Telugu Stories Adda
Telugu Stories Adda
  • 541
  • 467 331
సోహం (తెలుగు కథ)| సంసారం లో సరిగమలు | పద్మజ |
#malladipadmaja #telugukathaluaudio #telugustories
శ్రీ మల్లాది పద్మజ గారు రాసిన "సోహం" కథ కు ఆడియో రూపం ఈ వీడియో.
గుంటూరు జిల్లా చింతలపూడి గ్రామం పద్మజ గారి జన్మస్థలం.
బాల్యం నుండి బాగా చదివే అలవాటు ఉంది.
దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కవిత్వాన్ని, రమేష్ నాయుడు గారి సంగీతాన్ని ఇష్టపడతారు.
పద్మజ గారు, ఆంధ్రుల ఆహ్లాద రచయిత శ్రీ మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి జీవిత భాగస్వామి, సహచరిణి. వారి రచనలతో పాటు... మాలతీ చందూర్, యద్దనపూడి సులోచనారాణి, వీరేంద్రనాథ్ గార్ల రచనలను ఇష్టపడతారు.
శ్రీ "కిరణ్ ప్రభ" గారి శ్రీమతి "కాంతి కిరణ్" గారి ప్రోత్సాహం తో 2013 వ సంవత్సరం నుండి "కౌముది" వెబ్ మ్యాగజైన్ లో "సంసారం లో సరిగమలు" అనే శీర్షికన నెలకొక కథను రాస్తున్నారు. స్త్రీల దృష్టి కోణం నుండి ఈ సమాజం ఎలా ఉంది? అనేది ముఖ్యాంశం. ఇప్పుడా శీర్షిక చాలా పాపులర్.
విపుల లో "అమ్మ చెప్పింది" అనే కథ ప్రచురితమైనది.
ప్రస్తుత కథ "సోహం" కౌముది లో ప్రకటితం.
ఆ కథకు ఆడియో రూపం. గళం కూడా స్వయం గా శ్రీ పద్మజ గారిదే.
విని మీ అభిప్రాయం కామెంట్ల సెక్షన్ లో తెలియచేయండి.
ధన్యవాదాలు
มุมมอง: 105

