కరంజ గ్రామానికి దగ్గర్లో అద్భుతమైన గజానన్ మహరాజ్ దేవస్థానం ఉంది.చూడదగిన ప్రదేశం.కనీసం 2 రోజులు ఉండే లా వెళ్ళండి. స్వామి దయతో నేను బాసర,ఔదుంబర్,నర్సోబావాడి,గానుగాపూర్,కురువపురం,కొల్హాపూర్,పిఠాపురం వెళ్లగలిగాను. స్వామి దయ ఉంటే గిరినార్ వెళ్ళాలి.
భోగ మోక్ష ప్రదాయ శ్రీ గురుదత్త శరణం గురూజీ గారు మీ పాదములకు శతకోటి వందనాలు మీరు దత్తాత్రేయ స్వామి గురించి చాలా చక్కగా బోధిస్తారు మీరు చెప్తా ఉంటే సాక్షాత్ ఆ పరబ్రహ్మస్వరూపం దత్తాత్రేయుల వారే చెపుతున్నట్టు నా మనసు కనిపిస్తది గురించి గారు మీ ఆశీర్వాదంతో ఆయు ఆరోగ్యాలతో దీర్ఘ సుమంగళి గా పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించండి
శ్రీనివాస్ గారు! మీ వీడియోల వలన నిన్న ‘గురు చరిత్రము’ పారాయణ మొదలు పెట్టాను. నిజంగా ఆ స్వామి మీ ద్వారా మాకు ఈ సంకల్పము కలుగజేసి మమ్మల్ని నడిపిస్తున్నట్టే ఉంది.పారాయణ చేసింది 2 రోజులే ఐనా...ఆ అనుభూతి అద్భుతం🙏 ఈ క్రెడిట్ అంతా ఆ స్వామిది/మీదే🙏 ‘ఓం ద్రాం దత్తాత్రేయ నమః’🙏
Jai Gurudatha, Digambara Digambara Sripada vallabha Digambara, Digambara Digambara Avadhutha Chinthana Digambara .I learned every chapter and known addresses of Swamy JaiGuru Dattha as per your videos swamy🙏🙏🙏🙏🙏🙏🌹⚘🌹🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః గురువు గారు చాలా చక్కగా వివరించారండి... ఇన్ని రోజులూ గురుచరిత్ర పారాయణ చేసిన ...మీ దయ వలన ఆ చరిత్రలో అంశాలు లోతుగా గుర్తు ఉండి మనసు లో చాలా ఆనందంగా ఉంది.... చాలా ధన్యవాదాలు గురువు గారు
Sarvam Guru Dattatreyam Sri guru dattatreya blessings to you dear nanduri Swamy Thanks to media for composing guru dattatreya and 2 nd avatar parampara videos
మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటున్నాయి గురువుగారు...మా పాప చాలా ఇష్టం గా చూస్తోంది..ప్రతి రోజూ కథలు చెప్పమనేది..నేను మీరు చెప్పే దత్త స్వామి ...గురుచరిత్ర వీడియోస్ చూపిస్తున్నాను చాలా ఇష్టం గా vintundi స్వామి....జై గురుదత్త......🙏🙏🙏
I had the good fortune to visit sri kshetra audumbar near kolhapur and the bhuvaneswari Devi Temple on the opposite bank of the Krishna river which can be reached by boat. One can clearly feel a strong energy there 🙏
గురు దేవుల కృపా కటాక్షములతో ఈ సుదినం నిజ ఆశ్వయుజ బహుళ గురు ద్వాదశి నాడు శ్రీ పాద వల్లభ స్వామి 🙏🙏🙏 కృష్ణా నది లో అంతర్హితమయిన పరమ పావన రోజు గురు దత్తాత్రేయ అవతార మూర్తుల పాద పద్మములకు ప్రణమిల్లుతున్నాము🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
గురువు గారికి నమస్కారములు . నాకు చిన్న సందేహం కలుగుతోంది మహాభారతం లో శ్రీ కృష్ణుని చే శాపం పొందిన అశ్వద్ధామ ఈ యుగంలో వున్నడ.దీనిగురించి ఒక ఏ పిసొడ్ చేయండి గురువుగారు🙏🙏
ఈ రోజే నరహరి గురించి గురు చరిత్ర లో పారాయణము చేసితిని అనుకోకుండా మీరు కూడా నరహరి గురించి చెప్పటం చాలా విచిత్రంగానూ సంతోషంగా ఉన్నది మీకు మరొకసారి నేను ధన్యవాదాలు చెప్పు చుంటిని
Ee Video Ni Dislike Chese Varu Em manushulu, I don't Understand these people who are disliking these Videos..Vaarini Aa Dathaa Swamye Kaapadaali.. Jai Guru Datha.
