Bheeshma - Manasuloni Korika

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ส.ค. 2024
  • Video Song From Bheeshma

ความคิดเห็น • 136

  • @venkatakrishnaraoponna5852
    @venkatakrishnaraoponna5852 4 ปีที่แล้ว +23

    ఎంత మధురం సుశీల గారి స్వరం, వర్ణించ తరమా మనకు, పాటలో ఈ బిట్ మళ్ళీ వినండి - " మనసు తీర హాయి హాయి మన సుధా కథానిక " తేనె కూడా అంత తియ్యగా ఉండదు

  • @SRKM999
    @SRKM999 3 ปีที่แล้ว +19

    నిజంగా...ఇలా ఎలా పాడారు....కవి చేతి మహిమా...శ్రీనివాస్&సుశిలా గారి... మహిమా.. ఏమో గంధర్వ గానమా......ఆనాటి ఈ గీతిక. ఎన్ని తరాల తరువాతైనా... మనసు లో మల్లెలు పూయించే...రసగుళిక....

    • @msatyaprakash
      @msatyaprakash ปีที่แล้ว +1

      🧡🧡

    • @podichetisridevi6239
      @podichetisridevi6239 ปีที่แล้ว +1

      అవునండీ చాలా బాగా చెప్పారు మామనసులోని మాటకూడా అదే

    • @satyavathikopparapu7787
      @satyavathikopparapu7787 9 หลายเดือนก่อน

      💯 correct ga chepparu

  • @sreenivasaraok4634
    @sreenivasaraok4634 6 ปีที่แล้ว +19

    ఇటువంటి పాటలు రాసేవాళ్ళు పాడేవాళ్లు compose చేసే వాళ్ళు కష్టం..అన్నీ మృదు మధురం ....

  • @narsimharaokotra3992
    @narsimharaokotra3992 26 วันที่ผ่านมา

    ఎన్నిసార్లు పాడుకొని ఆనందించామో...గాయనీ గాయకులు ప్రతిభ అజరామరం, సాహిత్యం, సంగీతం ఎంతో మధురం...
    పి. బి. శ్రీనివాస్

  • @venkataraojs4987
    @venkataraojs4987 4 ปีที่แล้ว +10

    ఈ అంబే సిఖండిగా మారుతుంది.... అంబ శాల్వ రాజు ప్రేమ గీతిక ... స్ రాజేశ్వరరావు గారి సంగీతం, నాయకా, నాయికల అభినయం, p suseela, p b srinivasala గాత్రం అద్భుతం

  • @surekha2401
    @surekha2401 ปีที่แล้ว +8

    పల్లవి:
    మనసులోని కోరిక.. తెలుసు నీకు ప్రేమికా
    మనసులోని కోరికా ...
    మనసులోని కోరిక.. తెలుసు ప్రేమ మాలికా
    మనసులోని కోరికా ...
    చరణం 1:
    ప్రియుని పటము పాడుట.. వింత వింత వేడుక..ఆ..ఆ
    ప్రియుని పటము పాడుట.. వింత వింత వేడుక
    పడతి చేతి మహిమ వలన...
    పడతి చేతి మహిమ వలన.. పటము పాడె గీతికా
    మనసులోని కోరిక.. తెలుసు ప్రేమ మాలికా
    మనసులోని కోరికా ...
    చరణం 2:
    చెలియ నీదు ప్రేమయే.. విలువలేని కానుక..ఆ..ఆ
    చెలియ నీదు ప్రేమయే.. విలువలేని కానుక
    మనసు తీర హాయి హాయి ...
    మనసు తీర హాయి హాయి .. మనసుధా కధానిక
    మనసులోని కోరిక.. తెలుసు నీకు ప్రేమికా
    మనసులోని కోరికా ...

  • @raghurambabladi1633
    @raghurambabladi1633 ปีที่แล้ว +4

    Susheelamma Garu deserves "Bharata Ratna"..

