మాడుగుల వారి అవధానాన్ని వివరించిన ప్రధానమంత్రి PV నరసింహ రావు గారు | Madugula Nagaphani Sarma

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 31 ม.ค. 2025

ความคิดเห็น • 1.2K

  • @MadugulaNagaphaniSarmaofficial
    @MadugulaNagaphaniSarmaofficial  4 ปีที่แล้ว +319

    Share మాడుగుల వారి అవధానాన్ని వివరించిన ప్రధానమంత్రి PV నరసింహ రావు | #Avadhanam| Madugula Nagaphani Sarma

    • @satyasarveswararao3760
      @satyasarveswararao3760 4 ปีที่แล้ว +13

      Wonderful

    • @y.sathya.narayana839
      @y.sathya.narayana839 4 ปีที่แล้ว +6

      Good.sir

    • @raavanraavan01
      @raavanraavan01 4 ปีที่แล้ว +8

      చూడాల్సిన వీడియో పెట్టినందుకు ధన్యవాదాలు

    • @venkateswararaomuntha1734
      @venkateswararaomuntha1734 4 ปีที่แล้ว +9

      ఒకే వేదికపై అపర సరస్వతుల దర్శన భాగ్యం బ్రహ్మానంద భరితంగా ఉంది.

    • @chadalavadaanjaneyulu5468
      @chadalavadaanjaneyulu5468 4 ปีที่แล้ว +7

      నాడు నాడే గాని నేడు కాదు ! కాదు నేడు ఆంధ్రుడు.......... ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏

  • @RajeshKumar-cr4kq
    @RajeshKumar-cr4kq 11 หลายเดือนก่อน +14

    Sir సెల్యూట్ sir మీకు, మీరు మళ్ళీ పుట్టాలి sir..

  • @etelfacts
    @etelfacts 11 หลายเดือนก่อน +189

    నిజమయిన భరత్రత్నకి భారత రత్న అవార్డు ప్రకటించింది బీజేపీ మోదీ గారికి🙏🏼👌🏼🇮🇳🕉️

    • @sureshkancharla6599
      @sureshkancharla6599 10 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤
      చక్కగా వివరించారు....

    • @nkumarrathan6753
      @nkumarrathan6753 3 หลายเดือนก่อน

      మోడీ LKG 😂😆😅🤣

  • @uraju-bharath
    @uraju-bharath 2 ปีที่แล้ว +226

    భహు భాష కోవిదుడు, దేశ క్లిష్ట సమయాల్లో ఆదుకున్న ధీరుడు, తొలి తెలుగు మరియు తొలి దక్షిణ భారత ప్రధాని శ్రీ pv నరసిం హ రావు గారు

    • @kungfupanda4481
      @kungfupanda4481 11 หลายเดือนก่อน +3

      Telangana Bidda....Jai Telangana

    • @rambabuchollangirambabu7260
      @rambabuchollangirambabu7260 8 หลายเดือนก่อน +3

      అందుకే సోనియా పీవీ నరసింహారావు గారి ని ముప్పుతిప్పలు పెట్టింది ఆయన పార్థివ దేహాన్ని గాంధీ భవనం కి రానివ్వలేదు.ఇదికదా కాంగ్రెస్ నైజం

    • @RamakrishnaPM
      @RamakrishnaPM 4 หลายเดือนก่อน

      ​@rambabuchollangi😊😊rambabu7260

    • @PavankumarGullapalli
      @PavankumarGullapalli 3 หลายเดือนก่อน

      ​@@kungfupanda4481he is indian pm of india
      Nandhyal ap mp to cm

  • @madhukiran0216
    @madhukiran0216 4 ปีที่แล้ว +370

    ఒక తెలుగు వాడు, దేశంలో అత్యుత్తమ ప్రధాన మంత్రి అవ్వడము ఎంతో గర్వంగా ఉంది.

    • @adinarayanareddy3592
      @adinarayanareddy3592 2 ปีที่แล้ว +4

      PV Narasimha Rao gari lanti varu manaku pm ga malli ravali,

    • @SuperSuspiria
      @SuperSuspiria ปีที่แล้ว +1

      @@adinarayanareddy3592 Raru, Raleru andi anthe..

    • @HinduAikyataDal
      @HinduAikyataDal 10 หลายเดือนก่อน

      😂 ఒక తెలుగు వాడు ప్రధాని అవ్వటం గొప్ప 😂
      తను పుట్టిన వంగార గ్రమాని ఎందుకు డెవలప్ చేసుకోలేదు

  • @murthyg9427
    @murthyg9427 4 ปีที่แล้ว +458

    ఇంత వినయ సంపన్నులు మన తెలుగు వారు కావటం మన నిజమైన భాగ్యం.

    • @peace123522
      @peace123522 2 ปีที่แล้ว +1

      yes 👌🏻Murthy garu🙏goodnight

    • @vpharan379
      @vpharan379 11 หลายเดือนก่อน

      DORUKUNAA MALLI ITUWANTI MAHANUBHAAVULU DARSHANAM?

