Overnight Camping in Forest : రాత్రాంత భయం భయం | ఈ జంతువులే మా అడవుల్లో ఉంటాయి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 19 ต.ค. 2024

ความคิดเห็น • 1.1K

  • @bagadammanjula4894
    @bagadammanjula4894 ปีที่แล้ว +6

    Hii thammundlu. Chala rojulaki msg chestunna. Konni exams valla vedios chudaledu. Kani anni ippudu complete chestunna. Thammudu pithalacurry, kamssu pittalu anni okadani minchi okati superb really. Thammudu meeru curry chestuntte notlo neellu oorathunnaiy. Haa okkati thammu anddaru jagartha god bless u

  • @veerababu4726
    @veerababu4726 ปีที่แล้ว +5

    నిజంగా చాలా అదృష్టవంతులు మీరు అమ్మ ఒడిలో తలపెట్టి పడుకున్న టు ఆ ప్రకృతి ఒడిలో పడుకున్నారు చాలా చాలా బాగుంది

  • @venkateshchilmathuri7734
    @venkateshchilmathuri7734 ปีที่แล้ว +65

    అద్భుతమైన వీడియో ఇంతమంచి వీడియో చూపించినందుకు మీ టీమ్ అందరికీ ధన్యవాదాలు❤❤❤❤

  • @kadamalamusic1442
    @kadamalamusic1442 ปีที่แล้ว +39

    మరో స్వర్గం లా వుంది పకృతి.. కొండలు.. చెట్లు.. భూతల స్వర్గం..చెప్పడానికి లేదు అనుభవించాలి అంతే బ్రో ఎందరో మహానుభావులు అందులో మీరు💐💐 ❤️❤️🙏సూపర్ వీడియో 👌👌❤️❤️

  • @veerendrakumar5803
    @veerendrakumar5803 ปีที่แล้ว +331

    మీరు అలా camping చేస్తూ వండుకొని తింటుంటే నోట్లో లాలాజలం వస్తున్నది రాము ❤

  • @rajuvanthala3011
    @rajuvanthala3011 ปีที่แล้ว +50

    మీ కళ్ళతో ప్రకృతి సౌందర్యాన్ని చూపించారు❤. ఆ కొండలు డ్రోన్ విజువల్స్ చాలా బాగున్నాయి. కౌజు పిట్టల కూర బాలేగుంటాది. Thank you A.T.C .

  • @satyambonthu8724
    @satyambonthu8724 ปีที่แล้ว +47

    మీరు అదృష్టవంతులు సోదర లారా... ప్రకృతి లో... ఉంటున్నారు.❤❤

  • @adya3446
    @adya3446 ปีที่แล้ว +83

    20:39 Fantastic 🔥
    One of the best video ever in ATC 💕
    Aaaa nature, climate, greenary awesome Dear Ram

  • @rameshkannam6114
    @rameshkannam6114 ปีที่แล้ว +5

    మీ వీడియో ఎంత బాగుందో. చివర్లో డ్రోన్తో తీసిన క్లయిమేట్ &బిజీయం సూపర్ బ్రో. All the best.

  • @drvvvsramanadham5709
    @drvvvsramanadham5709 ปีที่แล้ว +12

    మంచి ఆహ్లాదకరమైన వాతావరణం చూపించారు మీరు మంచి ఆరోగ్యవంతులుగా ఇంకా subscribers పెరిగి ఇంకా మంచి పేరు కోరుకుంటున్నాము. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అడవి బిడ్డలుగా అడవితల్లి మీ అందరిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🎉 మీ టీమ్ అందరికీ ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను🎉

  • @suvarthabodigadda4253
    @suvarthabodigadda4253 ปีที่แล้ว +26

    🤗 హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో చాలా బాగుంది మీ ఊరు కొండల్లో మీరంతా ఆనందపడుతున్నారు నాకెప్పుడు అదృష్టం ఈసారి బిర్యానీ ఆకు మర్చిపోకండి చాలా బాగుంది థాంక్స్ 🤝🤝🤝🤝👌👌👌🥰

