నా జీవితాన్ని మలుపు తిప్పిన దత్తాత్రేయుని లీల| Gangapur Miracle that changed me | Nanduri Srinivas

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 ก.ค. 2020
  • Happy Gurupoornima to you all
    In this video Nanduri garu will explain about a miraculous incident that happened in their lives due to the blessings of Datta swamy.
    ----------------------------------------------------------------------------------------------------
    About the speaker Sri Nanduri Srinivas - Check below link :
    / @nandurisrinivasspirit...
    -----------------------------------------------------------------------------------------------------
    English sub-titles courtesy: Anonymous channel family member. Our sincere thanks for these contributions
    --------------------------------------------------------------------------------------------
    Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
    This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this site will be error free.
    #nandurisrinivas #nandurisusila #nandurisrivani
    #nandurisrinivasspiritualtalks
    #nandurisrivanipujavideos
    #nandurisrinivaslatestvideos
    #nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
    #spiritual #pravachanalu
    #dattatreya #gangapur #narsobawadi #gurucharithra #sripadasrivallabha
    This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
    Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
    Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
    ModeratorNanduriChannel@Gmail.com

ความคิดเห็น • 2.6K

  • @mallesha90
    @mallesha90 2 ปีที่แล้ว +369

    ma amma gari health bagupadalani mi video chusaka guru charitra vinnanu ..ma amma gari health bagupadindi.. sree datta sharanam mama

    • @madhuri9588
      @madhuri9588 2 ปีที่แล้ว +3

      Pls eminindi me ammagariki cheppandi

    • @babburishashikumar2222
      @babburishashikumar2222 2 ปีที่แล้ว +4

      Ganuga puram temple ekkada undi kocham chapara sir అడ్రస్

    • @MAHESHMAHESH-ht7tj
      @MAHESHMAHESH-ht7tj 2 ปีที่แล้ว +5

      @@babburishashikumar2222 gulbarga degarlo untundi andi Karnataka rashtram Hyderabad nundi buses unai

    • @padmavathimunagala8272
      @padmavathimunagala8272 ปีที่แล้ว

      @@babburishashikumar2222 iny976

    • @sivaramakrishnareddy399
      @sivaramakrishnareddy399 ปีที่แล้ว

      @@MAHESHMAHESH-ht7tj 4t

  • @govindpodagatla4635
    @govindpodagatla4635 ปีที่แล้ว +62

    After GVS pavan datta(IAS) interview

  • @ksatyaprasuna
    @ksatyaprasuna 9 หลายเดือนก่อน +43

    నిజంగా ఘంగాపూర్ వెళ్ళాలి అంటే మనకి రాసి పెట్టి ఉండాలి సార్

  • @srujanreddypasham3256
    @srujanreddypasham3256 3 ปีที่แล้ว +62

    ప్రతి పౌర్ణమికి గానుగాపూర్ లో మొత్తం తెలుగు వాళ్ళే ఉంటారు...

  • @kit2hrao471
    @kit2hrao471 3 ปีที่แล้ว +94

    గానుగ పూర పుణ్య క్షేత్ర భగవాన్ శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి దర్శనం వలనే నాకు జ్యోతి రూప జ్ఞాన దర్శనం కలిగింది ...ఇది నా అనుభవం
    జై శ్రీ గురు దత్తాత్రేయ 🙏🙏🙏

  • @ravibhaskarabhatla922
    @ravibhaskarabhatla922 4 ปีที่แล้ว +70

    గానుగాపుర్ దర్శనమ్ ఒక అద్భుతమైన అనుభూతి, మాకు వివాహం జరిగి 10 సంవత్సరాలు అయిన సంతానం కలుగలేదు. మా తమ్ముడు దత్త ఉపాసకుడు, వాడి మాట మీద వెళ్ళాము (నాకు పెద్ద నమ్మకం లేదు) కానీ అక్కడ దర్శనమ్, అనంతరం 1 సంవత్సరం కి సంతానం కలగడం...దత్త మహిమ.

    • @Sai-ez8kf
      @Sai-ez8kf 4 ปีที่แล้ว +2

      Jai sree gurudevdattha

  • @srigurudevadattan8193
    @srigurudevadattan8193 4 ปีที่แล้ว +54

    శ్రీ గురుదత్తా,
    మీరు ఏదైతే చెప్పారో ఆది నిజం.
    మేము కలిసిన వలలో ఒక్కలకి అదే జరిగింది. పోయిన ప్రాణాలని కూడా తిసుకొని వచ్చారు అని చెప్పారు కూడా.

  • @bharathig9201
    @bharathig9201 2 ปีที่แล้ว +33

    మీ తండ్రి గారి దైవభక్తి,బగవంతునిపై గల అచంచల విశ్వాసం,ముఖ్యం గా మీ తల్లి గారిని రక్షించుకోవాలనే తపన విని మనసు అర్ధ మయనది.భగవంతుని అనుగ్రహం మెండుగా కల చక్కని కుటుంబంలో మీరు కారణ జన్మలు.మీ ద్వా ర అనేక మంచి విషయాలు తెలుసుకుంటున్నాము.🙏🙏

  • @rafiqsheikh4742
    @rafiqsheikh4742 10 หลายเดือนก่อน +21

    am here after IAS datta sai gari interview ,,, thankyou

  • @R.R.R.S.
    @R.R.R.S. 4 ปีที่แล้ว +199

    అటు తల్లి మీద ప్రేమ ని ...ఇటు దైవ భక్తి ని ఒకేసారి చూపించారు ఈ వీడియోలో... ఎన్నడూ లేనిది ఈ వీడియో చూస్తుండగా కళ్ళలో నీళ్ళు వచ్చేసాయీి .😢😢ధన్యవాదములు.
    ఎం మాట్లాడలో అర్ధం అవ్వలేదు గురు గారు .

    • @sridharp8802
      @sridharp8802 3 ปีที่แล้ว +4

      Sir, నాకు కళ్ల లో నీళ్లు vachai.

