Winter Camping : ఈ కొత్త సంవత్సరంలో మొదటి క్యాంపింగ్ || చలిలో క్యాపింగ్ || Araku Tribal Culture

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2024
  • Winter Camping : ఈ కొత్త సంవత్సరంలో మొదటి క్యాంపింగ్ || చలిలో క్యాపింగ్ || Araku Tribal Culture
    #camping #wintercamping #winter #survival #arakutribalculture
    * Follow me on Facebook : / raams006
    * Follow me on Instagram : / arakutribalcultureoffi...
    * Follow me on Twitter : / arakutribalcul
    మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
    మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
    ----------------ధన్యవాదాలు-------------------
    This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
    If you like our videos like share and subcribe our channel and share love towards us...!
    .........................................Thank you sooo much...............................................

ความคิดเห็น • 485

  • @Bhadrachalamtribalcultur
    @Bhadrachalamtribalcultur 6 หลายเดือนก่อน +49

    మన tribal cultur ని ప్రపంచనికి తెలియ చేస్తున్నందుకు చేలా సూపర్ బ్రో

  • @somelinagendra116
    @somelinagendra116 6 หลายเดือนก่อน +82

    ఈ 2024 కొత్త సంవత్సరం లో ఫస్ట్ కాంపింగ్ టూర్ సూపర్ గా ఉంది కొండల మధ్య క్యాంపింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంది మంచి లొకేషన్స్ చూపించారు రాము,రాజు,గణేష్ గారు 👍👌🙏👉❤️💓❤💓💓💓💓🙏🙏🙏

  • @rojachowdary4680
    @rojachowdary4680 6 หลายเดือนก่อน +29

    ఎవ్వరి సంస్కృతి వారిది దానిలో తప్పు పట్టాల్సిన అవసరం. ఏమి లేదు. Keep it up take care 👍

  • @geethasagara
    @geethasagara 6 หลายเดือนก่อน +57

    22:02 అంత ఎతైనా కొండల మధ్య పడుకోవాలంటే అదృష్టం ఉండాలి, drone shots ❤❤❤

    • @kuchipudiprasadu5811
      @kuchipudiprasadu5811 24 วันที่ผ่านมา

      @@geethasagara brathiki morning kindhiki ravalanna adhrustam vundali🤣🤣

  • @janakijanu6402
    @janakijanu6402 6 หลายเดือนก่อน +8

    తమ్ముళ్లు మీరు ముగ్గురు ఎప్పుడు ఇలాగే ఉండాలి కాని మీ ఆరోగ్యం కూడా జాగ్రత్తగా కాపాడుకోవాలి ఎందుకంటే మంచుకి దగ్గు జలుబు వస్తుంది 🔱🔱🔱🔱🔱🔱🔱🔱🔱

  • @PraveenG7280
    @PraveenG7280 6 หลายเดือนก่อน +8

    మన ఊరిలో జరిగే జాతరలు కూడా చూపించండి ❤❤❤❤❤❤

  • @sivabhooka2815
    @sivabhooka2815 6 หลายเดือนก่อน +17

    Literally ఈ రోజు మీ వీడియో వస్తుందని చాలా ఎదురు చూసా బ్రదర్ ❤️

  • @indiramoka6957
    @indiramoka6957 6 หลายเดือนก่อน +31

    మీ drone videos చూస్తే BBC లేదా NATIONAL GEOGRAPHIC CHANNEL లో చూసిన feeling కలుగుతుంది చాలా బాగుంటాయి keep it up ATC all the best ❤

