ఎన్నో జీవితాలని నిలబెట్టిన తంత్రం - మీరూ చేయండి | Apadudharaka tantram| Nanduri Susila

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ก.ย. 2024
  • Let me present a wonderful mantram from Sidheswara tantra and is so powerful to save from Hardships
    Couple of months back Nanduri garu presented a 20 minute video with detailed meanings to our team when one of our team member was in a dirty problem. It saved him miraculously. We trimmed it to a short video as most of the words in the stotra are easy to understand
    - Uploaded by: Rishi Kumar, Channel Admin
    Stotra Lyrics in Telugu, English , Kannada and Hindi
    Kannada lyrics courtesy: Sri Gurunath J. Our sincere thanks for his contributions
    drive.google.c...
    --------------------------
    Here are out three channels that strive for Sanatana Dharma. Please subscribe
    1) Nanduri Srinivas Spiritual Talks
    / nandurisrinivasspiritu...
    2) Nanduri Susila
    / @nandurisusila
    3) Nanduri Srivani Pooja Videos
    / @nandurisrivani
    About this channel: Nanduri Srinivas garu is getting thousands of EMails every week asking about spiritual doubts. As he cannot answer everyone, here is a channel where I (Nanduri Susila - Wife of Nanduri garu) or the Admin team will seek answers from him and upload here
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual
    #durgamaa #durgapuja #durgamaa #indrakeeladri #kanakadurgamma #kanakadurga
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

ความคิดเห็น • 1.1K

  • @RadheShyam-fd9jb
    @RadheShyam-fd9jb ปีที่แล้ว +924

    నేను 21రోజులు చేద్దామని మనస్సంతా అమ్మని నింపుకుని చేసా 1 వారం రోజుల్లో ఒకదాని తరువాత ఒకటి సమస్యలు క్లియర్ అయిపోతూనే ఉన్నాయి, 3 నెలలు అవుతున్న స్తోత్రం వొదిలేయలేక పఠించేటప్పుడు తెలియకుండానే కళ్లలో నుండి నీళ్లొస్తాయ్ అంత ఒదిగిపోయింది అమ్మ మనసులో..

  • @lakshmivineetha213
    @lakshmivineetha213 ปีที่แล้ว +222

    నమస్తే సార్, నాకు రోడ్ ఆక్సిడెంట్ లు బాగా జరుతున్నాయి.. కనీసం 7 టైం హైవే మీద అనేక కారణాలు వాళ్ళ పడిపోయాను.. ఏ రోడ్ దెబ్బల వల్ల నాకు డ్రైవింగ్ అంటేనే భయం వేసిసింది.. మీరు చెప్పినట్టు హనుమాన్ ద్వాదశ నామాలు రోజు చదివి కటస్తం చేశాను..నాకు భయం పోయింది.. ఇప్పటి వరకు ఏ ఆక్సిడెంట్ లు జరగలేదు నేను సేఫ్ గా నైట్ డ్యూటీ నుండి మా ఇంటికి వచేస్తునాను ధన్యవాదములు సార్....జై శ్రీ రామ్.

  • @balarajesh2046
    @balarajesh2046 ปีที่แล้ว +178

    నాకు శంకర్ మహదేవన్ గారు పాడిన ఈ శ్లోకం చాలా ఇష్టం. "అపారే మహా దూస్తరే .." ఈ శ్లోకం విన్నప్పుడల్లా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి..🙏

    • @rajanichetla1658
      @rajanichetla1658 ปีที่แล้ว +19

      Can you send link of the song

    • @santhoshmvn8504
      @santhoshmvn8504 ปีที่แล้ว +1

      SPB Garu Kuda padaru ,balakrishna movie lo vinandi

    • @rajutadur7278
      @rajutadur7278 ปีที่แล้ว +2

      ​​@@rajanichetla1658t's Durga aapadh uddaraka stotram , Shankar Mahadevan sang as song

    • @DMY_1977
      @DMY_1977 ปีที่แล้ว +1

      Please can u link this song

    • @sakuntalasahu6388
      @sakuntalasahu6388 ปีที่แล้ว

      ​@@rajanichetla1658 0:14

  • @krishnavenipidathala1278
    @krishnavenipidathala1278 ปีที่แล้ว +13

    ఇంత వివరంగా మా కోసం చాలా విషయాలు చెప్తున్నారు మీ రుణం ఈ జన్మలో తీర్చలెం. కానీ మీరు చెప్పిన విషయాలు అన్నింటినీ కుదిరినంత వరకు పాటిస్తూ జీవితం లో ని ఓడిదుడుకులను దాటేదారిని చూద్దాం శ్రీ మాత్రైనమః🙏🙏

  • @mallikamaragani7691
    @mallikamaragani7691 ปีที่แล้ว +27

    ఓం శ్రీ మాత్రే నమః
    మా అమ్మగారిని అమ్మవారు కరుణించి ఈ స్తోత్రం వినే అదృష్టాన్ని ప్రసాదించింది ఆ దుర్గమ్మ 🛐 మేము పడుతున సమస్యలు నెమ్మదిగా అన్ని క్లియర్ అవుతున్నాయి ఈ మంత్రం వినడం వల్ల
    మాకు మంచి ఇల్లు దొరికింది అంతా కొరుకునట్టుగానే అమ్మ థాంక్యూ అమ్మ 🌸🌷🌺🌹

