శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, గురువు గారు మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది . మీ voice వినగానే మనసు చాలా ప్రశాంతంగా అయ్యిపోతుంది. ఎన్ని జన్మల పుణ్యమో చేసుకుంటే కానీ ఇలాంటి భాగ్యము కలగదు. మీ వాళ్ళ చాలా మంది ధన్యులము అవుతున్నాము. Thank you గురువు gaaru.శ్రీ మాత్రే నమః
మీ ఛానెల్ లో మీ వీడియోస్ చూస్తున్నంత సేపు ఎదో పాత లోకంలోకి వెళ్లి వచ్చినట్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది...ప్రత్యేకంగా మీరు చెప్పే విధానం, మాట్లాడే తీరు చాలా బాగుంటుంది...మీరు ఇలాగే మరెన్నో వీడియోస్ చేయాలి
మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏
నృసింహసరస్వతిస్వామి అనుగ్రహంతో 30 సంవత్సరముల క్రితము నేను అష్టతీర్థాలలో స్నానం చేసి స్వామి పాదుకలను దర్శించడము జరిగింది. గాణగాపురము మూడు సార్లు వెళ్ళడం జరిగింది. గురువుగారూ! మీ ప్రవచనము గొప్పగావుంది .
మీ ఈ విడియో చూసిన తర్వాత మేము గణుగపుర్ దర్శించాము🙏 మనస్పూర్తిగా నమ్మి గణుగపురం వెళ్లి సంగమ స్నానం చేసి మఠంలో స్వామి వారి నిర్గుణ పాదుకలు దర్శనం చేసుకుని,కల్లేశ్వరుని దర్శనం చేసుకుంటే తప్పకుండా కష్టం తీరుతుంది, కొరికలు నేరవేరి తీరుతాయి,జై నరసింహ సరస్వతి స్వామి 🙏🙏🙏
గురువుల పరంపర ఆగి పోయిందా స్వామి ... ఇప్పుడూ ఈ కాలం లో ఇలాంటి మహిమాన్విత స్వాములు❤❤❤ ఒక్కళ్ళు కూడా లేరా స్వామి 😢 అలాంటి వారిని కలవలేమా స్వామి ! స్వామి నండూరి గారు ❤
శ్రీ దత్త గురువే నమః శ్రీ పాద శ్రీ వల్లభుల నమః శ్రీ నృసింహ సరస్వతీ నమః గురువుగారికి నమస్కారం . మీరు చెప్పిన కథ ఇ రోజే పారాయణం లో చదివేను స్వామి మళ్ళీ మీ నోట వెంట వింటుంటే చాలా సంతోషం గా వుంది ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
శ్రీనివాస స్వామి గారు...మీరు చెపుతుంటే నా చిన్నపుడు ప్రశాంత గా కూర్చొని నాకు ఇష్టమైన తెలుగు పాఠం వింటున్నట్లు ఉంటుంది స్వామి... చాలా చాలా బాగా చక్కగా వివరిస్తారు
మేము గానుగాపురం వెళ్ళాము దత్త పారాయణం చేస్తాను ఈ కథలు చదువుతాను కానీ మీరు చెప్పటం అక్కడి ప్రదేశాలు ఇన్ని వున్నాయి అని తెలియదు. వాటి విశి్టతను తెలిజేయటం మేము వినటం చాలా భాగుంది ఈ సారి తప్పక ఆ ప్రదేశాలు చూస్తాము థాంక్స్ అండి 🙏
ఎటువంటి జబ్బు నైనా.తగ్గించే దత్తాత్రేయ స్వామి ఒక గుహలో వెలిశాడని ఆ స్వామి తలపైన నెయ్యి పెడితే వెన్నగ మారుతుందని ఆ వెన్నను జబ్బు ఉన్నవారికి రాస్తే ఆజబ్బు నొప్పులు మాయం అవుతాయని ఎక్కడో చదివాను స్థలం గుర్తు రావడం లేదు దయతో మీకు గానీ తెలిస్తే తప్పక పూర్తి సమాచారం చెప్పగలరు 🙏🙏🙏🙏
నండూరి గారికి, నమస్తే. మీ వీడియోలు విజ్ఞాన దాయకం గా, ఆసక్తి కరంగా వున్నాయి. అందులో భాగంగా శ్రీ నివాస విద్య ను పారాయణ చేస్తున్నా. ధన్యవాదాలు...... రామమూర్తి, కరణం.,హోసూరు.