  • @Arjun-eh1wk
    @Arjun-eh1wk 6 หลายเดือนก่อน +2

    Wow...super adventure Brothers
    Nice place of camping...In the Nature @ATV.👌👌

  • @geethasagara
    @geethasagara 6 หลายเดือนก่อน +5

    మేము చాల బాగ తింటాం బొడ్డేంగ్ 😋😋😋 7:30 super చాల పెద్దది బొడ్డెంగ్ పురుగు 7:30

  • @sukeeh2004
    @sukeeh2004 6 หลายเดือนก่อน +1

    Chala bagundi winter camping video ❤ATC

  • @lakshmibobbari8468
    @lakshmibobbari8468 6 หลายเดือนก่อน

    Wow wow wow hats off for ur hardwork...thnks manchi video share chesinanduku😊

  • @swarupanelapati9309
    @swarupanelapati9309 6 หลายเดือนก่อน +1

    camping chala bagundi drone visuals super

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 6 หลายเดือนก่อน +3

    ఈ క్యాంపింగ్ చాలా బాగుంది🎉

  • @indiramoka6957
    @indiramoka6957 6 หลายเดือนก่อน +7

    మీ winter camp super గా ఉంది మీరు తింటుంటే చాలా నోరు ఊరుతుంది 😊

  • @madasujyothi7423
    @madasujyothi7423 6 หลายเดือนก่อน

    Video.Ayithe superb Ram garu.drone shorts ayithe superb asalu matalev chala Bavundi Ram

  • @ramimanchala9186
    @ramimanchala9186 6 หลายเดือนก่อน +4

    హ్యాపీ న్యూ ఇయర్ బ్రో ఈ సంవత్సరం కూడా ఇలాంటి మంచి వీడియోస్ పెడతారని ఆశిస్తున్నాను

  • @anjanitirumalasetti4628
    @anjanitirumalasetti4628 6 หลายเดือนก่อน +1

    Hello Ramu and group meeru chesina recipe frans carry la vundhi chudadaniki yes i respect your culture and different vantakalu

  • @aasif2600
    @aasif2600 6 หลายเดือนก่อน

    We Respect u r culture and Habits...meeru Inka chala Machi ilanti food vedios cheyandi

  • @nirmalababy3885
    @nirmalababy3885 6 หลายเดือนก่อน

    Happy new year kotta samvatsarm lo chesina first video chalabagundi nenu pakka veg tinedanni meru ye nonveg chesina yistapadi chusthanu mee culture videos chala baguntundi good video Tq raju ramu ganesh god bless you mekandariki

  • @peddinaprasad6128
    @peddinaprasad6128 6 หลายเดือนก่อน +4

    ఎవరి ఆహారపు అలవాట్లు వారికి తగినట్లు ప్రకృతి నిర్ణయిస్తుంది, కాబట్టి సంకోచం అవసరం లేదు పిల్లలూ.

  • @user-iz2jg4gn1i
    @user-iz2jg4gn1i 6 หลายเดือนก่อน +2

    ఈ క్యాంపింగ్ చాలా బాగుంది బ్రో.

  • @ismartvarunvolgs2190
    @ismartvarunvolgs2190 6 หลายเดือนก่อน

    Good morning brothers happy new year super vedio kotha samvatsaram lo new vedio

  • @madhiribuelah6277
    @madhiribuelah6277 6 หลายเดือนก่อน +3

    Ramu so nice video because of snow cooling that water vapour take place in your tent I want to taste it your favourite food that budding worms Ragi mudda super video Raju Ganesh thank you so much👍🙏🙏🙏🙏

  • @arunvarma3179
    @arunvarma3179 6 หลายเดือนก่อน +3

    Best channel to watch❤❤❤❤❤

  • @mhimabindu2173
    @mhimabindu2173 6 หลายเดือนก่อน +1

    మీరు తినే విదానం మాట్లాడే విధానం చాలా సంప్రదాయంగా వుంటాయి బ్రదర్స్. చాలా కష్టపడి వీడియో తీస్తారు గాడ్ బ్లెస్ యు మీ ముగ్గురికి

  • @yuvagopi6547
    @yuvagopi6547 6 หลายเดือนก่อน

    Beautiful view 🎉,
    ATC lo inka elanti videos kosam wait chesthunnam,
    Tents kakunda small hut la design cheyyandi next time campaigning chesthunnappudu. ❤😊