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 ปีที่แล้ว +8

    సెలయేరు ల హాయిగా సాగే సంగీతం , మధుర మైన సాహిత్యం,.... P.సుశీల, P. B.. శ్రీనివాస్ గానం..... ఎన్ని ఏళ్ళు అయినా గాని మనసు కు హాయి నీ ఇచ్చే పాట... 👌🙏

  • @user-rs2hz2zc1c
    @user-rs2hz2zc1c หลายเดือนก่อน

    Excellent song of the old genaration lovers , Present youth who are in love must see such a beautiful songs&give value to their love in life.

  • @namburinagaseshu137
    @namburinagaseshu137 2 ปีที่แล้ว +2

    వారి ప్రణయం పాట రూపంలో చిత్రీకరించటం కూడా అద్భుతంమే చెవులకింపైన గీతం రచన సంగీతం అన్ని అధ్బుతం

  • @MrPartha56
    @MrPartha56 12 ปีที่แล้ว +11

    Rajeswara Rao garu--Kalyani Ragam--the compositions are simply superb!!!

  • @naren.k2382
    @naren.k2382 4 ปีที่แล้ว +3

    అమృతం కురిసినట్టుంది ఆనాటి మధురగీతాలు వింటుంటే..

  • @vijaygvk
    @vijaygvk 13 ปีที่แล้ว +9

    one of the best songs of great Saluri Rajeshwara Rao. I am searching a dictionary to find a few words to express my feelings on this melody

  • @tvp1238
    @tvp1238 9 หลายเดือนก่อน +1

    మనసులో ఏదో తెలియని హాయి. ఎన్ని యుగాలైన నిలేచెనోయ్.

  • @adinarayanatummala6059
    @adinarayanatummala6059 6 ปีที่แล้ว +14

    Aalaap rendered by suseelamma is amazing what a voice

  • @vswamy3080
    @vswamy3080 2 ปีที่แล้ว +4

    వింటున్నవి తెలుగు పాటలు. కాని వ్యక్త పరచే భావాలన్నీ ఆంగ్లం లో. అదే విచారం. అతి మధురమైన భాష. ఒకే పదానికి ఎన్నో పర్యాయ పదాలున్న అద్భుతమైన బాష. దేశ భాష లందు తెలుగు లెస్స.

    • @krishnap5156
      @krishnap5156 ปีที่แล้ว

      Mee abhipraayanni yeakibhavisthunnaanu guruvu gaaru ...kaani telugulo type chese option maa phone's lo lekane ee dhourbhagyam ardham chesukogalaru

    • @DrSivaKumarKotraOrtho
      @DrSivaKumarKotraOrtho 6 หลายเดือนก่อน

      వీ కెన్ టైప్ ఇన్ అనీ లాంగ్వేజ్ వీ వాంట్ . ఆల్ ఫోన్స్ హవే ఆ కీబోర్డ్ ఆప్ విచ్ అలోస్ పీపుల్ టు ఆడ్ ఏని లాంగ్వేజ్ అండ్ టైప్ . వీ కెన్ టైప్ ఇన్ వన్ లాంగ్వేజ్ అండ్ ఇట్ విల్ ట్రాన్స్లేట్ అనదర్ ఆటోమేటిక్ . ప్లస్ చెక్ తోజ్ ఆప్షన్స్ అండ్ టైప్ ఇన్ యువర్ నేటివ్ లంగేజ్......

    • @DrSivaKumarKotraOrtho
      @DrSivaKumarKotraOrtho 6 หลายเดือนก่อน

      We can type in any language we want if we add the language in the keyboard settings options .... For example i type in english it wil tranlate to telugu automatically. Same applies to hindi as well.....

  • @deccanheart
    @deccanheart 9 ปีที่แล้ว +22

    Oh! A slice of heaven. Susheela's voice is just amazing, and PB's rendering is just perfect. My two fav singers. Regrets that today's youth is not interested in such.
    Thanks for sharing.

