసుకుందాం dr. విశారధన్ మహారాజ్ సార్ గారి ఆలోచన విధానాన్ని..... 🙏🙏🙏🙏

  • @vinodartcreations272
    @vinodartcreations272 ปีที่แล้ว +2

    We support to u sir

  • @rayalramesh6829
    @rayalramesh6829 2 ปีที่แล้ว +3

    Bc,sc,st ప్రజలారా అగ్రవర్ణాల జండాలను వదిలేయండి... 🙏🙏
    మనమే ఈ దేశాన్ని పాలించుకుందాం.స్వరాజ్య 10000 పాదయాత్ర చేస్తున్న డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి అలాగే ముందుండి నడిపించే కార్యకర్తలకి ప్రత్యేక జై భీమ్ లు ఇంత మంచి యాత్ర ను సమాజానికి అందించేలా చేసిన తోలివెలుగు రఘు అన్నా ప్రత్యేక జై భీములు.. 🙏🙏

  • @harimaharaj2388
    @harimaharaj2388 2 ปีที่แล้ว +35

    మరో కాన్షిరాం సార్ మన తెలంగాణ పుట్టడం మన అదృష్టం అర్ధం చేసుకుందాం డాక్టర్ విశారాధన్ మహారాజ్ గారి ఆలోచన విధానము 🙏

    • @mudavathramulu2808
      @mudavathramulu2808 2 ปีที่แล้ว +1

      కమ్యునిస్ట్ త్యాగం తో పోల్చితే మీ త్యాగం ఎంత? కాన్సిరాం రాజ్యంలో దళితుల చైతన్యం చూశాము. ప్రస్తుతం ఏం జరుగుతుందో కూడ గమనించారు. కమ్యూనిస్టు లను విమర్శించడం అంటే మీ జాతి ప్రజలును అవమానిండమే ఈ మాత్రమ్ కుల వివక్ష తకు పోరాడింది ఒక కమ్యూనిస్టు పార్టీ మాత్రమే

  • @sharadhaparnandi2180
    @sharadhaparnandi2180 ปีที่แล้ว +3

    మీకు పాదాలకు నమస్కారాలు

  • @sdurgashankaryoutubechanne4571
    @sdurgashankaryoutubechanne4571 2 ปีที่แล้ว +20

    విశరాధన్ మహారాజు గారికి అబివంనాలు అన్న నీఅడుగులో అడుగై మేమున్నామన్నా నీతోనే నీవెంట్టే అన్న నీ గొప్పతనాన్ని విలువైన నీఆలోచన ఆమహనీయుల ఆశీషులు నీకు ఉండ్డాలని
    సొదారి శంకర్
    శ్రీరాంపూర్

  • @rameshmalyala3456
    @rameshmalyala3456 2 ปีที่แล้ว +16

    గ్రేట్ నాలెడ్జ్ డాక్టర్ విశారదను మహారాజు, రాజ్యాధికారాన్ని త్వరలో ఎలబోతున్నాం, జై భీమ్ జై జై భీమ్

  • @jabo7971
    @jabo7971 2 ปีที่แล้ว +6

    Mind blowing speech Sir
    Eppatiki e Banesa brathukulu marali

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala 2 ปีที่แล้ว +84

    సంతోషకరమైన స్పీచ్ వినిపించినందుకు సంతోషం

    • @dasarinarayana250
      @dasarinarayana250 2 ปีที่แล้ว +1

      Great speach sir 🙏🙏👍✊👌🤝

    • @BommaRavindar-ye8su
      @BommaRavindar-ye8su ปีที่แล้ว

      Entha.varaku.bc.leadrs.sc.leaders.st.leaders.evvaru.entha.kluptanga.maaku.cheppaledanna.good.speech.visharadanmaharaj.ki.jayaho.jayaho.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🥰🥰🥰🥰😉😉🥰🥰🥰🥰🥰🥰🥰🥰😉😉😉😉🤩🤩🤩🤩🤩🤩😍😍😍😍😍🥳🥳🥳🥳🥳🥳🥳🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @oragantiupender1641
    @oragantiupender1641 2 ปีที่แล้ว +10

