ఏకవీర నవలలోని కథ | Ekaveera | Viswanatha Satyanarayana | Rajan PTSK

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 60

  • @mannepallinikesh1181
    @mannepallinikesh1181 4 หลายเดือนก่อน +25

    గురువుగారు...... రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లోని MA తెలుగు సాహిత్య విద్యార్థులకు మీరన్న... మన అజగవ సాహితీ ఛానల్ అన్న ఎంతో గౌరవం అభిమానం.
    మాదొక చిన్న విన్నపం ..... మా కోసం మీరు UGC NET అలాగే రెండు తెలుగు రాష్ట్రాలు నిర్వహించే తెలుగు సంబంధమైన వృత్తులకు సంబంధించిన సిలబస్లోని అంశాల్ని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి సాహిత్యపరమైన వీడియోలు రూపొందిస్తారని ఆశిస్తున్నాం .

  • @pagadalajanardhan9175
    @pagadalajanardhan9175 4 หลายเดือนก่อน +17

    73 yrs నాన్న నాకు కవి స మ్రా ట్ రచనలు అన్ని రెండు మూడు సార్లు చదివాను వేయిపడగలు 7 మార్లు చదివాను ఒక్క కల్పవృక్షం బ్రహ్మశ్రీ ల ద్వారా కొన్ని కొన్ని విన్నాను చక్కగా గరిక పాటి వారు పూర్తి గ్రంధం కవితాత్మక గా వినాలి అని ఆశిస్తూ వున్నాను మీరు ఎలాగైనా రికామెండ్ చేయాలి నాన్న

  • @krishnakanth254
    @krishnakanth254 4 หลายเดือนก่อน +19

    అయ్యా! విశ్వనాథ నవలా స్రవంతిని ధారావాహికలుగా మాపై వర్షింపజేసే మహత్ప్రయత్నాన్ని చేయవలసిందని ప్రార్థన..

  • @syamalaappaji2736
    @syamalaappaji2736 4 หลายเดือนก่อน +8

    ఈ ekaveera నవల ఎప్పుడో చదివినాను పూర్తి గా గుర్తు లేదు. మీరు చాలా బాగా వివరించారు ధన్యవాదాలు సర్

  • @vedantamvijayalakshmi8310
    @vedantamvijayalakshmi8310 4 หลายเดือนก่อน +7

    మీరు చేస్తున్న సాహిత్య కృషి అద్భుతమైనది.ధన్యవాదములు

  • @TaraTashi
    @TaraTashi 3 วันที่ผ่านมา +1

    Thank you 🙏

  • @brahmamkammarakallutla478
    @brahmamkammarakallutla478 4 หลายเดือนก่อน +3

    Ekaveera katha bagundi. Cinema kuda vachindi.Cinema Chalanagundi. 👌👍🙏

  • @seshuphanign
    @seshuphanign 4 หลายเดือนก่อน +5

    కథ చాల అద్భుతంగా ఉంది, మీరు చాల అద్భుతంగా చెప్పారు.

  • @dattuavm5392
    @dattuavm5392 หลายเดือนก่อน

    Viswanadhuni rachanalu chala visidamga vivaristunnaru miku vandsnam Rajangaru

  • @divakarlabalamurthy120
    @divakarlabalamurthy120 4 หลายเดือนก่อน +3

    Chala chala baga vivarimcharu.kadha chala suluvu ga ardhamindi navala rachayata visvanatha variki atyamta ramaneeyamu ga chadivina meeku sata koti pranamamulu....

  • @losarikumar7111
    @losarikumar7111 4 หลายเดือนก่อน +1

    అద్భుతంగా కధ చెప్పారు కృతజ్ఞతలు

  • @umaananthanarayan257
    @umaananthanarayan257 4 หลายเดือนก่อน +2

    చాలా చాలా బాగుంది మీ కథ.

  • @khajavali2971
    @khajavali2971 4 หลายเดือนก่อน +2

    Thanks for your illustration.

  • @muralip2102
    @muralip2102 4 หลายเดือนก่อน +2

    Guruji, edipincharu, untha goppa hindu grandham mee dwaara thelsukovadam maa gidarini chusinattu superga undhi, mana history ni parichsyam chesaru, tq

  • @prasannaveerlanka1975
    @prasannaveerlanka1975 4 หลายเดือนก่อน +4

    33 ❤ like 🎉
    190 ❤ view 🎉😊🙏
    విశ్వనాథ సత్యనారాయణ గారికి మా నమస్సుమాంజలులు 🙏
    మీకు మా అభినందనలు 🌹💐🌺

  • @varaprasadmtech
    @varaprasadmtech 4 หลายเดือนก่อน +2

    Nice story and excellent narration

  • @itismylifeboss
    @itismylifeboss 4 หลายเดือนก่อน +2

    Excellent sir ji

  • @asamardhudu8921
    @asamardhudu8921 4 หลายเดือนก่อน +2

    Thanks guruvu garu...

