సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్|

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • సలాం హైద్రబాద్ 54 వ భాగం.
    శ్రీ #పరవస్తులోకేశ్వర్ గారు రాసిన #సలాంహైదరాబాద్ నవల ఇప్పుడు మీ ముందుకి ఆడియో రూపంలో వచ్చింది.
    #సలాంహైదరాబాద్ నవల ఒక చారిత్రక నవల. హైదరాబాద్ నగర సంకీర్తన చేసినటువంటి రచన. ఇందులో కథానాయకుడు స్వామి. మనకు అతని కథ చెప్తూ, ఆ కథలో ఈ గొప్ప నగరపు కథను కూడా "చందమామ కథ" లా ఆసక్తి గా చెపుతారు రచయిత.
    ఈ నవల అంతా విన్న తరువాత... ఇక్కడ నివసించే వారు "ఇంత గొప్ప నగరం లో ఉంటున్నామా?" అని, తెలంగాణ వారు "ఈ రాచనగరు మాకు రాజధాని" అని, ఉమ్మడి తెలుగు వారందరూ "ఇది మా భాగ్యనగరం" అని గర్వించక మానరు.
    అలాంటి విశేషాలతో కూడిన విశిష్ట నవలను "సాహిత్యం - చలనచిత్రం" యూట్యూబ్ ఛానెల్ ద్వారా అందిస్తున్నందుకు చాలా ఆనందిస్తున్నాను. ఈ నవలను మీకు వినిపిస్తున్నది, "సామల సదాశివ మాస్టారు #yaadi "యాది" ఆత్మకథను మీకు వీనుల విందుచేసిన శ్రీ సామల రాజవర్ధన్ గారు.
    ఎన్నో యూట్యూబ్ ఛానెల్ మధ్య మాదైన ప్రత్యేకత నిలుపుకునే ప్రయత్నం చేస్తూ... తెలుగు మేలిమి సాహిత్యాన్ని ఇష్టపడే శ్రోతలకు సంతృప్తిని కలిగించే ప్రయత్నం లో భాగం గా #salamhyderabad నవలను అందిస్తున్నాము.
    తప్పక వినండి.
    అమూల్యమైన మీ అభిప్రాయాలను మాకు కామెంట్ల రూపం లో అందించండి.
    ఎప్పటి లాగానే మీకు నచ్చితే మీ మిత్రులకు ఈ ఛానెల్ ను షేర్ చేయండి. Like చేయండి. subscribe చేయండి.
    ధన్యవాదములు.
  • ภาพยนตร์และแอนิเมชัน

ความคิดเห็น •