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏 గురూజీ శ్రీపాద శ్రీ వల్లభుల చరిత్ర మొదటి రోజు చదవవలసిన అధ్యాయాలు నేను ఒకేసారి chadavalekunna back pains వున్నాయి. అంత సేపు కూర్చోలేక పోతున్న ఉదయం. సాయంకాలం chadavacha గురూజీ🙏🙏
నమస్తే అండి మేము గానుగాపూర్ వెళ్లే మండి ఈ ప్రదేశాలు తిరిగి చూడలేదు ఈ సారీ మీరు చెప్పడం వల్ల గానుగాపూర్ వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలను చూస్తాం అండి జై గురుదత్త శ్రీ గురుదత్త
నమస్తే అండి గానుగాపూర్ గురించి చాలా విలువైన సమాచారం తెలుసుకున్న మీ వల్ల చాలా చాలా ధన్యవాదాలు అండి ఇంకా గానుగాపూర్ గురించి విలువైన సమాచారం మాకు తెలియజేయగలరు ఆశిస్తున్నాను నమస్తే అండి
అద్భుతం అద్వితీయం ధన్యోశిమి ధన్యోశిమి ధన్యోశిమి ఏన్నో విషయాలు తెలియచేసి మాకు సంతోషాన్ని కలిగిస్తున్నారు మీరుణం తీరనిది మీ వీడియోలు చూడాలంటే అదృష్ట వుండాలని న అభిప్రాయం 🙏🙏🙏🙏🙏
Jai Gurudattha sri Gurudattha. Recently gurucharitra parayanam chesanu andi meeru e vedio lo cheptunte grandham mottam kalla mundu kanipinchindi. Thank u for ur valuable information guruvugaaru🙏🙏🙏
Namaste Guru, I have visited Gangapur and went through the list and even had bath in Bhimarja sangam, my soul filled with high satisfaction. Thank you for the guidance video. First time in my life visiting a jagatgruru charan. Jai gurudatta🙏🙏🙏🙏🙏
🙏🙏 4 years ago we had been there, couldn't see them as we were not aware. Thanks for enlightenment. Please bless us to visit those places, when we go next time., 🙏🙏
నెల్లూరు జిల్లా గొలగమూడి అవధూత వెంకయ్య స్వామి వారు కూడా ఇటువంటి ఒక లీలను చూపించారు. ఒకసారి వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇంకొన్ని రోజులు వర్షాలు పడకపోతే పంటలు మరీ దారుణంగా ఎండిపోయి పశువుల మేత కూడా పనికిరాకుండా పోతుంది. దానికన్నా పైరు ని కోసి ఇంటికి తీసుకొని పోతే వడ్లు పండటం దేవుడికెరుక కనీసం అయినా మిగులుతుందని అందరూ అనుకున్నారు ఊరులోని రైతులందరూ పంటలు పండక ముందే పంటను కోసి వేస్తున్నారు. అందులోని ఒక రైతు నాకు తెలిసినంత వరకూ అతని పేరు వెంకట్రామిరెడ్డి. అతడు కూడా కూలి వాళ్లకి భోజనాలు వడ్డించి పంట కోసి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో అటుగా వెళుతున్న భగవాన్ వెంకయ్య స్వామి అతనితో "అయ్యా, ఎందుకయ్యా పంటను కనిపిస్తున్నావు? రేపు మధ్యాహ్నం పై వాళ్లు మోటార్లు విప్ప పోతున్నారు, అలవిగాని వర్షం పడుతుంది పంటలు బాగా పండుతాయి, కావున పంటను కోపించి మాకు" అని అన్నారు. ప్రజలందరూ కూడా పిచ్చి వెంకయ్య అని అనుకునే ఈ అవధూత చెప్పేది మనమేమి వినేది అని అనుకున్నారు. ఒక్క వెంకట్రామిరెడ్డి మాత్రం స్వామి పై నమ్మకంతో కూలి వాళ్లని వండిన అన్నం తిని వెళ్ళిపొమ్మని చెప్పాడు. ఊరి రైతులందరూ వెంకట్రామిరెడ్డి ని చూసి నవ్వుకున్నారు. కానీ మర్రోజు మధ్యాహ్నం కుంభవృష్టి వర్షం కురిసింది. అంతకు ముందు రోజే పైరు ని కోసి వేసుకున్న రైతులందరూ లబోదిబో మొత్తుకున్నారు. వెంకట్రామిరెడ్డి మాత్రం చాలా సంతోషించాడు. ఇది జరిగింది కొన్ని వందల సంవత్సరాల క్రితం కాదు... కేవలం ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం పూర్వం. నెల్లూరు జిల్లాలో. ఇప్పటికీ ఆ రైతులు బ్రతికే ఉన్నారు. వారు చెబుతుండగా నేను స్వయంగా విన్నాను. ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా వెంకయ్య స్వామి వారిని ఆమె ఇష్టదైవంగా పూజిస్తారు. తిరుగులేకుండా చెబుతున్నాను... ఇంకో 20, 30 సంవత్సరాలలో వెంకయ్య స్వామి వారు షిరిడి సాయిబాబా లాగా చాలా ప్రఖ్యాతి పొందుతారు. ఇప్పటికే వెంకయ్య స్వామి వారి దేవాలయాలు రాయలసీమ ఆంధ్ర ప్రాంతాలను చాలా కడుతున్నారు. పిలిస్తే పలికే దైవం భగవాన్ వెంకయ్య స్వామి. స్వామి, నిన్ను అందరూ పిచ్చి వెంకయ్య అని అంటున్నారు ఏంటి స్వామి అని అన్న భక్తులతో స్వామి ఏమన్నారంటే... అయ్యా, వెంకయ్య చాటుకు పోయినాక కదయ్య జనాలు చీమల లాగా బారులు కడతారు నా సమాధి ఉంది.... నెల్లూరు రంగనాయక గుడి రథోత్సవానికి వచ్చినట్టు, కంచి గరుడ సేవ కి వచ్చినట్టు ప్రజలు వస్తారు కదా అయ్యా... అని అన్నారు. అది నేటికీ సరిగ్గా అలానే జరుగుతుంది... గొలగమూడి పెద్ద పుణ్యక్షేత్రంగా మారిపోతుంది... స్వామి, ఎందుకు వచ్చి ఈ పల్లెటూరి లో ఉంటున్నారు, మండల కేంద్రంలోనూ, నెల్లూరు లోనూ ఉంటే మిమ్మల్ని కలవటం మాకు సులువుగా ఉంటుంది కదా అని అన్న భక్తులతో స్వామి వారు... అయ్యా, పెద్దాయన ఇక్కడ ఉండమన్నాడు అయ్యా,,, పెద్దాయన ఎవరు స్వామి? అని అడిగితే ఏడుకొండల ఆయన అయ్యా, ఇ ఊరిలో ఉంటే ఆయన అంతటోడ్ని చేస్తా అన్నాడు, కలియుగంలో మనకి భాగం ఇస్తా అన్నాడు అయ్యా..