  • @ananthrao4514
    @ananthrao4514 2 ปีที่แล้ว +89

    Pv గారు క్రింద కూర్చున్నారు, కానీ ఇప్పుడు వార్డు మెంబెర్ కూడా క్రింద కూర్చోరు, ac ఉండాలి, పక్కన పదిమంది, బల్డుప్ కి ఉండాలి, అప్పటినాయకులు నిజంగే గ్రేట్ సార్ 🙏🙏🙏

    • @Baba-y4v
      @Baba-y4v 5 หลายเดือนก่อน

      PV గారితో పోల్చదగిన వ్యక్తులు ఇండియాలో లేరు

  • @balususatyanarayana4542
    @balususatyanarayana4542 3 ปีที่แล้ว +311

    చాన్నాళ్లకు పి వీ గారిని చూడగాలిగాను వారి మాటలు వినగాలిగాను ఈ వీడియో పెట్టినవారికి ధన్యవాదాలు

    • @obannamro4627
      @obannamro4627 2 ปีที่แล้ว +5

      PV garu Saraswati putrulu simple and great

    • @pavankumar-ct6iy
      @pavankumar-ct6iy 2 ปีที่แล้ว +2

      am also

    • @shaiksamivulla7587
      @shaiksamivulla7587 2 ปีที่แล้ว

      ఈ మొడి వున్నాడు వాడు పాడుగాను.

    • @glnetwork9
      @glnetwork9 ปีที่แล้ว +1

      అవును

    • @padamakrishna3065
      @padamakrishna3065 ปีที่แล้ว +2

      Aya pv .garini maku
      Chupi naduku
      Dhanya vadamulu swami❤

  • @ratnarajub
    @ratnarajub 4 ปีที่แล้ว +373

    నేను పీ వీ నరసింహారావు గారి వల్లే వీడియో క్లిక్ చేశా. ఆయన మాటలు విని చాల కాలం అయ్యింది.

  • @ravinder7997
    @ravinder7997 2 ปีที่แล้ว +125

    మీలాంటి వారిని కన్న మాతృముర్తికి పాదాభివందనాలు 🙏🙏

  • @rjbbharathbhushan1888
    @rjbbharathbhushan1888 4 ปีที่แล้ว +347

    మాజీ ప్రధానమంత్రి మాన్యశ్రీ స్వర్గీయ పాములపర్తి
    వెంకట నరసింహారావు మనదేశములో జన్మించడం, అదీ మన తెలుగువాడు కావడం మనకెంతో గర్వకారణం భాష, ఉచ్చారణ వర్ణనాతీతం .......జైహింద్.
    భరత్ భూషణ్ . విశ్రాంత ప్రధానోపాధ్యాయులు. పుంగనూరు. చిత్తూరు జిల్లా. ఆంద్రప్రదేశ్.

    • @anil4994
      @anil4994 4 ปีที่แล้ว +1

      Me also punganur

    • @gopierraballi5485
      @gopierraballi5485 4 ปีที่แล้ว +5

      Meeru annadhi Chala bagundhi... Kani Atuvanti goppa vyakthini gurinchi matladani... Matladukoleni... dharidhrapu paristhithi lo ipudu manam unnam...

    • @andengulakondanna6098
      @andengulakondanna6098 3 ปีที่แล้ว +6

      Sri PV Narasimha Rao Pime Minister of India was multi linguist and the great man and great administrator.

  • @jobtemperature8999
    @jobtemperature8999 2 ปีที่แล้ว +126

    ఈ వీడియో పెట్టిన వారికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను.. 🙏🙏 ఇద్దరి సరస్వతీ పుత్రుల మధ్యన ఎంత చక్కటి సభ అండి 🙏... ఆయన గొప్పతనానికి ఈ వీడియో ఒక చిన్న ఉదాహరణ.... అయ్యా నరసింహారావు గారు మీలాంటి గొప్ప వ్యక్తిని గుర్తించలేదు ఈ ప్రపంచం.. మీరు నాటిన విత్తనాలే కొన్ని ఏళ్లు మన ఆర్థిక వ్యవస్థను భద్రంగా ఉంచాయి.. మీకు జరిగిన అన్యాయం గుర్తుకొస్తే భారతదేశపు ఒక సాధారణ పౌరుడిలా, ముఖ్యంగా ఒక తెలుగోడినై ఎంతో బాధేస్తుంది మీలాంటి గొప్ప వ్యక్తి మన భారత దేశంలో జన్మించడం ఇది భారతీయులు చేసుకున్న పుణ్యం... నీకు నా పాదాభివందనాలు అయ్యా🙏🙏

  • @ravi999in
    @ravi999in 4 ปีที่แล้ว +662

    నరసింహారావు గారి మాటలు ఫస్ట్ టైం వింటున్న

    • @Sintuvk
      @Sintuvk 4 ปีที่แล้ว +5

      అవును నేను కూడా...మంచి వక్త

    • @pmecreations9425
      @pmecreations9425 4 ปีที่แล้ว +5

      నిను కూడా

    • @vallapudasupraveen1754
      @vallapudasupraveen1754 4 ปีที่แล้ว +3

      Avunu telugulo vinadam.

    • @DrRajuGuguloth
      @DrRajuGuguloth 4 ปีที่แล้ว +2

      Mee also

    • @allinonesss3234
      @allinonesss3234 4 ปีที่แล้ว +9

      సకల భాష కళా వల్లభుడు pv గారు.🙏

  • @chandraiahsetty7386
    @chandraiahsetty7386 4 ปีที่แล้ว +397

    పీవీ. నరసింహరావు గారిని మరచిపోని
    మరపురాని మహానుబహుడు
    ధన్యవాదాలు

  • @cskk3548
    @cskk3548 3 ปีที่แล้ว +156

    ఏమి భాష, ఏమి పాండిత్యం🙏🙏🙏🙏p v నరసింహారావు గారు నిజమైన భారతరత్న🙏

  • @gayathrinimmagadda
    @gayathrinimmagadda 11 หลายเดือนก่อน +15

    ఇంత చక్కటి video పెట్టినందుకు ధన్యవాదాలు.🙏 పి వి గారి మాటలు విని ఎన్నాళ్లు అయ్యిందో. వారికి భాషా పట్ల సాహిత్యం పట్ల కవిత్వం పట్ల మక్కువ తెలుస్తున్నది. ఇన్నాళ్ల కి వారికి జరగవలసిన సన్మానం భరత రత్న రూపంలో లభించడం మనం చేసుకున్న అదృష్టం.

