నూట పదహార్లు (116) అనే మాట ఎలా వచ్చింది | Hali Sikka | Gaadi Rupee | 116 | Rajan PTSK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 30 พ.ย. 2024
  • మనకు సాహిత్యంలో గానీ, వ్యవహారంలో గానీ 100, 108, 1000 ఈ సంఖ్యలకు ప్రాధాన్యత ఎక్కువ. మన పెద్దవాళ్ళు ఎవరినైనా దీవించేటప్పుడు శతాయుష్మాన్ భవ అనో, వందేళ్లు చల్లగా బతుకనో దీవిస్తుంటారు. అలానే పూజలు, జపాలు, వ్రతాలు, ప్రదక్షిణలు మొదలైన చోట్ల 108కి చాలా ప్రాముఖ్యత ఉంది. ఇక లలితా సహస్రనామం, విష్ణసహస్రనామం ఇలా 1000కి చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఏ పూజారిగారికో దక్షిణో, సంభావనో ఇచ్చినప్పుడు, పెళ్లిలో చదివింపులప్పుడు మాత్రం ఈ 100, 108, 1000 ఇలా కాకుండా 116లు ఎక్కువగా ఇస్తుంటాం. కొంచెం పెద్దమొత్తంలో ఇవ్వాల్సివస్తే, 1,116లో, 10,116లో ఇలా 116 అన్నది వచ్చేలా చూసుకుంటూ ఉంటాం. అసలీ ఈ నూట పదహార్లు ఇవ్వడం అన్నది ఎక్కడనుండి వచ్చింది? ఈ సంప్రదాయం మనకు పూర్వకాలం నుంచీ ఉందా? లేక మధ్యలో వచ్చిందా? మొదలైన విషయాలు తెలుసుకోవాలంటే మనం కాలంలో కాస్తంత వెనక్కు వెళ్లాలి.

ความคิดเห็น • 63

  • @subrahmanyamgunturu2171
    @subrahmanyamgunturu2171 ปีที่แล้ว +1

    అరుదైన విశేష వివరణ . 116 గురించి చక్కని చాలా విశేషాలు విన్నాము. ధన్య వాదములు అండి🪴

  • @subbaraosanka2994
    @subbaraosanka2994 ปีที่แล้ว +1

    👌 👏 ధన్యవాదాలు. జై తెలుగుతల్లి.! జై భారత్.!! వందేమాతరం.!!! 🙏

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 ปีที่แล้ว +9

    1911సం.నాటి రూపాయి చూడటం ఆనందంగా ఉంది సర్. 🙏

  • @-Bethechange
    @-Bethechange ปีที่แล้ว +5

    కొత్త విషయం చెప్పారు... ధన్యవాదములు 🙏

  • @mallaiaht6665
    @mallaiaht6665 ปีที่แล้ว +4

    🙏🙏👌 👌రాజన్ గారు ధన్యవాదములు, చాల మంచి విషయాలు చెప్పారు,,,,, 🇮🇳 జైహింద్.

  • @munigalavenkataramana628
    @munigalavenkataramana628 ปีที่แล้ว +1

    Soo oo oo oo oper విశ్లేషణ sir🎉❤

  • @lakshmimantripragada7002
    @lakshmimantripragada7002 ปีที่แล้ว +1

    Super expalnation

  • @rajanidheeswar6370
    @rajanidheeswar6370 ปีที่แล้ว +1

    Xclnt. My doubt is cleared. Thankyou 🙏

  • @AlluSrinivasu_1972
    @AlluSrinivasu_1972 ปีที่แล้ว +1

    Thank you very much Sir❤

  • @palururajesh7941
    @palururajesh7941 ปีที่แล้ว +15

    రాజన్ గారు మీకు వీలుంటే మీతో మాట్లాడాలి అండి, కొన్ని విషయాల గురించి,,, మిమల్ని ఎలా contact అవ్వాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏మీ మాట మధురo,, అద్భుతః 🔥🔥🔥

    • @bharaniravuri1316
      @bharaniravuri1316 ปีที่แล้ว

      e mail తెలిస్తే
      మనకు కావలసినది తెలుసు కోవచ్చు.

  • @muralikrishnabhuvanagiri5766
    @muralikrishnabhuvanagiri5766 ปีที่แล้ว +4

    Dear Sir,
    Excellent. Wonderful. You gave us convincing information. Hats off.