I am very happy to note the above places.Before 1Day (09/01/2021) if i would have seen this video i ciuld not mis these placed.JUST I HAVE VISITED GANGAPUR ON 10/01/2021.PRANAMS AND THANKS FOR GOOD VIDEO.Digambara Digambara sri pada vallabha Digambara.
Namaste... Mee vedikolu choosina tarvata nenu guru chritra paaraayana chestunnanu, eppudu mooda vasari paaraayanam chestunnanu, naa korika aa dattaatreya swami teerustaadani nammutunnanu,, Jai guru datta, sri guru datta 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir, miru chala chala good person and the way your explanation is superb. Please carry on this work sir 🙏🙏🙏🙏🙏,mee valla mana traditions and culture e generation ku telsuthundi
@@empellinaresh1814 పారాయణం చేసి చూడండి.. మీకు అందులో కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది.. నేను చేస్తున్నా అందుకే చెపుతున్నా..ఇక మీకు అన్నీ శుభాలే కలుగుతాయి..
@@earthquack9282 Amazon lo chudandi acharya ekkirala baradhwaja garu author 90 rupies only Sri Guru Charitra (Nitya Parayana Grandham) (Telugu) www.amazon.in/dp/B072JGQG1K/ref=cm_sw_r_em_apa_i_AUTGFbS8PXY3F
Srinivas Garu...nenu oka dattaskhetram gurinchi cheptanu...meeru pls research chesi... andharki telapandi.... dattachalam ani.. Swayambhu dattaswamy..very powerful..not known to many so far...guru charitralo kuda...aa place mention chesi undhi antaru...namadarakudi vamshasthulu...aah temple chuskuntaru...pls visit...Narsapur daataka...husnabad...
నండూరి శ్రీనివాస్ గార్కి 🙏 గత వీడియో అన్నింటిలో దత్త సంప్రదాయం అని మీరు చాలా సార్లు చెప్పివున్నారు. అసలు దత్త సంప్రదాయం అంటే ఏమిటి ?, దాని నియమాలను, ఆచరించే విధి విధానము, ఎవరు ఆచరించాలి ? ఇలాంటి పూర్తి విషయాలతో ఒక చక్కని వీడియో ని అందించి, దత్త సంప్రదాయం వర్ధిల్లేలా చేయగలరని మనవి చేస్తున్నాను.
Swamy...ninna ne... Astateerthalu lo snanam chesi... saptaha parayanam chesukunnamu..mi daya valla Anni important places chusamu... Digambara digambara Sri pada Vallabha Digambara 🙏🙏🙏
In these days all most all want enjoyment and enjoyment.Knowing God requires satya ,dharma. Very very good subject knowing God by these incarnation stories
గాణ్గాపూర్ లో పరుశురాముడు తపస్సు చేసిన స్థలం ఉంది., అక్కడి నల్లరేగడి భూమి మట్టిని అందరూ ఇంటికి తేచ్చుకుంటారని, భస్మం అని పిలుస్తారని, ఆ భస్మము కు చర్మ వ్యాధులను తగ్గించే శక్తి వుంది అంటారు ఎంత వరకు నిజము తెలియజేయగలరు
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, గురువు గారు మీరు చెప్పే విధానం చాలా బాగుంటుంది . మీ voice వినగానే మనసు చాలా ప్రశాంతంగా అయ్యిపోతుంది. ఎన్ని జన్మల పుణ్యమో చేసుకుంటే కానీ ఇలాంటి భాగ్యము కలగదు. మీ వాళ్ళ చాలా మంది ధన్యులము అవుతున్నాము. Thank you గురువు gaaru.శ్రీ మాత్రే నమః
మీ ఛానెల్ లో మీ వీడియోస్ చూస్తున్నంత సేపు ఎదో పాత లోకంలోకి వెళ్లి వచ్చినట్లు చాలా ప్రశాంతంగా ఉంటుంది...ప్రత్యేకంగా మీరు చెప్పే విధానం, మాట్లాడే తీరు చాలా బాగుంటుంది...మీరు ఇలాగే మరెన్నో వీడియోస్ చేయాలి
మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏
నృసింహసరస్వతిస్వామి అనుగ్రహంతో 30 సంవత్సరముల క్రితము నేను అష్టతీర్థాలలో స్నానం చేసి స్వామి పాదుకలను దర్శించడము జరిగింది. గాణగాపురము మూడు సార్లు వెళ్ళడం జరిగింది. గురువుగారూ! మీ ప్రవచనము గొప్పగావుంది .