วีดีโอ

డా. కేశవ రెడ్డి గారి ఆకాశవాణి ఇంటర్వ్యూ #kesavareddy #munemma #chivarigudise #athaduadavinijayinchad
มุมมอง 2.6Kหลายเดือนก่อน
డా. కేశవ రెడ్డి గారి ఆకాశవాణి ఇంటర్వ్యూ #kesavareddy #munemma #chivarigudise #athaduadavinijayinchad
పద్మజ | సంసారం లో సరిగమలు | పసిడి రెక్కలు విసిరి కాలం
มุมมอง 72811 หลายเดือนก่อน
#malladipadmaja #padmaja తమస్విని కలం పేరుతో శ్రీ మల్లాది పద్మజ గారు రాసిన "పసిడి రెక్కలు విసిరి కాలం" కథ కు ఆడియో రూపం ఈ వీడియో. గుంటూరు జిల్లా చింతలపూడి గ్రామం పద్మజ గారి జన్మస్థలం. బాల్యం నుండి బాగా చదివే అలవాటు ఉంది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కవిత్వాన్ని, రమేష్ నాయుడు గారి సంగీతాన్ని ఇష్టపడతారు. పద్మజ గారు, ఆంధ్రుల ఆహ్లాద రచయిత శ్రీ మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి జీవిత భాగస్వామి, సహచర...
నాకు ఉన్నాయ్ స్వగతాలు | మల్లాది పద్మజ |
มุมมอง 70811 หลายเดือนก่อน
#malladipadmaja మల్లాది పద్మజ గారు సంసారం లో సరిగమలు అనే శీర్షిక న అందరికీ పరిచయమే. అయితే నేడు పద్మజ గారు "నాకు ఉన్నాయ్ స్వగతాలు" అనే సరికొత్త శీర్షిక తో మీ ముందుకు వస్తున్నారు. ఇందులో పద్మజ గారు చెప్పేవన్నీ వారి స్వీయ అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలు. ఇందులో కల్పన లేదు. చాలా మటుకు సొంత సంగతులే. అయితే అవన్నీ దాదాపు గా శ్రోతల కు కొత్తగా, ఆసక్తి గా చెప్పారు. తప్పక వినండి.
orayyo koyyoda | sri lakshmamma katha | kasturi siva rao | jikki |
มุมมอง 3.8Kปีที่แล้ว
#jikki #kasturisivarao #orayyokoyyoda 1950లో విడుదలైన టువంటి శ్రీ లక్ష్మమ్మ కథ శ్రీమతి జిక్కి శ్రీ శివ రావు పాడిన ఓరయ్యో అనే ఈ జానపద గీతం చాలా ప్రసిద్ధి చెందినది. దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో వచ్చిన చిల్లర కొట్టు చిట్టెమ్మ అదే పాటని వాడుకోవడం కూడా జరిగింది.
మల్లాది పద్మజ | సంసారం లో సరిగమలు | సౌశీల్యం |
มุมมอง 698ปีที่แล้ว
#malladipadmaja #padmaja తమస్విని కలం పేరుతో శ్రీ మల్లాది పద్మజ గారు రాసిన "సౌశీల్యం" కథ కు ఆడియో రూపం ఈ వీడియో. గుంటూరు జిల్లా చింతలపూడి గ్రామం పద్మజ గారి జన్మస్థలం. బాల్యం నుండి బాగా చదివే అలవాటు ఉంది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కవిత్వాన్ని, రమేష్ నాయుడు గారి సంగీతాన్ని ఇష్టపడతారు. పద్మజ గారు, ఆంధ్రుల ఆహ్లాద రచయిత శ్రీ మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి జీవిత భాగస్వామి, సహచరిణి. వారి రచనలతో ...
మల్లాది పద్మజ | నాకు ఉన్నాయ్ స్వగతాలు | ప్రైస్ టాగ్ |
มุมมอง 503ปีที่แล้ว
#malladipadmaja మల్లాది పద్మజ గారు సంసారం లో సరిగమలు అనే శీర్షిక న అందరికీ పరిచయమే. అయితే నేడు పద్మజ గారు "నాకు ఉన్నాయ్ స్వగతాలు" అనే సరికొత్త శీర్షిక తో మీ ముందుకు వస్తున్నారు. ఇందులో పద్మజ గారు చెప్పేవన్నీ వారి స్వీయ అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలు. ఇందులో కల్పన లేదు. చాలా మటుకు సొంత సంగతులే. అయితే అవన్నీ దాదాపు గా శ్రోతల కు కొత్తగా, ఆసక్తి గా చెప్పారు. తప్పక వినండి. ఈ ఎపిసోడ్ లో "ప్రైస్ టాగ్"...
మల్లాది పద్మజ | సంసారం లో సరిగమలు | ఏడు మైళ్ళు |
มุมมอง 1.3Kปีที่แล้ว
#malladipadmaja #padmaja తమస్విని కలం పేరుతో శ్రీ మల్లాది పద్మజ గారు రాసిన "ఏడు మైళ్ళు" కథ కు ఆడియో రూపం ఈ వీడియో. గుంటూరు జిల్లా చింతలపూడి గ్రామం పద్మజ గారి జన్మస్థలం. బాల్యం నుండి బాగా చదివే అలవాటు ఉంది. దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారి కవిత్వాన్ని, రమేష్ నాయుడు గారి సంగీతాన్ని ఇష్టపడతారు. పద్మజ గారు, ఆంధ్రుల ఆహ్లాద రచయిత శ్రీ మల్లాది వెంకట కృష్ణ మూర్తి గారి జీవిత భాగస్వామి, సహచరిణి. వారి రచనలత...
మల్లాది పద్మజ | నాకు ఉన్నాయ్ స్వగతాలు | ప్రయాణం లో పదనిసలు |
มุมมอง 766ปีที่แล้ว
#malladipadmaja మల్లాది పద్మజ గారు సంసారం లో సరిగమలు అనే శీర్షిక న అందరికీ పరిచయమే. అయితే నేడు పద్మజ గారు "నాకు ఉన్నాయ్ స్వగతాలు" అనే సరికొత్త శీర్షిక తో మీ ముందుకు వస్తున్నారు. ఇందులో పద్మజ గారు చెప్పేవన్నీ వారి స్వీయ అనుభవాలు, అనుభూతులు, జ్ఞాపకాలు. ఇందులో కల్పన లేదు. చాలా మటుకు సొంత సంగతులే. అయితే అవన్నీ దాదాపు గా శ్రోతల కు కొత్తగా, కొంత అతిశయోక్తి జోడించి ఆసక్తి గా చెప్పారు. తప్పక వినండి. ఈ ...
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ | సామల రాజవర్ధన్ |
มุมมอง 104ปีที่แล้ว