  • @sannibabukandala6933
    @sannibabukandala6933 4 หลายเดือนก่อน +2

    This is an example of platonic love, amalina srungaram. My favorite novel. Another novel Sarvari nundi Sarvarivi daka, it's also the most interesting one. Veyipadagalu, the greatest novel of Viswanadha. If it's made as movie it will become the best movie, either by Nag Aswin or Rajamouli. It narrates our social history of our Telugu culture, for hundred years.

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 2 หลายเดือนก่อน +1

    బాగా చెప్పారు..🙏

  • @RajeswaraPrasad
    @RajeswaraPrasad 4 หลายเดือนก่อน +1

    You are rendering great service to Telugu literature and to the people by bringing out so many classic novels intolimelight in a way that is understandable to one and all. This kind elusidation would definitely make very strong impact on the minds of people by bringing back their student days during which they graphically learnt about them. Now you are giving them a chance to go deep into them. The way you express and the style of your narration is very impressive and interesting to the last. Great service to hidden Telugu literature and it got further shine and elegance with your unparalled ability to expressively present them.

  • @dhaksithrajkumarraju9878
    @dhaksithrajkumarraju9878 4 หลายเดือนก่อน +4

    Namskaram guruvu garaki

  • @chaitanyapopuri3287
    @chaitanyapopuri3287 3 หลายเดือนก่อน +1

    ధన్యవాదాలు

  • @anuradhag3131
    @anuradhag3131 4 หลายเดือนก่อน +2

    ధన్య వాదాలు

  • @KasturiBai-nm6bk
    @KasturiBai-nm6bk 2 วันที่ผ่านมา +1

    🎉🎉🎉

  • @kesavareddy8336
    @kesavareddy8336 4 หลายเดือนก่อน +2

    Ekaveera film kanna mee presentation hrudyamamga undi. Veyipadagalu kuda rendu bhagalu ga chesi cheppandi. Dhanavadamulu

  • @Vijjiprsn
    @Vijjiprsn 4 หลายเดือนก่อน +4

    🇮🇳🛕 జైశ్రీరామ జైహింద్ వందేమాతరం భారత్ మాతాకీ జై🕉️ 🚩

  • @bagguvarma2705
    @bagguvarma2705 19 วันที่ผ่านมา +1

    🎉🎉

  • @challasuresh9133
    @challasuresh9133 4 หลายเดือนก่อน +4

    Yekka veera cinema thisharugaa..ee story tho..guruvugaru..

  • @RaviBada-t7g
    @RaviBada-t7g 4 หลายเดือนก่อน +4

    గొప్ప విషాద కధ ఇది..
    వింటుంటేనే భాధేస్తుంది..

  • @nmgodavarthy3680
    @nmgodavarthy3680 2 หลายเดือนก่อน +1

    ఏకవీర సినిమా వచ్చింది.1972. 1973 లో చూసాను ‌ ...

  • @vanipamidipalli7690
    @vanipamidipalli7690 3 หลายเดือนก่อน +1

    👌👏🙏

  • @padmajabhattiprolu7574
    @padmajabhattiprolu7574 4 หลายเดือนก่อน

    Chala baga chepparu

  • @వాసుదేవాయ
    @వాసుదేవాయ 4 หลายเดือนก่อน +1

    నమస్కారం సర్ జై శ్రీరామ్ 🙏

  • @ramonkasturi5486
    @ramonkasturi5486 4 หลายเดือนก่อน +3

    ఈ అపురూపమైన దృశ్య కావ్యం తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత విశ్వనాథ సత్యనారాయణ గారి ఏకవీర తెలుగు ప్రేక్షకులను మాత్రం అలరించలేకపోయింది.. కెఆర్ విజయ ఎన్టీఆర్ కాంతారావు కాంబినేషన్ లో మరో తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత సింగిరెడ్డి నారాయణరెడ్డి కమ్మనైన పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ గా నిలిచినప్పటికీ సినిమా మొత్తం ఓ కవిత లా సాగిపోవటం పైగా విషాదాంతం కూడా కావటం వల్ల కావచ్చు సినిమా ప్రేక్షకుల మది దోచలేకపోయింది.. అఫ్ కోర్స్ ఆ రోజుల్లో నాకు కూడా ఈ సినిమా మింగుడు పడలేదు..
    తర్వాత కొంతకాలానికి ఈ గ్రంథం చదవాలనుకొన్నా మా ఊరి గ్రంథాలయ తస్కరుడెవరో మాయం చేసేశాడు.. తర్వాత చదివే అవకాశం కూడా రాలేదు.. ఇప్పుడు తెప్పించుకొని చదవడానికి ప్రయత్నిస్తాను..
    🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗🤗

  • @praneethkarthikeya1406
    @praneethkarthikeya1406 4 หลายเดือนก่อน +4

    తారాశశాంకం వివరించగలరు.

