బహుజనుల గురుంచి చాలా గొప్పగా చెప్పారు విశారాధన్ సార్ గారు గొప్ప జ్ఞాన యోధులు మీరు మీరు ప్రవీణ్ సార్ కలిసి పనిచేస్తే బాగుంటది..... ఒప్పుకునే వాళ్లు లైక్ చేయండి 🙏🙏
Raghu gaaru ayana name Dr visaradan maharaj ....meeru introduction lo visaradan ani matrame chepparu .... Dr visaradan maharaj ani enduku cheppaledu ...ade revanth Reddy aite ...cheppandu revanth gaaru antara lekapothe revanth Reddy gaaru antara....meeku telso ledo vivaksha ante ide...telvakundane adi meelo kurukku poindi.
తెలంగాణ రాష్ట్రం లో దళితులకే కాకుండా అన్ని సబ్బండ వర్గాలకు దొరికిన వజ్రాయుధం విశారధన్ మహరాజ్ గారు. అర్థం చేసుకుందాం విశారధన్ మహరాజ్ గారి ఆలోచన విధానం 🙏🙏
అందరికీ జై భీమ్... ఇది 02గంటల పాటు జరిగిన సూదిర్గ విశ్లేషణ., ఇక్కడే మనకు 90%ఉద్యమం అర్థమవుతుంది., ఈ ఇంటర్వ్యూ లో జరిగిన సంభాషణ చాలా గొప్పది., దీన్ని అర్థం చేసుకుంటే చాలు.... లెక్కలు వేసినట్టు గా చెప్తున్నారు కథ అంతా... విద్య వైద్యం ఉపాధి గురించి చెప్పిన విశ్లేషణ, తెలంగాణ కు సంబంధించిన ఉద్యమాల గురించి ఇచ్చిన విశ్లేషణ చాలా గొప్పది... జై భీమ్
ఇది విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం కాదు.... ఇది అంబేడ్కర్ , కన్షిరాం ల ఆలోచన విధానం.... ఇదే ఆలోచన విధానం తో కాన్షిరామ్ గారు ఆంధ్ర తెలంగాణా లో పనిచేస్తున్నప్పుడు.... ఈ సారు మంద కృష్ణ గుంపులో ఉండి... బీఎస్పీ ఎదగనీయకుండ పనిచేసిన గుంపులో సార్ కూడా ముఖ్యుడు... అప్పుడు mrps లో ఉండి కాన్షీరాం గారి ని ఎదగానేయకుండ ఈ రాష్ట్రంలో అప్పుడు పనిచేశారు.... ఇప్పుడు DSP అనే పేరు మీద అదే kanshiraam గారి పార్టీ ని, kanshiraam వారసున్ని ఎదగనీయకుంద .... తెలియకుండానే సారు అగ్రవర్ణాల కోసం పని చేస్తుండు....
@@rameshtvr5789 మాట్లాడి ఒప్పించే జ్ఞానం లేనప్పుడు ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగుతారు... బుర్ర లేని గొర్రెలు మీరు.... Kanshiraam పెట్టిన పార్టీని వదిలేసి వేరే ఎదో పనికిరాని గుంపుని పెట్టుకుని kanshiraam పేరునే వాడుకుంటూ..... అజ్ఞాన ఉద్యమం చేస్తూ.... ప్రశ్నిస్తే విమర్శించడం సమాధానం చెప్పకుండా....
@@kanshiraam1254 బాబు జర ముసుకొండ్డి మి దుకాణాలు.మీ లాంటి అసత్య అరోపోనాలతో భాహుజనులు అధికారాన్ని అడ్డుకోలేరు.mrps kanshiram 30 years నుండి ఉమ్మడి AP lo ప్రస్తుత తెలంగణా లో ఏమి జరుగుతుందో దగ్గరా గ చూస్తున్నాం. మీలాంటి వారి మాటలను నమ్మే భ్రమల్లో లేదు భాహుజన వర్గం. జై విషారదన్ మహారాజ్ జై BSP.
మన బహుజనులు మన ఓటు విలువను, ఎంగిలి బీడీలాగ చూస్తారు,అదే ఆధిపత్య వర్గాలు మన ఓటును వజ్రంలా చూస్తారు మనకు ఎంగిలి మెతుకులు వేసి, విలువైన వజ్రాన్ని తీసుకెళ్తారు... తేడా అదే..
