నా వయసు ఇప్పుడు 42 సంవత్సరాలు, నేను చాలా యాత్ర స్థలాల గురించి youtube లో గాని టీవీలో గాని చాలా వీడియోలు చూశాను యాత్ర స్థలాలు చాలా పేర్లు విన్నాను కాని ఇప్పటివరకు ఈ గానగాపూర్ గురించి కానీ ఇక్కడ దర్శించవలసిన టెంపుల్స్ గాని నేను ఎందులోని వినలేదు చూడలేదు. ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో మాకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడికి వెళ్దాం అనుకున్న వాళ్ళకి అప్పటికప్పుడు తడముకోకుండా మీ వీడియో చూసి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని రావచ్చు ఒకవేళ వెళ్ళాలేకపోయినా పరవాలేదు ఎందుకంటే మేము అక్కడికి వెళ్లినా కూడా మీరు చూపించిన అంతగా మేము చూడలేము మేమే నేరుగా వెళ్లి దర్శించుకున్న అంత ఆనందం కలుగుతుంది మీ వీడియో చూస్తే. 🙏🙏🙏🙏🙏
మీరు ప్రతి విషయాన్ని ప్రతిఒక్కరికి అర్థము అయే విధంగా చాల బాగ వివరిస్తారు.అందుకే మీ చానల్ చాల మంది చూస్తారు.ఎందుకంటే వారు పోవాలి అనుకొంటే మీ చానల్ చూస్తే చాలు అక్కడకి ఎలా పోవాలి. ఆటో బసు.కారు హోటల్ రూములో.ట్రైన ప్లైటా ఇలా ఫుడ్ ఎక్కడ ఎలా ఉంటాది అని అర్థము అయేలా చెబుతారు.సరే నంద గారు మీకు థ్యాంక్స్
నంద గారు మీరు మీ ఛానల్ లో చూస్తూ ఉంటే మేము లైవ్ లో అన్ని చూసినట్టు ఉంటుంది మన తెలుగు వాళ్లకి చాలా.మంచి ఛానెల్ అందించి మీకు కృతజ్ఞతతలు చాలా అద్భుతమైన విషయాలు చెప్పరు ధన్యవాదాలు
🙏మీ వివరణకు విశ్లేషణకు.. ఏ భాషలో... అభిప్రాయాన్ని తెలిపిన..అది.. సరిపోదేమో❤ అమూల్యమైన సమాచారాన్ని...మీ వీడియో ల ద్వారా...మాకు అందించి... చూసినంత ఆనందాన్ని..అనుభూతిని అందిస్తున్న మీకు ధన్యవాదాలు🙏
Meeru chaala talented Babu. Memu Sr citizens. Meeru pettina Kerala tourism videos chaala baagunnay. Individual places of Kerala kuda choosam. Memu Mee videos ni follow avutu plan chesuko I April 2024 Kerala complete ga 10 days vellamu car lo. Chala Baga tour complete chesamu. Anta Mee videos vallane. Chaala thanks Babu. Meeru yeppudu ila New videos prttalani korutunnamu 😊
We went to Gangapur many times but no body tells about that temple. You explained in such a way, every one can go and visit that place. This video helps to people who wants to visit Gangapur. Thank you🙏🙏
today i completed guru charitra .last month i visited pithapuram first time and now i want to visit ganagapuram hopefully soon to come out of my problems.