మీ ఈ విడియో చూసిన తర్వాత మేము గణుగపుర్ దర్శించాము🙏 మనస్పూర్తిగా నమ్మి గణుగపురం వెళ్లి సంగమ స్నానం చేసి మఠంలో స్వామి వారి నిర్గుణ పాదుకలు దర్శనం చేసుకుని,కల్లేశ్వరుని దర్శనం చేసుకుంటే తప్పకుండా కష్టం తీరుతుంది, కొరికలు నేరవేరి తీరుతాయి,జై నరసింహ సరస్వతి స్వామి 🙏🙏🙏
నేను గురుచరిత్ర ఇప్పటికీ చదువుతున్నాను దత్తాత్రేయ మహిమలు అమోఘం. ఆ స్వామి దయ వల్ల గానుగాపూర్ చూడాలని కోరుకుంటున్నాను. జై గురుదత్త శ్రీ గురుదత్త 🙏🏻🙏🏻🙏🏻
👌🙏
Aa
E roju tho na saptaha parayana purtaindi.....swami leelalu amogam....Jai guru datta .....sri guru charitra chadavadam na adrustam......
Sir నిజంగా గానుగాపూర్ అద్భుతం గా ఉంది....మేము నిన్నే వెళ్లి వచ్చాము.
స్వామి వారి లీలలు చదువుతుంటే ఎంత సేపు అలాగే చదవాలని అనిపిస్తుంది
sir gangapur velutanu route chepthara please
@@krishnareddydareddy186 Hyderabad to Gulbarga, Gulbarga to ghangapur
మీ వీడియోస్ అన్నీ వింటుంటే గురుచరిత్ర పారాయణ చేస్తున్నట్లు వుంది ఎక్కిరాల భరద్వాజ గారి ది.
Avunu 🙏🙏
నా మార్గదర్శకులు న జీవితం మలుపు తిరగడానికి కారణమైన మీ కరపద్మములకు న వినమ్ర నమస్కారాలు...,,
మీ అమూల్యమైన సేవలు వెల కట్ట లేనివి....🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీకు ధన్యవాదాలు. అమూల్యమైన సమాచారం.
గురువుల పరంపర ఆగి పోయిందా స్వామి ... ఇప్పుడూ ఈ కాలం లో ఇలాంటి మహిమాన్విత స్వాములు❤❤❤ ఒక్కళ్ళు కూడా లేరా స్వామి 😢 అలాంటి వారిని కలవలేమా స్వామి ! స్వామి నండూరి గారు ❤
భగవంతుడు గురించి ఎంతో చక్కగా చెప్పారు.మీకు నా ధన్యవాదాలు.ఇలాంటి కార్యక్రమాలు మీ ఛానెల్ ద్వారా రావాలని, భక్తులకు ఎంతో ఉపయోగపడ తాయని నా విశ్వాసం.
శ్రీ దత్త గురువే నమః
శ్రీ పాద శ్రీ వల్లభుల నమః
శ్రీ నృసింహ సరస్వతీ నమః
గురువుగారికి నమస్కారం .
మీరు చెప్పిన కథ ఇ రోజే పారాయణం లో చదివేను స్వామి మళ్ళీ మీ నోట వెంట వింటుంటే చాలా సంతోషం గా వుంది
ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
శ్రీనివాస స్వామి గారు...మీరు చెపుతుంటే నా చిన్నపుడు ప్రశాంత గా కూర్చొని నాకు ఇష్టమైన తెలుగు పాఠం వింటున్నట్లు ఉంటుంది స్వామి... చాలా చాలా బాగా చక్కగా వివరిస్తారు
మేము గానుగాపురం వెళ్ళాము దత్త పారాయణం చేస్తాను ఈ కథలు చదువుతాను కానీ మీరు చెప్పటం అక్కడి ప్రదేశాలు ఇన్ని వున్నాయి అని తెలియదు. వాటి విశి్టతను తెలిజేయటం మేము వినటం చాలా భాగుంది ఈ సారి తప్పక ఆ ప్రదేశాలు చూస్తాము థాంక్స్ అండి 🙏
అమూల్యమైన సమాచారం ఇచ్చినo దులకు ధన్యవాదములు🙏🙏
ఎటువంటి జబ్బు నైనా.తగ్గించే దత్తాత్రేయ స్వామి ఒక గుహలో వెలిశాడని ఆ స్వామి తలపైన నెయ్యి పెడితే వెన్నగ మారుతుందని ఆ వెన్నను జబ్బు ఉన్నవారికి రాస్తే ఆజబ్బు నొప్పులు మాయం అవుతాయని ఎక్కడో చదివాను స్థలం గుర్తు రావడం లేదు దయతో మీకు గానీ తెలిస్తే తప్పక పూర్తి సమాచారం చెప్పగలరు 🙏🙏🙏🙏
మీ vedio లు చాలా చూసాను ఎంత చక్కగా వివరించారు ధన్యవాదములు గురువు గారు
మీ మాటలు వింటుంటే ఏదో తెలియని ధైర్యంగా ఉంది.
నండూరి గారికి, నమస్తే. మీ వీడియోలు విజ్ఞాన దాయకం గా, ఆసక్తి కరంగా వున్నాయి. అందులో భాగంగా శ్రీ నివాస విద్య ను పారాయణ చేస్తున్నా. ధన్యవాదాలు...... రామమూర్తి, కరణం.,హోసూరు.