  • @sudharanik313
    @sudharanik313 ปีที่แล้ว +23

    ఓం శ్రీ మాత్రే నమః.. గురువు గారికి ధన్యవాదములు.. మీరు ఈ శ్లోకము చెప్పిన దగ్గర నుండి నేను చదువు కుంటున్నాను..మీకు మా కృతజ్ఞతలు

  • @santhipriya3143
    @santhipriya3143 ปีที่แล้ว +63

    గురువు గారికి, వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు

  • @harishgoud9367
    @harishgoud9367 ปีที่แล้ว +13

    ఈ స్లోకాన్ని మనసులోపల చదువుకోవాలా బయటకి వినపడేలా చదువుకోలవాలా చెప్పగరాలు గురువుగారు ,🙏

  • @usha9119
    @usha9119 ปีที่แล้ว +119

    నేను రోజు చదువుతున్నను, నాకు వున్న భయము కొంచము తగ్గింది,
    దన్యవాదములు..

    • @raghuram843
      @raghuram843 ปีที่แล้ว +1

      Meku ela telsu andi idi.. ante evarina cheppara e stotram chadavamani..

    • @raghuveersanatan5759
      @raghuveersanatan5759 ปีที่แล้ว

      మేడమ్ మీకు ఏ రకమైన భయాలు ఉన్నాయి మరియు మీరు ఈ స్తోత్రం ఎన్ని సార్లు చదువుతున్నారు. మీరు మరేదైనా పూజ చేస్తున్నారా.

    • @RockyRaise
      @RockyRaise ปีที่แล้ว +3

      భయం వదిలి...పని మొదలు పెట్టండి..భయం పటాపంచలు అవడం కాయం...అది దుర్గ స్తోత్రానికి ఉన్న శక్తి.

    • @SriDevi-ik2qq
      @SriDevi-ik2qq ปีที่แล้ว +3

      Nenu ammavaru stotram chadivi eroju anni face chestuna dhairyam ga entha piriki thanam unano eroju nannu chusi andaru bayapadtunaru athalli kadgAmaala enni years nunchi suday Tuesday Friday chaduvukuntanu athalli nalo oka will power echinde 😢 nene na enni dhati vachinde ani nene shock avutuna eroju

  • @RameshK-zr2jq
    @RameshK-zr2jq ปีที่แล้ว +32

    గురువు గారికి ధన్యవాదాలు 🙏🙏🙏🚩 మా తల్లిదండ్రులు లాగా మేము బాగుండాలని ఆలోచిస్తున్న అందుకు ధన్యవాదాలు

  • @bakkathatlanarsimhayadav2306
    @bakkathatlanarsimhayadav2306 ปีที่แล้ว +8

    Thank you so much ❤️ గురువుగారూ పాదాభివందనాలు 🌹🌹🙏🙏

  • @girijakesav7673
    @girijakesav7673 ปีที่แล้ว +16

    దుర్గా మాత కూ 🙏 నండూరి వారికీ 🙏

  • @poornachandrarao9375
    @poornachandrarao9375 ปีที่แล้ว +20

    Thank you swamy for uploading great video,today I visited Vijayawada durga Amma ,this stotra also comes to me through your channel.

    • @aaarti05
      @aaarti05 ปีที่แล้ว

      Om Kanakadurgama namostuthe. 🙏⚘🌹🥥🥥🐒🐎🦅🕊🦚🦉🐄🦁🦁🐯🐯🐘🐘🐿🐿

  • @purna.2.O
    @purna.2.O ปีที่แล้ว +11

    🙏శ్రీ విష్ణురూపాయ నమశ్శివాయ 🙏
    ధన్యవాదములు గురువుగారు 🙏
    🌹🙏శ్రీ మాత్రే నమః 🌹🙏

  • @Lahari-Beauty-Care
    @Lahari-Beauty-Care ปีที่แล้ว +2

    ఎంత clear గ చెప్తున్నారు స్వామి 🙏🏻గురువు గారు

  • @mykitchen6959
    @mykitchen6959 ปีที่แล้ว +3

    అమ్మ దయ కరుణా అపారం
    అమ్మ ని నమ్ముకున్న వాళ్లకి ఆ తల్లి చిన్నపాపలా ఆఖరి కూతురు లాగ అమ్మ కొంగు పట్టుకుని తిరుగుతునట్లు మన తోనే ఉంటూ ఎంతో మారాం
    చేస్తుంటారు అమ్మ
    ఒకరోజు ఆ తల్లి నాతో మాట్లాడకపోతే కనబడక పోతే నాకు ఆ రోజు ఎంతో కష్టం గా.ఉంటుంది
    జై దుర్గా

  • @saikiranbandi1626
    @saikiranbandi1626 ปีที่แล้ว +12

    I got job in mnc after doing this sincerely......TQ sir.......😊

  • @srikanthwritings8588
    @srikanthwritings8588 ปีที่แล้ว +57

    ఎంత మనసు నిలపి పూజ చేసినా కూడా అమ్మవారు కరుణించడం లేదు స్వామి 😢😢😢😢😢 రోజుకో కొత్త సమస్య ఎదురు అవుతుంది😢😢😢 ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంగా ఉంది గురువు గారు మనసు నిబ్బరం లేదు చాలా అంటే చాలా భాధగా ఉంది గురువు గారు 😭😭😭😭😭😭😭 నా జీవితంలో ఆ అమ్మవారు కరుణించడం జరుగుతుందో లేదో 😢😢