  • @vijayabhaskar6746
    @vijayabhaskar6746 4 หลายเดือนก่อน +1

    This story is the base for now a days triangle love story pictures I think.

  • @santalingeswarareddycbs1319
    @santalingeswarareddycbs1319 4 หลายเดือนก่อน +2

    🙏

  • @dronamrajusrinivasarao1479
    @dronamrajusrinivasarao1479 2 หลายเดือนก่อน +1

    నేను విశ్వనాథ వారి వేయిపడగలు నవలను ఒకసారి చదివాను.మీరు
    మరొకసారి ఆ కథను వినిపించండి.ఆ నవలచదివి 29సం.లు అయింది.

  • @VeerMuchandi
    @VeerMuchandi 4 หลายเดือนก่อน +8

    పూర్తి కథ వినిపించినందుకు ధన్య వాదాలు. ఏకవీర సినిమాలో కథ మార్చారు. Roberto de Nobili తో ఏకవీర వాదనను అసలు చూపనే లేదు! అంటే నాటికే సెక్యులర్ భావాలు సినీ రంగంలో ప్రవేశించి కథ మార్పించాయి అన్న మాట. విజయ భూపతిని ఆత్మహత్య చేసుకున్నట్లు చూపారు!

  • @hymavathivadlamani9747
    @hymavathivadlamani9747 4 หลายเดือนก่อน +3

    వేయిపడగలు చెప్పగలరు దయచేసి

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 4 หลายเดือนก่อน +2

    Honestly speaking Ekaveera is teenage love story. Ekaveera film is utterflop because of age barred hero and heroines. Jandhyala converted cleverly Ekaveera story as teenage love story in the film Nalugu Stambhalata

  • @raniatmuri
    @raniatmuri 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏

  • @appalanaidumaranani1425
    @appalanaidumaranani1425 3 หลายเดือนก่อน

    😊

  • @laxmisreenivasa1784
    @laxmisreenivasa1784 3 หลายเดือนก่อน

    Ekav eera novala ekkada dorukutundi ? Cheppagalaru

  • @ushasrivelegapudi8858
    @ushasrivelegapudi8858 4 หลายเดือนก่อน +1

    👏🙏👍

  • @mkrishna1062
    @mkrishna1062 4 หลายเดือนก่อน +1

    🎉

  • @mannepallinikesh1181
    @mannepallinikesh1181 4 หลายเดือนก่อน +2

    ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @HKsReelsReview
    @HKsReelsReview 4 หลายเดือนก่อน

    చాంధగ్యోపనిషత్ లోని "బహర్ విద్య" గురించి దయచేసి తప్పక ఒక వీడియో చేయగలరు

  • @rangalakshmi3610
    @rangalakshmi3610 4 หลายเดือนก่อน +2

    చిన్నప్పుడు విశ్వనాథ వారిది కడిమిచెట్టు నవల చదివాను మళ్లీ దొరకలేదు మీరేమైనా పరిచయం చేయగలరా

  • @muralibobba4488
    @muralibobba4488 หลายเดือนก่อน

    CAN YOU HELP OUR AUDIENCE . LONGTIME BACK I READ A POEM ABOUT UTTARA ABHIMANYU S WIFE . STARTS WITH NAKSHTRAPU KULAMU DEE NAKSHATRAPU WORD REPEATS LOT OF TIME VERY FIRST ONE PLS HELP IF YOU CAN WHO WROTE AND COMPLETE POEM PLS

  • @uganugapati
    @uganugapati 4 หลายเดือนก่อน +1

    Naaku kadha ganeee cinema gaaneee nachhaledhu !!!

  • @padmajakodumuri1274
    @padmajakodumuri1274 4 หลายเดือนก่อน +1

    Mee channel chusi nenu కాశీ మజిలీ కథలు తెప్పించుకొన్నాను..
    కానీ మా పిల్లలు దానిని ajagava కథలు అనే అంటారు...మీ వాయిస్ అంత ........

  • @vasanthamvijaykumar6381
    @vasanthamvijaykumar6381 3 หลายเดือนก่อน

    It was the italian noblli who propagated christianity, in 21 century another italian Sonia gandhi brought Therisa to complete the mission

  • @mohanvasu198
    @mohanvasu198 4 หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏

  • @bhavani3142
    @bhavani3142 4 หลายเดือนก่อน +1

    🙏

  • @ramji401
    @ramji401 4 หลายเดือนก่อน

    🙏🏻

  • @veepurilaxmidhar5389
    @veepurilaxmidhar5389 4 หลายเดือนก่อน +1

    🙏🏻

  • @lakchanna8200
    @lakchanna8200 4 หลายเดือนก่อน +1

    🙏