    • @lalitha462
      @lalitha462 3 ปีที่แล้ว +3

      Yes sir🙏

    • @ravicheela2848
      @ravicheela2848 3 ปีที่แล้ว +2

      Aunu🙏🙏🙏🙏🙏

    • @padmagaddam7377
      @padmagaddam7377 3 ปีที่แล้ว +2

      Avunandi

  • @ravik397
    @ravik397 4 ปีที่แล้ว +623

    ఇది అక్షరాలా నిజం....నేను వ్యాపారం లో ఎంతో nastapoyee ...నాకు దారి ఎది దొరకడంలేదు.... అప్పుడు ఒక పెద్దావిడ ద్వారా గనగపురం వెళ్ళండి అని చెప్పారు...అప్పటి వరకు నాకు ఆ వూరి పేరు కూడా తెలియదు....ఏదో ఎవరో తీసుకెళ్లినట్లు ఆవిడ నైట్ 8 గంటలకు చెప్పారు...తెల్లవారు జామున హైదరాబాద్ నుండి బయలు దేరి ..నేను నా భార్య వెళ్ళాము....ఎలా వెళ్ళాలో కూడా సరిగా తెలియదు....నిజం గా అక్కడ ఏదో శక్తి ఉంది....వెళ్లి వచ్చాక...ఆ దారి లో వుండగానే...నాకు ఒక project ok అయ్యింది.... దాని తరువాత ఇంకోటి....నిజం గా అద్భుతం...కష్టాల్లో ఉన్న వాళ్ళు భయపడకండి దత్తాత్రేయ స్వామి ని దగ్గరకు వెళ్ళండి....మీ కష్టాలు తీరతాయి...all the best

    • @ramalakshmikaruturi4031
      @ramalakshmikaruturi4031 4 ปีที่แล้ว +8

      Jai guru Datta

    • @nithikchowdary5289
      @nithikchowdary5289 4 ปีที่แล้ว +7

      అడ్రెస్స్ చెప్పగలరు..

    • @kakaribaburao6809
      @kakaribaburao6809 4 ปีที่แล้ว +23

      గంధర్వ పురం (గాణ్గాపురం) ఉత్తమ మైన క్షేత్రం. అక్కడ ఎన్నో తీర్థాలు ఉన్నాయి. అచ్చటి దేవతలు సులభంగా వరాలిస్తారు. అని శ్రీ గురుడు తన శిష్యులతో చెప్పిన మాట. మీ జీవితంలో నిజమైంది...
      శ్రీ దత్తాయ గురవే నమః

    • @kaushalacharya6212
      @kaushalacharya6212 4 ปีที่แล้ว +1

      అది *గాణగాపురం/ గాణగాపుర్

    • @Veda920
      @Veda920 4 ปีที่แล้ว +3

      Gulbarga nudi 40 killomiter

  • @rajisagi7410
    @rajisagi7410 3 ปีที่แล้ว +42

    దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర అవదూత చింతన శ్రీ గురుదత్త దేవ 🙏🙏🙏

  • @_deepthi_9714
    @_deepthi_9714 2 ปีที่แล้ว +11

    గురువు గారూ.....మా ఇంట్లో అందరం మీ వీడియోస్, మీరు చెప్పే తీరులో కనిపించే భక్తి, ఆర్ద్రత మాటలలో వర్ణించలేని అనుభూతి కలిగిస్తుంది.....నాకు కూడా 8 years సంతానం లేకపోతే gaanghaapur వెళ్లి దత్త దర్శనం చేసుకున్న మాసమే నెల తప్పాను.....మీ వీడియో వింటే ఇప్పుడు ఆ పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకున్నాను.....చెమర్చిన కళ్లతో, భక్తి తో నమస్కారములు....

    • @sirimanu7123
      @sirimanu7123 ปีที่แล้ว +2

      Amma... Mak jathakam lo santaname ledhannaru... Aa dattatreyula vaarini darshinchukunte santanam kalugutundha!?

  • @venkateshrayapati
    @venkateshrayapati 4 ปีที่แล้ว +297

    సనాతన ధర్మ పరిరక్షణ , ప్రచారానికి మీరు చేసే ఈ కృషికి సహస్ర వందనాలు 🙏🏽

  • @ahyma25
    @ahyma25 4 ปีที่แล้ว +118

    మా అమ్మగారు కూడా ఇలానే పది సంవత్సరాలు దత్త స్వామి దయవల్ల జీవించి ఉన్నారు పేరు చెప్పగానే మా అమ్మగారిని జ్ఞప్తికి తెచ్చుకుంటే మీ ధన్యవాదాలు గురువుగారు

    • @durgamvenkat7314
      @durgamvenkat7314 2 ปีที่แล้ว

      ఇక నాకు జీవితం లేదు..నేను బ్రతకడం దేనీ కోసం...అన్నీ కోల్పోయాను....

  • @saipriya9564
    @saipriya9564 3 ปีที่แล้ว +56

    గురు చరిత్ర పారాయణం మాత్రమే గమనించండి అని చివర్లో చెప్పిన మాట అద్భుతం, శ్రీ గురు దత్త, జై గురు దత్త, జై సాయి మాస్టర్ 🙏

  • @narayanaps
    @narayanaps 3 ปีที่แล้ว +118

    ఓం గురుదేవ దత్తాత్రేయాయ నమ:!
    చాలా చక్కగా వివరించారు స్వామీ! మీవంటి మహనీయుల వల్లే ఇంకా భారతీయ ఆధ్యాత్మికత జీవించి వుంది.
    శ్రీ మాత్రే నమ:!

  • @suvarnamena6
    @suvarnamena6 4 ปีที่แล้ว +164

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీకు నమస్కారం. మీ సేవలు వెల కట్ట లేనివి .......😢. అదేనండి, దైవం మీద పూర్తి నమ్మకంతో ఉండడం మన జీవన విధానం కావాలి. ఇప్పుడు ప్రపంచంలోని సంఘటనలకు మనందరం దైవం ను ఆశ్రయించడమే.

  • @balakrishnarajam8690
    @balakrishnarajam8690 4 ปีที่แล้ว +141

    నేను దర్శించాను ఆ మహా పుణ్యక్షేత్రం దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా

  • @prakruthishylaja7034
    @prakruthishylaja7034 ปีที่แล้ว +15

    అక్షరాలా నిజం గురువుగారు గారు నేను ఓ కోరికపై 5 పౌర్ణమిలు 1 అమావాస్య గానుగపూర్ వెళ్ళాను... మావారికి ఆరోగ్యం మెరుగు పడి చాలా ఆరోగ్యంగా వున్నారు.....

