"ప్రాకృత గాథా సప్తశతి"లో ఏముంది? | Gatha Saptasati | Rajan PTSK | Ajagava

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ธ.ค. 2024

ความคิดเห็น • 126

  • @prasadreddy472
    @prasadreddy472 2 ปีที่แล้ว +6

    నా కంటే వయస్సులో చిన్నవారైనా మీమీద అభిమానమే చూపించగలం కానీ ఆశీర్వదించలేం రాజన్ గారు

  • @learning8176
    @learning8176 2 ปีที่แล้ว +24

    ఆ జర్మన్ పండితుడికి , మిగతా పెద్దవారితో పాటు మీకు కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ..

  • @sivarathrimahendra6902
    @sivarathrimahendra6902 2 ปีที่แล้ว +26

    గాథశప్తశతి లోని గాథలని తెలిపిన రాజన్ గారికి మా హృదయపూర్వక దానవాదాలు.ఇంకా ఇటువంటి యెన్ని సాహితీ విశేషాలను అందజేయాలని కోరుతున్నాము.

  • @gantaratnakumari8608
    @gantaratnakumari8608 2 ปีที่แล้ว +10

    నమస్తే.
    గాథసప్తశతిని పరిచయం చేసారు.
    మీకు అభినందనలు.
    కొన్ని కథలు కూడా వినిపించండి.
    మహాకవి కాళిదాసు గారి
    శ్లోకాలు విని తరించుతున్నాం.

  • @DkDk-ek9wm
    @DkDk-ek9wm 2 ปีที่แล้ว +6

    నీ ప్రయత్నం విలువ కట్టలేనిది మీకు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా సరిపోదు..

  • @nageswararaokommuri2815
    @nageswararaokommuri2815 2 ปีที่แล้ว +7

    గాథా సప్తశతి అని ఒక గ్రంధం ఉందని మాత్రమే తెలుసు చదువుకొనే రోజుల్నుంచి, ప్రాకృత భాష గురుంచి కూడా ఒక భాషగా మాత్రమే తెలుసు, ఇప్పుడే వివరంగా మీ ద్వారా తెలిసింది
    మీరు ప్రాకృత భాషా రచయిత లందరికీ నమస్కారములు చెప్తున్నారు, నేను మీకు పాదాభివందనాలు చేస్తున్నాను ఒక గురువుగా

  • @murtiyerrapragada1691
    @murtiyerrapragada1691 2 ปีที่แล้ว +10

    ఉత్తమమైన విషయాలను ఇంత స్పష్టంగాను క్లుప్తంగాను అందించిన మీకు ధన్యవాద హస్రాలు!

  • @puttajrlswamy1074
    @puttajrlswamy1074 2 ปีที่แล้ว +6

    మీ రీసెర్చి కి శతకోటి 🙏.

  • @simhagirikona3118
    @simhagirikona3118 2 ปีที่แล้ว +9

    ఇది మన చరిత్ర, మన సాహిత్యం, ఈ ప్రపంచంలో మన ప్రత్యేకత ని మనం కాపాడుకోవాలి

  • @krishna2336
    @krishna2336 2 ปีที่แล้ว +21

    ప్రాకృతము లో మన తెలుగు భాష పదాలు ఉన్నవి అని అంటారు కదా గురువు గారు, ఆ విషయాలు కొద్దిగా వివరించగలరు 🙏🙏🙏🙏🙏

  • @rayalaraghukishore
    @rayalaraghukishore 2 ปีที่แล้ว +15

    మంచి పుస్తకాల గురించి చెబుతున్నారు. ధన్యవాదాలు.

  • @mallikarjunjajari8508
    @mallikarjunjajari8508 3 หลายเดือนก่อน +1

    చాలా బాగా వివరించారు ధన్యవాదాలు

  • @narasimhamurty4818
    @narasimhamurty4818 2 ปีที่แล้ว +8

    ప్రకృత గాధ లు గురించి తెల్పిన మీకు ధన్యవాదములు.

