Bheeshma - Maha Deva Shmbho

แชร์
ฝัง

ความคิดเห็น • 158

  • @manim3401
    @manim3401 4 ปีที่แล้ว +43

    భీష్మ ఒక అపురూపమైన దృశ్యకావ్యం...ఆ సినిమా పేర్లు ఇప్పుడు చిల్లర సినిమాలకు వాడుతున్నారు

    • @battularamarao1506
      @battularamarao1506 2 ปีที่แล้ว +4

      I agree with you

    • @dineshb4444
      @dineshb4444 2 ปีที่แล้ว +2

      really S bro..I agree 100%

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว +2

      చక్కగా చెప్పారు* మణి* గారు మీ పేరు లాగే మీ అభిప్రాయం కూడా మహా విలువైనది. ధన్యవాదాలు మాష్టారు !.19-05-22/////
      బెంగళూరు .

    • @Bujji-xv7gs
      @Bujji-xv7gs ปีที่แล้ว

      Yes sir

  • @raniadam1394
    @raniadam1394 3 ปีที่แล้ว +18

    మహాదేవ శంభో..ఓ..ఓ
    మహాదేవ శంభో..ఓ ఓ ...
    మహేశా గిరీశా ప్రభో దేవ దేవా
    మొరాలించి పాలించ రావా
    మహాదేవ శంభో..ఓ..ఓ
    మహాదేవ శంభో..ఓ..ఓ
    చరణం 1:
    జటాఝూటధారి శివా చంద్రమౌళీ
    నిటాలాక్ష నీవే సదా నాకు రక్ష
    జటాఝూటధారి శివా చంద్రమౌళీ
    నిటాలాక్ష నీవే సదా నాకు రక్ష
    ప్రతీకార శక్తి ప్రసాదించ రావా
    ప్రసన్నమ్ము కావా.. ప్రసన్నమ్ము కావా...
    మహాదేవ శంభో..ఓ..ఓ
    మహాదేవ శంభో..ఓఓ..
    మహేశా గిరీశా ప్రభో దేవ దేవా
    మొరాలించి పాలించ రావా
    మహాదేవ శంభో...
    శివోహం! శివోహం! శివోహం! శివోహం!

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว +2

      రాణి గారు . చాలా చాలా చక్కగా లిరిక్స్ వ్రాశారు. అభినందనలు తెలుగు లో లిరిక్స్ వ్రాయాలి అంటే చాలా కష్టం. నేను కూడా నాకు నచ్చిన పాటలకు తెలుగులో లిరిక్స్ వ్రాస్తుంటాను . నాకు నూ తెలుసు . తెలుగు లో లిరిక్స్ వ్రాయటమంటే ఇనుప గుగ్గిళ్ళు నమిలినట్లే . ఇంగ్లీషు లో సులభం కాకపోతే ఆ లిరిక్స్ అర్ధం కాదు.
      23/06 /2022 . బెంగళూరు

  • @arjunareddythamalampudi6232
    @arjunareddythamalampudi6232 5 ปีที่แล้ว +23

    చాలామంచిసాహిత్యం పాటరాసిన తీరుఅద్భుతం పాటపాడినతీరుఅద్భుతం సంగీతం ఇంకాఅద్భుతం చెవిలొ .అమృతం పోసినట్టు ఎంతబాగున్నాది పాట రాళ్ళను సైతం కరగించే అమృత స్వరం మన గాన కోకిల సుశీలగారిది . !ఎంత హాయిగా ఉందో ఈ పాట వింటుంటే...... అర్థవంతరమైన సాహిత్యం అద్బుతం . సుశీలమ్మగారు తప్ప వేరెవారు ఇంతబాగాపాడలేరు . సుశీలమ్మగారికిపాదాబివందనం పాటవినటం మొదలవ్వగానే మనము మైమరచిపొతాము ఇటువంటి పాటలువినడంచూడటం మనఅదృస్టం ఈ పాట అంత అద్భుతమైన పాట అదిరింది సుశీలమ్మ కంఠం.. ఇటువంటి కంఠం దొరకదు మళ్లీ. కలియుగం చివరి వరకు నిలిచిపోయే పాట గానకోకిల " పి. సుశీలమ్మ గళం నుండి ఏ పాట విన్నా " అమృతం జాలువారినట్టే వుంటుంది. సుశీలమ్మ పాడేతీరులోని " ఆ స్పష్టత " ఆ మాధుర్యం "ఆ లాలిత్యం " వినేవారికి ప్రశాంతతను మధురానుభూతిని పంచుతాయి... అర్జునరెడ్డి.. మాచవరం....9949938146.

