మల్లాది పద్మజ | సంసారం లో సరిగమలు | ఏడు మైళ్ళు |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ต.ค. 2024
  • #malladipadmaja #padmaja
    తమస్విని కలం పేరుతో శ్రీ మల్లాది పద్మజ గారు రాసిన "ఏడు మైళ్ళు" కథ కు ఆడియో రూపం ఈ వీడియో.
    గుంటూరు జిల్లా చింతలపూడి గ్రామం పద్మజ గారి జన్మస్థలం.
    బాల్యం నుండి బాగా చదివే అలవాటు ఉంది.
    దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కవిత్వాన్ని, రమేష్ నాయుడు గారి సంగీతాన్ని ఇష్టపడతారు.
    పద్మజ గారు, ఆంధ్రుల ఆహ్లాద రచయిత శ్రీ మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి జీవిత భాగస్వామి, సహచరిణి. వారి రచనలతో పాటు... మాలతీ చందూర్, యద్దనపూడి సులోచనారాణి, వీరేంద్రనాథ్ గార్ల రచనలను ఇష్టపడతారు.
    శ్రీ "కిరణ్ ప్రభ" గారి శ్రీమతి "కాంతి కిరణ్" గారి ప్రోత్సాహం తో 2013 వ సంవత్సరం నుండి "కౌముది" వెబ్ మ్యాగజైన్ లో "సంసారం లో సరిగమలు" అనే శీర్షికన నెలకొక కథను రాస్తున్నారు. స్త్రీల దృష్టి కోణం నుండి ఈ సమాజం ఎలా ఉంది? అనేది ముఖ్యాంశం. ఇప్పుడా శీర్షిక చాలా పాపులర్.
    విపుల లో "అమ్మ చెప్పింది" అనే కథ ప్రచురితమైనది.
    ప్రస్తుత కథ "ఏడు మైళ్ళు" కౌముది లో ప్రకటితం.
    ఆ కథకు ఆడియో రూపం. గళం కూడా స్వయం గా శ్రీ పద్మజ గారిదే.
    విని మీ అభిప్రాయం కామెంట్ల సెక్షన్ లో తెలియచేయండి.
    ధన్యవాదాలు

ความคิดเห็น • 8

  • @gidularajinikanth1035
    @gidularajinikanth1035 4 หลายเดือนก่อน +1

    Super medam

  • @venkataramana85
    @venkataramana85 ปีที่แล้ว +1

    Heart touching

  • @varalaxmi6238
    @varalaxmi6238 ปีที่แล้ว

    చక్కగా ఉందండి. మాఅబ్బాయికి షేర్. చేసాను👌👌👌

  • @muralidharholla7699
    @muralidharholla7699 ปีที่แล้ว

    Nice marriage points explained. Thanks.
    Nice story

  • @subramanyamyadala6841
    @subramanyamyadala6841 ปีที่แล้ว +1

    beautiful story

  • @jyothisreevallabhaneni4551
    @jyothisreevallabhaneni4551 ปีที่แล้ว

    బావుందండీ. ఈ point నిజమే. ఇప్పటి పిల్లలు తప్పనిసరిగా తెలుసుకోవలసిన విషయం

  • @varalaxmi6238
    @varalaxmi6238 ปีที่แล้ว +1

    మీనుంచిఇంకా ఎన్నో కధలు రావాలని ఆశిస్తున్నానండి

  • @mulupurunrao1
    @mulupurunrao1 ปีที่แล้ว

    బాగుంది. ప్రశాంత్ చెప్పాడు అని కాకుండా "అన్నాడు "అంటే బాగుంటుంది .
    మీరు "చెప్పాడు " అని ఎక్కువ సార్లు అంటారు .