  • @bhramarapadmanabhuni6729
    @bhramarapadmanabhuni6729 2 ปีที่แล้ว +2

    అవకాశాలు ఈ రోజుల్లో అందరికీ దొరుకుతున్నాయి
    కొందరే వినియోగించుకుంటారు,ఈ ఛానల్ సబ్స్క్రైబ్ అందరూ ఆ అదృష్టవంతులు ఇంత మంచి గ్రంద విషయాలూ తెలుపుతూ శ్రవణా నందం చేస్తున్నందుకు.
    ధన్యవాదాలు

  • @sureshmaripelly5654
    @sureshmaripelly5654 ปีที่แล้ว +2

    Amazing Sir..
    Thank you very much 🙏🙏

  • @dilleswararaomenda2113
    @dilleswararaomenda2113 2 ปีที่แล้ว +2

    రాజన్ గారికి నమస్కారం అక్షరం పుట్టినది డమరుకం న నుండా బాణమునుండా గురువుగారు తెలియజేయగలరు

  • @balubalakishna904
    @balubalakishna904 2 ปีที่แล้ว +6

    సర్ ఇలాంటి vedeos చాలా పెడుతున్న0దుకు ధన్యవాధము సర్ ఇలాంటి vedeos ఎక్కువ గా పెట్టాలని మా కోరిక

  • @Satyanarayana-k7v
    @Satyanarayana-k7v 2 ปีที่แล้ว +4

    🚩జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏

  • @jyothipotturi6231
    @jyothipotturi6231 2 ปีที่แล้ว +1

    Saraswathi putrulu meeru.meeru cheppe vishayalu kadhalu kavyalu entho bagunnayi.chala baaga cheptunnaru.dhanya vadamulu guruvugaru.

  • @djanardhanrao7381
    @djanardhanrao7381 2 ปีที่แล้ว +2

    రాజన్ గారి కి ధన్యవాదాలు వారి నుండి ఎన్నో విషయాలు తెలుకుంటున్నాము

  • @dikshituluindra38
    @dikshituluindra38 2 ปีที่แล้ว +6

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍🎉👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍👍 మీ సాహితీ కృషికి శతకోటి వందనాలు

  • @madhu085
    @madhu085 ปีที่แล้ว +1

    మీ కూడా కృతజ్ఞతలు

  • @sajanswaroopkuchanapally3591
    @sajanswaroopkuchanapally3591 ปีที่แล้ว

    రాజన్ గారు కృతజ్ఞతలు

  • @adsprasad3689
    @adsprasad3689 2 ปีที่แล้ว +5

    Really wonderful channel.Those who are interested in literature really enjoying a lot by viewing this channel.hatsoff to Rajangaru

  • @parvateesamvepa6303
    @parvateesamvepa6303 ปีที่แล้ว

    మీరు వివరించే. విషయాలు అన్నీ గొప్ప విషయాలేనండీ.
    మీకు అనేక అభినందనలండీ 🙏🙏

  • @svvnacharyulukorlam888
    @svvnacharyulukorlam888 11 หลายเดือนก่อน +1

    మంచి విషయాలు చెప్పారు

  • @subbaraobonala8591
    @subbaraobonala8591 2 ปีที่แล้ว +40

    ఈ ప్రాకృత గాధా సప్తశతి లోని 700 విశేషాలు. 2 రోజులకి ఒకటి చెప్పినా 4 ఏళ్ళు పడుతుంది మా అందరికీ ఆ అ దృష్టం ఉందా గురువు గారూ

    • @ukrishnamurthy
      @ukrishnamurthy 2 ปีที่แล้ว +1

      మంచి సమాచారం జోహారు రచనలు చేయడం మంచిదే ఇంకా ముందు అడుగులు వేస్తున్నారు ప్రజా భాష ప్రాచీన భాష
      Samskrutham త లి భాష
      ప్రకృతి భాష praarutham

    • @saikrishna3071
      @saikrishna3071 2 ปีที่แล้ว +3

      Vaatini short chesi Rojuku rendu cheppu..

  • @satyagun1
    @satyagun1 2 ปีที่แล้ว +2

    మన ప్రాచీన జ్ఞాన భాండాగారం పూర్తిగా తెలుసుకోవాలంటే ఒక జీవిత కాలం సరిపోదు.