తెలుగులో గురుచరిత్ర రచన చేసిన, దత్త సంప్రదాయం ప్రచారం చేసిన శ్రీ ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి గురించి చెప్పండి సార్ pls pls pls pls pls pls
Already chepparu, see vedios of guruji
@@munnibhaskar5798 no seperate ga cheppaledu
@@munnibhaskar5798 Pathanjali yogasoothralaki thelugu lo thaathparya sahitham ga pravachanam labhisthe, could you please provide me the details 🙏🙏🙏💐
Sir mi videos valana na jeevitham lo goppa మార్పు జరగినది. మీరు నిజంగా ఆ దేవుడి యొక్క బట్టుడు అయ్యి ఉంటారు.మీరు ఈ సమాజానికి ఎంతో మేలు చేస్తున్నారు.🙏🙏🙏
నమస్తే గురువుగారు.... మేము ఈరోజు ....నృసింహ సరస్వతి స్వామిని దర్శనం చేసుకుని వచ్చాము మీకు మా ధన్యవాదాలు🙇♀️🙏🙏🙏
శ్రీ గురుభ్యోన్నమః 🙏🙏
గురూజీ శ్రీపాద శ్రీ వల్లభుల చరిత్ర
మొదటి రోజు చదవవలసిన అధ్యాయాలు నేను ఒకేసారి chadavalekunna back pains వున్నాయి. అంత సేపు కూర్చోలేక పోతున్న ఉదయం. సాయంకాలం chadavacha గురూజీ🙏🙏
Aa,Chadavachu
@@maheshbabubabu9210 thank u sir🙏🙏
amma guru charithra ladies parayana cheyavachcha
Chala bagundi video thankyou guru garu...Namsakarmulu 🙏🙏
స్వామీ! గురువుగారు ... మీకు శతకోటి వందనాలు.
మాకు ఎవరు తెలియచేస్తారు ఇన్ని విషయాలు.
ఇంటర్నెట్ ప్రపంచంలో మీ వీడియోలు మహా అద్భుతాలు.మీరు దైవాంశ సంభూతులు.
గురువుగారు నమస్కారం అన్నమయ్య విశేషాలను గురించి వీడియోస్ చేయండి
నమస్తే అండి మేము గానుగాపూర్ వెళ్లే మండి ఈ ప్రదేశాలు తిరిగి చూడలేదు ఈ సారీ మీరు చెప్పడం వల్ల గానుగాపూర్ వెళ్ళినప్పుడు ఈ ప్రదేశాలను చూస్తాం అండి జై గురుదత్త శ్రీ గురుదత్త
నమస్తే అండి గానుగాపూర్ గురించి చాలా విలువైన సమాచారం తెలుసుకున్న మీ వల్ల చాలా చాలా ధన్యవాదాలు అండి ఇంకా గానుగాపూర్ గురించి విలువైన సమాచారం మాకు తెలియజేయగలరు ఆశిస్తున్నాను నమస్తే అండి
Entha chakkaga vivaranga chepparu guruvu garu. Vintuvunte avanni chusina anuboothi kaligindi👌👌👌
అద్భుతం అద్వితీయం ధన్యోశిమి ధన్యోశిమి ధన్యోశిమి ఏన్నో విషయాలు తెలియచేసి మాకు సంతోషాన్ని కలిగిస్తున్నారు మీరుణం తీరనిది మీ వీడియోలు చూడాలంటే అదృష్ట వుండాలని న అభిప్రాయం 🙏🙏🙏🙏🙏
Jai Gurudattha sri Gurudattha. Recently gurucharitra parayanam chesanu andi meeru e vedio lo cheptunte grandham mottam kalla mundu kanipinchindi. Thank u for ur valuable information guruvugaaru🙏🙏🙏
చాలా ఉపయోగకరమైన విషయాలు చెప్పి మా జీవితం ధన్యవాదాలు స్వామి....
Yentha adbhuthamga vivarincharu swami
Namaste Guru, I have visited Gangapur and went through the list and even had bath in Bhimarja sangam, my soul filled with high satisfaction. Thank you for the guidance video. First time in my life visiting a jagatgruru charan. Jai gurudatta🙏🙏🙏🙏🙏
Thanku guruji ... tomorrow i m going..i m really blessed to know and watch this ...really thank you...
Meeru teliyani vishayalu enno telipinanduku meeku dhanyavadamulu
Chala manchi vishayalu thelusukunnamu meeku dhanyavadhalu
🙏🙏 4 years ago we had been there, couldn't see them as we were not aware. Thanks for enlightenment. Please bless us to visit those places, when we go next time., 🙏🙏
Thank you Nanduri Srinivas garu. Gurucharitra lo unna places gurunchi adbutamina video chesaru.Inka elanti videos enno upload cheyalani korukuntannamu. Mi videos dwara pavitra mina sri gurudatta swamy nadiyadina pradesalu teluso galgutunnamu.Jai Gurudatta
Chaalaa information cheptunnaaru thank you.
ఎంత చక్కగా వివరించారు ధన్యవాదములు గురువు గారు
సత్సంగం కూడా ఒక వ్యాపకమౌతుందని ఇన్నాళ్ళకు అర్ధమైంది. మీ వీడియో చూశేవరకు మనస్సు కుదుటపడట్లేదు.
