మీకు ఎలా కృతఙ్ఞతలు తెలుపుకోవాలో తెలియట్లేదు గురువుగారు,మేము ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నామొ గురుచరిత్ర లొ లేనివి కూడ మీ వల్ల వినగలుగుతున్నాము.మీకు మీ కుటుంబానికి ఆ దత్తాత్రేయుడి దీవెనలు ఎల్లప్పుడు వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.మీ పాదములకు అనంత కోటి వందనములు గురువు గారు🙏🏻🙇♂️🙏🏻🙇♂️🙏🏻
చాలా మంచి విడియో చేశారు మరియు మంచి విషయం చెప్పారు కావలసిన వాడికి భోజనం పెట్టాలి అది మనకు వచ్చే జన్మం లో కాపాడుతుంది...ఎంత డబ్బు వునా ఏమి తేసుకోపోలేము....
ఈ రోజు తో గురు చరిత్ర సప్తాహ పారాయణం పూర్తి అయింది గురువుగారు. మీరు దత్తాత్రేయ స్వామి గురించి వీడియోస్ చేస్తాను ఆణి చెప్పినపుడు సంకల్పించుకున్నాను పారాయణం చేద్దామని. ఆ తర్వాత మీరు పెట్టిన వీడియోస్ బాగా ఉపయోగ పడ్డాయి. అక్కడ చదివినవి ఇక్కడ ఇంకొంచెం లోతుగా తెలుసులున్నాం. ధన్యవాదాలు గురువుగారు..
గురువు గారికి నమస్కారములు మీరు గురుచరిత్ర మీద చేస్తున వీడియొలు చాల బాగుంటున్నాయి. ఒక చిన్న మనవి గురుచరిత్ర ని మనకి తెలుగు లో అందించిన శ్రీ గురుపుజ్యులు భగవత్ అవతారులు అయిన ఎక్కిరాల భరద్వాజ్ గారి గురించి కూడా వీడియొ చేయగలరు
మీరు ఎంతోమంది మహత్ముచరిత్రలుచెప్పారువాటిలో నేను కన్నీళ్ళు పెట్టకుండా చూసినవి తక్కువే కర్మజీవితాన్ని అనుభవిస్తూన్నాను పేదవారికి అనాదలకి అన్నదానం చేయాలని అనారోగ్యంగా ఉన్నవారికి ఆర్ధిక సహాయం చేయాలని ఉంటుంది కాని నాదగ్గర ఏమీ ఉండదు ఎంతసంపాదించిన అప్పేవుంటుంది పూర్వజన్మలో ఏపాపంచేశానో నా అదృష్ట ఏమంటే ఎంతోకొంత భక్తి మార్గం లో వుండటం మీ వీడియోలు ఒక్కటి కూడ మిస్ అవ్వను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సహాయం చేయడానికి డబ్బే అవసరం లేదు...శారీరకంగా శ్రమ పడి కూడా చేయవచ్చు...అలా చేస్తే మీ దుష్కర్మ కూడా వెంటనే కరుగుతుంది. ఏదైనా అనాధ శరణాలయానికో, వృధ్ధాశ్రమానికో వెళ్ళి, అక్కడ భోజన శాలలో నిస్వార్ధంగా సేవ చేయండి, అలా చేస్తే భోజనం పెట్టిన దానితో సమానమే!
@@jayanthinagaraj4370 it took 7-8 hours for single day parayanam... for seven days parayanam approx 1.5 to 2hrs... for Sunday and Monday less than half an hour bcoz of less chapters
గురువు గారు మీకు ధన్యవాదాలు మేము గురు చరిత్ర చాలాసార్లు దత్తాత్రేయ స్వామి దయ వల్ల చదువుతున్నాం మీరు మాకు తెలియజేయటం మాకు చాలా సంతోషంగా ఉంది కానీ మీరు ఏదైనా క్షేత్రం గురించి చెప్పేటప్పుడు అది ఏ రాష్ట్రం జిల్లా తో సహా ఎలా చేరుకోవాలి కూడా మా యందు దయ ఉంచి చెప్పండి గురువుగారు. దిగంబర దిగంబర శ్రీ పాద శ్రీ వల్లభ నమో నమః
Munduga mee amma gariki and nanna gariki naa hrudayapurva padabi vandanam. Srinivas garu really ur very great sir. I love the way you research about our sanathana darmam and giving us all about the detailed information really thank you sir.