ఈ కష్టకాలంలో శ్రీనివాస్ గారి చేత తన అవతారాల పుణ్యచరిత్రలను తెలుగు రాష్ట్రాలలో మరింత వ్యాప్తి చేయిస్తున్న దత్తాత్రేయ స్వామికి నా నమస్కారాలు దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర శ్రీ దత్తశ్శరణం మమ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
కామ్యంగా చేసే ఉపాసన లేదా పారాయణ కన్నా సర్వం దత్త మయంగా భావించి ఉపాసిస్తే ఆ దత్తుడే మనకు దత్తం అవుతాడు. అష్ట సిద్ధులు నవ నిధులను స్వయంగా స్వామియే అనుగ్రహిస్తారు. ఇక వేరే లౌకిక పరమైన కామ్యములు ఎందుకు? గురు తత్వం అవగతమైన వారికి సర్వం స్వామియే. దత్తాత్రేయుడు రమారమి 200 కోట్ల సంవత్సరాలకు పూర్వం అత్రి - అనసూయలకు కుమారుడిగా భూలోకం లో అవతరించాడు. భాగవత గ్రంథమునందు ప్రథమస్కంధ, తృతీయాధ్యాయములో శ్రీ మహావిష్ణువు యొక్క 21 అవతారములలో 6వ అవతారం దత్తాత్రేయ అవతారమని చెప్పబడింది. అలాగే శ్రీమన్నారాయణుని లీలావతారాల్లో 4వది దత్తావతారం. దత్తావతారం దశావతారాలకన్నా చాలా పురాతనమైనది.దత్తాత్రేయుడు యోగసంప్రదాయకుడని 'నారద పరివ్రాజకోపనిషత్తు' చెబుతుంది. దత్తాత్రేయుడు 'వాతారసన' అను 'ఋషీసంప్రదాయాని'కి చెందినవాడనీ, మౌనప్రియుడనీ, పరిశుద్ధుడనీ భాగవతం చెబుతుంది. జై గురుదత్త
@@shivasaishakthi8994 మన భూమి పుట్టి 450 కోట్ల సంవత్సరాల చిల్లర అయింది. దత్తాత్రేయ అవతారం మొదట స్వాయంభువ మన్వంతరంలోనిది. ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ప్రస్తుతము మనము వైవస్వత (ఏడవ )మన్వంతరములో ఉన్నాము.
Sree mathre namaha Namaskaram guruvu garu, mee video chusi ninnati numchi guru charitra saptaha parayanam start chesanu, meru EEE video lo cheppina kadha EEE roju sukruvara gurucharitra parayana lo chadivanu.
గురుచరిత్ర పారాయణం మొదలు పెట్టాను,చదువుతుంటే మనసు ప్రశాంతముగా ఉన్నది.
శ్రీ దత్తాయ గురవే నమః
కరంజ గ్రామానికి దగ్గర్లో అద్భుతమైన గజానన్ మహరాజ్ దేవస్థానం ఉంది.చూడదగిన ప్రదేశం.కనీసం 2 రోజులు ఉండే లా వెళ్ళండి.