డా.విశారదన్ మహారాజ్ గారి ఆలోచన, ప్రణాళిక,ఆచరణ చాలా స్పష్టంగా కనిపిస్తోంది,విశారదన్ మహారాజ్ గారి ఆదేశాలను మనం ఆచరణలో పెడితేనే మన బహుజనుల స్వరాజ్యం ఉడిపడుతుంది,అర్థం చేసుకుందాం విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం ఈ దేశంలో కేవలం ఒక్క అంటరాని వాళ్ళు మాత్రమే వివక్షకు గురి అయ్యరనుకుంటున్న బీసీ,ఎస్టీ ప్రజలందరూ కూడా వివక్షకు గురి అయిన సంగతి వారికే తెలియకే అగ్ర వర్ణాలకు ముడి సరుకులుగా ఉన్నారు,వాళ్లందరికీ ప్రజాస్వామ్య బద్దంగా బహుజన రాజ్యాధిర చైతన్య యాత్ర చేస్తున్న విశారదన్ మహారాజ్ గారికి మనందరం మద్దతు ఉండాలని కోరుతూ జై భీమ్ జై భారత రాజ్యాంగం...
విశారదాన్ మహరాజ్ సార్100% మీరు చెప్పినట్లు చేస్తే దేశంలో పేదరికము పోతుంది ఓక్క సారి ఆలోచించండి ప్రజలారా మన సంప్పదని ఎలా దోచుకుంటురు బహుజన రాజ్యం రవాలి రవాలి సార్🙏🙏🙏🙏👍👍👍👍
కంగ్రాట్స్ వెంకట్ సార్ గారు మీరు విశారదన్ మహరాజ్ గారి క్లాస్ మెట్ కావడం గ్రేట్.తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు ఆయన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. తెలంగాణాలో మెజారిటీ బహుజనల బతుకులు మార్చే శక్తి సామర్థ్యం సిద్ధాంతం జ్ఞానం సైన్యం ఉన్నా గొప్పనాయకుడు విశారదన్ మహరాజ్ మీరు కూడా మన dsp ఉద్యమంలో పాల్గొనాలని మీ స్నేహితులకు ఈ ఉద్యమాన్ని ప్రచారం చేయాలని కోరుకుంటున్న. జై భీమ్ జై భారత రాజ్యాంగం జయహో విశారదన్ మహరాజ్.
Good enterview sir ప్రతి బహుజన నాయకునికి ఇలాంటి అవగాహన అవసరం ప్రతి ఒక్కరూ విద్యా వంతులు కావాలి మన మనకు జరుగుతున్న అన్యాయం తెలుసుకోవాలి బహుజన రాజ్యం సాధించాలి జై బీమ్ జై భారత్
విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం అర్ధం చేసుకుందాం... జై DSP వర్ధిల్లాలి BC, ST, SC ల ఐక్యత వర్ధిల్లాలి 10,000 వేల కిలోమీటర్ల పాదయాత్ర ను విజయవంతం చేద్దాం..
మీ ఇంటర్వ్యూ అద్భుతం సార్...సబ్బండ వర్ణాల గురించి ఇంత లోతుగా తెలిసిన మీకు వందనం సార్...మీ వివరణలో రాబోయే మన సమాజాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు సార్...మీ అటువంటి ఒక గొప్ప బహుజన నాయకుని అవసరం ఈ సమాజానికి ఉంది...మీరు చెప్పిన ప్రతి మాటకు జై భీమ్ సార్...తొందరలో బహుజన రాజ్యం రావాలని ప్రగాఢంగా కోరుకుంటున్నాము.....