Listening to this miracle of Guru Dattas incarnation is itself a miracle for me.Oh lord Nrusimha saraswati swami bless Sri Nanduri garu who has brought light on your miracles to common people like us...Be with us always in our ups and downs of life...jai guru datta..
శ్రీనివాస్ గారూ🙏 మీ వీడియోల వలనే లాస్ట్ వీక్ గురువారం మొదలు పెట్టి ఈరోజుతో “గురు చరిత్ర” సప్తాహ పారాయణ పూర్తి చేయడం జరిగింది.కొద్దిగా చిన్న చిన్న పొరపాట్లు/తప్పులు దొర్లినా ఆ అనుభూతి అనిర్వచనీయం😇 మన్ఫూర్తిగా చెప్తున్నా...నాకైతే మీరు...నామధారకుడుకి గురు చరిత్ర ఉపదేశించిన సిద్ధస్వామిలానే అనిపించారు. ఆ ఫీలింగ్ నాకు కలిగింది.మిగిలిన గురుచరిత్రలు కూడా పారాయణ చేయగలిగే శక్తి ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వలన మాకు కలగాలని ఆశిస్తూ మీకు మరల మరల ధన్యవాదాలు 🙏
Jai guru datta 🙏 You explain as if you are teachings to kids,each and every words stuck in our heart.We are so blessed to listen about Dattatreya swami.Pls do more more videos.Namaste gurugaru🙏
Every video of yours makes me go speechless Sir. But, with this, got tears. They were blessed with such an amazing experience. Also, the impact of your way of presenting with so much devotion 🙏🙏
Thank you so much sir memu e janmalo emm pumyam chesamo telidu kani maku meelanti manchi vyakti maku labhincharu ...... This is all Datta's blessings 🙏🙏
Sir you are really great.. with your preachings I have learnt a lot. Thank you so much. Iam making every one watch your video s in our family by forwarding your videos. All your videos indirectly helpful for the betterment of the society sir🙏🙏🙏.
Video started with daughter and Ended with wife's voice I think. Manasulo enno aalochanalatho unnappudu tatti leputhunnattu undi starting voice. Content antha mind Loki suudi loki daaram ekkisthunnattuga mellaga shraddhaga untundi me voice. Chivaragaa "maatarbhavaani...." song ihaparam antha maaye antu gurthu chesthunna.. manam maatram Malli a.maayaloki padatam ... Malli mee videos chudatam... My Personal comment with feeling... But believe me it's so soothing... You're my inspiration...
స్వామీ ,నాది ఓక బాద ఉంది అది ,మా ఇంటి పక్కన ఒక్కడు ఉన్నాడు వాడూ ఎప్పుడు మాతో గొడవ పెట్టు కోవడానికి చూస్తుంటాడు ,మా ఎదుగుదల ను ఊర్వఃఢు,మమ్ములను ఎప్పుడు తిడుతూ ఉంటాడు వాని పీడా ను ఎలా విడిపించి కోవాలి స్వామి.
మీరు చివరలో చెప్పిన మాటలు నాకు నిజముగా కన్నీళ్ళు తెప్పించాయి ! తెలుగు నా మాతృభాష కాకున్నా వేరెది అయ్యుంటే నేను మీలాంటి మహానుభావుడి మాటలు కోల్పోయేవాడిని 🙏🙏
Jaya gurudatta chala adbuthamaina vishayam chepparu swami Kani intakante adbutham mysore loni sri sri sri ganapati sacchidaananda swaamijii daggarundi sri sripadavallabulu matha pitarulaku sri appalaraju sharma sri sumathimata pujinchina swarna dattamurthy sri swamijivari dattapeetamu lo vundi dattajayanthi rojuna matrame darshana bagyamu kalugutundi sri sripadavallabulu vari antharadanam taruvaata vaari sishyulaku labhinchindi varninchi datta vupasagulagu sri karapatraswamiki labhinchindi vaarinundi dattatreya vupasaguralu sri rajarajeswari swarupa avatharamaina sri swamiji matrumurthi sri jayalakshmi mata ku labhinchindi 🙏🙏🙏
Respected sir, if you get time , as you said in one video, can you make video on How this universe started according to our purana's. Thank you for knowledge sharing...