Nanda sir, it is very good information, thank you so much. My native place is Gulbarga. I also visited this temple, and sangam. I have visited ooty, and kodaikenal through your video information. Thank you once again🎉🎉
Hello Nanda garu nenu mee videos ki big fan Andi memu gangapur already chusamu kani mee video chusake telisindi gangapur lo memu chudalsinavi chala vunnavi Ani. Alage meeru cheppina prakarame memu eddarame may month lo ne Badrinath ki velli vachamu that to by bus from haridwar to bhadresh.really your all videos are very informative videos maku matram chala use avuchunnavi as it is meeru cheppinate velluchunnami specially budget trips thank you so much beta Naku 26th may roju mee live gurinchi teliyadu lekunte definitely I will call to you and share my traveling experience by your videos God bless you beta
Entha Mandi video chusi a mi videos chusinatha thrupthi evridi chusina radhi, mem ae pilgrimage trip vellali anna mivl videos chusaka veltham. Thank you so much Nanda garu Wish you all the best, keep doing 🙏
Hai brother. Jai gurudathha. E month lo e places visit chesthe better ani oka video cheyandi.epati varaku meeru chesina journey, knowledge ni batti. It is useful
Namaste andi మీ వీడియోల స్ఫూర్తితో మేము tours velutunnam, చాలా థాంక్స్ ఒక టెంపుల్ మేము madambakkam lo మా relatives ఇంటి వద్ద ఉన్న sri dhenupureeswarar temple madambakkam chusam Chala బాగుంది ఈ temple పై మీరు వీడియో చేయండి please
Chala baagaa vivarinchaaru Bro. Really hat's off. Mee punyama ani memu chudani goppa kshethraalu chusthu vaati viseshaalu, charithra thelusukuni dhanyulamavuthunnaamu. Really thanks for your efforts and valuable vloges ❤❤
Hi bro....video super ఎప్పటి లాానే వివరంగా చెప్పారు.... ఈ రోజు దర్శనానికి వెళ్ళి వచ్చి మీ వీడియో చూస్తున్న...ఒక చిన్న కరెక్షన్ బ్రో అది కాలాబుర్గి కాదు కలబురగి. వీడియో అందించినందుకు ధన్యవాదములు.
ఆధ్యాత్మిక క్షేత్రాల గురించి ఇంత చక్కగా,విపులంగా తెలుసుకొని చెప్పటం మామూలు విషయం కాదు,అందరి తరపున మీకు హృదయపూర్వక నమ సుమాoజులు నంద గారు.👌👌
నా వయసు ఇప్పుడు 42 సంవత్సరాలు, నేను చాలా యాత్ర స్థలాల గురించి youtube లో గాని టీవీలో గాని చాలా వీడియోలు చూశాను యాత్ర స్థలాలు చాలా పేర్లు విన్నాను కాని ఇప్పటివరకు ఈ గానగాపూర్ గురించి కానీ ఇక్కడ దర్శించవలసిన టెంపుల్స్ గాని నేను ఎందులోని వినలేదు చూడలేదు.
ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో మాకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అక్కడికి వెళ్దాం అనుకున్న వాళ్ళకి అప్పటికప్పుడు తడముకోకుండా మీ వీడియో చూసి జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని రావచ్చు ఒకవేళ వెళ్ళాలేకపోయినా పరవాలేదు ఎందుకంటే మేము అక్కడికి వెళ్లినా కూడా మీరు చూపించిన అంతగా మేము చూడలేము మేమే నేరుగా వెళ్లి దర్శించుకున్న అంత ఆనందం కలుగుతుంది మీ వీడియో చూస్తే. 🙏🙏🙏🙏🙏
Correct...👌👌👌
Very good tourist
Yes correct
Jai guru Deva datta