  • @aparnavlogs8240
    @aparnavlogs8240 ปีที่แล้ว +11

    ఈ సంఘటన వింటూంటే కళ్ల నీరు ఆగలేదు
    జయ విజయీభవ దిగ్విజయీ భవ శ్రీ మదఖండ శ్రీ విజయీ భవ 🙏🙏

  • @oksomkar3107
    @oksomkar3107 4 ปีที่แล้ว +261

    జటాధరం పాండురంగం
    శూలహస్తం కృపానిధిం
    సర్వరోగహరం దేవం
    దత్తాత్రేయం మహం భజే🙏

    • @ramhaapayyavula.7616
      @ramhaapayyavula.7616 4 ปีที่แล้ว +2

      ee KURUPURAM..DATTAKSHERAM EKKADUNDANDI..

    • @hnaveenkumar
      @hnaveenkumar 3 ปีที่แล้ว +1

      @@ramhaapayyavula.7616 This village is located on the banks of Krishna river in border of Telangana & Karnataka states. It is near to Mahabubnagar in Telangana.

    • @manohar2498
      @manohar2498 3 ปีที่แล้ว

      @@ramhaapayyavula.7616 Karnataka state Gulbarga district lo Google map lo
      Mee area nundi D.Gangapur route map chudochu..

    • @somaraniponugoti9203
      @somaraniponugoti9203 3 ปีที่แล้ว +1

      🙏

  • @palyamjayachandra4635
    @palyamjayachandra4635 4 ปีที่แล้ว +67

    గాణుగాపూర్ నిర్గుణ పాదుకల దర్శనము బాగుంటుంది

    • @nithikchowdary5289
      @nithikchowdary5289 4 ปีที่แล้ว

      విజయవాడ నుంచి వెళ్ళు మార్గం చెప్పండి

    • @palyamjayachandra4635
      @palyamjayachandra4635 4 ปีที่แล้ว

      Vijayawada-Khazipeta-Hyd-Vikarabhad-Wadi-Gulbhargha

    • @raviyalall6945
      @raviyalall6945 3 ปีที่แล้ว

      @@nithikchowdary5289 Vijayawada nundi Gulbarga trains and Gulbarga nundi 30 minutes by bus

  • @venusrirammedia4790
    @venusrirammedia4790 6 หลายเดือนก่อน +3

    గురువు గారు చాలా చక్కగా వివరించారు మీకు ధన్యవాదములు... గానగపూర్ టెంపుల్ వెళ్లి దర్శించుకోవడం వల్ల మా ఫ్రెండ్ జీవితంలో కూడా మార్పు జరిగింది జై గురుదత్త

  • @brahmateja3628
    @brahmateja3628 3 ปีที่แล้ว +55

    Excellent advice for common people who believe God.

  • @shadruchiswadam2629
    @shadruchiswadam2629 4 ปีที่แล้ว +285

    మీరు చెపుతుంటే ఒళ్ళు గగర్పొడుస్తుంది.మీ నాన్నగారి కి భగవంతుని పైన నమ్మకం అమోఘం. సినిమాలో చూస్తాం. కానీ మీరు ఎదురుగా వచ్చి చెపుతుంటే, ఊపిరి భిగబెట్టి విన్నాను. చాలా మంచి విషయాలు చెప్పారు ధన్యవాదాలు🙏🙏🙏.

    • @MK-ei2gr
      @MK-ei2gr 4 ปีที่แล้ว +2

      Naku alage anipinchindi

    • @Geetakumari_vlogs2486
      @Geetakumari_vlogs2486 3 ปีที่แล้ว +1

      Meeru chebutumte kanillu vachay

    • @Geetakumari_vlogs2486
      @Geetakumari_vlogs2486 3 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏

    • @srinivassrinivas-lm2ze
      @srinivassrinivas-lm2ze 3 ปีที่แล้ว +1

      Wow

    • @lalitha462
      @lalitha462 3 ปีที่แล้ว +1

      చాలాబావుంది కదా దైవలీల😊దేవుడు చేసిన మనుషులు అనిపిస్తుంది 🙏🙏🙏🙏🙏🙏

  • @ramaraoabs
    @ramaraoabs 4 ปีที่แล้ว +21

    ఒళ్లు పులకరించే సంఘటన, చెప్పారు....భగవద్భక్తి, గురు భక్తి, సాయీబాబా గారి శిష్యులుగా, భక్తులుగా ఉన్న
    చాలామందికి "" ఔను, అల్లా జరుగుతుంది కృప ఉంటే"" అనిపిస్తుంది..పరమ భక్తి, నమ్మకం ఉండి ఆకృప మీ నాన్నగారిలాగా సంపాదించే వాళ్లకీ, అటువంటి లీలలే అనుభవించినవారికీ కూడా చాలా ఆనందంగా ఉంటుంది ఈ సంఘటన వింటే..,
    వారి వారి నమ్మిక, భక్తి, మనస్థితి బట్టి..
    లేని వాళ్లు"" ఔనా!!!!"" అని ఆశ్చర్యపడి, ఈ భక్తి, నమ్మిక, శ్రధ్ధ, సబూరి మార్గానికి మళ్లుతారు....ఆవిధంగా రెండు తరగతులవారికి మీరు‌ మంచి చేసారు ఈ వీడియో ద్వారా....
    మన తెలుగు రాష్ట్రాలలో దత్తసాంప్రదాయ శిరిడీ సాయిబాబా భక్తులు చాలా చాలా మంది ఉన్నారుగా!!! ధన్యవాదములు....గురుపూర్ణిమ నాడు ఇది వినడం భాగ్యం....

  • @muralikrishnakamireddi7598
    @muralikrishnakamireddi7598 2 ปีที่แล้ว +8

    మీరు చెప్పిన విషయం వింటుంటే కన్నీళ్ళు వచ్చినవి స్వామి జై గురుదత్త

  • @palanin1444
    @palanin1444 ปีที่แล้ว +19

    దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా...
    ఔదుంబరా ఔదుంబరా నృసింహ సరస్వతి ఔదుంబరా...జై గురుదేవ దత్త

  • @kaushalacharya6212
    @kaushalacharya6212 4 ปีที่แล้ว +40

    కళ్ళల్లో నీళ్ళు తెప్పించింది ఈ వీడియో
    శ్రీ గురుభయోన్నమః 🙏🙏🙏🕉️

  • @pvprasad364
    @pvprasad364 4 ปีที่แล้ว +83

    భరద్వాజ్ మాస్టర్ గారు దత్త ప్రచారం బాగా చేసినారు. మరల మీరు చెప్పడం చాలా అదృష్టం. జై సాయి దత్త. మాస్టర్ గారి దయ వలన గురు చరిత్ర వచ్చింది

  • @reethikanaidu7851
    @reethikanaidu7851 3 ปีที่แล้ว +50

    జ్యోతిష్యం న్నీ సవరించే మహా దేవుడు మన శ్రీ దత్తులవారు శ్రీ శ్రీ పాద శ్రీ వల్లభ్యులవారు ఉండగా...!!