  • @padmaarumalla664
    @padmaarumalla664 ปีที่แล้ว +6

    హాయ్ చాలా మంచి వీడియో చాలా బాగుంది పకృ తి లో మీతో మీరు చాలా బాగుంది మీతో పాటు మేము కూడా ఎంజాయ్ చేశాం 👍 ఇంకా ఎక్కువ చెప్పాలి అని వుంది మాటలు రాని ఆనందం ఆ పకృ తి చూసి 😍👏🏻👏🏻 మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అందులో మేము వుండాలి 😍💯👍☘☘

  • @powerpraveen6931
    @powerpraveen6931 ปีที่แล้ว +6

    Awesome location brothers ramu and raju...ఇలాంటి అనుభూతి ని పొందాలంటే అవకాశం పొందాలి...superb Bros.

  • @Hanshu.
    @Hanshu. ปีที่แล้ว

    Wow super location brother,life lo oka sari అయిన ఈ విధంగా enjy చేయాలి..

  • @vanumuchittibabu8713
    @vanumuchittibabu8713 ปีที่แล้ว +5

    అబ్దుతం పకృతి ఒడిలో ఎత్తైన కొండలలో కంపైనింగ్ ఆహా.....ఓహో... మంచి వీడియో ..మీకు ధన్యవాదాలు...❤

  • @AmgothuShirisha-sg1tw
    @AmgothuShirisha-sg1tw ปีที่แล้ว +38

    Okka video kuda miss kakunda chusa vallu anthamandi

  • @premkumarkotapati457
    @premkumarkotapati457 ปีที่แล้ว +3

    రాము, రాజు, గణేష్, మాకు ఎప్పుడు కల్పిస్తారు, ఇంటువంటి అవకాశం, చాలా బాగుంది లొకేషన్స్, నేను కూడా ప్రకృతి ఒడిలో పెరిగినా వాడినే, రాయలసీమ, కర్నూలు, నల్లమల ఫారెస్ట్

  • @cheerlashiva
    @cheerlashiva ปีที่แล้ว +1

    Drone clippings Chala bagunai

  • @somelinagendra116
    @somelinagendra116 ปีที่แล้ว +3

    కౌజు పిట్టల బిర్యానీ సూపర్ ఎతైన కొండలోని కాంపింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది డ్రోన్ షాట్ లో లొకేషన్స్ షో బ్యూటీ ఫుల్ గా ఉంది రాము ,రాజు, గణేష్ గారు ఇలాంటి మరిన్ని చక్కనైన వీడియోస్ తో మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ బై 💕♥️💓💘🙏🙏🙏🙏🙏🙏

  • @varaprasadkorati1588
    @varaprasadkorati1588 ปีที่แล้ว +1

    Super super super video raju ramu ganesh video inka chudalani undi apuday aiepoiendi super video iam from orissa

  • @ravindradurga5860
    @ravindradurga5860 ปีที่แล้ว +20

    Enjoying the nature ❤ superb friends..

  • @mahadevikhdey2370
    @mahadevikhdey2370 ปีที่แล้ว +1

    Mouth watering really mirantha adrustta vantulu prakruti lo ala lucky avariki undaru

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 ปีที่แล้ว +7

    Drone view excellent🎉🎉🎉🎉

  • @durgammouni3195
    @durgammouni3195 ปีที่แล้ว +1

    Me videos chusthe manasuki chala chala happyga vuntadandi

  • @rabindraformar535
    @rabindraformar535 ปีที่แล้ว +3

    Wow 😳😋😋😋 biriyaani aite mamuluga ledu super 👍👌 I love ATC team'kk good evening brother s

  • @ratnamukhi2607
    @ratnamukhi2607 ปีที่แล้ว

    Video last wive chala chala bavundi frnds. Manchi video chesaru thanq👍.

  • @swarnav4486
    @swarnav4486 ปีที่แล้ว +12

    Great! Seeing your video made us feel that we have personally experienced the camp. Awesome!