    TQ తోలివెలుగు

  • @surugusrikanth9652
    @surugusrikanth9652 2 ปีที่แล้ว +199

    ఈ భూ మండలం మీద అమ్ముడు పోని ఏకైక జీవి (మనిషి) ఒక్క DSP కార్యకర్త(నాయకులు) మాత్రమే దానికి నిదర్శనమే (ఒక్క రూపాయి కూడా ఆశించకుండా సొంత ఖర్చులతో) ఈ సమావేషాన్ని లక్ష మంది ప్రజలు విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరి కి పేరు పేరున ప్రత్యేక జై భీమ్ లు

    • @gunjashankarmaharajshankar358
      @gunjashankarmaharajshankar358 2 ปีที่แล้ว +1

      Jai bheem

    • @prakashmalyala3632
      @prakashmalyala3632 2 ปีที่แล้ว +1

      100%👌💐

    • @santhurodda1977
      @santhurodda1977 2 ปีที่แล้ว +1

      Yas brother

    • @ellamiahmalra4637
      @ellamiahmalra4637 2 ปีที่แล้ว

      Waste spech is my knowledge

    • @pamulamanojkumar358
      @pamulamanojkumar358 ปีที่แล้ว

      మహనీయుల ఆశయాల గురించి రాజ్యాధికారం గురించి ఇంత వివరంగా చెప్పే నాయకుడు, త్యాగధనుడు ఈ దేశంలో కాన్షీరాం తర్వాత విశారధన్ గారు ఒక్కరే

  • @lavakumarmaharaj2016
    @lavakumarmaharaj2016 2 ปีที่แล้ว +19

    జై భీమ్ జై భారత రాజ్యాంగం ✊✊
    జయహో డాక్టర్ బిఆర్ అంబేడ్కర్ గారు🙏🙏🙏
    స్వరాజ్య 10000 పాదయాత్ర చేస్తున్న డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి అలాగే ముందుండి నడిపించే కార్యకర్తలకి ప్రత్యేక జై భీమ్ లు ఇంత మంచి యాత్ర ను సమాజానికి అందించేలా చేసిన తోలివెలుగు రగన్నకు జై భీమ్ లు🙏🙏🙏🙏

  • @erlapallysrikanth1488
    @erlapallysrikanth1488 2 ปีที่แล้ว +12

    బాధపెట్టినొడిని బజార్లోకి లాగుదామని ఈ స్వరాజ్య పాదయాత్ర 👌👌

  • @garevenkat6633
    @garevenkat6633 2 ปีที่แล้ว +19

    గర్జిస్తున్న సింహం... విశారధన్ మహారాజ్... వర్దిల్లాలి dsp ...వర్దిల్లాలి భారత రాజ్యాంగం....జైభీమ్

  • @Telangana_Maanchaala
    @Telangana_Maanchaala 2 ปีที่แล้ว +3

    విశారదన్ మహరాజ్ సార్ మీకు మా శతకోటి వందనాలు మీ ఉద్యమానికి మా వంతు చేయూత నిచ్చి తప్పకుండా మిమ్మల్ని రాజ్యాంగవిలువల్నితెలియచేసిన మహానుభావులు గా మా భుజాలమీద మోసుకుంటం

  • @luckykanth7939
    @luckykanth7939 2 ปีที่แล้ว +14

    జై భీమ్ డాక్టర్.విషారదన్ మహరాజ్ గారి ఆలోచన విధానం అర్థం చేసుకుని ఆ బాటలో నడవాలని కోరుకుంటూ జై భీమ్! జై భారత రాజ్యాంగం!!

  • @BSudhakar-ek9pv
    @BSudhakar-ek9pv ปีที่แล้ว +1

    Jay Bheem sar

  • @laxmanpasuladi1998
    @laxmanpasuladi1998 2 ปีที่แล้ว +14

    జయహో విశారదన్ మహారాజ్ గారికి ✊✊🙏🙏👍 జై భీమ్

  • @galipallylaxman1304
    @galipallylaxman1304 2 ปีที่แล้ว +9

    థాంక్స్ టు తొలి వెలుగు ఛానల్

  • @chinnalachimahesh7728
    @chinnalachimahesh7728 2 ปีที่แล้ว +29

    Jai Bheem Sir....Tnq తొలివెలుగు ఛానల్....రఘు అన్న....