    • @bhavanim9997
      @bhavanim9997 5 ปีที่แล้ว

      I love this song for every time

    • @mallikarjunaalavala3992
      @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว +1

      చక్కగా చెప్పారు అర్జున రెడ్డిగారు. ఇది నూటికి నూరు పాళ్ళూ నిజం . సుశీలమ్మ గారికి సాటి ఎవరూ లేరు పోటీ , ఆమెకు ఆమెయే సాటి19-05-22/ బెంగళూరు .

  • @sobanbabu581
    @sobanbabu581 ปีที่แล้ว +12

    అద్భుతమైన శివ భక్తి పాట....
    ప్రాణ ప్రదంగా పాడిన సుశీల గారికి,
    ప్రాణం పోసిన అంజిలిదేవి గారికి,
    శత కోటి నమస్కరాలు. 🙏🙏

    • @user-ik9vz4su1w
      @user-ik9vz4su1w 5 หลายเดือนก่อน

      Paataku pranam posina Saluru varini marichipokudadu.Mahanubhavudu

  • @Chmalli-gp1ml
    @Chmalli-gp1ml 5 ปีที่แล้ว +34

    తెలుగు చిత్ర పరిశ్రమ గర్వించదగ్గ గొప్ప నటి శ్రీ అంజలి దేవి గారు Excellent song

  • @mallikarjunaalavala3992
    @mallikarjunaalavala3992 2 ปีที่แล้ว +4

    ఆ పరమేశ్వరుని గురించి పాడినఈ భక్తి పాట ఒకే చరణంతో కూడిన చిన్న పాటే అయినా ఎంతో ఎంతెంతో మరెంతో మధురంగా పాడేరు సుశీలమ్మ గారు . ఆమె తెలుగింటి ఆడపడుచు గా పుట్టి ఇాంటి కొన్ని వేల మధుర గీతాలు అలపించి తెలుగు వారికి కానుకగా ఇవ్వటం జాతి చేసు కొన్న అదృష్టం ఎన్ని తరాలైనా ఆ దిగ్గజ మధుర గాయనిని మరువ సాధ్యమే ? మే మందరం మీ గానామృత సముద్రంలో ఓలలాడుతున్నా ము తల్లీ! మీపాదపద్మములకు అనంత కోటి నమస్సులు . అలాగే దిగ్గజ నటి అయిన అంజలీ దేవి అమ్మగారికి దిగ్గజ సంగీత దర్శకులు , మాధుర్యానికి పుట్టినిల్లు అయిన సాలూరు రాజేశ్వర రావు గారిక . పాట రచయిత కు శత సహస్ర వందనములు🙏🙏🙏🙏🙏🙏🙏🙏
    A మల్లికార్జున / బెంగళూరు / 01.03.2022

  • @mokshaanvithakarukola8340
    @mokshaanvithakarukola8340 2 ปีที่แล้ว +5

    మహోజ్వలిత ఘట్టం. పిల్లలకు విధిగా చూపించాల్సిన సినిమా ఇది 🌹🙏

  • @govindarao2670
    @govindarao2670 ปีที่แล้ว +3

    ఆ దేవ దేవుడైన శంకరుడు ను స్తుతించడానికి ఇంత కంటే మంచి పాట ఏముంది?

  • @antrivedinekkanti4103
    @antrivedinekkanti4103 4 ปีที่แล้ว +12

    This song is immortal as long as Telugu language exists on this earth. Whenever I listen to this song tears roll down my eyes automatically. I rate this song as one of the highest in film music in its lyrics, delivery and acting.