  • @nirmalababy3885
    @nirmalababy3885 ปีที่แล้ว +1

    Beautiful video night moon light lo kuda chuttu adavi chala bagundi early morning nature awesome ga kanapadutundi tinta manchi and anni chupinchina meku chala chala thanks raju ramu ganesh

  • @venkateshlawrence
    @venkateshlawrence ปีที่แล้ว +14

    Nice video location verey level 🎉🎉 your team super ❤

  • @anushareddy8400
    @anushareddy8400 ปีที่แล้ว

    Elaa video chusthunte naku alaa enjoy cheyyali anipisthundhi

  • @Phoneman-p9j
    @Phoneman-p9j ปีที่แล้ว +28

    It's always awesome.... Watching your videos gives me peace & happiness ❤. Nature lover 😍.

  • @dhanudhanu951
    @dhanudhanu951 ปีที่แล้ว +1

    👌👌👌👌 em enjoy chesthunnadi meeru life ni and food ni eee prapanchemlone andharikanna sampannulu 👍👍👍👍👍👍, super

  • @anjianju4123
    @anjianju4123 ปีที่แล้ว +22

    Forest place (hill station)+night time+camping tent with campfire+dinner preparation with friends+ morning view (sunrise 🌄) with tea or coffee unte
    Deadly combination mowa....❤

  • @gangadhargadde9027
    @gangadhargadde9027 ปีที่แล้ว +2

    చాలా బాగుంది తమ్ముడు వీడియో బాగుంది సూపర్ వీడియో తమ్ముళు👌👌👌👌👌👌👍👍👍✊✊

  • @yennamRamesh-pc3qt
    @yennamRamesh-pc3qt ปีที่แล้ว +5

    ప్రకృతి పుత్రులు.... ❤️❤️❤️
    అందరు artificial బతుకులు బ్రో.. మీరు వేరే లెవెల్ ❤️

  • @srikanthdenduluri4079
    @srikanthdenduluri4079 ปีที่แล้ว +1

    Super undi video andarni chusa chala happy ga undi. Laxman tamudu matladite baguntundi. Next video kosam waiting...

  • @pulivarthiprakash5560
    @pulivarthiprakash5560 ปีที่แล้ว +6

    నిజంగా చాలా బాగుంది అండి ,man వర్సెస్ వైల్డ్ చూస్తున్నట్లు అనిపిస్తుంది నాకు,మన తెలుగు వాళ్ళు ఇటు వంటి విడియో లు చెయ్యడం ఇంకా హ్యాపీ గా ఉంది. సునీత గుంటూరు

  • @harshatheprinceno1
    @harshatheprinceno1 ปีที่แล้ว +1

    Location chaala bagundhi....night camping super experience untundhi alanti place lo

  • @venusrinivasmakkena4523
    @venusrinivasmakkena4523 ปีที่แล้ว +9

    Well-done my tribe crew👍👍
    Nice video.
    Try to make this type of experiments

  • @JyothiKalithi
    @JyothiKalithi ปีที่แล้ว

    Andamaina jeevithaniki ardanni echey la undi mi e video.... Tnq brothers

  • @santoshgaming1090
    @santoshgaming1090 ปีที่แล้ว +5

    Mottaniki video vachesindi ❤

  • @aneeshadaram6533
    @aneeshadaram6533 ปีที่แล้ว

    Super thammullu..video chustunte chala happy feeling anipistundi ala camping vesukunikani oka pakka janthuvula vqstayemo ani..Kani mee dyryqniki 🙏👌🏻

  • @prakash4919
    @prakash4919 ปีที่แล้ว +3

    Wonderful experience everyone can't get this chance u people so lucky enjoy🎉🎉🎉

  • @telugumuggululogillu8158
    @telugumuggululogillu8158 ปีที่แล้ว +1

    Hi friends supper video Naku chala istamaina video chesaru thank you so much Raj and ram. Ganesh ATC team