మీరు ప్రతి విషయాన్ని ప్రతిఒక్కరికి అర్థము అయే విధంగా చాల బాగ వివరిస్తారు.అందుకే మీ చానల్ చాల మంది చూస్తారు.ఎందుకంటే వారు పోవాలి అనుకొంటే మీ చానల్ చూస్తే చాలు అక్కడకి ఎలా పోవాలి. ఆటో బసు.కారు హోటల్ రూములో.ట్రైన ప్లైటా ఇలా ఫుడ్ ఎక్కడ ఎలా ఉంటాది అని అర్థము అయేలా చెబుతారు.సరే నంద గారు మీకు థ్యాంక్స్
మొత్తం గురు చరిత్ర చదివినట్టు ఉంది.. చాలా బాగా చెప్పారు.. మీ పాదాలకు 🙏🏻
Super
Ikkada telugu matladataraa e temple loo ikkada language enti
@poshgirl_Anu_vlogs kannada kani telugu vachina vaallu unnaru ebbamdhi ledhu
నంద గారు మీరు మీ ఛానల్ లో చూస్తూ ఉంటే మేము లైవ్ లో అన్ని చూసినట్టు ఉంటుంది మన తెలుగు వాళ్లకి చాలా.మంచి ఛానెల్ అందించి మీకు కృతజ్ఞతతలు చాలా అద్భుతమైన విషయాలు చెప్పరు ధన్యవాదాలు
🙏మీ వివరణకు విశ్లేషణకు.. ఏ భాషలో... అభిప్రాయాన్ని తెలిపిన..అది.. సరిపోదేమో❤
అమూల్యమైన సమాచారాన్ని...మీ వీడియో ల ద్వారా...మాకు అందించి... చూసినంత ఆనందాన్ని..అనుభూతిని అందిస్తున్న మీకు ధన్యవాదాలు🙏
Meeru chaala talented Babu. Memu Sr citizens. Meeru pettina Kerala tourism videos chaala baagunnay. Individual places of Kerala kuda choosam. Memu Mee videos ni follow avutu plan chesuko I April 2024 Kerala complete ga 10 days vellamu car lo. Chala Baga tour complete chesamu. Anta Mee videos vallane. Chaala thanks Babu. Meeru yeppudu ila New videos prttalani korutunnamu 😊
We went to Gangapur many times but no body tells about that temple. You explained in such a way, every one can go and visit that place. This video helps to people who wants to visit Gangapur.
Thank you🙏🙏
Mee video naaku chala upayogam padindi rooms booking and darshanam process and anni pradesheshalu telisayi. Chala chala thanks brother. God bless you
థాంక్యూ సో మచ్ నందా గారూ నేను వెళ్ళానుగాని ఇంత లాగా చూడ లేకపోయా మరోసారి మీకు ధన్యవాదాలు పూర్తిగా గాణగాపూర్ దర్శనం చేయించిందుకు🙏🙏
చాలా వివరంగా చూపిస్తూ చెప్పారు. మరల దర్శించినట్లు అనిపించింది. ధన్యవాదాలు
Nenu vellanu.Chsla adbhuthamaina kshetram.Thankyou Nanda garu🙏🙏🙏
నంద గారికి అభినందనలు 🙏🙏🙏 దేశములోని అపూర్వమైన పుణ్య క్షేత్రంలు చూపిసున్నారు 🙏🙏🙏
today i completed guru charitra .last month i visited pithapuram first time and now i want to visit ganagapuram hopefully soon to come out of my problems.
నందా అన్నా నువ్వు గ్రేట్ అన్నా నేనూ మొన్న వెళ్ళాను గానుగ పూర్ చాలా పవర్ ఫుల్ టెంపుల్
Ankunade avutunda andi teliyacheyande
Haloo nadulalo water unda sir
పుణ్యక్షేత్రాల గురించి మీరు పూర్తి వివరాలు తో పెట్టే వీడియోలు అద్భుతంగా వుంటాయి ధన్యవాదములు
మీరు మరెన్నో ఆలయాలు దర్శించి మాకు వివరించే అవకాశం ఆభగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటూ ysn
హాయ్ నందా గారు
ఈ రోజు నేను ఈ టెంపుల్ ను దర్శించాను.
మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్ వల్లే ప్రతి స్థలాన్ని చూడ గలిగాను.
Thank you very much sir
మీరు మంచి ఆధ్యాత్మిక ప్రదేశం కొరకు చాలా చక్కగా వివరించారు మీకు హృదయపూర్వక నమస్కారాలు.
This weekend i m going to ganagapur. This video will help me lot bro. Thank you.