  • @venkatachalapathiraothurag952
    @venkatachalapathiraothurag952 ปีที่แล้ว +1

    అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు

  • @seshuphanign
    @seshuphanign 2 ปีที่แล้ว +2

    అద్భుతం, చాలా బాగా, చాలా చక్కగా, చాలా ఆసక్తికరంగా, వివరంగా చెప్పారు.

  • @kirankumarnishtala7108
    @kirankumarnishtala7108 2 ปีที่แล้ว +5

    మాకు తెలియని ఎనో విషయములు తెలియ చేస్తున్నారు ధన్యవాదములు 🙏

  • @ushabhamidi8380
    @ushabhamidi8380 ปีที่แล้ว +1

    Great efforts to socity

  • @princyvlogs3598
    @princyvlogs3598 ปีที่แล้ว +1

    Bagundi sir

  • @krishnadskrishna6707
    @krishnadskrishna6707 2 ปีที่แล้ว +1

    Meru chestuna ee prayatnam.. Telugu prajalaki sahityani aswadanki sulabam

  • @pavanikothoju3398
    @pavanikothoju3398 ปีที่แล้ว +1

    Meru eelanee vedios cheyalani korukuntunnam please guruvu garu MA kosam meru chese prayanthaniki 🙏🙏🙏

  • @bhimayyaviswanadham4010
    @bhimayyaviswanadham4010 5 หลายเดือนก่อน

    You are doing a great job Sir..
    Thank you a lot for your efforts in giving this kind of information to all of us..

  • @mrk.reddy.5197
    @mrk.reddy.5197 2 ปีที่แล้ว

    శిరస్సు వంచి ధన్యవాదాలు రాజన్ గారికి. చక్కగ, చిక్కగ చెప్పారు స్వామి.

  • @rafeemahammad7356
    @rafeemahammad7356 2 ปีที่แล้ว +2

    చాలా బాగా వివరించారు..👍

  • @charyvadla2950
    @charyvadla2950 2 ปีที่แล้ว +3

    గురువు గారికి వినాయక చవితి శుభాకాంక్షలు

  • @shariefshaik5561
    @shariefshaik5561 ปีที่แล้ว +3

    సార్ నమస్తే. గాథాసప్తశతి బుక్ ఎక్కడ దొరుకుతుంది. దయతో తెలుపగలరు 🙏

  • @ananthuchinny4172
    @ananthuchinny4172 2 ปีที่แล้ว +1

    మహానుభావులు మీరు

  • @visalakshiputrevu4397
    @visalakshiputrevu4397 2 ปีที่แล้ว +1

    Idi memu 1time vintunanu 🙏🙏🙏👌👌👌

  • @samuels7673
    @samuels7673 2 ปีที่แล้ว +1

    హేట్సాఫ్

  • @krugusri
    @krugusri 2 ปีที่แล้ว +4

    అద్భుతః....

  • @srilakshmichivukula2344
    @srilakshmichivukula2344 2 ปีที่แล้ว

    ఆర్య నమస్కారములు చాలా చక్కగా చెప్పారు. హృదయపూర్వక అభినందనలు మీరు చేసిన పాత వీడియోలు లింకులు దొరుకుతాయా

  • @sripadavenkatasatyanarayan6541
    @sripadavenkatasatyanarayan6541 2 ปีที่แล้ว