    • @satishavsn2460
      @satishavsn2460 2 ปีที่แล้ว +5

      దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా

  • @vadapallinagalakshmi4450
    @vadapallinagalakshmi4450 4 ปีที่แล้ว +52

    అద్భుతం స్వామి.....నా జీవితాన్ని మలుపు తిప్పింది మాత్రం మీ ప్రవచనాలే ...🙏🙏🙏🙏
    కాని... నివురు కప్పినట్ట మాయ కమ్మేప్తోంది...
    ఏం చేయాలి.....నిరంతర ఆథ్యాత్మిక పరిశ్రమకు మార్గం తెలియచేయండి..🙏🙏🙏🙏

  • @jayachandrareddy3136
    @jayachandrareddy3136 4 ปีที่แล้ว +15

    నాడీ జ్యోతిష్యులు చెప్పినట్లుగా మీ అమ్మగారు వాహనంలో ప్రయాణించే సమయంలోనే ప్రాణము విడిచారు జై గురు దత్త

  • @srinivasreddygaddam4230
    @srinivasreddygaddam4230 3 ปีที่แล้ว +15

    గురువుగారు ఎంత అత్బుతమైన విషయం చెప్పారండి దిక్కుమాలిన నాస్తికులకు ఇలాంటి విషయాలు చెప్పాలి మీకు శతకోటివందనాలు

  • @RamakrishnaKM
    @RamakrishnaKM ปีที่แล้ว +32

    My native is Pithapuram. This incident happened nearly 25 years back. I visited Sri Pada Sri Vallabha temple in the morning. Due to some repair work in my old home, I climbed to Ataka or Middle(old mud house) and fell down. By Sri Pada Sri Vallabha blessings, I survived my life. From then I pray Datta and avatars regularly.

  • @budidisaibaba3050
    @budidisaibaba3050 4 ปีที่แล้ว +127

    నేను పూర్తిగా నమ్ముతున్నాను గురుచరిత్ర పారాయణం కి అంతటి గొప్ప మహిమ వుందని నా జీవితంలో జరిగింది చనిపోవలసిన నేను ఈ రోజు బ్రతకటం ఆ బాబా దయవల్ల గురుచరిత్ర పారాయణం మహిమే

    • @prasannadowluri1698
      @prasannadowluri1698 2 ปีที่แล้ว +1

      Sir pls your phone no

    • @durgamvenkat7314
      @durgamvenkat7314 2 ปีที่แล้ว

      నా జీవితం ఇక లేదు...నాకు చావే గతి....

  • @srilakshmigouripeddi68
    @srilakshmigouripeddi68 4 ปีที่แล้ว +42

    దత్తాత్రేయ స్వామి అనుగ్రహం అంతులేనిది.. గురువుగారు.. నాకు చాలా నమ్మకం... గాణుగాపూర్ లో నాకు ఒక అనుభవం ఎదురైంది.. జై గురుదత్త

    • @mahiyadav3815
      @mahiyadav3815 3 ปีที่แล้ว +1

      మీ అనుభవం చెప్పండి

    • @shivashankar5517
      @shivashankar5517 ปีที่แล้ว

      Please send your contact number

  • @vallabhyogi3285
    @vallabhyogi3285 2 ปีที่แล้ว +8

    5 years back Naa life lo jarigina real experience chepta Ganagapur lo.Naku daatudu ante entho ishtam. Okasaari nenu,maa amma,nanna tho kalisi chala rojula thrvata Ganagapur ki vellam. Akkada maa relatives intlo undi,next day swamy vari darshanam kosam ani inti nundi bayaluderamu.Alaa konchem munduku vellagane,ekkadi nundi vachindo emo....oka kukka mammalni follow avutu,kasepatiki mammalni daati munduku velli mammalni chustu gudi vypu vellasagindi. Madhylo oka chinna sandu lo malupu undga,maa amma,nenu koncheam venuka paddamu. Mundu vellina kukka mallee venkki vachi memu vastunnamo ledo ani chesi,meamu kanabadgaane mallee akkadanunchi kadilindi. Alaa gudi varaku maa munde nadichina kukka ,meamu gudi daggaraki cherukogane,aa kukka maku kanapadaledu. Appudu anipinchindi naku gudiki vellaka munde swamy varu aa rupam lo darshanam icharu ani.

    • @satishavsn2460
      @satishavsn2460 2 ปีที่แล้ว

      దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబరా

  • @shivarajyadagiri763
    @shivarajyadagiri763 3 ปีที่แล้ว +2

    Srinivas గారు దత్తాత్రేయ స్వామి వారు చూపించిన మహిమ mruthuvunu ఆపే శక్తి మరియు ఆయుషు ను పెంచే శక్తి మాకు తెలియదు తెలిపినాన్ఢుకు ధన్యవాదములు

  • @subramanyamsv513
    @subramanyamsv513 4 ปีที่แล้ว +75

    శ్రీనివాస్ గారు గారు మీరు చెప్పి ఆధ్యాత్మిక ప్రవచనాలు అందరికీ చాలా చాలా ఉపయోగపడుతున్నాయి మీ అమృత ధార ఇలా ఇలాగే నిరంతరం కొనసాగాలని సర్వేశ్వరుని కోరుచున్నాను

  • @hanumanvaraprasadreddy7455
    @hanumanvaraprasadreddy7455 4 ปีที่แล้ว +61

    పవిత్రమైన గురు పౌర్ణమి రోజున శ్రీమాన్ నండూరి శ్రీనివాస్ గారు నోట వెంట దత్తాత్రేయ అవతారమైన గాణగాపురం లో వెలసిన శ్రీ నరసింహ సరస్వతి స్వామి వారి దివ్య సన్నిధిలో వారి తల్లి గారికి సంబంధించిన స్వీయ అనుభవాన్ని మాకు వీనుల విందు చేసినా శ్రీ శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు

    • @hemavathikoti4565
      @hemavathikoti4565 3 ปีที่แล้ว

      Jai Datta🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @IMPULSE359
    @IMPULSE359 2 ปีที่แล้ว +2