Sarvam guru dattatreyam Sri guru dattatreyaya blessings to you Mr. Nanduri Srinivas Swamy Thanks for your service of Sri Guru Dattatreya and his miracles
You are absolutely right guruvu garu. Atleast after listening to you some rich people would realise about it and do some service to mankind before their death
కృతజ్ఞతలు అండి... మాకు తెలియని విషయాలు తెలిపారు... దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర...
మీలాంటి మహనీయులు చెప్పేవి వింటే జీవితాలు ఎందుకు పాడవుతాయి. మీతో సత్సంగం ఉంటే చాలు మా జన్మలు ధన్యత పొందినట్లే.
ధన్యోస్మి 🙏 ధన్యోస్మి 🙏 ధన్యోస్మి 🙏
సార్ pls pls శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి గురించి ఒక వీడియో చేయండి
అవును సార్ చెయ్యండి సార్🙏🙏🙏
మీకు ఎలా కృతఙ్ఞతలు తెలుపుకోవాలో తెలియట్లేదు గురువుగారు,మేము ఎన్నో జన్మల పుణ్యం చేసుకున్నామొ గురుచరిత్ర లొ లేనివి కూడ మీ వల్ల వినగలుగుతున్నాము.మీకు మీ కుటుంబానికి ఆ దత్తాత్రేయుడి దీవెనలు ఎల్లప్పుడు వుండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.మీ పాదములకు అనంత కోటి వందనములు గురువు గారు🙏🏻🙇♂️🙏🏻🙇♂️🙏🏻
చాలా మంచి విడియో చేశారు మరియు మంచి విషయం చెప్పారు కావలసిన వాడికి భోజనం పెట్టాలి అది మనకు వచ్చే జన్మం లో కాపాడుతుంది...ఎంత డబ్బు వునా ఏమి తేసుకోపోలేము....
ఈ రోజు తో గురు చరిత్ర సప్తాహ పారాయణం పూర్తి అయింది గురువుగారు. మీరు దత్తాత్రేయ స్వామి గురించి వీడియోస్ చేస్తాను ఆణి చెప్పినపుడు సంకల్పించుకున్నాను పారాయణం చేద్దామని. ఆ తర్వాత మీరు పెట్టిన వీడియోస్ బాగా ఉపయోగ పడ్డాయి. అక్కడ చదివినవి ఇక్కడ ఇంకొంచెం లోతుగా తెలుసులున్నాం. ధన్యవాదాలు గురువుగారు..
నాకు కూడా అయిపోయింది ఇవాళ
Brother plz share your experience after reading guru charitra...🙏
జై గురు దత్త...మీరు చెబుతున్నంత సేపు కన్నీటి పర్యంతం ..అయ్యాను శ్రీనివాస్ గారు
స్వామి మేము చాలా కష్టం లో ఉన్నాము దత్త ని నమ్కునం మీ వీడేమో చుస్తునాం అదత్తడు మీ రూపం పమ్పాడు ఎంతో మనశాంతి గా వుంది జై జై గురు దత్త
Pls read datta guru charitra 7 days..u will be safe from all
మీకు శతకోటి ధన్యవాదాలు.
ఇంత వివరంగా మీరు చెపుతున్నందుకు.