    Many many thanks for introducing this collection. We are really indebted to you

  • @venkataswamylanka1303
    @venkataswamylanka1303 2 ปีที่แล้ว

    చాలా చాలా ధన్యవాదాలు సార్

  • @sundarakumar869
    @sundarakumar869 2 ปีที่แล้ว +1

    Excellent telugu pronunciation. Great

  • @leelapamarthi4177
    @leelapamarthi4177 2 ปีที่แล้ว

    Excellent sir.... To so much

  • @sds892
    @sds892 ปีที่แล้ว

    బాగా వివరించారు

  • @naralareddy6474
    @naralareddy6474 2 ปีที่แล้ว +1

    ధన్యవాదాలు

  • @nageshgorthi2764
    @nageshgorthi2764 2 ปีที่แล้ว

    Very nice 🙏

  • @morsushyamala8507
    @morsushyamala8507 ปีที่แล้ว +1

    Gadhasaptasati lo prastavinchina panta gurichi cheppandi sir

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 2 ปีที่แล้ว

    ఎంత పెద్ద మంచి ఉపమానాలు గురువు గారు

  • @krishna2336
    @krishna2336 2 ปีที่แล้ว

    సార్ బాగా చెప్పారు. ఆ praakruta

  • @subbareddyvaddi9800
    @subbareddyvaddi9800 2 ปีที่แล้ว

    chala Baga chepparu dannyavadamulu 🌹🌹👍👍

  • @jhansilakshmibhai7783
    @jhansilakshmibhai7783 2 ปีที่แล้ว

    Many many thanks for u r contribution

  • @malathivvn3958
    @malathivvn3958 2 ปีที่แล้ว

    Great job Rajan garu.

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 2 ปีที่แล้ว +1

    బాగా చెప్పారు

  • @HK-nt2zh
    @HK-nt2zh ปีที่แล้ว +1

    Sir e prakrutha gadhalu vaduka bhashalo pusthakalu andhu batulo unnaya? Avi cheppagalara

  • @MALLI1431
    @MALLI1431 2 ปีที่แล้ว +2

    Manusmruthi gurinchi vipulanga video cheyyandi

  • @chandramouliguntreddi8310
    @chandramouliguntreddi8310 2 ปีที่แล้ว +1

    Thank you sir

  • @nasatyam
    @nasatyam 2 ปีที่แล้ว

    many thanks

  • @seshavataramcsv4071
    @seshavataramcsv4071 2 ปีที่แล้ว +1

    Gunadhyuni గురించి కూడా చెప్పండి

  • @doddapaneniphanikanth4407
    @doddapaneniphanikanth4407 2 ปีที่แล้ว

    Thank you Rajan ji

  • @nmurthy123
    @nmurthy123 ปีที่แล้ว +1

    Sir, gatha sapta sati Telugu subbarao gari anuvadam akkada dorukutundi

  • @prasannaemineni9103
    @prasannaemineni9103 ปีที่แล้ว +1

    Sir నమస్తే. దశకుమార చరిత్ర గురించి తెలియ చేయండి. please.🙏🏻

  • @kalad7565
    @kalad7565 2 ปีที่แล้ว +1

    Oh,,gaadhaasapthasathi ante 700 kathalu anukunnam,,700 kavithalannamaata,,chalavaraku lalithamyna bhaavalanu podhuvukunna sarasamyna kavithalu annamaata,, ee athyantha pracheenamyna grandhanni parichayam chesinanduku dhanyavaadaalu,,alaage pysaachi prakruthamlo vrayabadina Bruhathkatha nu kuda parichayam cheyyandi please

  • @rajeswarikishore3852
    @rajeswarikishore3852 2 ปีที่แล้ว +3

    మేము వినటానికి వేచి ఉన్నాం

  • @shashidhar4066
    @shashidhar4066 ปีที่แล้ว

    Super, Sir try to do full video parts wise

  • @narasimhammantrala5735
    @narasimhammantrala5735 11 หลายเดือนก่อน

    శ్రీ దీవి సుబ్బారావుగారి గాధాసప్తశతి చదివాను. ఎంతో ఆనందించాను. నాకు ప్రాక్రుతంలోని మూలం కావాలి దయచేసి దాని వివరాలు తెలుపగలరా.

  • @asamardhudu8921
    @asamardhudu8921 2 ปีที่แล้ว

    Jai hind...