సలాం హైద్రబాద్ 66 వ చివరి భాగం. శ్రీ #పరవస్తులోకేశ్వర్ గారు రాసిన #సలాంహైదరాబాద్ నవల ఇప్పుడు మీ ముందుకి ఆడియో రూపంలో వచ్చింది. #సలాంహైదరాబాద్ నవల ఒక చారిత్రక నవల. హైదరాబాద్ నగర సంకీర్తన చేసినటువంటి రచన. ఇందులో కథానాయకుడు స్వామి. మనకు అతని కథ చెప్తూ, ఆ కథలో ఈ గొప్ప నగరపు కథను కూడా "చందమామ కథ" లా ఆసక్తి గా చెపుతారు రచయిత. ఈ నవల అంతా విన్న తరువాత... ఇక్కడ నివసించే వారు "ఇంత గొప్ప నగరం లో ఉంటున్నామ...
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ | సామల రాజవర్ధన్
มุมมอง 80ปีที่แล้ว
సలాం హైద్రబాద్ 65 వ భాగం. శ్రీ #పరవస్తులోకేశ్వర్ గారు రాసిన #సలాంహైదరాబాద్ నవల ఇప్పుడు మీ ముందుకి ఆడియో రూపంలో వచ్చింది. #సలాంహైదరాబాద్ నవల ఒక చారిత్రక నవల. హైదరాబాద్ నగర సంకీర్తన చేసినటువంటి రచన. ఇందులో కథానాయకుడు స్వామి. మనకు అతని కథ చెప్తూ, ఆ కథలో ఈ గొప్ప నగరపు కథను కూడా "చందమామ కథ" లా ఆసక్తి గా చెపుతారు రచయిత. ఈ నవల అంతా విన్న తరువాత... ఇక్కడ నివసించే వారు "ఇంత గొప్ప నగరం లో ఉంటున్నామా?" అన...
మల్లాది పద్మజ | తెలుగు కథ | రాదే చెలి |
มุมมอง 729ปีที่แล้ว
మల్లాది పద్మజ | తెలుగు కథ | రాదే చెలి |
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ | సామల రాజవర్ధన్ |
มุมมอง 108ปีที่แล้ว
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ | సామల రాజవర్ధన్ |
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ | సామల రాజవర్ధన్ |
มุมมอง 78ปีที่แล้ว
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ | సామల రాజవర్ధన్ |
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ | సామల రాజవర్ధన్ |
มุมมอง 86ปีที่แล้ว
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ | సామల రాజవర్ధన్ |
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ | సామల రాజ వర్ధన్ |
มุมมอง 103ปีที่แล้ว
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ | సామల రాజ వర్ధన్ |
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ | సామల రాజ వర్ధన్ |
มุมมอง 37ปีที่แล้ว
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ | సామల రాజ వర్ధన్ |
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ | సామల రాజ వర్ధన్ |
มุมมอง 52ปีที่แล้ว
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ | సామల రాజ వర్ధన్ |
సంసారం లో సరిగమలు | మల్లాది పద్మజ | రిజక్టడ్|
มุมมอง 576ปีที่แล้ว
సంసారం లో సరిగమలు | మల్లాది పద్మజ | రిజక్టడ్|
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ | సామల రాజవర్థన్ |
มุมมอง 57ปีที่แล้ว
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ | సామల రాజవర్థన్ |
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ | సామల రాజవర్ధన్ |
มุมมอง 97ปีที่แล้ว
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ | సామల రాజవర్ధన్ |
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ | సామల రాజవర్ధన్ |
มุมมอง 103ปีที่แล้ว
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ | సామల రాజవర్ధన్ |
మల్లాది పద్మజ | అమ్మ మనసు కథ | సంసారం లో సరిగమలు |
มุมมอง 608ปีที่แล้ว
మల్లాది పద్మజ | అమ్మ మనసు కథ | సంసారం లో సరిగమలు |
రచయిత భార్య | మల్లాది పద్మజ | నాకు ఉన్నాయ్ స్వగతాలు |
มุมมอง 654ปีที่แล้ว
రచయిత భార్య | మల్లాది పద్మజ | నాకు ఉన్నాయ్ స్వగతాలు |
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ |
มุมมอง 106ปีที่แล้ว
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ |
మల్లాది పద్మజ | నాకు ఉన్నాయ్ స్వగతాలు | ఇష్ట సఖులు
มุมมอง 625ปีที่แล้ว
మల్లాది పద్మజ | నాకు ఉన్నాయ్ స్వగతాలు | ఇష్ట సఖులు
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్| #paravastulokeshwar #salamhyderabad
มุมมอง 54ปีที่แล้ว
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్| #paravastulokeshwar #salamhyderabad
మల్లాది పద్మజ | నాకు ఉన్నాయ్ స్వగతాలు | ప్రేమ లోకం
มุมมอง 342ปีที่แล้ว
మల్లాది పద్మజ | నాకు ఉన్నాయ్ స్వగతాలు | ప్రేమ లోకం
నాకు ఉన్నాయ్ స్వగతాలు | మల్లాది పద్మజ | అందంగా లేనా? |
มุมมอง 528ปีที่แล้ว
నాకు ఉన్నాయ్ స్వగతాలు | మల్లాది పద్మజ | అందంగా లేనా? |
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ |
มุมมอง 45ปีที่แล้ว
సలాం హైద్రాబాద్ | పరవస్తు లోకేశ్వర్ |