    శ్రీ గురుభ్యోనమః... కలియుగం లో మానవునికి దైవం తన ఉనికి నీ ఈ విధం గా అనుభవాల ద్వారా తెలియ చేస్తూనే ఉంటారు... సహనం తక్కువ ఉన్న యుగం కలియుగం మరియు దైవం నీ ప్రశ్నించే విజ్ఞానం . చక్కటి మీ అనుభవాన్ని మాకు విశదీకరించారు మరియు చివర లో దారి తప్పి పోకుండా దిశా నిర్దేశం కూడా చేశారు...🙏🙏🙏

  • @sbdevi9797
    @sbdevi9797 3 ปีที่แล้ว +1

    మీ రు ప్రత్యక్షంగా మీ అనుభవం చెపితే వినడం చాలా ఆనందం కలిగింది .మీరు మీ నాన్నగారి గురించి చెప్పినప్పుడు అటువంటి మీ పుట్టుక భగవద్గీతలో శుచీనాం శ్రీమతాం గేహే శ్లోకాన్ని స్ఫురింపచేసిందండీ . చిన్నవయసులోనే ధన్యత పొందారు.ధన్యులు .
    అనేకానేక నమస్కారములు .

  • @nagireddy.rajasekharreddyk857
    @nagireddy.rajasekharreddyk857 4 ปีที่แล้ว +8

    మీ ఉపన్యాసాలు వల్ల ఎన్నో ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకొంటూ ప్రశాంతత పొందుతూ ఉన్నాను. ధన్యవాదాలు.నేను 1980-1982 విద్యానగర్ లో చదివాను. భరద్వాజ మాస్టర్ గారు మాకు ఇంగ్లీష్ లెక్చరర్,చాలా సార్లు ఇంటి కి వెళ్లి, మాకుండే ధర్మసందేహలను మాస్టర్ గారి తో తెలుసు కొనే వాళ్ళం. అది గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. మీ నాన్నగారు రాధాకృష్ణ గారు చక్కటి రూపం చాలా హుందాగా ఉండేది. గురుపూర్ణిమ రోజు ఉపన్యాసంలో మీలో మీ నాన్నగారు కనిపించారు. గొప్ప ఆధ్యాత్మిక సేవచేస్తున్న మీకు అభినందనలు, నమస్కారాలు.రాజ శేఖర్ రెడ్డి,హిందూపురం

  • @bevinahallyswamy7893
    @bevinahallyswamy7893 4 ปีที่แล้ว +30

    Sir, దేవుని అనుగ్రహం మీకు 100% ఉంది చాలా అదృష్టవంతులు

  • @ankithareddy4511
    @ankithareddy4511 3 ปีที่แล้ว +58

    I randomly came across your channel and have become a subscriber. I really admire your pravachan. Its great knowing you Sir. God bless you with good health, wealth and success!!

  • @himasailasri110
    @himasailasri110 3 ปีที่แล้ว +9

    I visited temple on may 18 2019 on full moon day .. i read guru charitra more than 9 times.. every one possible read 224 page every or else Thursday.. your soul will be happy.

  • @shivastreetwalker
    @shivastreetwalker 3 ปีที่แล้ว +75

    After visited temple of gangapur ...my problems clear so many my enemies done black magic on me ..lord Dattatreya helped me ..it's my experience... .. know iam so happy

    • @priyankaambat5402
      @priyankaambat5402 3 ปีที่แล้ว +1

      Avna

    • @vijaynagineni901
      @vijaynagineni901 3 ปีที่แล้ว +4

      I want to talk with you regarding this... Even am facing the issue.. I have some doubts can i talk to u if possible

    • @shobharani8834
      @shobharani8834 2 ปีที่แล้ว +4

      @@vijaynagineni901 whatever problem it is, wherever you are, however, you please do parayana of GuruCharitra ( Dattayreya. Charitra ) and you wil know everything. That will guide your life.
      Jaya Guru Datta.

    • @BharathKumar-lq8ln
      @BharathKumar-lq8ln 2 ปีที่แล้ว

      @@shobharani8834 madam plz pdf or share the link here..

    • @NM.23
      @NM.23 2 ปีที่แล้ว +3

      Same here , Gangapur vellochaka manchi job ochindi , own house konukunanu, bike konukunanu, love marriages chesukunani, almost chala problems clear ayyayi mala veladam ante kudaratla evoka adsankulu, madyalo accident ayyi bed rest, corono gurimchi , elagyna vellai malaokasari

  • @nerellaramanagoud1389
    @nerellaramanagoud1389 4 ปีที่แล้ว +31

    గురు చరిత్రలో ని ఈ అధ్యాయము మహిమ పరమాధ్బుతము ఎం త చెప్పి నా తక్కువే .ధన్యవాదాలు గురూజీ.మేము నమ్మినాము మేలు పొందినాము.

    • @ravicheela2848
      @ravicheela2848 3 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @satishavsn2460
      @satishavsn2460 2 ปีที่แล้ว +1

      దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా

  • @vinmer8024
    @vinmer8024 2 ปีที่แล้ว +2

    Thank you so much for sharing your amazing experience Gurugaru🙏 May Sri Dattareya’s blessings always be with you & your family.
    You are doing amazing service to humanity andhi🙏

  • @pramodrevuri2583
    @pramodrevuri2583 3 ปีที่แล้ว +28

    Huge respect to you and your family. I shed tears after listening to this video. Pranams to you at your feet. 🙏🙏

  • @vangagangamallaihyadav9189
    @vangagangamallaihyadav9189 4 ปีที่แล้ว +37

    మీ లాంటి గురువుల వల్లే మన ధర్మం ఆచరించబడుతుంది చాలా మంది గురువులు ఎలా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో ఉంటారు కానీ మీరు కటిక పేదవాడు కూడా ఆచరించదగిన పరిహారాలు చెప్పడం చాల మంచి విషయం

  • @ksreddy115
    @ksreddy115 4 ปีที่แล้ว +144

    2000సం"లోమాకు కూడా గాన్గాపురంలో చాలా మంచి అనుభవాలు జరిగాయండి.
    జై గురుదేవదత్త🙏🕉️