  • @Bro.Rekanth
    @Bro.Rekanth 2 ปีที่แล้ว +3

    Ninna nenu vachinna...
    Meeting Chala bhaga jargindi
    God bless you sir

  • @jhambrelaxmikanth2515
    @jhambrelaxmikanth2515 2 ปีที่แล้ว +63

    గౌరవనీయులు విశారదన్ మహరాజ్ గారు మొదలు పెట్టిన యాత్ర చాలా గొప్ప విలువలతో కూడినది ప్రతి Bc,Sc,St minority ప్రజలు రాజ్యాంగ విలువల్ని అర్థం చేసుకొని స్వరాజ్యం దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

    • @gajulanageswar1296
      @gajulanageswar1296 2 ปีที่แล้ว +1

      Vela samacharalu Gha dopedini prasnisthunnaru exllent hatsoff visa radian

    • @bikshmaiahsompangu9276
      @bikshmaiahsompangu9276 2 ปีที่แล้ว

      జైభిమ్.మహరాజ్.జీ👍👌

  • @kalyaan7187
    @kalyaan7187 2 ปีที่แล้ว +3

    Sir we support u

  • @kvnadham
    @kvnadham 2 ปีที่แล้ว +5

    Tolivelugu, thank you very much.

  • @eshwarnarsolla4115
    @eshwarnarsolla4115 2 ปีที่แล้ว +2

    సూపర్ జై భీమ అన్న

  • @maharajmaharaj2580
    @maharajmaharaj2580 2 ปีที่แล้ว +9

    జై భీమ్ జై భారత రాజ్యాంగం జయహో విశారదన్ మహరాజ్

  • @nareshmaharajilapaka6585
    @nareshmaharajilapaka6585 2 ปีที่แล้ว +38

    10%లేని దొరల చేతుల్లో బంధీ ఐన తెలంగాణ సంపధను ..90%ఉన్న బహుజనుల సొంతం చెయ్యడానికి దళిత్ శక్తి ప్రోగ్రాం (DSP)అధినేత dr విశారాధన్ మహారాజ్ గారు 10వేలకిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ను కొనసాగిస్తున్నాడు.... జయహో విశారాధన్ మహారాజ్...🔥🔥

    • @xyqwe123
      @xyqwe123 ปีที่แล้ว

      Infact money is kinetic no one holds the money.. it's all based on skill..

  • @maharaj1235
    @maharaj1235 2 ปีที่แล้ว +21

    ఒక్క రూపాయి కూడా ఆశించకుండా, తీసుకోకుండా BC, SC, ST* ల రాజ్య స్థాపనకై చరిత్ర లో లికించ బడుతూ తొలి అడుగు పడుతున్న 10, 000 (పది వేల ) కిలోమీటర్ల డా.విశారదన్ మహారాజ్ గారి స్వరాజ్య పాద యాత్ర భారీ
    బహిరంగ సభకు తరలి వస్తున్న BC, SC, ST, నిరుపేద అగ్ర కుల ప్రజలు.... BC, SC, ST, ల రాజ్యాధికార మార్పు దిశగా ప్రారంభం కాబోతున్న మరో తెలంగాణ ఉద్యమం.

  • @hb6newstelanganaindia581
    @hb6newstelanganaindia581 2 ปีที่แล้ว +8

    విశారదన్ మహారాజ్ సార్ మన తెలంగాణలో మరో కాన్షీరామ్

  • @krishnakittu8447
    @krishnakittu8447 2 ปีที่แล้ว +3

    Thanks for tolivelugu

  • @elthurishankar5387
    @elthurishankar5387 2 ปีที่แล้ว +9

    జై భీమ్ జై భారత రాజ్యాంగం.
    జయహో డీఎస్పీ.
    స్వరాజ్య పాద యాత్ర ను విజయవంతం చేద్దాం.