ధన్యోస్ని 🙏 ధన్యోస్మి 🙏 ధన్యోస్మి 🙏
నెల్లూరు జిల్లా గొలగమూడి అవధూత వెంకయ్య స్వామి వారు కూడా ఇటువంటి ఒక లీలను చూపించారు. ఒకసారి వర్షాలు లేక పంటలన్నీ ఎండిపోతున్నాయి. ఇంకొన్ని రోజులు వర్షాలు పడకపోతే పంటలు మరీ దారుణంగా ఎండిపోయి పశువుల మేత కూడా పనికిరాకుండా పోతుంది. దానికన్నా పైరు ని కోసి ఇంటికి తీసుకొని పోతే వడ్లు పండటం దేవుడికెరుక కనీసం అయినా మిగులుతుందని అందరూ అనుకున్నారు ఊరులోని రైతులందరూ పంటలు పండక ముందే పంటను కోసి వేస్తున్నారు. అందులోని ఒక రైతు నాకు తెలిసినంత వరకూ అతని పేరు వెంకట్రామిరెడ్డి. అతడు కూడా కూలి వాళ్లకి భోజనాలు వడ్డించి పంట కోసి వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇంతలో అటుగా వెళుతున్న భగవాన్ వెంకయ్య స్వామి అతనితో "అయ్యా, ఎందుకయ్యా పంటను కనిపిస్తున్నావు? రేపు మధ్యాహ్నం పై వాళ్లు మోటార్లు విప్ప పోతున్నారు, అలవిగాని వర్షం పడుతుంది పంటలు బాగా పండుతాయి, కావున పంటను కోపించి మాకు" అని అన్నారు. ప్రజలందరూ కూడా పిచ్చి వెంకయ్య అని అనుకునే ఈ అవధూత చెప్పేది మనమేమి వినేది అని అనుకున్నారు. ఒక్క వెంకట్రామిరెడ్డి మాత్రం స్వామి పై నమ్మకంతో కూలి వాళ్లని వండిన అన్నం తిని వెళ్ళిపొమ్మని చెప్పాడు. ఊరి రైతులందరూ వెంకట్రామిరెడ్డి ని చూసి నవ్వుకున్నారు. కానీ మర్రోజు మధ్యాహ్నం కుంభవృష్టి వర్షం కురిసింది. అంతకు ముందు రోజే పైరు ని కోసి వేసుకున్న రైతులందరూ లబోదిబో మొత్తుకున్నారు. వెంకట్రామిరెడ్డి మాత్రం చాలా సంతోషించాడు. ఇది జరిగింది కొన్ని వందల సంవత్సరాల క్రితం కాదు... కేవలం ఒక ముప్పై నలభై సంవత్సరాల క్రితం పూర్వం. నెల్లూరు జిల్లాలో. ఇప్పటికీ ఆ రైతులు బ్రతికే ఉన్నారు. వారు చెబుతుండగా నేను స్వయంగా విన్నాను. ఆ ప్రాంతంలో ప్రజలందరూ కూడా వెంకయ్య స్వామి వారిని ఆమె ఇష్టదైవంగా పూజిస్తారు. తిరుగులేకుండా చెబుతున్నాను... ఇంకో 20, 30 సంవత్సరాలలో వెంకయ్య స్వామి వారు షిరిడి సాయిబాబా లాగా చాలా ప్రఖ్యాతి పొందుతారు. ఇప్పటికే వెంకయ్య స్వామి వారి దేవాలయాలు రాయలసీమ ఆంధ్ర ప్రాంతాలను చాలా కడుతున్నారు. పిలిస్తే పలికే దైవం భగవాన్ వెంకయ్య స్వామి.
స్వామి, నిన్ను అందరూ పిచ్చి వెంకయ్య అని అంటున్నారు ఏంటి స్వామి అని అన్న భక్తులతో స్వామి ఏమన్నారంటే... అయ్యా, వెంకయ్య చాటుకు పోయినాక కదయ్య జనాలు చీమల లాగా బారులు కడతారు నా సమాధి ఉంది.... నెల్లూరు రంగనాయక గుడి రథోత్సవానికి వచ్చినట్టు, కంచి గరుడ సేవ కి వచ్చినట్టు ప్రజలు వస్తారు కదా అయ్యా... అని అన్నారు. అది నేటికీ సరిగ్గా అలానే జరుగుతుంది... గొలగమూడి పెద్ద పుణ్యక్షేత్రంగా మారిపోతుంది... స్వామి, ఎందుకు వచ్చి ఈ పల్లెటూరి లో ఉంటున్నారు, మండల కేంద్రంలోనూ, నెల్లూరు లోనూ ఉంటే మిమ్మల్ని కలవటం మాకు సులువుగా ఉంటుంది కదా అని అన్న భక్తులతో స్వామి వారు... అయ్యా, పెద్దాయన ఇక్కడ ఉండమన్నాడు అయ్యా,,,
పెద్దాయన ఎవరు స్వామి? అని అడిగితే
ఏడుకొండల ఆయన అయ్యా, ఇ ఊరిలో ఉంటే ఆయన అంతటోడ్ని చేస్తా అన్నాడు, కలియుగంలో మనకి భాగం ఇస్తా అన్నాడు అయ్యా..