  • @abdulrasheedshaik5222
    @abdulrasheedshaik5222 5 ปีที่แล้ว +16

    ఈ పాటకు మహేశ్వరుడైనా ప్రత్యక్షంకావాల్సిందే

  • @mokshaanvithakarukola8340
    @mokshaanvithakarukola8340 2 ปีที่แล้ว +3

    మహానుభావుడు ఎన్టీఆర్ గారి రూపం.. అనిర్వచనీయం 🙏

  • @naaginik5572
    @naaginik5572 10 ปีที่แล้ว +84

    తెలుగు చిత్రసీమ బుడిబుడి నడకల రోజుల ఏకైక మహిళా ప్రతినిధి... తెలుగువారి గుండెల్లో ఏనాటికీ పవిత్ర " సీతమ్మతల్లి " .. " సువర్ణసుందరి.." ఆంధ్రాలో పుట్టినందున ఏ జాతీయ గుర్తింపులూ నోచుకోకుండానే నింగికేగిన సగటు " బడిపంతులు సతీమణి.. " ని నూరేళ్ళూ నిండాయని దొంగలెఖ చెప్పి పిలిపించుకొన్నావు.. ( 13/01/2014 ) .. దేవుడూ... దారుణం బాసూ...
    ఆ మబ్బూ తెరలాలోనా శాశ్వతమైనది నీదు కీర్తీ... .. తన ఆఖరియాత్రకు అశృనివాళి...
    14/01/2014

    • @saitej9459
      @saitej9459 7 ปีที่แล้ว +2

      naagini k

    • @prudhvinarayana1
      @prudhvinarayana1 7 ปีที่แล้ว +2

      Naagini gaaru... goose bumps.. all over body.. you are a poet. anjali is very happy, in heaven..

    • @naaginik5572
      @naaginik5572 7 ปีที่แล้ว +2

      yes sir

    • @suryavijay3815
      @suryavijay3815 6 ปีที่แล้ว +2

      naagini k

    • @naren.k2382
      @naren.k2382 4 ปีที่แล้ว +4

      మనసు కదిలించేలా ఉంది మీ వర్ణన.

  • @swathiurhansini
    @swathiurhansini 5 ปีที่แล้ว +16

    pallavi:
    Mahadeva Sambo..o..o
    Mahadeva Sambo..o O ...
    Mahesa Girisa Prabo Deva Deva
    Moralimci Palimca Rava
    Mahadeva Sambo..o..o
    Mahadeva Sambo..o..o
    Caranam 1:
    Jatajutadhari Siva Camdramauli
    Nitalaksha Nive Sada Naku Raksha
    Jatajutadhari Siva Camdramauli
    Nitalaksha Nive Sada Naku Raksha
    Pratikara Sakti Prasadimca Rava
    Prasannammu Kava.. Prasannammu Kava...
    Mahadeva Sambo..o..o
    Mahadeva Sambo..o^^o..
    Mahesa Girisa Prabo Deva Deva
    Moralimci Palimca Rava
    Mahadeva Sambo...
    Sivoham! Sivoham! Sivoham! Sivoham!

    • @medikurthisreenath
      @medikurthisreenath 3 ปีที่แล้ว

      ధన్యవాదాలు lyrics అందించినందుకు

  • @rav8149
    @rav8149 5 ปีที่แล้ว +9

    The way the director showed how deep she was in her penance, I have no words for it as She was completely stone walled by a snake pit, yet she still keeps meditating .. I just get goosebumps. Great piece of art.

  • @krishnachanduofficial3427
    @krishnachanduofficial3427 ปีที่แล้ว +1

    🙏🙏 ఓం నమః శివాయ

  • @prasadarao5090
    @prasadarao5090 6 ปีที่แล้ว +19

    Seetamma ninnevaru marchipotaru great actress

  • @natureloversri5791
    @natureloversri5791 5 ปีที่แล้ว +2

    Nijanga e song nk Chala estm thanks aplod chesinanduku nice thank s

  • @rangasai7459
    @rangasai7459 5 ปีที่แล้ว +7

    Great song of Bheeshma picturised great actress Anjali. Tunes of saluri are immortal.

  • @kalinagendraprasadchilukur4305
    @kalinagendraprasadchilukur4305 3 ปีที่แล้ว +5

    P Susheela garu voice has some magic

  • @srivaas
    @srivaas 6 ปีที่แล้ว +9

    Teluginti seethamma Anjali Garu! Telugu vaariki garva kaaranam mana Susheelamma!