  • @indrajaindraja1253
    @indrajaindraja1253 ปีที่แล้ว +3

    Chala bagundi annayya

  • @kumaryadav614
    @kumaryadav614 ปีที่แล้ว

    సూపర్ వీడియో బ్రదర్ చాలా బాగుంది కూర చూస్తుంటే నాకు నోరు ఊరింది బ్రదర్ సూపర్ గా వండారు

  • @narendrakumar6140-h5h
    @narendrakumar6140-h5h ปีที่แล้ว +5

    First time anukunta intha long video chudatam super❤❤❤❤❤ brothers

  • @Mthirupathi1234-k8r
    @Mthirupathi1234-k8r 4 หลายเดือนก่อน +1

    మాది తెలంగాణ అయినా మా దగ్గర ఇలాంటి వాతావరణం ఉండదు ఎందుకంటే మీ దగ్గర వర్షాలు ఎప్పుడు పడతాయి కాబట్టి చూడ్డానికి బ్యూటిఫుల్ గా ఉంటుంది

  • @seshavenisatyam9884
    @seshavenisatyam9884 ปีที่แล้ว +3

    Kastapaduthinaru anthaku 100retlu prathiphalam meek u ravalani ten lakh subscribers ravalani Araku mathrame kakunda a chuttupakkala prakruthi prasadhitha pranthala nu fa mouse chesthu,meru upadhi pondhuthu oorivarike kadu motham dhesanike aadharsham kavala ni manahspoorthiga korukuntunnanu.💐

  • @SitaRam-gorla
    @SitaRam-gorla ปีที่แล้ว +2

    హాయ్ బ్రదర్స్ ఈరోజు వీడియో సూపర్ 👌
    మంగళవారం శనివారం మీ విడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము
    మీరు ఇలానే మరెన్నో ప్రకృతి అందాలు
    మాకు చూపిస్తూ ఉండాలి అని కోరుకుంటూ థాంక్స్ 🤝🤝బ్రదర్స్

  • @Bukyaanil
    @Bukyaanil ปีที่แล้ว +4

    This is one of the best TH-cam video I ever seen ..Super brothers

  • @nandininandu-fn3uh
    @nandininandu-fn3uh 4 หลายเดือนก่อน +1

    Annaya suparu

  • @prakash4919
    @prakash4919 ปีที่แล้ว +6

    Drone shots another level🎉🎉🎉

  • @anuradhareddys.k6322
    @anuradhareddys.k6322 ปีที่แล้ว

    Superb brothers andaru chaala bagga chestunnru videos nenu 3 days nuchi chustunnanu mana chanel videos chustunnata sepu a prakruti wow very nice videos keep it up

  • @pujithapujitha.ponnam3128
    @pujithapujitha.ponnam3128 ปีที่แล้ว +3

    Video chala bagundi annaya kani take care annaya

  • @Andhravantalu77
    @Andhravantalu77 ปีที่แล้ว +1

    చాలా అద్భుతంగా ఉందండి ఈ వీడియో

  • @akhilkumar12341
    @akhilkumar12341 ปีที่แล้ว +5

    Anna Team Unity Chala Bagundi ❤😊

  • @ShortsVibes_7
    @ShortsVibes_7 8 หลายเดือนก่อน +1

    Broo meeru drown use cheyyandhi inka chala baga untayy videos manchi locations capture avuthayyy

  • @sudhakarbhukya4312
    @sudhakarbhukya4312 ปีที่แล้ว +7

    Climax Scenes Fantastic, Mind-blowing brothers...❤

  • @vinaykumar-wh4ts
    @vinaykumar-wh4ts ปีที่แล้ว +1

    Super trip ramu chala bagundi video

  • @shanthismart1783
    @shanthismart1783 ปีที่แล้ว +2

    Wow what a wonderful location amazing greenery simply superb one of the most beautiful video ram 😍😍abba evani mee davara chudagalugutunamu nice ganesh nuvu news reader ga feature lo try chyee okasari 😂really good job guys 🤝👍last lo voice ram ne voice lagaleydu what happened

  • @DurgaPrasad-vv4xz
    @DurgaPrasad-vv4xz ปีที่แล้ว

    Super brother s nature ni chalabhaga chupincharu.