  • @udayry
    @udayry 4 ปีที่แล้ว +101

    మహా మేధావి, తెలుగు జాతికి గర్వకారణం నరసింహా రావు గారు. ఆయన కాలం చేసిన తర్వాత ఆయన పార్థీవ దేహానికి అవమానం తలచుకుంటే సిగ్గేస్తుంది.

    • @sripathisaikrishnayadav1236
      @sripathisaikrishnayadav1236 3 ปีที่แล้ว +2

      కానీ వారికి సిగ్గు లేకుండా బ్రతుకుతున్నారు.

    • @padalavijayreddy9802
      @padalavijayreddy9802 2 ปีที่แล้ว

      Maha medhavi. Ayana ki jarigina avanam chala sochaniam. Telugu valam emi cheualekhapoyam durudrusthtakaram.

    • @mksharma9648
      @mksharma9648 11 หลายเดือนก่อน

      అద్భుతమైన ప్రసంగం.

    • @anjaneyuluSimha714
      @anjaneyuluSimha714 2 หลายเดือนก่อน

      సిగ్గు లజ్జ లేని మూర్ఖ రాజకియాలు మనదేశంలో ఉన్నాయి...

  • @prabhathadarsini
    @prabhathadarsini 3 ปีที่แล้ว +85

    ఇప్పుడే మన ముందు పివి నరసింహారావు గారు మాట్లాడుతున్నట్లు ఉన్న దృశ్య అద్భుతం...మహాభాగ్యం ధన్యవాదాలు

  • @maniyalla1986
    @maniyalla1986 ปีที่แล้ว +57

    నాజివితంలో మోదటసారి పివి గారి మాటలు విన్నాను దన్యవాదములు అవదాన సరస్వతి పీట్టం వారికి💐🙏💐🙏💐🙏

  • @yashwanthsooryamekala3730
    @yashwanthsooryamekala3730 3 ปีที่แล้ว +55

    అందమైన తెలుగుభాష Pv గారి నోటివెంట వింటుంటే ఇంకా అందంగా మధురంగా వినిపిస్తుంది..

  • @charepallirkmusicchannel0905
    @charepallirkmusicchannel0905 3 ปีที่แล้ว +89

    మీరు సిసలైన భారతరత్న.తెలుగువారిగా మీరు తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం.

  • @meshiva684
    @meshiva684 4 ปีที่แล้ว +220

    ప్రధానమంత్రి అయి ఉండి స్థాయిని మరిచి కింద కూర్చున్నారు మీకు మిరే సాటి 🙏

  • @purnachandraraokodali3056
    @purnachandraraokodali3056 4 ปีที่แล้ว +219

    ఎంత ఎదిగినా ఎలా ఒదిగి ఉండాలో స్వర్గీయ పీ వీ గార్ని చూసి నేర్చుకోవాలి, నేటి ప్రముఖలు.

    • @MadugulaNagaphaniSarmaofficial
      @MadugulaNagaphaniSarmaofficial  4 ปีที่แล้ว +4

      శ్రీ దేవీ దశ శ్లోకీ స్తుతి | Navratri Special Song | Sri Devi Dasa Shloki Stuti By Madugula Nagaphani Sarma
      Share Now On Whatsapp : bit.ly/SriDeviDasaShlokiStuti

    • @venkateswarluch8199
      @venkateswarluch8199 4 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏

  • @p.bhaskar9933
    @p.bhaskar9933 3 ปีที่แล้ว +120

    నాకు నచ్చిన ప్రధాని మన పాములపర్తి. నరసింహ రావు గారు. వారి మేధావితనానికి పాదాభివందనం.
    👌👌👌

    • @msrkprasad1164
      @msrkprasad1164 11 หลายเดือนก่อน

      వాగ్దేవి ముద్దు బిడ్డలకిరువురకు పాదాభివందనాలు 🙏🏽🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @narsingrao1307
    @narsingrao1307 6 หลายเดือนก่อน +15

    మహానుభావుడు మన పూర్వ ప్రధాని గారి మాట ఇలా అయిన విన్నందుకు సంతోషం గా ఉంది జై పి వి గారు.
    1964 వ సంవత్సరం లో వారు సమాచార శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బాసర సరస్వతి దేవస్థానం లో వారు పూల దండను ఇచ్చారు అది మా అదృష్టం. అప్పుడు మేము చిన్న పిల్లలం.