  • @ahrao3598
    @ahrao3598 10 ปีที่แล้ว +9

    very pleasing song - lifts you to a distant lands of tranquil

  • @ramaraocheepi7847
    @ramaraocheepi7847 ปีที่แล้ว +1

    Romantic duet amazingly tuned to reflect the essence of lyrics. Hughlight is undoubtedly the gripping melodious voice of Suseelagsru and matching Pb Sreenivas garu.Irs hugely hummable and so memorable.

  • @rajeswariyarabati5245
    @rajeswariyarabati5245 4 ปีที่แล้ว +2

    What a tremendous&enchanting piece of combination of music&singers!

  • @user-ih4gm9hu6t
    @user-ih4gm9hu6t 10 หลายเดือนก่อน +1

    చాలా, చాలా, చాలా.. బాగుంది

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 7 ปีที่แล้ว +20

    ప్రియుని పటము పాడుట వింత వింత వేడుకా...పడతి చేతి మహిమ వలన పటము పాడె గీతికా...

    • @namburinagaseshu137
      @namburinagaseshu137 4 ปีที่แล้ว

      krishnareddy peddakama చాలా చక్కనైనదండి ఈప్రణయగీతం

    • @rambabuvuyyuru6550
      @rambabuvuyyuru6550 ปีที่แล้ว

      పటము కాదు పథము.

  • @gopavaram100
    @gopavaram100 13 ปีที่แล้ว +4

    Apparao garu, Many thanks for sharing this song. Nenu ee madhyana UK vachanu, i got time to listen all old songs. When i observed some songs of Great PBS as you said there were some songs only for him...like...Rave Rave Baala...Chakkani Chukka sarasaki raave....Oho Gulabi Baala...most of his songs for Legend Saluri. Really great full to hear those melodies. As our friend said yes we can't no more find those melodies now.

  • @sarojinidevip2312
    @sarojinidevip2312 ปีที่แล้ว +1

    ఒకరు వ్రాశారు.. చెలియ ప్రేమ విలువలేనిదా విలువ కట్టలేనిదా అంటూ.
    కానీ నాకు అనిపించింది... ఇదిఆగామిసూచన పద ప్రయోగం అని.కవి కరెక్ట్ గా వ్రాశారు.ఆగామిసూచన అంటే రాబోయేదానిని సూచించడం.తరువాతి కథలో భీష్ముడు అంబ, అంబిక,అంబాలికలు మువ్వురినీ తమ్ముని కోసంస్వయంవరంలో గెలుచుకుని వెళ్లడం, ఎదిరించిన సాళ్వుని ఓడించడం, అంబ తన ప్రేమ వృత్తాంతాన్ని భీష్ముని కి చెప్పడం వలన భీష్ముడు సగౌరవంగా ఆమెను సాళ్వునికడకు పంపడం జరుగుతుంది.కాని భీష్ముని చేత గెలవబడి, ఆతని దయాభిక్ష గా తన కడకు పంపబడిన అంబను, ఆమె ప్రేమను సాళ్వుడు స్వీకరించలేకపోతాడు,విలువనీయలేకపోతాడు.ఆసంఘటనను కవి "విలువలేని" అనే పదంతో సూచించారు.
    సినిమా అంటే దృశ్యకావ్యం.అంటే నాటకం.నాటక లక్షణాలు లోని నాంది, ప్రస్తావనలను ఇది సూచిస్తుంది.

  • @ramanamurthy4103
    @ramanamurthy4103 7 หลายเดือนก่อน

    Superbly pickturised

  • @venkataramanamurthyyamarth2093
    @venkataramanamurthyyamarth2093 หลายเดือนก่อน

    Super lyrics and song also

  • @deccanheart
    @deccanheart 13 ปีที่แล้ว +4

    Just a slice of heaven when I hear this adorable song. Can't find this nowadays.

    • @andalup2808
      @andalup2808 6 ปีที่แล้ว

      chakkani melody song I like very much

  • @eunicechristianchristian1424
    @eunicechristianchristian1424 5 ปีที่แล้ว +3

    Beautiful picturization lead pair enacting the melodious song so sooooo enticing 👍👍👍👍👍👍👍 to the film maker n director Late Sri B A Subba Rao garu ! S S Rao !!!