ఎంత ప్రయత్నించినా రఘు అన్న విశారధన్ గారి వాడిని వేడిని అడ్డుకోలేక పోయాడు.. కనీసం ఇలాంటి వారికోసం వారి లక్ష్యసాధనకు కొంతైనా తోడ్పాటు అందించండి.. చరిత్రలో మీకంటు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది.. అంతే కానీ మేక వన్నె పులులు (రెడ్లు) దగ్గర ఊడిగం చేయకండీ..జై భీమ్ ✊
విశారదన్ సర్ ఒక జ్ఞాన ఖడ్గం.... తెలంగాణలో అసలైన నాయకులను తయారుచేసే గొప్ప ఉద్యమం దళిత శక్తి ప్రోగ్రాం.. భారత రాజ్యాంగ రక్షణా దళం.. మమ్మల్ని కాపాడే రాజ్యాంగాన్ని మేము కాపాడుకుంటాం.. జై బీమ్... జై భారత రాజ్యాంగం.. జై డిఎస్పీ
బహుజనుల గురుంచి చాలా గొప్పగా చెప్పారు విశారాధన్ సార్ గారు
గొప్ప జ్ఞాన యోధులు మీరు
మీరు ప్రవీణ్ సార్ కలిసి పనిచేస్తే బాగుంటది.....
ఒప్పుకునే వాళ్లు లైక్ చేయండి 🙏🙏
ప్రవీణ్ సార్ తోకలిసిపనిచేస్తానని చెప్పాడు బ్రదర్
Jai BSP Jai mayavathi ji 🐘
Raghu gaaru ayana name Dr visaradan maharaj ....meeru introduction lo visaradan ani matrame chepparu .... Dr visaradan maharaj ani enduku cheppaledu ...ade revanth Reddy aite ...cheppandu revanth gaaru antara lekapothe revanth Reddy gaaru antara....meeku telso ledo vivaksha ante ide...telvakundane adi meelo kurukku poindi.
@@JaceyToy raghu కూడా బహుజనుడే సోదరా.
Dr visaradan maharaj ani cheppadam lo raghu ki unna problem enti
తెలంగాణ రాష్ట్రం లో దళితులకే కాకుండా అన్ని సబ్బండ వర్గాలకు దొరికిన వజ్రాయుధం విశారధన్ మహరాజ్ గారు. అర్థం చేసుకుందాం విశారధన్ మహరాజ్ గారి ఆలోచన విధానం 🙏🙏
Super... 👌
అందరికీ జై భీమ్... ఇది 02గంటల పాటు జరిగిన సూదిర్గ విశ్లేషణ., ఇక్కడే మనకు 90%ఉద్యమం అర్థమవుతుంది., ఈ ఇంటర్వ్యూ లో జరిగిన సంభాషణ చాలా గొప్పది., దీన్ని అర్థం చేసుకుంటే చాలు.... లెక్కలు వేసినట్టు గా చెప్తున్నారు కథ అంతా... విద్య వైద్యం ఉపాధి గురించి చెప్పిన విశ్లేషణ, తెలంగాణ కు సంబంధించిన ఉద్యమాల గురించి ఇచ్చిన విశ్లేషణ చాలా గొప్పది... జై భీమ్
🤝🤝✊✊✊✊
రైతుల గూర్చి మీరు చెప్పింది పచ్చి నిజం!మీకు ఉన్న అవగాహన కు ప్రత్యేక ధన్యవాదాలు!all the best sir!💐💐💐
మీ అంత గొప్ప జ్ఞానంవాంతులు మా తెలంగాణ లో పుట్టినందుకు జై భీమ్ సార్ అర్ధం చేసుకుందాం డాక్టర్ విశారాధన్ మహారాజ్ ఆలోచన విధానం 🙏
నీ సంకల్పం చాలా పెద్దది విశారదన్ మహారాజ్ 🔥 జై భీమ్ నేతో మేముకూడా మి అడుగుజాడలలో నడుస్తం సార్ 🙏
మి సంకలృం చాలా గొపృది సార్ 🔥జై భీమ్
సార్ మి లాంటి జ్ఞానవంతుడుని ఇంత వరకు ఈ రాష్ట్రం లో చూడలేదు కనుక మీరు కచ్చితంగా నాయకత్వం వహించి
బహుజన రాజ్యదికరాన్ని తీసుక రావాలి
అర్థం చేసుకుందాం డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని జై భీమ్ జై జంబుద్వీపం జై భారత రాజ్యాంగం
ఫూలే-అంబెడ్కర్-కాన్షిరామ్-విశారధన్... ఇదే శక్తివంతమైన జ్ఞాన మార్గం.
Excellent Interview sir.