  • @gousepashagousepasha5479
    @gousepashagousepasha5479 4 ปีที่แล้ว +82

    ప్రధాన మంత్రి గా చాలా బిజీగా ఉంటూ కూడా అవధానానికి హాజరు కావటం ఆయనకు సాహిత్యంపై ఎంత మక్కువో అర్థం చేసుకోవచ్చు

  • @namalagunduhanuman4775
    @namalagunduhanuman4775 ปีที่แล้ว +38

    నేను ఇ విడియో కోసం చాల రోజులు ప్రయత్నం చేసాను
    పివి గారి ని మాటలు చమత్కారం వినడం చూడటం
    తెలుగు వాడిగా మహ భాగ్యం

  • @kalpanacharepalli1511
    @kalpanacharepalli1511 2 ปีที่แล้ว +64

    తెలుగు వారి గౌరవం పెంచిన pv గారికి శతకోటి వందనాలు. 🙏🙏🙏🙏 మాడుగులవారికి కూడా సహస్ర ప్రణామాలు. 🙏🙏🙏🙏🙏🙏

  • @venkatakameswararaokasibha8266
    @venkatakameswararaokasibha8266 2 ปีที่แล้ว +36

    బ్రహ్మశ్రీ పి.వి.నరసింహారావు గారు పి.యమ్.గా ఉండగా ఇటువంటి స్పీచ్ వినడం అద్భుతమైన ఆనందం

  • @raminenisisu
    @raminenisisu 3 ปีที่แล้ว +50

    మన పాములపర్తి వెంకట నరసింహారావు మన భారత దేశ ప్రధానమంత్రి .బహు బాషా ప్రవీణుడు .ఇది మన తెలుగు వారి గొప్పదనం .

  • @jakkanibhoopathi6788
    @jakkanibhoopathi6788 2 ปีที่แล้ว +35

    మన తెలుగు వారు దేశ ప్రధానమంత్రి పీవీ గా రాజు మీ అవధానములౌ పాల్గొని వారి కోరిక మేరకు సరస్వతి అవధాన పీఠమును ఏర్పాటు చేసినందులకు అనంత కోటి ప్రణామములు 🙏🙏🙏🙏🙏🌺🍀🌻🎉🍀🙏

  • @ramarajukathari4547
    @ramarajukathari4547 2 ปีที่แล้ว +33

    పి వి నరింహారావు గారి తెలుగు భాష ప్రావీణ్యత ను ఇక్కడ మనం చూడవచ్చు
    బహుముఖ
    ప్రజఞాశాలి అయిన ఆ మహానుభావుడు ప్రధాన మంత్రిగా దేశాన్ని నడిపించిన తీరు అద్భుతం

  • @karunakaryadavnikkudala
    @karunakaryadavnikkudala 10 หลายเดือนก่อน +3

    Hare Krishna Bhagavad gita knowledge..... By 🌅🙏

  • @MANAIRMUSICMOVIES
    @MANAIRMUSICMOVIES ปีที่แล้ว +17

    మాకు ఊహ తెలిసే లోపే.. ఆయన అధికారం లో లేరు.. అంతలోనే ఆయన్ని కోల్పోవడం.. బాధాకరం😢 ఈ వీడియో ద్వారా ఆయన్ని చూసాను.. మాటలు విన్నాను🙏🙏♥️

  • @gurramnethaji
    @gurramnethaji ปีที่แล้ว +46

    గతం లో ఎప్పుడు విన్నానో గుర్తు లేదు, ఊహ తెలిసాక PV గారి మాటలు మొదటగా వింటున్ననా అని ఏదో తెలియని సంతోషం 🙏🙏
    తెలుగు భాష తియ్యదనం, గొప్పదనం, ప్రాముఖ్యత 👏👏

  • @rameshkancharla1121
    @rameshkancharla1121 4 ปีที่แล้ว +125

    మన దేశం గర్వించదగ్గ ముద్దు బిడ్డ మన దేశ ప్రధాని పి వి నరసింహా రావు గారు అవధానులకే మహా అవధాని వారు జై హింద్

  • @Ranjith_747
    @Ranjith_747 4 ปีที่แล้ว +214

    ఇద్దరు సరస్వతి పుత్రులు పక్కపక్కన చూడటానికి రెండు కళ్ళు చాలవు. మేము అదృష్టవంతులం.

    • @udayrajthota454
      @udayrajthota454 2 ปีที่แล้ว +4

      ముగ్గురు సి.నా.రే కూడా ఉన్నారు.

  • @subbaraokonidena1465
    @subbaraokonidena1465 11 หลายเดือนก่อน +14

    ఆలస్యం అయినా భారతరత్న వచ్చినందుకు ఆనందిస్తూ, మీ ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రాధిస్తున్నను

  • @udayrajthota454
    @udayrajthota454 2 ปีที่แล้ว +29

    ఆహా మాటలలో చమత్కారం గొప్ప మహా మేదావి ...పి.వి.గారూ🙏🙏🙏🙏

  • @raghuramasharma9388
    @raghuramasharma9388 4 ปีที่แล้ว +116

    పీవీ మనదేశ ఠీవి.. ఆయన స్మృతికి💐💐

    • @obannamro4627
      @obannamro4627 3 ปีที่แล้ว +1

      Great peaple always grate and simple
      Simple peaple always greate
      Padabhivandanamu mahanubhaava meeku

  • @kiranmayeev72
    @kiranmayeev72 4 ปีที่แล้ว +117

    ఎన్ని సార్లు చూసినా చాలదు అనేట్లు సాహిత్యపు తృష్ణ రగిలిస్తోంది.....ఈ కవితా ఖండము...🙏

  • @sanathanacreations3661
    @sanathanacreations3661 4 ปีที่แล้ว +56

    1st time చూస్తూనా పి వి నరసింహారావు గారిని . ఆయన అ వయసులో తెలుగు భాష పాండిత్యం , భాషా మాట్లాడు సరళి , తెలుగు భాష పై ఉన్న అభిమానం చాలా ఆనందాన్ని కలిగించింది