  • @sunil-ys6ic
    @sunil-ys6ic 2 ปีที่แล้ว +8

    This is the First Meeting I have seen in my Life without Noise.
    Jai Bheem

  • @deepthikumar1706
    @deepthikumar1706 2 ปีที่แล้ว +10

    Good speech 🙏alochithamayna vakyaalu .....superb

  • @annamshankar367
    @annamshankar367 2 ปีที่แล้ว +4

    Thanks to Tholivelugu channel🙏🙏🙏

  • @rayuduchandra1349
    @rayuduchandra1349 2 ปีที่แล้ว +5

    Thank you sir , great speech

  • @SIDDHARTHA1041
    @SIDDHARTHA1041 11 หลายเดือนก่อน +1

    *🇮🇳✅️ నిజమే అన్నగారు మనలో ఐక్యత (Unity) లేదు చిన్న చిన్న కోరికలకే మన నాయకులు బుట్టలో పడిపోతున్నారు. పెద్ద పెద్ద కలలు కూడా లేవుగా వీళ్లకు? కనీసం BC SC ST ల నుంచి మంచి నాయకుడు కూడా రావటం లేదు. వచ్చిన వాడు ఆ కుల పోరాటమే చేస్తున్నాడు, రాజకీయ పోరాటం కులం దగ్గరే ఆగిపోతే ఎవ్వడేమి చేస్తాడు. ఒక విశాల హృదయం ఉండి అందరి కష్టాలను బాధలను అవకాశాలను ఒకే విధంగా చూడగలిగే నాయకుడేడి. మనకు ఎప్పుడు పంచుకోవాలో ఎప్పుడు మద్దతివ్వాలో ఎప్పుడు రాజకీయ చతురత ప్రదర్శించాలో కూడా తెలియటం లేదు. ప్రజలు ఆ కుటిల రాజకీయం అర్థం చేసుకోలేని మూర్ఖులు కాదని మీరు తెలుసుకోవాలి ముందు. ఇప్పుడు సోషల్ మీడియా ఎలాగో అన్ని చెబుతుంది కనుక మీరే ముందు మారి మిగతా వాళ్ళను ఓటు చైతన్యం వైపు మరల్చాలి. ఐక్యం కానంత వరకు మిమ్మల్ని ఎన్ని పాదయాత్రలు చేసిన మనవాళ్ళు గుర్తించరు, ప్రజలు గెలిపించరు. ఒక ప్రభంజనం రావాలంటే రాజకీయ అలయెన్స్ తో ఒక విశాల దృక్పధం ప్రదర్శించాలి, నిజాయితీ కూడా చూపాలి అంతే కానీ పిట్ట కథలు చెబితే మన జనమే కాదు ఎవరు వినే పరిస్థితిలో లేరు. కనుక మొదలు అందరూ ఒక్కటై BC SC ST నాయకులంతా ఒకే వేదిక పంచుకొని ఒకరికి ఒకరు తోడైతేనే ఆ మార్పు గెలుపు జరిగేది లేదంటే మీ కులపోరాటాలు అడుక్కోవటమే దిక్కు అవ్వొచ్చు మిత్రమా. కొంచెం బాధ అనిపించినా బహుజన నాయకులంతా ముందుకు రావాలి. ప్రజల్లో చైతన్యం తేవాలి వాళ్ళ కష్టాల్లో బాగం కావాలి మేమున్నాం మీకు అన్న మెసేజ్ వెళ్ళాలి అప్పుడే మీ నాయకత్వాన్ని మన ప్రజలు గుర్తించి గెలిపిస్తారు అధికారం కట్టబెడుతారు. మిత్రమా మన వాళ్ళ దగ్గర వందల కోట్లు లేవు వాళ్ళని ఎదుర్కోవడానికి?. జైభీమ్ జైఫూలే జైపెరియార్ జైభారత్ ✅️🇮🇳☝️*

  • @boinipraveen2948
    @boinipraveen2948 2 ปีที่แล้ว +9

    Thank you so much Raghu anna upload chesindhuku meeting ki rani vallaki chuse adrustam kaliginchav 🙏