స్వామి దయతో నేను
బాసర,ఔదుంబర్,నర్సోబావాడి,గానుగాపూర్,కురువపురం,కొల్హాపూర్,పిఠాపురం వెళ్లగలిగాను.
స్వామి దయ ఉంటే గిరినార్ వెళ్ళాలి.
Amma meru chala adrustavantulu Dattatreyuni krupa me meeda chala undi..Sri Datta Saranammama
Thank you sir 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Ee punya kshetralaki Hydarabad nundi vellalante ela vellali koncham cheppandi sir plz
కదళీ వనం ??
@@vinobhima49 శ్రీశైలం
🙏🏻🙏🏻🙏🏻
దిగంబర దిగంబర
శ్రీ పాద వల్లభ
దిగంబర
🙏🏻🙏🏻🙏🏻
భోగ మోక్ష ప్రదాయ శ్రీ గురుదత్త శరణం గురూజీ గారు మీ పాదములకు శతకోటి వందనాలు మీరు దత్తాత్రేయ స్వామి గురించి చాలా చక్కగా బోధిస్తారు మీరు చెప్తా ఉంటే సాక్షాత్ ఆ పరబ్రహ్మస్వరూపం దత్తాత్రేయుల వారే చెపుతున్నట్టు నా మనసు కనిపిస్తది గురించి గారు మీ ఆశీర్వాదంతో ఆయు ఆరోగ్యాలతో దీర్ఘ సుమంగళి గా పిల్లాపాపలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆశీర్వదించండి
Sir meeru Baga explain chestunnaru .meku Chala thnks sir.
Jai Sri Guru Deva Datta
శ్రీనివాస్ గారు! మీ వీడియోల వలన నిన్న ‘గురు చరిత్రము’ పారాయణ మొదలు పెట్టాను. నిజంగా ఆ స్వామి మీ ద్వారా మాకు ఈ సంకల్పము కలుగజేసి మమ్మల్ని నడిపిస్తున్నట్టే ఉంది.పారాయణ చేసింది 2 రోజులే ఐనా...ఆ అనుభూతి అద్భుతం🙏 ఈ క్రెడిట్ అంతా ఆ స్వామిది/మీదే🙏 ‘ఓం ద్రాం దత్తాత్రేయ నమః’🙏
Jai Gurudatha, Digambara Digambara Sripada vallabha Digambara, Digambara Digambara Avadhutha Chinthana Digambara .I learned every chapter and known addresses of Swamy JaiGuru Dattha as per your videos swamy🙏🙏🙏🙏🙏🙏🌹⚘🌹🙏🙏🙏🙏🙏🙏
శ్రీ గురుభ్యోనమః
గురువు గారు చాలా చక్కగా వివరించారండి... ఇన్ని రోజులూ గురుచరిత్ర పారాయణ చేసిన ...మీ దయ వలన ఆ చరిత్రలో అంశాలు లోతుగా గుర్తు ఉండి మనసు లో చాలా ఆనందంగా ఉంది.... చాలా ధన్యవాదాలు గురువు గారు
వాసుదేవ 🙏 ఓం శ్రీ నృసింహ సరస్వతి స్వామి సద్గురు పాడుకా బ్యామ్ నమహా 🙏 శ్రీ దత్త శ్శరణం మమ🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏
మన బాసర ఉంది కదా.....🙏🙏ఆనందమేసింది
Major problem solved for me Nrusimha Saraswathi Ashtakam so powerful He will bless you for sure
పక్కనే ఫోటో లో బుజ్జి దత్తు ఎంత ముద్దు గా ఉన్నాడో
Sarvam Guru Dattatreyam
Sri guru dattatreya blessings to you dear nanduri Swamy
Thanks to media for composing guru dattatreya and 2 nd avatar parampara videos
గురుగారండి మీ పాదాలకు శతకొటి ధయవాదములు, దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర
దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర🙏🙏🙏🙏🙏🙏
మీ వీడియోస్ అన్ని చాలా బాగుంటున్నాయి గురువుగారు...మా పాప చాలా ఇష్టం గా చూస్తోంది..ప్రతి రోజూ కథలు చెప్పమనేది..నేను మీరు చెప్పే దత్త స్వామి ...గురుచరిత్ర వీడియోస్ చూపిస్తున్నాను చాలా ఇష్టం గా vintundi స్వామి....జై గురుదత్త......🙏🙏🙏
I had the good fortune to visit sri kshetra audumbar
near kolhapur and the bhuvaneswari Devi Temple on the opposite bank of the Krishna river which can be reached by boat. One can clearly feel a strong energy there 🙏
గురు దేవుల కృపా కటాక్షములతో ఈ సుదినం నిజ ఆశ్వయుజ బహుళ గురు ద్వాదశి నాడు శ్రీ పాద వల్లభ స్వామి 🙏🙏🙏 కృష్ణా నది లో అంతర్హితమయిన పరమ పావన రోజు గురు దత్తాత్రేయ అవతార మూర్తుల పాద పద్మములకు ప్రణమిల్లుతున్నాము🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
మీరు చెపుతున గురు చరిత్ర వినంటె సంతోషం గా ఉంది
గురువు గారికి నమస్కారములు . నాకు చిన్న సందేహం కలుగుతోంది మహాభారతం లో శ్రీ కృష్ణుని చే శాపం పొందిన అశ్వద్ధామ ఈ యుగంలో వున్నడ.దీనిగురించి ఒక ఏ పిసొడ్ చేయండి గురువుగారు🙏🙏
గురువుగారు మీకు శతకోటి నమస్కారాలు ఈ కలియుగంలో ప్రజల్లో మంచిని పెంచు తున్నారు, 🙏🙏🙏🙂♥️♥️♥️🙂
ఈ రోజే నరహరి గురించి గురు చరిత్ర లో పారాయణము చేసితిని అనుకోకుండా మీరు కూడా నరహరి గురించి చెప్పటం చాలా విచిత్రంగానూ సంతోషంగా ఉన్నది మీకు మరొకసారి నేను ధన్యవాదాలు చెప్పు చుంటిని
గురు దేవ దత్త శరణం ప్రపద్యే 🙏
ನಮಸ್ಕಾರ ಗುರುಗಳೇ...meeru cheppina anni maatalu malanti vallaku gnanadweepam..
శ్రీ గురుభ్యోనమః, శ్రీ మాత్రేనమః, ధన్యవాదములు గురువుగారు 🙏🙏🙏
Ee Video Ni Dislike Chese Varu Em manushulu, I don't Understand these people who are disliking these Videos..Vaarini Aa Dathaa Swamye Kaapadaali.. Jai Guru Datha.
All these places are added to my bucket list..
గురు దేవుల పాద పద్మములకు శిరసా నమామి 🙏🙏🙏
గురువు గారికి పాదబివంధనలు నెను ఓఔదుంబర్ వెల్లెను ప్రచంతమైన వతవరణం చెరుకుతొటలు ఆక్కడిపక్రుతి చాలబాగ వుంటుంది కిట్ననది పడవలొ వెళ్లి అమ్మను సుడవచ్చు దధ్త్ మందిరం దగ్గిర సూనకలు చాలవుంటఈ మెము దయవ మర్గంలొ నడవటనికి మిరు ఏంతగనొ క్రుశిచెత్తున్నరు మిపదాలకి వందణలు
Sir I request you to give at least 20 minutes program of your 's
Your video is a message to me... thank you andi.. thank you so much.. for being guiding angle to many of us..! 😇😊🙏
Eeroje nenu Guru Charitra chadavadam jarigindi.. Ee vishayale chadavadam jarigindi...