    • @maheswarimaheswari9752
      @maheswarimaheswari9752 ปีที่แล้ว +8

      Samasyalu kuda dhevudu iche prasadham anukoni
      Manasu konchem prashanthanga vunchukoni ammani saranu korandi, thappakundaaa anneee theriporhayi

    • @gottemahesh8447
      @gottemahesh8447 ปีที่แล้ว +4

      Mana karma palam poga ea annimanchivi jarugutavi akka. Maku manchipalitalu vachinavi mari

    • @ganapathireddy9415
      @ganapathireddy9415 ปีที่แล้ว +12

      అమ్మవారు నీతోనే ఉండండి ఆ మహాతల్లి మిమ్మల్ని పరీక్ష పెడుతున్నారు త్వరలో మీకు మంచి జరుగుతుంది ఇది నిజం మీలాంటి ప్రాబ్లం నేను పడ్డాను కానీ నేను అమ్మవారిని వదలలేదు నాకు మంచి జరిగింది మీకు మంచే జరుగుతుంది

    • @sumitrakarnati4331
      @sumitrakarnati4331 ปีที่แล้ว +11

      Arunachalam velli giri pradhakshina cheyandi....antha manche jarugutundhi...ji Arunachala shiva 🙏🙏

    • @eswarchaitanya
      @eswarchaitanya ปีที่แล้ว +2

      Amma kastam ivvadam lo ne manchi undi..ika bhayam antara kolpodaniki edo untene bhayam untundi..nirvana shatakam chaduvukondi..chidananda roopah sivoham sivoham..sivudivi neku bayam enti..ne manasu and buddi chese gimmikulu avanni..inthe cheppina me manasu tesukokapothr oka pani cheyandi..me kastalu tere varaku devudni thiduthune undandi..nammi dyryam ga kasi tho thittandi...poorthi manasu petti thittandi anni terathayi kastalu

  • @srinivask8109
    @srinivask8109 7 หลายเดือนก่อน +2

    Sri Durga Apaduddharaka Ashtakam
    ॥ దుర్గా ఆపదుద్ధారాష్టకమ్ అథవా దుర్గాపదుద్ధారస్తోత్రమ్ ॥
    దుర్గాపదుద్ధారస్తవరాజః
    నమస్తే శరణ్యే శివే సానుకమ్పే నమస్తే జగద్వ్యాపికే విశ్వరూపే ।
    నమస్తే జగద్వన్ద్యపాదారవిన్దే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౧ ॥
    నమస్తే జగచ్చిన్త్యమానస్వరూపే నమస్తే మహాయోగివిజ్ఞానరూపే ।
    నమస్తే నమస్తే సదానన్ద రూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౨ ॥
    అనాథస్య దీనస్య తృష్ణాతురస్య భయార్తస్య భీతస్య బద్ధస్య జన్తోః ।
    త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౩ ॥
    అరణ్యే రణే దారుణే శుత్రుమధ్యే జలే సఙ్కటే రాజగ్రేహే ప్రవాతే ।
    త్వమేకా గతిర్దేవి నిస్తార హేతుర్నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౪ ॥
    అపారే మహదుస్తరేఽత్యన్తఘోరే విపత్ సాగరే మజ్జతాం దేహభాజామ్ ।
    త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౫ ॥
    నమశ్చణ్డికే చణ్డోర్దణ్డలీలాసముత్ఖణ్డితా ఖణ్డలాశేషశత్రోః ।
    త్వమేకా గతిర్విఘ్నసన్దోహహర్త్రీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౬ ॥
    త్వమేకా సదారాధితా సత్యవాదిన్యనేకాఖిలా క్రోధనా క్రోధనిష్ఠా ।
    ఇడా పిఙ్గలా త్వం సుషుమ్నా చ నాడీ నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౭ ॥
    నమో దేవి దుర్గే శివే భీమనాదే సదాసర్వసిద్ధిప్రదాతృస్వరూపే ।
    విభూతిః సతాం కాలరాత్రిస్వరూపే నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ॥ ౮ ॥
    శరణమసి సురాణాం సిద్ధవిద్యాధరాణాం
    మునిమనుజపశూనాం దస్యభిస్త్రాసితానామ్ ।
    నృపతిగృహగతానాం వ్యాధిభిః పీడితానాం
    త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద ॥ ౯ ॥
    ఇదం స్తోత్రం మయా ప్రోక్తమాపదుద్ధారహేతుకమ్ ।
    త్రిసన్ధ్యమేకసన్ధ్యం వా పఠనాద్ధోరసఙ్కటాత్ ॥ ౧౦ ॥
    ముచ్యతే నాత్ర సన్దేహో భువి స్వర్గే రసాతలే ।
    సర్వం వా శ్లోకమేకం వా యః పఠేద్భక్తిమాన్ సదా ॥ ౧౧ ॥
    స సర్వ దుష్కృతం త్యక్త్వా ప్రాప్నోతి పరమం పదమ్ ।
    పఠనాదస్య దేవేశి కిం న సిద్ధ్యతి భూతలే ॥ ౧౨ ॥
    స్తవరాజమిదం దేవి సఙ్క్షేపాత్కథితం మయా ॥ ౧౩ ॥
    ఇతి శ్రీసిద్ధేశ్వరీతన్త్రే ఉమామహేశ్వరసంవాదే శ్రీదుర్గాపదుద్ధారస్తోత్రమ్ ॥ var హరగౌరీసంవాదే ఆపదుద్ధారాష్టకస్తోత్రం