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 2 ปีที่แล้ว +2

    Harahara Mahadeva Sambosankara 🙏🙏🙏💐💐💐

  • @syamalaraovadlamani5496
    @syamalaraovadlamani5496 10 หลายเดือนก่อน +1

    Excellent song

  • @CSL075
    @CSL075 4 ปีที่แล้ว +6

    Love this song....It pulls at your heart and love for The Adiyogi Mahadeva Shiva overflows.

  • @ravindracharichari9487
    @ravindracharichari9487 6 ปีที่แล้ว +10

    Great Amma..Anjalidevi garu..Talli ela undalo nerpina Talli..

  • @Jawan2512
    @Jawan2512 3 ปีที่แล้ว +2

    I am a Christian grown up listening to these devotional classics. Now a days with the kind of music even lord Shiva gets disturbed from his Tapas

    • @harikumar882
      @harikumar882 3 ปีที่แล้ว

      Christian gaa una meeru hindu songs vintunaru great kani chaala mandi pasters Hindus meeda Desam meeda chaala bad comments chastunaru meeku possible unta vaalanu koncham marchandi

    • @Jawan2512
      @Jawan2512 3 ปีที่แล้ว

      @@harikumar882 I have learned carnatic classical music and u will learn songs only about Hindu gods. My entire family members including my dad and brother working in army and I didn't go to America though I am very well qualified and doing decent job in my own country. How many Hindus like to come back from America? Do you know my caste? I am indian Christian. My caste itself is Indian

  • @RajuGogul
    @RajuGogul 7 หลายเดือนก่อน

    జటాఝూటధారి శివా చంద్రమౌళీ
    నిటాలాక్ష నీవే సదా నాకు రక్ష
    జటాఝూటధారి శివా చంద్రమౌళీ
    నిటాలాక్ష నీవే సదా నాకు రక్ష
    ప్రతీకార శక్తి ప్రసాదించ రావా
    ప్రసన్నమ్ము కావా ప్రసన్నమ్ము కావా.

  • @veerakotayyaande3255
    @veerakotayyaande3255 9 หลายเดือนก่อน +1

    Om namaha shivaya🙏🙏🙏❤❤❤

  • @vasu3110
    @vasu3110 15 ปีที่แล้ว +11

    a gr8 song. typical Saluri vari paata. Observe the variations. Thanks for posting

  • @nagarajpasam
    @nagarajpasam 8 หลายเดือนก่อน

    ఓం నమః శివాయ 🙏💐

  • @munilaxmimada3380
    @munilaxmimada3380 4 ปีที่แล้ว +3

    I love this song it's very peaceful

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 ปีที่แล้ว

    Sivoham Sivoham Sivoham 🙏🙏🙏💐💐💐

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 21 วันที่ผ่านมา

    Harahara Mahadeva Sambosankara🙏🙏🙏

  • @shankarchanda7027
    @shankarchanda7027 2 ปีที่แล้ว +2

    Heart touching devotional song

  • @mohanbabubabu3954
    @mohanbabubabu3954 ปีที่แล้ว +1

    This music healing your wounds

  • @krishnamacharikaramala3776
    @krishnamacharikaramala3776 2 ปีที่แล้ว +2

    Hara Hara Mahadeva Shambo Shankara

  • @jayaramireddy1465
    @jayaramireddy1465 3 ปีที่แล้ว +2

    Very thank ful full adinara rao for mythological and melodious music songs

  • @divakarlabalamurthy120
    @divakarlabalamurthy120 ปีที่แล้ว

    Bheeshma cinima oka animutyam patalanii chala chala baguntae

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 4 ปีที่แล้ว +2

    Harahara Mahadeva Sambo Sankarah

  • @vuppalapatinagaraju7591
    @vuppalapatinagaraju7591 3 ปีที่แล้ว +2

    Song to be remembered for ever.

  • @manikantapalivela8139
    @manikantapalivela8139 4 ปีที่แล้ว +2

    I'm watching in 2020

  • @gopalboini2073
    @gopalboini2073 2 ปีที่แล้ว +2

    Om namashivaya

  • @hanumantharaosreepada6457
    @hanumantharaosreepada6457 2 ปีที่แล้ว +1

    పాట చాల భాగుంది.