  • @dhruvahechu2986
    @dhruvahechu2986 7 หลายเดือนก่อน

    జై విన్ సార్ నీ మాటలు బుల్లెట్ తూటాలు మరికొద్ది రోజుల్లో ఓ కొత్త సమాజం నీ చూడబోతుంనాం.. జై భీమ్

  • @erralingaish1258
    @erralingaish1258 ปีที่แล้ว +1

    Jai భీమ్. jai visharadhan maharaj. జై ధర్మ సమాజ్ పార్టీ ❤

  • @dssrinadh2045
    @dssrinadh2045 ปีที่แล้ว +1

    Yes good at all

  • @ధర్మన్
    @ధర్మన్ 2 ปีที่แล้ว +36

    Bc,sc,st ప్రజలారా అగ్రవర్ణాల జండాల ను వదిలేయండి....
    మనమే ఈ దేశాన్ని పాలించుకుందాం.!

  • @Athmagourav
    @Athmagourav 2 ปีที่แล้ว +19

    Great job Toliveugu Raghu sir & team 💐💐💐👑🙏👍

  • @FACTS-ur9lc
    @FACTS-ur9lc 2 ปีที่แล้ว +43

    Dr విశారదన్ సార్ always ultimate towards the బహుజన రాజ్యం

  • @mittapallysrinivas7131
    @mittapallysrinivas7131 2 ปีที่แล้ว +77

    Elanti allari lekunda,gola lekunda anthamandi vignathatho,unna karyakartalaku,prajalaku, anthe vignathatho sagina Mee rajyaanga udbhodanaku Vela Vela vandanaalu 🙏🙏🙏

    • @someone-qm1ue
      @someone-qm1ue 2 ปีที่แล้ว

      Chivariki gampa guttaga t.r.s.ku ammudupokandi.

    • @ajithmekala9190
      @ajithmekala9190 2 ปีที่แล้ว +2

      @@someone-qm1ue M matladthunnav Bruhh

    • @rajannapeddinti5056
      @rajannapeddinti5056 2 ปีที่แล้ว

      @@someone-qm1ue Xylophone 1st of September 15r2r

  • @vadderajukumar1512
    @vadderajukumar1512 4 หลายเดือนก่อน

    Excellent message for SC ST BC ఇక నైనా మనం అందరం స్వరాజ్య స్థాపనకై మన ఓటు వినియో గించాలి అని నా అభిప్రాయం జై భారత్ మాతా కీ

  • @ramchanders6213
    @ramchanders6213 2 ปีที่แล้ว +24

    RAGU SIR NAMASTE EXCELLENT JOB U R THE REAL HERO IN JOURNALISM 🖋🖋🖋🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙋‍♀️🙋‍♀️🙋‍♀️🙋‍♂️🙋‍♂️🙋‍♂️JAI BEEM JAI BEEM