శ్రీ గురుదేవ దత్త🙏🙏🙏🙏
Sri gurubyonamaha
గురువు గారికి నమస్కారములు
మీరు గురుచరిత్ర మీద చేస్తున వీడియొలు చాల బాగుంటున్నాయి. ఒక చిన్న మనవి గురుచరిత్ర ని మనకి తెలుగు లో అందించిన శ్రీ గురుపుజ్యులు భగవత్ అవతారులు అయిన ఎక్కిరాల భరద్వాజ్ గారి గురించి కూడా వీడియొ చేయగలరు
మీరు ఎంతోమంది మహత్ముచరిత్రలుచెప్పారువాటిలో నేను కన్నీళ్ళు పెట్టకుండా చూసినవి తక్కువే కర్మజీవితాన్ని అనుభవిస్తూన్నాను పేదవారికి అనాదలకి అన్నదానం చేయాలని అనారోగ్యంగా ఉన్నవారికి ఆర్ధిక సహాయం చేయాలని ఉంటుంది కాని నాదగ్గర ఏమీ ఉండదు ఎంతసంపాదించిన అప్పేవుంటుంది పూర్వజన్మలో ఏపాపంచేశానో నా అదృష్ట ఏమంటే ఎంతోకొంత భక్తి మార్గం లో వుండటం మీ వీడియోలు ఒక్కటి కూడ మిస్ అవ్వను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
సహాయం చేయడానికి డబ్బే అవసరం లేదు...శారీరకంగా శ్రమ పడి కూడా చేయవచ్చు...అలా చేస్తే మీ దుష్కర్మ కూడా వెంటనే కరుగుతుంది. ఏదైనా అనాధ శరణాలయానికో, వృధ్ధాశ్రమానికో వెళ్ళి, అక్కడ భోజన శాలలో నిస్వార్ధంగా సేవ చేయండి, అలా చేస్తే భోజనం పెట్టిన దానితో సమానమే!
Jai guru Dattha
sri Gjru Dattha
Guruvugariki padhabi vandhanam🙏🙏🙏
3 times completed... hopefully with Blessings of sripada another 4 times I will complete 7days parayanam
How much time it takes...for each time
H
@@jayanthinagaraj4370 it took 7-8 hours for single day parayanam... for seven days parayanam approx 1.5 to 2hrs... for Sunday and Monday less than half an hour bcoz of less chapters
@@v2vinay1 do 108 times
A author book konali andi sri pada sri vallabha swamy di cheptara
మాస్టారు గారి ‘ ఆశీర్వాదం ‘ వల్ల మేము ఈ క్షేత్రాన్ని ( శిరోల ) 2018 అక్టోబరు లో .. దర్శించుకున్నాము . 🙏
Plz send root map
Address ekado chepthara plzz
శ్రీ గురుభ్యోనమః.... నాకు ఎప్పటి నుంచో మనస్సులో ఉన్న సందేహం నివృత్తి చేశారు ... గురువు గారు మీకు శతకోటి వందనాలు...
ఇన్ని రోజులు బట్టి ఇలాంటి విషయాలను తెలుసుకోకపోవడం మా మా దురదృష్టం మీరు చెప్తుంటే అలా వింటూ ఉండాలని అనిపిస్తోంది ధన్యవాదాలు
పోతులూరి వీరబ్రహ్మంగారు గురించి ఒక video చెయ్యండి.
చక్కటి విషయాన్ని చాలా చక్కగా ప్రేమభక్తి ఉట్టిపడేటట్టు మనసుకుహత్తుకొనేలా చెప్పారు స్వామీ. నమస్కారం.
గురువు గారు మీరు చాలా బాగా చాలా మంచి విషయాలు చెపుతున్నారు మీకు ధన్యవాదములు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹
గురువు గారు మీకు ధన్యవాదాలు
మేము గురు చరిత్ర చాలాసార్లు దత్తాత్రేయ స్వామి దయ వల్ల చదువుతున్నాం మీరు మాకు తెలియజేయటం మాకు చాలా సంతోషంగా ఉంది
కానీ మీరు ఏదైనా క్షేత్రం గురించి చెప్పేటప్పుడు అది ఏ రాష్ట్రం జిల్లా తో సహా ఎలా చేరుకోవాలి కూడా మా యందు దయ ఉంచి చెప్పండి గురువుగారు.
దిగంబర దిగంబర శ్రీ పాద శ్రీ వల్లభ నమో నమః
నమస్తే గురువు గారు మీరు చేస్తున్న వీడియో లు చాలా బాగా ఉన్నాయి.🌻🌷🌼
అద్భుతముగా ఉంది గురువు గారు. మీరు ధన్యులు
Munduga mee amma gariki and nanna gariki naa hrudayapurva padabi vandanam. Srinivas garu really ur very great sir. I love the way you research about our sanathana darmam and giving us all about the detailed information really thank you sir.
