బ్రహ్మ సమాజగీతాంజలి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024

ความคิดเห็น • 2

  • @MYWALLET116
    @MYWALLET116 15 วันที่ผ่านมา

    Sir, Nice explained. 🙏🙏🙏

  • @bommarajuadinarayanaa7277
    @bommarajuadinarayanaa7277 20 วันที่ผ่านมา

    బ్రహ్మ సమాజ భావజాలంపై చక్కని విశ్లేషణ సార్.
    భగవంతుడు ఒక్కడే అనేది సత్యం. దీనిని ప్రతిబింబిస్తూ కృష్ణశాస్త్రి రాసిన ప్రతి గీతం ఒక ముత్యం.
    వాటిలో ఆణిముత్యాలను ఏర్చి కూర్చారు. ధన్యవాదాలు. తర్వాత జంధ్యాల పాపయ్య శాస్త్రి గారిలాంటివారు ఇలాంటి ప్రార్థనాగీతాలు వ్రాసారు. చక్కని పార్థన ఉంటుంది. ఆర్తిఉంటుంది. కానీ ఫలానా దేవుడు అనే వర్ణన ఉండదు. అన్ని మతాలవారూ పాడుకోవచ్చు. అలాగే కొన్ని సినిమా పాటలూా ఈ బాణీలో వచ్చాయి. ఉదా: శ్రీ రాజరాజేశ్వరీవిలాస్ కాఫి క్లబ్ సినిమాలోని ఏమని పిలువనురా అనే పాట మానవుడు దానవుడు లోని అణువు అణువున వెలసినదేవా వంటివి