    • @JAI-SRIRAMA
      @JAI-SRIRAMA 4 ปีที่แล้ว

      Plz sharee naadi jyosthyam.address

    • @UmaDevi-sq1hq
      @UmaDevi-sq1hq 4 ปีที่แล้ว +1

      @@JAI-SRIRAMA Bhanu Gudi junction kakinada Andhra Pradesh

    • @sivamamavizag1123
      @sivamamavizag1123 4 ปีที่แล้ว

      @@UmaDevi-sq1hq Uma garu pulse emergency hospital daggarey na Andi , sivanadi jyothisyalam aa

    • @chandrasekhar.kilaru426
      @chandrasekhar.kilaru426 4 ปีที่แล้ว

      Ks reddy garu gangapur ela vellali cheppandi గుంటూరు నుండి

    • @ksreddy115
      @ksreddy115 4 ปีที่แล้ว +3

      @@chandrasekhar.kilaru426 మీరు గుంటూరు నుండి హైదరాబాద్, గుల్బర్గా (కర్నాటక)కు రైలు లేదా బస్ లో వెళ్ళవచ్చు.గుల్బర్గా నుండి 40 కి.మీ.దూరములో గాణుగాపురం వుంటుంది.

  • @pushpakhaitan1044
    @pushpakhaitan1044 2 ปีที่แล้ว +3

    Wonderful. So great to hear about this. Jai Guru Datta.
    I'm getting goosebumps hearing this.

  • @usraja9800
    @usraja9800 3 ปีที่แล้ว +1

    నిజంగా మీరు చెబుతుంటే రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయి చాలా ఆశ్చర్యమ్ గా ఆనందం గాను వుంది

  • @chdp69
    @chdp69 4 ปีที่แล้ว +20

    అనుభవాలే భగవంతుని వైపు, ఆయన పైన మనలను నడిపిస్తాయి గురువు గారు 🙏

  • @saigopal8420
    @saigopal8420 4 ปีที่แล้ว +34

    కామాదిసర్ప వ్రజగారుడాభ్యాం వివేకవైరాగ్య నిధిప్రదాభ్యాం |
    బోధప్రదాభ్యాం దృతమోక్షదాభ్యాం నమో నమః శ్రీగురుపాదుకాభ్యామ్ ‖

  • @Andhra18
    @Andhra18 2 ปีที่แล้ว +16

    A testament that the power of prayer and the grace of the Lord can change the impossible to possible 🙏🏽

    • @krishnagoud9810
      @krishnagoud9810 ปีที่แล้ว +2

      జై గురుదత్త గతంలో త్రీ ఇయర్స్ కింద నేను దత్తాత్రేయ టెంపుల్ అంటే ఏందో అనుకున్నా నాతోటి స్నేహితుడు నా బాధ చూడలేక గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి టెంపుల్ కి వెళ్తే నీ బాధలను తీర్తే అని చెప్పాడు చెప్పడమే కాకుండా కూడా తీసుకెళ్లాడు ఐదు పున్నమి వెళ్లాను నాకు అనుకున్న కోరికలు నెరవేరాయి ఇదే దత్తాత్రేయ స్వామి టెంపుల్ మహత్యం ఇట్లు బంధమైలారం దత్తాత్రేయ భక్తుడు భక్తుని

  • @asrproperties2585
    @asrproperties2585 3 ปีที่แล้ว

    సర్ మీరు చాలా చక్కగా present చేశారు స్వామి వారు మీ అమ్మ గారిని ఎలా రక్షిoచారో , ఆ స్వామి మహిమ ఏమిటో తెలియజేసారు. ధన్యవాదాలు, జై దత్తాత్రేయ ,. 🙏🙏🙏

  • @sreesudha4017
    @sreesudha4017 4 ปีที่แล้ว +116

    శ్రీ విష్షును రూపాయ,ఓం నమః శివాయ,ఓం అరుణాచలేశ్వరాయ నమః,శ్రీ మాత్రే నమః

    • @dhyanaboinashyam2442
      @dhyanaboinashyam2442 4 ปีที่แล้ว +3

      ఈ నాడి జ్యోతిష్యాలయం ఎక్కడ చూస్తరు చెప్పగలరా ధన్యవాదాలు

    • @mahendrakamalakshi3387
      @mahendrakamalakshi3387 4 ปีที่แล้ว

      @@dhyanaboinashyam2442 wedisvarakoil Thanjavoor tamil nadu

  • @krishna-hx2py
    @krishna-hx2py 4 ปีที่แล้ว +103

    ఎక్కిరాల భరద్వాజ్ గారు రాసిన శ్రీగురుచరిత్ర
    చదువుతున్నప్పుడు సావిత్రమ్మ గురించి చవుదుతుంటే భాధ ,భయం, ఆనందం కలిగింది

    • @sangamureddikishorenaidu3885
      @sangamureddikishorenaidu3885 4 ปีที่แล้ว +1

      aa book ekkada dorukutundi sir.......net lo untada

    • @vannelakavitha4427
      @vannelakavitha4427 4 ปีที่แล้ว +2

      Krishna garu. Guru charithra chadivetapudu patinchalsina vidi vidanalu cheppandi plz
      Nenu chala days nundi gurucharithra chadavalani tri chesthunna.plz cheppandi

    • @sivamamavizag1123
      @sivamamavizag1123 4 ปีที่แล้ว +1

      Sri Gurucharitra Book amazon lo 120/- undhi nitya parayana grandhamu ani Adena andi ekkirala bharadwaja ani undhi

    • @shiridisaisatsangamonlineb2503
      @shiridisaisatsangamonlineb2503 4 ปีที่แล้ว +1

      www.saibharadwaja.org/pages/books.aspx
      You can read all Bhardwaja master’s books Online

    • @shiridisaisatsangamonlineb2503
      @shiridisaisatsangamonlineb2503 4 ปีที่แล้ว +2

      Sangamureddi Kishore Naidu
      www.saibharadwaja.org/pages/books.aspx
      You can read Bhardwaja master’s books Online

  • @geethageetha7754
    @geethageetha7754 2 ปีที่แล้ว +3

    Ya, mana talaratha marchede Gurucharithra.Very nice explanation srinivasgaru 🙏🙏🙏

  • @AkarapuSrinivas
    @AkarapuSrinivas หลายเดือนก่อน +2

    గానుగ పూర్ శ్రీ దత్తా త్రే య స్వామి దర్శనానికి వస్తాము. జైగురుదత్త 🌹🌹

  • @lakshmibaibondeli2297
    @lakshmibaibondeli2297 4 ปีที่แล้ว +7

    గురువు గారి కి పాదాభివందనం మీరు గురుచరిత్ర పుస్తకం చదివి తే గురువు కోసం వెతికే వారి కి గురువు వారె వస్తారు అన్నారు నేను పుస్తకం తెచ్చుకున్న మీ మాటలు నిజం మీ దయ వలన నాకు గురువు లభించారు🙏🙏🙏🙏