  • @padmaa9943
    @padmaa9943 ปีที่แล้ว +10

    ఓం నమో శ్రీ మాత్రే శ్రీ మహా శక్తి స్వరూపిణి శ్రీ దుర్గా దేవి నమో నమః 👣🙏

  • @puruhuthikaaddanki6192
    @puruhuthikaaddanki6192 ปีที่แล้ว +1

    Thank You andi .Video chusthunna prathivaru rojukiokasari mana haindava dharmam nilabadali ani ,haindava dharmam balopetham chesenduku patupaduthunna prathi okkariki ayurarogyalu(nanduri gari lanti vaaru) ivvalani,mana desanni kshudra sakthula nundi kapadamani mana tharuvathi tharam vallu kooda rakshimpabada lani korukundam 🙏🙏🙏🙏!!!

  • @manibhuvana5004
    @manibhuvana5004 ปีที่แล้ว +1

    Guruvu gariki namaskaram idi nijam ga pani chestundi... ika me valla kadu a pani anukunapudu nishta ga ammavari daggara chepukuni chadavandi.. nenu 40 days pettukuni chesa.. 21st day problem lo vunna maku purthiga bayata paddamu.. really powerful mantras.. guruvu gariki padabhi vandanamulu teliya chesinanduku

  • @MentaSubramanyam
    @MentaSubramanyam ปีที่แล้ว +12

    శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺🌱🙏🙏 ప్రణామాలు గురు వుగారు 🌹🌷🥀🙏 🙏🙏🙏

  • @s.yuganderreddy7287
    @s.yuganderreddy7287 10 หลายเดือนก่อน +2

    గురువుగారు నమస్కారములు నియమాలు తెలుపగలరు

  • @BhanuPrakashYogaAcharya
    @BhanuPrakashYogaAcharya 5 หลายเดือนก่อน

    Chaala Baga Vivarincharu. Shivudu Ok Manavuduga athani Sthithi enchi Prarthananu Rachinchadam Entha Vishayam. Om Namaha Shivaya, Sri Matre Namaha. Miku Dhanya vadalu Miru inkaaa baga vivaricharu.

  • @bdamayanthi1114
    @bdamayanthi1114 หลายเดือนก่อน +1

    అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే శ్రీ మాత్రే నమః

  • @arjundevaraj5084
    @arjundevaraj5084 ปีที่แล้ว +6

    Ee roju nenu sakshini anarogyam tho 3 varaaluga chala badhapadthu unnanu doctor dagraki 3 sarlu vellina Evo mandulu ichi pampesthunadu, kallantha mantalu noppulu 2 roju kritam ee video na kanta padindi video mottam vini pdf thisi chadavadam modalu pettanu edpu thonnukochindi alage edusthu okatiki rendu sarlu chadivi ammavarini prardinchanu marusati roju nunchi na noppulu thaggatam modalaindi ee roju chala Nayam ga kurchogalguthunnanu. Gurugaru meeku entho runapadi unnanu

  • @ashoknewkala3918
    @ashoknewkala3918 ปีที่แล้ว +1

    ధర్మరాజు కృత దుర్గ స్తోత్రం చెయ్యండి ప్లీజ్ సర్ ! 🙏🙏🙏👍👍👍🙏🙏🙏!

  • @vihaantejaviews9695
    @vihaantejaviews9695 6 หลายเดือนก่อน

    గురువు గారికి శుభభివందనాలు. నేను స్టాక్ మార్కెట్ లో ట్రేడింగ్ చేస్తాను. నేను అందులో success కావాలంటే చిన్న మంత్ర చెప్పండి. 🙏

  • @prasadsastri2370
    @prasadsastri2370 ปีที่แล้ว

    పూజ్య దంపతులకుసాష్టాంగ నమస్కారం😊😊😊😊😊😊

  • @bhuvaneswarigogguri950
    @bhuvaneswarigogguri950 2 หลายเดือนก่อน

    Tq swami ma ayana ve online lo 24thajon poenave epudu adho oka రూపంలో 10000వచ్చావే నిను ఎదుర్గమ సూత్రం చదేవను 15డేస్ లో vachavi స్వామి చాలా happy ga vudhe antha athaii maheme tq swami

  • @sambasirimala2449
    @sambasirimala2449 8 หลายเดือนก่อน

    ఏమైనా హిందులువుని ఏక్యం చేసి వీడియోస్ పెట్టండి ...ఇప్పుడు చాలా చాలా అవసరం....🙏🙏🙏

  • @sateeshsarma837gmil
    @sateeshsarma837gmil 8 หลายเดือนก่อน

    🎉త్రూ నిజంగా నేను చాలా సంతోషం గా ఉన్నాను

  • @manjumanjunarayanan9559
    @manjumanjunarayanan9559 ปีที่แล้ว +12

    గురువుగారికి పాదాభివందనలు

  • @yerukolaswathi1618
    @yerukolaswathi1618 ปีที่แล้ว

    గురువు గారు కి నమస్కారము....good vedios

  • @jaishrivanapalli358
    @jaishrivanapalli358 11 หลายเดือนก่อน +1

    Dhanyavaadaalu guruvugaru 🙏🙏🙏🙏

  • @usmutnuru666
    @usmutnuru666 7 หลายเดือนก่อน

    చాలా బాగా వివరించారు 🙏

  • @malleshchandra5731
    @malleshchandra5731 ปีที่แล้ว +2

    Manidveepa varnana gurinche chepande sir plz🙏🙏🙏. E Puja eppudu cheyala chepande plz🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @CHANDDRANARAYAN
    @CHANDDRANARAYAN 8 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుబ్యోనమః 🙏🙏