  • @rariyankandathbalasubrahmanyam
    @rariyankandathbalasubrahmanyam ปีที่แล้ว +3

    Thank you Sir for your information on 116 which is not known to many..

  • @iPhoneunlock1007
    @iPhoneunlock1007 ปีที่แล้ว +7

    116 కి బదులుగా 108 వాడాలి శుభం కలుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై భారత్ మాత

  • @jayasakarudayagiri2922
    @jayasakarudayagiri2922 ปีที่แล้ว +1

    బాగుంది. మంచి విషయం చెప్పారు.... ధన్యవాదాలు... జైభారత్..

  • @velagapudivrkhgslnprasad7939
    @velagapudivrkhgslnprasad7939 ปีที่แล้ว +4

    Very very excellent narration, Sir.

  • @paparaoGunji
    @paparaoGunji ปีที่แล้ว +3

    Awesome explanation

  • @SANKEERTHANARSK_SAMPATH
    @SANKEERTHANARSK_SAMPATH ปีที่แล้ว +2

    మంచి అంశం-చక్కటి వివరణ-ధన్యవాదములు

  • @nagarajubandi3131
    @nagarajubandi3131 ปีที่แล้ว +1

    Good topic. Thank you so much sir

  • @tarunkumarsarma7668
    @tarunkumarsarma7668 ปีที่แล้ว +2

    Chala Baga chepparu. Kottha vishayanni thelukunnanu. Thank you very much Andi

  • @muralikrishnagadepalli4454
    @muralikrishnagadepalli4454 ปีที่แล้ว +2

    Very informative sir👌👍👏

  • @srinivasgurram3586
    @srinivasgurram3586 ปีที่แล้ว +4

    Valuable information

  • @nagamothuharivenkataramana5864
    @nagamothuharivenkataramana5864 ปีที่แล้ว +2

    Namskaram Gurg.
    Super Analysis 👌.

  • @sudhacarawraunaccaw4659
    @sudhacarawraunaccaw4659 ปีที่แล้ว +1

    Sir, kindly do more videos on programs like this on words and their history like 116.

  • @ramadeviavvari1315
    @ramadeviavvari1315 ปีที่แล้ว +1

    స్వామి నమస్కారం, కన్యాశుల్కం నాటకం సగం లో ఆపేశారు ఎందుకని స్వామి, కాశీ మజిలీ కథలు కూడా అలాగే సగం లో ఆపేశారు

  • @lakshmibudi3956
    @lakshmibudi3956 ปีที่แล้ว +1

    మీ వలన కొత్త విషయం తెలుసుకున్న

  • @santhisri8097
    @santhisri8097 ปีที่แล้ว +2

    Kaasi majililu videos pettandi sir

  • @satyatangirala8980
    @satyatangirala8980 ปีที่แล้ว

    116 /- గురించి ఇప్పుడే తౄలుసుకున్నాను. ధన్యవాదాలు

  • @indu7952
    @indu7952 ปีที่แล้ว

    Janta padala gurinchi cheppagalaru guruvu garu🙏🙏🙏

  • @khajalkhajal9366
    @khajalkhajal9366 ปีที่แล้ว +1

    జై శ్రీరామ్ జై శ్రీ కృష్ణ

  • @lakshmiksvrs306
    @lakshmiksvrs306 ปีที่แล้ว +1

    SRI RAMA RAKSHA 🙏

  • @bellamrangaiah4709
    @bellamrangaiah4709 ปีที่แล้ว +1

    116రు ఊరించి గరికపాటి వారు ఒక విదంగా చెప్పారు, మీరు ఒక విదంగా చెప్పారు, ఏది వాస్తవం. ఆయన చెప్పింది కొంత నిజమని పిస్తుంది.

    • @mahalakshmi5521
      @mahalakshmi5521 ปีที่แล้ว

      ఒక విషయం మీద చాలా వివరణలు ఉంటాయి గరికపాటి నరసింహారావు చెప్పింది, ఈ వీడియో చెప్పినది రెండు నిజమే

  • @krishnamrajunadimpalli8982
    @krishnamrajunadimpalli8982 ปีที่แล้ว

    Good information Raajan gaaru

  • @suyanarayanamurthysistla1513
    @suyanarayanamurthysistla1513 ปีที่แล้ว +1

    The "upanayana" of a brahmin boy should be done at an age of eight, if not 16. (8 syllables of the pada of Gayathri Chandas. For Kshatriyas it is 11 and 22; for Vishyas it is 12 and 24 respectively.