  • @sumansiree3079
    @sumansiree3079 6 หลายเดือนก่อน

    Super video.chala bagundhii .brothers
    Excellent

  • @satishnamana2657
    @satishnamana2657 6 หลายเดือนก่อน

    మీరు చాలా బాగా క్యాంపైన్ చేసారు బ్రో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి

  • @sapnabalivada3149
    @sapnabalivada3149 6 หลายเดือนก่อน +1

    Adhemi ledhu thammullu. Avari alavaatlu vaallavi. Endhulo avariki abhyantharam undakudadhu. Chaala manchi video, thank you so much. Take care. God bless 🙌 all of you.

  • @bunnybabuminumula6319
    @bunnybabuminumula6319 6 หลายเดือนก่อน

    బోదెంగుల కూర సూపర్ బ్రోస్, iam also trible, చాలా బావుంటుంది.

  • @suryajonnadula
    @suryajonnadula 6 หลายเดือนก่อน +2

    Expecting More Videos like This ❤

  • @sunkarisiva4404
    @sunkarisiva4404 4 หลายเดือนก่อน

    Podangi purugilu curry super vuntadhi thamudu, kalchuku thinna bagutai.

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 6 หลายเดือนก่อน +9

    వీడియో చాలా బాగుంది కొండల మధ్యలో ప్రదేశాలు చాలా బాగా చూపించారు మీరు చేసుకుని తిన్న బొండం పురుగుల అది మీ గిరిజన ప్రాంత అలవాటు దానిని ఎవరు ఏమీ తప్పు పట్టవలసిన అవసరం లేదు🎉 మీ టీమ్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు 2024 ఈ సంవత్సరం అంతా కూడా మీరు ఇంకా మంచి వీడియోస్ చూపించాలని మీరు ఇంకా పైకి ఎదగాలని నీకు ఇంకా మంచి వ్యూస్ రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్స్ యు🎉 ఆల్ ది బెస్ట్🎉❤

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  6 หลายเดือนก่อน +1

      Thank you.! Ramanadham Garu 🙏🏻

  • @user-vw5gl2nj5v
    @user-vw5gl2nj5v 6 หลายเดือนก่อน

    Super Super nature naku chala baga nachindi brothers 👍👍👍👌👌👌

  • @yogivlogs174
    @yogivlogs174 6 หลายเดือนก่อน

    Araku❤..... okasari vizag to araku bike journey chesinaam and araku lo one night camping kooda yesinaam...aa tent chali manta memorable anthey...❤araku from Anantapur

  • @muralichittam4162
    @muralichittam4162 21 วันที่ผ่านมา

    చాలా రుచి గా ఉంటది బోడెంగ్

  • @user-yk1vt3th2t
    @user-yk1vt3th2t 6 หลายเดือนก่อน +1

    Overall superb brother's tooo good 😍😍 keep it up and take care

  • @shanthismart1783
    @shanthismart1783 6 หลายเดือนก่อน +2

    Hi guys elaunaru nice winter campaigning 😂amazing location drone shots 👌

  • @deetisrinivas1911
    @deetisrinivas1911 6 หลายเดือนก่อน

    చాల చాలా బావుంది వీడియో సూపర్ ❤️

  • @mudhirajabbay
    @mudhirajabbay 6 หลายเดือนก่อน +11

    ఎంతమంది ఇలాంటి కొండమీద క్యాంపింగ్ వీడియోస్ ఇంకా కావాలనుకుంటున్నారు

  • @kimudusumalatha9246
    @kimudusumalatha9246 6 หลายเดือนก่อน

    Avunu thammudu,, memu kuda e boddengi purugulu thintam,, chala baguntundhi...

  • @Ananya-pp1wc
    @Ananya-pp1wc 6 หลายเดือนก่อน +1

    Super next level e video ❤❤🎉

  • @user-yx6nn9gg8y
    @user-yx6nn9gg8y 6 หลายเดือนก่อน +1

    Hi boys food and location drone shots super super video boys wel come to 2024 all best boy's

  • @upendernaidu4911
    @upendernaidu4911 6 หลายเดือนก่อน +2

    Waiting for your video.... I respect ur culture.....