  • @pittababu6116
    @pittababu6116 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు గురువుగారు 🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః

  • @Padma_kitchen
    @Padma_kitchen ปีที่แล้ว

    Guruvugaru namaskaramandi
    Ammavari sthothraniki ardam bagachepparu. ✋

  • @venkat3840
    @venkat3840 ปีที่แล้ว +7

    Eh stotram daily chadavkuntuna guru garu

  • @shashihk9527
    @shashihk9527 ปีที่แล้ว +4

    ಕನ್ನಡದಲ್ಲಿ ಕೊಟಿದ್ದಕೆ thanks 🙏

  • @veeravenkatasatyanarayanay4517
    @veeravenkatasatyanarayanay4517 ปีที่แล้ว +1

    ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 🙏🙏💐

  • @samyukthagatla
    @samyukthagatla ปีที่แล้ว +4

    శ్రీ గురుభ్యోనమః... 🙏🙏🙏

  • @MarcusPoseidon
    @MarcusPoseidon 7 หลายเดือนก่อน

    Namaste! Meeru andhari kosam ee video line by line explanation cheyyalanie korukuntunnam.

  • @venkatsaikushwanthp5455
    @venkatsaikushwanthp5455 ปีที่แล้ว +5

    Sri matre namaha🙏🙏🙏guruvugaru

  • @aishuscreations6031
    @aishuscreations6031 ปีที่แล้ว +3

    శ్రీ మాత్రే నమః🙏🙏

  • @SwathiBannuru-ry4do
    @SwathiBannuru-ry4do 9 หลายเดือนก่อน

    ఈ దుర్గా దేవి స్తోత్రం దుర్గా దేవి పాట ముందు పాటి చాలా దయచేసి ఎవరైన చెప్పండి ఎన్ని రోజులు పాటించాలి

  • @g4egaming287
    @g4egaming287 ปีที่แล้ว

    నమస్తే గురువుగారు.. వారహి కవచం అర్ధం తో వివరించగలరు. వారహి నవరాత్రులు వస్తున్నాయి కదా అందరికి ఉపయోగ పడుతుంది

  • @padmavathidesu6561
    @padmavathidesu6561 ปีที่แล้ว

    Meeru cheppinadhi aksharala nijam... Nenu daily 3times chadhuvuthunanu guruvugaru... Meeru inthaku mundu video chesaru Kadha aa pdf chusi 🙏🙏

  • @ilovemyhusbendilovemyhusbe1063
    @ilovemyhusbendilovemyhusbe1063 ปีที่แล้ว +2

    అమ్మా నాకు ఈ స్తోత్రం చెయ్యాలని ఉంది కాని నా ఆరోగ్యం అందుకు సహకరించడం లేదు నా భర్త అక్రమ సంబంధం కారణంగా మానసికంగా చాలా కృంగి పోతున్నాను 😭😭🙏🙏

  • @vadrevuaruna5805
    @vadrevuaruna5805 ปีที่แล้ว

    Ammavari dayavalla durga sapthaslokamulu vinnaka rojuki moodusarlu chadavalani balam gasankalpinchukunna

  • @seshagirihavisha
    @seshagirihavisha ปีที่แล้ว

    Thanks for great video sir .we r very glat you like this videos.

  • @alladasudhakar2105
    @alladasudhakar2105 ปีที่แล้ว

    అయ్యా మీ పాదాలకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @todasamvamshi4603
    @todasamvamshi4603 ปีที่แล้ว

    Super Singing Guruvu garu

  • @mangalagirivasavisreekanth9366
    @mangalagirivasavisreekanth9366 ปีที่แล้ว

    Amma shiva aaradhana ku guruvu garu cheppina 15 slokalaki vyakyanam prasadinchadi Amma

  • @prasadleo28
    @prasadleo28 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు గురువుగారు....🙏🙏🙏

  • @BharathG-x9m
    @BharathG-x9m ปีที่แล้ว +2

    Dhanyavadhalu Guruvu garu😊🙏🙏🙏

  • @kollepallyashokkumar1131
    @kollepallyashokkumar1131 5 หลายเดือนก่อน

    చిట్ట చివరి కోరిక గురూజీ ఇంజనీరింగ్ చదివి కూడా చాలి చాలిన జీతంతో ఇబ్బంది పడ్తున్నా గవర్నమెంట్స్ రాస్తున్న కానీ ఫలితం లేదు ఒక్క రిలీఫ్ ఇవ్వండి ఆచార్య శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏😢

  • @npriyamvada2581
    @npriyamvada2581 ปีที่แล้ว

    Thumbnail pic Vijayawada kanakaduga gudi lo garbhalayam bayata unko dwaram mida untundi ammalaganayamma padyam daggara ..🙏

  • @tanikellamytrayee
    @tanikellamytrayee 10 หลายเดือนก่อน

    Slokalu rojuku ennisaarlu chaduvali telupagalaru gurugaru

  • @varanasiramya17
    @varanasiramya17 ปีที่แล้ว

    Dhanyavaadaalu guruvu gaaru arjuna kruta durga stuti chesaanu maa variki project loki vellaaru...,🙏🙏🙏🪷🪷🪷🪷