  • @jaswanthraju1537
    @jaswanthraju1537 4 ปีที่แล้ว +7

    మీ జీవితంలో అద్భుతమైన అనుభవాలు. సూపర్ గురు జి. నేను దత్తాత్రేయ స్వామి సిరీస్ కోసం ఎదురు చూస్తున్నాను

  • @ramanakv7034
    @ramanakv7034 2 ปีที่แล้ว +2

    Really when hearing this I was getting goose bumps. Correct advice given by you to common man

  • @noorbashaparveena4941
    @noorbashaparveena4941 ปีที่แล้ว +2

    గురువు గారు నాకు నా పాప చనిపోయింది మళ్ళీ నా పాప నా దగ్గరకు రావాలి అని ఆ స్వామిని నమ్మి మీరు చెప్పినట్లుగా ప్రదక్షణ చేసాను ఆ స్వామి నాకు హెల్ప్ చేయాలి అని అడుగుతూ కోరుకుంటున్నాను

  • @vinobhima49
    @vinobhima49 4 ปีที่แล้ว +106

    నాకు గానుగాపుర లో కలిగిన అనుభవం నేను మాటలలో చెప్పలేనిది దత్త స్వామి స్వయంగా ఉన్నారు అక్కడ గురు రూపములో

    • @padmagaddam7377
      @padmagaddam7377 3 ปีที่แล้ว

      Jariginavi chepandi

    • @loknadhkalepu3142
      @loknadhkalepu3142 3 ปีที่แล้ว +1

      @@cloudlearn2181 sir nenu epudu gangapur lo unnanu...nenu hyd nundi vacha....hyd nundi gulbarg bus lo vellandi akkada nundi gangapur 48KM bus lo vellandi

    • @dilipbhai7663
      @dilipbhai7663 3 ปีที่แล้ว

      I'm from Bidar karnataka born nd brought up in Hyderabad

    • @Srinivas_Suragana
      @Srinivas_Suragana 3 ปีที่แล้ว +1

      Sir,,call me 9494867646,,,share me your experience

  • @sharadhakrishnamurthy9624
    @sharadhakrishnamurthy9624 4 ปีที่แล้ว +71

    Namaste sir...As u r telling this my eyes is filled with tears.......I know about Sri Datta guru only from 3 years..very soon I was blessed for Darshan..I knew priest there with God grace.I did paduka pooja..n was standing near steps ..suddenly I slipped n I was falling backwards ..there r 3 big old granite stones as steps.I shouted amma,within a fraction of a second,3 priests turned n held me safely n Saved me from falling..I cannot think of the consquences of fall..I am a well built person..
    It was Datta guru swamy only in all 3 forms Brahma,Vishnu,Shiva who saved me.It was rebirth for me.
    Only if we trust n pray n live with divinity we can experience such miracles..from then onwards I do sevas for God regularly..yesterday also on Gurupurnima I got paduka seva darshana.Jai sri guru Datta

  • @vsnaveen1983
    @vsnaveen1983 2 ปีที่แล้ว +7

    I got tears my eyes after hearing the dattatreya mahima

  • @sripathihema6106
    @sripathihema6106 2 ปีที่แล้ว +5

    Namaskaram andi, even i felt lot of times the existence of God andi. From birth God was with me but I recognized it very late but I always use to believe in God without knowing anything much but because of your blessings today I can know what actually the God Power is and I am able it relate it with my personal life . Thank you so much andi we came to knew many things from your videos and special thanks for your work that you provide almost all in English and it help me a lot . I am very lucky to watch your videos. Thank you so much for all who are supporting this great service

  • @akshayk5109
    @akshayk5109 4 ปีที่แล้ว +63

    శ్రీ విష్ణు రూపాయ నమ:శివాయా💐💐

    • @sowmyasirisha7476
      @sowmyasirisha7476 3 ปีที่แล้ว

      Dine ardam chepagalara pls..
      I understand a bit but not totally

    • @Sreekanthbolla8
      @Sreekanthbolla8 3 ปีที่แล้ว

      @@sowmyasirisha7476 విష్ణువే శివుడు,శివుడే విష్ణువు

  • @karrisrikumar3393
    @karrisrikumar3393 4 ปีที่แล้ว +23

    ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి గురించి వీడియో చేయండి సార్

  • @srik1167
    @srik1167 2 ปีที่แล้ว +1

    ఓం నమో నారాయణాయ
    నమస్కారం గురువుగారు
    మీరు భగవంతుని గురించి చాలా బాగా తెలియజేస్తున్నారు అందుకు
    మీ పాదాలకు పాదాభివందనం ఈ విధంగా మన సంస్కృతి మన తత్వం భగవద్భక్తి ని మీరు చాలా బాగా తెలియజేస్తున్నారు భగవంతుడు మీలాంటి పరమ భాగవతోత్తములు ద్వారా తనను తాను తెలియజేసుకుంటున్నాడు
    ఈ విధంగా మీరు మరిన్ని పరమాత్మ కు సంబంధించిన విషయాలను అను గ్రంథాలను చరిత్రలను పరమ భాగవత భక్తుల కథలను తెలియజేయాలని ప్రార్థిస్తున్నాను
    జై గురుదేవ నరసింహసరస్వతి స్వామి దేవాదిదేవా రక్షమాం
    జై గురుదేవ నరసింహ సరస్వతి స్వామి పాహిమాం

  • @tharunkumarbv1813
    @tharunkumarbv1813 3 ปีที่แล้ว

    మీలాంటి వారు దొరకడం మా అదృష్టం...ఎన్నో మంచి విషయాలు చెబుతున్నారు...మీకు ఆ ఈశ్వరుని అనుగ్రహం ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటున్నాను...సర్వేజనా సుఖినోభవంతు...🚩🕉️🙏 ఓం నమో నారాయణాయ 🕉️🚩🙏

  • @maheshgorle5222
    @maheshgorle5222 4 ปีที่แล้ว +44

    ఓం నమో భగవతే దత్తాత్రేయయా నమః🙏

  • @nareefru
    @nareefru 4 ปีที่แล้ว +20

    Srinivas Garu my eyes filled with Tears and faith filled mind since this is related to mother. Last words are so valuable you are good asset to us and society. All heart full of wishes to you.