  • @radharaopv
    @radharaopv 12 ปีที่แล้ว +2

    Very melodious song of this movie and very pleasant feeling to hear on this day as today is 50th birth-day to this movie

  • @swarnagowri6047
    @swarnagowri6047 2 ปีที่แล้ว +2

    ఓం నమః శివాయ.

  • @arjunnanduri9125
    @arjunnanduri9125 5 ปีที่แล้ว +3

    చెలియ ప్రేమ విలువ లేనిదెలా అవుతుంది .. వెల లేనిదవుతుంది కాని.. ఆరుద్ర అలా ఎలా వ్రాసుంటారు.. వెల కట్టలేనిది.. అమూల్యమైనది.. వెల లేనిది అన్నా విలువ లేనిదన్నా ఒకటేనా .. కాకపోవచ్చు.. విలువ కట్టలేకపోవడము.... విలువే లేకపోవడము రెండూ ఒకటే అవుతాయా ?

    • @reddymmm
      @reddymmm 5 ปีที่แล้ว +2

      Arjun Nanduri
      Viluva means both price and value. So, viluvaleni surely means priceless.

    • @pavankumarkaveti1280
      @pavankumarkaveti1280 5 ปีที่แล้ว +1

      @@reddymmm you are correct br👍yes it is priceless 😄

    • @marellasambasivarao5920
      @marellasambasivarao5920 5 ปีที่แล้ว +2

      మహా కవి 'విలువలేని కానుక' ప్రయోగం చేయటంలో తప్పేమి లేదు.విలువ లేని అంటే సాటిలేని, వెల కట్టలేని అని అర్థం.కాల క్రమములో కొన్ని పదాలను వేరే అర్థాలలో వాడు చున్నారు. ఇప్పడు విలువ లేని అంటే ఎందుకు పనికిరాని, ఉపయోగంలేని అర్థంలో వాడు చున్నారు.Example: "కంపు" అనే పదం ప్రాచీన కాలంలో సువాసన అర్థంలో మహాకవులు ప్రయోగించారు.ఇప్పుడు ఆ పదాన్ని 'దుర్గంధం' అంటే చెడు వాసన అర్థంలో వాడు చున్నారు.

    • @isankararao7151
      @isankararao7151 4 ปีที่แล้ว +3

      విలువ అనే పదానికి నిఘంటువులో ఇచ్చిన అర్థం వెల. విలువ లేని అంటే వెల లేని లేదా వెల కట్టలేని అనే అర్థం. కవి (ఆరుద్ర అని ఎవరో వ్రాసారు - నాకు తెలియదు) చేసిన చక్కని ప్రయోగం.

    • @venkatakrishnaraoponna5852
      @venkatakrishnaraoponna5852 4 ปีที่แล้ว

      ఎంత మధురం సుశీల గారి స్వరం, వర్ణించ తరమా మనకు! మరొక సారి పాటలో ఈ బిట్ వినండి - మనసుతీర హాయి హాయి మనసుధా కథానిక - తేనె కూడా అంత తియ్యగా ఉండదు

  • @kattashrinivas6577
    @kattashrinivas6577 4 ปีที่แล้ว +1

    What to say. No words. Simply superb melody

  • @madhug1788
    @madhug1788 6 ปีที่แล้ว +3

    Melodious number one of my favourite of PBS duet and tremendous music

  • @cherukuvadasubrahmanyam2393
    @cherukuvadasubrahmanyam2393 2 ปีที่แล้ว +2

    Ever fresh and melodious

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 3 หลายเดือนก่อน +1

      🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @mohanmks15368
    @mohanmks15368 6 ปีที่แล้ว +3

    Beautiful voice of PB Srinivas and suseelamma.

  • @gundiahgundi230
    @gundiahgundi230 6 ปีที่แล้ว +3

    Beautiful and melodious song.