  • @akshayakki5682
    @akshayakki5682 6 หลายเดือนก่อน +3

    Drone shots are just lit 🔥 ❤

  • @nani.1432
    @nani.1432 6 หลายเดือนก่อน

    హాయ్ బ్రదర్స్
    క్యాంపింగ్ చాలా బాగుంది
    మన గిరిజన సాంప్రదాయాలు
    వారి సాంస్కృతిక జీవనాధారాలు చాలా బాగుంటాయి
    ఒక మాటలో చెప్పాలంటే
    గిరిజనుల వారాంత గొప్పవారు
    ఎవరూ ఉండరు ఇంకా
    మన గిరిజన జీవన శైలి చాలా బాగుంటుంది🎉

  • @Sanju._.kichha
    @Sanju._.kichha 6 หลายเดือนก่อน +1

    Memu karnataka nunchi meeru bhaga Mee culture chupistaru ,arogyamaga unnandi😊😊

  • @venkateshvajrapu1975
    @venkateshvajrapu1975 6 หลายเดือนก่อน

    Me prathi video chustha unta , which is so interesting ❤

  • @renukamurikinati9734
    @renukamurikinati9734 6 หลายเดือนก่อน

    Ending was really awesome ,such a beautiful nature❤

  • @Sridharjaddi
    @Sridharjaddi 6 หลายเดือนก่อน +3

    Hi bros Ram , Raju and Ganesh Happy New year bros 🎉 Meru pette videos ki take a bow ❤

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 6 หลายเดือนก่อน

    మా ఏరియాలో అయితేవాటిని లదీ పురుగులు అంటాము వాటిని తింటారు అని తెలియదు మీరు బాగా వంట చేసి చూపించారు చాలా బాగుంది 👌👌👌👌👌👍👍👍

  • @PrasadPrasad-of3mj
    @PrasadPrasad-of3mj 6 หลายเดือนก่อน +1

    ఈ క్యాంపింగ్ బాగుంది బ్రదర్స్

  • @mohankumarramdass2814
    @mohankumarramdass2814 หลายเดือนก่อน

    This is what I want in my life friends. you guys are lucky
    From Karnataka Bengaluru

  • @pradeepchinnu9649
    @pradeepchinnu9649 6 หลายเดือนก่อน

    ❤ నాకు చాలా బాగా నచ్చింది

  • @NarasimhamurthyN-il7sv
    @NarasimhamurthyN-il7sv 6 หลายเดือนก่อน +1

    Super video annaya 😊😊😊😊

  • @kommushivaji6929
    @kommushivaji6929 6 หลายเดือนก่อน

    Wow super guys miru thintuntene maku noruruthundi mere thintara maku pettara mari love you guys

  • @priyam2263
    @priyam2263 6 หลายเดือนก่อน

    Hai ATC Teem How to you andi Happy New year...మంచి వీడియో చేశారు....ఎవరి సంసృతి వారిదే..ఎవరి అభిరుచులును ఎవరు తప్పు పట్టకూడదు మీ అలవాట్లు సంప్రదాయాలు ఎవరి కోసమో మార్చుకో వద్దు....nice video చేశారు నిజంగా మీరు తింటుంటే నోరు ఊరుతుంది...నేను మిమ్మల్ని మీ సంప్రదాయం పద్ధతులను ఎప్పుడూ గౌరవిస్తాను.... మీరు ఇంక ఇంకా మంచి వీడియో లు చేయాలి.అని కోరుకుంటూ...మీ ప్రియ....❤.

  • @BaluKosuri99
    @BaluKosuri99 6 หลายเดือนก่อน

    yes Bro... మీ మాటలు చాలా మెచురిటిగా ఉన్నాయి "Ramu""...
    super...