Mi videos daily chusthunna sir aa roju miss avvakuda sir.. me videos Valla nenu Chala visayalu telusukunnanu sir.. TQ Guruji..
Listening to this miracle of Guru Dattas incarnation is itself a miracle for me.Oh lord Nrusimha saraswati swami bless Sri Nanduri garu who has brought light on your miracles to common people like us...Be with us always in our ups and downs of life...jai guru datta..
మీరు చాలా బాగా చెప్తున్నారు.
Thankyou so much sir
శ్రీనివాస్ గారూ🙏 మీ వీడియోల వలనే లాస్ట్ వీక్ గురువారం మొదలు పెట్టి ఈరోజుతో “గురు చరిత్ర” సప్తాహ పారాయణ పూర్తి చేయడం జరిగింది.కొద్దిగా చిన్న చిన్న పొరపాట్లు/తప్పులు దొర్లినా ఆ అనుభూతి అనిర్వచనీయం😇 మన్ఫూర్తిగా చెప్తున్నా...నాకైతే మీరు...నామధారకుడుకి గురు చరిత్ర ఉపదేశించిన సిద్ధస్వామిలానే అనిపించారు. ఆ ఫీలింగ్ నాకు కలిగింది.మిగిలిన గురుచరిత్రలు కూడా పారాయణ చేయగలిగే శక్తి ఆ దత్తాత్రేయ స్వామి అనుగ్రహం వలన మాకు కలగాలని ఆశిస్తూ మీకు మరల మరల ధన్యవాదాలు 🙏
Om namo dattathreya swamy🙏🙏🙏🙏🙏
మీకు ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పినా తక్కువే. ధన్యవాదాలు. శ్రీ మాత్రే నమః.
ఓం శ్రీ. దత్త గురు దేవ శరణం ప్రపద్యే 🙏
శ్రీపాదవల్లభ నారసింహ సారస్వత్య శ్రీగురు దత్తాత్రేయాయ నమః🙏
గురువు గారికి నాది ఒక విన్నపం. శ్రీ శిరిడీ సాయిబాబా గురించి కూడా ఒక వీడియో చేయమని ప్రార్థన
ఇదే పరంపరలో బాబా అవతారం కూడా ఉంది.. ముందు ముందు రావచ్చు..
Already chesaru...
Avunu sir please
Already sai video there see
I think next vd will be sai baba..5th avtharam
Jai guru datta 🙏
You explain as if you are teachings to kids,each and every words stuck in our heart.We are so blessed to listen about Dattatreya swami.Pls do more more videos.Namaste gurugaru🙏
అద్భుతమైన విషయములండిమీ సేకరణకు మీకు నా హృదయ పూర్వక పదాభివందనములు
Vaasudeva🙏. శ్రీ దత్త శ్శరణం మమ🙏 సిద్ద మంగళ స్తోత్రం మహిమ గురించి తెలియ చేయగలరు sir🙏🙌
Your life is an awesome gift from the Almighty. We are lucky to have your devotional episodes
గురువు గారు అన్నదానం చేసే సంస్థలు, గోశాలల వివరాలు తెలపండి
Today i completed reading Dattatreya Guru Charithra.
Thanks for the Guidance
ఓం శ్రీ గురు దత్త ఓం శ్రీ గురు దత్త ఓం శ్రీ గురు దత్త 🙏🙏🙏
Every video of yours makes me go speechless Sir. But, with this, got tears. They were blessed with such an amazing experience. Also, the impact of your way of presenting with so much devotion 🙏🙏
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
This video should be shared with everyone to understand Datta Swami love towards his devotees 🙏
Very nice research on many unknown secrets of Holy people.
🙏🏾🙏🏾
గురువు గారు నమస్కారం అండీ చాలా మంచి విషయం చెప్పారు శ్రీ గురుడు గురించి చాలా చాలా ధన్యవాదాలు అండి
Adrushtam emi ante still we can able to see that ( Darshan) in that place. Very good information.. This is not written in GuruCharithra......