  • @kondashankaraiah7943
    @kondashankaraiah7943 5 หลายเดือนก่อน

    ఇది ఒక అద్భుతమైన పాట

  • @anilaravinuthala1200
    @anilaravinuthala1200 2 ปีที่แล้ว +3

    Evergreen old song 🎵 ♥ 👌

  • @ramanamurthy4103
    @ramanamurthy4103 7 หลายเดือนก่อน

    Wow, what a melody! Sweet tone PBS and Suseela

  • @madhusudanjalla1303
    @madhusudanjalla1303 4 ปีที่แล้ว +2

    PBS voice is very velvety and soothing

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 ปีที่แล้ว +1

      🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ranji6
    @ranji6 7 ปีที่แล้ว +1

    jagamee maarinadi maduramga,, Paluka raadate chilukaa.. Raaave Naa cheliyaaa., dorakunaaa ituvanti sevaaa.. etc... most famous kalyani raga songs

    • @namburinagaseshu137
      @namburinagaseshu137 4 ปีที่แล้ว

      Ranjith kumar Esam అబ్బో అవన్నీ చాల మంచి సాహిత్యం మళ్లీ మధురమైన బాణీ గల సాంగ్స్ అండయ్య

  • @krishnarao9439
    @krishnarao9439 2 ปีที่แล้ว

    Saluru vaari adbuthalaalo oka machhu tunaka . what a finishing touche.

  • @chakrishroff9730
    @chakrishroff9730 7 ปีที่แล้ว +2

    All songs are my favourite.Much delghted.

  • @choudarymv1335
    @choudarymv1335 8 ปีที่แล้ว +3

    One of our best duets...

  • @krishnareddypeddakama1243
    @krishnareddypeddakama1243 7 ปีที่แล้ว

    మనసులోని కోరికా తెలుపరావె ప్రేమికా.... ఎంత చక్కటి ప్రేమ పాట.

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 ปีที่แล้ว

    Manasulo I korika telusu prema kanukaa😍🙏🏿🙏🏿🙏🏿

  • @royalchinna36123190
    @royalchinna36123190 12 ปีที่แล้ว +2

    is it ?!! then i am very fortunate to watch the song (first time) on its birthday....

  • @viswam446
    @viswam446 2 ปีที่แล้ว +2

    PB శ్రీనివాస్ గారి గొంతు 200% కాంతారావు గారికి match అవుతుంది..

  • @ramamvemuri44
    @ramamvemuri44 6 ปีที่แล้ว +3

    Still it is considered as the best romantic song in Telugu films

    • @nagalakshmimodukuru707
      @nagalakshmimodukuru707 3 ปีที่แล้ว

      What a lovely song such a romantic only p.suseelamma can sing no one can touch her voice she is my most most favourite singer 🙏🙏🙏

  • @Jawan2512
    @Jawan2512 3 ปีที่แล้ว

    Viluva leni kanuka. Invaluable gift

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 ปีที่แล้ว

    Manasu hattokone monageetham adbhutam🎄💕🙏🏿

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 ปีที่แล้ว

    Yemi bhagyamo ee madura geethalu vinadam🌺☘️🙏🏿🌻🙏🏿🙏🏿🌺🌸🙏🏿🙏🏿

  • @mohanrao4490
    @mohanrao4490 8 ปีที่แล้ว +4

    excellent melody

  • @gunanidhy55
    @gunanidhy55 13 ปีที่แล้ว +2

    Dear Apparao garu,Its just fascinating to know that Shri P.B.Srinivas while living in a small sleepy town called Razole on the banks of river godavari( during 50s-early60s) apparently used to entertain local folks with his melodies for nothing( He lived in a street adjoining the town court).I was holidaying recently in konaseema and found out that there were many stalwatrs from that region(e.g.Dr.Mangalampalli Bala Murali Krishna ) including few "Knighthoods".Hope I am right !!! Regards.