  • @rojadammai3696
    @rojadammai3696 6 หลายเดือนก่อน +1

    Super camping winter lo

  • @bharathiravi688
    @bharathiravi688 6 หลายเดือนก่อน +5

    Super brothers ❤

  • @nivetha2009
    @nivetha2009 6 หลายเดือนก่อน +3

    Food and camping aa kondalu superb meeru chala lucky enjoy my dear friends ❤ATC

  • @kv8536
    @kv8536 5 หลายเดือนก่อน

    Last music 🎶 is superb with beautiful location

  • @buridiprakash6725
    @buridiprakash6725 6 หลายเดือนก่อน

    Nhgit Camping and drone view super ga undhi annayalu

  • @janganmohanraomamidi1487
    @janganmohanraomamidi1487 6 หลายเดือนก่อน +1

    Hi bro happy new year ఈ సంవత్సరం చాలా వీడియోలు తీయాలి మీరు

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 6 หลายเดือนก่อน +1

    Frist comment super video s👌👍👍

  • @SwarnalathaPerathoti-vt4pd
    @SwarnalathaPerathoti-vt4pd 6 หลายเดือนก่อน

    Mee efforts ki hatsup brothers.

  • @failurecreations773
    @failurecreations773 6 หลายเดือนก่อน

    Bro meru great, life ni manchiga enjoy chesthuinaru. 😇👍

  • @pilliramya5134
    @pilliramya5134 6 หลายเดือนก่อน

    Super ga videos chestharu anna anni videos chusa nenu chala bagunaye

  • @BALAJI_REDDY_24
    @BALAJI_REDDY_24 6 หลายเดือนก่อน

    Drone shots are amazing 😍

  • @aneeshadaram6533
    @aneeshadaram6533 6 หลายเดือนก่อน

    Superb Brothers..chala kasta pqddaru

  • @iamtherowdy1677
    @iamtherowdy1677 6 หลายเดือนก่อน

    Drone shots next level ❤❤❤❤❤

  • @sumalatha2523
    @sumalatha2523 6 หลายเดือนก่อน +2

    Drone shots 👌👌👌

  • @bhanusrisri44
    @bhanusrisri44 6 หลายเดือนก่อน +1

    Nature ni enjoy cheyyali ante rasi petti vundalandi maku aithe oka planing tho alanti places ki ravali but meeku ala kadu eppudu kavali ante appudu enjoy cheyyochu lucky meeru 🥰2024 lo meeru elanti enno vedios cheyyali enka success avvali super andi vedio 😍👌👌👌 keep it up andi 🥰

  • @user-tc5db1st7j
    @user-tc5db1st7j 6 หลายเดือนก่อน +1

    Supar,chalabagunde

  • @tejeshwarkurella8708
    @tejeshwarkurella8708 4 หลายเดือนก่อน

    Good video my friends 👍🏻😀

  • @DivyaMarampelli-rc2hv
    @DivyaMarampelli-rc2hv 6 หลายเดือนก่อน

    Hai bagunnara nice video❤❤ ganesh garu annattu maku kuda norurutundi meru tinte.. meku bayamviyyalida antha cheekatundi evru leru only me muggure unnaru ammooo meru great ❤❤❤❤❤❤

  • @user-kz5tm9fj4g
    @user-kz5tm9fj4g 6 หลายเดือนก่อน

    Hii anna nenu me videolu anni chustanu e video ite chalabagundi location super 👌

  • @avenkey3946
    @avenkey3946 6 หลายเดือนก่อน

    Nenu chalasarlu tina bro super ga vuntundhi bodangi purugu madhi g Madugula bro video super

  • @CHINTU1020
    @CHINTU1020 6 หลายเดือนก่อน +3

    broh mi culture midhi ,mana culture ela una dhanu manam acharichali valane nijamaina nagarikulu antaru best of luck for your new year jurney 💐

  • @bosu9995
    @bosu9995 6 หลายเดือนก่อน

    ఎంతయినా అదృష్టం అంటే మీదే bro 2024 first video superb 👌👌👌

  • @kommushivaji6929
    @kommushivaji6929 6 หลายเดือนก่อน

    Location is wonderful so beautiful so beautiful jest looking like a wow

  • @ME_VIDYA_VLOGS
    @ME_VIDYA_VLOGS 6 หลายเดือนก่อน +2

    Winter lo camping🥶🥶 అంటే చాలా డేరింగ్ ఉండాలి😊..సూపర్ వీడియో ATC...