  • @SLNarayanatailor234
    @SLNarayanatailor234 11 หลายเดือนก่อน +4

    మహానుభావుడు శ్రీ పీవీ నరసింహారావు గారు

  • @sumankumarseggoju840
    @sumankumarseggoju840 4 ปีที่แล้ว +42

    జ్ఞానం, వ్యక్తిత్వం, పాండిత్యం కలగలిసిన మహా మనిషి మన పి.వి.🙏🙏

  • @PNSP6831
    @PNSP6831 4 หลายเดือนก่อน +4

    మీ మాటలు మరియు తమరిని చూచినందులకు మీకు శతాను శతకోటి వందనాలు మా తెలుగు వారి అద్రుస్టమ్ మా తెలుగు నాట పుట్టడం. తమరి వెంట కొద్ది గంటలు విధులు నిర్వరించుడమ్ మాకు దేవుడు ఇచ్చిన వరం 👌👌👌👍👍👍🙏🙏🙏🙏

  • @darbhas
    @darbhas 4 ปีที่แล้ว +68

    దేశ దశ, దిశ ఒక మూడు దశాబ్దాల పర్యంతం తన ముందు చూపుతో శాసించి, ఇంకా శాసిస్తున్న ఒక ప్రధాని ఆ వేదిక మీద ఆ విధంగా కూర్చుని , సరస్వతి పుత్రుల మరియు విద్యా వినయ సంపన్న సంతతి కేవలం తెలుగు వారి యొక్క సొత్తు అనగలిగే నిలువెత్తు నిదర్శనం, ఈ సభా సన్నివేశం...

  • @spranavshanker
    @spranavshanker 4 ปีที่แล้ว +45

    నరసింహారావు గారి దూరదృష్టి కంప్యూటర్ గురించి ఆదరణీయం , మహానుభావులు 🙏🙏

  • @veerareddypeddireddy8909
    @veerareddypeddireddy8909 ปีที่แล้ว +15

    అమృతం ఆస్వాదించినట్లు వుంది పివి గారి ప్రసంగం. 🙏

  • @allamsrihari6678
    @allamsrihari6678 2 ปีที่แล้ว +328

    ఇంతటి బహుభాష కోవిదుడు.. రాజనీతి జ్ణుడు, పండితుడు ప్రపంచంలో ఏ దేశానికి ప్రధాన మంత్రి లేడు.. కాలేడు.. కనీసం భారత రత్న ఇచ్చుకోని దౌర్భాగ్యం మనది

    • @MJagannadham-ej2ur
      @MJagannadham-ej2ur ปีที่แล้ว +3

      S

    • @attalurinageswararao3376
      @attalurinageswararao3376 ปีที่แล้ว +8

      What is said about bharat ratna is cent per cent correct

    • @satheeshganta4967
      @satheeshganta4967 11 หลายเดือนก่อน +30

      మీ బాధకు తగిన గౌరవం లభించింది అన్నగారు

    • @MAREDUVISAKAPETA
      @MAREDUVISAKAPETA 11 หลายเดือนก่อน +14

      Icharu Mee comments chusi

    • @kirankae
      @kirankae 11 หลายเดือนก่อน +9

      Ippudu icharu sami

  • @rajkumar..6602
    @rajkumar..6602 3 ปีที่แล้ว +17

    Pv గారు మీ రాజకీయ జీవితం నా మీద చాలా ప్రభావం చూపాయి 🙏 , మీకు భారత రత్న ఇస్తే అవార్డుకే గౌరవం .

    • @m.sreddy2049
      @m.sreddy2049 6 หลายเดือนก่อน

      భరత రత్న యిచ్చారు. jaihind

  • @girishanker8718
    @girishanker8718 4 ปีที่แล้ว +31

    చాలా చాలా సంతోషంగా ఉంది పీవీ నరసింహారావు స్పీచ్ వినటం

  • @CH.Swamy1305
    @CH.Swamy1305 3 ปีที่แล้ว +25

    మీరు తెలుగు వారు కావడం మా అదృష్టం 🙏🏻

  • @nationpride1478
    @nationpride1478 2 ปีที่แล้ว +13

    ఇంతటి గొప్ప వ్యక్తి ని ఇటలీ స్క్యాంగ్రేస్ ఎంత అవ మానిచింది😭scamgress ముక్త భారత్👍

  • @PrashanthYadav-kt7gl
    @PrashanthYadav-kt7gl 4 ปีที่แล้ว +37

    నిజమైన రాజనీతిజ్ఞుడు. భారత దేశ ఠీవి మన P. V.

  • @venkateshgidijala
    @venkateshgidijala 2 ปีที่แล้ว +18

    ఎందరో మహానుభావులు,
    అందరికీ వందనములు!
    🙏🏻

  • @EllendulalaxmanEllendulalaxman
    @EllendulalaxmanEllendulalaxman 4 ปีที่แล้ว +58

    యూ ట్యూబ్. వారికి.ధన్యవాదాలు

  • @sudhakarmv9248
    @sudhakarmv9248 4 ปีที่แล้ว +102

    ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు నాకు అర్థం చేసుకొనే అవకాశం లేదు. నేడు ఈ అవకాశం
    ఈ వీడియో వల్ల లభించింది.