ఇలాంటి విలువైన మాటలు దొరకవు.
That is Visharadhan Maharaj.
విజయవంతం చేద్దాం స్వరాజ్య పాద యాత్ర ను.
జై భీమ్ జై భారత రాజ్యాంగం.
జై భీమ్ సార్..... మీ మాటలు అర్ధం చేసుకున్నవాళ్లకు అర్థం చేసుకున్నంత..
వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి నాయకత్వం...వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం 🙏💐
అర్థం చేసుకుందాం విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం జై భీమ్ జై భారత రాజ్యాంగం
విశారదన్ మహారాజ్ గారి interview video మొత్తం చూసిన వాళ్ల ఒక like వేసుకోండి ✊✊✊💪💪💪 జై భీమ్
జై భీమ్ సార్.. అర్దం చేసుకుందాం విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం...✊✊
ఇది విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం కాదు.... ఇది అంబేడ్కర్ , కన్షిరాం ల ఆలోచన విధానం....
ఇదే ఆలోచన విధానం తో కాన్షిరామ్ గారు ఆంధ్ర తెలంగాణా లో పనిచేస్తున్నప్పుడు.... ఈ సారు మంద కృష్ణ గుంపులో ఉండి... బీఎస్పీ ఎదగనీయకుండ పనిచేసిన గుంపులో సార్ కూడా ముఖ్యుడు...
అప్పుడు mrps లో ఉండి కాన్షీరాం గారి ని ఎదగానేయకుండ ఈ రాష్ట్రంలో అప్పుడు పనిచేశారు....
ఇప్పుడు DSP అనే పేరు మీద అదే kanshiraam గారి పార్టీ ని, kanshiraam వారసున్ని ఎదగనీయకుంద .... తెలియకుండానే సారు అగ్రవర్ణాల కోసం పని చేస్తుండు....
@@kanshiraam1254 చూడు బ్రదర్ మన బుద్ధి మారదు అనేదానికి నిదర్శనం నువు, నీలాంటి వారు అని అనిపిస్తుంది..
@@rameshtvr5789 మాట్లాడి ఒప్పించే జ్ఞానం లేనప్పుడు ఇలా వ్యక్తిగత విమర్శలకు దిగుతారు...
బుర్ర లేని గొర్రెలు మీరు....
Kanshiraam పెట్టిన పార్టీని వదిలేసి వేరే ఎదో పనికిరాని గుంపుని పెట్టుకుని kanshiraam పేరునే వాడుకుంటూ..... అజ్ఞాన ఉద్యమం చేస్తూ.... ప్రశ్నిస్తే విమర్శించడం సమాధానం చెప్పకుండా....
@@kanshiraam1254 బాబు జర ముసుకొండ్డి మి దుకాణాలు.మీ లాంటి అసత్య అరోపోనాలతో భాహుజనులు అధికారాన్ని అడ్డుకోలేరు.mrps kanshiram 30 years నుండి ఉమ్మడి AP lo ప్రస్తుత తెలంగణా లో ఏమి జరుగుతుందో దగ్గరా గ చూస్తున్నాం. మీలాంటి వారి మాటలను నమ్మే భ్రమల్లో లేదు భాహుజన వర్గం. జై విషారదన్ మహారాజ్ జై BSP.