  • @Voltairec
    @Voltairec 9 ปีที่แล้ว +10

    Beautifully rendered in every sense. PB sings in such dulcet tones that I am forced to believe that he entirely subsisted on Honey! I am reminded of a similar but very different composition 'Mohana Raaga Maha' which deals with identical situation. Arani Apparao gaaru-Can you enlighten on the lyricist of this song?

    • @arunadamegunta7773
      @arunadamegunta7773 6 ปีที่แล้ว

      Shirt

    • @jakkasridhar5321
      @jakkasridhar5321 5 ปีที่แล้ว

      The Lyricist is none other than Swara Samrat " Saluri Rajeshwara Rao" . Any song composed by S Rajeswar Rao garu is very soothing and melodious ...

  • @mahathibalajicreations8012
    @mahathibalajicreations8012 ปีที่แล้ว

    అమృత వర్షం

  • @venkatnarayana8578
    @venkatnarayana8578 10 ปีที่แล้ว +2

    Melodious song, I like so much

  • @drsubbaraogangisetty3775
    @drsubbaraogangisetty3775 3 ปีที่แล้ว +1

    Ever green song 🙏🙏🙏

  • @sriyap9258
    @sriyap9258 ปีที่แล้ว

    Avemi kadu viluvaledante entho viluva kattalemani Dani ardham na abhiprayam

  • @sriyap9258
    @sriyap9258 ปีที่แล้ว

    Amulyamani Dani ardham

  • @subbarayuduvv4625
    @subbarayuduvv4625 4 ปีที่แล้ว +1

    A sweet song .

  • @rachapallirr
    @rachapallirr 11 ปีที่แล้ว +2

    Very good and very pleasant song

  • @viswaviswaraja2962
    @viswaviswaraja2962 2 ปีที่แล้ว +1

    Hayigolipe paata

  • @kingkingkingking5810
    @kingkingkingking5810 6 ปีที่แล้ว +1

    one of the melodious songs of s rajeswararao and pbs

  • @kvsramaraju5197
    @kvsramaraju5197 5 ปีที่แล้ว +1

    One best song of p.b.srinivasgaru

  • @sairamcharupalli7497
    @sairamcharupalli7497 10 ปีที่แล้ว +2

    old is gold one of the best old melody

    • @kalyanraoandukuri2554
      @kalyanraoandukuri2554 11 หลายเดือนก่อน +1

      👌🏼👌🏼🙏🙏🙏👌🏼🙏🙏

  • @saiprasadyadav605
    @saiprasadyadav605 5 ปีที่แล้ว +2

    A touch of ntr in kantharao

  • @ratnasri4239
    @ratnasri4239 6 ปีที่แล้ว +2

    Enati reyi nizamina reyi

  • @lakshmimiriyala609
    @lakshmimiriyala609 3 ปีที่แล้ว

    Malli malli vinalanchi tenelure matala geethalu🌻☘️🦚🍀🙏🏿

  • @bspatnaik5304
    @bspatnaik5304 6 ปีที่แล้ว +1

    nice song manasuloni korika

  • @madhug1788
    @madhug1788 6 ปีที่แล้ว +3

    Tremendous song no words to describe I get goose pimples such is its range

  • @user-ex7wn4om6o
    @user-ex7wn4om6o 10 หลายเดือนก่อน

    Soswet

  • @sivaprasadrao693
    @sivaprasadrao693 7 ปีที่แล้ว +1

    Entha madhurima ee prema

  • @ramramu3528
    @ramramu3528 2 ปีที่แล้ว

    నేను నిన్ను ప్రేమిస్తున్నాను పాట ❤️😘💋

  • @drsubbaraogangisetty3775
    @drsubbaraogangisetty3775 3 ปีที่แล้ว

    అలనాటి ఒక మంచి గీతం

  • @basireddysudharshanreddy2975
    @basireddysudharshanreddy2975 7 ปีที่แล้ว +1

    Super song

  • @lnchakraborty5873
    @lnchakraborty5873 6 ปีที่แล้ว +6

    idont know telgu but p .suseela is challange for north singer no defects in voice

    • @bspatnaik5304
      @bspatnaik5304 6 ปีที่แล้ว +1

      yes Latajee her self said p.susila is best doing singer

    • @pedarajudasari9183
      @pedarajudasari9183 4 ปีที่แล้ว

      Rightly said.your intuition is correct

  • @jayasreevadiyala6672
    @jayasreevadiyala6672 5 ปีที่แล้ว +1

    Legend of NTR in this movie.