ความคิดเห็น

  • @mondimarykumari4946
    @mondimarykumari4946 2 ชั่วโมงที่ผ่านมา

    కథ చాలా బాగుంది అండి. మీ voice కూడా. కథ చిన్నది అయినా ఎట్టి పరిస్థితి లోను మన వ్యక్తిత్వం కోల్పోకూడదు, వాళ్ళ చేష్టలకు తలవంచి వుండకూడదు, నేను, నేను గా వుండాలి అనే concept బాగుంది.

  • @sreenivasareddy8749
    @sreenivasareddy8749 23 ชั่วโมงที่ผ่านมา

    Adhbutham🎉🎉

  • @prasannakumar4379
    @prasannakumar4379 2 วันที่ผ่านมา

    Intiki vellaka emayyindho kuda rasunte bagundedhi madam

    • @padmajam9869
      @padmajam9869 2 วันที่ผ่านมา

      అవునండి. నవల అయ్యే సబ్జెక్ట్.

  • @UPSCwithShyamsir
    @UPSCwithShyamsir 4 วันที่ผ่านมา

    Madam,meere chadavachu kada Mee voice chala prasantamga bhavayuktamga vuntundi.ala Ani Lakshmanasastry garu kuda Baga chadivaru.chala bahundi.kani Mee rachana Mee bhavaalu Mee gontunundi vinte ado triptikada ma lanti Mee abhimanulaki Ani....

  • @bhimayyaviswanadham4010
    @bhimayyaviswanadham4010 13 วันที่ผ่านมา

    Oka chinna story lo jeevitham motham chupincharu.. Danyavadamulu 🙏

  • @khyathiviraat4360
    @khyathiviraat4360 21 วันที่ผ่านมา

    Great poet

  • @bhimayyaviswanadham4010
    @bhimayyaviswanadham4010 22 วันที่ผ่านมา

    Manava swabhava antharanganni aviskarinchindi...❤ Thank you P.P. garu nd chadivinavariki..

  • @vijaysekhar1686
    @vijaysekhar1686 22 วันที่ผ่านมา

    కేశవ రెడ్డి గారి నవలలు చదవడం కూడా నా దృష్టిలో ఒక అదృష్టం అని అనుకుంటున్నా

  • @vijaysekhar1686
    @vijaysekhar1686 22 วันที่ผ่านมา

    కేశవ రెడ్డి గారి నవలలు చాలా చదివాను. చిత్తూరు మాండలిక భాష లో ఎంతో హృద్యంగా వర్ణించారు. చదివినంత సేపూ ఆ కథ మన చుట్టూ జరుగుతున్న భావం కలిగేది.

  • @maheswaramdrmpadma6199
    @maheswaramdrmpadma6199 22 วันที่ผ่านมา

    స్వార్ధం స్వార్ధం స్వార్ధం

  • @maheswaramdrmpadma6199
    @maheswaramdrmpadma6199 22 วันที่ผ่านมา

    Ending చాల తృప్తి గా ఉంది

  • @lalaknee2005
    @lalaknee2005 24 วันที่ผ่านมา

    no sound plz re-upload

  • @maheswaramdrmpadma6199
    @maheswaramdrmpadma6199 26 วันที่ผ่านมา

    Bore కథ

  • @vijayavictor
    @vijayavictor หลายเดือนก่อน

    Bye bye British rule 😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂😂! 78th independence day🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳

  • @user-kt1yh3cm6e
    @user-kt1yh3cm6e หลายเดือนก่อน

    ఏమి వినిపించడం లేదు.మళ్ళీ uplod చేయండి

  • @koteshwarraoboinapally9187
    @koteshwarraoboinapally9187 หลายเดือนก่อน

    An eminent lyricist Vetuturu garu

  • @GAnnapurna-kp6ev
    @GAnnapurna-kp6ev หลายเดือนก่อน

    Chalabagundi

  • @laridrivar
    @laridrivar หลายเดือนก่อน

    Super song Anna 🇮🇳🇮🇳🇮🇳

  • @ProSwamy
    @ProSwamy หลายเดือนก่อน

    ఇంకా బాగా చదివి ఉండవలసింది....... గొప్ప కధ ని గొప్పగా చదవలేదనిపించింది!😂

  • @ksrinivas6682
    @ksrinivas6682 หลายเดือนก่อน

    గాలి వాన కథ పుట్టి న 70సంవత్సరాలకు వినగలిగినందులకు నా అదృ స్టం. పా. ప. చిర స్మరణీయం.

    • @ksrinivas6682
      @ksrinivas6682 หลายเดือนก่อน

      మా న వత్వానికి ప రా కాష్ట

    • @ksrinivas6682
      @ksrinivas6682 หลายเดือนก่อน

      నేను పుట్టిన 72 సంవత్స రాలకు అన్నమాట.

  • @UrimilaMunaf
    @UrimilaMunaf หลายเดือนก่อน

    😂😂❤❤🎉🎉😢😢😮😮😅😅😅😊😊

  • @user-lk4rr7qk5b
    @user-lk4rr7qk5b หลายเดือนก่อน

    కద నీళ్ల చుట్టూ తిరుగుతూ జోగినదాన్ని ముంచిన కదా వస్తువు చాలా హృదయన్ని ఏడిపించింది. ధన్యవాదములు 🙏🙏🙏. మీరు కదను బాగా వినిపించారు వినిపించారు.

  • @sankaranarayanabora1969
    @sankaranarayanabora1969 หลายเดือนก่อน

    Super

  • @seehechveevee
    @seehechveevee หลายเดือนก่อน

    తరువాతి కాలంలో ఈ కథను నాటిక లా ప్రదర్శించారు అనుకుంటున్నాను. ఎక్కడో చూసిన గుర్తు.

  • @itsmeshanthi5564
    @itsmeshanthi5564 หลายเดือนก่อน

    మ్యూజిక్ బాలేదు

  • @itsmeshanthi5564
    @itsmeshanthi5564 หลายเดือนก่อน

    ఎంతబాగుందో

  • @sivasagar1800
    @sivasagar1800 หลายเดือนก่อน

    👏👏👏

  • @srinivasreddy8867
    @srinivasreddy8867 หลายเดือนก่อน

    Hi

  • @SIVARAMAPRASADKAPPAGANTU
    @SIVARAMAPRASADKAPPAGANTU หลายเดือนก่อน

    Telugu Stories Addaa వారికి ఒక మంచి పుస్తకాన్ని ఆడియో బుక్కుగా అందించినందుకు ధన్యవాదాలు. కానీ యుట్యూబులో ఒక వరుసగా వినటానికి అంత సౌకర్యంగా లేదు. కారణం ఏమంటే ఏ ఒక్క భాగానికి ఫైల్ పేరులో ఆ భాగపు నంబరు లేదు. అందువల్ల, ఈ అరవై ఆరు భాగాలూ ఒక వరుసలో రావటం లేదు. ఒక్కో భాగం తో వచ్చే బొమ్మ చూసి మాత్రమే మనం వినబొయ్యే భాగం ఏదో తెలుస్తుంది. పైగా, ఒకటి రెండు చోట్ల బొమ్మలో ఫలానా భాగం అని బొమ్మలో కనపడితే, వినేప్పుడు మరొక భాగం అని చెబుతూ చదువటం జరిగింది. ఈ చిన్న లోపాలను సరిచేస్తూ యుట్యూబులో ఈ ఆడియో బుక్కును, ఒక వరుసగా క్రమ పధ్ధతిలో వచ్చేట్టు చేస్తే వినాలన్న ఆసక్తి ఉన్నవారికి ఎంతో సౌకర్యంగా ఉంటుంది. Hope you will rectify enabling the Viewers to listen to this wonderful book easily, compfortably without searching for the next part all through the list.