Dhanyavadalu For posting 🙏🙏
Gurudeva Datta
Today only I read this in my saptaha parayana and got your notification on Sri Nrisimha Saraswati Swamy avatharam... Datta sankalpam
Daily I followed every video swamy
నండూరి శ్రీనివాస్ గారు మీకు పాదాభివందనం
🙏🙏🙏🙏🙏🙏
సార్ అన్నవరం సత్య నారాయణ స్వామి వారి వ్రతం గురించి చెప్పండి సార్ pls మరియు ఎక్కిరాల భరద్వాజ్ మాస్టర్ గారి గురించి చెప్పండి సార్ pls pls pls
Avunu sir please
Master Bharadwaja gari jeevitham lo Datta anubavalu eppudu cheptaru
Ek gari gurinchi chepparu ga already
🙏🙏dhigambara dhigambara nrusihmhma saraswati dhigambara🙏🙏
🌸🌹🌺🌷🌸🌹🌺🌷🌸🌹🌺🌷🌸🌹🌺🌹
ధన్య వాదములు శ్రీనివాస్ గారు
Gurubyonamaha. Sir namskaramandi. Ee roju guru charithram parayanamlo nrisimha saraswathi gaari jananam leelalu anni sanghatanalu chusaamu. Kakataaliyanga meeru adhe prastaavana mee videolo malli vintuvunte Nrisimha saraswathi swamy blessings ichinatlu santhoshanga vundhi sir. Chaalaa chaalaa dhanya vaadalu. Swamy kripa mana andhariki yeppudu ilaage vundaali
Guruvugaaru munduga meeku paadabhi vandanalu
Nenu master c.v.v saadana chestunnanu
Meeru enno vishayalu cheptunnaru chaala aanandanga vundi sir
Memu Chala adrustanga bavistunnamu
Meeku ellapudu eeswarakrupa vundalani korukuntunnam
Mee nundi inka chala vishayalu aashistunnam guruvu gaaru
Meeku paadhabhi vandanalu
Ghora kasta strotram gurimchi cheppamdi, ala cheyali , teliyacheyagalaru guruvu garu
Excellent video Andi ....Jai gurudeva datta
దిగంబరా దిగంబరా నృసింహ యతివర దిగంబరా. జై సాయి మాస్టర్!
చాలా మహత్తర కార్యక్రమం చేస్తున్నారు అండి.
జై హింద్ జై శ్రీమన్నారాయణ
హరహర మహాదేవ శంభో శంకర
కాకాని సతీష్ కుమార్
కోదాడ మండలం
తెలంగాణ రాష్ట్రం
భారత దేశం
Guruvugaru meeku namaskaram .meeru dattacharitralu cheppadam maku chalaandamugavundi.meeru gurucheritrailacheputunte dattaswami maeduruga vunnattundi
గత జన్మ పుణ్యం గా అనుకుంటున్నాను గురువు గారు
దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర ఔదుంబర ఔదుంబర నృసింహ సరస్వతి ఔదుంబర 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Om sri gurubhyonamah🙏🙏🙏
Thank you so much sir for accepting my request 🙂🙏🏻
గురువుగారి పాదాలకు సాష్టాంగ నమస్కారాలు
ఈ కష్టకాలంలో శ్రీనివాస్ గారి చేత తన అవతారాల పుణ్యచరిత్రలను తెలుగు రాష్ట్రాలలో మరింత వ్యాప్తి చేయిస్తున్న దత్తాత్రేయ స్వామికి నా నమస్కారాలు
దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర
దిగంబర దిగంబర అవధూత చింతన దిగంబర
శ్రీ దత్తశ్శరణం మమ
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
దిగంబర దిగంబర శ్రీ పాద వల్లభ దిగంబర , అవధూత చింతన దిగంబర శ్రీ దత్తావతార నమః 🙏🙏🙏
గురువు గారు పాదాభివందనం.
శక్తి పీఠాలు గురించి పూర్తి వివరాలు తెలియజేయ రు.