నిజమైన నాయకుడు,,,,, అందరిని ఏకం చేయాలని కోరుకుంటున్నా
బహుజన మేధావులు విశారాధన్ గారు ✊మహా మేధావి తెలంగాణ లో పుట్టినందుకు మాకు గర్వాంగా ఉంది సార్ 🙏🙏🙏
వర్ధిల్లాలి డా, విశారదన్ మహరాజ్ గారి నాయకత్వం
వర్ధిల్లాలి భారత రాజ్యాంగం
జై భీమ్
జై జంబూ ద్వీపం
జై భారత రాజ్యాంగం
👍
జై భీమ్ స్వరాజ్య పాదయాత్ర కోసం తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారు
జై భీమ్ సార్ మీ విజ్ఞానం చాలా గొప్పది
మన సమాజమాజానికి చాలా అవసరమని కోరుకుంటున్నాను డా విశారదన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై భీమ్
అర్థం చేసుకుందాం డాక్టర్ విశారదన్ మహారాజ్ గారి ఆలోచనా విధానాన్ని....... జై భీమ్ జై భారత రాజ్యాంగం
ఈ interview చూస్తే చాల జ్ఞానం వస్తది sc, st, bc ప్రజలకు. please share your groups
Every word is a diamond 💎 Raghu Gaaru chesina interviews lo one of the best 💐💐
డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు
విశారదన్ మహారాజ్ గారికి బహుజనులు అందరు సపోర్ట్ చేయాలి అని మనవి జై భీమ్ ✊️
జై భీమ్ భారత రాజ్యాంగం విశారదన్ మహరాజ్ ఆలోచన విధానం అర్థం చేసుకుందాం బిసి ఎస్సీ ఎస్టీలు స్వరాజ్యం కోసం Dsp
మన బహుజనులు మన ఓటు విలువను, ఎంగిలి బీడీలాగ చూస్తారు,అదే ఆధిపత్య వర్గాలు మన ఓటును వజ్రంలా చూస్తారు మనకు ఎంగిలి మెతుకులు వేసి, విలువైన వజ్రాన్ని తీసుకెళ్తారు... తేడా అదే..
Thanks to tholivelugu..... Greate interview🙏🙏🙏🙏🙏
జై భీమ్ జై విశారదన్ మహరాజ్ గారి నాయకత్వం వర్ధిల్లాలి🙏🙏🙏
డాక్టర్ విశారథన్ మహారాజ్ గారి ఆలోచన విధానం అర్థం చేసుకుందాం భారత రాజ్యాంగం వర్ధిల్లాలి జై భీమ్ 🙏🙏👑👑
Super explanation @ 40 mins...India need Dr Visaradan Maharaj
ఓ ఉత్తమ మైన ఇంటర్వ్యూ!
విశారదన్ గారు ఒక విజ్ఞాన గని.
మనకు గర్వకారణం.
మనం కళ్ళు తెరవాలి.
డా.విశారదన్ మహారాజ్ గారి ఆలోచన, ప్రణాళిక,ఆచరణ చాలా స్పష్టంగా కనిపిస్తోంది,విశారదన్ మహారాజ్ గారి ఆదేశాలను మనం ఆచరణలో పెడితేనే మన బహుజనుల స్వరాజ్యం ఉడిపడుతుంది,అర్థం చేసుకుందాం విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం ఈ దేశంలో కేవలం ఒక్క అంటరాని వాళ్ళు మాత్రమే వివక్షకు గురి అయ్యరనుకుంటున్న బీసీ,ఎస్టీ ప్రజలందరూ కూడా వివక్షకు గురి అయిన సంగతి వారికే తెలియకే అగ్ర వర్ణాలకు ముడి సరుకులుగా ఉన్నారు,వాళ్లందరికీ ప్రజాస్వామ్య బద్దంగా బహుజన రాజ్యాధిర చైతన్య యాత్ర చేస్తున్న విశారదన్ మహారాజ్ గారికి మనందరం మద్దతు ఉండాలని కోరుతూ జై భీమ్ జై భారత రాజ్యాంగం...
Hi Anna Jai bheem
No hate speech...only eyes opening speech..that is the mentality of Bahujan.. 🙏
సార్ మీరూ గొప్ప జ్ఞానవంతులు
మీరూ మనకోసం ఈ తెలంగాణ లో రాజ్యాధికారం లో ఉండాలి సార్ 🙏🙏🙏🙏🙏
అగ్రవర్ణ రాజకీయ నాయకులను వారి భావజాలాన్ని సంపూర్ణంగా అర్థం చేసుకున్న BC/SC/ST 90% ప్రజల నాయకుడు విశారదన్ సర్.... జై భీమ్ సర్...
Agravarnalu ante evaru bro
రెడ్డి ,వెలమ బ్రాహ్మణ ఇలాంటివి
బహుజనుల రాజ్యాదికారం రావలి.... Sir
Super thought
భరత రాజ్యాగం వర్ధిల్లాలి
జై భీం..జై జంబూద్వీపం..జై భారత రాజ్యాంగం 🙏🌹🙏.