  • @gopalboini304
    @gopalboini304 4 ปีที่แล้ว +2

    Omnamashievaya

  • @prasadgp8857
    @prasadgp8857 3 ปีที่แล้ว +1

    Melody n devotional. Nice song

  • @vvbmahwswararaoballa4851
    @vvbmahwswararaoballa4851 3 ปีที่แล้ว +1

    Atyantha adbhutham 🙏🙏🙏🙏

  • @gunanidhy55
    @gunanidhy55 12 ปีที่แล้ว +9

    Dear all, Pure nector, Suseela gari "kanthaamrutham". I bet none of the the music critics of India could ever find fault with this song,no matter how hard they try.Indeed, think of the musical marvel created by none other than Sri Saluri ( "Rasaswaraalurinche saluri vari kalpana") exactly fifty years ago with only pure (south) indian musical instruments . Alas I am lost for words and I shall enjoy it on this 50th,anniversary day.

    • @prasadnkh
      @prasadnkh 7 ปีที่แล้ว

      100 % True. our Susheelamma is perhaps most perfect singer in India.. no parallel to her.

    • @nagarajmreddy878
      @nagarajmreddy878 5 ปีที่แล้ว

      Excellent song.P.Sushrrla the great.

  • @rameshn4968
    @rameshn4968 ปีที่แล้ว

    Suseela Amma Vomdanalu 👏🙏

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 4 หลายเดือนก่อน

    Om Namah shivaya🙏🙏🙏

  • @punnammurali3469
    @punnammurali3469 6 ปีที่แล้ว +4

    super talli ni performance

  • @geetharaniv9825
    @geetharaniv9825 ปีที่แล้ว

    Hara Hara Mahadeva

  • @talarirajkumar1631
    @talarirajkumar1631 3 ปีที่แล้ว +1

    I liked this song very much 😍😍😍

  • @prasadaraovr9549
    @prasadaraovr9549 3 ปีที่แล้ว +1

    🌷very nice nd sweet song.🌷

  • @harsharayudu6608
    @harsharayudu6608 3 ปีที่แล้ว +2

    great song 🙏

  • @savithriswaminath8064
    @savithriswaminath8064 6 ปีที่แล้ว +2

    Super song sung by great singer Susheela garu

  • @natureloversri5791
    @natureloversri5791 4 ปีที่แล้ว +1

    My fvrt song

  • @durgaprasadcherukuri2236
    @durgaprasadcherukuri2236 2 ปีที่แล้ว

    ఓం, నమః శివాయ 🙏🙏🙏🙏🙏🙏ఓంనమఃశివాయ💐💐💐💐💐💐💐ఓంనమఃశివాయ🍓🍓🍍🍍🍓🍓🍓

  • @vivekoberai7502
    @vivekoberai7502 2 ปีที่แล้ว +1

    Mahadeva shambho 💕

  • @thellabatisambasivarao-kt4ut
    @thellabatisambasivarao-kt4ut ปีที่แล้ว

    Om namasivaya

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 7 ปีที่แล้ว +3

    Harahara Mahadev Sambosankarah

  • @u.parasuramu.parasuram2053
    @u.parasuramu.parasuram2053 5 ปีที่แล้ว +2

    great song

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 7 ปีที่แล้ว +2

    Om Namah Shivayah

  • @devarasettybrahmanandarao6857
    @devarasettybrahmanandarao6857 8 ปีที่แล้ว +2

    excellant songs.

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 4 ปีที่แล้ว +1

    ఓం నమః శివాయ🍁🙏🔱

  • @lathadoddavari502
    @lathadoddavari502 5 ปีที่แล้ว +1

    Shivoham shivoham🙏🙏🙏🙏🙏

  • @kotik6248
    @kotik6248 5 ปีที่แล้ว +1

    hara Hara maha deva

  • @syamalaraovadlamani5496
    @syamalaraovadlamani5496 10 หลายเดือนก่อน

    Shivudiga Late.Kaikala Satyanarayana garu chala bagunnaru.
    Inka amaina cinema lo shivudiga ayana vesara? Teliste cinema peru cheppandi.