  • @sreenivas2279
    @sreenivas2279 9 หลายเดือนก่อน

    Thank you guruvu garu

  • @syamalakasavarajukasavaraj1763
    @syamalakasavarajukasavaraj1763 ปีที่แล้ว

    గురువుగారు నాకు సాయిబాబా అంటే చాలా ఇష్టం నాకు సాయిబాబా మంత్ర జపం లో కరన్యాసం మరియు అంగన్యాసం మంత్రాలు ఉంటే తెలియజేయండి

  • @yalamanchilikamala3004
    @yalamanchilikamala3004 ปีที่แล้ว

    miku sathakoti vandhanalu guruvugaru

  • @rocky60091
    @rocky60091 ปีที่แล้ว

    Do something to help Andhra Pradesh state to become better

  • @NAGALakshmiPagadala-x8r
    @NAGALakshmiPagadala-x8r 8 หลายเดือนก่อน

    Satyanarayana swamy vratam telikaga chepanandi🙏

  • @JampalaMohhann
    @JampalaMohhann ปีที่แล้ว

    Gurubhyonamah 🙏 Guruvugariki Namaskaramulu 🙏🙏🙏

  • @jadalaashwini8999
    @jadalaashwini8999 10 หลายเดือนก่อน

    Sir namaskaram guruvugaru

  • @srigurucreations5345
    @srigurucreations5345 ปีที่แล้ว

    Sree Vishnu roopaya namasivaya

  • @nunetianupama5045
    @nunetianupama5045 8 หลายเดือนก่อน

    Danyavadalu guruji

  • @hasinigowthu65
    @hasinigowthu65 8 หลายเดือนก่อน

    Om shree mathrenamaha..guruvu gaaru...

  • @rajininerella5574
    @rajininerella5574 ปีที่แล้ว

    గురువు గారు మీతో మాట్లాడాలి అంటే ఏమీ చెయ్యాలి ప్లీజ్ చెప్పండి 🙏🙏🙏🙏

  • @BasaSyamu
    @BasaSyamu 7 หลายเดือนก่อน +1

    Sir namskaram maa inti pakkana uka akka gold poyindhi nenu e manthram cheste valuku palitham vasthundha
    Valu chala pedavalu sir

  • @PandhillaGopi
    @PandhillaGopi ปีที่แล้ว +2

    Namaskaram guruvugaaru entiki Veedhipotu unte emi cheyali cheppandi... Chala problems face chestunnam

  • @duddasathyamsathyam
    @duddasathyamsathyam ปีที่แล้ว +2

    Sri Dhurga matre namaha

  • @Shiva-qh4vj
    @Shiva-qh4vj ปีที่แล้ว

    guruvu garu sri mangala Chandika amma stotram cheppadhi. Plz.

  • @sujathagentyal7059
    @sujathagentyal7059 ปีที่แล้ว

    Sri matre namah thanks guru garu

  • @lakshmisripathi754
    @lakshmisripathi754 ปีที่แล้ว

    Guruvugaaru miru video length taggiste manchidi

  • @vanithasanthosh7065
    @vanithasanthosh7065 ปีที่แล้ว

    Guru garu miku padabhi vandanalu anni pujalu chesina amchesina health problems taggatamledu amcheyalo ardam kavatledu

  • @addhvik4799
    @addhvik4799 7 หลายเดือนก่อน

    @nanduri Srinivas garu.. e stortam roju chesthanu.. ahara niyamalu emaina vunnaya.. daya chesi sandeham tircha ga la ru..

  • @suvarnadhavala0124
    @suvarnadhavala0124 5 หลายเดือนก่อน

    Namaskaram andi.. Miru petina pdf lo telugu,english,hindi lo chala different ga unnai andi slokas.
    Okkasari pdf veredi upload cheyagalaru ani manavi.....🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @craftsanddrawing6151
    @craftsanddrawing6151 ปีที่แล้ว

    Thanks for sharing your information sir 🙏🙏🙏

  • @naveenlavanya6351
    @naveenlavanya6351 ปีที่แล้ว +725

    ఎవరెవరు ఐతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ మాత అనుగ్రహం లభించాలి
    జై దుర్గా మాత 🙏🙏🙏

  • @ashoknewkala3918
    @ashoknewkala3918 ปีที่แล้ว

    ధర్మరాజు కృత దుర్గ స్తోత్రం చెయ్యండి ప్లీజ్ సర్ ! 🙏🙏🙏👍👍👍🙏🙏🙏!

  • @srinivasprabhukumarmannuru7871
    @srinivasprabhukumarmannuru7871 ปีที่แล้ว

    Thank you guruvu garu.