  • @chamarparshasrinivas7463
    @chamarparshasrinivas7463 2 ปีที่แล้ว +5

    Jai Bheem Maharaj 👍🙏

  • @sailumidigally3479
    @sailumidigally3479 2 ปีที่แล้ว +23

    సూపర్ జై భీమ్ ప్రజలకు ధన్యవాదములు

  • @dssrinadh2045
    @dssrinadh2045 ปีที่แล้ว +1

    Wow

  • @vankurisreeram433
    @vankurisreeram433 2 ปีที่แล้ว +7

    Jai bheem sir....me matladina speech purthiga two times vintunna..tq tholivelugu

  • @tadugulasatish554
    @tadugulasatish554 2 ปีที่แล้ว +2

    good information sir.that is the power indian constitution .thanku

  • @prasadpadishala5898
    @prasadpadishala5898 2 ปีที่แล้ว +6

    Jai Bheem ✊🙏🙏🙏

  • @tangellaaseervadam2145
    @tangellaaseervadam2145 2 ปีที่แล้ว +2

    Great meeting 👍

  • @thokalanagaraju1592
    @thokalanagaraju1592 2 ปีที่แล้ว +1

    Anna garu namaste chala manchi speech mimmula kalavani vundi

  • @nageshdharshanala2149
    @nageshdharshanala2149 2 ปีที่แล้ว +1

    అసలైన దమ్మున్న చానల్ తొలివెలుగు వెరీ గుడ్ రాగన్న

  • @nasacreations9807
    @nasacreations9807 2 ปีที่แล้ว +6

    JAI BHEEM

  • @bunnymaratisamrajyam382
    @bunnymaratisamrajyam382 2 ปีที่แล้ว +9

    స్వరాజ్య నిర్మాత మీకు శత కోటి వందనాలు సర్

  • @dasariraju3557
    @dasariraju3557 2 ปีที่แล้ว +1

    Thanks to tholi velugu channel and Raghu anna..

  • @madaramlingammaharaj2880
    @madaramlingammaharaj2880 ปีที่แล้ว +1

    జయహో విశారధన్ మహారాజ్....✊

  • @gopibikka5997
    @gopibikka5997 2 ปีที่แล้ว +8

    నిజం ఓట్ల లెక్క పక్కగా చెప్పు అన్నగారు

  • @chenchalaraju9718
    @chenchalaraju9718 2 ปีที่แล้ว +4

    Lejend.speech.bro

  • @balarajuerumalla5788
    @balarajuerumalla5788 2 ปีที่แล้ว +8

    జై బహుజన🙏, జై జై విశారధన్🙏🙏, జై జై జై అంబేద్కర్. 🙏🙏🙏

  • @thelpatikalyanthelpatikaly7925
    @thelpatikalyanthelpatikaly7925 2 ปีที่แล้ว +3

    Wow super

  • @thandrasatyamtsn1275
    @thandrasatyamtsn1275 2 ปีที่แล้ว +1

    జై భీమ్...

  • @rajurajuraju1057
    @rajurajuraju1057 2 ปีที่แล้ว

    జై భీమ్ సర్

  • @anemoninagaraju2080
    @anemoninagaraju2080 ปีที่แล้ว +1

    Good 👍 speech sir

  • @ndjagan9578
    @ndjagan9578 2 ปีที่แล้ว +6

    Jay Bheem 🙏🏻

  • @digitallarning5633
    @digitallarning5633 2 ปีที่แล้ว +2

    Great

  • @charansiri7036
    @charansiri7036 2 ปีที่แล้ว +5

    Jai Bheem 🙏🙏🙏🙏🙏 Jai Visharadhan maharaaj🙏🙏🙏🙏🙏🙏

  • @devarakondajayanth1701
    @devarakondajayanth1701 2 ปีที่แล้ว +4

    జై బీమ్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @govindarao2164
    @govindarao2164 2 ปีที่แล้ว +8

    మా ఆంధ్రా లో కూడా ఇలాంటి మీటింగ్స్ పెట్టండి అన్న

  • @Ravi-hp6vh
    @Ravi-hp6vh 2 ปีที่แล้ว +6

    Great job Tolivelugu news channel.. 🤝🤝💐💐

  • @Nareshyadav-gm2rd
    @Nareshyadav-gm2rd ปีที่แล้ว +1

    Super swich

  • @Nagesh_Maharaj
    @Nagesh_Maharaj 2 ปีที่แล้ว

    జై భీమ్ జై భారత రాజ్యాంగం వర్ధిల్లాలి బీసీ ఎస్టీ ఎస్సీల ఐక్యత అర్థం చేసుకుందాం డాక్టర్ మహారాజు గారి ఆలోచన విధానాన్ని

  • @sensdk3617
    @sensdk3617 2 ปีที่แล้ว +4

    జై భీం ...జై బహుజన....జై విశారదన్

  • @badrabuddha4840
    @badrabuddha4840 2 ปีที่แล้ว +47

    రఘు అన్న ఇంకా మీరూ సహకరించాలి

  • @mana_karimnagar_realestate
    @mana_karimnagar_realestate 2 ปีที่แล้ว +5

    Thanks for great speach to the public. please do support to the DSP

  • @sadula.malleshmallesh3787
    @sadula.malleshmallesh3787 2 ปีที่แล้ว +4

    Jai Bheem

  • @veeraswamyjogu8378
    @veeraswamyjogu8378 2 ปีที่แล้ว +21

    అన్న మీ శ్రమ వృదకదు దర్మం ఒడిపొదు మిలంటి
    వరు పదిమంది ఉంటె దెశం దశదిశ నే మరిపొతుంది
    అన్న మీ మటలె ఒక చైతన్యం జై బీం 💪💪✊