Namaskaram guru garu..🙏🙏
Mee prati video tappakunda chustanu ...meeru chesina video's valla naa aadyatmika jeevitam chala marindi
Nadoka prasna..avadhuta ane varini eala gurtinchavachhu?ante chala mandi ni videos dwara chupistunnaru...daya chesi vivarinchagalaru plz...sri matrenamahaa...🙏🙏
చాలా బాగా వివరించారు గురువుగారు అద్భుతం దన్యవాదములు 🙏🙏
Chala baga chepparu guruv garu
Sri Vishnu roopayanama namasivaya respected miru video lo mataladinanttu memu mimmalni kalishinappu elage matladutara 🎉
Chala Baga cheparu. 🌹🙏🙏🌹
దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబరా 🙏🙏🙏🙏🙏
మేము ఫస్ట్ టైం వెళ్ళాం కానీ మాకు అక్కడ అంతా ఏమి తెలియకున్నా షోలాపూర్ వాళ్ళు వచ్చి మాకు చాలా బాగా చెప్పారు
I am very happy to note the above places.Before 1Day (09/01/2021) if i would have seen this video i ciuld not mis these placed.JUST I HAVE VISITED GANGAPUR ON 10/01/2021.PRANAMS AND THANKS FOR GOOD VIDEO.Digambara Digambara sri pada vallabha Digambara.
how to vist sir I'm in hyd please guide sir
Excellent direction and significance behind each place.
🙏🙏🙏 పుణ్యాత్మా ,
మా ఉద్దరణ కోసం సహాయం చేస్తున్నందుకు.
Om sri gurubyo namaha..🙏🏻🙏🏻
Guruvu gariki padabhivandanalu..
Gurucharitra chalaasarlu parayanam chesanu kani mee mukhatha vini nerchukuna vishyalu chalaa... meeku shathakoti namaskaralu 🙏🏻🙏🏻 intati jnanani andisthunaku meeku namaskarinchadam tappa inkem cheyagalanu...
Okka request guruvugaru... naku baaba ante chalaa ishtam aayana gurinchi videos cheyandi please...
Om Sri gurubyo namaha 🙏🏻🙏🏻
ఈ కథలు అన్ని శ్రీ గురుచరిత్రలో యున్నవి కదండీ నేను చదివాను సర్ ❤🙏❤🙏❤
Chala baga cheparu Gurugaru 👌
చాలా విషయాలు గురించి చాలా బాగా చెబుతున్నారు
ఎందరో మహానుభావులు అందరికీ నావందనాలు జై శ్రీ రామ్ 🏡👨👨👧👧🤚🔱🕉️🍎🍇🍊🌾🌿🌴🌹🌸🏵️🌺🇮🇳🙏
Namaste... Mee vedikolu choosina tarvata nenu guru chritra paaraayana chestunnanu, eppudu mooda vasari paaraayanam chestunnanu, naa korika aa dattaatreya swami teerustaadani nammutunnanu,, Jai guru datta, sri guru datta 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Guruji chala bag chepparu mee voice excellent
🕉️🇮🇳 శ్రీ పాద వల్లభ దత్తాత్రేయ దక్షిణామూర్తి 🕉️🇮🇳💯
Sir maku saibaba gari charitra nu meru chebete vinalani undi sir.....tq🙏🙏
Sir,memu regular ga gurucharithra chestham ayina kaani meeru cheppe kathalu vinasompu ga manthram vesinattu ga vuntayi....Chala goppavaina 6 places vishayalu chakkaga map dwara vivarincharu guruvu gaaru.....thanks
Chala baga cheparandi swamy 🙏
Makibhagyanni prasadinchina miku koti dandalu chala santhoshanga undi guruvugau
Really you are great sir. You are blessed by God. Please continue uploading of such Bhakthi issues
Om 🕉 Sri Matrey Namaha
Om 🕉 Sri Mahadevaya Namaha
Om 🕉 Sri Gurubhyo Namaha
Excellent
Super,digamabara digamabara Shri pada vallabh digamabara 🙏🙏🙏🙏🙏
Chala bagundi🙏🙏🙏
Thank you very much Sir for giving valuable information about Ganagapur.
Swami🙏 iam in pune.
Meru cheppinivi vishayalu anni kuda chala baguntai swami.. Naku ventane gangapur vellalani undi Swami..
Exce llent Explanation Srinivas garu
Swami nanduri srinivas garu....yenoo maku teliyani rahasyalu devudi Videos kosam wait chesthunam.. 🙏🚩
Varam motham me oka videos kosam wait chesthuntanu..
Me classes emaina vuntei chepandi.. Nenu cheruthanu...
Srinivas garu చాల మంచి విషయాలు మాకు తెలియచేస్తున్నారు మీకు పదభి వందనం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Sir, explained in detail. thanks a lot for the valuable information.
Sir, miru chala chala good person and the way your explanation is superb. Please carry on this work sir 🙏🙏🙏🙏🙏,mee valla mana traditions and culture e generation ku telsuthundi
Mi video chsaka Maku challa visayallu theyli sayi, thank you guru garu
శ్రీ గురు చరిత్ర పారాయణం చేసే వాళ్ళు ఇవన్నీ చాలా సులభంగా అర్థం చేసుకోవచ్చు..
Avunandi nenu monnane theeskunna gurucharitha pusthakam yellundi Naa paaraayana purthavuthundhi really great
@@empellinaresh1814 పారాయణం చేసి చూడండి.. మీకు అందులో కలిగే అనుభూతి మాటల్లో చెప్పలేనిది.. నేను చేస్తున్నా అందుకే చెపుతున్నా..ఇక మీకు అన్నీ శుభాలే కలుగుతాయి..