Thank you Anna for taking the pain to show us sacred places I wait for the video
First time hearing/listening about this place. Very beautiful explanation. Thank you Brother😊
Thank you Brother ,chala videos kusanu eavaru eatha vivarnga chappaleadu
Nanda sir, it is very good information, thank you so much. My native place is Gulbarga. I also visited this temple, and sangam. I have visited ooty, and kodaikenal through your video information. Thank you once again🎉🎉
So nice of you
Hello Nanda garu nenu mee videos ki big fan Andi memu gangapur already chusamu kani mee video chusake telisindi gangapur lo memu chudalsinavi chala vunnavi Ani. Alage meeru cheppina prakarame memu eddarame may month lo ne Badrinath ki velli vachamu that to by bus from haridwar to bhadresh.really your all videos are very informative videos maku matram chala use avuchunnavi as it is meeru cheppinate velluchunnami specially budget trips thank you so much beta Naku 26th may roju mee live gurinchi teliyadu lekunte definitely I will call to you and share my traveling experience by your videos God bless you beta
Mi video chusthu...Ganugapur Datthatreya swami daggiraku singel ga vellthunna..anna..🙏 Digambara Digambara Sri Padha Vallabaha Digambara.
ధన్యవాదములు అండీ 🙏🙏
Beautiful slow delivery of dialogues, even young to old people can understand keep it up sir
Good information bro జై గురుదత్త 🕉️🙏🚩
Kolhapur వెళ్ళినప్పుడు ఈ 3 places నువ్వు miss చేసావు bro.. ఆ 3 places ఏంటి అంటే - Narsobhavadi, Audumbar, Bhilawadi 🙏🙏🙏
మీరు చెప్పిన 3 places 9.00 వద్ద వివరించారు.
Well explained in detail About Ganagapura.Thankyou brother.
,
నందా గారు
చాలా చాలా చక్కగా విపులంగా గణగాపూర్ గురించి వివరించేరు ధన్యవాదములు
మీరు మరెన్నో వీడియో లు చెయ్యాలని కోరుతున్నాను
Miku chala patience undi bro....❤❤
I will frequently visit Gangapur Sri Datta Shestra, such a wonderful explanation. Sri Guru Datta, Jai Guru Datta.
ori baboooooo nuv chalaa goppodivi ayyaa saaami🙏🏻🙏🏻🙏🏻 eey temple chusina ni vlog untadi🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻 ur too great
Tq bayya మా తిరుత్తణి వెళ్లాము
మీ వీడియో చూసి వెళ్ళాం tq very much
Good ఇన్ఫర్మేషన్ ఇచ్చారు తిరుత్తణి వీడియో vlog
Thank you so much vinod garu nenu next week aa swamy దయతో velali anukuntunamu..thank you so much for this valuable information
Hi His name is Nanda
Chakkaga theerthalu gurunchi explain chesaru. Nenu chusina ganugapur videos lo best video.
Nenu already two times vellanu, malli velthunna brother
Nanda Ji, after seeing your videos, anyone can plan their spiritual tour very easily. No doubt in that.🙏
Om namha Shiva 🌺🌺🙇♀️thanks🙏 for the sharing🙏
Entha Mandi video chusi a mi videos chusinatha thrupthi evridi chusina radhi, mem ae pilgrimage trip vellali anna mivl videos chusaka veltham.
Thank you so much Nanda garu
Wish you all the best, keep doing 🙏
Present bro 😅...
Monna live kuda matldym 😊....
Good video bhaiya. Thank you very much....from Rayagada odisha ❤
Hai brother. Jai gurudathha. E month lo e places visit chesthe better ani oka video cheyandi.epati varaku meeru chesina journey, knowledge ni batti. It is useful
Sure
It is really Maroulis. We wanted to but not gone Now we want to go to Ganigapur and Panadripur. Thank you brother.
Chala bavundhi nandha garu ❤❤
Good information thank you Jai guru Datta sri guru datta
మీరు ప్రతి Temple బాగా చూపిస్తున్నారు 🙏
Good morning brother and Temple chalabaguntudi❤
ప్రతి అంశాన్ని చాలా చక్కగా వివరించారు
Thank you Nanda sir we are waiting for your information regarding ganagapur...దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర 🙏
మొన్నటి నుంచి చూస్తున్నా నంద గారు ఎప్పుడు పోస్ట్ చేస్తారా అని .