  • @brahmareddy8293
    @brahmareddy8293 ปีที่แล้ว +5

    అలాంటి ప్రదేశాలు మాకు దగ్గరలో ఉంటే full enjoy చేసేవాళ్ళం 👌
    From Ongole

  • @kareepurushotham5645
    @kareepurushotham5645 ปีที่แล้ว +1

    Mi videos chusaka nak kuda maa frnds tho ala trekking, nyt camping and food akkade vandukoni valatho time spend cheyali anepistundi🥰🥰🥰

  • @purna.2.O
    @purna.2.O ปีที่แล้ว +4

    నమస్తే బ్రదర్స్ 🙏💐
    ఎతైన కొండ మీదకి వెళ్లి
    అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ
    ఒక రాత్రంతా ప్రకృతి వడిలో నిద్రపోవడం చాలా అదృష్టం.
    ఉదయాన్నే డ్రోన్ షాట్ లో ప్రకృతి
    అందాలు చాలా అద్భుతoగా కనిపించాయి చాలా చక్కగా చూపించారు .
    వీడియో చాలా బావుంది.
    మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ 🙏💐

  • @vijayapalli9140
    @vijayapalli9140 ปีที่แล้ว

    Kondalu chala beautiful ga unai meru andharu camping chestunte memu mitho patu unattu undhi thankyou so much elanti climate chupinchi nandhuku annalu

  • @chittikillo3628
    @chittikillo3628 ปีที่แล้ว +6

    Wow So Nice beautiful location Bro's 👌

  • @parvathik9359
    @parvathik9359 ปีที่แล้ว

    Miru andaru chala nice ga unaru Anni kuda chala neet ga chesthunaru parthi vedio.great bro all the best Inka chala cheyali mana traibl vidanalu Anni kuda chupinchandi

  • @Mrperfect___432
    @Mrperfect___432 ปีที่แล้ว +4

    Hai anna me videos kosam waiting anna👋🥰

  • @venkatalakshmithupakula8174
    @venkatalakshmithupakula8174 ปีที่แล้ว +2

    Hii annayya lu andaru bagunnara chala baga chesaaru video 👌♥️ elaanti video cheyalani manaspuurthigaa korukuntunnaanu annayya all the best

  • @ahmedshaik786
    @ahmedshaik786 ปีที่แล้ว +3

    One million vachaka gattiga. Party Ivvali Mee oorilo unna andhariki mari

  • @hymavathisiripurapu3577
    @hymavathisiripurapu3577 ปีที่แล้ว

    Super రాము view chusinappudu really exlent mind blowing

  • @dhanujayarao5263
    @dhanujayarao5263 ปีที่แล้ว +3

    Superb Bros but nenu tinna
    Kani ur great matalu levu matladukodalu lev anthe
    Mi Chanel taggedhe le

  • @chatlasravan4465
    @chatlasravan4465 4 หลายเดือนก่อน

    super coordination among your member enjoy the nature.....

  • @swarupa6267
    @swarupa6267 ปีที่แล้ว +5

    Really nice experience 🎉🎉🎉 friends

  • @MYNA.RANGOLI
    @MYNA.RANGOLI ปีที่แล้ว

    Isari meru nonveg curry chesthe ma Telangana special BAGARA ANNAM try cheyandi.chala baguntadi taste.nonveg combination lo.
    Inka process kuda chala simple

  • @ANUSHAMEDISETTI-o9q
    @ANUSHAMEDISETTI-o9q ปีที่แล้ว +5

    Best view and super experience in forest at night time ram gaaru ,And Raj gaaru comedy and funny things and finally we all are enjoyed whole at night . And take n more vedios andi

  • @chinniraj.u3684
    @chinniraj.u3684 ปีที่แล้ว

    Chinnari Bava smile ...
    Heartful Ga and yelanti Ego lekunda manchi manasuthoo nuvvuthunnadu.