  • @mnkashivishwanathan4789
    @mnkashivishwanathan4789 3 ปีที่แล้ว +32

    Whenever you are facing difficult times, pls read Guru Charitra in a week’s time ( sapthaha parayanam ) with all dedication and devotion. Results would be astounding. Sri Dattayaguruve namah, Sri Sripaada Sri Vallabhaya namah, Sri Nrisimha Saraswatainamah.....

    • @MsLeena12345
      @MsLeena12345 2 ปีที่แล้ว

      Which book please specify

    • @sonusona1406
      @sonusona1406 2 ปีที่แล้ว +1

      @@MsLeena12345 ekkiralabaradhwaia author gurudhathaparayana

    • @rsvideos3226
      @rsvideos3226 2 ปีที่แล้ว

      @@MsLeena12345 guru charitra

  • @dhanalakshmiravilla88
    @dhanalakshmiravilla88 ปีที่แล้ว +1

    Thank you somuch Guruvu garu for the information ur sharing 🙏🙏🙏 I wish u and ur family stay long and keep continuing the good things ur doing to society 🙏

  • @d.a.rreddy297
    @d.a.rreddy297 4 ปีที่แล้ว +8

    మీరు చెప్పిన విషయాలు నమ్మకాలు కి వదిలేసి, చివరలో చెప్పిన "పరిహారం కోసం లక్షలు ఖర్చు పెట్టకండి"అన్నమాట చాల విలువైన మాట.మీలాంటివాళ్ళు ఈ చాదస్తం మనుషులు నీ చైతన్యపరచాలి. ధన్యవాదములు.

  • @manohar2498
    @manohar2498 4 ปีที่แล้ว +11

    గురువు గారికి నమస్తే...
    మిరాకిల్ జై గురు దేవ దత్త...

  • @neveenkumar
    @neveenkumar 2 ปีที่แล้ว

    మీరు చేసే వీడియోలు చూస్తున్నప్పుడు కలిగే అనుభూతి వర్ణించడానికి నాకు మాటలు దొరకడం లేదు. 🙏🙏🙏

  • @srinuvendra1748
    @srinuvendra1748 11 วันที่ผ่านมา

    స్వామి మీరు చెబుతా మేమూ వింటుంటే ఒళ్ళు గగూరపొడుస్తుంది

  • @radhikareddy3933
    @radhikareddy3933 4 ปีที่แล้ว +24

    I started reading guru charitra from 5/7/2020 i.e the guru poornima day. This vedio is like a blessing for me to listen to the guru story from u r life experience.

  • @stetali5400
    @stetali5400 4 ปีที่แล้ว +11

    Srinivas garu: I have been watchin all your videos lately and absolutely love your explanations and have enjoyed and learned a lot from listening to you. My sincere appreciation for your continued support to our Sanatana Dharma and for communicating these stories and teachings in a very humane and understandable manner.
    Meeru chinna varaina, meeku naa manaspoorthi ga chestunna namaskaramulu andukondi. May god bless you and your family! Thanks much

  • @villageworld3195
    @villageworld3195 2 ปีที่แล้ว +1

    Nice experience
    #ji-sreeram
    #save-హిందూయిజం
    #save-హిందూస్
    #సపోర్ట్-సనాతనధర్మ రక్షక

  • @narasimharapolu2743
    @narasimharapolu2743 2 ปีที่แล้ว +1

    జై గురూ దేవ దత్త శ్రీ పాద శ్రీ వల్లభ స్వామి.
    కళ్ళ లో నుండి నీరు వస్తుంది సార్.

  • @mskitchenhome353
    @mskitchenhome353 4 ปีที่แล้ว +7

    మీ పాదాలకు ,అమ్మగారి పాదాలకు శతకోటి వందనాలు గురువుగారు 🙏🙇

  • @aztonmartine
    @aztonmartine 4 ปีที่แล้ว +7

    చాలా బాగా చెప్పారండి ...
    మనసుకు చాలా చాలా ఆనందం కలిగింది ...

  • @januprincessofdpt1193
    @januprincessofdpt1193 2 ปีที่แล้ว +1

    గురువుగారు మీ పాదాలకు శతకోటి వందనాలు 🙏🙏

  • @puttasworld7369
    @puttasworld7369 2 ปีที่แล้ว +3

    I'm watching this almost a year later. Your last line is super Swamy.

  • @HariPrasad-jm6se
    @HariPrasad-jm6se 4 ปีที่แล้ว +11

    What a wonderful story sir, listening only I got goosebumps. After watching all your videos I'm becoming more & more religious. Thanks for making such a wonderful videos & making us more knowledgeable about sanathan dharma. Lord Venkatesha Bless you with more healthy to teach more wonderful things about sanathan dharma. Jai Sai Ram 🌷🌷🌷🙏🙏🙏

  • @sitaati5979
    @sitaati5979 4 ปีที่แล้ว +5

    Srinivas, I was in tears hearing this story. Your mom was very affectionate and loving person. I am blessed to have spent some time with her.

  • @pothugantialekhya7926
    @pothugantialekhya7926 2 ปีที่แล้ว +1

    Chala bagundi.. Sir
    Thanks for your valuable information
    Jai guru datta

  • @rohinigokhale5283
    @rohinigokhale5283 2 ปีที่แล้ว +1

    Meeru chepindi satyam
    Naa jivitham lo kuda e lanti sangatana jarigindi. Manasu purthi ga meeku
    dhanyavadalu Guru gari🙏🙏 mahima telipinanduku

  • @yaswanthram9768
    @yaswanthram9768 4 ปีที่แล้ว +15

    గురు పూర్ణిమ శుభాకాంక్షలు గురువు గారు.

  • @ravisasidharnakka2912
    @ravisasidharnakka2912 4 ปีที่แล้ว +8

    Sir, very inspirational video from your side..
    Have got many such incidents in my life very frequently.
    Even today I was suffering fever, listen to vishnusahasram, somehow feeling good and better.

  • @gajuladathukumar9632
    @gajuladathukumar9632 ปีที่แล้ว

    గురువుగారికి నమస్కారము చాలా చక్కగా వివరించినారు

  • @sridevin4990
    @sridevin4990 2 ปีที่แล้ว +1

    Very True. Too powerful is Guru charitra... Sri Guru datta..Jai Guru Datta 🙏