    • @zter44
      @zter44 2 ปีที่แล้ว

      Johar anna garu 🙏🙏🙏

  • @vijayaoksetluri2455
    @vijayaoksetluri2455 4 ปีที่แล้ว

    It is not easy tosing....while listening. We may think easy. But tough..try..K.NAGARAJ.HYD

  • @venkategowduramappagowdu8339
    @venkategowduramappagowdu8339 3 ปีที่แล้ว

    ARUDRA s master pieces

  • @eanjaiaheanjaiah7619
    @eanjaiaheanjaiah7619 2 ปีที่แล้ว

    AMRUTHAM.. ELAUNTADOTELIYADU

  • @chakrichakravarthi746
    @chakrichakravarthi746 2 ปีที่แล้ว

    Rama 🐦😘💖🐿️.!!.

  • @vidyadharsapur1678
    @vidyadharsapur1678 10 ปีที่แล้ว +1

    Nice song

  • @krishnacharidarla5809
    @krishnacharidarla5809 5 ปีที่แล้ว

    Very sweet song

  • @MsSatyasri
    @MsSatyasri 3 ปีที่แล้ว

    Nice old song

  • @srinivasamurthykamaraju6313
    @srinivasamurthykamaraju6313 9 ปีที่แล้ว

    Madhuramaina gomthulu madhuramaina sahithyam madhuramaina paata

  • @TChennaih-nn4lg
    @TChennaih-nn4lg 6 หลายเดือนก่อน

    Anjalimovieactress

  • @ananthapadmanabham4130
    @ananthapadmanabham4130 5 ปีที่แล้ว

    nice song

  • @mukkotivenkataseshaiah3278
    @mukkotivenkataseshaiah3278 9 ปีที่แล้ว +1

    Sir please attach old telugu A M RAja telugu songs ," Okate korika naa manasuloni maduramaina veduka " ,

  • @ashokraju944
    @ashokraju944 6 ปีที่แล้ว

    E pata eppudu vinna, vintha vintha veduka, Anjali devi gari abhinayanam @ VINTHA VINTHA veduka was superb.She lifted ,eyebrows,shook head,expression of shy in her eyes and on her face and singing the song was superb.Pl observe

  • @sujathatanneru6875
    @sujathatanneru6875 ปีที่แล้ว

    movies only timpas

  • @ratnasri4239
    @ratnasri4239 6 ปีที่แล้ว +1

    Enati reye

  • @prakashreddytoom3807
    @prakashreddytoom3807 3 ปีที่แล้ว

    భీష్మ.అంజలి దేవి.మరియు కాంతారావు.
    నటించిన.చిత్రం.

  • @radharaopv
    @radharaopv 12 ปีที่แล้ว +1

    Thank you for your reply

  • @sukanyasukanya5680
    @sukanyasukanya5680 ปีที่แล้ว +1

    Swarna yugam malls Ravi a songs

  • @SrinivasaTejaOfficial
    @SrinivasaTejaOfficial 4 หลายเดือนก่อน

    నాటి Zoom/Google meet

  • @Lobster16763
    @Lobster16763 4 ปีที่แล้ว

    Can you please upload a perfect audio and video without any breakage in the first? 🌿

  • @bhaskarkothakonda2898
    @bhaskarkothakonda2898 9 ปีที่แล้ว +1

    intha goppa song composition naku telisi ledu

  • @arunakumar5785
    @arunakumar5785 ปีที่แล้ว

    KALYANI

  • @opminimumgaming4351
    @opminimumgaming4351 2 ปีที่แล้ว

    Nenu puttaka mundu apload chesaru devullu meeru