  • @venkatkaruturi7182
    @venkatkaruturi7182 2 หลายเดือนก่อน +34

    #దుర్గతులను భస్మం చేసే మహా శక్తివంతమైన దుర్గా ఆపదుద్ధారక స్తోత్రము
    #ఈ స్తోత్రము చాలా శక్తి మంతమయినది. ఈ స్తోత్రాన్ని ఎవరు రోజూ చదువుతారో వారు అన్ని భయాలనుంచీ,కష్ఠాలనుంచీ విముక్తులవుతారు.
    #శ్రీ దుర్గా ఆపదుద్ధారక స్తోత్రం🙏
    #నమస్తే జగచ్చింత్యమానస్వరూపే
    #నమస్తే మహాయోగి విజ్ఞానరూపే
    #నమస్తే నమస్తే సదానందరూపే
    # జగత్తారిణి త్రాహి దుర్గే
    #అనాథస్య దీనస్య తృష్ణాతురస్య
    #భయార్తస్య భీతస్య బద్ధస్య జంతోః |
    #త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ
    #నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే
    #అరణ్యే రణే దారుణే శత్రుమధ్యే-
    #ఽనలే సాగరే ప్రాన్తరే రాజగేహే |
    #త్వమేకా గతిర్దేవి నిస్తారనౌకా
    #నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే
    #అపారే మహాదుస్తరే ఽత్యన్తఘోరే
    #విపత్సాగరే మజ్జతాం దేహభాజామ్ |
    # గతిర్దేవి నిస్తారహేతు-
    ర్నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే
    #నమశ్చండికే చండదుర్దండలీలాసముత్ఖండితా ఖండితా ఽశేషశత్రోః
    త్వమేకా గతిర్దేవి నిస్తారబీజం
    నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే
    #త్వమేకా సదారాధితా సత్యవాది-
    న్యనేకాఖిలా క్రోధనా క్రోధనిష్ఠా |
    ఇడా పింగళా త్వం సుషుమ్నా చ నాడీ
    నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే
    #నమో దేవి దుర్గే శివే భీమనాదే
    సదాసర్వసిద్ధిప్రదాతృస్వరూపే |
    విభూతిః శచీ కాలరాత్రిః సతీ త్వం
    నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే
    #శరణమసి సురాణాం సిద్ధవిద్యా ధరాణాం
    మునిమను జపశూనాం దస్యుభిస్త్రా సితానాం
    నృపతిగృహగతానాం వ్యాధిభిః పీడితానామ్ |
    త్వమసి శరణమేకా దేవి దుర్గే ప్రసీద ||
    #ఇదం స్తోత్రం మయా ప్రోక్తమాపదుద్ధారహేతుకమ్ |
    త్రిసంధ్య మేకసంధ్యం వా పఠనాద్ఘోర సంకటాత్
    ముచ్యతే నాత్ర సందేహో భువి స్వర్గే రసాతలే |
    సర్వం వా శ్లోకమేకం వా యః పఠేద్భక్తిమాన్సదా
    #స సర్వం దుష్కృతం త్యక్త్వా ప్రాప్నోతి పరమం పదమ్ |
    పఠనాదస్య దేవేశి కిం న సిద్ధ్యతి భూతలే |
    స్తవరాజమిదం దేవి సంక్షేపాత్కథితం మయా ..
    #ఇతి శ్రీ సిద్ధేశ్వరీతంత్రే పరమశివోక్త శ్రీ దుర్గా ఆపదుద్ధార స్తోత్రం సంపూర్ణం
    ఓం దుం దుర్గాయై నమః

  • @srkvarma9122
    @srkvarma9122 ปีที่แล้ว +67

    పూజ్య గురువులకు నా పాదాభివందనాలు. నేనెప్పుడూ ఇలా ఒక కామెంట్ రాస్తానని అనుకోలేదు అండి. 6 నెలల నుండి నరకం చూసాను సర్ చాలా సార్లు చెప్పుకోలేని ఆలోచనలు వచ్చేవి కానీ నా భార్య పిల్లల కోసం అన్నీ అవమానాలు భరించాను సర్ మా నాన్నగారు ఫిబ్రవరి లో కాలం చేసారు ఒక్కటి కాదు సర్ ఇంట్లో నుండి బయటకు రాకుండా బ్రతికాను సర్ కొన్ని రోజుల క్రితం ఈరోజు వీడియో చూసి శ్రీ దుర్గా ఆపదుద్దారక స్తోత్రం చదవడం చేశాను నిజానికి ఇది చదవడానికి కూడా మనసు లేదు అండి అన్నీ ఆలోచనలే. కాని ఈరోజు అన్నీ సమస్యలు అలా తీసివేసినట్టు మాయం. అంతా మీ దయ.
    ఆ అమ్మ దయ వల్ల నేను నిత్యం కొలిచే శ్రీ వెంకటేశ్వర స్వామి వల్ల రేపటి నుండి మళ్ళీ పూర్వ వైభవం. 🙏🙏🙏
    శత కోటి వందనాలు.
    ఈరోజు అద్భుతం మరువలేను 🙏🙏🙏

  • @SivayyaKailasam
    @SivayyaKailasam หลายเดือนก่อน +14

    ఈ మంత్రం పారాయణ తో అమ్మ నన్ను రెండు రోజుల్లోనే కరుణించారు. దుర్లభా దుర్గమా దుర్గా దుఃఖహంత్రి సుఖప్రదా యీ నమః. శ్రీమాత్రే నమః. 🙏

  • @jayasreepullabhotla7589
    @jayasreepullabhotla7589 ปีที่แล้ว +73

    🙏Sri Vishnu rupaya namah shivaya🙏
    నేను ఈరోజే ఈ స్తోత్రం కోసం search చేశాను. దొరకలేదు. అమ్మ వారి కృప వల్ల ఈ వీడియో లభించింది. 🙏శ్రీ మాత్రే నమః🙏

    • @pc2680
      @pc2680 ปีที่แล้ว

      Durga aapaduddara stotram ani type cheste you tubelo untundi sri Nagamani shatmagaru entho hrudyamga ganam chesaru_kalpana