  • @gunluruumauma4475
    @gunluruumauma4475 ปีที่แล้ว +3

    Super brothers but at the same time take care Good luck brothers this is what life is you are enjoying and making us to enjoy ❤❤❤❤

  • @dubaiseenu2104
    @dubaiseenu2104 ปีที่แล้ว

    Chala manchiga explain chestunnaru

  • @lucky-volgs
    @lucky-volgs ปีที่แล้ว +4

    Nice video love from Telangana

  • @sreenivasdukkipati2735
    @sreenivasdukkipati2735 ปีที่แล้ว +1

    Video చాలా బాగుంది.

  • @Mrperfect___432
    @Mrperfect___432 ปีที่แล้ว +3

    Raju anna comedy super he babu le babu le😂😂😂😂😂😂😂

  • @parusparu7672
    @parusparu7672 ปีที่แล้ว

    good vedio elanti marintha vedio kosam wait chestam......

  • @ramalingeswarreddy4814
    @ramalingeswarreddy4814 ปีที่แล้ว +2

    Drone visuals are wonderful bro super super super.......

  • @venkateshmanyam2152
    @venkateshmanyam2152 ปีที่แล้ว +1

    అదృష్టవంతులు meeru👌👌👍

  • @madasuhussainrao844
    @madasuhussainrao844 ปีที่แล้ว +4

    Excellent vlog from araku tribal culture..🎉🎉🎉🎉

  • @sekharreddytadi6171
    @sekharreddytadi6171 ปีที่แล้ว

    Meeru chala adrustavanthulu,

  • @ravikumar1550
    @ravikumar1550 ปีที่แล้ว +7

    *Wow.. Wt a Experience.. With one-day campfire. Wow Amazing.. Adi anubhavinchina vallake telustundi.. Aa thrilling ento...ngt time aalaa hills Madyalo kurchoni vandukoni tinadam aaanubhuthi eppatiki raadu. awesome..beautiful greenery Hills🌱🌿🍀. And early Mrng drone.. Shots.. Marvelous. 💯🙏💞💖🌿🍀🌱.wonderful video 💯🙏🙏🙏😘. No more words... ATC team.. Chala kasta paddaru. And welcome.. Kumar.*

  • @sureshbeesu5528
    @sureshbeesu5528 ปีที่แล้ว +1

    Wt a drone shot..nature is the beautiful in the world

  • @anubhanuvlogs416
    @anubhanuvlogs416 ปีที่แล้ว +5

    Happy rakshabandhan brother s 💐🌺🙌🤗

  • @Reddygaru1994
    @Reddygaru1994 ปีที่แล้ว

    Edi elati videos kosam nenu wait chesa EGA super video

  • @albinas123
    @albinas123 ปีที่แล้ว +5

    The way you guys caprtued in drone was really awesome 😍

  • @swapnabethi8939
    @swapnabethi8939 8 หลายเดือนก่อน

    U r so lucky bro prakruthini aswadistunnaru

  • @physioramu2463
    @physioramu2463 ปีที่แล้ว +4

    ఈ కొండలో నేను మీతో ఒక రోజు ఉండాలని వుంది బ్రో ❤❤❤

  • @nagalaxmiirpa8458
    @nagalaxmiirpa8458 ปีที่แล้ว

    E vedios choosina prathi sari prasantham ga anipistundi

  • @Baluvizagvlogger
    @Baluvizagvlogger ปีที่แล้ว +2

    Dron shoot super brother. Verey level..... 😊

  • @DadepoguRenuka
    @DadepoguRenuka ปีที่แล้ว +1

    Video. Chala. Bagudhi

  • @chittibabu4065
    @chittibabu4065 ปีที่แล้ว +2

    Anna video very very very very super 👌🎉🎉🎉🎉🎉❤️

  • @vvv8184
    @vvv8184 ปีที่แล้ว +2

    Thanks

    • @ArakuTribalCulture
      @ArakuTribalCulture  ปีที่แล้ว

      Thank you soo much.! Sir mii Protsaham makenthooo viluvainadhi 🙏🏻