  • @goodthinking5768
    @goodthinking5768 4 ปีที่แล้ว +63

    అపార జ్ఞాన సంపన్నులు మీరు మీకు నా పాదాభివందనం

  • @malli-surya
    @malli-surya 4 ปีที่แล้ว +58

    సార్ మీ మాటలను ఫస్ట్ టైం వింటున్న నేను తన్మయంతో మీకు ముగ్ధుడిని అయ్యాను ...మీరు లేని లోటు మాకు ఎవ్వరూ తిర్చలే రు.ఇంక ఎవ్వరూ రారు కూడా....మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తూ......మీకు ముగ్ధుడి నై మనస్పూర్తిగా కోరుకుంటున్నాను....మీకు మీ పాదాలకు నమస్కరించి మీకు శ్రద్ధాంజలి ఘటింస్తున్న...🙏🙏🙏😭😢😢😢

    • @sureshkancharla6599
      @sureshkancharla6599 10 หลายเดือนก่อน

      ❤❤❤❤

    • @sureshkancharla6599
      @sureshkancharla6599 10 หลายเดือนก่อน

      గొప్పవారు...ఆయన్ని పొగిడే అదృష్టం కూడా గొప్పదే మరి....
      ❤❤❤❤❤

  • @padmanabhanmanyam2891
    @padmanabhanmanyam2891 3 ปีที่แล้ว +9

    మాన్యశ్రీ స్వర్గీయ పాములపర్తి
    వెంకట నరసింహారావు గారు, మనదేశములోజన్మించడం, అదీ తెలుగువారు ప్రధానమంత్రి, కావడం , మన మనకెంతో గర్వకారణం భాష, ఉచ్చారణ వర్ణనాతీతం .......జైహింద్

  • @YALMASURYAKANTH
    @YALMASURYAKANTH 11 หลายเดือนก่อน +3

    మనమంతా ఒక్కరం తెలుగుజాతి సుక్కలం
    పద నాలుగు కోట్ల నేటి తరం తెలుగుకై సారథూలం, అమ్మనేర్పిన అక్షరం తెలుగు అమ్మకు అంకితం 🙏

  • @mallikharjuanaraovedula9466
    @mallikharjuanaraovedula9466 4 ปีที่แล้ว +20

    Architect of Reforms, The Most Efficient Prime Minister since Independence, One and Only Prime Minister Sri.P.V.Narasimha Rao garu, Pride of India !

  • @narayanappathammannasatish1752
    @narayanappathammannasatish1752 4 ปีที่แล้ว +37

    What a oration by Sri PV garu, he should be conferred Bharatharathna, a great scholar and a philosopher.

    • @raorrk
      @raorrk 2 หลายเดือนก่อน

      Since conferred.

  • @SureshKumar-bc4nh
    @SureshKumar-bc4nh 3 ปีที่แล้ว +21

    He never smiled but made everybody to smile. A forgotten hero

  • @lokeshreddydpl9415
    @lokeshreddydpl9415 4 ปีที่แล้ว +166

    అవధానుల కె అవధాని పీవీ నరసింహారావు గారు అలాంటి మహనీయులు ఇప్పుడు లేకపోవటం బాధాకర విషయం అలాంటి వాళ్ళు ఇప్పటికీ కీర్తిని మనకు వదిలి పోతున్నారు

  • @jayarams5440
    @jayarams5440 4 ปีที่แล้ว +13

    Sri P V N ji is real patriotic was able to take control of any situation. His futuristic thoughts has been life line to so many people.
    He was in identified pearl of this nation.
    Hats off to him 👌👌👏👏

  • @mahaachryabalajirayudu
    @mahaachryabalajirayudu 3 ปีที่แล้ว +162

    బ్రాహ్మణోత్తమా ప్రధానిగారూ మీరు పదవికే వన్నెతెచ్చారు🙏

  • @rnncreations1006
    @rnncreations1006 4 ปีที่แล้ว +18

    శతకోటి వందనాలు మీకు 🙏🙏🙏🙏🙏

  • @saidurga4819
    @saidurga4819 3 ปีที่แล้ว +13

    Only one indian Theevi our PV, PV గారికి మనం అంత రుణ పడి ఉంటామని నేను నమ్ముతున్నాను.జోహార్ జోహార్ పివి గారు.మీకు అనేక వ0దనాలు

  • @edukondalumadasu8126
    @edukondalumadasu8126 2 ปีที่แล้ว +11

    యావత్ భారత దేశం ఇటువంటి బహుముఖ ప్రజ్ఞాశాలి గౌరవనీయులు శ్రీ పీ. వీ నరసింహ రావు గారు ప్రధాన మంత్రి గా మన తెలుగు వారు పని చేయడం మనకెంతో గర్వకారణం.

  • @Chandra806
    @Chandra806 11 หลายเดือนก่อน +2

    23:41 great visionary. Told about the bane of AI >20 years ago . Great man 🙏🙏🙏🙏

  • @myav1234
    @myav1234 4 ปีที่แล้ว +16

    నాకు చిన్నప్పటి నుంచి
    మాడగుల నాగఫణి శర్మ గారు అంటే చాలా ఇష్టం. బహుముఖ ప్రజ్ఞాశాలి.

  • @ram_discovery_telugu
    @ram_discovery_telugu 2 ปีที่แล้ว +3

    ఒక తెలుగు ప్రధాని ఇంత సింపుల్ గా జీవించి మనుషులాగే మనమధ్య తిరిగారంటే చాలా ఆచార్యంగా ఉందీ.ఈరోజుల్లో ఒక కార్పొరేటర్ ఇయటే చ్ ఆలు వాడిచే బిల్డప్ అంత ఇంత కాదు

  • @giridharmadhuranthakam2516
    @giridharmadhuranthakam2516 4 ปีที่แล้ว +35

    It is unfortunate that the country could not understand and recognize such a great man. We are fortunate to get such a great man as our Prime Minister and he should get Bharath Ratna.