  • @dustbintalk
    @dustbintalk 8 หลายเดือนก่อน +63

    అనాథస్య దీనస్య తృష్ణాతురస్య
    భయార్తస్య భీతస్య బద్ధస్య జంతో :
    త్వమేకా గతిర్దేవి నిస్తారకర్త్రీ
    నమస్తే జగత్తారిణి త్రాహి దుర్గే ❤

  • @sriramgadi6973
    @sriramgadi6973 ปีที่แล้ว +83

    గురూజీ
    మాకు మొండి బకాయిలు చాలా రావాలి
    మా మేనకోడలు ఎవరికి డబ్బు ఇచ్చి మోసపోయారు
    దయచేసి పరిష్కారం చెప్పండి
    చాలా ఏళ్ళ నుంచి బాధపడు తున్నము
    మా బాధ తీర్చండి గురువుగారు
    పూజలు అవి అన్ని చేస్తున్నాము చాలా సమస్యలు తీరాయి కానీ ఎన్ని చేసినా మొండి బకాయిలు మాత్రం రావట్లేదు ధర్మముగా సంపాదించింది గురూజీ మీ పాదాలకు నమ స్కరించి వెడు కుంటున్నాను
    మా మీద దయ చూపండి గురూజీ మాకు మీరు తండ్రి సమానులు
    జై దుర్గ జై జై దుర్గ

  • @venusvlogs15
    @venusvlogs15 ปีที่แล้ว +57

    నమస్కారం స్వామి
    మీరు చెప్తూ ఉంటే ఆ జగన్మాతే మాకు ఉపదేశం ఇస్తున్నట్టు అనిపించింది.
    మీకు శతకోటి పాదాబి వందనాలు స్వామి..

  • @HariPriyaGuttikonda-lg2sv
    @HariPriyaGuttikonda-lg2sv ปีที่แล้ว +45

    నేను కూడా ప్రత్యక్ష నిదర్శనం చూశాను . అమ్మ దయ అపారం🙏🙏 జై మా దుర్గా

  • @kalletisampoornalakshmi3259
    @kalletisampoornalakshmi3259 ปีที่แล้ว +26

    ఇదం స్తోత్ర మయః ప్రోక్త మాపదుత్తారహేతుకం త్రిసంధ్యమేకసంధ్యంవా పఠనాత్ ఘోర సంకటాత్ మృత్యతే నాత్ర సంధేహో భువి స్వర్గ రసాతులే సర్వంవా స్లోకమేకంవా యహపఠే భక్తి మాన్సదా ససర్వం దుష్కృతంత్యత్వా ప్రాప్మోతి పరమంపదం పఠనాదస్యదేవేసి కింవ సిధ్యతి భూతలే స్తవరాజ మిదం దేవీ సంక్షేపత్కతితం మయ ఇది ఫలసృతి గురువుగారు భర్త అనే శత్రువునుంచి నన్ను అనుక్షణం కాపాడిన స్తోత్రం మొత్తం స్తోత్రాన్ని నేనూ పఠిస్తూనేవుండేదాన్ని నా మానసిక పరిస్థతి బాగాలేనప్పుడూ ఈ పూజలు స్తోత్రాలే నన్ను కాపాడాయి ఇప్పుడు ద్యానం రోజూ 4 గంటలు చేస్తున్నాను ఆత్మలో అమ్మని నిలుపుకొన్నాను🙏🙏🙏🙏🙏

    • @rajitharamya3824
      @rajitharamya3824 ปีที่แล้ว +1

      Emi chesaru ela chesaru cheppandi plz naaku bhartha valla problem kundi

  • @vanaja4712
    @vanaja4712 ปีที่แล้ว +561

    ఏమి చేసిన నా జీవితం మారటం లేదు

    • @ravichowdary4462
      @ravichowdary4462 ปีที่แล้ว +14

      karma phalam chala gattidhi undi untadhi

    • @vidhaatha4148
      @vidhaatha4148 ปีที่แล้ว +16

      మారుతుంది.

    • @nirmalauriti5347
      @nirmalauriti5347 ปีที่แล้ว +20

      Eeadu శనివారం వ్రతం చెయ్యండి

    • @yaminiakella1800
      @yaminiakella1800 ปีที่แล้ว +27

      Pls miru Dakshinamurthy strotam chadavandi especially Pradosha time lo … miracles chustaru

    • @krishnavenideevi431
      @krishnavenideevi431 ปีที่แล้ว +10

      Bhakti and nammakam tho chesthe thappaka manaku relief vasthundi amma,I am also in trouble s but praying God gave me strength to get on in life

  • @annapurnadonthoju1034
    @annapurnadonthoju1034 ปีที่แล้ว +99

    అమ్మ ని మేము అత్యంత సమీపంగా 💚 చేరుకోవడానికి మీరు చేసే ప్రయత్నానికి శతకోటి వందనాలు గురువు గారూ, మీ గొప్ప మనుసు వల్ల అమ్మ అనుగ్రహం ప్రతి ఒకరికి కలగాలని కోరుకుంటున్నాను 🙏🙏 ఓం శ్రీ మాత్రేనమః

  • @srinivasaraog4755
    @srinivasaraog4755 ปีที่แล้ว +33

    👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏🚩🚩🚩

  • @prasadleo28
    @prasadleo28 ปีที่แล้ว +177

    1 month back అనుకున్నాను , గురువు గారి నోటి వెంట ఈ స్తోత్రం వినాలి, తాత్పర్యము తెలుసుకోవాలి అని. ఆ అమ్మ నన్ను కరుణించారు ఈరోజు....🙏🙏🙏