Thank you so much sir memu e janmalo emm pumyam chesamo telidu kani maku meelanti manchi vyakti maku labhincharu ...... This is all Datta's blessings 🙏🙏
Literally broken into tears...by the end of the video....Sir...meeru gundelothullonchi chepparu....kadilinchesindi ...😢🙏🙏🙏🙏
Sir you are really great.. with your preachings I have learnt a lot. Thank you so much. Iam making every one watch your video s in our family by forwarding your videos. All your videos indirectly helpful for the betterment of the society sir🙏🙏🙏.
దానమే మనతో వస్తుంది 🙏🙏🙏🙏🙏
Video started with daughter and Ended with wife's voice I think.
Manasulo enno aalochanalatho unnappudu tatti leputhunnattu undi starting voice. Content antha mind Loki suudi loki daaram ekkisthunnattuga mellaga shraddhaga untundi me voice. Chivaragaa "maatarbhavaani...." song ihaparam antha maaye antu gurthu chesthunna.. manam maatram Malli a.maayaloki padatam ... Malli mee videos chudatam... My Personal comment with feeling...
But believe me it's so soothing...
You're my inspiration...
స్వామీ ,నాది ఓక బాద ఉంది అది ,మా ఇంటి పక్కన ఒక్కడు ఉన్నాడు వాడూ ఎప్పుడు మాతో గొడవ పెట్టు కోవడానికి చూస్తుంటాడు ,మా ఎదుగుదల ను ఊర్వఃఢు,మమ్ములను ఎప్పుడు తిడుతూ ఉంటాడు వాని పీడా ను ఎలా విడిపించి కోవాలి స్వామి.
గురువు గారు నర్శోబావాడీ లో చూడ వలసిన ప్రదేశములు వీడియో చేయండి. అందరికీ ఉయోగప డు తుంది సార్
Guruvugariki koti koti pranamalu,inthati maha adbuthamaina sandeshanni maku andinchinanduku,meeku shatakoti vandanalu guruvugaru,🙏🙏🙏🙏
Guruji pranam
Many many thanks for English subtitles 🙏 🙏🙏🙏🙏🙏🙏
Nanduri Srinivas Maharajgariki Namaskaram tq so much sir
మాకు తెలియని లీలను అందించిన మీకు ధన్యవాదములు.
మీరు చివరలో చెప్పిన మాటలు నాకు నిజముగా కన్నీళ్ళు తెప్పించాయి ! తెలుగు నా మాతృభాష కాకున్నా వేరెది అయ్యుంటే నేను మీలాంటి మహానుభావుడి మాటలు కోల్పోయేవాడిని 🙏🙏
Your voice so sweet sir iam very happy for your speached
Edupu manasu ki ullasam anni okka sari vachhayi andi !! Jai Gurudatta !!
చాలా చక్కగా వివరించారు గురువు గారు🙏🙏🙏
Gurugaru meeku koti namaskaralu. Thank u very much for ur guidence.
Thank u so much sir for you teachings .....👏👏👏👏
మీకు చాలా చాలా ధన్యవాదాలు. చాలా బాగా వివరంగా చెప్పారు.
Swami miru chepindi nijam manaku vunadantlone etarulaku sayam cheyali. Om nama shivaya. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
💐ఓం శ్రీగురుదత్తాయ నమః🙏
Yentha madhuramga vivarincharu🙏🙏🙏
Mi videos eppudu vastayi ani chala eduru chustamu swamy jai gurudatta karnataka chellagurki yerriswamy gurinchi cheppandi swamy
Chala dhanyavadalu sir🙏🙏🙏🙏🙏waiting for the next video
Jaya gurudatta chala adbuthamaina vishayam chepparu swami Kani intakante adbutham mysore loni sri sri sri ganapati sacchidaananda swaamijii daggarundi sri sripadavallabulu matha pitarulaku sri appalaraju sharma sri sumathimata pujinchina swarna dattamurthy sri swamijivari dattapeetamu lo vundi dattajayanthi rojuna matrame darshana bagyamu kalugutundi sri sripadavallabulu vari antharadanam taruvaata vaari sishyulaku labhinchindi varninchi datta vupasagulagu sri karapatraswamiki labhinchindi vaarinundi dattatreya vupasaguralu sri rajarajeswari swarupa avatharamaina sri swamiji matrumurthi sri jayalakshmi mata ku labhinchindi 🙏🙏🙏
Guru Garu meeru chipa vakya aloo chhalla chhalla Amrita vakya aloo laai huntai. Manch Vishilu Nerul pinchanduku dhanyvad ammulu miku sashtanga pranam ullu 🙏🙏🙏🙏
గురుచరిత్ర వీడియో చేయండి🙏 మీరు చెప్పితే వినాలని ఉంది.మాకు అబాగ్యం కలుగ చేయండి
Respected sir, if you get time , as you said in one video, can you make video on How this universe started according to our purana's.