  • @mallikarjunaraovavilala2598
    @mallikarjunaraovavilala2598 7 ปีที่แล้ว +4

    wondrful song

  • @diti7798
    @diti7798 5 ปีที่แล้ว +1

    Om narasimha vapuse namaha

  • @nagendraande4043
    @nagendraande4043 6 ปีที่แล้ว +2

    good song

  • @itsmesantyofficial
    @itsmesantyofficial ปีที่แล้ว

    I like this song

  • @vanilakshmi4960
    @vanilakshmi4960 5 ปีที่แล้ว +1

    Ultra ultimate song

  • @swamyr7128
    @swamyr7128 ปีที่แล้ว

    Om om om om om om om om om om om om om om om om om om

  • @Umapathy1964
    @Umapathy1964 7 ปีที่แล้ว +1

    Great song

  • @lalithaa6574
    @lalithaa6574 3 ปีที่แล้ว

    Very nice song

  • @gopalboini304
    @gopalboini304 4 ปีที่แล้ว

    Haraharamahadevashemo

  • @jakkaladinakar4986
    @jakkaladinakar4986 6 ปีที่แล้ว +1

    Nice song

  • @balakrishnareddy.v.m2606
    @balakrishnareddy.v.m2606 8 ปีที่แล้ว +1

    very , very nice song

  • @venkateswararaomiriyala9275
    @venkateswararaomiriyala9275 3 ปีที่แล้ว +1

    Eee song ki koodaa dislike kotte nikrushtulu unnaaraa?

  • @gopalboini304
    @gopalboini304 5 ปีที่แล้ว

    Haraharamahadevashemboshenkara

  • @muralikrishnanallagorla541
    @muralikrishnanallagorla541 8 ปีที่แล้ว +1

    excellent

  • @venugopalgogula2743
    @venugopalgogula2743 4 ปีที่แล้ว +1

    Aa patha maduram yenni sarlu vinna tanivi teeradu

  • @Ramakrishna.N
    @Ramakrishna.N 4 ปีที่แล้ว

    Maha deva shambo

  • @gujjusukanya6305
    @gujjusukanya6305 5 ปีที่แล้ว +1

    It's my song

  • @ramalingeshwarnaidu1683
    @ramalingeshwarnaidu1683 5 ปีที่แล้ว

    Om namah shivaya

  • @jangamaadhilakshmi6001
    @jangamaadhilakshmi6001 หลายเดือนก่อน

    2:19 2:19

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 4 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @naveenreddy7290
    @naveenreddy7290 7 ปีที่แล้ว

    celestial. devotional

  • @MrAnonymous3333
    @MrAnonymous3333 4 ปีที่แล้ว +3

    I miss this kind of songs & movies in present life 😫

  • @lohitkumar1985
    @lohitkumar1985 6 ปีที่แล้ว

    Hailet

  • @SheelamBalayya
    @SheelamBalayya 3 หลายเดือนก่อน

    Ft dt

  • @kalyanimurthy6332
    @kalyanimurthy6332 3 ปีที่แล้ว

    Sivunichrnalavindamanamadram.

  • @kanhubehera2565
    @kanhubehera2565 6 ปีที่แล้ว

    Nice

    • @venugopalgogula2743
      @venugopalgogula2743 4 ปีที่แล้ว +1

      Venugopal
      Aa patha maduralu yenni sarlu vinna tanivi teeradu

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 5 หลายเดือนก่อน

    Harahara Mahadeva Sambosankara🙏🙏🙏

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 ปีที่แล้ว

    Harahara Mahadeva Sambosankarah 🙏🙏🙏💐💐💐

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 2 ปีที่แล้ว +1

    Sivoham Sivoham Sivoham 🙏🙏🙏💐💐💐

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 5 หลายเดือนก่อน

    Om Namah shivaya 🙏🙏🙏

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 4 ปีที่แล้ว

    Om Namah Shivayah

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 6 หลายเดือนก่อน

    Harahara Mahadeva Sambosankara🙏🙏🙏

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 5 หลายเดือนก่อน

    Harahara Mahadeva Sambosankara 🙏🙏🙏

  • @seshagiriraocheedella2216
    @seshagiriraocheedella2216 7 หลายเดือนก่อน

    Harahara Mahadeva Sambosankara🙏🙏🙏