అర్థం చేసుకుందాం డా,,విశారదన్ మహరాజ్, గారి ఆలోచన విధానం.. జై భీమ్ జై DSP
అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన విశారదన్ మహారాజ్ గారికి అభినందనలు
Yes
Good
అసలు సిసలు అయిన బహుజన రాజ్యాధికార సాధకుడు విశారదన్ మహారాజ్ గారు మాత్రమే....
జై భీమ్! జై భారత రాజ్యాంగం!!!
అక్షరం, ఆరోగ్యం, ఆర్థికం, అధికారం=
విద్య, వైద్యం, ఉపాధి కొరకు పోరాటం వర్ధిల్లాలి. JAI BHIM, JAI BSP DSP
అందరూనిర్భందంగా ఖచ్చితం గా చదువుకొంటేనే మారుతుందని ఆవేదన
రఘు గారు చాలా మంచి ఇంటర్వ్యూ. విshaardhan గారు వెరీ గుడ్ మంచి విషయాలు చెప్పారు
Jai Bheem Jai Ambedkar jai visaradhamaharaj jai Periyar.jaipooLe.jai Sc St Muslims.
అర్దం చేసుకుందాం Dr. విశరధన్ మహారాజ్ గారి ఆలోచన విధానాన్ని... జై DSP.. జై భీమ్.... బీసీ ఎస్టీ ఎస్సీ ల ఐక్యత వర్ధిల్లాలి
ఈ వీడియో చూసి నా నా జన్మ ధన్యం అయింది
Where village mj
విశారదాన్ మహరాజ్ సార్100% మీరు చెప్పినట్లు చేస్తే దేశంలో పేదరికము పోతుంది ఓక్క సారి ఆలోచించండి ప్రజలారా మన సంప్పదని ఎలా దోచుకుంటురు బహుజన రాజ్యం రవాలి రవాలి సార్🙏🙏🙏🙏👍👍👍👍
*ప్రతి ఒక్కరూ Fb & వాట్సప్ లలో share చేయండి మిత్రులారా*
I think this is the Greatest interview in Tolivelugu Congratulations Raghu Gaaru...🤝🤝
వర్ధిల్లాలి డా. విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం 🙏🏿🙏🏿
విశారదన్ గారు..
మీరు మంచి విశ్లేషణ చేశారు... ఎక్సలెంట్ 👌👌👌❤️❤️
విశారదన్ సార్ ఆలోచన విధానం అర్దం చేసుకుందాం.
A brilliant interview!
He is a great intellectual.
We need to open our eyes.
Thank you dear Raghu garu as well as Tolivelugu.
గొప్ప ఇంటర్వ్యూ...thanks రఘు అన్న
వర్ధిల్లాలి విశారదన్ మహరాజ్ గారి ఆలోచన విధానం ...💐💐
హలొ విషార్ధన్ గారు నమస్తే ఎన్నాళ్లకు నిన్ను చూస్తున్నాను మనం క్లాస్మెంట్స్ ఇంటర్ లో1990 లో నిన్ను కలుస్తాను
బహుజన రాజ్యం కోసం పొరడుదాం
వెంకట్ ఖమ్మం
కంగ్రాట్స్ వెంకట్ సార్ గారు
మీరు విశారదన్ మహరాజ్ గారి క్లాస్ మెట్ కావడం గ్రేట్.తెలంగాణ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు ఆయన మార్గంలో ప్రయాణం చేస్తున్నారు. తెలంగాణాలో మెజారిటీ బహుజనల బతుకులు మార్చే శక్తి సామర్థ్యం సిద్ధాంతం జ్ఞానం సైన్యం ఉన్నా గొప్పనాయకుడు విశారదన్ మహరాజ్ మీరు కూడా మన dsp ఉద్యమంలో పాల్గొనాలని మీ స్నేహితులకు ఈ ఉద్యమాన్ని ప్రచారం చేయాలని కోరుకుంటున్న.
జై భీమ్
జై భారత రాజ్యాంగం
జయహో విశారదన్ మహరాజ్.
జయహో విశారధన్ మహారాజ్ గారి నాయకత్వం వర్థిల్లాలి.
జై భీం........ జై భారత రాజ్యాంగం......