Thank you for knowledge sharing...
Hello Srinivas Garu
Wanted to see your videos on
Siddha Mangala Stotram
Gayatri Sadhana
Please......
Thank you from the bottom of my heart Sir..
Chala chakkaga cheppsru.dhsnyvadamulu
Thank you for the enlightened words at the end of the video Sir ... Thank you once again with great respect towards you Sir... 🙏🕉️
Sree gurubhyonnamaha...... Chaalaa bagundi srinivas gaaaru...
Thank u so much sir for your unique information about Sri Narasimha Saraswathi swamiji Jai gurudatta 🙏🙏🙏
Guru garu mee videos dadapu 1year nundi chustunna ee madya Raghavendra swamy videos chusaka chusaka naku kalloki evaro swamulu vastunnaru motham kala naku gurtuku ravadam ledu .kalalu vastunnai videos chudatam apanu kalalu ravatam ledu...
Dhanyavadhalu ,nenu kuda chinnapudu taleyaka dongathanam chasanu,kane eppateke badhpadtanu.
Guruvugaru gariki paadhabhivandanaulu 🙏..meeru ipaa cheptoo unte...inka asalu gurucharitra roju chadavali anipistondi....naadagara andari gurucharitralu unnayie... srimatre namaha.....
Thank you sir for explaining I and so many informations about guru charitable.
Anekaneka dhanyavadalu sir .meeku .
Emtachakkagaavivaristaaru swami mahimalanu, mahatmula leelalanu dhanyulam , goppa bhagyam made. Jaigurudeva datta
English subtitles gives more effective ness....we request for this
Chala chakkani kada chepparu guruvu garu 🙏🙏🙏🙏🙏🙏
మాకు ఇప్పుడే వెళ్లి చూడాలి అనిపిస్తోంది ధన్యవాదాలు
గురువులకు ధన్యవాదాలు
ధన్యోస్మి గురువుగారు.. కనకధారా స్తోత్రం కి అర్ధం చెప్పండి..
Vasudevananda saraswati swamy vari gurinchi ,datta sampradayam gurinchi, danini ela patinchalo oka vedio chesi datta bhaktulaku upakaram cheyyandi
Sarvam guru dattatreyam
Sri guru dattatreyaya blessings to you Mr. Nanduri Srinivas Swamy
Thanks for your service of Sri Guru Dattatreya and his miracles
Chala good video sir,Namsakarmulu 🙏
Chala baga chepparu guruvugaru unna danilo panchadam daanam anedi entha mandi chestaru erojullo
Mee voice ventunteee ,prasantham gaa vundhi sir
Gurugaru, please make a video about Sri Sri Sri Sadhguru Sadananda Maharaj.
Pravachanam vintu unte leenam iyyipotunnam guruvu gariki pranamamulu
You are absolutely right guruvu garu. Atleast after listening to you some rich people would realise about it and do some service to mankind before their death
Sri gurucharithra book also came today....tomorrow I will start that sir...thank you again....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Sree Ganesayanamaha. Sree Gurubhyonamaha. Guruvu gari padhamuluku namskaramulu🙏🙏🙏
Does not have any words to praise you sir.
Good video.
🙏🙏🙏🙏bhikshaki vunna prasastyam shiridi saibabagaru kuda chepindi ede 🙏🙏🙏🙏
Excellent Sir Jai Gurudatta.