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 6 หลายเดือนก่อน +1

    Ee year lo elati video tho vastaru anukuna kani super video tho vacharu. Chala bagundi. Ee year meku 10lakh subscribers ravalani korukuntuna. Happy new year ATC team.❤

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  6 หลายเดือนก่อน +1

      Thank you.! Srikanth Garu 🙏🏻

  • @sujannarva5376
    @sujannarva5376 6 หลายเดือนก่อน +1

    Bear grylls fans ikkada ilaantivi enno chusam bro… mee videos baaguntayi.. all the best

  • @satish1844
    @satish1844 6 หลายเดือนก่อน +1

    Watching from Vizag ❤️
    Awesome morning view, ossum drone view, super bgm, excellent vlog ❤

  • @user-ms9mx3ug4t
    @user-ms9mx3ug4t 6 หลายเดือนก่อน

    సూపర్ అన్న మీ క్యాంపింగ్

  • @vishalm4269
    @vishalm4269 6 หลายเดือนก่อน

    Good to see you brothers'

  • @sampathmachral3357
    @sampathmachral3357 6 หลายเดือนก่อน

    మీరు సూపర్ నేచర్ లో ఉన్నారు బ్రో మీరు చాలా అదృష్ట వంతుల్ బ్రో

  • @reddinanaji6117
    @reddinanaji6117 6 หลายเดือนก่อน

    Supper brother mi campaign okasarena mimmallni kalavali ..... brother......

  • @dhananaguru9797
    @dhananaguru9797 6 หลายเดือนก่อน +1

    Hi brothers ur soo lucky 😊😊 panchani gondallo andamyina prakruti vadilo swachamyina Galini pelustu manchi life ni gaduputunnaru 🌱🍀🍀☘☘🌿🌿🌿🍀❤❤❤❤ very nice and beautiful views ♥ 👌

  • @venkateshlawrence
    @venkateshlawrence 6 หลายเดือนก่อน +6

    చాలా అంటే చాలా బాగుంది బ్రో ఫుల్ ఎంజాయ్ ఉంది లొకేషన్ వేరే లెవెల్ బ్రో సూపర్ ఉంది.... ❤🎉🎉

  • @koramukkunagalakshmi9960
    @koramukkunagalakshmi9960 6 หลายเดือนก่อน

    Super place brothers nice video

  • @kavalapraveen5046
    @kavalapraveen5046 6 หลายเดือนก่อน

    Happy new year to all of u and ur families

  • @rajalakshmi668
    @rajalakshmi668 20 วันที่ผ่านมา

    Budasutti koora kooda choopinchandi chaala baaguntundi veg. Mee videos super ❤

  • @taduriaruna9099
    @taduriaruna9099 6 หลายเดือนก่อน +1

    Superb Drone Shots and Beautiful hills with greenery 😍Awesome video👏👏You Should wear jackets while camping out side so it will helpful to Stay warm in side the tent 😊keep it up 👍👌

  • @Palleturiabbai143
    @Palleturiabbai143 6 หลายเดือนก่อน +2

    Nenu tinnanu bro super untadhi❤

  • @Believervk
    @Believervk 6 หลายเดือนก่อน +1

    Next level

  • @syamsundarsingh6022
    @syamsundarsingh6022 6 หลายเดือนก่อน

    Wow.. God bless you

  • @narendralee6140
    @narendralee6140 6 หลายเดือนก่อน +2

    Drone shots and background music matram excellent yedho national geographic channel lo documentary chusina feeling