ఆసలు మాన్యశ్రీ కాన్షీరాం గారు స్థాపించిన పార్టీ ఓట్ల గ్రాఫ్ రోజు రోజుకు ఎందుకు పడిపోతుందో. విశ్లేషించండి. అంతే గాని విమర్శల వల్ల ప్రయోజనం ఏమాత్రం లేదు. UP లో 23 శాతంనుండి 11శాతానికి , 210MLA ల.నుండి 1MLAకు గుజరాత్ లో 7శాతం నుండి 0.1 శాతానికి పంజాబ్ లో 12శాతం నుండి ఒక్క శాతానికి మద్యప్రదేశ్ లో 10శాతం నుండి 1శాతానికి పంజాబ్ ,మద్యప్రదేశ్ లలో దాదాపు ప్రతిపక్ష స్థాయికి చేరిన పార్టీ నేడు పతన స్థితిలో ఉంది. అన్నింటికి కారణాలేంటి? ఇప్పటికికైనా కాన్షీరాం గారు చెప్పినట్లు నిందించడం మాని నిర్మించండి. ఇంకా పార్టీ నాయకత్వ ఆలోచనలు ,పనివిధానం ఈ స్థితిలో ఉంటే BSP ఒక గత చరిత్ర గా RPI లా మిగలక తప్పదు.... RPI ఉండగా BSP ఎందుకు అని కాన్షిరం సార్ మీద కూడా అప్పట్లో దాడి ఎలా జరిగిందో అని ఒక సారి అర్థం చేసుకోవచ్చు...
రిజర్వేషన్ అనేది ఆర్ధిక పునాది ఉండాలి అని రాజ్యాంగం సవరణ కోసం పోరాటం చేయండి. అప్పుడు పేదల రాజ్యం కోసం పోరాటం చేయండి. అంబేద్కర్ గారు కలలు కన్నది కుడా అదే.
సార్ మీరు అన్ని ప్రశ్నకు చాలా చక్కగా చెప్తున్నారు
జై భీమ్ సార్
వర్ధిల్లాలి డాక్టర్ విశారాధన్ మహారాజ్ నాయకత్వం ✊
Jai Visharadan Maharaj
జై భీమ్ sir
Jai Bheem 🙏👑
Unite all 93% ofBC, SC, ST and Minorities community jai Bheem jai BSP Jai DSP jai visaradan sir
వర్ధిల్లాలి విశారదన్ మహరాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి విశారదన్ మహరాజ్ గారి ఆలోచన విధానం జై డిఎస్పి
వర్ధిల్లాలి విశారాధన్ మహారాజ్ గారి నాయకత్వం
ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న సామెతు గుర్తుకొస్తోంది.
Jai visharadhan Maharaj
Jai DSP
Jai Visharadhan Maharaj
జై ధర్మ సమాజ్ పార్టీ
Jai dsp Jai darma samaj party 🙏
Jai dharma samaj parti ❤❤
ఆసలు మాన్యశ్రీ కాన్షీరాం గారు స్థాపించిన పార్టీ ఓట్ల గ్రాఫ్ రోజు రోజుకు ఎందుకు పడిపోతుందో. విశ్లేషించండి. అంతే గాని విమర్శల వల్ల ప్రయోజనం ఏమాత్రం లేదు.
UP లో 23 శాతంనుండి 11శాతానికి , 210MLA ల.నుండి 1MLAకు
గుజరాత్ లో 7శాతం నుండి 0.1 శాతానికి
పంజాబ్ లో 12శాతం నుండి ఒక్క శాతానికి
మద్యప్రదేశ్ లో 10శాతం నుండి 1శాతానికి
పంజాబ్ ,మద్యప్రదేశ్ లలో దాదాపు ప్రతిపక్ష స్థాయికి చేరిన పార్టీ నేడు పతన స్థితిలో ఉంది.
అన్నింటికి కారణాలేంటి?
ఇప్పటికికైనా కాన్షీరాం గారు చెప్పినట్లు నిందించడం మాని నిర్మించండి.
ఇంకా పార్టీ నాయకత్వ ఆలోచనలు ,పనివిధానం ఈ స్థితిలో ఉంటే BSP ఒక గత చరిత్ర గా RPI లా మిగలక తప్పదు....
RPI ఉండగా BSP ఎందుకు అని కాన్షిరం సార్ మీద కూడా అప్పట్లో దాడి ఎలా జరిగిందో అని ఒక సారి అర్థం చేసుకోవచ్చు...
Jaibheem sir
Jai Dharma Samaj Party
రిజర్వేషన్ అనేది ఆర్ధిక పునాది ఉండాలి అని రాజ్యాంగం సవరణ కోసం పోరాటం చేయండి. అప్పుడు పేదల రాజ్యం కోసం పోరాటం చేయండి. అంబేద్కర్ గారు కలలు కన్నది కుడా అదే.
Jai beem Jai DSP ✊✊✊
పెళ్లి కానప్పుడు ఆరు సార్లు
❤❤❤❤
Jai Kanshiram
Jai DSP
Jai bheem 💪💪
Visharadan maharaju vasthavalu nijam nirdistanga nilabade vyekthi suparu
Telangana to agra kulalu minority lo unnaru kabatti Bc, sc st reservation lu tisesi, oc laki matrame reservation pettali
ఓట్ల విభజన వల్ల ఎవరికి లాభం???
కులాల పునాదులమీద ఏ వ్యవస్థనూ నిర్మాణం చేయలేము -అంబేద్కర్!
మీరేమో పొద్దున లేవగానే మొదలు, కులం జపమే! ఏం ప్రయోజనం లేదు!!
కుల జపం డైరెక్ట్ గా ఇండైరెకటగా చేయని పార్టీ గాని వయకుౖలు కాని ఎవరైనా వున్న రా....
Jai bheem
Sir etanu raita leka Vudyogi a Qualifications. Emiti mundu oka mata taruvata oka mata Entavaraku
Success avutaru. Jai hind
Jai DSP,,,,,,Jai bheem 🎉
Jai Dsp
6:13 to 6:35
Intlo kusopetti jeetam vestava.. janam sommaa leka mee nayna jebu la kelli techi pedthava... telivi unda babu neeku
వ్యవసాయం చేయనిదే రైతు బంధు వస్తలేద మరి
రైతుకు జీతం ఇవ్వడం ఏంటి మామ విశారదన్
Russia lo putin dora palana leda
Jai dsp
BRS ఎవరి పార్టీ సార్..
Vasthavamu granchali
jai bheem jai Dsp
Muslim lu desanni 300 ellu paripalincharu. Vallu agrakulale
కోదండ రామ్ పై పడతారెంటి ఈయన.. ఒహ్... మొన్న ఓపెన్ హార్ట్ విత్ rk లో కోదండరాం కేసిఆర్ ను తిట్టినందుకు విశారదన్ కు కోపం వచ్చి ఉంటుంది కాబోలు
చాలా కాలం నుండి తిడుతున్నారు కోదండ రామ్ రెడ్డి గారిని
మీరు తెలంగాణ రాష్ట్రం రాక ముందు తీన్మార్ తడాఖా ప్రసంగం వినండి
Jai drama samaj party
😂😂😂😂sollu puranam maharaju
నిది రా
జై ధర్మ సమాజ్ పార్టీ
పెళ్లి కానప్పుడు ఆరు సార్లు