  • @ptharun3014
    @ptharun3014 2 ปีที่แล้ว +3

    Every word is a diamond💎💎..... 🙏🙏🙏🙏🙏🙏

  • @sudganivenkatesh6708
    @sudganivenkatesh6708 2 ปีที่แล้ว +2

    Super sir

  • @mothemallaiah6557
    @mothemallaiah6557 2 ปีที่แล้ว +6

    Excellent speech, real& fact, really great

  • @hananyahoney55
    @hananyahoney55 2 ปีที่แล้ว +1

    Dr. Visharadhan maharaj sir 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻 🙏🏻

  • @dharshanalagangadhar4408
    @dharshanalagangadhar4408 2 ปีที่แล้ว +2

    Jai maharaj

  • @husseincakemaster4170
    @husseincakemaster4170 2 ปีที่แล้ว

    Jai visharadan Maharaj tq tholivelugu channel

  • @vikramempala3070
    @vikramempala3070 2 ปีที่แล้ว +10

    జై భీమ్ మహారాజ్ 💐💐

  • @gollapalliravi345
    @gollapalliravi345 2 ปีที่แล้ว +13

    🙏Jai Bheem✊.Jai Vishadharan Maharaj✊✊

  • @sadula.malleshmallesh3787
    @sadula.malleshmallesh3787 2 ปีที่แล้ว +12

    Jai Ambedkar

  • @rssr1274
    @rssr1274 2 ปีที่แล้ว +1

    Jai Bheem Jai visharadan Maharaj thank you Raghu garu for Supporting,,,

  • @govindarao2164
    @govindarao2164 2 ปีที่แล้ว +1

    Super speech anna

  • @merugumallasaritha1234
    @merugumallasaritha1234 2 ปีที่แล้ว +7

    Jai beem vishleshana sir

  • @venkatesh142
    @venkatesh142 2 ปีที่แล้ว +25

    తన జీవితాన్ని త్యాగం చేసి. ఉన్నత చదువులు చదివిన ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా నిరంతరం ఈప్రజల కష్టసుఖాలను తెలుసుకొని, ఈతెలంగాణలో BC, SC, ST మైనారిటీ జాతులను అగ్రభాగాన నిలబెట్టాలని డా. విశారదన్ మహారాజ్ చేపట్టబోయే 10000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర ను విజయవంతం చేద్దాం. అతనితో కలిసి నడుద్దాం.....

  • @prakruthigowshalatrus
    @prakruthigowshalatrus 2 ปีที่แล้ว +5

    ధన్యవాదాలు, కృతజ్ఞతలు

  • @amarbade3637
    @amarbade3637 2 ปีที่แล้ว +1

    Thankyou tholivelugu raghu anna

  • @abalumaharaj4992
    @abalumaharaj4992 2 ปีที่แล้ว +8

    జై భీమ్ జై విశారాధన్

  • @RAMESH-sc4fw
    @RAMESH-sc4fw 2 ปีที่แล้ว +2

    వర్ధిల్లాలి రాజ్యంగం మీ పాదయాత్ర
    వర్ధిల్లాలి సార్ భహుజనులమంత
    ఏకం అవుదాం అంబేడ్కర్ ను చూడలె
    కాని మీలో చూస్తున్నాం సార్ జై భీం
    జై రాజ్యంగం మీకు నా వందనాలు,💐
    ,🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @venkatmaharaj8788
    @venkatmaharaj8788 2 ปีที่แล้ว +6

    జై భీమ్...Jai DSP

  • @kvnadham
    @kvnadham 2 ปีที่แล้ว +7

    Dear Visaradan garu, the fire in you will surely burn the inequalities!