Inta manchi videos chestunna Meeku naa vela vela namaskaaraalu master
Jai Guru Daththa Saranam Prapadye🙏🙏🙏
My sister's son sree mahavishnu spoked on 11 day of his birth and said
om . anjuneya , narasimha
🙏
Thank you for your valuable vedo 🙏🌹🇮🇳
ధన్యవాదములు సార్
🙏🏻🙏🏻🙏🏻
JAYA GURUDATTA SRI GURUDATTA NAMASKARAM SIR
Nanduri Srinivas Maharajgariki Namaskaram tq so much sir
🙏 🙏 🙏 🙏 Thankyou sir you did parayana.
Thank you for all your valuable vedios sir🙏🙏🙏
Jai shree guru datta 🚩🙏🕉️
శ్రీ పాద వల్లభ దత్తాత్రేయ దక్షిణామూర్తి 🕉️🇮🇳💯
కామ్యంగా చేసే ఉపాసన లేదా పారాయణ కన్నా సర్వం దత్త మయంగా భావించి ఉపాసిస్తే ఆ దత్తుడే మనకు దత్తం అవుతాడు. అష్ట సిద్ధులు నవ నిధులను స్వయంగా స్వామియే అనుగ్రహిస్తారు. ఇక వేరే లౌకిక పరమైన కామ్యములు ఎందుకు? గురు తత్వం అవగతమైన వారికి సర్వం స్వామియే.
దత్తాత్రేయుడు రమారమి 200 కోట్ల సంవత్సరాలకు పూర్వం అత్రి - అనసూయలకు కుమారుడిగా భూలోకం లో అవతరించాడు. భాగవత గ్రంథమునందు ప్రథమస్కంధ, తృతీయాధ్యాయములో శ్రీ మహావిష్ణువు యొక్క 21 అవతారములలో 6వ అవతారం దత్తాత్రేయ అవతారమని చెప్పబడింది. అలాగే శ్రీమన్నారాయణుని లీలావతారాల్లో 4వది దత్తావతారం. దత్తావతారం దశావతారాలకన్నా చాలా పురాతనమైనది.దత్తాత్రేయుడు యోగసంప్రదాయకుడని 'నారద పరివ్రాజకోపనిషత్తు' చెబుతుంది. దత్తాత్రేయుడు 'వాతారసన' అను 'ఋషీసంప్రదాయాని'కి చెందినవాడనీ, మౌనప్రియుడనీ, పరిశుద్ధుడనీ భాగవతం చెబుతుంది.
జై గురుదత్త
200కోట్ల సం.రాలా ఎలా చెబుతున్నారు మీరు
@@shivasaishakthi8994 మన భూమి పుట్టి 450
కోట్ల సంవత్సరాల చిల్లర అయింది.
దత్తాత్రేయ అవతారం మొదట స్వాయంభువ మన్వంతరంలోనిది.
ఒక్కొక్క మన్వంతరము 30,84,48,000 సంవత్సరాల పాటు జరుగును. ప్రస్తుతము మనము వైవస్వత (ఏడవ )మన్వంతరములో ఉన్నాము.
జగదుత్పత్తికర్త్రేచ, స్థితి సంహారహేతవే
భవనాశ విముక్తాయ దత్తాత్రేయ! నమోస్తుతే॥
‘ఆదౌ బ్రహా హరిర్మధ్యేహ్యంతే దేవస్సదాశివః
మూర్తిత్రయస్వరూపాయ, దత్తాత్రేయ! నమోస్తుతే’॥
‘జరాజన్మవినాశాయ, దేహశుద్ధికరాయచ
దిగంబర! దయామూర్తే! దత్తాత్రేయ! నమోస్తుతే ॥
దత్తాత్రేయ అవతారం జ్ఞాన అవతారం. గురువుగా లోకోద్ధరణ కోసం అవతరించిన రూపం. త్రేతాయు-గంలో దత్తాత్రేయుడు అవతరించినట్లు పురాణాల్లో ఉంది.