  • @ksreddy115
    @ksreddy115 ปีที่แล้ว

    ఇలా గద్వాల సంస్థానము లో కవి, పండితులకు ఇచ్చేవారు.👌

  • @ckaramsetty
    @ckaramsetty ปีที่แล้ว

    రాజన్ గారు, పూర్ణ సంఖ్య 9..
    ..1116 కూడ పూర్ణ సంఖ్య

  • @doddapaneniphanikanth4407
    @doddapaneniphanikanth4407 ปีที่แล้ว +1

    Thank you sir

  • @VamsiKrishna-zb5mj
    @VamsiKrishna-zb5mj ปีที่แล้ว

    Namaskaram andi
    Okkavisayam cheppagalara
    Vyasa mahabharatam slokam tatparyam telugulo akkada dorukutayo cheppagalara 🙏🙏🙏

  • @krtunga-572
    @krtunga-572 ปีที่แล้ว

    మంచి విషయం తెలిపిండ్రు మిత్రమా , ధన్యవాదములు.

  • @KrisDivaRealtor
    @KrisDivaRealtor ปีที่แล้ว +1

    So we must discontinue this ?

  • @sankarmurala1347
    @sankarmurala1347 ปีที่แล้ว

    చక్కటి వివరణ

  • @prasadlcs7051
    @prasadlcs7051 ปีที่แล้ว +1

    🙏🙏

  • @chakri7706
    @chakri7706 ปีที่แล้ว +1

    Vasudeva 🙏

  • @upendramahanth4061
    @upendramahanth4061 ปีที่แล้ว +2

    మంచి వివరణ ఇచ్చారు

  • @rajesawarisurada119
    @rajesawarisurada119 ปีที่แล้ว +1

    🤩💐🙏

  • @shabareeshshabareesh3479
    @shabareeshshabareesh3479 ปีที่แล้ว +1

    Youga vasistam chepagalaru 🙏🙏🙏🙏

    • @Ajagava
      @Ajagava  ปีที่แล้ว +1

      'యోగవాసిష్ఠం"లో ఏముంది? - th-cam.com/video/wTMMWKSEDDE/w-d-xo.html

    • @shabareeshshabareesh3479
      @shabareeshshabareesh3479 ปีที่แล้ว

      @@Ajagava 💐🙏🙏🙏

  • @naga7759
    @naga7759 ปีที่แล้ว

    గూఢచారి 116 కూడా బాగా హిట్ అయ్యింది,116 అనే సంఖ్య వలన

  • @SATHSCHAKTHI
    @SATHSCHAKTHI ปีที่แล้ว +1

    👏👏👏🙏🙏

  • @suyanarayanamurthysistla1513
    @suyanarayanamurthysistla1513 ปีที่แล้ว

    People in the north are not aware of the South Indian significance of 116. They give 101, 1001 to make it a base number. In Puranas "the extra" one is left out. In Mahabharata war the 101st son of Dhritarastra is not killed in the war and is said to be born of a Vaishya wife.

  • @ramadeviavvari1315
    @ramadeviavvari1315 ปีที่แล้ว +1

    కాశీ మజిలీ కథలు 100 తో ఆపేశారు స్వామి

  • @Ravi2412
    @Ravi2412 ปีที่แล้ว

    That may sounds ok but may not be true ..

  • @jeethvijayaschannel
    @jeethvijayaschannel ปีที่แล้ว

    Sir meeru akella gari relative. ?

  • @pediredlaappalanaidu7653
    @pediredlaappalanaidu7653 ปีที่แล้ว

    👍👍👍👍👍👌👌👌👌👌

  • @suneetha3106
    @suneetha3106 ปีที่แล้ว

    🙏🏻

  • @prasadpalaparthi3463
    @prasadpalaparthi3463 ปีที่แล้ว

    👣🇮🇳🙏👏

  • @sandeepa3701
    @sandeepa3701 ปีที่แล้ว

    Comments

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 ปีที่แล้ว +2

    20 నిముషాలు 25 నిముషాలు క థలు చెప్పే వారు 1 నిమిషం 2 నిమిషాలు కధనాలు చెప్తున్నారు మీ కు ఏ కష్టం. వచ్చిందో ఊహ కు అందడం లేదు గురువుగా రూ

    • @khajavali2971
      @khajavali2971 ปีที่แล้ว

      Good information. Thanks a lot, sir.