అణగారిన వర్గాలు రాజ్యాధికారం లో కి రావాలి ✊✊
వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం🙏
Chala chala great miru maharaj Garu really great 🙏🙏
I never seen this like legendary leader interview👏👏👏
ఇంత మోసం చేస్తున్నారని తెలియదు మహరాజ్ జై భీం జైభీం
ఫూలే, అంబేద్కర్, కాన్షిరాం ఉద్యమాన్ని చేస్తున్న నిరూపిస్తున్న, ఆచారిస్తున్న ఒక మహోన్నత మహారాజు విశారదన్ మహారాజ్
Good enterview sir ప్రతి బహుజన నాయకునికి ఇలాంటి అవగాహన అవసరం ప్రతి ఒక్కరూ విద్యా వంతులు కావాలి మన మనకు జరుగుతున్న అన్యాయం తెలుసుకోవాలి బహుజన రాజ్యం సాధించాలి జై బీమ్ జై భారత్
విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం అర్ధం చేసుకుందాం... జై DSP వర్ధిల్లాలి BC, ST, SC ల ఐక్యత వర్ధిల్లాలి 10,000 వేల కిలోమీటర్ల పాదయాత్ర ను విజయవంతం చేద్దాం..
Jai భీమ్
భూమి మీద చెప్పిన విషయం చాలా బాగుంది Sir
RSP Sir and meeru.... కలవాలి..... బహుజనుల రాజ్యాదికారం వస్తుంది
Praceen sir, mudali sir, visradan sir , kadiro krishna anta kalisi oka party lo undal.. unbeatable force
వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం ✊✊✊
భారత రాజ్యాంగం వర్ధిల్లాలి విశారదన్ గారి నాయకత్వం వర్ధిల్లాలి జై భీమ్
నిజంగా మీ జ్ఞానానికి హ్యాట్సాఫ్ సార్...
విజయవంతం చేద్దాం 10,000km ల స్వరాజ్య పాదయాత్ర జయహో dsp జయహో విశారదన్ మహరాజ్
వర్ధిల్లాలి విశారదన్ మహారాజ్ గారి ఆలోచన విధానం వర్ధిల్లాలి ✊✊✊✊
Veeshradha bhayya your thoughts are very powerful please come to ap also
మన అణగారిన ప్రజలను బాగుచేసే రహస్యం దొరికింది ప్రజల్లారా సహకరించండి
Please don’t use words like anagarina
A great adventure of Dr.Visaradan sir everyone come forward to follow him n think of rule ourselves hereafter .
గొప్ప జ్ఞాని.....డా,,సిహెచ్ విశారధన్
మీ ఇంటర్వ్యూ అద్భుతం సార్...సబ్బండ వర్ణాల గురించి ఇంత లోతుగా తెలిసిన మీకు వందనం సార్...మీ వివరణలో రాబోయే మన సమాజాన్ని కళ్ళకు కట్టినట్టుగా చెప్పారు సార్...మీ అటువంటి ఒక గొప్ప బహుజన నాయకుని అవసరం ఈ సమాజానికి ఉంది...మీరు చెప్పిన ప్రతి మాటకు జై భీమ్ సార్...తొందరలో బహుజన రాజ్యం రావాలని ప్రగాఢంగా కోరుకుంటున్నాము.....
కానీ మన వర్గాల వారు,కలసి కట్టుగా ఉండరు కదా ,నోటుకు అమ్ముడుపోయే సమాజం ఇప్పుడు ఉన్న సమాజం
బహుజన ఉద్యమ సింహం 🙏
కాన్షిరం గారి పని తెలంగాణ లో DSP తోనే సాధ్యం.....
కాన్షిరం గారితో పని చేసిన అనుభవం కమిట్మెంట్ ఉన్న నాయకుడు విశారధన్ మహరాజ్....
అర్థం చేసుకుందాం... విశారధన్ మహారాజ్ గారి ఆలోచన విధానం...