  • @JayaPrakash-l1u
    @JayaPrakash-l1u 3 หลายเดือนก่อน +1

    తెలంగాణ బిడ్డలను తక్కువ చేసిన గాడిదలకు ఈ వీడియో అంకితం🇮🇳🔥🙏

  • @pavvanh5555
    @pavvanh5555 4 ปีที่แล้ว +23

    నిలువెత్తు సరస్వతి తెలుగు పుత్రుడు 🙏

  • @uaravind6415
    @uaravind6415 4 ปีที่แล้ว +12

    I proudly say nagapani sharma sir was a my sanskrit sir in SRI RAMAKRISHNA HIGH SCHOOL, Kadapa

  • @chinnaramaiahyerva8602
    @chinnaramaiahyerva8602 ปีที่แล้ว +7

    పెద్దలకు శత కోటి వందనాలు!🎉🎉

  • @maheshvarma447
    @maheshvarma447 4 ปีที่แล้ว +28

    మన మంథని నియోజకవర్గం నుంచి తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలుపెట్టి దేశాన్ని నడిపించారు

  • @panduballa9536
    @panduballa9536 4 ปีที่แล้ว +94

    తెలుగు ఇలా మాట్లాడతారా.... ఇంగ్లీష్ పదం వాడకుండా ఫస్ట్ టైమ్ వింటున్నా. ఇంతకు ముందు పీవీ గారి ఇంటర్యూలు ఇంగ్లీషులో చాలా చూసా. కానీ తెలుగు ఇంతలా మాట్లాడతారని ఇప్పుడే తెలిసింది. తను మాట్లాడే ప్రొఫెషనల్ ఇంగ్లీష్ లో వాడే complicated పదాలకి ఇప్పుడు మాట్లాడుతున్న తెలుగుకి 🙏

    • @friendsmart4330
      @friendsmart4330 3 ปีที่แล้ว +1

      Mottam upanyaasam vinaledani ardam avuthundi

    • @visweswararaoLanka
      @visweswararaoLanka 11 หลายเดือนก่อน +1

      A good karyakramam seen by me 29:17

  • @narendrachava
    @narendrachava 3 ปีที่แล้ว +8

    మొదటి సారి మీ వీడియో చూస్తున సార్ 🙏

  • @newshouse6579
    @newshouse6579 4 ปีที่แล้ว +45

    మన తెలుగు వాళ్ళుపోగొట్టుకున్న సంపద

  • @yhariharaprasad4375
    @yhariharaprasad4375 11 หลายเดือนก่อน +1

    తెలుగు బాషా (జాతి) కే గొప్ప వరం , ఈ అవధాన ప్రక్రియ.
    అందు మహా పండితులు గొప్ప వారు యిలా ఒకే వేదికపై మనకు కనబడ టం మన అదృష్టం 🎉😊❤
    అందరి కి శుభాకాంక్షలు 🌹🥀🙏
    Super 😊 Ok by Hari Master
    C /o SriHari'S Academy
    VakalPudi, KaKiNaDa Dt, AP.

  • @krupakiran194
    @krupakiran194 4 ปีที่แล้ว +8

    It's privilege to watch pv sir's speech. Adhe kuda telugu lo. 🙏🙏💐💐

  • @mvenkataramana4781
    @mvenkataramana4781 4 ปีที่แล้ว +5

    మాడుగుల నాగఫణి శర్మ గారికి నా కృతజ్ఞతలు అవధానంలో మించిన వారు లేరని అభిప్రాయం

  • @venkyk9602
    @venkyk9602 3 ปีที่แล้ว +3

    చాలా మంచి వీడియో ని అందించారు. ధన్యవాదాలు. ఇద్దరూ చాలా గొప్ప వ్యక్తులు, పి.వి.గారు ఇప్పుడు కంప్యూటర్ గురించి తెలుసుకోవలసిన విషయాలు అప్పుడే చెప్పారు , శర్మ గారు అప్పటికప్పుడు కవిత్వం, అందరూ చూడాల్సిన వీడియో.

  • @krishnachaitanya8853
    @krishnachaitanya8853 29 วันที่ผ่านมา

    Thank you PC garu. Telugu vadiga Telangana vadi ga Baratha matha ki enaleni seva chesharu. Desham eerojh ika undante meere karanam❤❤❤Telangana lo puttinanduku garvam ga undi.

  • @kellagowrinaidu5395
    @kellagowrinaidu5395 2 ปีที่แล้ว +3

    నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది!!!
    భారత ప్రధానులలో ఇంతటి ప్రజ్ఞాశాలి అంటూ ఒకరున్నారూ దేశాన్ని ఏలారూ అని....
    ఆహా.... ఆ తరము భారతమున పౌరులుకు ఎంతటి అదృష్టం శ్రీ కృష్ణదేవరాయలు ను చూశారు...
    సాంకేతిక పరిజ్ఞాన పుణ్యాన ఆయన మాట్లాడే మాటలు ఇప్పుడు నేను విన్నాను.
    ఇప్పుడు అయినా తెలిసిందా!?....
    మన జాతి ఎంత గొప్పదో.....