  • @maruthimacha1847
    @maruthimacha1847 2 ปีที่แล้ว +1

    mayura surya shatakam gurinchi cheppandi

  • @MrPoornakumar
    @MrPoornakumar 2 ปีที่แล้ว

    అమోఘం

  • @gowrishankernemani9611
    @gowrishankernemani9611 2 ปีที่แล้ว +1

    Please post the gadha saptasati like the Kashi magiili kadhalu

  • @kunavenkateswararao6849
    @kunavenkateswararao6849 2 ปีที่แล้ว +1

    Pl post story about Gurram egaraavachchu

  • @somashekarsharma7739
    @somashekarsharma7739 2 ปีที่แล้ว

    Thanks a lot sir

  • @srinivassree..2
    @srinivassree..2 2 ปีที่แล้ว

    బృహత్కత గురించి మరియు కొన్ని కథల పై వీడియో చేయండి
    🙏

  • @santoshv9568
    @santoshv9568 ปีที่แล้ว

    👏👏👏👏👏🙏🙏

  • @sureshkumarp4144
    @sureshkumarp4144 2 ปีที่แล้ว

    excellent

  • @pplychannel68
    @pplychannel68 2 ปีที่แล้ว

    Tq sir

  • @UDAYKUMAR-nq6tt
    @UDAYKUMAR-nq6tt 4 หลายเดือนก่อน

    Super pronounciation

  • @chitrajeevam
    @chitrajeevam 2 ปีที่แล้ว +1

    how can i buy it,where it is available

  • @lakshmipmk1659
    @lakshmipmk1659 2 ปีที่แล้ว

    🙏🙏

  • @patmclaughlin107
    @patmclaughlin107 2 ปีที่แล้ว +1

    తెలుగు అర్థంతో కూడిన గాథా సప్తశతి పుస్తకం ఎక్కడ దొరుకుతుంది రాజన్ గారూ?

  • @siriginathrimurtulu6626
    @siriginathrimurtulu6626 2 ปีที่แล้ว

    Lipi choopinchandi. Danyukamu authamu.tq

  • @Cmr_5vifail
    @Cmr_5vifail 2 ปีที่แล้ว

    I want Gatha saptasati ,the sanskrit rendering in Telugu script ,also Govardhanacharya Arya saptasati again in telugu script ,any recommendation .I stay outside India and I am unable to find on Amazon

  • @lakshmivuyyuri6134
    @lakshmivuyyuri6134 ปีที่แล้ว +1

    Sir,Parama Sivuni Dhanussu Peru Pinakamu antaru kada sir .Doubt clear cheyandi Rajan garu. Meeru Ajagava antnnaru .Aksharamu puttinchinadi Dhamarukamu antaru kada!!

  • @banothsurender3148
    @banothsurender3148 2 ปีที่แล้ว +1

    🙏🕉️🇮🇳💪

  • @nellimukkinagamani4112
    @nellimukkinagamani4112 2 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏

  • @kariggitrinath5586
    @kariggitrinath5586 2 ปีที่แล้ว +1

    ఈ పుస్తకం ఎలా పొందగలను

  • @lingamurthygorle6754
    @lingamurthygorle6754 2 ปีที่แล้ว

    మను స్మృతి చదవాలి. ఏ ది కొనాలి ప్రామాణిక గ్రంథం చెప్పండి

  • @gayathriramana7997
    @gayathriramana7997 2 ปีที่แล้ว

    Mruchha katikamu kadha cheppindi sir

  • @kishtayya
    @kishtayya ปีที่แล้ว

    నమస్తే రాజన్ గారు 🙏
    శ్రీనాథుడు వ్రాసిన "శాలివాహన గాథాసప్తశతీసారం" పేరుతో ఓ గ్రంథం లభ్యమండి.

  • @krishnambsr124
    @krishnambsr124 2 ปีที่แล้ว +2

    కథా సరిత్సాగరం కూడా కాశీ మజిలీ కథల లాగా చెప్పండి.

  • @saicharanyadav546
    @saicharanyadav546 2 ปีที่แล้ว +2

    Use animated pics with your background voice. Subscribers will increase

  • @udayiscool
    @udayiscool 2 ปีที่แล้ว +1

    Sir, this is awesome .. where can we get these books?

  • @rsreedhar2332
    @rsreedhar2332 11 หลายเดือนก่อน

    ప్రాకృత భాష ఎలా ఉంటుంది....చెప్ప గలరు

  • @chinmayarkdeevi2318
    @chinmayarkdeevi2318 2 ปีที่แล้ว

    🌹🙏🌹

  • @CvsBobbili
    @CvsBobbili 9 หลายเดือนก่อน

    గాదా సప్త సతి
    .
    Book కావాలి sir