@@sriguru2230 thank u guruji
Be blessed by the divine. Dear Srinivas sir veerabhadra swamy mahimalu gurinchi videos cheyyandi please. Chaala saarlu adugyaanu.
First view.gurugaru mee video kosam vaiyi kallatho edhuru chustho untamu.meeku koti vandhanalu 🙏🙏🙏🙏🙏🙏
Thanks srinivas garu for giving great information
🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
Dhigambara Dhigambara Sreepadha vallabha Dhigambara😍❤🙏
గురువు గారికి నమస్కారము. శ్లోక రూప శ్రీ గురుచరిత్ర పోస్ట్ చేయగలరు.🙏🙏
Om Sri nrusimha Saraswathi swamine namaha
Very good job.srinivas Garu.
Sree mathre namaha
Namaskaram guruvu garu, mee video chusi ninnati numchi guru charitra saptaha parayanam start chesanu, meru EEE video lo cheppina kadha EEE roju sukruvara gurucharitra parayana lo chadivanu.
Guruvu gari padhamulaki nmskaramulu
జై గురు దత్త శ్రీ గురు దత్త 🙏🏻🙏🏻🙏🙏🌹🌹🌹🌹🌹
మీ సేవలు వెల కట్ట లేనివి.......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 మీకు ధన్యవాదాలు.
Nice information Sir.. Please visit Sadananda Baba Ashrama at Palace Guttahalli Bangalore... Please make a video on Sadananda Baba 🙏🙏🙏
🙏🏻🙏🏻🙏🏻
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
🙏🏻🙏🏻🙏🏻
Namaskaramandi, chala dhanyavadalu datta swamy meda videos chestunnanduku. Dayachesi sripada srivallabha charitamrutam meda kuda video cheyandi
Dhanyavadalu sir.🙏💐
🙏 Om dram dattatreyaya namaha
🙏 ఓం శ్రీ నృసింహ సరస్వతి స్వామినే నమః 🙏
🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏
శ్రీ గురు రాజం శరణం ప్రపద్యే🙏🙏🙏🌹🌹🌹
Guruvu garu, veelupadithe Etthipothala lo unna Dattatreya temple gurunchi video cheyandi.
OM🕉️Sri Guru bouyo namaha 🙏 🙏 🙏
Guru charitra parayana video chusaka parayanam start chesanu...rendava roju....Thank you sir...Sri Pada Rajam Saranam Prapadhye...
Digambara digambara sripada vallabha digambara
Namaskaaram andi.mee daya valla nenu rendava roju parayanam.gurucharitra .
Root map chupinchi cheppadamvalla maku ela vellali anedi kuda baga ardam aindi thankq 🙏
God bless you brother
NAMASKARAMULU SIR SRI GANAPATI SACHCHIDANANDA SWAMIJI GURUNCHI CHEPPANDI SIR 🙏🙏🙏
Jai guru datta sri guru datta
Sir mogilicherla datatreya swami gurinchi kuda upload cheyandi sir
🙏 jai guru datta sri guru datta
Parayana modalu pettanu sir 🙏🙏🙏
🙏Sri Datta saranam mama🙏
జై గురు దత్త
దిగంబరా దిగంబరా శ్రీపాద శ్రీవల్లభ దిగంబరా
Om Sakthi sir guruvadi saranam thiruvadi saranam plz give the link for Sri guru charithre book in Kannada it's a request
Om sri narasimha saraswati ki jai❤🕉🌷🌷
Aa chnni papa entha baga omkaram palikindi guruvu garu chala mudduga palikindi so cute jai guru datta 🙏
Jai guru deva datta.... Om dram dattatreyaaya namaha!! 🙏🙏🙏
Danyavadamulu guruvugaru.
ఓం నమో శ్రీ పాద వల్లభ నమో నమః 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