  • @rekhaahss4177
    @rekhaahss4177 2 หลายเดือนก่อน

    అత్త తోడికోడలు కదమ్మా /అత్తా/ తోడికోడలు

  • @ramachandramurthyammanabro7112
    @ramachandramurthyammanabro7112 2 หลายเดือนก่อน

    Very nice story

  • @mr.chandramaneni239
    @mr.chandramaneni239 2 หลายเดือนก่อน

    Chaala bagundhi

  • @UmavenkataapparaoPentakota
    @UmavenkataapparaoPentakota 2 หลายเดือนก่อน

    45 ఏళ్ల క్రితం నా చిన్న తనం లో మా పోస్ట్ మాన్ ఇంటికి వస్తే ఇంట్లోకి పిలిచి ఆరోజు మా అమ్మ వండిన గారెలు, కోడికూర పెట్టేరు మా నాన్న, ఆలా ఉండేవి ఆ రోజుల్లో అనుబంధాలు..

  • @prasadraju259
    @prasadraju259 2 หลายเดือนก่อน

    వేటూరి గారు పచ్చి శృంగారం రాయలేదండి. . దానిని కూడా జాగ్రత్తగా కప్పి రాశారు... వేటూరి గారి లాంటి రచయిత తెలుగు లోనే కాదు, మరే భారతీయ భాష లోనూ లేరు... వేటూరి గారు వేటూరి గారే.. అంతే... 👏🙏

  • @user-mb2el6gh7u
    @user-mb2el6gh7u 2 หลายเดือนก่อน

    🎉

  • @bikezone4478
    @bikezone4478 2 หลายเดือนก่อน

    Before veturi after veturi, one and only veturi🙏

  • @RAVIKUMAR-xm8gh
    @RAVIKUMAR-xm8gh 2 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @harshau3195
    @harshau3195 3 หลายเดือนก่อน

    Worst narration....

  • @tatavijayalakshmi971
    @tatavijayalakshmi971 3 หลายเดือนก่อน

    Super

  • @krishnamohang3059
    @krishnamohang3059 3 หลายเดือนก่อน

    ఆరోజుల్లో మధురాంతకం వారి కథలు ఎప్పుడు వస్తాయా అని ఎదురు చూసేవాళ్ళం

  • @itsmeshanthi5564
    @itsmeshanthi5564 3 หลายเดือนก่อน

    బాగుంది

  • @itsmeshanthi5564
    @itsmeshanthi5564 3 หลายเดือนก่อน

    మ్యూజిక్ enduko

  • @valatie99
    @valatie99 3 หลายเดือนก่อน

    thanks to Sri Maladi gariki, i i owe all my family for their help anD hosipilaty....... paramesh

  • @venkatapadmarajubollapraga4908
    @venkatapadmarajubollapraga4908 3 หลายเดือนก่อน

    అద్భుతం సర్ .... మన ఆలోచనల ను మార్చగలగటమే .... సాహిత్యం యొక్క .... అత్యున్నత ప్రయోజనం అయితే... ఈ కథ.. దీనిని చాలా...బాగా... సులువుగా సాధించింది. మీ.... గళం ... భావానికి గాంభీర్యాన్నీ.... లాలిత్యాన్ని ..... ఎక్కడ ఎంత ఇవ్వాలో ... అంత మేరకు ఇచ్చి.. విలస చీరకి .. పెడన అద్దకం ....... కూర్చినట్టు ... అని సించింది.

  • @srinisrini48
    @srinisrini48 3 หลายเดือนก่อน

    Nice story and well read 😊

  • @gidularajinikanth1035
    @gidularajinikanth1035 3 หลายเดือนก่อน

    Super medam

  • @krishnamohang3059
    @krishnamohang3059 3 หลายเดือนก่อน

    వరడు పదం మొదటి సారి విన్నాను. ముసలి నక్క అని శబ్దరత్నాకరం లో ఉంది

  • @englishbyjnr1968
    @englishbyjnr1968 3 หลายเดือนก่อน

    చాలా చక్కగా శ్రీ వేటూరి గారి గీతాలపై విశ్లేషణ చేశారు.❤

  • @shobhan_pagidoju
    @shobhan_pagidoju 3 หลายเดือนก่อน

    వింటున్నంత సేపు చాలా హాయిగా వుంది. వారి కథనం అలాంటిది. ముగింపు జీర్ణంచుకోలేక పోయాను.. I like his stories 😊

  • @praveenkumarsyam8165
    @praveenkumarsyam8165 3 หลายเดือนก่อน

    Sir meeru. Tadikonda lo chadivara....LIC LO WORK CHESTUNNARA