Yes, everytime something new😀
Thank you so much nandu garu waiting for this video
Nenu neary 15 times vellanu ganagapur
Chala powerful temple maximum mana korika neraver thundhi
Thank you so much for detail information Sir🙏😊
చాల బాగా వివరించారు 👍
Namaste andi
మీ వీడియోల స్ఫూర్తితో మేము tours velutunnam, చాలా థాంక్స్
ఒక టెంపుల్ మేము madambakkam lo మా relatives ఇంటి వద్ద ఉన్న sri dhenupureeswarar temple madambakkam chusam
Chala బాగుంది
ఈ temple పై మీరు వీడియో చేయండి please
I have seen almost every video of your channel. I feel like, can instantly plan to the temple visit.
Good and clear explanation......
నమస్తే నంద గారు, మీ vlogs ఒక మంచి clear guide లా ఉంటాయి.best wishes👍
Chala baagaa vivarinchaaru Bro. Really hat's off. Mee punyama ani memu chudani goppa kshethraalu chusthu vaati viseshaalu, charithra thelusukuni dhanyulamavuthunnaamu. Really thanks for your efforts and valuable vloges ❤❤
Thanks for showing gangapur with all history it needs lot of hardwork to travel to all the places
Thank you Nandagaru
Very thankful for details and complete clear video n main mandir sangam ashratirth kalleshwar...gurudev datta❤❤❤❤
Dhanyawadalu🙏🙏🙏. Chala baga vivarincharu...
You explain very well Sir 🎉
Excellent explanation 😍
Thanku Nanda garu na request ni kuda consider chesi ee video chesinanduku thank you very much
❤❤❤ chala baga clearga chapparu thq❤❤
Anna chala vepulanga cheppinaru meru super anna super antay
Nice narration. Thank you very much for sharing this video.
Chala manchi explanation🙏🙏🙏
చాలా అద్భుతంగా తీశారు వీడియోను
ఇలా తెలుసుకొని చెప్పటం చాలా గొప్పావిషయం
Thanks to nanda gaaru from all karnatka pepole love s ur effort and informs god gives bright future
Verry good meeru guru charithra intha Baga cheppinanduku very very thanks
Thank you Nanda Garu
Really hatsoff to your ground work when u go temples bro❤❤❤
Very good videos thanku so God bless🙏🙏🙏🙏🙏
చాలా బాగా వివరించారు ధన్యవాదాలు అన్న
బాగా వివరించారు థ్యాంక్యూ బ్రదర్
Nenu ganagapur chusinattundhi sir, chalabaga chepparu ,
Very nice sir very very thanks for detailed explanation about Ganagapuram Temple
కృతజ్ఞతలు సర్ మీకు 🙏🙏🙏🙏🙏🙏
Hi bro....video super ఎప్పటి లాానే వివరంగా చెప్పారు.... ఈ రోజు దర్శనానికి వెళ్ళి వచ్చి మీ వీడియో చూస్తున్న...ఒక చిన్న కరెక్షన్ బ్రో అది కాలాబుర్గి కాదు కలబురగి. వీడియో అందించినందుకు ధన్యవాదములు.
Water unnaya brother sangam river lo.
@@reddysiva7512 అక్కడికి వెళ్ళలేదు బ్రో
@@grnraaj823 okay bro. Thanks for your reply.
జై గురు దత్త శ్రీ గురు దత్త 🙏🙏🚩🚩🚩
Chala mnchi matalu chyparu sir ghangapur gurinche❤❤🙏🙏
Excellent Nanda garu
babu nuvvu entha punyam sampadinchukuntunav saami nijanga karana janmudivayya ilane continue cheyandi meeeru emana explain chesara grt vry grt
చాలా చక్కగా చెప్పావు బాబు ❤
I am visiting gangapur since 2017 Jai guru datta
Very very nice explanation 👌
Love from Guangzhou ❤️
Anna Chala baaga explain chesaru 👌👌👌👌🙏
Hi brother 🎉 useful information 🎉🎉
Chalabagha chupincharu Anna, Sri Dattam Sharanam mama 🙏
Dattaatreya avataaramaina Sree Pada vallabhuni Gurupeetom.Jai dattaatreya 🙏🙏🙏🙏🙏
Chala baga chupincharu anni vivaranga baga chepparu
జై గురు దత్తా
Good morning
Love you bro💖