Empelli Naresh garu, book link kaani dwtails kaani chptharandi
@@earthquack9282 Amazon lo chudandi acharya ekkirala baradhwaja garu author 90 rupies only
Sri Guru Charitra (Nitya Parayana Grandham) (Telugu) www.amazon.in/dp/B072JGQG1K/ref=cm_sw_r_em_apa_i_AUTGFbS8PXY3F
Gurucharitra pustakani mee puja gadilo perrukuni, Guruvaram nunchci parayanam cheyyadam modalu pettandi. Meeku chala anubhavam avutundi andi..
Thank you for your more information about a Dattatreya swamy story.
Sri Gurubyonamaha..🙏🙏Namaskaram Gurugaaru.. mee valla chala goppa gurula gurinichi.. vaalla Aalayala gurinchi thelusukuntunnamu.. 🙏🙏
Nenu gsrigurucharitra parayanam chesanu.swamy naku srikshtram ganugapuram darsanabhagyam kaliginchalani prardhistunnanu.chakkaga vivarincharu guruvugsru🙏🙏🙏🙏
గరువు గారికి అభినందనలు
మీరు చెప్పిన శ్రీనివాసవిద్య శ్రావమాసంలో చేస్తున్నాము చాలా మంచి జరుగుతున్నది మీకు పాదాభి వందనములు
Vasavi garu 30 days chesara mana ladies ki kudaradu kada ela chesaro cheppara please
Naa peru Sudha from guntur.please reply me andi
We r in gaanugapoor now very happy to datta darshan n sangama snanam
Thank you sooo.... much sir for the pdf which u have made....
👌👏 namasthey Guru garu
Srinivas Garu...nenu oka dattaskhetram gurinchi cheptanu...meeru pls research chesi... andharki telapandi.... dattachalam ani.. Swayambhu dattaswamy..very powerful..not known to many so far...guru charitralo kuda...aa place mention chesi undhi antaru...namadarakudi vamshasthulu...aah temple chuskuntaru...pls visit...Narsapur daataka...husnabad...
నండూరి శ్రీనివాస్ గార్కి 🙏
గత వీడియో అన్నింటిలో దత్త సంప్రదాయం అని మీరు చాలా సార్లు చెప్పివున్నారు.
అసలు దత్త సంప్రదాయం అంటే ఏమిటి ?, దాని నియమాలను, ఆచరించే విధి విధానము, ఎవరు ఆచరించాలి ?
ఇలాంటి పూర్తి విషయాలతో ఒక చక్కని వీడియో ని అందించి, దత్త సంప్రదాయం వర్ధిల్లేలా చేయగలరని మనవి చేస్తున్నాను.
గురుచరిత్ర చదవండి. అన్నీ మీకే అర్ధమౌతాయి! దత్తసాంప్రదాయానికి గురుచరిత్ర హృదయం వంటిది!
@@NanduriSrinivasSpiritualTalks gurvu gariki vandhanalu 🙏🙏🙏
@@NanduriSrinivasSpiritualTalks కృతజ్ఞతలు,
తప్పకుండా చదివి,అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను
Swamy...ninna ne... Astateerthalu lo snanam chesi... saptaha parayanam chesukunnamu..mi daya valla Anni important places chusamu... Digambara digambara Sri pada Vallabha Digambara 🙏🙏🙏
Namaskaram guruvu garu mee 2nd video kosam wait chestunnanu now am at ganagapur...danyavadamulu
Temple open lo undha me contact number ivandi sir
చాలా బాగా చెప్పారు గురువు గారు
గురు గారు నాకూ అయ్యప్పా స్వామీ గుర్తించి చెప్పండీ ఒక్క వీడియో చెసి please request 🙏🙏🙏🙏
Guruvu gariki na shathakoti namaskaramralu 🙏🙏🙏💐💐
Jai shree Guru Datta 🙏🙏💐💐
Tq sir theliyani vishiyalu Chalabi bhgha cheppu thunnaru theerdhayathralu ela cheyyaluo chepputhunnaru tq
In these days all most all want enjoyment and enjoyment.Knowing God requires satya ,dharma. Very very good subject knowing God by these incarnation stories
Sir🙏 I am from Mumbai very nicely ur explain to us about story 🙏🙏🙏🙏🙏
Yentha gopa adbutalu maku vivarincharu meku padabhi vandanalu🙏🙏🙏
తలరాతను మార్చి కష్టాలు తోలిగిపోఏ మగ్రము చూపించచండి గురువు గారు 🙏🙏🙏
Guru gaaru, elage bhavishya puranam gurunchi chepandi Gurugaru
Please narrate more such leelas .. you are doing great job wholeheartedly. 🌷
🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺 దిగంబరంగా దిగంబరంగా శ్రీ పాద వల్లభ దిగంబరా
గాణ్గాపూర్ లో పరుశురాముడు తపస్సు చేసిన స్థలం ఉంది., అక్కడి నల్లరేగడి భూమి మట్టిని అందరూ ఇంటికి తేచ్చుకుంటారని, భస్మం అని పిలుస్తారని, ఆ భస్మము కు చర్మ వ్యాధులను తగ్గించే శక్తి వుంది అంటారు ఎంత వరకు నిజము తెలియజేయగలరు
వాస్తవమే అది భస్మడ గడ్డ అంటారు పరశు రాముడు శుక్రాచార్యుడు తపస్సు చేసినారు
Yes memu tecchukuntamu