చేతిలో కుదురుగా చుట్ట , కథా శిల్పం లో దిట్ట

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 พ.ย. 2024

ความคิดเห็น • 5

  • @aakankshafilms8369
    @aakankshafilms8369 หลายเดือนก่อน

    చాలా చాలా బాగుంది సార్ మీ విశ్లేషణ

  • @mlakshmanrow633
    @mlakshmanrow633 2 หลายเดือนก่อน +1

    Chaaso.. Oh..

  • @bommarajuadinarayanaa7277
    @bommarajuadinarayanaa7277 2 หลายเดือนก่อน

    చాసోకధల గురించి మీరు చేసిన వ్యాఖ్య " ఆయన కథలూ వాటిలోని పాత్రలూ మనల్ని చాలా కాలం వెంటాడతాయి" అనేది వాస్తవం. ప్రతిపాత్రా సమాజంలో ప్రతి రోజూ మనకు ఎదురయ్యేవే. సున్నితమైన సమస్యలను ఆసక్తికరంగా ఆవిష్కరించడం ఆయన ప్రత్యేకత. ఆయన ఇంటర్వ్యూ గురించి తెలిపారు.. సెర్చ్ చేసి వింటాము.

  • @m.r.prasad
    @m.r.prasad 2 หลายเดือนก่อน

    చాసో కధలు చాలాసార్లు చదివాను . చదివిన ప్రతీసారీ ఒక్కో కొత్తదనం కనిపిస్తుంది . అయన సమాజాన్ని అనేక కొణాలలో చూపించాడు . గొప్ప రచయిత .

  • @m.r.prasad
    @m.r.prasad 2 หลายเดือนก่อน

    తెలుగు యువత ప్రస్తుతం ఏదైనా వినాలంటే ప్రభాస్ , లేకపోతే మహేష్ బాబు లాంటి వాళ్ళు చెబితేనే వినే పరిస్థితి వచ్చింది .