    • @ramakrishnaavasaralarcpura9454
      @ramakrishnaavasaralarcpura9454 5 หลายเดือนก่อน

      😢ఎందరో మహానుభావులు అందరికి వందనములు అందులో మన తెలుగువారు అందునా దక్షిణాది వారు మన భారత ప్రధాని కావడం గర్వకారణం.బహుభాషకోవిధులు. ఎన్నో ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశాన్ని ఆడుకొన్న మహానుభావుడు.అటువంటి మహానుభావుడు అంత్యక్రియలు ఢిల్లీ లో జరపకుండా హైదరాబాదులో జరిపి అగవురపరిచారు.ఇది యావత్ భారత్ జాతికి అవమానము.

  • @gangaiahbandi7792
    @gangaiahbandi7792 8 หลายเดือนก่อน +2

    పివి గారి పాదపద్మములకు నమస్కరిస్తూ

  • @RAMESH-js9lc
    @RAMESH-js9lc 4 ปีที่แล้ว +284

    ఇప్పుడు ఉన్న పరిస్థితి లో PV PM గా ఉంటే ఎంత బాగుండేది దేశానికి

    • @SriramSegu12434ddda
      @SriramSegu12434ddda 4 ปีที่แล้ว +15

      Excellant. If PV sir alive at this moment he would have given golden ideas to Modi government and keep India at highest position...

    • @narenderchintalachervu1990
      @narenderchintalachervu1990 4 ปีที่แล้ว +17

      మోదీ పాలన... మోదీ GDP, GST చూస్తే PV గారి అవసరం తెలిసిందా 😂😂😂

    • @SaiKumar-eb9qb
      @SaiKumar-eb9qb 4 ปีที่แล้ว +7

      Correct anna

    • @RAMESH-js9lc
      @RAMESH-js9lc 4 ปีที่แล้ว +8

      Joe Biden గెలుపు లో నాకు మోడీ ఓడిన ఆనందం కలిగింది. Trump కి ప్రచారం చేశాడు ప్రజల సొమ్ము తో వెళ్లి పాలు మార్లు.

    • @udayk1189
      @udayk1189 4 ปีที่แล้ว +8

      Harshad Mehta scam lantivi inkonni ayyevi

  • @YSKUMAR-p2k
    @YSKUMAR-p2k 2 หลายเดือนก่อน +1

    సరస్వతీ పుత్రులకు అభినందనలు

  • @nagabhushana1150
    @nagabhushana1150 4 ปีที่แล้ว +9

    It was our great fortune that Sri p v narasima rao a multi lingual scholar became our prime minister who gave us economic independace.for sure his place in history is assured making us feel proud.

  • @ravikumars6013
    @ravikumars6013 11 หลายเดือนก่อน

    ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు 🙏

  • @masthansk6818
    @masthansk6818 ปีที่แล้ว +5

    రాజకీయ దురంధరుడు, అపర మేధావి, బహుభాషా కోవిదుడు, ఆర్థిక ప్రగతి శీలి, దేశాన్ని ఆధునికత వైపు పయనింప చేసిన మహా జ్ఞాని భారత దేశం గర్వించదగ్గ మహా నాయకుడు

  • @goodcitzenofindia9824
    @goodcitzenofindia9824 3 ปีที่แล้ว +1

    PV Gaaru Meeku Mee simplicity ki koti🙏🙏🙏🙏🙏.

  • @MrBondwarangal007
    @MrBondwarangal007 3 ปีที่แล้ว +21

    ఇలాంటి కార్యక్రమానికి ఇప్పుడు ఎవరైనా నాయకుడు వస్తే... కొన్ని డబ్బులు కేటాయించి చేతులు దులుపుకుంటారు... ఇంత చక్కగా మమేకం అయి స్ఫూర్తిదాయకంగా నిలవరు...
    వినయానికి నిలువెత్తు రూపంగా పీవీ గారు, విద్వత్తు కు ప్రతిరూపంగా శర్మ గారు కనిపిస్తున్నారు.
    వీడియో అప్లోడ్ చేసిన వారికి ధన్యవాదములు 🙏

  • @srinivasgoud5773
    @srinivasgoud5773 2 ปีที่แล้ว +1

    Super sir pv narsimharao first time vintunna speach thank you

  • @arunk9108
    @arunk9108 4 ปีที่แล้ว +26

    తెలుగు భాషా స్వచ్ఛత, విశ్లేషణా పాండిత్యం, చమత్కార ప్రసంగనా శైలి, అఖండ జ్ఞానము... మేధ సంపత్తి ... మన పాముల పర్తి.... వేంకట నరసింహా రావు గారు... ఇటువంటి చక్కటి మాట తీరు వున్న నాయకుల మాట పక్కన పెడితే...... తెలుగు నాట ... వ్యక్తులు కరువాయే...

  • @WorldThinker09
    @WorldThinker09 28 วันที่ผ่านมา

    Nijamga adrustam ee video chudatam thank you

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 4 ปีที่แล้ว +12

    ప్రధాన మంత్రి గా వున్న ప్పడు నాకు తెలిసి ఇంగ్లీష్ హిందీ భాషల్లో మాట్లాడుటం తెలుసు కానీ తెలుగు లో మాట్లాడటం వింటుంటే నాకు చాలా బాగా ఆనందం గా ఉంది 🙏🏾🙏🏾🙏🏾🙏🏾 ఈ భాగ్యం కల్పించడం మీకు ధన్య వాదాలు 🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾we Miss you P V నరసింహ రావు గారు 🙏🏾RiP🙏🏾🌹🙏🌹🙏🌹🙏