Ok thenQ brother
Superb Sir మిరు rs praveen kumar garu కలిసి బీసీ ఎస్సీ ఎస్టీ ఓసి మైనార్టీలు కలిస్తే బహుజన రాజ్యము వస్తుంది
10.000 కిలోమీటర్ల పాదయాత్ర...100%successful.. అవుతాది.... నాకు నమ్మకం ఉంది.... Jai bheem 🇪🇺🇪🇺
జై భీమ్ అన్న
రఘు అన్న మీరు చాలా గ్రేట్ అన్న నీ లాంటి జర్నలిస్ట్ లు వుండాలి అన్న అప్పుడు తప్పకుండా బహుజన రాజ్యం వస్తుంది
100 ./. బహుజన రాజ్యం వస్తుంది అన్న నమ్మకం కలిగింది.జై భీమ్ సార్...
అసలు 😇దిమ్మతిరిగి పోయింది సార్... 🙏🙏సూపర్...
అందరం ఏకం ఐనం, ఇగ సింహాసనం ఎక్కుడే
నేను శ్రీకాంత్ ముదిరాజ్.
ముదిరాజులం ఏకం అవుతున్నాం... ✊
ఇక మిగతా కులాలు BC లు SC ST లు ఏకం అవుడే. ✊
Chill bro
@Anand Virat i am yadav caste i am not ready
💐
💐💐✊✊✊
💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐అర్థం చేసుకుందాం విశారదన్ మహరాజ్ గారి ఆలోచన విధానాన్ని . జై భీమ్ జై భారత రాజ్యాంగం...
ఎంత ప్రయత్నించినా రఘు అన్న విశారధన్ గారి వాడిని వేడిని అడ్డుకోలేక పోయాడు..
కనీసం ఇలాంటి వారికోసం వారి లక్ష్యసాధనకు కొంతైనా తోడ్పాటు అందించండి.. చరిత్రలో మీకంటు ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది..
అంతే కానీ మేక వన్నె పులులు (రెడ్లు) దగ్గర ఊడిగం చేయకండీ..జై భీమ్ ✊
అర్థం చేసుకుందాం విశారదన్ మహరాజ్ గారి ఆలోచనని & లక్షాన్ని
జై భీమ్...
Anna ur the great person of telangana very intellectual
సర్ మీ మాటలు పూర్తిగా విన్న తర్వాత బహుజన రాజ్యం వస్తుందని నమ్మకం ఏర్పడుతుంది జైభీమ్ సర్
లక్ష ప్రశ్న లకి కాదూ DSP కోటి అంతకు మించి ప్రశ్నలకి సమాధానం చెపుతుంది
ఇతని శిష్యుడు తీన్మార్ మల్లన్న ఇతని కాపీ కొట్టి ఇంతకాలం తీన్మార్ మల్లన్న బ్రతికుండ్రు
బహుజన రజయం రవళి🙏🙏🙏🙏
మా గ్రామంలో తెలంగాణ ఉద్యమంలో 2009 నుండి 2014 వరకు బీసీ,sc, st లు బస్ లు అపి ధర్నాలు చేస్తే అగ్రవర్ణ నాయకులు వచ్చి ప్రెస్ మీట్ లు ఇచ్చారు
Agravarnaalu ante evaru bro
@@nanialagandula meeru interview motham chusaka mee question ki samadanam dorukuthadi chudandi
@@darmarakshakmaharaj2113 vallani agra kulalu ani yevaru antunaru?
జైభీం... జై జంబూద్వీపం... జై భారత రాజ్యం ✊✊✊🙏🙏🙏
Rs ప్రవీణ్ కుమార్ sir తో కలిసి పని చేయడం వల్ల మన బలం పెరుగుతుంది.
విశారదన్ సర్ ఒక జ్ఞాన ఖడ్గం....
తెలంగాణలో అసలైన నాయకులను తయారుచేసే గొప్ప ఉద్యమం దళిత శక్తి ప్రోగ్రాం..
భారత రాజ్యాంగ రక్షణా దళం..
మమ్మల్ని కాపాడే రాజ్యాంగాన్ని మేము కాపాడుకుంటాం..
జై బీమ్... జై భారత రాజ్యాంగం.. జై డిఎస్పీ
నిజమైన అంబేడ్కర్,కన్షి రం వారసుడు...
విశారద న్ మహారాజు గారు...
వర్ధిల్లాలి విన్ సార్ గారి ఆలోచన విధానం....
We are Bheem salute Raghu అన్నగారు..🙏🙏🙏
Excellent interview, ALL THE BEST